ఈ ప్రాంత ప్రజల బాధ్యత భారత్ పై ఉందా? Why India's support is all important to this region

Поділитися
Вставка
  • Опубліковано 19 вер 2024
  • Why India's support is all important to this region : Must Watch This Video To Know Latest Trending Live News Updates And Analysis, Subscribe Our Channel. #trendingnewstelugu #trendingvideo #latestnewstelugutoday #telugunews #todaynewstelugu #latestnewsupdates

КОМЕНТАРІ • 646

  • @shivaprasad724
    @shivaprasad724 Рік тому +14

    బెలూచిస్థాన్ సపరేట్ దేశంగా ఉండాలి బట్ భారత్ లో కలపకూడదు

  • @peesari1862
    @peesari1862 Рік тому +34

    నెహ్రూ భారత్ కు పట్టిన పుడ్చలేని దరిద్రం 🇮🇳🚩

    • @aparnak1763
      @aparnak1763 Рік тому +4

      Nehru prapanchaniki pattina peeda

  • @nageswararaonagesh2007
    @nageswararaonagesh2007 Рік тому +120

    ఈ నెహ్రూ, గాంధీ , ఖాన్ గ్రేస్ మన దేశానికి చేసిన ద్రోహం ఎంతంటే మన గ్రేట్ PM మోదీ గారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి
    పాపం ఆయన ఎన్నని సరిదిద్దుకుని వస్తారు
    వీళ్ళు చేసిన ద్రోహం వలన మనం ప్రపంచం లో no 1 ఎదగ లేక పోయాం
    అందుకే మరో 30 ఏళ్లు బిజెపి పాలనలో ఉంటే మనం అన్ని విధాల no 1 గా ఉంటాం ఈ ప్రపంచం లో
    జై శ్రీరామ్ 🙏🙏🙏
    జై హింద్

    • @rameshepuri3231
      @rameshepuri3231 Рік тому +11

      You are absolute correct bro

    • @Bhagyamma-to8pm
      @Bhagyamma-to8pm Рік тому +2

      Ee okka mukka chalamandi yedavalaku ardham kavtledu...amina niswardha... nijayathi parulu ante.. yekkuva nandiki chulkana...

    • @madhavareddynarala128
      @madhavareddynarala128 Рік тому +4

      Yogi vaste baaguntundhi 15-20 yrs Yogi Palana set chestaadhi

    • @karnatitagore9889
      @karnatitagore9889 Рік тому

      They are also Muslims basic thinking remains same there are so many Muslim countries why don't support baloch.

    • @rameshepuri3231
      @rameshepuri3231 Рік тому +1

      @@karnatitagore9889 no one support Pakistan Baluchistan want to merge with India its Baluchistan dream and india destroy Pakistan one day

  • @indian5546
    @indian5546 Рік тому +39

    సహాయం చేయమని అర్జిస్తే సహాయం చేయడమే గాని వెనకడుగు వేసే చరిత్ర లేదు మన భారతదేశానికి జై భారత్ మాతాకీ జై 🙏🙏🙏🇮🇳

  • @జైహింద్-ప4ఘ
    @జైహింద్-ప4ఘ Рік тому +117

    లోతుగా ఆలోచనచేసి తీసుకోవలసిన నిర్ణయాలు ఇవి....ఆవేశం.తొందరపాటుతో కాకుండా భారతదేశం,దేశసంస్కృతి,హైందవ సంస్కృతిని ఆలోచనపెట్టుకొనిమరి నిర్ణయాలుతీసుకోవాలి..జై హింద్..

    • @DoorvasuluB
      @DoorvasuluB Рік тому +5

      పర్ఫెక్ట్ ఇంకాస్త లోతుగా వెళ్ళాలి

  • @jsnartcreations2276
    @jsnartcreations2276 Рік тому +98

    తప్పక కలుపుకోవాలి,ఒక్క దెబ్బకు 5పక్షులు,చినా, పాకిస్తాన్,పనిప డుతూ,సిల్క్ రోడ్ ఆపుతూ,నెహ్రూ చేసిన చారిత్రక తప్పిదం సరిచేస్తూ,దేశాన్ని బలోపేతం,సుసంపన్నం చేసుకోవాలి

  • @dhananjayareddy9997
    @dhananjayareddy9997 Рік тому +64

    1947 నుంచి జరుగుతున్న ఈ బెలూచిస్తాన్ స్వతంత్ర పోరాటాన్ని కచ్చితంగా గుర్తించాలి.
    ప్రపంచ వేదికపై మనం మాట్లాడాలి.

  • @sridharboga5798
    @sridharboga5798 Рік тому +22

    బలోచిస్తాన్ ఇండియాలో కలుపుకోవాలి భారతీయులంతా సపోర్ట్ గా నిలబడాలి

  • @narendarnarendra3874
    @narendarnarendra3874 Рік тому +24

    తక్షణమే భారత్లో కలపాలి బలుతిస్తాను

  • @gurrajupenumatsa6501
    @gurrajupenumatsa6501 Рік тому +107

    అవకాశం వచ్చినపుడు విస్తరు వేసుకొని కూర్చోవాలి. మీనన్, నెహ్రూలు చేసిన ఘోర తప్పిదానిని సరిచేసి అక్కడి ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళమౌతాం

    • @Almighty_Shiv
      @Almighty_Shiv Рік тому

      తప్పిదం కాదండీ, అది ఒక కుట్ర ఇప్పటి వరకు ఏదుగుతునే వుంది, ఇంకా ఎదుగుతుంది హిందువులు మెలుకొకపోతే, మన మనుగడకే ప్రమాదం.

    • @gundaradhika1652
      @gundaradhika1652 Рік тому +1

      Avasaram ledu inkocham muslims avsaram ledu matam maramanandi appudu tappakunda kalupukundam pichi vallalaga matladoddu muslims yekkuvaite pm kuda Muslim avutaadu appudu Hindus ki shariya law vastundi telivi takkuvaga matladoddu

  • @sivakumarveena649
    @sivakumarveena649 Рік тому +7

    మనదేశంలో ఇప్పుడు ఉండే వారితోనే కొన్ని చోట్ల సమస్యలు వస్తున్నాయి. వెరేదేశ ప్రజలను కలుపుకుంటే భవిష్యత్తులో చాలా ప్రమాదం.

  • @mvakumar8132
    @mvakumar8132 Рік тому +27

    మనతో కలుపుకోకూడదు, కానీ వాళ్ళు కవసిన అన్ని రకముల సహాయం, సహకారం చెయ్యాలి స్వతంత్ర దేశాలుగా ఏర్పడేవారకు.

    • @kalangiramesh661
      @kalangiramesh661 Рік тому +3

      ఎందుకు ఆదుకోవాలి...ఇప్పుడు కష్టాల్లో వున్నారు కదా అని సహాయం చేస్తే రేపు మన ప్రాణాలే తీస్తారు, ఉ: దా: బంగ్లాదేశ్.

    • @DevanshVenkat-d5t
      @DevanshVenkat-d5t Рік тому +1

      Bangladesh ki kuda ilaane help chesthe ippudu elaa chesthunnaro gurthunchukovaali

  • @srinivasulumudavath4047
    @srinivasulumudavath4047 Рік тому +44

    శత్రువు యొక్క శత్రువు మనకు మిత్రుడు. చాణక్య నీతి.
    మన శత్రువుదేశం పక్కనున్న దేశం మనకు మిత్రదేశం. చాణక్య నీతి

    • @gundaradhika1652
      @gundaradhika1652 Рік тому

      Cahnukyudu inka chala cheppadu stand balam antey ento telusukondi ippudu Hindus major unnaru kabatti manadi stanabalam lo unnam muslims yekkuvaite neeku sharia law ne

    • @blackwhite-wy2fw
      @blackwhite-wy2fw Рік тому

      Good

  • @rudrakshuddandam3004
    @rudrakshuddandam3004 Рік тому +12

    కచ్చితంగా బెలూచిస్థాన్ కు ఇండియా వందశాతం సహాయం చెయ్యాలి

  • @P.R6386
    @P.R6386 Рік тому +8

    పాక్ నుంచి బలుచిస్తాన్ విడగొట్టి స్వతంత్ర దేశం చేయాలి కానీ మనదేశంలో కలుపుకొంటే భవిషత్తులో సమస్యలు వస్తాయి

  • @arjundharmure938
    @arjundharmure938 Рік тому +28

    ఈ భూమ్మీద న్నమ్మకూడనిది ఆ జాతి ప్రజలను

  • @RajuBonala
    @RajuBonala Рік тому +18

    అది మన భూభాగమే కదా కాబట్టి వాళ్ళకు మనం వెన్నంటే ఉండాలి అవసరమైతే యుద్ధరీతిలోనే పాకిస్తాన్కి సమాధానం చెప్పాల్సిందే అది మోడీ గారు చేయాల్సిందే జయహో మోడీ 🇮🇳 🇮🇳

  • @Fire..147
    @Fire..147 Рік тому +31

    ఆలస్యం చేయకుండా వెంటనే వారికి తగిన విధంగా భారత్ చర్యలు తీసుకోవాలి..

  • @akkipallieswar9635
    @akkipallieswar9635 Рік тому +44

    భారత్ దేశం... పాక్ ని పూర్తీగా స్వాధీనం చేసుకోవాలి... ఇప్పటి వరకు ముర్కుల్లు, దేశద్రోహం చేసే వాళ్ళ voice ఈ ప్రపంచానికి వినిపించిన మానవద్రోహులు .... ఈ రోజున బెలుచిస్తన్ voice......

    • @sumannaik5291
      @sumannaik5291 Рік тому

      🎉👍👍

    • @universalarts2002
      @universalarts2002 Рік тому +2

      దారిలో పోయే దరిద్రమా మా ఇంటి దాక వచ్చి పో అన్నా చందాన అవుతుంది.... వారిని భారత్ దేశం లో కలుపుకుంటే వారికేమో మంచిది మనకే దూల తిరిపోద్ది....

  • @mmohanreddy1
    @mmohanreddy1 Рік тому +6

    అవును ఖచ్చితం గా భారతదేశం సహకరించాలి.

  • @rajashekhar2212
    @rajashekhar2212 Рік тому +32

    బెలూచిస్తాన్ మనదేశంలోని ప్రాంతమే కాబట్టి దాన్ని తిరిగి కలుపుకోవాలి. అక్కడి ప్రజలకు అన్యాయం జరగకుండా మన దేశం వారికి రక్షణ కల్పించాలి. గత పాలకులు చేసిన తప్పిదానికి సరిచేసి మనం న్యాయం చేకూర్చాలి. ఇది ఎంత తొందరగా చేస్తే అంత బాగుంటుంది. గుడ్ ఎనాలిసిస్ సార్

    • @sanapalamanu7346
      @sanapalamanu7346 Рік тому

      హర్యానా లో హిందువులును చంపుతున్నారు అయినా మనకి ఎందుకు లే ఎక్కడో కదా మనం బాగున్నాం కదా అన్న అదే దేశం మొత్తం జరగాల? జరగాలి అంటే కలిపేయాలి అని కోరుకో

  • @medavaramsrinivasamurthy1226
    @medavaramsrinivasamurthy1226 Рік тому +8

    ❤ఖచ్చితంగా మనం బెలూచిస్తాన్ ను మనతో చెర్చుకోవలసిందే!ఎందుకంటే 1947నుండి వారి స్టాండ్ మనతోటే!

  • @srinu.muskula9296
    @srinu.muskula9296 Рік тому +7

    మనది సనాతన ధర్మం మనస్ఫూర్తిగా తలుసుకుంటే అది జరుగుతుంది అది ఎలావుడాలంటే ఒక్కరు లేదా ఇద్దరు ముగ్గురి స్వార్థనీ కీ కాకుండా అక్కడ ఉండే అందరికి మంచి జరిగేది ఆవుడాలి

  • @csrao1966
    @csrao1966 Рік тому +11

    మనం సపోర్ట్ గా నిలబడాలి

  • @kalangiramesh661
    @kalangiramesh661 Рік тому +18

    వాళ్లకు ఇస్తమైనప్పుడు పాకిస్తాన్ కావాలి,కష్టాల్లో ఉన్నపుడు భారత్ కావాలి...మరి ఇన్నాళ్లు భారత్ కి అనుకూలంగా ఒక్కటైనా పని చేశారా... ఈ వేళ తిండి లేక అడుక్కు తినే పరిస్తితి వస్తె భారత్ కావాలి...ఇప్పటికే ఇక్కడ వున్న తురకలతోనే ఇబ్బంది పడుతున్నాం...ఇంకా ఆ దరిద్రులు ఎందుకు మన నెత్తిన...వాళ్ళను పం దులను మేపినట్లుగా మేపడం,తలనొప్పి తెచ్చుకోవడం..అవసరమా...

    • @Atrimurthy
      @Atrimurthy Рік тому

      1947లోనే మనతోఉంటాన్న వారినివద్దంది నెహ్రూ తనుప్రధానికావటానికిఅవరోధం అనుకొన్న వాటిని పాకిస్థాన్ కు దిలివేసిన స్వార్ధపరండు నెహ్రూ.

  • @venkataraobillal1584
    @venkataraobillal1584 Рік тому +42

    సార్ నమస్కరం
    పాకిస్తాన్ మనకు చేస్తున్న ఉద్రవాదానికి బదులు తీర్చుకోవాలని ప్రతీ భారతీయ పౌరుడు ఎదురు చూస్తన్న సమయం వచ్చింది, ఏమి ఆలోచించకుండా బాలూచ్ స్వతంత్రానికి అంతర్జాతీయ వేదికపై గట్టిగా మాట్లాడాలి, బాలూచ్ కి ఆర్థిక, సామాజిక, ఆయుధ సాయం చేయాలి ఇదే సరయిన సమాధానం
    నీతి, నిజాయితీ లేని యదవ దేశం పాకిస్తాన్
    జై భారత్
    జై మోడీజీ

    • @chadrashekar2097
      @chadrashekar2097 Рік тому +1

      Okappudu East Pakistan(Bangladesh) ki Indira Khan help chesthundi...
      Planned ga Bangladesh lo vunna 2400000 Hindus ni champinchindi...
      Valla matham vallatho..
      Neeku thelusa...

    • @dhananjayareddy9997
      @dhananjayareddy9997 Рік тому +4

      @@chadrashekar2097 అక్కడి నుంచి మనకు వలసలు వస్తున్నాయని చేసిన యుద్ధం నిజమే మిత్రమా బాంగ్లాదేశ్ విమోచన యుద్ధం వల్ల మనం నష్టపోయాయమే గాని లాభం ఏమీ లేదు.
      ఇప్పటికీ వలసలు అలాగే ఉన్నాయి.

    • @rameshepuri3231
      @rameshepuri3231 Рік тому +1

      ​@@dhananjayareddy9997yudam chesi desani annex chesukunte labam

  • @annapurnaiahgarimella974
    @annapurnaiahgarimella974 Рік тому +9

    ఈ నెహ్రూ చేసిన తప్పులకు శిక్ష ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము.ఇవన్నీ తెలియక చేసినవి కాదు తెలిసి చేసిన పనులే

  • @NaveenBandi-o4l
    @NaveenBandi-o4l Рік тому +26

    One day bharath become a akhand bharath ❤ jai hind

    • @bharat.sanathana
      @bharat.sanathana Рік тому +1

      ఇప్పుడున్న భారత్ ని ఇస్లామిక్ country కాకుండా చూస్తే సరిపోతుంది..అఖండ భారత్ చేస్తే హిందువుల ఉనికి కూడ ఉండదు

  • @TheKonala
    @TheKonala Рік тому +1

    ನಮಸ್ತೆ ಪ್ರೇಮ್ ಜೀ
    ಭಾರತ ಬಲೂಚಿಸ್ತಾನ್ ಸಹಾಯ ಮಾಡಬೇಕು

  • @jayaram1431
    @jayaram1431 Рік тому +23

    ఏ దేశస్తులైన ముస్లిమ్స్ ముస్లింసే కదా ప్రేమ్ గారు

  • @chenchukrishnat4960
    @chenchukrishnat4960 Рік тому +86

    Nehru was the adopted son of Pakistan, so he did not try to join our India, but due to the mistake made by Nehru's family, our India could not become number one in this world, that's why the Congress party was established in India.

    • @rrsurya6953
      @rrsurya6953 Рік тому +1

      😂😂

    • @chintugoud4240
      @chintugoud4240 Рік тому +12

      Wrost prime minster in India history Nehru inko 10 years unte india ni china ke rase iche vadu waste gadu

    • @annapurnaiahgarimella974
      @annapurnaiahgarimella974 Рік тому

      ఇపుడు వున్నది బ్రిటిష్ వాడి కాంగ్రెస్స్.

    • @rajashekar.r1263
      @rajashekar.r1263 Рік тому

      Your right sir

  • @user-bc9mm5cc1p
    @user-bc9mm5cc1p Рік тому +20

    తప్పనిసరిగా మనం మద్దతు ఇచ్చి వారిని కాపాడాలి🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @ROBIN_HOOD_111
    @ROBIN_HOOD_111 Рік тому +10

    పాకిస్థాన్ 5 భాగాలుగా విడిపోతేనే మనo ప్రశాంతం గా ఉండగలము

  • @muthyamgoudmuthyamgoud8370
    @muthyamgoudmuthyamgoud8370 Рік тому +3

    కలుపుకోవాలి. అది మొత్తం మనదే. జై భరతమాత

  • @kurakulanataraj9468
    @kurakulanataraj9468 Рік тому +3

    Help చేయాలి బాలుచ్ ప్రజలకి

  • @GlobalColours-y4v
    @GlobalColours-y4v Рік тому +16

    We support him

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui Рік тому +5

    The world no1 leader great India PM Modi sir power jai hind 🙏🙏🙏🙏🙏🙏

  • @omkarlakavath7289
    @omkarlakavath7289 Рік тому

    బాలూచిస్తాను ను భారత దేశం లో కాలుపు కోవాలి జై భరత్ ఆన్లీ మోడి సార్ వల్ల మాత్రమే అవుతుంది

  • @manchurusubramanyam4309
    @manchurusubramanyam4309 Рік тому +3

    అంటే ఈ దేశాల ఆక్రమణ వెనకాల ఒక వర్గం మాత్రమే ఆ వనరులను అనుభవించాలి అనే కుట్ర దాగి ఉంది.

  • @gvraochowdary7355
    @gvraochowdary7355 Рік тому +6

    Baluchistan విషయంలో India చేయవలసిన అంశం ఏమిటంటే... వారికి పూర్తి స్వేచ్చాయుత దేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం మంచిది...వారి అభివృద్ధి కోసం సహాయం చేయవలసిన అవసరం ఉంటుంది....

    • @rameshepuri3231
      @rameshepuri3231 Рік тому +2

      Manam Baluchistan india lo kalupukovali ante

  • @chandrareddybanka2555
    @chandrareddybanka2555 Рік тому +7

    ఇండియా సపోర్ట్ గా నిలబడాలి

  • @shivalord7258
    @shivalord7258 Рік тому +19

    We must support

  • @kameswarintegratedorganicf147
    @kameswarintegratedorganicf147 Рік тому +4

    బెలూచిస్థాన్ ను మనం కాపాడాలి. అక్కడ మనం కాలు పెడితే చైనా కు పాకిస్థాన్ కు కూడా గట్టి సమాధానం చెప్పినట్లు అవుతుంది

  • @mrbatchu
    @mrbatchu Рік тому +12

    భారతదేశం తనది కాని భూమిని ఇంచి కూడా తాకదు...కావాలంటే సహాయం చేస్తుంది వారు స్వంతంగా అభివృద్ధి చేయమని చెప్తుంది ....

    • @VijayKumar...
      @VijayKumar... Рік тому +1

      Exactly

    • @rameshepuri3231
      @rameshepuri3231 Рік тому +1

      Pakistan is part of Nepal Bhutan mayanmar Bangladesh then we want to annex but we only concerned only pok Baluchistan aksaichin

  • @vasanthkumar4958
    @vasanthkumar4958 Рік тому +2

    🙏 Jai 🙏 Bharath 🙏 Jai 🙏 hind 🙏🙏🙏🙏🙏

  • @janardhanswamys424
    @janardhanswamys424 Рік тому +11

    India should support Baluchistan. Jai Shree Ram. Jai Bhaarat. Jai Modiji.

  • @kodesankararao4102
    @kodesankararao4102 Рік тому +35

    We have to support Boloch independence. It is a strategic issue to our country.

    • @raghuveerdendukuri1762
      @raghuveerdendukuri1762 Рік тому +1

      It is for the trust Balochistan has on India over 75 years, actually over centuries.
      They were part of Bhaaratavarsha.

  • @sriguru2230
    @sriguru2230 Рік тому +4

    బలోచిస్తాన్ మరో బంగ్లాదేశ్లా భారత్కు పక్కలో బల్లెంలా తయారవుతుంది

  • @anikeshravindher1935
    @anikeshravindher1935 Рік тому

    సపరేట్ దేశంగా బలిచేస్తాన్ని బయట నుండి సపోర్ట్ చేయాలి. భారతదేశంలో కలప వద్దు ఈ విధంగా ఉండాలి ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.

  • @indlaashokkumar6260
    @indlaashokkumar6260 Рік тому

    Support చేయాలి
    వారిని విముక్తి కలిగించాలి sir

  • @venkataramaiahabrapudi4023
    @venkataramaiahabrapudi4023 Рік тому +17

    We should support them for their seperation. But, should not merge with India. We should only give them outside support.

    • @VijayKumar...
      @VijayKumar... Рік тому +2

      Very practical and realistic comment.

    • @rameshepuri3231
      @rameshepuri3231 Рік тому +3

      No we want to annex Baluchistan with India congress party do mistake we want revive akhand bharat atleast nehru denied country and parts atleast annex by india good

    • @mallikalapati
      @mallikalapati Рік тому +1

      dhimak thoo aalochinchandi.annexe chesukuntee "vaalla" population inka ekkuvaitadhi.its not good

    • @rameshepuri3231
      @rameshepuri3231 Рік тому +1

      @@mallikalapati population to pati economy perugudi tallent people vastaeu resources available more

  • @ksuresh5715
    @ksuresh5715 Рік тому +5

    మోడీగారు బలూచిస్తాన్ ను మామలోనే కలుపుకుంటే బాగుంటుంది

  • @jagadabisreenu5463
    @jagadabisreenu5463 Рік тому

    నెహ్రు ఒక లోఫర్ మనం తప్పకుండా అలోచించి సహాయం చేయాలి

  • @Meesala9999
    @Meesala9999 Рік тому +3

    ఏదేమైనా మోడీ గారి హయాంలో ఇలాంటి సమస్య లకి సమాధానం చెప్పాలి లేకపోతే పాక్ లాంటి విష బీజాలు నీలాదొక్కుకునే అవకాశం ఉంది

  • @raghuramsunku7589
    @raghuramsunku7589 Рік тому

    ప్రేమ్ గారూ నమస్తే. మీరు చేసే అన్ని వీడియోలు, చెప్పే అన్ని విషయాలు అత్యంత అద్భుతంగా విలువలతో కూడి ఉంటాయి. కానీ నాదొక విన్నపం, గాంధీ, నెహ్రూ ఇంకా ఇతర దేశద్రోహులను మర్యాద పూర్వకంగా 'గారు' అని సంబోదిస్తూ ఉంటారు. అది నాకు నచ్చడం లేదు. మీరేమో సంస్కృతి, సంస్కారంతో అలా అంటారు. కానీ మీ మర్యాద పూర్వక సంబోధనకు వారు అర్హులు కారు. వాడు వీడు అని చెప్పండి.
    జై హింద్ 🇮🇳

  • @someshlathab2975
    @someshlathab2975 Рік тому +1

    కచ్చితంగా వారికి మన వంతు సహాయం అందించి వారి చేత చైనా రోడ్ ని ఆపీంచలి

  • @madhu2921-m6p
    @madhu2921-m6p Рік тому +2

    Lets unite with Bharath 🇮🇳

  • @dr.ashokkumar7618
    @dr.ashokkumar7618 Рік тому +2

    In ancient times INDIA was one & only ruling around the all over worlds may be INDIA coming back to Ancient India with modern technology ❤ .

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 Рік тому +7

    JAI BHARATH, THANKS 👍 FOR THIS INFORMATION SIR 🙏

  • @user-js5sr6nb3w
    @user-js5sr6nb3w Рік тому +1

    War against Pakistan... Bharat mata ki jai 🚩🇮🇳🇮🇳❣️❣️

  • @swathiengineeringconstruct3601

    మనం వాళ్లకు సపోర్ట్ చెయ్యాలి

  • @mr.kpadmanadham550
    @mr.kpadmanadham550 Рік тому +3

    India should support and convy solidarity to Baluchistan

  • @jillellamudikameswararao4460
    @jillellamudikameswararao4460 Рік тому +2

    Yes we must support unconditionally.

    • @subbuparimi2203
      @subbuparimi2203 Рік тому

      మీది జిల్లెళ్ళమూడి?

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 Рік тому +1

    Mr.PREM JI GARU 🙏 THANKS

  • @varapulasrinivasarao
    @varapulasrinivasarao Рік тому +9

    Balochistan was a separate country, till 1947 and wanted to merge with India. But Nehru declined to do so. Later, Pakistan forcibly occupied them.
    Baloch people struggling for freedom for over seven decades to get separated from Pak. India extends full support to Baloch

    • @rameshepuri3231
      @rameshepuri3231 Рік тому +1

      Know india annex pok Baluchistan aksaichin if possible annex total Pakistan

  • @ShanmithNaidu
    @ShanmithNaidu Рік тому

    సార్ మీరు మొదట ఆక్రమిత కాశ్మీరు గురించి ఆలోచించడం మొదలు పెట్టాలి........ జై భారత్ జై మోడీ జీ

  • @radhakrishnapallapothu8753
    @radhakrishnapallapothu8753 Рік тому +1

    You are very correct Prem garu. We must save the people of Beluchistan...

  • @ballianil3477
    @ballianil3477 Рік тому +1

    100% India support cheyali ok

  • @somayajuluvedula9513
    @somayajuluvedula9513 Рік тому +2

    Yes we were supported by balochistan from Bharath

  • @VinodKumar-nv5oo
    @VinodKumar-nv5oo Рік тому +4

    No boubt. 100% support.

  • @maradanajnaidu647
    @maradanajnaidu647 Рік тому +4

    Yes we must support Baluchistan.

  • @madhavvaka36
    @madhavvaka36 Рік тому

    No doubts.. బలుచిస్తాన్ ఎన్నో దశాబ్దాలుగా మనతో కలిపటానికి ఎదురు చుస్తుంవుంది ఆదేశం యొక్క మంచి చెడ్డా ఇండియా మీదే ఆధారపడి ఉంటుంది ఆదేశానికి పాకిస్తాన్ అంటరాని దేశంగానే చూస్తుంది. బలుచిస్తాన్ ప్రజలు పాకిస్మాన్ తో పేడించ బడతునారు వాళ్ళ ఆడవాళ్ళని ఎత్తుక పోయి చైనా అధికారులకు అప్పగించేవారు. ఈ కథలు నేను 80 S లోనే విన్నాను కేవలం ఇండియాలో ఒకే పార్టీ దీర్ఘ కాలం అధికారంలో ఉండటం వల్ల ఎలాంటి విధానాలు అవలంభించాలో తెలియిక పోవటం వల్ల బ్రిటిషర్స్ ఇండియాను వదలి వెళ్లిపోయినా కూడా చాలా కాలం వారి కనుసన్నల్లో దేశాన్ని నడిపించేవారు. గాంధీ, నెహ్రూ ఆ తర్వాత ఇందిరా వీళ్ళందరి చేతకాని విధానం వల్ల మనకు అంతర్జాతీ యంగా మనకంటు దన్ను లేకుండా పోయింది ... ఈ ప్రదేళ్ళలో మన కంటు కొని దేశాల మద్దతు సాధించాం ఇది సరిపోదు . ఇండియా రష్యా స్నేహం ల బలమైన మద్దతుని కూడ గొట్ట కోవాలి ఈ రోజు మన సహాయం గురించి మద్దతు ఇచ్చే విధంగా కాదు భేషరత్తుగా మనకు మద్దతు ఇచ్చే వాళ్ళుగా వాళ్ళని మార్చు కోవాలి ....

  • @opadristajagannadh9596
    @opadristajagannadh9596 Рік тому +2

    Dear Sir, Nice informative analysis on Balochistan. My opinion is that India should go all out to support the independence of Balochistan.

  • @rajaraokandivalasa5135
    @rajaraokandivalasa5135 Рік тому +1

    ఇండియా కాదు భరత్ బాలూచిస్థాన్ కి సపోర్ట్ గా నిలబడాలి.

  • @Karan-999-t9q
    @Karan-999-t9q Рік тому +7

    అరేయ్ ప్రేమ్ గా సొంత దేశం లో నే హిందూలకి దిక్కు ముక్కు లేక ఇబ్బంది పడుతున్నారు అలాంటి ది బలోచిస్తాన్,సింద్ అంటూ లేని పోని కట్టు కథలు చెప్పకు,మా స్టేట్ హర్యానా లో నూహ్ అనే ప్రాంతం లో 80 % ముస్లిమ్స్ ఉంటారు,వాళ్ళు ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసు కదా,పాపం హిందులు యాత్ర చేస్తుంటే వాళ్ళ మీద విరిచుకుపడ్డారు......అది భారత్ దేశం లో పరిస్థితి.

    • @sreedharjaanu8083
      @sreedharjaanu8083 Рік тому

      India should support baluchisthan, sindh, pok people and regions in liberating them.
      How much the Pakistan gets weak that much benefit to India.

  • @padmavathimukkamala2243
    @padmavathimukkamala2243 Рік тому +8

    Vaallaki freedom evvakudadu . Bharat lo kalipeyali. Lekapote mundu mundu chala pramadam sir.

  • @muddamvenkatalakshmireddy2916

    Yes, India should support.

  • @jayasheelareddyreddy1069
    @jayasheelareddyreddy1069 Рік тому +2

    Yes support Frist

  • @nayakabalraju6588
    @nayakabalraju6588 Рік тому +1

    అవును నేను కూడా నేను support

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui Рік тому +1

    Vision una nayakudu Modi government sir power jai hind 🙏🙏🙏🙏🙏🙏

  • @babuathram5866
    @babuathram5866 Рік тому +1

    తప్పకుండ సపోర్టు చేయాలి బలూచిస్థాన్ కు సపోర్ట్ చేయాలి పాకిస్తాన్ ను నామరూపాలు లేకుండా చేయాలి

  • @sureshchodavarapu1017
    @sureshchodavarapu1017 Рік тому

    Yes India should support for freedom

  • @boinisrinivas574
    @boinisrinivas574 Рік тому

    జయహో నరేంద్రమోదీ😊😊....

  • @durgaprasadc7314
    @durgaprasadc7314 Рік тому

    హిందూ ద్రోహులు చేసిన కుట్రలు...ఎవరూ అంత తేలికగా బాగు చేయలేరు

  • @saariikamoto
    @saariikamoto Рік тому

    Awesome 👍 video. Yes Baluchistan కి ఇండియా help చేయాలి. We support Baluchistan people. MODI sir please help them

  • @palakodetyvenkataramasharm2194

    వారిని చేర్చుకుంటే వారు ఇక్కడివారితో కలిసి విడిపోవటానికి పోరాటం చేస్తారు, పాకిస్తాన్, చైనా సహాయంతో. వారిని అక్కడే ఉంచి సహాయం చేయాలి. తీవ్ర వాదులు ఎప్పుడూ తీవ్రవాదులే.

  • @nareshkammara2182
    @nareshkammara2182 Рік тому +2

    Yes we must support Baloch people

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui Рік тому +1

    That's new India Modi government sir power jai hind 🙏🙏🙏🙏🙏🙏

  • @gullapellianjaiah560
    @gullapellianjaiah560 Рік тому

    Yes Bharath saport cheyali

  • @BiryaniRoast
    @BiryaniRoast Рік тому +2

    Baloochisthan should be supported to get independent. Their fight for independence is justified

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 Рік тому +1

    Very good information Sir 🙏🇮🇳

  • @Elitecrystalminasandminerals
    @Elitecrystalminasandminerals Рік тому +1

    We should welcome it,

  • @BandiRamakrishna-zk2cq
    @BandiRamakrishna-zk2cq Рік тому

    Balusthan Tibetan Akshechi pok Nepal Baffarzone Indian kalupukovali Jai hind Jai Bharat

  • @rsreedharsree7032
    @rsreedharsree7032 Рік тому +1

    Excellent message sir, Jai Hind

  • @gnaneshwarkumra2973
    @gnaneshwarkumra2973 Рік тому +2

    India definitely Balochistan ni support cheyyali ,united nations vedhikaga mana vallu gonthethali definitely

  • @madhavp9003
    @madhavp9003 Рік тому +2

    We should help them Jai Hind.

  • @apparaovanapalli8879
    @apparaovanapalli8879 Рік тому +5

    We must support to Baluchistan if they agree to India to be Friend .

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui Рік тому +1

    Sir ekadha undi Modi government Power Jai hind 🙏🙏🙏🙏🙏🙏

  • @kaluvalasuman4054
    @kaluvalasuman4054 Рік тому

    Yes india should support balochisthan and help them to Establish a separate country

  • @mannemanohar5507
    @mannemanohar5507 Рік тому

    జై హింద్ జై మోదీజీ 🙏🙏🇮🇳🇮🇳🇮🇳