పిండి నల్లికి మీరు అగ్నాస్త్రం వాడామని చెప్పారు. అంత కష్టం లేకుండా సులభంగా పిండినల్లి నివారణకు చిట్కా ఉంది. చాలా సింపుల్..... మజ్జిగను పిచికారీ చేయడమే. లాక్టిక్ బాక్టీరియా వల్ల మొక్కలకు పోషకాలు కూడా అందించేలా మెక్కలయొక్క స్వయం వ్యవస్థ పటిష్ఠమై కాయలు నిగనిగలాడేలా తయారౌతాయి. ప్రయత్నం చేయండి మేడం గారు. నేను స్వయంగా వాడును మరియు మా రైతులు అందరూ వాడి విజయం సాధించారు.
పిండి నల్లికి మీరు అగ్నాస్త్రం వాడామని చెప్పారు. అంత కష్టం లేకుండా సులభంగా పిండినల్లి నివారణకు చిట్కా ఉంది.
చాలా సింపుల్.....
మజ్జిగను పిచికారీ చేయడమే.
లాక్టిక్ బాక్టీరియా వల్ల మొక్కలకు పోషకాలు కూడా అందించేలా మెక్కలయొక్క స్వయం వ్యవస్థ పటిష్ఠమై కాయలు నిగనిగలాడేలా తయారౌతాయి. ప్రయత్నం చేయండి మేడం గారు. నేను స్వయంగా వాడును మరియు మా రైతులు అందరూ వాడి విజయం సాధించారు.
Very nice video
Great video andi
Sir.. మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో తెలియచేస్తారా
👌👌👌🙏
Marketing ekkada chestaru. Hyd pampituntara
👌👌👌
Anna Madhu Yadav gari dairy farm tour please
What is the dosage of cow dung and neem powder per plant?
Madam how to prevent fruits/ vegetables from monkeys
Antha profit s ante kasta over ga undi
Mi address 😢