రోజూ 8 టన్నుల పుట్ట గొడుగులు పెంచుతున్నం | Mushroom Farming Unit | రైతు బడి

Поділитися
Вставка
  • Опубліковано 28 жов 2024
  • ప్రతి రోజూ 8 టన్నుల పుట్ట గొడుగులు ఉత్పత్తి చేస్తూ వివిధ నగరాలకు ఎగుమతి చేస్తున్న ఫ్రెష్ బౌల్ హార్టికల్చర్ కంపెనీ గురించి ఈ వీడియోలో వివరాలు తెలుసుకోవచ్చు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ మండలం కాల్వ గ్రామంలో ఈ పుట్టగొడుగుల కంపెనీ 2018 నుంచి తమ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దేశంలోనే అత్యాధునిక టెక్నాలజీతో నడిచే అతి తక్కువ మష్రూమ్ ఇండస్ట్రీలలో ఇదీ ఒక్కటి కావడం మన తెలుగు రాష్ట్రాలకు గర్వ కారణంగా చెప్పుకోవచ్చు. ఈ సంస్థలో పని చేయడానికి బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్ వంటి వ్యవసాయ సంబంధిత కోర్సులు చదివిన వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వారు ఈ వీడియోలో ఉన్న ఫోన్ నంబరును సంప్రదిస్తే మరింత సమాచారం తెలుసుకోవచ్చు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : రోజూ 8 టన్నుల పుట్ట గొడుగులు పెంచుతున్నం | Mushroom Farming Unit | రైతు బడి
    #RythuBadi #MushroomsFarm

КОМЕНТАРІ • 375