నిను గాక మరిదేనిని నే ప్రేమింపనీయకు ( "2") నీ కృపలో నీ దయలో నీ మహిమా సన్నిధిలో నను నిలుపుమో యేసు నిను గాక మరిదేనిని నే ప్రేమింపనీయకు చరణం:-1 నాతలపులకు అందనిది నీ సిలువ ప్రేమా నీ అరచేతిలో నా జీవితం చిత్రించు కొంటివే వివరింపతరమా నీ కార్యములు ఇహపరములకు ఆధారము నీవైయుండగా నా యేసువా , నా యేసువా.... ఓ..... నిను గాక మరిదేనిని నే ప్రేమింపనీయకు చరణం :- 2 రంగుల వలయాల ఆకర్షణలో మురిపించే మెరుపులలో ఆశానిరాశల కోటలలో ఎదురీదు ఈ లోకంలో చుక్కాని నీవే నా దరి నీవే నా గమ్యము నీ రాజ్యమే నీ రాజ్యమే నా యేసువా, నా యేసువా. ....ఓ.... నిను గాక మరిదేనిని నే ప్రేమింపనీయకు "2" నీ కృపలో నీ దయలో నీ మహిమా సన్నిధిలో నను నిలుపుమో యేసు నిను గాక మరిదేనిని నే ప్రేమింపనీయకు
బ్రదర్, రెండవ చరణంలో "నడివీధు" కాదు బ్రదర్.."ఎదురీదు" ఈ లోకంలో... ఒకసారి మళ్లీ వినండి లిరిక్స్ మార్చండి... నడివీధు అంటే meaningless... Praise the Lord...I love this song...
నిను గాక మరిదేనిని
నే ప్రేమింపనీయకు ( "2")
నీ కృపలో నీ దయలో
నీ మహిమా సన్నిధిలో
నను నిలుపుమో యేసు
నిను గాక మరిదేనిని నే ప్రేమింపనీయకు
చరణం:-1
నాతలపులకు అందనిది
నీ సిలువ ప్రేమా
నీ అరచేతిలో నా జీవితం
చిత్రించు కొంటివే
వివరింపతరమా నీ కార్యములు
ఇహపరములకు ఆధారము
నీవైయుండగా
నా యేసువా , నా యేసువా.... ఓ.....
నిను గాక మరిదేనిని నే ప్రేమింపనీయకు
చరణం :- 2
రంగుల వలయాల ఆకర్షణలో
మురిపించే మెరుపులలో
ఆశానిరాశల కోటలలో
ఎదురీదు ఈ లోకంలో
చుక్కాని నీవే నా దరి నీవే
నా గమ్యము నీ రాజ్యమే నీ రాజ్యమే
నా యేసువా, నా యేసువా. ....ఓ....
నిను గాక మరిదేనిని నే ప్రేమింపనీయకు "2"
నీ కృపలో నీ దయలో నీ మహిమా సన్నిధిలో నను నిలుపుమో యేసు
నిను గాక మరిదేనిని నే ప్రేమింపనీయకు
Beautiful voice of Sister Veena Jessie and Bro Joe Madhu Songs
Dіsарроіnt Sаtan bу tуping I lоvе GOD❤️
I Love GOD
The Holy Father in Heaven,
The Son Immanuel Jesus and
The Holy Spirit Lord.
I love this song all glory to lord jesus
My favorite song
హల్లెలూయ స్తోత్రము యేసయ్యా నీ ప్రేమకు 🙌🙌🙌🙌🙌🙌🙌🙌💐 ఆమెన్
Prise the lord i love god
After more years i got this song.....! Praise the Lord
Same feeling.. praise the lord 🙏
Old songs is best in ever and forever this song also tq annaya ☺️🙏
బ్రదర్, రెండవ చరణంలో "నడివీధు" కాదు బ్రదర్.."ఎదురీదు" ఈ లోకంలో... ఒకసారి మళ్లీ వినండి లిరిక్స్ మార్చండి... నడివీధు అంటే meaningless...
Praise the Lord...I love this song...
Ok Brother
Nice to hear this song thanks for this song 🙏
Glory to our god, heart touching song about our true father(jesus) love. I love this song very much Amen
I love this song.Thank you so much brother for this song🙏
beautiful ..God bless 🙏
My heart touching song
I like this song 👌❤️
Yes Lord
God give very nice voice. God bless you brother and sis today iam happy. Thank you God
Natural voice I love ur songs sister May God bless u please try to come Telangana
Old songs is very beautiful songs
Amen
Glory to God
My most favourite song🥰
Praise the lord
Praise the Lord brother
Nice
Praisethelord anna
Anna new songs pettandi
25 years old song
🙏
Anna jessi garu madhu garu total songs book kavali anna
Beautiful Song,sis Jessie not to be heard now
Moon star . muslim
..... writing song pattandi
Hindhu.ohm .tea.pelli
Bible.cross
Praise the Lord
Praise the Lord brother
Praise the Lord
Praise the Lord 🙏
Praise the lord
Praise the Lord