Grahabedham in classical music

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2025

КОМЕНТАРІ • 3

  • @Drivinglovers0
    @Drivinglovers0 Місяць тому

    Super chala baga cheperu🎉🎉🎉

  • @veeraraghavuluarigela9022
    @veeraraghavuluarigela9022 4 місяці тому +1

    నమస్తేసార్,గ్రహభేధం గురించి చక్కగా వివరించారు సార్,సంతోషం అండీ,ధన్యవాదములు సార్,అయితే" ని" నుండి "ని" గ్రహబేధం లో వచ్చే రాగం లేదా స్కేల్"చ్యుత పంచమ తోడి"(lLocrian Mode in Western Music),దీనిని కర్నాటక సంగీతవేత్తలు రాగంగా గుర్తించలేదు కారణం మ1,మ2 పక్కపక్కనే (Chromatic Notes)ఉండడం,పంచమం లేక పోవడం వల్ల,కాని శంకరాభరణం రాగం లో పంచమం నకు బదులు "మ2"ఉన్నరాగం"దీపాళీ" రాగం అంటారు.దీన్ని రాగంగా గుర్తించేరు.కానీ తోడిరాగంలో "పంచమం"నకు"మ2"ఉంటే దానిని రాగం(మీరు చెప్పిన mode) గా కర్నాటక సంగీతవేత్తలు గుర్తించలేదు,ఎంత విచిత్రం! సార్.అయితే Western Music లో "Locrian Mode"వాడుకలో ఉంది,ఈ స్కేల్ లో ఇంగ్లీషు పాటలు కూడా ఉన్నాయి సార్.

  • @Sri-ks
    @Sri-ks 4 місяці тому

    పాత క్యాషియో 21 ఉంటే చెప్పండి భయ్యా