Sir job ippistanu ani ante oka ataniki 125000/- amount icham . 7 years ayyindi . Note unnadi cheque kuda unnadi ani court lo case vesam. 2 years ayyindi . NBW case ayyindi...kani atanini police lu arrest cheyatam ledu... Memu ippatiki lawyer gariki 38000/- varaku vayida vayida ki pay chesam kani. Kani maku atanu amount ichestanu annadu ivvaledu... Arrest cheyatam ledu. Atanu happy ga unnadu. Memu ataniki amount ichi ,job leka, court ki veltam, vayida ki amount kattatam Anni chestunnam. Emi cheyali teleetam ledu
Information Technology ని తెచ్చింది రాజీవ్ గాంధీ. . . CBN నేను సింగరేణి నుండి తెచ్చాను . . . . Both are wrong మాకు ఏది వుచితం వొద్దు. జగన్ పార్టీ ఇక అన్నీ విచిత్రంగా మీ భవిష్యత్తు అంతా నా భరోసా. అందరం కలిసికట్టుగా మనకు కావాల్సిన ఈ చెప్పిన డిమాండ్ ని అడుగుదాం 1. కరెంట్ చార్జీలు తగ్గించాలి. . . . మీ విలాసము ఆపితే ఇది సాధ్యం. 2. పెట్రోలు ధర తగ్గించాలి . . . మీ దోపిడీ ఆపితే ఇది సాధ్యమే . . . 3. రైతులకు న్యాయం చేయాలి . . . Laptop లు వొద్దు. . . Drones ఇవ్వండి. రైతు శిక్షణా కేంద్రం update చేయండి.
సార్ మరి ఇచ్చిన వారు కేస్ పెడితే తీసుకున్న వాళ్ళు నా దగ్గర ఏమీలేదు అని ఆప్వివ్వమని నన్ను వేధిస్తున్నారని వాళ్లు రిటన్ కేస్ వేస్తారని అంటున్నారు వాళ్లకు వున్న బలం ఇచ్చిన వారికి లేదా సార్
Sir nenu madhyalo undi ippinchina amount 6 members daggara asalu 25 lakhs varaku undipoyoyindi 15 lakhs varaku intrest lu nenu kattanu ippatiki kadutunnanu 6 members valla nenu 40lakhs varaku appullo kuruku poyanu help me sir court ki veyyadaniki amount leka ibbandi padutunnanu please help me sir
Sir, హైద్రాబాద్ లో ఉన్న మా బంధువు అవసరమని చెప్పగా 3సార్లు 3 లక్షలు బ్యాంకు neft ద్వారా పంపడం జరిగింది.ఏలాటి promissory note లేదు.ఇద్దరి మధ్య messages మాత్రమే చోటు చేసుకున్నాయి.అతని నుండి అమౌంట్ రావడం లేదు.ఏమి చేయాలో తెలియడం లేదు.ఏమైనా రాబట్టే అవకాశం ఉంటుందా ?
సార్ నేను హౌస్ వైఫ్ నా పేరెంట్స్ కట్నం డబ్బులు కింద ఇచ్చారు నేను ఇంట్రెస్ట్ కింద నడుపుకుంటూ ఒక వ్యక్తికి సింగరేణి ఎంప్లాయ్ ఇచ్చాను ఫైవ్ ఇయర్స్ అయింది ఇప్పుడు విసిగిస్తున్నాడు మూడు సంవత్సరాల వరకు మెల్లమెల్లగా మాట్లాడాడు ఇప్పుడు తన మీద కేసు పెట్టొచ్చా పెట్టొచ్చా సార్
A lawyer collect his fee in advance but not returned money and also transferred the same case to another lawyer with out my concern The second lawyer demanded his fee and collected.But the first lawyer has not given any amount.What is the procedure to collect my amount from the first lawyer. MJKRajkumar Kakinada
Sir nenu document lekunda maku telesina vallaki 45000 icham vallu 3 months nundi iroju repu anni satastunnaru ma husband ki tele kunda namakam ga ichanu vallu ade allusiga tidukoni na dabuulu ivakunda sataistunnaru
4cr appu thisukoni ippudu na dagara em ledhu oka illu undi anni lose aynai ani IP pettadu ma area lo oka person nijaniki vadu anni properties ni vere valla pi na register chesadu... Kontha lose kuda ayindi bussiness lo.. ippudu em levu ani antunnadu... Evvaru em chesina em labham ledhu. Athanu kuda konni rojulaku place change chesadu.. nastapoinavallu papam thruguthunnaru...
Sir చాలా బాగా చెప్పారు సూపర్ నమస్కారం
Excellent Sir
సూపర్ సార్ చాలా బాగా చెప్పారు
లాస్ట్ లో మంచి ప్రశ్న అడిగారు
Very good information
Thanks
జాబ్స్ పేరుతో మోసo చేసి నా వారి దగ్గర నుండి మళ్ళీ ఎలా అమౌంట్ రా బట్టుకోవాలి సార్
ప్రూఫ్ ఉంటే పోలీస్ స్టేషన్లో 420 కేస్ పెట్టొచ్చు వాడికి ఏదైనా ఆస్తి ఉంటే తిరిగి రాబట్టవచ్చు
Sree Harsha veerapalli job eppistanani Ani 2 lack tesukoni job eppiya ledhu
మీ amount తిరిగి ఇచ్చాడా సార్
@@ArjunArjun-uc9kw ledu
Sir job ippistanu ani ante oka ataniki 125000/- amount icham . 7 years ayyindi . Note unnadi cheque kuda unnadi ani court lo case vesam. 2 years ayyindi . NBW case ayyindi...kani atanini police lu arrest cheyatam ledu... Memu ippatiki lawyer gariki 38000/- varaku vayida vayida ki pay chesam kani. Kani maku atanu amount ichestanu annadu ivvaledu... Arrest cheyatam ledu. Atanu happy ga unnadu. Memu ataniki amount ichi ,job leka, court ki veltam, vayida ki amount kattatam Anni chestunnam. Emi cheyali teleetam ledu
Nice
Good information... Sir
Information Technology ని తెచ్చింది రాజీవ్ గాంధీ. . . CBN నేను సింగరేణి నుండి తెచ్చాను . . . . Both are wrong
మాకు ఏది వుచితం వొద్దు. జగన్ పార్టీ ఇక అన్నీ విచిత్రంగా మీ భవిష్యత్తు అంతా నా భరోసా.
అందరం కలిసికట్టుగా మనకు కావాల్సిన ఈ చెప్పిన డిమాండ్ ని అడుగుదాం
1. కరెంట్ చార్జీలు తగ్గించాలి. . . . మీ విలాసము ఆపితే ఇది సాధ్యం.
2. పెట్రోలు ధర తగ్గించాలి . . . మీ దోపిడీ ఆపితే ఇది సాధ్యమే . . .
3. రైతులకు న్యాయం చేయాలి . . . Laptop లు వొద్దు. . . Drones ఇవ్వండి. రైతు శిక్షణా కేంద్రం update చేయండి.
సార్ మరి ఇచ్చిన వారు కేస్ పెడితే తీసుకున్న వాళ్ళు నా దగ్గర ఏమీలేదు అని ఆప్వివ్వమని నన్ను వేధిస్తున్నారని వాళ్లు రిటన్ కేస్ వేస్తారని అంటున్నారు వాళ్లకు వున్న బలం ఇచ్చిన వారికి లేదా సార్
Pramisari note 3thee years aipothe case pettosta cheppagalaru sir
Excellent sir
థాంక్యూ సర్ 🙏🙏🙏
Checks paina sign cheyinchi tesukovala sir,
Sir Namaskaram hyd nundi maa Mamaya polam 6 guntalu 17 samatharala kreetham rigester chesaru konna vaalu dabbulu isthamani cheppi ivvakunda vellipoyaru Nenu valla alluni ippudu ye maina legal ga cheyavachha dayachesi salaha ivvagalaru
Thank you sir.
How To Collect Amounts Like Arrears Of Dues From. AP Govt?
Ummadi familylo oka manishi appu chesi maraniste band vundi. Emicheyyali please tell me
House rent evaledhu aguthay estha ledu ala thesukovali
Legal notice or ps lo complaint ivvandi
File case in rent control court
Sir, Phonepay kuda avidiyans kada...
Ma friend 50 lacs interest ki ichadu .. principal amount kuda uvvadam ledhu ..
Sir nenu madhyalo undi ippinchina amount 6 members daggara asalu 25 lakhs varaku undipoyoyindi 15 lakhs varaku intrest lu nenu kattanu ippatiki kadutunnanu 6 members valla nenu 40lakhs varaku appullo kuruku poyanu help me sir court ki veyyadaniki amount leka ibbandi padutunnanu please help me sir
Sir appu tisukini chani poyadu astulu unnai madaggara check s vunnai valla family apeasaru ippudu ivvatleadu sakshilu unnaru vallu kuda ayana chani poyadu maku vallu vinatleadu antunnaru eam cheayyali cheappadi eavarni kalavali
Memu maa annayya ki job veyistaamu antey oka SI ki 8 lakshalu ichaamu 9years avutundi ippati varaku ivvaledu ekkadiki vellaado teliyadu retirement ipoyi ekkada vunnado teliyadu phone switch off vastundi emi cheyyaali
Musukoni kurchovadame 😢😂
Anni musukoni kurchovadame 😂
Register martgase document valu emiti?Miru data vesaru
Hello sri ninu apu aikuva chisanu epudu katalika potuna apuechina varu tecechinavaru godava chistubaru oka help cheyandi emi artam kavadam lidhu pless
Iethe E video me kosame
Phonepay లో పంపిన డబ్బులు రికవరీ ఎలా చేయాలి సార్
Phone pe chayyamanandi 😂
😂
How much you send amt
Ok😊
Sir,
హైద్రాబాద్ లో ఉన్న మా బంధువు అవసరమని చెప్పగా 3సార్లు 3 లక్షలు బ్యాంకు neft ద్వారా పంపడం జరిగింది.ఏలాటి promissory note లేదు.ఇద్దరి మధ్య messages మాత్రమే చోటు చేసుకున్నాయి.అతని నుండి అమౌంట్ రావడం లేదు.ఏమి చేయాలో తెలియడం లేదు.ఏమైనా రాబట్టే అవకాశం ఉంటుందా ?
Ha vntadhi
Mee phone number please
Meru cheating case file chayandi
Crimininal case file chayali
Nenu bank nundi forward chesanu.. only transaction statement vundi..inka vere proofs em levu.. ippudu atanu money ivvadam ledu..can i file case?
Bank seal vesukuni file chey
13 years daatindi court lo fees katti vesina case...nadustuuuuuuuu vundi... alaaa alaaa....
Memu oka ataniki ichanu, unfortunately atanu expire ayaru,vaala abbayini 5 yrs nunchi adugutuntey ivataledhu sir ,ataniki ichinatu elanti proofs levu,,aa amount ela recover cheyali sir
సార్ నేను హౌస్ వైఫ్ నా పేరెంట్స్ కట్నం డబ్బులు కింద ఇచ్చారు నేను ఇంట్రెస్ట్ కింద నడుపుకుంటూ ఒక వ్యక్తికి సింగరేణి ఎంప్లాయ్ ఇచ్చాను ఫైవ్ ఇయర్స్ అయింది ఇప్పుడు విసిగిస్తున్నాడు మూడు సంవత్సరాల వరకు మెల్లమెల్లగా మాట్లాడాడు ఇప్పుడు తన మీద కేసు పెట్టొచ్చా పెట్టొచ్చా సార్
White pepar lo Land sale agreement రాస్తే అది కోర్టు లో చెల్లు తుందా sir. please sir
Chelladu andi
Dhani medha property details type chepinchi cheyachu attestation chesi vnte
A lawyer collect his fee in advance but not returned money and also transferred the same case to another lawyer with out my concern The second lawyer demanded his fee and collected.But the first lawyer has not given any amount.What is the procedure to collect my amount from the first lawyer.
MJKRajkumar Kakinada
Sir nenu document lekunda maku telesina vallaki 45000 icham vallu 3 months nundi iroju repu anni satastunnaru ma husband ki tele kunda namakam ga ichanu vallu ade allusiga tidukoni na dabuulu ivakunda sataistunnaru
Same problem andi nadhi kuda 63000
Nadhi same problem 50000 bank nunchi thechi ehanu pillalaku teliyadhu adhi alusugathisukoni adigithe cheppu theesi kottadaniki vachhi naphone lagukoni visiressindhi nahusband police okkasari phone cheste neepani aiphothadhi anibedhirinchindhi theesukonnappudu kallupattukonnadhi naavayassu 76 nenu emichayyaleka roju devudiki morapeduthunnanu nenu Ontario untanu nenu emicheyyalo please cheppandi😊
Donga dabbulu mugguru ladies 😂😂
Sir, Mortgage వ్యక్తులు లేదా వ్యక్తి చేసుకోవచ్చా? కంపెనీ పేరు మీద మాత్రమే చేయొచ్చా?
Ami Evvakunda,Mammlni mosamu Chesadu Sir
అతను ఒక నాయ్యవధి ఐతే మేము ఎవరికి చేప్పు కోవాలి
400000 thisukoni ip pettaru sir ami cheyalo
4cr appu thisukoni ippudu na dagara em ledhu oka illu undi anni lose aynai ani IP pettadu ma area lo oka person nijaniki vadu anni properties ni vere valla pi na register chesadu... Kontha lose kuda ayindi bussiness lo.. ippudu em levu ani antunnadu...
Evvaru em chesina em labham ledhu. Athanu kuda konni rojulaku place change chesadu.. nastapoinavallu papam thruguthunnaru...
ప్రంసరినోటు మీద ఇచ్చాము ఎలా
MANDI DAGGARA APPU CHESI PROPERTY ANTHA PILLALA PERU PEDUTHUNNARU
😂😂😂😂😂😂😂😂 Good
Sir meemmalni kalvali phone. Nomber sir
అతను చనిపోతే...
Ivanni vinnaka money teesukunna vallu e loop holes telusu kabatti avi ivvaru ani.
Sir good information