గ్రామపాలన - మన చట్టాలు || ఆబాదీ చట్టాలు (గ్రామ కంఠం) || Session with M.Suneel Kumar

Поділитися
Вставка
  • Опубліковано 19 лют 2022
  • గ్రామపాలన - మన చట్టాలు || ఆబాదీ చట్టాలు (గ్రామ కంఠం) || Session with M.Suneel Kumar
    #GramaKantam #AabaadhiChattalu
    #గ్రామపాలన #మనచట్టాలు #ఆబాదీచట్టాలు #గ్రామకంఠం
    గ్రామ కంఠం భూములు ఎవరి స్వాధీనంలోనైనా ఉంటే, వాటిని ప్రభుత్వ భూములుగా పరిగణించడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ భూములను ప్రభుత్వ నిషేధిత జాబితాలో చేర్చడానికి వీల్లేదంది. ఒకవేళ చేరిస్తే అది చట్ట విరుద్ధమవుతుందని స్పష్టం చేసింది. ఓ భూమిని ఒకసారి గ్రామ కంఠంగా వర్గీకరిస్తే, దానిపై ప్రభుత్వం హక్కును కోరజాలదంది.అది ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉందన్న కారణంతో రిజిస్టర్ చేసేందుకు నిరాకరించడానికి వీల్లేదంది.
    SSC CONSTABLE MOCK TEST 👉 : tsat.tv/ssc_mock_test
    Please do Not issue a Copyright Strike against the Channel it affects our Channel and its non-profit organization. Previous work if Uploaded Song that is yours and you want it removed then Please Contact and We will Remove the Whole Video in less than 12 hours 📞Phone No :-7337558051, Email : - feedback-softnet@telangana.gov.in.
    T-SAT Network Digital Classes are Now Available on Following Platforms:
    👉Subscribe us on: / tsatnetwork
    👉Like us on: / tsatnetwork
    👉Follow us on: / tsatnetwork
    👉Follow us on: / tsatnetwork
    👉To Register & Watch on: www.tsat.tv
    👉Install T-SAT App:
    1. For Android Users: Play Store
    2. For Apple Users: AppStore
    👉Visit us on website: www.softnet.telangana.gov.in

КОМЕНТАРІ • 16

  • @sampathkumarmunja322
    @sampathkumarmunja322 2 роки тому +3

    మా నాన్న అమ్మ చనిపోయారు . మా నాన్నగారి పేరుమీద ఇంటి నెంబర్ కలదు. మా తమ్ముడు మా ఇంట్లో మోకా పై ఉన్నాడు. నా వాటా నా పేరు పై మార్చుకోవాలంటే ఎలా. మా గ్రామం కార్పొరేషన్లో విలీనం అయింది

  • @nandinimatam9953
    @nandinimatam9953 Місяць тому

    Sir ma intiki mundhu gaddivaamu vesi kanche vesaru dheeniki yemaina parishkaram undhaa

  • @tirumaleshthati5779
    @tirumaleshthati5779 10 місяців тому

    Great information sir thank you

  • @devaramvenkatareddy5392
    @devaramvenkatareddy5392 Рік тому

    Very good

  • @ssurampudisrinivasu6061
    @ssurampudisrinivasu6061 Рік тому

    veary good explaing sir

  • @venkataramanaginna6538
    @venkataramanaginna6538 2 роки тому

    Excellent Information Sir.🙏
    Venkatarama Ginna, Jagityal Dist.

  • @lpnarsimha496
    @lpnarsimha496 2 роки тому +1

    సూపర్ సర్

  • @reddyads1488
    @reddyads1488 Рік тому

    Very useful information

  • @medigaddawebchannel6685
    @medigaddawebchannel6685 2 роки тому

    Super sir

  • @sekharsrinam
    @sekharsrinam 11 місяців тому

    How much Sq ft land one person/family can claim under Gramakantam - Thank you Sir

  • @venkatareddypallala3879
    @venkatareddypallala3879 Рік тому

    Gramakanttam lo వేరె గ్రామం నుండి vachinavari house evvavachuna cheppagalaru.

  • @satya2198
    @satya2198 Рік тому

    ఇప్పుడు హైకోర్టు గ్రమఖంటాలు పంచాయితీకి సంబంధించినవి అంటున్నారు దేనికి రిప్లై ఇవ్వకోర్తను . కొన్నిటికి నొంబర్లు వున్నాయి

  • @nadakudutiphaniprasanth1616

    మా పూర్వీ కులు ఆస్తులు అమ్ముకోలేదు ఎవరో ఎవరెవరో అక్రమంగా ఆక్రమించుకుని ఉన్నారు పేపర్స్ మా పేరు మీద ఉన్నాయి వాటిని క్లెయిమ్ చేయడం ఎలా చెప్పండి

    • @failure22success25
      @failure22success25 13 днів тому

      Oka 50lac pattukoni revenue office ki vellu.pani ipodhi