RAJAMPETA BALIJA PALLI GANGAMMA .EKADA TEMPLE LEDU TEMPLE KATALI ANTE OKE ROJULO KATLA ONLEY CHINNA SONE LAGA VUNTUNDI EKADA OKA PEDDA CHARITHRA VUNDI KAVALANTE KANUKONI VIDEO CHEYANDI KADAPA RAJAMPETA BALIJA PALLI GANGAMMA
ఓం నమః శివాయ 🙏🙇🙏 ఇప్పటివరకు అరుణాచలం వెళ్లనివారు,,లేదా వెళ్లి కూడా అక్కడి ఆలయాలు...గిరి ప్రదక్షిణ గురించి పూర్తిగా తెలియనివారికి ఈ వీడియో ఎంతగానో ఉపయోగ పడుతుంది 🙏👌 చాలా మంచి సమాచారాన్ని,,అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బాగా వివరించారు ధన్యవాదాలు అండి🙏 మీరు ఇప్పటివరకు పెట్టిన అన్ని వీడియోలు బాగున్నాయి.కానీ దాంట్లో ఎక్కువగా ఆదరణ పొందిన వీడియో వాల్మీకి గుహలు అంటే చాలా ఇష్టం అండి😊 ఇంకా మంచి మంచి వీడియోల కోసం ఎదురుచూస్తూ ఉంటాము😊👍
@@dn761 but iam indian i love all culture people i respect all religions all type's of peoples all god iam indian 🇮🇳 iam following just human being... Iam following my mind and my heart not religion books and and either... What my mind saying and heart saying i followed this not following cast feelings and religions
ఓం శ్రీ అరుణాచల శివా నా ఈ జన్మలో ఒకసారి అయినా నీ గిరి ప్రదక్షిణ పూర్తి చేసే భాగ్యంను నా శరీరం కు మనసుకు కలిగించి నీయందు నామనసును ఎల్లపుడూ నిలిచేలా నా పై దయ చూపు తండ్రి.నా చివరి శ్వాస లో కూడా నీ ఆలోచనలతో నీ పేరు నే తలిచే అదృష్టం ను ఇవ్వవా నాకు. శివయ్య ❤❤
మీ వీడియోలు అన్ని చాలా అంటే చాలా ఇష్టం బ్రదర్ ఏది ఇష్టం అంటే ఎలా చెప్పేది ఒకటి ఇష్టం అంటే ఇంకో వీడియోని తక్కువ చేసినట్టు కాబట్టి ఏది ఇష్టం అని నేను చెప్పలేను మీరు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను 👍🙏🙏🙏
మిత్రమా... రామదాసు గారి మొబైల్ నంబర్ ఇవ్వగలరు.... అతని వెంట ఒక 10 సంవత్సరాల పాపను మీరు చూశారా? నల్ల డ్రెస్ లో.... మేము 2022 లో అరుణాచలం వెళ్ళాం.. మేము వెళ్ళే ప్రదేశానికి దారి తెలియక ఇబ్బంది పడుతుంటే రామదాసు గారి లాగా వున్న వ్యక్తి ఒక చిన్న పాపతో కలసి వచ్చి మాకు చాలా దూరం మమ్మల్ని గైడ్ చేసారు... అంత రాత్రి టైమ్ లో ఆ శివుడే వచ్చి మాకు దారి చూపించాడు అని ఇప్పటికీ మేం నమ్ముతున్నాం...
Nuvvu jeevithamlo ekkadiko vellipothav allah blessings full ga unnai….nuvvu UA-cam lone top 10 UA-camr Avvali…..Nuvvu highest paid UA-camr avvali….godbless u…….ikkadanunchi nee video edaina kani nenu miss avvanu.
షాహిద్ బ్రో మంచి వీడియో తీశారు అరుణాచల గురించి చాలా మంచిగా చూపించావు. ముఖ్యంగా అరుణాచల గిరి ప్రదర్శన ఆ పరమేశ్వరుడు దయ నీకు టీంకి ఉండాలని కోరుకుంటున్నా.god bless you bother. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాం
నమస్తే షాహిద్ భాయ్ 🙏 నాకు ఈ విడియో చాలా బాగా నచ్చింది, అరుణాచలం గిరి ప్రదక్షిణ కోసం ఎప్పుడు రావాలా అని, అక్కడి ప్రదేశం కళ్ళారా చూడాలని వుంది, కానీ ఈ విడియో ద్వారా మాకు అన్ని విషయాలు తెలిసే లాగా చూయించారు. మీకు నా తరుపున కృతజ్ఞతలు 🌹🙏🌹
Recently I have visited this holy place of Arunachalam twice.. and Giri Pradakshinam is an extraordinary walking experience of 14kms around the temple.. (On Guru Pournami I have visited this holy place) feeling blessed 😊😊😊 Lord Shiva is called as "Agni lingam" Once in your lifetime you should definitely visit this holy temple..
Arunachala Siva Arunachala Siva Arunachala Siva Aruna Siva Let's us remember to chant this above mantra while doing Giri Pradakshina... Om Namah Sivaya
పోయిన జన్మలో చేసిన పుణ్య ఫలితం షాహిద్ మీరు అరుణాచలం లో అడుగు పెట్టి అది కూడా గిరి ప్రదక్షిణ చేయడం అరుణాచలం వెళ్లిన ప్రతీ ఒక్కరికీ టోపీ అమ్మ దర్శనం అవదు..అరుణాచలేశ్వరుడి ఆశీర్వాదం మీకు ఎల్ల వేళలా ఉండాలని కోరుకుంటున్నా...
Meeru unna prathi video 👌👌👌anthe deniki danike extreme anthey...jai sahid Narendra you both do just with your heart 💜 all the best for million Just rocking guies
Last month memu kuda arunachalam vellam anni lingalu darshimchukunnam kani memu early morning 1 nunchi start cheyatam valla ivanni chudaleka miss ayyam and arunachalam vellali ante rasi petti undali antaru aa adrushtam meku dorikinamduku meku sakala santhoshalu kalagi happy ga health ga undalani aa Arunachala swamini korukuntunna 🥰❤️
Chittor dist పుంగనూరు లో రాజుల కాలం నాటి కోట చాలా మిస్టరీ వుంది ఒకసారి విజిట్ చేయండి అన్న ఒక వీడియో కూడా chittor lo తీయండి అన్న ఫ్యాన్స్ గ సంతోషిస్తాం❤🎉
@@syamprasad7254 అక్కడ రూమ్స్ దొరుకుతాయి...4000to 7000 లోపు...రమణ ఆశ్రమం వున్న ఏరియాలో చాలా రెట్లు వుంటాయి ఫారినర్స్ కారణం గా....గుడి దగ్గరలో కానీ....వెతుక్కోవాలి...రూమ్స్...ఫుడ్ అంటారా ఎక్కడ అయిన దొరుకుతుంది ఫ్రీగా...రమణ ఆశ్రమం లో 10:30am కీ....యోగి రామ్ సూరత్ కుమార్ ఆశ్రమంలో 12:30 కి...శివ సన్నిది లో....12:30 కి.... నిత్యాగ్ని లో12:00 కి...మెయిన్ టెంపుల్ లో12:00 కి free gaa అన్న దానం చేస్తారు....నైట్ టిఫిన్...ఎవరో ఒకరు బైక్ వేసుకొని వచ్చి డొనేట్ చేస్తారు....కరెక్ట్ అడ్రస్ అంటే మాత్రం....మహా యోగి కాట్ శివ శిద్దర్ ఆశ్రమం లో పెడుతారు....కొండ పైన 12:30 అక్కడ ఒక ఆశ్రమం లో అన్నదానం టిఫిన్ పెడుతారు
Hi friend n Tammuda......I liked this video very much. Please looking forward to, more videos like this. Thank you so much. Om Shri Arunachaleshwaraya Namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Naku chala favourite videos unnai. Maybe topmost fav video ante Anatha Padmanabha Swamy mystery video. Ah topic meedha UA-cam lo chala ne videos unnai kani meeru chala clear ga chepparu. Love your explanation Shahid bro, and appreciate your camera work Narendra bro.
Hi bro naaku meeru chese video lu anni nachhai Mee home toor cueasaru ga adi kuda baagundhi meeru meamu chudani meamu veallaleani gruhalu vaati charitra gurinchi baaga explained cheapthaaru adi naaku baaga nachhuthundhi inka manchi videolu cheyali ani koorukuntu god bless you bro and maa vuru guntur district Amaravati maa vuri gurunchi kuda video tiyali ani korukuntunna thanks for all your videos
Very nice Shahid bhai tq very much 🙏🙏 u have shown a very beautiful temples of Arunachalam surrounded by Giri pradhikshana God bless u, don't know when will God call me to this beautiful sacred place m so impressed n heard a lot through Sri Chaganti gari pravachans also
నాకు అయితే అన్నీ నచ్చుతాయి బ్రదర్ వజ్రాల నీ 1 tirupati అందులో ఏది గొప్పది అంటే ఎలా చెప్తాం వజ్రాల అన్ని గొప్పవే కదా అలాగే మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి
Chala manchi video chupincharu shahidh garu arunaachalam vellaleni variki chudaleni vallaki Anni pradheshalu Baga chupincharu tq so much miru chesina comedi sireas ma valla andhariki ishtam miku vilaithe malli okasari mammalni navvistharanukuntunnamu thank you so much shahidh garu and Narendra garu
Me videos chala baguntayi.. Narendra garu ela unnaru😊.. Shahid garu makosam entho kastapadi videos chesthunnaru.. I am big fan both of u❤❤.. Memu velli chudaleni places kuda maku chupisthunnandhuku meku memu runapadi poyam andi.. Chala chala thanks andi😊❤.... We are always support you.. Meru healthy ga, safe ga undali ani korukuntunnanu😊😊....
Thankyou so much Sahid, we are planning to go next week. Thank you so much for sharing your experience and thoughts. I liked the hilltop hanuman temple, Arunachalam videos
Shahid [Story Narration & Edit] : appopener.com/ig/qxj80ppp4
Narendra (DOP & technician ) : appopener.com/ig/nyck0by0c
Follow us
🔅Instagram: appopener.com/ig/rsxdza7a8
🔅Facebook: appopener.com/web/1azemczxc
RAJAMPETA BALIJA PALLI GANGAMMA .EKADA TEMPLE LEDU TEMPLE KATALI ANTE OKE ROJULO KATLA ONLEY CHINNA SONE LAGA VUNTUNDI EKADA OKA PEDDA CHARITHRA VUNDI KAVALANTE KANUKONI VIDEO CHEYANDI KADAPA RAJAMPETA BALIJA PALLI GANGAMMA
Happy Ramzan anna
App is not working man
Ananya Sri chowdeswari temple chupivava please
4rabt has been a true blessing for me and my family forever grateful.❤️❤️
నువ్వు కోరుకున్న వన్నీ నీకు దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నా. నీ టీమ్ అందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అని ప్రార్థిస్తున్నాను గాడ్ బ్లెస్స్ యు
Don't encourage such useless fellows. R u observed his dressing.
ఓం నమః శివాయ 🙏🙇🙏
ఇప్పటివరకు అరుణాచలం వెళ్లనివారు,,లేదా వెళ్లి కూడా అక్కడి ఆలయాలు...గిరి ప్రదక్షిణ గురించి పూర్తిగా తెలియనివారికి ఈ వీడియో ఎంతగానో ఉపయోగ పడుతుంది 🙏👌
చాలా మంచి సమాచారాన్ని,,అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బాగా వివరించారు ధన్యవాదాలు అండి🙏
మీరు ఇప్పటివరకు పెట్టిన అన్ని వీడియోలు బాగున్నాయి.కానీ దాంట్లో ఎక్కువగా ఆదరణ పొందిన వీడియో వాల్మీకి గుహలు అంటే చాలా ఇష్టం అండి😊
ఇంకా మంచి మంచి వీడియోల కోసం ఎదురుచూస్తూ ఉంటాము😊👍
ఓం శ్రీ అరుణాచల ఈశ్వర నమో నమః నన్ను కాపాడే దైవం నీవే అరుణాచల ఈశ్వర నమో నమః నన్ను రక్షించు అరుణాచల ఈశ్వర నమో నమః
మేమే గిరి ప్రదక్షిణ చేసినట్టు కళ్ళారా అన్ని చూసినట్టు గొప్ప అనుభూతి కలిగించావు తమ్ముడు చాల మంచి videos ..be blessed 🙌 nana
నువ్వు తీసిన ప్రతిది అద్భుతం.. నువ్వు తీసిన ప్రతి వీడియో కోసం చాలా కష్టపడవు.. God bless you బ్రదర్
Iam Muslim but iam complete 11times giri pradakshina in arunachalam
🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩🚩🚩🔥🔥🔥🔥🕉️🕉️🕉️🕉️🕉️
Why?
@@dn761 i believed Lord Shiva
@@imamhussain1015 but it's against Qur'an right?
@@dn761 but iam indian i love all culture people i respect all religions all type's of peoples all god iam indian 🇮🇳 iam following just human being... Iam following my mind and my heart not religion books and and either... What my mind saying and heart saying i followed this not following cast feelings and religions
అన్న మీవల్ల మీ ద్వార అరుణాచల స్వామి ని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది..❤
ఓం శ్రీ అరుణాచల శివా నా ఈ జన్మలో ఒకసారి అయినా నీ గిరి ప్రదక్షిణ పూర్తి చేసే భాగ్యంను నా శరీరం కు మనసుకు కలిగించి నీయందు నామనసును ఎల్లపుడూ నిలిచేలా నా పై దయ చూపు తండ్రి.నా చివరి శ్వాస లో కూడా నీ ఆలోచనలతో నీ పేరు నే తలిచే అదృష్టం ను ఇవ్వవా నాకు. శివయ్య ❤❤
వాల్మీకి గృహ నేను ఎప్పటికి మరిచిపోని వీడియో ❤
మీరు చూపించిన వీడియో చూడటం మా అదృష్టం
ఓం నమశ్శివాయ అరుణాచలేశ్వర స్వామి
మీ వీడియోలు అన్ని చాలా అంటే చాలా ఇష్టం బ్రదర్
ఏది ఇష్టం అంటే ఎలా చెప్పేది ఒకటి ఇష్టం అంటే
ఇంకో వీడియోని తక్కువ చేసినట్టు
కాబట్టి ఏది ఇష్టం అని నేను చెప్పలేను
మీరు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను 👍🙏🙏🙏
మిత్రమా... రామదాసు గారి మొబైల్ నంబర్ ఇవ్వగలరు.... అతని వెంట ఒక 10 సంవత్సరాల పాపను మీరు చూశారా? నల్ల డ్రెస్ లో.... మేము 2022 లో అరుణాచలం వెళ్ళాం.. మేము వెళ్ళే ప్రదేశానికి దారి తెలియక ఇబ్బంది పడుతుంటే రామదాసు గారి లాగా వున్న వ్యక్తి ఒక చిన్న పాపతో కలసి వచ్చి మాకు చాలా దూరం మమ్మల్ని గైడ్ చేసారు... అంత రాత్రి టైమ్ లో ఆ శివుడే వచ్చి మాకు దారి చూపించాడు అని ఇప్పటికీ మేం నమ్ముతున్నాం...
Tq sir 🎉
Rama dasu manchi vyakthi maku bagha telsu ayana
Number isthara ramdas Anna number
@@Martin_2079 ramdas Anna number isthara bro
Hi bro number isthara ramdas Anna number
మంచి వీడియో చూపించినందుకు ధన్యవాదాలు..❤❤
మీ ప్రతి వీడియో చూస్తాను అందులో ప్రతీ గుడి గురించి తీసిన ప్రతి వీడియో బాగుంది వాల్మీకి వీడియోస్ బాగుంది
మీ ప్రతి ఒక్క వీడియో అద్భుతంగా ఉంటుంది అన్న...🙏
శివయ్య నీ దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుంది అయ్యా మాకు 😣😣😒 ఓం నమో శివాయ 🙏
Very soon
Nuvvu jeevithamlo ekkadiko vellipothav allah blessings full ga unnai….nuvvu UA-cam lone top 10 UA-camr Avvali…..Nuvvu highest paid UA-camr avvali….godbless u…….ikkadanunchi nee video edaina kani nenu miss avvanu.
ఓం అరుణాచలేశ్వరాయ నమో నమః 💐
షాహిద్ బ్రో మంచి వీడియో తీశారు అరుణాచల గురించి చాలా మంచిగా చూపించావు. ముఖ్యంగా అరుణాచల గిరి ప్రదర్శన ఆ పరమేశ్వరుడు దయ నీకు టీంకి ఉండాలని కోరుకుంటున్నా.god bless you bother. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాం
నమస్తే షాహిద్ భాయ్ 🙏 నాకు ఈ విడియో చాలా బాగా నచ్చింది, అరుణాచలం గిరి ప్రదక్షిణ కోసం ఎప్పుడు రావాలా అని, అక్కడి ప్రదేశం కళ్ళారా చూడాలని వుంది, కానీ ఈ విడియో ద్వారా మాకు అన్ని విషయాలు తెలిసే లాగా చూయించారు. మీకు నా తరుపున కృతజ్ఞతలు 🌹🙏🌹
Hara Hara maha Dev 🕉️ , Valmiki caves is wonderful , I almost love every video ♥️...
Recently I have visited this holy place of Arunachalam twice.. and Giri Pradakshinam is an extraordinary walking experience of 14kms around the temple..
(On Guru Pournami I have visited this holy place) feeling blessed 😊😊😊
Lord Shiva is called as "Agni lingam"
Once in your lifetime you should definitely visit this holy temple..
Arunachala Siva
Arunachala Siva
Arunachala Siva
Aruna Siva
Let's us remember to chant this above mantra while doing Giri Pradakshina...
Om Namah Sivaya
❤
Ok bro❤
Arunachala mahatmyam vedio chala baga nachindi.Reason mahima galadi and punyamkuda.Naku vipareetamaina mokaalla noppulu.Ina 14kms nadichi vellalani familitho aashaga vundi Intha manchi vedio chupinchinanduku meeku na asissulu. Naku 63yrs.Z.P.Schoollo H.M. retd.A.P.,W.G.Dt.
నాకు బాగా నచ్చిన వీడియో అమ్మవారి ది నువ్వు ఎప్పుడు ఛానల్ స్టార్ట్ చేసావా అప్పటి నుండి చూస్తూనే ఉన్నాను
పోయిన జన్మలో చేసిన పుణ్య ఫలితం షాహిద్ మీరు అరుణాచలం లో అడుగు పెట్టి అది కూడా గిరి ప్రదక్షిణ చేయడం అరుణాచలం వెళ్లిన ప్రతీ ఒక్కరికీ టోపీ అమ్మ దర్శనం అవదు..అరుణాచలేశ్వరుడి ఆశీర్వాదం మీకు ఎల్ల వేళలా ఉండాలని కోరుకుంటున్నా...
I recently went to Arunachalam and happy to see this video 😀❤
వాల్మీకి వీడియో సూపర్ గా నచ్చింది అన్న వాల్మీకి గుహ పార్ట్ -3 కోసం వెయిటింగ్ అన్న
షాహిద్ మీ అరుణాచల వీడియో చూశాను చాలా బాగుంది కానీ వెనుక ఎవరో తరుముతున్నట్లు తీశారు కొంచం నిదానిస్తే ఇంకా బాగుండేది అని నా అభిప్రాయం మీకు అభినందనలు
Mee video chudatam edhe Frist time..... e video nee chala Baga నచ్చింది....... ఓం అరుణాచలేశ్వర స్వామియే నమః.....
మీ జీవితం ధన్యత పొందుకాక ఓం నమశ్శివాయ 🙏
మేము ఎన్నో వీడియోలు చూసాం కానీ మీ వీడియో మనసుకు హత్తుకు పోయింది చాలా బాగా చెప్పారు నిజంగా అరుణాచలం వచ్చి
ఓం అరుణాచలేశ్వరాయ వెరీ హ్యాపీ సర్ థాంక్యూ జై జై అరుణాచల శివ
Valmiki Caves is wonderful video full of adventures & thrilling 👌😀
Mi valla arunachalam swamini chusinadhuku happyga undi annaya thank you so much 🙏🙏🙏🙏🙏
Meeru unna prathi video 👌👌👌anthe deniki danike extreme anthey...jai sahid Narendra you both do just with your heart 💜 all the best for million
Just rocking guies
అరుణా చల శివా అరుణా చల శివా 🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🔥🔥🔥🇮🇳🇮🇳🇮🇳
Last month memu kuda arunachalam vellam anni lingalu darshimchukunnam kani memu early morning 1 nunchi start cheyatam valla ivanni chudaleka miss ayyam and arunachalam vellali ante rasi petti undali antaru aa adrushtam meku dorikinamduku meku sakala santhoshalu kalagi happy ga health ga undalani aa Arunachala swamini korukuntunna 🥰❤️
ఓం నమః శివాయ 🙏❤
షాహిద్ 💕💕నరేంద్ర చాలా చాలా బాగుంది వీడియో 🙂
I completed yesterday itself ❤️felt blessed.
అరుణాచలం గురించి ఎన్నో వీడియోలు చూసా కానీ ఇలాంటి రహస్యాలు ఎవ్వరు చెప్పలేదు 🙏🏻 స్మరనాత్ అరుణాచలే 🔱🙏🏻
Great job thammullu..,..me videos lo baagaa nachevi temples thammudu , memu chudaleni temples and vaati charithra meeru baaga cheptharu
Dhavudu stories ani mi channel dhavara thalusukuna brother really thnx
అరుణచలం వీడియో చాలా బాగుంది అన్న 🙏🙏🙏🙏🙏🙏
ఓం అరుణాచల శివాయ నమః
ఓం అరుణాచల శివాయ నమః
ఓం అరుణాచల శివాయ నమః
Sivaanugraham neeku vundalani korukutu. God bless you brother continue. 🕉🙏Sivaiah.
వీడియో చాలా బాగుందిట అందరికీ అర్థమయ్యేలా చాలా బాగా చూపించారు
Arunachalam kosam pettina video Naku nachindhi bro God blessu
Chittor dist పుంగనూరు లో రాజుల కాలం నాటి కోట చాలా మిస్టరీ వుంది ఒకసారి విజిట్ చేయండి అన్న ఒక వీడియో కూడా chittor lo తీయండి అన్న ఫ్యాన్స్ గ సంతోషిస్తాం❤🎉
భోగేశ్వరా ఆలయం మా జిల్లా లో చాలా ఫేమస్ మీరు తప్పకుండ వస్తారు అని ఆశిస్తున్నాను
Thank you for giving us full & clear details about Arunachalam temple.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
OM ARUNACHALESHWARAYA NAMAHA
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
టెంపుల్ వీడియోస్ బాగా చేశారు బ్రదర్ ❤
Giri pradakshana chese vidhan anni chala baga chupinchinaru meru chesina prati yokka videolu chala chala bagunnayi shahid garu Tq andi
ఇదే నాకు నచ్చింది 👍♥️
అరుణాచల గిరి ప్రదక్షిణ వీడియో చాలా బాగుంది. అయితే ప్రదక్షిణ వరుస క్రమం చేసి ఉంటే బాగుండేది. ఏమైనా మీరు చేసినంత వరకు బాగుంది🙏
🕉️🕉️🕉️నేను 45 రోజులు అక్కడ వున్న 21 గిరి ప్రదక్షిణ లు చేశా🚩🚩🚩
🙏🙏🙏🙏
staying ki ela plan cheskovali
Great
Super 😊 andi om namah sivaya
@@syamprasad7254 అక్కడ రూమ్స్ దొరుకుతాయి...4000to 7000 లోపు...రమణ ఆశ్రమం వున్న ఏరియాలో చాలా రెట్లు వుంటాయి ఫారినర్స్ కారణం గా....గుడి దగ్గరలో కానీ....వెతుక్కోవాలి...రూమ్స్...ఫుడ్ అంటారా ఎక్కడ అయిన దొరుకుతుంది ఫ్రీగా...రమణ ఆశ్రమం లో 10:30am కీ....యోగి రామ్ సూరత్ కుమార్ ఆశ్రమంలో 12:30 కి...శివ సన్నిది లో....12:30 కి.... నిత్యాగ్ని లో12:00 కి...మెయిన్ టెంపుల్ లో12:00 కి free gaa అన్న దానం చేస్తారు....నైట్ టిఫిన్...ఎవరో ఒకరు బైక్ వేసుకొని వచ్చి డొనేట్ చేస్తారు....కరెక్ట్ అడ్రస్ అంటే మాత్రం....మహా యోగి కాట్ శివ శిద్దర్ ఆశ్రమం లో పెడుతారు....కొండ పైన 12:30 అక్కడ ఒక ఆశ్రమం లో అన్నదానం టిఫిన్ పెడుతారు
Eppati nundo giri pradakshinam cheyali ani korika. Ippatiki inka vellaledu. Chala baga anipinchindi . Nene chesina feeling vachindi.
Hi friend n Tammuda......I liked this video very much. Please looking forward to, more videos like this. Thank you so much. Om Shri Arunachaleshwaraya Namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అరుణాచల శివ అరుణాచల శివ 🙏🌹🙏
Naku chala favourite videos unnai. Maybe topmost fav video ante Anatha Padmanabha Swamy mystery video. Ah topic meedha UA-cam lo chala ne videos unnai kani meeru chala clear ga chepparu. Love your explanation Shahid bro, and appreciate your camera work Narendra bro.
పురాతన వస్తువులు వాటి రహస్యం lu videos chayandi Anna,Anni videos chustamu chala baguntayi🙏🙏
Hi bro naaku meeru chese video lu anni nachhai Mee home toor cueasaru ga adi kuda baagundhi meeru meamu chudani meamu veallaleani gruhalu vaati charitra gurinchi baaga explained cheapthaaru adi naaku baaga nachhuthundhi inka manchi videolu cheyali ani koorukuntu god bless you bro and maa vuru guntur district Amaravati maa vuri gurunchi kuda video tiyali ani korukuntunna thanks for all your videos
Arunachalam baga theesaru. Maku live ga akkadunnatle vundi
Hi brother okata renda Anna meru chupinchena video's chala vunnaye Anna maku Village vihar ante oka manche yathrikudu 🙏 n happy Ramzan anna
ఓం అరుణాచలేస్వరాయ నమ.:
Very nice Shahid bhai tq very much 🙏🙏 u have shown a very beautiful temples of Arunachalam surrounded by Giri pradhikshana God bless u, don't know when will God call me to this beautiful sacred place m so impressed n heard a lot through Sri Chaganti gari pravachans also
నాకు అయితే అన్నీ నచ్చుతాయి బ్రదర్ వజ్రాల నీ 1 tirupati అందులో ఏది గొప్పది అంటే ఎలా చెప్తాం వజ్రాల అన్ని గొప్పవే కదా అలాగే మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి
సూపర్ తమ్ముడు సహిద్
వీడియో చాలా బాగా తీశారు. కానీ దేవుడిని క్లోజ్ అప్ లో 10 సెకండ్స్ చూపించాలి. దేవుడ్ని దర్శించుకొన్నట్టు తృప్తి కలుగుతుంది.
Lll
Chala manchi video chupincharu shahidh garu arunaachalam vellaleni variki chudaleni vallaki Anni pradheshalu Baga chupincharu tq so much miru chesina comedi sireas ma valla andhariki ishtam miku vilaithe malli okasari mammalni navvistharanukuntunnamu thank you so much shahidh garu and Narendra garu
🙏🙏🙏FEELING BLESSED TO WATCH THIS VIDEO..THANK YOU SO VERY MUCH 🙏🙏
శ్రీ నండూరి శ్రీనివాస్ గారి అరుణాచల విడియోలు చూడండి...బాగున్నాయి.
విలేజ్ విహారి గారి videos కూడా చాలా బాగుంటున్నాయి. ❤️👏👏
Link
వాళ్ళకి గుహ వీడియో చాలా బాగా నచ్చింది షాహిద్ అన్న నేను ఒక సారి చెప్పాను ఓంకారం పుణ్యక్షేత్రం గురించి ఒక వీడియో తీయండి అన్న
సలేశ్వరం ఇలాంటి వీడియోలు
1 million soon 💜
Legendry వీడియో అరుణాచలం
Cheruvgattu video tisara Anna tiyapothe tiyandi, swayam ga parusharamudu Shiva lingani pratistinchadu velli darsinchukondi Akada stala vaibavani telusukoni janulaki teliyacheyandi tq🕉️
Mee prathi video lo Mee hard work kanipisthundanna and Mee prathi video lo oka manchi content untundanna 🙏🙏🙏
One million soon ❤ from Dharmavaram
Giri pradakshina Chesina Anand nanga unde anna very very happy❤
Thanks bro... mee valla maku nandi kanipinchindi... 👏 👏
Me videos chala baguntayi.. Narendra garu ela unnaru😊.. Shahid garu makosam entho kastapadi videos chesthunnaru.. I am big fan both of u❤❤.. Memu velli chudaleni places kuda maku chupisthunnandhuku meku memu runapadi poyam andi.. Chala chala thanks andi😊❤.... We are always support you.. Meru healthy ga, safe ga undali ani korukuntunnanu😊😊....
Naku arunachala eeshvara Baga nachindhi thank you sooo much nenu Mee nunidi darshinchukunna
నడక మార్గం లోనే రెండు వినాయకుడు మిస్సయ్యారు అది చాలా ఫేమస్ అవి.
This is the one of best video from your channel
It's amazing and you gave full clarity
Thankyou so much Sahid, we are planning to go next week. Thank you so much for sharing your experience and thoughts. I liked the hilltop hanuman temple, Arunachalam videos
Chala bagundi... Video background music🎶 chal bagundi... Over all video super
Whatever the video I have seen are very informative and I thank you for all.
Okoka video oka anubooti kaaani brahmamgaari kaaalagynanam and kaliyugam antam avadaaniki karanaala videos aitey next level ❤❤ Aite bro inka mahabharatam yudham and vaatiki sambandinchina videos cheyandi
Ha anna❤
Arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachala 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Following from last 2 years really you are doing great job bro🤗
Ani baguntai brother mi channel lo naku nachina videos lo matram vallmiki caves brother
Chala chala chala chala baagundhi ......🙏🙏🙏🙏
It's amazing and you gave full clarity bro👌😎👍🤝
Happy Eid Mubarak shahid ❤ , and Naren brother
May God bless you n ur team Shahid
Excellent information brother your voice is very good