Nepal Plane Crash: నేపాల్‌లో ఏడాదికో విమానం ఎందుకు కూలిపోతోంది? | BBC Prapancham with Gowthami Khan

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024

КОМЕНТАРІ • 25

  • @AaronAnnu
    @AaronAnnu Місяць тому +20

    భారతదేశం చూడటానికి ఎలా ఉన్న బ్రతకడానికి చాలా బాగుంటుంది. మేము నేపాల్ నుండి భారత్ లో స్థిరపడ్డ వాళ్ళమే.. I love India 🇮🇳

    • @mandadipavan2384
      @mandadipavan2384 Місяць тому +2

      తెలుగు నేర్చుకున్నందుకు ధన్యవాదములు

  • @CoinSpinnerRelaxation
    @CoinSpinnerRelaxation Місяць тому +4

    విమాన ప్రమాద బాధితులకు నా ప్రగాఢ సానుభూతి.....😢😢😢
    ఇప్పటికైనా విమాన సంస్థలు తగిన జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుంది

  • @mycitye
    @mycitye Місяць тому +2

    ఒక విషయం చెప్పనా,ఈ తప్పు ఖచ్చితంగా నేపాల్ అధికారులదే,ఎందుకంటే,పోయిన సంవత్సరం ఇలాగే జరిగింది.తప్పులు నుంచి సరిదిద్దుకోవడం లేదు.ప్రజలు బలౌతున్నారు.

  • @tungakr8378
    @tungakr8378 Місяць тому +2

    ఈ రెండు వందల సంవత్సరాల లో ఏ ఒక్క మహిళా కూడ అమెరికా అధ్యక్ష పదవిని పొందలేదు, బహుశా కమలాహారీస్ నే మొదటి మహిళా కావచ్చును,!

  • @karthikkalthi8872
    @karthikkalthi8872 Місяць тому +1

    Hello bbc.. Hi గౌతమిఖాన్

  • @frenchtelugu1231
    @frenchtelugu1231 Місяць тому

    C'est vraiment triste😢. Le gouvernement du Népal doit prendre des mesures pour éviter de telles accidents désormais

  • @saisrinivas4099
    @saisrinivas4099 Місяць тому

    Similar incident Happened Last year and yes we still remember that.!!🤟

  • @TYashoda-qx3sl
    @TYashoda-qx3sl Місяць тому

    Ayyo devuda plz save them

  • @SriramaPheelkhana-py8gb
    @SriramaPheelkhana-py8gb Місяць тому

    Pathetic Situation 😭

  • @NagaRaju-gp5nb
    @NagaRaju-gp5nb Місяць тому

    💋💋💋

  • @godfather743
    @godfather743 Місяць тому

    😢

  • @apparaodasari2453
    @apparaodasari2453 Місяць тому +1

    అవి పాత విమానాలు.capacity 16 మంది ఉంటారు. విమానం మేఘాలు తాకినప్పుడు అటు ఇటూ ఊగుతుంటుంది. నేను ప్రయాణించా. ఎక్కినప్పుడు భగవంతుని మీదే భారం. ఇదే అసలైన నిజం.racer bike పై హెల్మెట్ లేకుండా ప్రయాణం లాంటిది.

  • @patavindia4306
    @patavindia4306 Місяць тому

    Nepal 🇳🇵 Wrost Air base in the World 🌎 😮😮

  • @mandamadhavarao812
    @mandamadhavarao812 Місяць тому

    🇮🇳🤝🇮🇱❤

  • @Baburaogummadi236
    @Baburaogummadi236 Місяць тому +1

    What is your name..medem....gouthame..khan....this name not in India name❤❤

  • @judocomediesvideos9365
    @judocomediesvideos9365 Місяць тому

    Kulipoyedhaka....naduputhaarra.....

  • @user-rl6zt4so3k
    @user-rl6zt4so3k Місяць тому

    Nepal bindhu Koti God s kapada ledha

  • @ChikramGopal-dl4ik
    @ChikramGopal-dl4ik Місяць тому

    గౌతమి+ ఖాన్ హ,ఎదో ఒకటి చెప్పు 😂😂😂😂

  • @veeramanikantaoggu
    @veeramanikantaoggu Місяць тому

    ☪️ancer

  • @kalaamsk9622
    @kalaamsk9622 Місяць тому

    Satyame jyate allah hu akbar kabira

  • @blackshadow-q6w
    @blackshadow-q6w Місяць тому +3

    BBC waste channel.

    • @karthikkalthi8872
      @karthikkalthi8872 Місяць тому

      ఎలా waste channel అనుకుంటున్నావు... న్యూస్ అర్ధం చేసుకోలేక్కపొవడం ని దురదృష్టం.. తెలుగులో international న్యూస్ తెలుసుకో కొన్ని news wrong ఉండొచ్చు అయినా చూడు నిజం ఏంటో అబద్ధం ఏంటో తెలుస్తుంది.. నేను bbc తెలుగు news లేనపుడు english చూసేవాడిని.. ఇపుడు తెలుగులో స్పష్టంగా తెలుసుకోగలుగుతున్న.. నీకు నచ్చకుంటే ఏ tv9 tv5 ntv sakshitv rupublicantv లాంటి onesided news channel చూసుకోండి..