Vijayawada Floodsకు అవే కారణం, గత 200 ఏళ్లలో ఒక్క రోజులో ఇంత వాన పడలేదు - కలెక్టర్ సృజన | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 1 лис 2024

КОМЕНТАРІ • 755

  • @liyaqatbaig1063
    @liyaqatbaig1063 Місяць тому +140

    మన రాజకీయ నాయకులకు ఒకరి కాళ్ళు ఒకరు లాగటం,సంపాదన ఏవిధంగా చేయాలి,ఎక్కడ ఆక్రమణ చేయవచ్చు,ఎవరికీ ఎన్ని కాంట్రాక్టులు కావాలి, కమిషను ఎంత వస్తుంది అనే విషయం తప్ప ప్రజలకు యేమికావాలి,కష్టాలు ఏమిటి,సమస్యలు ఏమిటి అనేవి ఏమాత్రమూ పట్టడంలేదు.ప్రజలుకూడ ఎవరు ఓటుకి ఎంత ఇస్తారు,ఎవరు ఉచిత పథకాలు ఎన్ని ఇస్తారు,ఎక్కడ స్థలం దొరుకుతుంది,అడి నివాస యోగ్యంగా ఉన్నదా,లేదా అనే ఆలోచన పూర్తిగా కోల్పోయారు.కులం ఏమిటి,మతం ఏమిటి,ఏకులానికి ఓటు వేద్దాం అని ఆలోచిస్తూ ఉంటన్మ్ తప్ప ఏదీ లేకుండా పోయింది. ఈ వైఖరి వల్లే వినాశనం కోరి తెచ్చుకొంటున్నం.
    దీనికి ఒకే పరిష్కారం, అది లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాల్వలు,వాగులు సర్కార్ రికార్డులో ఎంత ఉండాలో సర్వే చేసి నిర్దాక్షిణ్యంగా ఆక్రమనలుతొలగించి వాటిని పెద్దవి చేస్తేనే ఈ ఉపద్రవం పోతుంది.ఆస్తులు కోల్పోయిన వారికి వేరేచోట స్థలాలు ఇస్తే సరిపోతుంది.లేకపోతే ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి,మనం వింటునే ఉంటాం.

    • @kvbcreation
      @kvbcreation Місяць тому +3

      hydra

    • @sunithajee3881
      @sunithajee3881 Місяць тому +2

      Sample dose nature iste anadru melukontarani…..
      Kaani melu koru… yenni buildings koolustaru!!! Yenni Chetlu malli putti peragali… yentha vathavarana kalushyam…. Turn back cheyagalam????
      Yedi sadhyam kaadu…. Munigithe….. please stop blaming God

    • @chandrakiran6564
      @chandrakiran6564 Місяць тому +2

      ​nicely said🤗sunithajee3881

    • @haragopalchopperla492
      @haragopalchopperla492 Місяць тому +4

      👏👏1000% correct. Pedda lesson & dieenidwaara Kallu terustaaru ani anukovaddu.👏👏

    • @shantakumari2975
      @shantakumari2975 Місяць тому +3

      కోట్లు ఖర్చుపెట్టి రాజకీయాల్లోకొచ్చేది ప్రజలకి సేవ చెయ్యటానికి కాదు ఎంతసంపాదన ఒస్తుంది ఎంతా వెనకేసుకుందాము ఇదేఆలోచనతో రాజకీయాల్లోకి ఒస్తారు

  • @vijaykumar-lt7fe
    @vijaykumar-lt7fe Місяць тому +155

    No animation & no scary sounds. Real news media is not like other news media. Responsible commentary from the collector.

  • @sathyanarayanaoleti1245
    @sathyanarayanaoleti1245 Місяць тому +24

    పూర్తిగా సంబంధిత అధికారులు నిర్లక్ష్యం కనిపిస్తుంది..

    • @anandkintada2763
      @anandkintada2763 Місяць тому +1

      నారా చంద్రబాబు నాయుడు అప్రమత్తం చేయకుండా వదిలేశాడు .తన అక్రమ కరకట్ట నివాసం మరియు కమరావతి మునగకుండా ఉండేందుకు ప్రజల పైకి మళ్ళించి చంపాడు. చాలా హేయమైన చర్య చంబాది.

  • @mohammedshafiahamad5823
    @mohammedshafiahamad5823 Місяць тому +44

    మీరు చెప్పేది హాస్యాస్పదం గా ఉంది వర్షం 100 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయిన కూడా దానికి సిద్ధపడి ఉండాలి. లేకుంటే నది పక్కన ఎలాంటి కట్టడాలు ఉండకుండా చూసుకోవాలి ఇది ఒక రాజకీయ నాయకుల స్వార్థం

  • @AS_11114
    @AS_11114 Місяць тому +29

    I respect this anchor .. when she was trying to conveniently escape from the death toll question he repeated his question so respectfully

  • @appalanaidu8985
    @appalanaidu8985 Місяць тому +13

    😊 చంద్రబాబు నాయుడు గారి తప్పిదాన్ని భలే కవర్ చేస్తున్నారు కలర్ గారు మరి మీకు తప్పదు కదా వాలే స్టోరీ చెప్పమంటే మీరు అదే చెప్పాలి

  • @RajDave12
    @RajDave12 Місяць тому +56

    వర్షం శుక్రవారం రాత్రి వచ్చింది
    వరద ఆదివారం ఉదయం వచ్చింది
    Govt ఎంత నిర్లక్షయంతో ఉందో ఇదే నిదర్శనం

    • @trivenip7368
      @trivenip7368 Місяць тому +4

      Antha govt pane chepandi medi kuda vutudi

    • @pandurangaraouppu8384
      @pandurangaraouppu8384 Місяць тому

      సంవత్సరములో కురిసే 95 సెంటీమీటర్ల వర్షము అయితే 36 సెంటీమీటర్ల వర్షం ఒకటిన్నర రోజుల్లో పడితే ప్రభుత్వం నిర్లక్ష్యము యెలా అవుతుందండీ. ఎలా పడితే అలా మాటలాడటమేనా

    • @novahu3363
      @novahu3363 Місяць тому

      Arey yerri puvva correct ga తెలుసుకొని కామెంట్ పెట్టు

    • @ks9072
      @ks9072 Місяць тому +1

      Yes

    • @ramakrishnamuppaneni6208
      @ramakrishnamuppaneni6208 Місяць тому +2

      Ask Jagan, how to cope up with this kind of situation. What he will do? 1. Do an ariel survey after completion of flood intensity (or)
      Sit in his office and play Pubji (or)
      Leave Heavy Boats in order to damage the Barrage.
      You must understand that the heavy rain came all over Telangana and Andhra and from catchment area to Vijayawada will take some time. Due to encroachment of Budameru by YCP batches there was no chance for free flow of flood water and this resulted in the disaster.

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 Місяць тому +73

    మేడం గారు మా వైజాగ్ లో కమిషనర్ గా చేశారు మంచి dedication ఉన్న వ్యక్తి

    • @Vizagloveok
      @Vizagloveok Місяць тому +1

      Ohhh

    • @TheRavi1215
      @TheRavi1215 Місяць тому

      Yes

    • @vallurimukesh
      @vallurimukesh Місяць тому +1

      Heard otherwise 😂

    • @pandurangaraouppu8384
      @pandurangaraouppu8384 Місяць тому +4

      ఆమె కోవిడ్ వైరస్ సమయంలో విశాఖపట్నం లో మునిసిపల్ కమీషనర్ /జాయింట్ కలెక్టర్ గా వున్నపుడు ప్రసవం/ డెలివరీ అయిన 48 గంటలు కాకుండానే డ్యూటీ లో చేరారు, మెటర్నిటీ శలవు కూడా తీసికొనకుండా🙌👌🌹🌷☘️🌺🌸🙏

    • @vallurimukesh
      @vallurimukesh Місяць тому +2

      @@pandurangaraouppu8384 Avanni OK. What about corruption??

  • @haribabumaddineni8867
    @haribabumaddineni8867 Місяць тому +98

    మీరు ఆక్రమణలు తొలగిస్తే బుడమేరు రాని వేసవి కాలంలో మళ్ళీ ఆక్రమణలు మొదలు పెడతారు

    • @Rajesh-gk9zy
      @Rajesh-gk9zy Місяць тому

      Red alert kuda announce chayaledu e kammaravathi cm gadu

    • @dryash866
      @dryash866 Місяць тому +12

      😂true ee vishayam lo revanth thechina hydra ne best anipisthundhi

    • @Handlebar360
      @Handlebar360 Місяць тому +5

      Akkramanalu adhikara party kada anduke vellu em matladaru!! Adi a party iyna!! Shame on courts for stay orders, shame on IAS

    • @OMSAIDIGITALS-tp6xz
      @OMSAIDIGITALS-tp6xz Місяць тому +1

      @@Handlebar360 yes

    • @NadupuruLokesh
      @NadupuruLokesh Місяць тому

      ​@@Handlebar360shame on people also

  • @RambabuGSD43
    @RambabuGSD43 Місяць тому +86

    మేడం గారు చాలా జాగ్రత్త గా మాట్లాడారు, టీడీపీ కి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడ్డారు 😄😄😄

    • @NagarajuJalasutram-f2n
      @NagarajuJalasutram-f2n Місяць тому +14

      కానీ మన జగన్ అన్న 🤣🤣 లాఫుట్

    • @kamaladevi7634
      @kamaladevi7634 Місяць тому +6

      Definitely It is failure on part of materiological dept, Irrigation dept to allert Govt . + unusual downpore of rain + neglected Budameru capacity upgrading .If govt got signal , govt might have directed whole machinery into action.

    • @svr2126
      @svr2126 Місяць тому

      @@NagarajuJalasutram-f2n pacha fulka

    • @jagannadhveluvarti
      @jagannadhveluvarti Місяць тому +9

      MADAM GAARU "KAMMA GAA MATLADAGALARU"

    • @kishorenadella1028
      @kishorenadella1028 Місяць тому

      ​@@jagannadhveluvartijagan unte floods vachevi kava 😂

  • @_VenkatC
    @_VenkatC Місяць тому +51

    ఇది flash floods అని 26cm rain అని, మా వద్ద ఎటువంటి సమాచారం లేదని మీరు చాలా ఈజీగా చెప్తున్నారు . బట్ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని మీరు పాస్ ఆన్ చేయలేదు. Precautionary steps కూడా తీసుకోలేదు. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ప్లానింగ్ చేశారు. ఎనీవే ఇప్పుడు బానే పనిచేస్తున్నారు . నెక్స్ట్ ఇటువంటి జరక్కుండా కొన్ని స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారని భావిస్తున్నాం.

    • @sree9311
      @sree9311 Місяць тому +3

      సరిగ్గా విను

    • @chandrakiran6564
      @chandrakiran6564 Місяць тому +1

      ​@@sree9311vinay comment chesaru, nuvuuu baga venuu

    • @anishu9428
      @anishu9428 Місяць тому

      Rain information undi kani flood information ledu

    • @ramakrishnamuppaneni6208
      @ramakrishnamuppaneni6208 Місяць тому +2

      Ask Jagan, how to cope up with this kind of situation. What he will do? 1. Do an ariel survey after completion of flood intensity (or)
      Sit in his office and play Pubji (or)
      Leave Heavy Boats in order to damage the Barrage.
      You must understand that the heavy rain came all over Telangana and Andhra and from catchment area to Vijayawada will take some time. Due to encroachment of Budameru by YCP batches there was no chance for free flow of flood water and this resulted in the disaster.

  • @abbasksa1
    @abbasksa1 Місяць тому +18

    వాస్తు ప్రకారం ఇల్లు కట్టిన వాడిది,
    వాస్తూ లేకుండా ఇల్లు కట్టిన వాడిది,
    అసలు వాస్తూ చెప్పిన వాడిది…
    అందరి ఇల్లులు కొట్టుకుపోనై ఖమ్మం,విజయవాడ లో.

  • @su1538
    @su1538 Місяць тому +7

    మాకు సమాచారం లేదు, బాధ్యతా రాహిత్యమైన ప్రకటన

  • @mdinayatullamd2997
    @mdinayatullamd2997 Місяць тому +13

    ఈ కలెక్టర్ గారు కీ తెలియదు అనడం చాలా అచ్చర్యం గా ఉంది

    • @malayappa777
      @malayappa777 Місяць тому

      తప్ఏముందండి, అకస్మాత్తుగా వచ్చే వరదలను ఎంత టెక్నాలజీవున్నా, చాలా దేశాలలో విఫలమైనవే.

  • @bhattusrinivas9431
    @bhattusrinivas9431 Місяць тому +4

    ఇది పూర్తిగా సర్కారు వారి నిర్లక్ష్యం వల్ల జరిగిన మరణాలు, దీనికి కారణం ముమ్మాటికీ బాబే. ఊహించలేదు అనే మాట తప్పించుకునే లాగా, మనం ఏమీ చేయలేం, అనేట్టుగా ఉంది.

  • @gopikrishnadasari506
    @gopikrishnadasari506 Місяць тому +1

    వీరు పూర్తి అవగాహనతో మాట్లాడుతున్నారు 👍

  • @deepakk1701
    @deepakk1701 Місяць тому +33

    I worked with the legendry Prof.R.V.Rama Rao way back in 1995. We consistently used to send reports to the Central Government agencies about the impact of encroachments in the natural drainage area and also about the CRZ regulations. Nobody in the Central Government ever bothered and they never will.

    • @sagarvk750
      @sagarvk750 Місяць тому +2

      Why not State Government

    • @nagireddychinthakunta3038
      @nagireddychinthakunta3038 Місяць тому

      సెంటర్ రామభజన స్టేట్ ఖజానభజన

    • @sagarvk750
      @sagarvk750 Місяць тому

      @@nagireddychinthakunta3038 irrelevant comment

  • @Tshekar-ur2ds
    @Tshekar-ur2ds Місяць тому +68

    మేడం గారు చాలా కూల్ గా అన్సర్స్ ఇస్తున్నారు 🙏

    • @Rajesh-gk9zy
      @Rajesh-gk9zy Місяць тому

      Red alert kuda announce chayaledu e kammaravathi cm gadu

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 Місяць тому

      0:56 జగన్ చెప్పింది ఇదే, ఔట్ఫాల్ కృష్ణా లోకి వెళ్ళాలి, అట్లా వెళ్తే చంద్రబాబు ఇల్లు మునుగుతది అని బుడమేరు కి గండి కొట్టి జనం నీ చంపేశారు చంద్రబాబు

    • @swaroopareddy167
      @swaroopareddy167 Місяць тому +8

      Ame illu munaga ledhu kada...

    • @Vizagloveok
      @Vizagloveok Місяць тому

      👍💯​@@swaroopareddy167

    • @trivenip7368
      @trivenip7368 Місяць тому +3

      Medi minigida

  • @karthikkalthi8872
    @karthikkalthi8872 Місяць тому +25

    కబ్జా.. కబ్జా.. లోతట్టు ప్రాంతాల కబ్జా.. ఎక్కడపడితే అక్కడ projects,నీటి మల్లింపు mining.. Water flow ని మల్లించడం.. చెట్లని నరకడం, pollution And global warming...

  • @Chprasad3993-vn7tn
    @Chprasad3993-vn7tn Місяць тому +29

    ప్రజలకు, కలెక్టర్ గారు నిజమైన కారణాలు చెప్పారు.

  • @Ramjipatnaik
    @Ramjipatnaik Місяць тому +31

    చంద్ర బాబు ఇల్లు ఎలా వుందో కొంచెం చెప్పండి మేడమ్ ఆయన ఎప్పుడు ఇంటికి వెళ్తారు

    • @vickytony9601
      @vickytony9601 Місяць тому

      U have to ask Guntur collector

    • @kishorenadella1028
      @kishorenadella1028 Місяць тому

      Bro konchem feel happy enko cm evaryina floods Loki vachey entha la tirginolani chusara rakapothe raledhu antaru vasthe emo publicity stunt antaru ycp vala edupuko hadu adupu ledhu jagan cm unnapudu helicopter lo chuse vellipoyadu kani eppudu kinda water Loki rala remember that.

    • @udayhotshot
      @udayhotshot Місяць тому

      ​@@kishorenadella1028thirigi emi chesadu? Jagan ki CBN ki difference ento thelusa? Vadu thiragadu CBN hadavadi chestadu anthey

  • @venkatadrimannam4889
    @venkatadrimannam4889 Місяць тому +53

    good interview, bbc always rocks

  • @Tillu9627
    @Tillu9627 Місяць тому +80

    ఇంతటి మహాప్రళయానికి బుడమేరు కారణం

    • @Tillu9627
      @Tillu9627 Місяць тому +1

      @@rrs862 💯💯💯💯💯💯💯

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 Місяць тому

      0:56 జగన్ చెప్పింది ఇదే, ఔట్ఫాల్ కృష్ణా లోకి వెళ్ళాలి, అట్లా వెళ్తే చంద్రబాబు ఇల్లు మునుగుతది అని బుడమేరు కి గండి కొట్టి జనం నీ చంపేశారు చంద్రబాబు

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 Місяць тому

      0:56 జగన్ చెప్పింది ఇదే, ఔట్ఫాల్ కృష్ణా లోకి వెళ్ళాలి, అట్లా వెళ్తే చంద్రబాబు ఇల్లు మునుగుతది అని బుడమేరు కి గండి కొట్టి జనం నీ చంపేశారు చంద్రబాబు

    • @vicky9700804116
      @vicky9700804116 Місяць тому +1

      Simple thing andi eno floods chusaam.Basic thing is manam floods avoid cheyalem but officers can alert easily 10 hours before the flood appudu vaala relatives or hotels or relief camps ki vellevaru.Chala mandi save aye varu.Its total failure of the government officials.

    • @v2talk
      @v2talk Місяць тому

      For decades Budameru got occupied by illegal constructions, now Budameru occupied Vijayawada as a jhalak

  • @132sudeep
    @132sudeep Місяць тому +15

    ఈ టెక్నాలజీ యుగం లో మాకే అలెర్ట్ లేదు అనడం చాలా బాధ్యతారహితం. సిబియన్ గారు ముందు ముందు కల్లెక్టర్ ల వ్యవస్థ తీసేసి ఒక ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ కంప్యూటర్ పెట్టుకుంటే మంచిది. గవర్నమంటుకు, జీతాలు, డ్రైవర్లు, భిల్ల బంత్రోతులు, వారి జీతాలు, కారులు వాటికి డీజిల్ ఆదా చేసుకోవచ్చు. ఆఫీసర్లు మంచిగానే వున్నారు, ప్రజలే సమీదలు అయ్యారు. ఈ అఫీసర్లను నమ్ముకోకండి సిబియన్ గారు. టెక్నాలజీ నమ్మండి, బుడ్డ మెరు పిల్ల కాలువ నీ కంట్రోల్ చేయని వారు రేపు పోలవరం వరద వస్తే ఊహించుకోవడం చాలా ఘోరం.

  • @bathulamadhu7147
    @bathulamadhu7147 Місяць тому +14

    బుడమేరు నుండి 40 క్యూసెక్కుస్ water ఎందుకొచ్చింది madam. ఒకేసారి గేట్స్ అన్నీ ఓపెన్ ఎందుకు చేసారు.

    • @psharibabu3091
      @psharibabu3091 Місяць тому +1

      Budameru కి gates వుండదు అది vokaltha khammam dt. లో పడిన rain కి వచ్చిpoye వాగు మాత్రమే

    • @chandrakiran6564
      @chandrakiran6564 Місяць тому +2

      ​@@psharibabu3091gate lu unnaie velaga leru degara watch news channels low chupisthu naruu chusi comment chai

    • @anishu9428
      @anishu9428 Місяць тому

      Gates tiyakapote Pina pranthalu minugutiya ra jaffa

  • @KishoreAutotech
    @KishoreAutotech Місяць тому +1

    కృష్ణమ్మ నష్టం కలిగించలేదు విజయవాడ ని

  • @jvs.prabhakar5503
    @jvs.prabhakar5503 Місяць тому +7

    మేడం లక్షా తొంబై వేల క్యూసెక్లూ కాదు పదకొండు లక్షల తొంబై వేల క్యూసెక్ల నీరు....

  • @venkateswararaokanakala2013
    @venkateswararaokanakala2013 Місяць тому +3

    పాపం మేడమ్ గారు చక్కటి కధలు సిగ్గు లేకుండ చెబుతుంది, రాజకీయాల లోకి వెళ్తే బాగుంటుంది

  • @lincolnt9752
    @lincolnt9752 Місяць тому +21

    Collector Medam You are Very Correct. This is Failure Of AP GOVT

  • @raviveluri5318
    @raviveluri5318 Місяць тому +1

    బుడమేరు, కొల్లేరు కబ్జాలే ముఖ్య కారణం

  • @rangaiahsreenivasamurthy61
    @rangaiahsreenivasamurthy61 Місяць тому +16

    The BBC is doing a real news service.

    • @swaroop66
      @swaroop66 Місяць тому

      BBC telugu ani cheppu.. BBC pakka covert channel.. Congress support channel..

  • @syamkumarpaluri9995
    @syamkumarpaluri9995 Місяць тому +5

    బ్యానర్లకు పెట్టే మనీ డెవలప్మెంట్ కి వాడి ఉంటె ఇట్లా డిజాస్టర్ జరిగేది కాదు.

  • @adhivasiyerukalahakkulapor296
    @adhivasiyerukalahakkulapor296 Місяць тому +21

    ప్రభుత్వం ఏ మాత్రం ప్రజలను అలెర్ట్ చేయలేదు, ప్రజలు ముంపునకు గురై అల్లాడినారు, కనీసం హైవేపై ప్రయాణం చేసేవారిని ఎక్కడ ఆపలేదు అధికారం లో ఉన్న వారికి ఏ పార్టీ అయినా కానీ రాజకీయాలు చేయడమే తప్ప ప్రజల గోడు వినిపించలేదు.. కనిపించలేదు.. ఇప్పుడు ఎవరి ప్రచారం వారిది...
    రాజకీయ నాయకులు వారి వద్ద ఉన్న అక్రమ సంపాదన ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మీరు సేవ చేయాలనుకున్న... ప్రజలను ఆదుకునేందుకు మీ డబ్బు తీసి ఖర్చు పెట్టండి, అన్ని ప్రభుత్వాలు ప్రజలపై ఇప్పటికే అనేక పన్నుల రూపేణా ప్రజల నడ్డి విరిచింది, ఇంకా బొచ్చపట్టుకొని అడుగుటకు సిగ్గులేదు ఈ రాజకీయ నాయకులకు...

    • @ramakrishnamuppaneni6208
      @ramakrishnamuppaneni6208 Місяць тому +1

      Neeku Mariyu YCP Leaders ki unda Siggu.
      CBN already planned to secure the Buddameru, but Jagan stopped the development.
      Govt. has got no money and all the money was looted by the Phsyco Jagan. So the government will seek the help of others. If you cannot extend your support kepp your mouth and fingers shut and don't comment shamelessly

  • @avkreddyarumalla8057
    @avkreddyarumalla8057 Місяць тому +42

    70yearsనావయసు ఇటువంటి బుడమేరు ఎనోసారులువచినది కాని విజయవాడ మునగలేదు కోలేరుమునిగినది

    • @kannapurushotham993
      @kannapurushotham993 Місяць тому +3

      నాయుడు గారు పవన్ గారికి తెలిసినంత నీకు తెలువదయూ ఏమి చేస్తాం. 5 ఇయర్స్ కళ్ళు మూసుకోవలిసిందే బాబు.

    • @syamkumar8896
      @syamkumar8896 Місяць тому

      ​@@kannapurushotham993mari devudu kakunda Pawan Kalyan,CBN le varsham kuripinchi,gandu kottesi,locks theesesi,budmeru vaguku ki pawan kalyan bokka pettesadu antavu,maa di kolleru pranthame,maku mulakat vachindi,maa pakkane budameru and kolleru,idi government chesthunda thelivi vundali,chaduvu kunnava asalu...ee government superb chesthundi, government lo vundi kuda Pawan Kalyan 6cr ichadu ,ade mana jagan ex cr Desam lo ne Danika cm okka rupai ichada..

    • @syamkumar8896
      @syamkumar8896 Місяць тому +1

      Emantaru Maadi kolleru pranthame,ivi government thechindi antara enti,70 years brathikaru meeru manchidi inko 70 years brathuthuku tharu ani guaranty isthara andi maku..adi jarugidda ekkadanna..

    • @ks9072
      @ks9072 Місяць тому

      Yes 100%

  • @bpradeep4841
    @bpradeep4841 Місяць тому +5

    CM failed to help the people..... But Collector given nice explanation....

  • @VariganjiHardeep-ej2jn
    @VariganjiHardeep-ej2jn Місяць тому +23

    Failure of govt

    • @Vizagloveok
      @Vizagloveok Місяць тому +4

      💯

    • @Vizagloveok
      @Vizagloveok Місяць тому +5

      Mundu jagratta lopam

    • @raviveeramachaneni2636
      @raviveeramachaneni2636 Місяць тому

      Need to understand the reality, it’s easy to say with three words. Do you know we have enough infrastructure structure? All major cities across country were inundated in the past, but why? In the name of expansion, urbanization, encroachment, and other factors contributed to this man made disaster. This is not only true in India, but in western countries too and elsewhere. They went through in the past brought some changes to preserve original and natural water flows. That’s why before any new construction starts, they need clearance from an agency called Army Core of Engineers who assess viability of the new construction and any disturbances to natural flow of water lines. Early warning system, pre and post disaster management, combined with logistical nightmare is not an easy job. Despite all of this, government mobilization of resources and those who performing duties day and night commendable. Just be sensible before posting these kind of comments.

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 Місяць тому +17

    😂 ముందు జాగ్రత్త లేకపోవటమే కారణం

  • @missionformbbc
    @missionformbbc Місяць тому +2

    కలెక్టర్ అలర్ చేయక పోవడమే విజయవాడ ముంపుయుకీ కారణం. DE సమాచారం ఇచ్చిన 24 గంటలు సమయం వున్న లోతట్టు ప్రాంతము వాలును సురక్షియన్ప్రాంతానికి తరలించక పోవడం విజయవాడ కలెక్టర్ నిర్లక్షం వుందని ప్రజలు అంటున్నారు

  • @rammohankandrapetibabu7808
    @rammohankandrapetibabu7808 Місяць тому +2

    కృష్ణా నదిలోకి ఎందుకు వెళ్లలేదు? డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రొటోకోల్ పాటించలేదు. విదేశాల్లో అయితే సంబంధిత అధికారులను ఏం చేసేవారో చెప్పనక్కర్లేదు

  • @rambabu4978
    @rambabu4978 Місяць тому +1

    రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు శతకోటి వందనాలు. మీ లాంటి అధికారులకు, మీ కృషి కి సెల్యూట్. బుడమేరు ఆక్రమణలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా తొలగించాల్సిందే.

  • @JasonMorris-vs6wc
    @JasonMorris-vs6wc Місяць тому +18

    Correct 💯 the collector mam is so patient to answer all questions

  • @udayabhaskararaokolavennu1487
    @udayabhaskararaokolavennu1487 Місяць тому +3

    మనరాష్ట్రంలో పెచ్చరిల్లుతున్న రాజకీయాలకు స్వస్తి చెప్పి పాలక పక్షం, ప్రతిపక్షం ఏకాభిప్రాయంతో ఇకముందు ప్రజలకు నష్టం/కష్టం రాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి.

  • @haribabumaddineni8867
    @haribabumaddineni8867 Місяць тому +32

    బుడమేరు 200mtr ఒరిజినల్ ఛానల్ విడ్త్ కి తే గలిగితే సిబిఎన్ గారు పేరు చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశం ఉంటుంది..డే టు డే రికార్డు ప్రజల ముందు ఉంచాలి...

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 Місяць тому

      0:56 జగన్ చెప్పింది ఇదే, ఔట్ఫాల్ కృష్ణా లోకి వెళ్ళాలి, అట్లా వెళ్తే చంద్రబాబు ఇల్లు మునుగుతది అని బుడమేరు కి గండి కొట్టి జనం నీ చంపేశారు చంద్రబాబు

  • @GadekariAksar
    @GadekariAksar Місяць тому +50

    తప్పు మేడం ఎంత varsam🙏పడిన వరదలు రావ్ అక్రమంగా కట్టడాలు కట్టినప్పుడు ఇవి జరుగుతాయి

    • @sriranganaidu6222
      @sriranganaidu6222 Місяць тому +4

      @@GadekariAksar
      Yevaru raa Swami nuvvu,
      Intha comedy gaa comment chestunnav..
      Prathi kaluva, cheruvu, river la ki Oka capacity untundi..
      Aa capacity chala fast gaa fill ayipoyi,
      Inka extra water vasthu unte,
      Floods vasthay..
      Inkoka 💯 years ayina sare floods anedhi vasthu ney untay..
      Excellent water management unte May be control cheyochhu but it’s not viable

    • @Rajesh-gk9zy
      @Rajesh-gk9zy Місяць тому

      Red alert kuda announce chayaledu e kammaravathi cm gadu

    • @jacknewone5728
      @jacknewone5728 Місяць тому +4

      Yes, you are absolutely right .

    • @shylusuman1332
      @shylusuman1332 Місяць тому +6

      Akramanga kattedhi evaro kaadhu.... Manamey..... Evadi swardham vaadu chuskuntaru prajalu..... Govt should do one main thing , it should red flag all the areas and survey numbers of these lands so that people have idea about the area and avoid buying them..... Next it will be public decision to avoid such calamities or face the consequences... Govt shud leave it's job and leave it to public senses.... You can't punish for everything...

    • @Vizagloveok
      @Vizagloveok Місяць тому

      💯

  • @ramanak.v.192
    @ramanak.v.192 Місяць тому +33

    ఇది ఖచ్చితంగా డిశాస్టరే

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 Місяць тому

      జనం మునగాలి, అక్కడికెళ్లి షో చేయాలి, కేంద్ర నిధులు తెచ్చుకోవాలి, తన వాళ్ళకి దోచి పెట్టాలి, అది చంద్రబాబు modus operandi

  • @kumaryannakula3556
    @kumaryannakula3556 Місяць тому +21

    గేట్లు ఎత్తడానికి గల కారణం చెప్పాలి అమ్మ తెలిసి గేటు ఎందుకు ఎత్తారుమిమ్మల్ని డిస్మిస్ చేయాలి

    • @Rajagopal-wk3ld
      @Rajagopal-wk3ld Місяць тому

      Gatelu ethina problem ethakapoyina problem

    • @sreechowdary3788
      @sreechowdary3788 Місяць тому +1

      Gates adi emanna project anukunna va gates ethina ethaka poyiena water flow ekkuva unty evaru emi cheyyaleru vagi ki gandi padatam valla ekkuva nastam jarigindhi

  • @kvphanikumar6223
    @kvphanikumar6223 Місяць тому +11

    కలెక్టరుగారు మాట్లాడలేక పోతున్నారు

    • @Vizagloveok
      @Vizagloveok Місяць тому

      Kindaki chusi script chaduvaru antava 😂

  • @haribabumaddineni8867
    @haribabumaddineni8867 Місяць тому +24

    26cm rain fall అనేది కామన్ గా వచ్చేదే,
    ఫ్లాష్ ఫ్లడ్ అనేది మైలవరం పైనుంచి హెవీ rainfall వల్ల ఏడు చెరువు లు నిండి పొర్లాయి, బుడమేరు లో కలిశాయి.
    ఒక పక్క కృష్ణ పొంగి పొర్లుతు ఉంటే,బుడమేరు నీరు కృష్ణ లో కలిసే ఛాన్స్ లేదు,..రెగ్యులర్ గా బుడమేరు catchment area కుంచించుకు పోయింది,
    my question is in the meantime why experience irrigation officers, forgot to send message to వరద ప్రభావిత ప్రాంతాల్లో అలెర్ట్ చేయలేదు..
    కలెక్టర్ is also irresponsible in this matter..no body is serious,and cautious about మనిషి ప్రాణం విలువ 😢
    atleast ముందే పసి కట్టి అలెర్ట్ చేయనందుకు ఎవరిని బాధ్యులు చేస్తారు,..ఇంకెవరు బాధ్యత తీసుకుంటారు

    • @sriranganaidu6222
      @sriranganaidu6222 Місяць тому +4

      @@haribabumaddineni8867
      Video lo collector naakey information ledu ante, nuvvu common public ki enduku samacharam ledu antunnav..
      Flash floods lo govt ki reaction time chala takkuva untundi..
      Entha fast gaa budameru fill ayindi aney data ravali..
      Budameru starting point maha ayithe 50-60 kms untundi Vijayawada nunchi so ikkada speed budameru fill ayithe even 1-2 hours lo ney Vijayawada ni munchestundi

    • @Rajesh-gk9zy
      @Rajesh-gk9zy Місяць тому

      Red alert kuda announce chayaledu e kammaravathi cm gadu

    • @psharibabu3091
      @psharibabu3091 Місяць тому +1

      Irrigation dept. Has no ఐడియా on strength of banks of budameru వాగు

    • @vijaym5573
      @vijaym5573 Місяць тому +4

      Saturday morning a flood increase avtundani velagaleru gates open cheyalsi vastundi ani information కలెక్టర్ n andari adikarlaku vundi alert cheyakapovadam it's their fault ..I know it because I'm from velagaleru I know the real situation

    • @haribabumaddineni8867
      @haribabumaddineni8867 Місяць тому

      ​@@sriranganaidu6222చూడు బ్రో,..వర్షం ఫైర్ ఇంజన్ పైప్ తో కొడితే ఎంత ఫోర్స్ వస్తుందో అంత ఫోర్స్ లో వచ్చింది,.అత్యధికంగా మైలవరం లో ఎక్కువ cm వర్షపాతం నమోదైంది,అంత వర్షం పడింది అని వాతావరణ నిపుణులు అంటున్నారు,సో ఆ వర్షానికి చెరువులు ,వాగులు పొంగి పొర్లతాయి అవి ఆటోమేటిక్ గా బుడమేరు లో కలుస్తాయి,.simultanious గా కృష్ణ పొంగింది ..అంటువంటి పరిస్థితి "Saturday morning ఉంది,." మరి ఫ్లడ్ వచ్చింది Sunday night 4కి singh nagar తాకింది..almost 20hour's gap ఉంది..మరి నాలెడ్జ్ ఉన్నా అధికారులు ఏం చేస్తున్నారు,ఇంత ప్రాణ నష్టం ,ఆస్తి నష్టం మేము బరించాల..సిగ్గుపడాలి ఇలాంటి అధికారులు ముందు పసికట్టి సమాచారం ఇవ్వనందుకు..

  • @hasansharief6024
    @hasansharief6024 Місяць тому +2

    గండి పడటం ఏమిటి అండి? 40 వేల క్యూసెక్కుల నీరు ఫ్లో అయితే బుడమేరు గేట్లను ఎత్తేశారు? అవి దాస్తారు దేనికి?

  • @khayyumbasha2669
    @khayyumbasha2669 Місяць тому +55

    నమస్కారం కలెక్టర్ గారు.వారం రోజుల ముందుగానే IMD భారీ వర్షాలకు సంభంధించి సమాచారం ఇస్తే మీరు కాని ప్రభుత్వం వాళ్ళు కాని తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు ఏవి. అలాగే పైన ఉన్న తెలంగాణ నుండి వరద నీరు వస్తుంది అని కొన్ని గంటల ముందు తెలిసినా ప్రజల్ని అప్రమత్తం చేసింది ఎక్కడ. పునర్వస కేంద్రాలు ఏర్పాటు చేసింది ఎక్కడ.ఇప్పుడు ఇంతటి వర్షాన్ని ఊహించలేదు. అంటూ చెప్పటం సమంజసం మా. నేను తప్పుగా ప్రశ్నిస్తే మన్నించండి. వాస్తవం ఉంటే ఇప్పటికన్నా బాధితులకు సంపూర్ణ సహాయం అందించి ఆడుకోండి. ప్లీజ్..

    • @Sunny_5657
      @Sunny_5657 Місяць тому +6

      గండి వల్ల ఇల అయింది అండి వర్షం వల్ల కాదు..జగన్ గారు వాగు ని రిపేర్ చేయలేదు అందరూ ఆక్రమించేశారు వాగుని

    • @kadhamahal.audiobook
      @kadhamahal.audiobook Місяць тому +2

      Ippati government ki time ivvakundane varada vachesindi andi.vallu kaneesam budameru maintenance chusukone time kuda ledu

    • @srinivasaraochagarlamudi7871
      @srinivasaraochagarlamudi7871 Місяць тому

      Tsunamini chesvaraku adhithelavadhu, enthavasthudhani thelisthey elley kattukoru kadha, yevadanna calavalvento,nadhulavento muniguthayanu kontaru, mommey climate change valla samudram 50 years lopu 60 feet munigidhanta vallanukuda kalichepinchali

    • @maruthirao8978
      @maruthirao8978 Місяць тому +3

      వెలగపూడి లో ఉన్న ప్రభుత్వ వాతావరణ విభాగం ఏమి చేస్తున్నది..వీక్ ఎండ్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారా...??

    • @svr2126
      @svr2126 Місяць тому +3

      @@Sunny_5657 noru muyyandi inka...14 yrs time lo cheyaledenduku ? akaada adigedi IMD భారీ వర్షాలకు సంభంధించి సమాచారం ఇస్తే మీరు కాని ప్రభుత్వం వాళ్ళు కాని తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు ఏవి?? పునర్వస కేంద్రాలు ఏర్పాటు చేసింది ఎక్కడ.ఇప్పుడు ?తెలంగాణ నుండి వరద నీరు వస్తుంది అని కొన్ని గంటల ముందు తెలిసినా ప్రజల్ని అప్రమత్తం చేసింది ఎక్కడ.?

  • @rajuknr3343
    @rajuknr3343 Місяць тому +2

    ఇరిగేషన్ ఆధికార్లు తప్పిదం ఇది బుడమేరు క్యాచమెంట్ ఏరియా ను బట్టి ముందుగానే అంటే కనీసం 24 గంటలు ముందు అంచనా వేయలేక పోవడం అదీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ద్వారా కూడా చెయ్యలేక పోవడం
    దారుణం 😮

  • @raviveluri5318
    @raviveluri5318 Місяць тому +1

    బుడమేరు, కొల్లేరు కబ్జాలు ఎవరు చేసారు, దాన్ని గురించి TV వాళ్ళు ప్రజలకి చెప్పాలి అని రైతులు అడుగుతున్నారు

  • @JagataHanumantharao
    @JagataHanumantharao Місяць тому +1

    కలెక్టరు ఆ మజాకా భలేగా చెప్పవమ్మ థాంక్స్ అమ్మా జై శ్రీరామ్

  • @drwarangalravi6867
    @drwarangalravi6867 Місяць тому +22

    కనీస అవగాహన లేని కలెక్టర్ మాటలు విజయవాడలో జరిగిన విపత్తుకు కారణాలు 24 గంటల్లో 26cm వర్షపాతం పడ్డది అని చెప్పడం ఆమెకు ఉన్నటువంటి బుక్ నాలెడ్జ్😂😂😂 మానవులు ప్రకృతిని ధ్వంసం చేస్తే..... ప్రకృతి మానవాళిని నాశనం చేసింది మనిషి అనే వాడు అక్రమ కట్టడాలు భూ కబ్జా దారులుగా దారులుగా డబ్బే ప్రధానంగా ఎంచుకొని ఎక్కడపడితే అక్కడ అక్రమ కట్టడాల వల్ల ఈ విపత్తు జరిగింది పాపం ఆ తల్లికి అవగాహన లేకపోవచ్చు....

    • @SY27196
      @SY27196 Місяць тому

      అసలు irrigation system engineer ఏమైనా అవగాహన ఉంది అనుకుంటున్నారా !
      కలవా నిర్వహణ
      పూడిక తీయడం
      ఇవేవీ లేవు
      వీళ్ళు చెప్పో లెక్కలు అన్ని కాకి లెక్కలు
      అసలు ఎవరి బాధ్యత అనేది కూడా క్లారిటీ లేదు
      ఇది మన దేశంలో ఆలోచన

    • @vasupennem5666
      @vasupennem5666 Місяць тому

      Veedu interview cheyyalsindhi irrigation engineers tho thokka Collector ante CHADUVU ANUBAVANIKI Leni rajakeeya kulaki Xerox copies
      System Daridram ga vundhi flood laga😂 😂

    • @shivaramsastry
      @shivaramsastry Місяць тому +2

      పూర్తిగా వినండి
      Encroachment అంటే అదేనండి.

    • @SY27196
      @SY27196 Місяць тому +1

      @@shivaramsastry encroachments జరిగితే తొలగించే బాధ్యత కలెక్టర్ కు లేదా ?

    • @suggularishikanth3021
      @suggularishikanth3021 Місяць тому

      Last 5 yrs lo gaddi peekara​@@SY27196

  • @komatlanagavenkataganapath4355
    @komatlanagavenkataganapath4355 Місяць тому +1

    మనకు ఈ పనిష్మెంట్ చాలదు ఎందుకు అంటే మార్పు ఉండదు రాదు ,
    అంతటా మోసం స్వార్థం corporet system లో డబ్బు ప్రధానం అయ్యింది విలువలు లేవు ,
    బాధ్యత కరువైన యువత socity ఎవ్వర్థి తప్పు కాదు వానది నది ది తప్పు అంతే , ఎవ్వరు ది తప్పు అంటే నాది కాదు నాది కాదు ఇది వరుస ,
    Bobudy responce takes ,

  • @parvateeswararaolokanadham2153
    @parvateeswararaolokanadham2153 Місяць тому

    గ్రేట్ మేడం గారు. ఇంత పెద్ద డిజాస్టర్ ని సమర్ధవంతము గా ఎదుర్కొన్నారు. మీకు ఆ భగవంతుని కృపాకటాక్షములు ఉండాలని కోరుచున్నాము. 🙏🙏🌹🌹

  • @chemistryhubbych.anitha1589
    @chemistryhubbych.anitha1589 Місяць тому

    Collector madam garu chala neat ga explanation icharu...

  • @pedapudidevika8907
    @pedapudidevika8907 Місяць тому +1

    Namaste Amma

  • @kazan.kishoore5677
    @kazan.kishoore5677 Місяць тому +5

    Collector garu munigindi sunday morning, 26 centimetre varsham padindhi friday night saturday evening varaku _meru chepidi correct antara?

  • @kakarlamudi139
    @kakarlamudi139 Місяць тому +6

    It's pity that bureaucrats are also slowly becoming politicians. Monsoon preparedness is SOP. Don't blame it on the rain.

  • @gadhirajuramesh4202
    @gadhirajuramesh4202 Місяць тому +7

    బుడమేరు కి గేట్స్ వున్నాయి లేవ కలక్టర్ గారు ఫ్లాష్ floods wared first time వింటున్నాం 😢

    • @d.srinivasarao2348
      @d.srinivasarao2348 Місяць тому

      గేట్లు లేవు, లాకులు ఉన్నాయి ఈ రెండింటికి తేడా గమనించండి.సమస్య అర్ధం అవుతుంది

    • @gadhirajuramesh4202
      @gadhirajuramesh4202 Місяць тому

      @@d.srinivasarao2348 రెండు జిల్లాలు కవలలు ఆని రేవంత్ రెడ్డి సిఎం గారు ఆ రెండు జిల్లాలు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలని నడుపుతున్నారు అందుకనే రెండు జిల్లని వరుణదేవాడు ఆగ్రహించాడు అదే ఎవరో చెప్పనవసరం లేదు ardamivuntadi

    • @twinklepinky05
      @twinklepinky05 Місяць тому +1

      pedda pedda medaavulu gates and locks unnaayantunnaaru...adi nijamo adi abaddamo aa praantha prajalake theliyaali...news channels kuda namme vishayaalu ami chepparu..

  • @SureshBabu-oy6no
    @SureshBabu-oy6no Місяць тому +5

    Weather Department A.P lo unnda? Ledha annipisthdi

  • @paulguptamba
    @paulguptamba Місяць тому +28

    Collector గారు కేరళ flood కి ఇన్ఫర్మేషన్ ముందే వుంది, మరి ఆంధ్ర గురించి లేదా, టీడీపీ సెంట్రల్ govt లో భాగం కదా, కేంద్రం failure or TDP failure

    • @sriranganaidu6222
      @sriranganaidu6222 Місяць тому +9

      @@paulguptamba
      Flood ki yekkada information undadhu,
      Only rain ki matram ye untundi..
      Prathi rain flood avvadu..
      Vijayawada lo Ippudu 200 years tarvta rains pada ledu,
      200 years lo leni flood vachindi,
      Both are different..

    • @swaroop66
      @swaroop66 Місяць тому +4

      @@sriranganaidu6222 😂😂 flood vachina thappu kadhu.. Vallu janalani alert cheyakunda gates lift chesaru chudu adhi thappu... Administration failure... Adhi voppukvadaniki manasu voppukodhu.... But it's a failure of gvnmt

    • @Rajesh-gk9zy
      @Rajesh-gk9zy Місяць тому

      Red alert kuda announce chayaledu e kammaravathi cm gadu

    • @sriranganaidu6222
      @sriranganaidu6222 Місяць тому +3

      @@swaroop66
      Alert chese antha time undha anna dhi question ikkada..
      Flash floods ante sudden gaa vachhedi ani ardam..
      Budameru starting ayyedhi Vijayawada ki 50-60 kms and divert channel capacity only 8500 cu, vachhina flood water 40000 so budameru natural flow ayina Vijayawada vaipu ye vadhalali..
      Inkoka option ledu akkada..
      Entha buffer time undhi,
      Aa buffer time lo alert chese situation undha leda aah anedhi teliyali but akkada meeru anukunna antha yekkuva time ayithe ledu..

    • @swaroop66
      @swaroop66 Місяць тому +8

      @@sriranganaidu6222 meeru mararu... Nijam ardham chesukovdaaniki try cheyaru... Flash floods aney padham government baga use chesi janalni yerri pu.. Chesthunnaru.. Flash floods aina kuda.. gates ni lift chesey mundhu evariki cheppakunda chesthara.. Akkada officers ki cheppey ga chesaru.. Appudey announcements n local collectors ni alert cheyadam lo fail ayyaru.... Kanisam ala chesi vuntey Saturday nyt only 1 feet varaku water vunnai midnight 2 or 3 ki 5 to 6 feet vachai water konni areas lo kanisam.. Vallaki lift chesinappudu announce chesthey vallu.. Janalu arange chesukuntaru... Poni kanisam time ki lorries or boats Sunday morning ki kuda arrange cheyalekapoyaru.. That is government failure.. Meeru aa situation lo leru kanuka enni aina cheptharu.. Okassri velli local vaallani kanukondi... Water kuda gradual ga increase ayyay.. Suden ga tsunami laga laredhu... Ikkada tdp valu floods ki reason anatledhu... Kani they failed administration... Ippudu mathram hadavidi chesthunnaru adhi different anuko

  • @sundeepremo3511
    @sundeepremo3511 Місяць тому +2

    This is the real information

  • @knkumar4673
    @knkumar4673 Місяць тому

    గవర్నమెంట్ యొక్క అంకితభావం మరియు ఇంప్లిమెంటేషన్ ను మాకు అర్థమయ్యేలా చెప్పారు.ఈ మొత్తం ఆపద ను ఎదుర్కోవడం లో పనిచేసిన ప్రతి ఉద్యోగి కీ,ప్రతి అధికారి కి,ప్రతి నాయకుడి కి నా నమస్కారములు, నా కృతజ్ఞతలు.🙏🙏🙏🙏🙏

  • @gurlamurthy5873
    @gurlamurthy5873 Місяць тому

    Very nice and a responsible speech Madam. GOD BLESS YOU👍

  • @chandrachandra5-5-5-5
    @chandrachandra5-5-5-5 Місяць тому +5

    Just started enka chustam wait

  • @ratnagirigadday3527
    @ratnagirigadday3527 Місяць тому +13

    కలెక్టర్ గారు నమస్కారం చాలా బాగా వివరంగా వివరించి చెప్పినారు వైకుంటపురం దగ్గర మీరు స్టోరేజీ చేస్తామంటున్నారు ఆ విధంగా వాగులు నాటకం కరెక్ట్ అయిన పని కాదు వావ్ పూర్వకాలంలో ఎంత విస్తీర్ణం ఉందో అంత విస్తీర్ణం దాన్ని సరి చేసి వదిలితే ఆ వాగులో నీరు వెళ్ళిపోతాయి

  • @paulguptamba
    @paulguptamba Місяць тому +23

    టీడీపీ కి మసి ఏమి అంట కూడదు, డో it carefully

    • @muraharirameshbabu5940
      @muraharirameshbabu5940 Місяць тому +4

      Ycp కి అంటించాల మరి.... 🤣🤣🤣

    • @Rajesh-gk9zy
      @Rajesh-gk9zy Місяць тому

      Red alert kuda announce chayaledu e kammaravathi cm gadu

    • @vgkk5637
      @vgkk5637 Місяць тому +2

      paytm batch

    • @nareshche
      @nareshche Місяць тому

      5rs tisukoo paytm dog.

    • @Sanju-d7u
      @Sanju-d7u Місяць тому

      ఈ వరదలకు ముమ్మాటికీ జగన్ నే కారణం ఆయనే ఈ వర్షాన్ని రప్పించారు. ఆయన్ని వెంటనే అరెస్టు చెయ్యాలి. ఇది చంద్ర బాబు పై జరుగుతున్న కుట్ర - టీడీపీ మీడియా.😂

  • @kotagiriashokkumar6442
    @kotagiriashokkumar6442 Місяць тому +1

    Changed Circumstances 🎉🎉any event Possible 🎉🎉🎉

  • @poornajalakam6734
    @poornajalakam6734 Місяць тому +1

    అతి గోరాతి ఘోరమైన విపత్తు సరైన సమయంలో కలెక్టర్ గారు పనితీరు మరువలేనిది ప్రభుత్వం చొరవ ఎనలేనిది

  • @doctorbhanu
    @doctorbhanu Місяць тому +3

    Best information. Thank you BBC Telugu. Hope other Telugu channels inculcate the similar level of professionalism. Thank you.

  • @gkrishna2585
    @gkrishna2585 Місяць тому +2

    వరదలకు కారణం ఎక్కువగా ఆవులు వధించడం కూడా కారణం

  • @prasadbvsrk25
    @prasadbvsrk25 Місяць тому

    Very well articulated... Hats off ma'am... Results of we'll oiled machinery

  • @chaarigg1813
    @chaarigg1813 Місяць тому

    ఇది ఒక అనుకోని సంఘటన జరిగింది. చాలా మంది చనిపోయారు. భగవంతుడు వీళ్లకు అన్యాయం చేశాడు. కారణాలు ఏవైనా అన్యాయం జరిగిపోయింది.

  • @DurgaPrasad-sv8pl
    @DurgaPrasad-sv8pl Місяць тому

    ఇదేందిది
    మాకుతెలవదే

  • @HKsReelsReview
    @HKsReelsReview Місяць тому +18

    So, అందరికీ ఒకటి అర్థమవ్వాలి 😅😅
    ఎక్కడ ఎప్పుడు ఏదైనా జరిగే ఛాన్స్ ఉంది,
    I mean..😂😂 200 సంవత్సరాలుగా జరగనిది కూడా ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా జరిగే ఛాన్స్ ఉంటుంది 🤗🤗

  • @niranjankaryamsetty7537
    @niranjankaryamsetty7537 Місяць тому +2

    చాలా బాగా చెప్పారు....పెద్ద పెద్ద పదవులు లో పనిచేసి. ఎవరో రాసిన వాటిని తడబడి చెప్పే politicians kanna బెటర్.....సూపర్ మేడం.....సర్వీస్ ఇస్ సూపర్ మేడం

  • @vsnraju139
    @vsnraju139 Місяць тому

    శ్రుజన... ఈ పేరు చాల పెమస్....

  • @kumarkumar-fq3yp
    @kumarkumar-fq3yp Місяць тому +1

    కలెక్టర్ గారు మీరు చెప్పేది నిజం కాదు. మీకు సీఎం గారికి బుడమేరు వరద గురించి పక్కాగ ముందస్తు సమాచారం వుంది. 31వ తారీఖున జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర గారు మరియు అధికారులు బుడమేరులో నీతీ ఉదృతి ఎక్కువగా వస్తున్నట్లు చెప్పారు అని సీఎం గారే చెప్పారు. మీరు ముందస్తు సమాచారం లేదని ఎలా చెపుతారు. ముందస్తు సమాచారం అందరికీ తెలుసు ప్రజలకు మాత్రమే తెలియదు.

  • @kullayaswamypasala5386
    @kullayaswamypasala5386 Місяць тому

    సారీ నాకు మాటలు ఏవీ వినపడవు ఎందుకంటే నాకు చెవుడు రీడింగ్ రూపంలో ఉంటుందనుకున్నాను కానీ వీడియో రూపంలో ఉంది. ఆ మూడు కారణాలు ఏమిటో తెలుసుకోవాలని ఉంది.

  • @haribabumaddineni8867
    @haribabumaddineni8867 Місяць тому +17

    వాగులు నీ కట్టడి చేయటం వైకుంఠ పురం బారేజ్ ఇవన్నీ అసాధ్యం... వాగుల్ని కట్టడి చేయటం సాధ్యం కాదు,..వాటికి ఆక్రమణలు తొలగించి దారి ఇవ్వటం సరైన పద్ధతి

  • @andhrashine8849
    @andhrashine8849 Місяць тому +1

    Concrete development lo ilane untundhi, forestlu endhuku munagadamledhu

  • @yadalasanthi7780
    @yadalasanthi7780 Місяць тому

    She is straight forward ❤❤❤

  • @mdinayatullamd2997
    @mdinayatullamd2997 Місяць тому +1

    అమ్మ కలెక్టర్ గారు ముందు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కి సొంత ఇల్లు కట్టి ఇవ్వండి

  • @suryapurna6306
    @suryapurna6306 Місяць тому +2

    Brief ga , Frank ga chepparu ok

  • @andhrashine8849
    @andhrashine8849 Місяць тому +1

    Nature mundhu manishi entha bathuku, nature ki vuridhanga mana swardham kosam em chesina adhi vinasanam

  • @chevurivaraprasad8684
    @chevurivaraprasad8684 Місяць тому +1

    Good interview

  • @srinivasaraonakkina2604
    @srinivasaraonakkina2604 Місяць тому +1

    A perfect District Head....
    I have followed complete video...
    Neatly explained the whole situation with complete knowledge over the problem..I🙏🙏.

  • @sreenivas2781
    @sreenivas2781 Місяць тому +1

    20 hours munde velagaleru gates yethi vesthunnaamani revenue officials ku inform chesaamani DEE cheppaaru Madam. Verify chesukondi.

  • @koteswararao.a1272
    @koteswararao.a1272 Місяць тому +3

    Antha lies😢😢😢😢😢

  • @Rajasekharkumar888
    @Rajasekharkumar888 Місяць тому +1

    నది కరకట్ట ఆక్రమణలు, బుడమేరు ఆక్రమణ లు అసలు కారణం కాదా,,,

  • @sundeepremo3511
    @sundeepremo3511 Місяць тому +1

    Madam srujana you are very clear 🎉thanq . madam 🎉

  • @druppada
    @druppada Місяць тому +6

    26 Cm rain in a day, is not a record in AP. In 1990, in Vizag dist, 30 cm rain had fallen in one day and 100 cm which is avrage annual rainfall rained within 3 consecutive days. We all witnessed and worked in flood relief for 2 months on flood duty. Even Paderu area situated at 3000 ft height was submefged and flooded. Sarada river was in spate and the villages around Chodavaram, Anakapalle were submerged for days till flood waters receded into the sea. .Vizag city inspite of these heavy rainfall was not affected except the old city area nearr Reading room were cleared because of the new storm water drainage scheme implemented with the aid from ODA. The officials worked then are still available and can recollect. The data I mentioned would be available on record. AP was known to be a state with efficient officials in flood control and Cyclone and disaster relief operations. It is sad that today the officials are blamed in Vijayawada for not able to rise to the occasion. The subtle difference between the powers of the legislature and the executive are eroded by the political parties.There is need for serious introspection. The constitutional duties assigned between the executive and Legislature are under serious threat today and should be set right otherwise it is a set back to Indian Democracy.

    • @psharibabu3091
      @psharibabu3091 Місяць тому

      I am recedence of hyd ekkada కూడా enrolments of మూసి river causing problem . Vizag district neater to sea. No obstuction to rain water flow. ఇక్కడ అడుగడుగునా encrochments . అందుకే మొత్తం 7 ,8 గండ్లు పడి వరద city లోకి enter అయింది

    • @SY27196
      @SY27196 Місяць тому

      Thank you sir for info
      Point is why there are encroachment? Because there is lack of accountability in rules! Example any river, lake area management is divided by revenue, irrigation and municipal no clarity ,
      Second no clear cut rules
      Poor maintenance of canals
      No desilting
      No proper engineering methods
      Everything outsourcing contracts and govt department don't follow any scientific approach

  • @S142k
    @S142k Місяць тому

    Good information. Thanks to BBC

  • @arifullahsherief8929
    @arifullahsherief8929 Місяць тому +1

    Venupotu knows, as per government instruction, given by venupotu

  • @maheshkota3800
    @maheshkota3800 Місяць тому +9

    This is man made Disaster...take the responsibility.. why did you open the locks and divert the water towards city??

    • @anishu9428
      @anishu9428 Місяць тому +1

      Mundu nijam telusukoni matladura

  • @లలితరెడ్డి
    @లలితరెడ్డి Місяць тому +2

    నక్కజిత్తుల ముఖ్యమంత్రి

  • @samuelrepalle814
    @samuelrepalle814 Місяць тому +4

    Local MLA failure

  • @Tsomoriri
    @Tsomoriri Місяць тому

    ధనియా, లవంగ, జీలకర్ర.....అవును ఈ మూడే కదా కారణం.
    థూ....మీ