యేసయ్య నీవే నాకు ఆధారము.. యేసయ్య నీవే నాకు ఆశ్రయము.. ని వైపు చూస్తూనె సాగిపోతనయ్య నాకున్న ఆధారం నీవేనయ్యా 2 ఆశలసౌధము నీవే, ఆశ్రయదుర్గము నీవే, నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే,2 1.కళ్ళ నిండా కన్నీరు గూడు కట్టిన నిన్ను చూడగానే దుఃఖమాగిపోయేను, గుండెనిండా వేదనే పైకి ఎగసిన నీ చల్లని తాకిడే నన్ను సేదతీర్చేను 2 2.నీ రెక్కల చాటున దాగి యుందును నీ నీడలో నేను విశ్రమించేద నీవే నాకు ఆధారము నీలోనే నాకు ఆనందము 2 3.నిన్ను చూచి నేనూ పరవశించేద నీవు నాతో ఉండగా పరిమలించేదా నీ కృపలో నే సాగిపోదును నీ కృపలో నే ఒదిగియుందును 2
Nice song brother God bless you forever and ever 🙏
యేసయ్య నీవే నాకు ఆధారము..
యేసయ్య నీవే నాకు ఆశ్రయము..
ని వైపు చూస్తూనె సాగిపోతనయ్య నాకున్న ఆధారం నీవేనయ్యా 2 ఆశలసౌధము నీవే, ఆశ్రయదుర్గము నీవే, నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే,2
1.కళ్ళ నిండా కన్నీరు గూడు కట్టిన నిన్ను చూడగానే దుఃఖమాగిపోయేను, గుండెనిండా వేదనే పైకి ఎగసిన నీ చల్లని తాకిడే నన్ను సేదతీర్చేను 2
2.నీ రెక్కల చాటున దాగి యుందును నీ నీడలో నేను విశ్రమించేద నీవే నాకు ఆధారము నీలోనే నాకు ఆనందము 2
3.నిన్ను చూచి నేనూ పరవశించేద నీవు నాతో ఉండగా పరిమలించేదా నీ కృపలో నే సాగిపోదును నీ కృపలో నే ఒదిగియుందును 2
New song Jesus I love it this song
Wonderful song❤❤
nice song❤
Nice voice
Wonderful worship ❤️❤️
❤❤❤