కన్నుల జారిన కన్నీళ్ళు || Kannula Jaarina Kannillu || K.Jyothi ||

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • పల్లవి :
    కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు
    ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు
    అను పల్లవి :
    ఉందిలే దీవెన ఎందుకావేదన
    పొందిన యాతన దేవుడే మరచునా (2)
    చరణం 1:
    పలుకాకి లోకం నిందించిన
    ఏకాకివై నీవు రోదించిన
    అవమాన పర్వాలు ముగిసేనులే
    ఆనంద గీతాలు పాడేవులే
    నవ్వినోల్లంతా నీ ముందు తల వంచేను ఇక ముందు
    " ఉంది లే "
    చరణం 2 :
    అనుకొనని శ్రమ లెన్నో ఎదిరించిన
    ఆత్మీయుల ప్రేమ నిదురించిన
    అసమానమైన నా దేవుని
    బలమైన బాహువు నిను వీడునా
    యేసు నిలిచాడు నీ ముందు
    నీకు చేసెను కనువిందు (2) " ఉంది లే "

КОМЕНТАРІ • 70