Це відео не доступне.
Перепрошуємо.

Swami Paripoornananda Exclusive Interview | LIFE@360 #1 | Amogh Deshapathi | AP Politics |Reflection

Поділитися
Вставка
  • Опубліковано 6 чер 2023
  • #SwamiParipoornananda Exclusive Interview | LIFE@360 | #AmoghDeshapathi #Reflection
    దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
    "ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
    రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
    #Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
    *Follow us for... stories, songs, short films, web series and documentaries.
    మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.

КОМЕНТАРІ • 1 тис.

  • @Reflection_channel
    @Reflection_channel  Рік тому +307

    దయచేసి సబ్స్క్రైబ్ చేయండి... వీడియో నచ్చితే షేర్ చేయండి.. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం...

    • @VedhaBHARAT
      @VedhaBHARAT Рік тому +15

      ధన్యవాదాలు ఆమోఘ్ గారు... స్వామి వారి వీడియో చాలా కాలం తర్వాత మీ ద్వారా వచ్చినందుకు...❤🚩🕉️🇮🇳

    • @ramyasista9945
      @ramyasista9945 Рік тому +2

      @@VedhaBHARAT p
      0

    • @user-rv1bp7ne8b
      @user-rv1bp7ne8b Рік тому +4

      Tq guruji

    • @venkateshwarluvedantham8556
      @venkateshwarluvedantham8556 Рік тому +1

      ​@@VedhaBHARAT❤

    • @venkateshwarluvedantham8556
      @venkateshwarluvedantham8556 Рік тому +2

      ​@@VedhaBHARATq

  • @sridevibonam301
    @sridevibonam301 Рік тому +243

    🙏 కాషాయం అంటే జపం ఒక్కటే కాదు ధర్మం రక్షణ కోసం కూడా చాలా మందికి తెలియదు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KATTARHINDHURAJPUT
    @KATTARHINDHURAJPUT Рік тому +300

    చాలా రోజుల తర్వాత స్వామీజీ చూడడం ఆనందంగా ఉంది జై శ్రీరామ్ 🚩🚩

  • @Reflection_channel
    @Reflection_channel  Рік тому +99

    దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్..! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు..!
    "ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
    రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
    #Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
    *Follow us for... stories, songs, short films, web series and documentaries.

    • @pymatinku
      @pymatinku Рік тому +1

      Dhanyavadam amogh ji

  • @rajuyerusu1786
    @rajuyerusu1786 Рік тому +117

    స్వామికి నమస్కారం స్వామీజీ మీ భగవద్గీత అద్భుతం నేను మీరు భగవద్గీత వినిన తరువాత నాలో చాలా మార్పు వచ్చింది ఇది ఇది సత్యం నేను మీతో మీతో పని చేయాలనుకుంటున్నాను ఆంధ్ర పాలిటిక్స్ లోకి మీరు రావాలి ఈ పాడైపోయిన ఆంధ్ర ప్రదేశ్ బాగు చేస్తారు ఒక యోగి ఆదిత్యనాథ్ లాగా పని చేస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ ఎంటర్ ఇన్ ఆంధ్ర పాలిటిక్స్ నమస్కారం స్వామీ జీ

    • @venkym3578
      @venkym3578 Рік тому +6

      స్వామివారి కి వందనాలు,
      మీరు తెలంగాణ సీఎం గా ఉండాలని మా ఆశ.
      యూ పీ సీఎం యోగిజీ లాంటి సీఎం తెలంగాణ లి రావాలి మీరు.💐💐💐

    • @srinivasaraobudida5421
      @srinivasaraobudida5421 11 місяців тому +4

      Voting ?

  • @kotagangadas5737
    @kotagangadas5737 Рік тому +229

    రాబోయే రెండేళ్లు హిందువులకు అత్యంత కీలకమైన కాలం ఎందుకంటే సత్యం నిత్యం ప్రచారంలో లేకపోతే అసత్యం రాజ్యమేలుతుంది...👆🏿👆🏿👌👌

    • @botbarbarbinsgaming8921
      @botbarbarbinsgaming8921 Рік тому +1

      ​@@jk99919?❤

    • @reallygoodfood9481
      @reallygoodfood9481 Рік тому +2

      Raboye kalam lo marakala shops lo ye padharthalu konakudadhu , vaala shops ni ban cheyyali vaalanu dhooram pettali adhe sathyam

    • @PL-oz8ci
      @PL-oz8ci Рік тому +2

      అక్షరసత్యం

    • @tanajihere706
      @tanajihere706 9 місяців тому

      మీరు అద్బుతమైన సత్యం చెప్పారు
      శ్రీ మాతా చరణారవిందం 🙏😂

  • @thirupathiuppu7016
    @thirupathiuppu7016 Рік тому +322

    మీ లాంటి వారు ముఖ్య మంత్రి, ,ఈ దేశానికి ప్రధాన మంత్రి కావడం ఎంతో అవసరం 🇮🇳🚩🇮🇳🚩🙏

    • @narayanaitha
      @narayanaitha Рік тому +11

      Atyavasaram....

    • @ravinaidu3978
      @ravinaidu3978 Рік тому

      Wanooo😂

    • @MrBublina
      @MrBublina Рік тому +3

      Em peekutharu ayyi?

    • @battinamallareddy1255
      @battinamallareddy1255 Рік тому +10

      ​@@MrBublina ఎం పీకేది ముందుటడి ముసళ్ల పండగ యోగి సార్ చూసావు కదా తెలియదా

    • @MrBublina
      @MrBublina Рік тому +3

      @@battinamallareddy1255 adey em peekindu , UP oka bichapu state muriki kupam dantlo 100 rowdy la nu samputhe adi development ah? Ah bichapu state l cheste cheskoni vere states lp em peektadu

  • @rajashekhar5537
    @rajashekhar5537 Рік тому +258

    నా మొదటి గురువు,చివరి గురువు స్వామి పరిపూర్ణ నంద గారు..నేను కట్టర్ హిందువుగా మారడానికి స్వామి వారే కారణం..స్వామిజీ ని CM గా చూడాలని ఉంది..🙏🙏🚩జై శ్రీరామ్🤘🔥

    • @sreekanthb3855
      @sreekanthb3855 Рік тому +8

      Naaku kooda brother. I am eagerly waiting for a Telugu Yogi. Jai Sriram

    • @udayateluguserials1255
      @udayateluguserials1255 Рік тому +1

      😂😂😂

    • @talanavin1746
      @talanavin1746 Рік тому +2

      నేను కూడా గురూజీ 🚩జై శ్రీ రామ్ 🚩

    • @sujathagudlavalleti6063
      @sujathagudlavalleti6063 Рік тому +4

      ఎవరి పని వారే చేయాలి రాజకీయాల్లోకి వెళితే చుట్టూ పరిమితులు ఏర్పడతాయి స్వామీజీ స్వేచ్చగా తనదారిని ఏర్పరచుకోవాలి

    • @bharathiyudu7743
      @bharathiyudu7743 11 місяців тому

      ​@@sujathagudlavalleti6063పాపాత్ములను చెందటానికి రావొచ్చు పర్లేదు

  • @kkalluri1
    @kkalluri1 Рік тому +69

    చాలా కాలం తరువాత అమోగ్ నీ చూడటం సంతోషం .. ఈ సంస్కృతిక విప్లవకారుడు ఎంతో దూరం ప్రయాణించ గలడు

    • @gnaneswarireddy4561
      @gnaneswarireddy4561 11 місяців тому

      Swami vaddhu meru A.p C.M ga undali meru. A.p politics చండాలం గా ఉంది.please randi swami

    • @sambaiahasukolla-eg5kk
      @sambaiahasukolla-eg5kk 8 місяців тому

      ⚜️⚜️⚜️🥑🥑🥑🕉️🕉️🕉️💐💐💐👏👏👏

  • @kesavagujju3039
    @kesavagujju3039 Рік тому +48

    హరే కృష్ణ ప్రణామం స్వామీజీ మీలాంటి స్వామీజీ ముఖ్యమంత్రి కావాలి ఆంధ్ర కి మీరంటే చాలా ఇష్టం స్వామీజీ హరే కృష్ణ🙏💯💞

  • @sathyanarayanapsathyam9772
    @sathyanarayanapsathyam9772 Рік тому +49

    ఇలాంటి గురువు లే దేశానికి కావాలి జై శ్రీరామ్

  • @healthykarnataka9539
    @healthykarnataka9539 Рік тому +125

    We are with you swamiji

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 Рік тому +11

      Guruji, You should take up AP BJP leadership !! PVR Narasihma Rao did astorlogy prediction based on your birth data. You have Raja Yoga from begining 2014 for anothr 20 years. It seems your birth chart matches to Yogi Adityanath Ji CM of Uttar Pradesh.

    • @chkalyyaan1005
      @chkalyyaan1005 Рік тому +2

      ​@amina abdulla It's a great message from You Dear....

  • @rajeswarikuppam511
    @rajeswarikuppam511 Рік тому +80

    స్వామి గారికి పాదాభివందనం 🙏🚩 దేశానికి మీ మరింత సహాయం కావాలి 🙏🚩🙏🙏
    జై శ్రీ రామ్ 🙏🚩🚩🚩

  • @nagasireesha752
    @nagasireesha752 Рік тому +61

    ఆహా, అద్భుతం. స్వామీజీ అంటే గౌరవం ,అమోఘ్ అంటే అభిమానం ఉన్న నాకు, ఇద్దరినీ ఒక చోట చూడటం చాలా ఆనందంగా ఉంది. చాలా కాలం క్రితం మొట్టమొదటి సారి నీ వీడియో చూసినపుడు, నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే వాళ్ళు తెలుగు ఛానల్ లో కూడా ఉన్నారా అని ఆశ్చర్యం వేసింది. అప్పటి నుండి నీ ప్రతి వీడియో చూస్తూనే ఉన్నాను. నిజాన్ని దాచి అబద్ధాలు ప్రచారం చేసే ఛానల్స్ చూసి చూసి విసుగొచ్చిన నాకు నీ వీడియోలతో, మన సమాజంలో ఎప్పటికైనా మార్పు వస్తుందనే ఆశ కలిగింది. నువ్వు, సాయి గారు ,రాకా సుధాకర్ గారు, దువ్వాడ శివ ప్రసాద్, మీ అందరి ప్రయత్నం ప్రశంశనీయం. నీకు ఎల్లప్పుడూ ఆ స్వామీజీ ఆశీస్సులు, భగవంతుని కృప ఉండాలని కోరుకుంటున్నాను. All the best నాన్న అమోఘ్.

    • @satyanadarao9993
      @satyanadarao9993 Рік тому

      In both

    • @satyanadarao9993
      @satyanadarao9993 Рік тому +2

      In both states , we have pariwars rules . They do all kind of things including accepting money from concession lobbey. They dont care about telugu Hindus at all . Over 115 people lives lost their lives in train accident which looks like sabotage by terror related agents . Not single politician from all the three pariwar families ever issued a statement condemning this kind of slaughter . So many temples are ravaged in AP and no case is solved as on date .
      The funds temples are being used to pay salaries to govt staff sent voluntarily by govt itself . These temple funds as well temples should be administered by math chiefs .
      There is big vaccuume in AP . Only if BJP wins in centre changes can be bought about . Otherwise it is difficult for hinduism to survive . The people of AP should elect at least 20 MPs from andhra and 16 mps from telangana . To achieve this people will vote for BJP and its decisions both prior to and after elections
      Hope swamiji leads both states

  • @asudarsanrao4477
    @asudarsanrao4477 Рік тому +22

    స్వామిజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు దక్షిణ భారత దేశం నుంచి రాజకీయ నాయకులుగా ముందుకు రావాలి. మీ అమ్మా నాన్నల ఆశీర్వాదము లతో పాటు మన హిందూవులు అందరి మద్దతులు మీకు ఉంటాయి.

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Рік тому +135

    ఈ సమాజానికి జ్ఞాన జ్యోతిని అందిస్తున్న మీకు అలాంటి జ్ఞాన జ్యోతి ని ఈ జాతికి అందించిన మీ అమ్మగారికి పాదాభివందనాలు మమ్మీ కాదు మామ్ అనబడే కొత్త అమ్మలకు మీ అమ్మగారు ఆదర్శం పిల్లలను యోగ్యులుగా చేయడానికి మించిన గొప్ప యజ్ఞం ఏముంది ధన్యవాదాలు మేరా అఖండ భారత్ మహాన్

    • @jaggaraopatnala740
      @jaggaraopatnala740 Рік тому +10

      హిందూ సమాజంలో ఉన్న లోపం మన దర్మప్రచారకులను మనమే విమర్శ చెయ్యడం వల్ల మనవాళ్ళు హేళనకు గురి ఔతున్నరు

    • @sreekanthb3855
      @sreekanthb3855 Рік тому +5

      అవును సోదరా అలాంటి ఆ తల్లిగురించి తెలిసాక నాకు చాలా సంతోషంగా అనిపించింది.ఒక మహాత్ములైన ఉత్తమ స్త్రీమూర్తులు మాత్రమే ఈ దేశానికీ, ప్రపంచానికి గర్వకారణం.ప్రతీ హిందూ స్త్రీమూర్తికి ఆవిడ ఒక ఆదర్శం.🙏🙏🙏 జై హిందూ జై శ్రీరామ్.

  • @Srinivas-gandla
    @Srinivas-gandla Рік тому +91

    చాలా అద్భుతం అండి ఈ వీడియో మాకు అందించడం. ఇలాంటి నిస్వార్ధ మైన సేవకులు మన తెలుగు రాష్ట్రలకు , దేశానికి కావాలి. అప్పుడే మన దేశం సుభిక్షంగా ఉంటుంది.ఇలాంటి యోగుల చేతుల్లోనే మన దేశం స్వర్ణ యుగంగా మారుతుంది. యువత ఖచ్చితంగా ఇలాంటి మహాత్ములకి తోడుగా ఉండాలి.ఖచ్చితత్వం తో కూడిన పరిపాలన వ్యవస్థ ఇలాంటి వాళ్ళ వల్లనే సాధ్యం అవుతుంది.✍️🙏

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 Рік тому +45

    పరిపూర్ణ మైన మనసుతో అందరి మనసులోకి పరిపూర్ణనందులు చెప్పే మాటలను మనసులోకి స్థిరంగా కూర్చోబెట్టే అద్భుత వ్యక్తిత్వం వీరికే సాధ్యం. సరళ భాష... ఆ చెప్పే విధానం ద్వారా అందరి మనసులు చూరగొన్న ఉక్కు లాంటి పదాలు వీరి సొంతం. ఇటువంటి మహానుభావులు మన తెలుగు వారుగా పుట్టడం మన అదృష్టం.

    • @shrikanthaadiga9427
      @shrikanthaadiga9427 Рік тому

      To Convert India A Complete Hindudesham We.have to make all Hindus Brahmins and United I appreciate Swami s Efforts

    • @cherukuriart377
      @cherukuriart377 7 місяців тому

      jaihindu 🎉

  • @kasturiramakrishnarao774
    @kasturiramakrishnarao774 Рік тому +32

    సమాజం అంటే ప్రజలు.వారిని సక్రమమైన మార్గంలో నడపడానికి ఎవరైనా. సక్రమమైన మార్గంలో ఉన్నవారు ముఖ్యులు.అలాంటి వారిని ఎవరైనా ఇష్టపడతారు.

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 Рік тому +19

    హిందువుగా జీవించు హిందువుగా మరణించు జై పూర్ణానంద స్వామీజీ జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @srinivasaraoramaraju8320
    @srinivasaraoramaraju8320 Рік тому +38

    స్వామివారు ముఖ్య మంత్రి అయితే ఆ రాష్ట్ర ప్రజల భాగ్యం వర్ణించ రానిది .స్వామివారు ముఖ్య మంత్రి కావాలని మా ఆకన్ష.భారత్ మాతకి జై.

  • @wenkateshbanda7064
    @wenkateshbanda7064 Рік тому +16

    గురువు గారి పాదాలకు శతకోటిప్రణామాలు

  • @srinivasaraorupa5382
    @srinivasaraorupa5382 Рік тому +39

    వేదాంతం అనేది వాస్తవం.. సత్యం..
    దైవం ప్రకృతి వేరు కాదు.. రెండూ ఒక్కటే.. అనే తన భావాలతో..
    సమాజం పట్ల ఒక భాద్యత గల ఇలాంటి స్వామి పరిపూర్నానంద లాంటి వారి అవసరం ఈ సమాజానికి వుంది..
    మీ యూట్యూబ్ ఛానెల్ దినదిన ప్రవర్తన మానంగా వెలుగు వెలగాలని కోరుకుంటున్నాను..

  • @arunajyothi790
    @arunajyothi790 Рік тому +15

    స్వామి జీ చాలా సంతోషంగా వుంది సాష్టాంగ ప్రణామములు ❤

  • @rainbowpavan2260
    @rainbowpavan2260 Рік тому +44

    ఏమోగ్ దేశపతి nasitionlist hub channel తరువాత మల్లి మీరు రావడం సంతోషం ...
    అలాగె పరిపూర్ణ ఆనంద స్వామి గారికి నా నమస్కారాలు...

  • @suryavemuri406
    @suryavemuri406 Рік тому +22

    స్వాగత స్వామీజీ హృదయపూర్వక అభినందనలు.

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 Рік тому +30

    🙏శ్రీ శ్రీ శ్రీ ప్రణవానంద స్వామి వారి దివ్య పాదములకు అభివందనములు!🌷

  • @srinivas_chippala
    @srinivas_chippala Рік тому +17

    స్వామి రాజకీయ ప్రవేశాన్ని ఆహ్వానిస్తున్నాము 🙏🙏🙏

  • @Reflection_channel
    @Reflection_channel  Рік тому +47

    Pls support us by subscribing our channel.. Jai hind

    • @KonaseemaKobbari
      @KonaseemaKobbari Рік тому

      Amogh, are you going to ask online donations in the near future ?
      Just asking for clarification.

    • @bhaskaranand8285
      @bhaskaranand8285 Рік тому

      Very very good message delivered by Swamiji.

    • @devdeepak3178
      @devdeepak3178 Рік тому

      🙏శ్రీ గురుభ్యోనమః 🙏

    • @padmaoruganti9179
      @padmaoruganti9179 Рік тому

      Thank you Amogh for the interview with Swamy ji 🙏

  • @chakrapaninomula5009
    @chakrapaninomula5009 Рік тому +38

    స్వామీజీ ..
    మీరంటే తెలుగువారందికి గౌరవం...
    రెండు రాష్ట్రాల్లో...పిల్లలకు పెద్దలకు సంస్కృత భాషా. ...మన భారత సంస్కృతి .. నేర్పించటానికి ఏర్పాట్లు చేసే పనికి మీ పూనుకుంటే ఖచ్చితంగా... సఫలీకృతమౌద్ది..

  • @ch.abhimanyuch.abhimanyu2736
    @ch.abhimanyuch.abhimanyu2736 Рік тому +10

    స్వామీ జి మీరు బీజేపీ లో నిలబడితే నూటికి 80/ హిందువు మిమ్మలని గెలిపించూకుంతము గురువుగారు యోగి గారిల పరిపాలన చేయాలి సార్ ఇప్పుడు హిందూ మతం చాలా ప్రమాదంలో వుంది ముఖ్యంగా (ap)(t r s ) జై బీజేపీ జై హింద్ జై భారత్

  • @poolabrahmam630
    @poolabrahmam630 Рік тому +44

    అద్భుతమైన అనుభవం
    అమోఘమైన ఆలోచన
    అమ్మ భరతమాత సేవకులు
    ఇలాంటి నాయకులే గురువులే కావాలి ఈ సమాజానికి హిందూ ధర్మానికి,
    తాను నమ్ముకున్నది ఆత్మవిశ్వాసం అదే ఏదొ ఒకరోజు తనని అధిష్టానం చేర్చుతుంది... అందుకే పెద్దలు అంటారు" ఒంటరి తన్నాన్ని మించిన మిత్రుడు లేడు ఓటమిని మించిన గురువు లేడు అని " స్వామీజీ ఈరోజు ఒంటరి కావచ్చు కానీ రేపు ఆ ఒంటరే మన మనుగడను సింహ స్వప్నం... 🚩

  • @krishnaprasadvunnava7072
    @krishnaprasadvunnava7072 Рік тому +33

    చాలా గొప్పగా ఉంది ఇంటర్వ్యూ. ఇద్దరూ గొప్పగా మాట్లాడారు.

  • @tulasiprasad1117
    @tulasiprasad1117 Рік тому +62

    ప్రజలకు తెలియని విషయాలను వెలుగులోకి తేస్తున్నందుకు ఆమొగ్ గారికి ధన్యాదములు

  • @doradoramuniveedi
    @doradoramuniveedi Рік тому +8

    స్వామి మీలాంటి వారు రాజకియలు లోకి రావాలి 🙏 ముఖ్యంగా ఏపీ లో క్రైస్తవ పాలన జరుగుతుంది.

    • @mokkapatisitaramasastry1903
      @mokkapatisitaramasastry1903 8 місяців тому +1

      ఆ క్రైస్తవ పాలనను మీరు అంతం చేయాలి.
      జై శ్రీరాం జై శ్రీరాం

  • @pavangandeti3645
    @pavangandeti3645 Рік тому +18

    అమోఘ్ అన్నా అభినందనలు 🎉

  • @rangacharyuluangara4270
    @rangacharyuluangara4270 Рік тому +3

    స్వరూపానంద లాగ మన హిందూ మతాన్ని ప్రభుత్వం దగ్గర మోకరిల్లకుండా చేసి మన దేవాలయాలు దోపిడీకి గురికాకుండా చూడవలసిన బాధ్యత మీపైన ఉంది.మొదటిగా తిరుమలను కాపాడండి.

  • @venkatgoudveeramalla3677
    @venkatgoudveeramalla3677 Рік тому +63

    చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏

  • @venkatreddy392
    @venkatreddy392 Рік тому +14

    Nice to see him again Jai sanathanaa DHARM🙏

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 Рік тому +7

    నేను చాలు సార్లు భగవద్గీత విన్నాను కానీ చాలా బాగా అర్థం చేసుకున్నది స్వామీ వారి youtube భగవద్గీత ప్రవచనం ద్వారానే... స్వామీ మీరూ యోగి గారి లాగా రాజకీయాల్లోకి రావాలి దేశం కోసం ధర్మం కోసం....
    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
    🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳

  • @sreenivasulut885
    @sreenivasulut885 Рік тому +42

    జై శ్రీరామ్ నా గురువు గారైన శ్రీ పూజ శ్రీ పరిపూర్ణానంద స్వామి గారికి పాదాభివందనం చేస్తూ హిందూ ధర్మం కోసం మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమాని కార్యక్రమం నేను చూస్తూ మీరు నీకు ఏకలవ్యుడు శిష్యుడిగా పని చేస్తూ వెళ్తున్న మీలాంటి హిందూ ధర్మ యోధుడు ఇప్పుడున్న కాలానికి చాలా అవసరం ఎక్కడ చూసినా మతం మార్పులు హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి మీరు ముందుకు వచ్చి నాయకత్వం మీ వెంట నడవడానికి కోట్లాది హిందూ యువకులు ముందుకు వస్తున్నారు మీరు మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ మీ ఏకలవ్య శిష్యుడుహిందూపురం నుండి శ్రీనివాసులు జై జై శ్రీరామ్ జై పరిపూర్ణానంద స్వామి

  • @janamanchiseetharamasharma1000
    @janamanchiseetharamasharma1000 Рік тому +17

    మా అమౌఘ్ కృషి విశ్లేషణ అద్భుతం అదృష్టం

  • @thatshri444
    @thatshri444 Рік тому +12

    I love paripoornanda Swamy jii ♥️♥️♥️⚔️🚩🚩🚩

  • @NatureLover-fe8ld
    @NatureLover-fe8ld Рік тому +65

    ఇతను ఆంధ్ర ప్రదేశ్ లో పోటీ చేస్తే,ఇతనికే నా ఓటు🚩🚩🚩🚩🚩🚩

    • @subrahmanyamkandukuri8866
      @subrahmanyamkandukuri8866 Рік тому +1

      మీ నియోజకవర్గం ఐతే అలానే చెయ్యండి..

    • @rameshmurthy9077
      @rameshmurthy9077 10 місяців тому

      Swamiji ni itani Ani sambodi chadam bagunga,aayana Ani anali

    • @manognasettipalli2974
      @manognasettipalli2974 8 місяців тому

      స్వామిని, ఇతను అని ఏకవచనంతో సంభోదించకూడదు సార్ 🙏🕉️🙏🙏🕉️🙏🚩🚩🕉️🙏🚩🌹వారు సామాన్యులు కారు, అత్యంత మహిమనివ్వితులు, దయచేసి అలా శంభోధించవద్దు 🙏🙏🕉️🚩🌹

    • @manognasettipalli2974
      @manognasettipalli2974 8 місяців тому

      స్వామి వారిని ఇతను అనరాదు 🕉️🙏🚩

  • @user-qr4po5nn5d
    @user-qr4po5nn5d Рік тому +37

    Proud to be Hindu 🎉🎉🎉🎉

  • @jambukavinodvinod893
    @jambukavinodvinod893 Рік тому +14

    జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ జై స్వామి జి గుడ్ 🙏🙏🙏🚩🚩🚩

  • @user-ou4sg5dp3q
    @user-ou4sg5dp3q Рік тому +23

    🙏🌹💐🚩🇮🇳మేము మీ వెన్నంటే ఎప్పటికీ!

  • @gangadharpatha4548
    @gangadharpatha4548 Рік тому +7

    మీరు తెలంగాణ నుంచి పోటీ చేయండి మిమ్మల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుకు ఉంటుంది మీరు తెలంగాణ ముఖ్యమంత్రి కావడం మా తెలంగాణ ప్రజల అదృష్టం మీరు ఎప్పుడైనా తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండాలని మా కోరిక

  • @krishnasreeramdas
    @krishnasreeramdas Рік тому +20

    We required people like you స్వామిజీ.

  • @saisrinivas7034
    @saisrinivas7034 Рік тому +33

    అద్భుతమైన ద్వి సంగమము.. సమాజం కోసం ధర్మం కోసం తపించే పరిపూర్ణానంద స్వామి లాంటి వారు ప్రతి రాష్ట్రంలో ఉండాలి మరియు ఆ రాష్ట్ర ఉన్నత స్థానంలో ఉంటే అంతా మంచే జరుగుతుంది.. సాయి శ్రీనివాస్
    ఆల్ ఈజ్ వెల్

  • @ramarao8118
    @ramarao8118 Рік тому +25

    స్వామి, అనేక నమస్కారములు...

  • @barthavarshi8482
    @barthavarshi8482 Рік тому +23

    జై శ్రీరామ్ జై పరిపూర్ణ ఆనంద 🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @arlapoluraju2801
    @arlapoluraju2801 10 місяців тому +5

    మహానుభావులు ఇలాంటి వారు రాజకీయ నాయకులు కావాలి ధర్మం కోసం పోరాడుతున్న మహా మనిషి పరిపూర్ణానంద స్వామి వారి మాటలు చాలా సంతోషం

  • @srigowri992
    @srigowri992 Рік тому +8

    స్వామిజీ కి పాదాభివందనాలు 🌷🙏🏼🙏🏼🙏🏼🌷🌷🌷🙏🏼🙏🏼🌷🌷🙏🏼🙏🏼🌷🌷🙏🏼🙏🏼🌷🌷

  • @hariandkrishnahari9475
    @hariandkrishnahari9475 Рік тому +19

    మాకు చాలా సంతోషం గా ఉంది 🙏

  • @king_0966
    @king_0966 Рік тому +42

    We are with you Swamiji. Jai Shri Ram.🚩🚩

  • @narsinghrao5757
    @narsinghrao5757 Рік тому +6

    స్వామి జి మీ పాదాలకు నా నమస్కారం భారత్ మాతాకీ జై జై శ్రీ రామ్,,🙏🏻🙏🏻🌹🌹🚩🚩🚩🚩🚩🚩🚩🐚🏹🕉️🔱❤️🌈

  • @ksnreddy2241
    @ksnreddy2241 Рік тому +49

    ఈ మాతృభూమిలో భారతమాత ముద్దు బిడ్డ గా ప్రతి భారతీయుడు ఈదేశం నాదియని సగర్వంగ చెప్పుకుని జీవించాలి ఈదేశంలో ఉంటు తింటున్నందుకు ఇదే భారతీయం 🌹

  • @kranthibedala
    @kranthibedala Рік тому +23

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏, no words other than this

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 Рік тому +13

    జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏
    Great sanatana Dharmam 🙏🇮🇳🙏

  • @polasaaranjith6602
    @polasaaranjith6602 Рік тому +81

    We need more interviews from Swami Paripoornananda garu...!

  • @dev4rajan
    @dev4rajan Рік тому +22

    Mimmalni ee samajaniki andinchina mee Matrumurthy ki namassulu... 🙏
    Amogh all the best!

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 Рік тому +18

    జై భారతమాత జై హిందూధర్మం జై శ్రీరామ్, జై పరిపూర్ణానంద స్వామీజీ

  • @sathishdasaraju18000
    @sathishdasaraju18000 Рік тому +15

    మీ రాక కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజలు.

  • @karanamvenkatasubbarao7804
    @karanamvenkatasubbarao7804 Рік тому +8

    ఒక మంచి ఇంటర్వ్యూ. 👌🙏🙏

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 Рік тому +15

    Namaskaram Paripoornanda Swamy garu.
    Still remember "desam kosam dharmam kosam" tagline of bharat today.
    Remember Saikrishna garu in Bharat today. Happy to see the good work happening in Nationalist hub, then many through many channels on youtube

  • @manoharrao8073
    @manoharrao8073 Рік тому +1

    Namo gurudeva

  • @aumsreeyogadhamam2277
    @aumsreeyogadhamam2277 Рік тому +12

    Swamiji you are 100% correct. Be ""On your way "" if you give me a chance to walk with your way, i am here to follow your words.

  • @sevasatyanarayana2766
    @sevasatyanarayana2766 Рік тому +9

    భారత మాత అంటే
    పరిపూర్ణ నంద స్వామి గారి అమ్మ గారి గుణాలు తో వుంటారు అని అనిపిస్తుంది. స్వామి వారిని హిందువులు కి అందించిన ఆ మహా తల్లి కి కోటి వందనాలు. 🕉✡🇮🇳🇮🇳🇮🇳✡🕉🙏🙏🙏

  • @venkypadala8463
    @venkypadala8463 Рік тому +17

    చాలా ఆనందం గా వుంది మిమ్మల్ని చూసి.... చిన్నప్పుడు ఈ టీవీ లో మీ ప్రవచనాలు చూసేవాడిని.. జై శ్రీ రామ్ 💞🙏

  • @srivastavamajjari
    @srivastavamajjari Рік тому +1

    స్వామి వారు తెలుగు రాష్ట్రాల్లో మరో యోగి ఆదిత్యనాథ్ అవ్వాలని కోరిక

  • @nickysiragam16
    @nickysiragam16 Рік тому +7

    జాగో హిందూ🔥🙏🙏🙏🚩

  • @matamthirupathi5628
    @matamthirupathi5628 Рік тому +12

    We want paripoornananda swamy as a CM of Telangana

  • @papaiahsairam1596
    @papaiahsairam1596 Рік тому +245

    తెలంగాణలో బీజేపీ వస్తే స్వామి వారు ముఖ్యమంత్రి,,,,. // ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాగ చీల్చి చెండాడుతాడు

    • @chandramouli1755
      @chandramouli1755 Рік тому +11

      Telangana ku kadhu bro AP Li CM avthadhu in the mid of 2027 to 2029 and he will rule almost 10 to 15 AP

    • @raghuramchallapalli9905
      @raghuramchallapalli9905 Рік тому +12

      కాషాయం కట్టుకున్న ప్రతి ఒక్కరూ యోగీ ఆదిత్యనాథ్ అవ్వలేరు. యోగీ సీఎం అవ్వడానికి ముందు ఇరవై ఏళ్ళ నుంచీ ఎంపీ గా ఉన్నారు. ఆయన గురువుగారు అవైద్యనాథ్ గారు కూడా చాలా సార్లు ఎంపీ గా ఉన్నారు. ఈ పరిపూర్ణానంద కీ యోగికీ పొలికేది? పరిపూర్ణానంద గారికి రాజకీయ అనుభవం లేదు. ముందు రాజకీయాలకు అలవాటు పడితే అప్పుడు సీఎం అవ్వడం గురించి ఆలోచించవచ్చు. ఈయన సీఎం అవ్వడానికే రాజకీయాలకు వస్తే మాత్రం కాషాయ చిరంజీవి గా మిగిలిపోతారు.

    • @velugugeeta4587
      @velugugeeta4587 Рік тому +3

      Telangana kadu AP lo mukhyam

    • @rajurajputangadi4006
      @rajurajputangadi4006 Рік тому +6

      ఈయనకు అంత సీన్ లేదు యోగి ఆదిత్యనాథ్ కి ఈయనకు పోలిక🤣🤣🤣🤣🤣

    • @mallianumula5643
      @mallianumula5643 Рік тому +2

      🤣🤣🤣

  • @hemamalinip6055
    @hemamalinip6055 Рік тому +1

    Yes yes come and do this❤❤❤❤❤❤❤

  • @ramdasduggirala2871
    @ramdasduggirala2871 Рік тому +13

    Amogh gari ki best wishes. God bless you. I love your voice and dedication. Keep it up.
    Jai sreeram. Bharath matha ki jai.

  • @LeelavathiSesetty
    @LeelavathiSesetty Рік тому +15

    Jai sriram amogh
    We r with swamiji.
    Jai hind
    Jai akhanda Bharat

  • @manognasettipalli2974
    @manognasettipalli2974 8 місяців тому +1

    స్వామిజిగారు లాంటి వారు CM, PM, కచ్చితంగా అవ్వాలి, అప్పడే భరత్ వరల్డ్ సూపర్ పవర్ అవుతుంది, పరిపూర్ణానందస్వామిగారుని AP CM గా చూడాలి అని, చాలా చాలా నెక్స్ట్ PM గా చూడాలి అని, నా మా మనందరి కోరిక, కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🕉️🙏🚩🌹🕉️🙏🚩🌹🕉️🙏🚩🚩🇳🇪🇳🇪🇳🇪జై భారత్ మాతాకీ జై 🙏🙏🙏🙏🕉️🙏🚩🌹

  • @bandapalliprem9428
    @bandapalliprem9428 Рік тому +5

    మిమ్మల్నిద్దరిని ఇలా చూస్తుంటే రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద లను చూస్తున్నట్టు వుంది 🙏🙏🙏

  • @hindudvr
    @hindudvr Рік тому +4

    జై గురుదేవ్ మీకు పాదాభివందనం 🌹🙏🌹

  • @kry415
    @kry415 Рік тому +13

    Swamiji 🙏🙏🙏

  • @narayanaraomanchella1820
    @narayanaraomanchella1820 Рік тому +1

    మనకి యోగ్యత, మనలో సఫలతపొందే మయం ఆసన్నమైనప్పుడు ఉత్తమ గురువులు ఆకస్మికంగా అనుగ్రహిస్తారు అని ప్రస్తుతం మనకి ఉన్న గురువులు శ్రీశ్రీశ్రీ చాగంటివారు, గరికిపాటివారు , సామవేదంవారు ఇంకా చాలామంది మన తెలుగువారిని సన్మార్గంలో నడుపుతున్నారు. మనం నేర్చుకున్న అ,ఆ లకు గుడింతాలు జోడించి సంస్కారఙ్ఞానం అనుగ్రహించటానికి గురువుగారి అనుగ్రహం ,మన అదృష్టం ఇది నిలుపుకో మన బాధ్యత, అవసరం. అందరూ దన్నుగా నిలబడి.(ప్రార్దిస్తున్నాను)

  • @Yas-cy3xf
    @Yas-cy3xf Рік тому +3

    మీ లాంటి వారు ముఖ్య మంత్రి, ,ఈ దేశానికి ప్రధాన మంత్రి కావడం ఎంతో అవసరం

  • @ba2830
    @ba2830 Рік тому +24

    Very valuable and an excellent interview 🙏🏻

  • @venkatatirupathirajudantul1859
    @venkatatirupathirajudantul1859 Рік тому +44

    పరిపూర్ననంద శ్వామి అనేక వందనాలు

  • @sreenivasulut885
    @sreenivasulut885 Рік тому +1

    జైశ్రీరామ్ స్వామి జి మీరు తప్పకుండా ఈ సారి బిజెపి ఆంధ్రప్రదేశ్ పగ్గాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా జరుగుతున్న మత మార్పిడులకు అడ్డుకట్ట వేసే విధంగా ఏదైనా మార్గాన్ని ఎంచుకుంటారు అని ఆశిస్తూ మీలాంటి గొప్ప వ్యక్తులు దేశభక్తులు ధర్మానికి వ్యక్తులు రాజకీయాలలో ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై పరిపూర్ణానంద స్వామీజీ కి

  • @nallanarayana6269
    @nallanarayana6269 Рік тому +1

    Swamy Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏🙏🙏

  • @iamamoghgaming8229
    @iamamoghgaming8229 Рік тому +22

    Best one to start...All the best Pranam Swamiji

  • @beingbharat1969
    @beingbharat1969 Рік тому +9

    We need yogis in South too. India awaits Paripoornanda swami ji

  • @enjoyyadavlingam2666
    @enjoyyadavlingam2666 Рік тому +1

    జై పరిపూర్ణానంద స్వామి మన తెలంగాణకి పరిపూర్ణానందస్వామి సీఎం కావాలి మా ప్రజలందరికీ ఇష్టమే

  • @dewpoint1637
    @dewpoint1637 Рік тому +1

    స్వామి జీ కి తెలంగాణలో బిజెపి సీట్ ఇస్తే హిందువులు గెలిపించూ కుంటారు అలానే రాజా సింగ్ గారికి తప్పకుండా సీట్ ఇచ్చితీ రాలి తెలంగాణ లో వీరు ఇద్దరూ ఉద్దండ పిండాలు వీరిని ఇప్పుడు బిజెపి వదులు కుంటే చాలా నష్టపోతుంది. జై శ్రీ రామ్

  • @subbaraygudipati5920
    @subbaraygudipati5920 Рік тому +6

    We want swamiji as c
    M
    Of telugu state
    Andhrapradesh may God bless him with all strength

  • @SuryaSurya-gd7mg
    @SuryaSurya-gd7mg Рік тому +3

    జైశ్రీరామ్ గురువుగారు మీరు రాజకీయాల్లోకి రండి గురువుగారు మన దేవాలయాలు మనమే కాల్చుకునే లాగా చట్టాలు చేయండి భారత్ మాతాకీ జై

  • @suryaharihararaojayanti3642

    జైశ్రీరామ్, ఎట్టి పరిస్థితుల్లో స్వామీజీని గెలిపించే బాధ్యత తెలంగాణ హిందూ ప్రజలు వహించాలి. ఇతను తెలంగాణ ప్రభుత్వం వలన ఎన్నో రకాల ఆరాజికాలకు గురి చేసారు, రజాకార్ల పాలన తొలగించాలి. యూపీ లో యోగి తెలంగాణ లో స్వామి తిరుగు లేని పాలన చేయగలరు. జైహింద్

  • @MAHESHyadav-sq1bo
    @MAHESHyadav-sq1bo Рік тому +2

    జై శ్రీరామ్ హిందువులని ఒక్కటి చేయడానికి మన పద్ధతులు తెలిసేలా హిందువుల కు మార్గ నిర్ధేశం చేయండి

  • @ramagirisandhya9260
    @ramagirisandhya9260 Рік тому +5

    Tq Amog garu

  • @kurellajitendrkumar3486
    @kurellajitendrkumar3486 Рік тому +7

    Jai Pari Poornananda swami garu🙏🏻

  • @jaiveerabrahmendra6033
    @jaiveerabrahmendra6033 Рік тому +2

    Jai sriram

  • @manoharrao8073
    @manoharrao8073 Рік тому +1

    Swamyji your fight for vakulamata temple is great

  • @SpiritualRam
    @SpiritualRam Рік тому +12

    My most fav Swami ji… his Pravachanas healed me at the right time always whenever I was in miserable state of mind 🙏🏻