12 పూర్ణిమల వ్రతము పై మీ సందేహాలకు స్వామీజీ సమాధానాలు || పరిపూర్ణానంద స్వామీజీ @Sreepeetam

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024
  • 12 పూర్ణిమల వ్రతము పై మీ సందేహాలకు స్వామీజీ సమాధానాలు || పరిపూర్ణానంద స్వామీజీ @Sreepeetam
    ******************************************************
    ద్వాదశ పూర్ణిమల వ్రతము || 12 పూర్ణిమల వ్రతము ఇలాచేయండి || పరిపూర్ణానంద స్వామీజీ @Sreepeetam
    • ద్వాదశ పూర్ణిమల వ్రతము...
    ******************************************************
    #youtubeshorts #shortvideo #paripoornananda #sreepeetam #kakinada #శ్రీపీఠం
    Iswaryambika Sundareswara Swamy Temple, Paripoornanandaswami videos, kakinadaswamiji, spiritual guru, Most Famous Spiritual Guru in india, most influentinal spiritual guru, paripoornananda swami, paripoornananda, paripoornananda swamiji, swami paripoornananda, paripoornananda swamy,sri paripoornananda swami, sri paripoornananda, paripoornananda swami speach, swami paripoornananda speach, swami paripoornananda speech,paripoornananda saraswati,paripoornananda swami about ttd,paripoornananda swamy speach,sri paripoornananda saraswati,sri paripoornanandagiri swami
    ----------------------------------------------------------------------------------------------------------------------------------------
    Official youtube channel of paripoornananda swami *
    Address: Sreepeetam, Ramanayya peta, Pithapuram - Kakinada Rd, Sarpavaram, Kakinada, Andhra Pradesh 533005.
    Contact Numbers: - 97057 22999 , 93475 57143
    ---------------------------------------------------------------------------------
    పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద వారి విధి విధానాలతో
    భక్తి ప్రవచనాలు, ఆధ్యాత్మికం, జ్యోతిష్యం, పంచాంగం, పూజా విధానాలు, ధర్మసందేహాలు
    ఇంకా చాలా...
    అన్ని విషయ విశేషాలు మీ చెంతకు తీసుకువస్తుంది మీ Sreepeetam యూట్యూబ్ ఛానల్ మన మాతృభాష తెలుగులో...
    ఇప్పుడే SUBSCRIBE చేసుకోండి.
    / @sreepeetam
    ---------------------
    EVERYDAY SCHEDULE AT SREEPEETHAM
    MORNING
    5:00 A.M Harathi / Darshan
    5:30 A.M Alamkara Seva
    5:30 A.M Abhishekam
    7:00 A.M Veda vidhyardhula veda parayana
    9:00 A.M Gopooja
    9:30 A.M Sahasra Namarchana with Silver Coins
    11:00 A.M Mahanivedana
    11:30 A.M Harathi
    EVENING
    4:30 P.M Darshanam
    5:30 P.M Kumkumarchana
    7:15 P.M Harathi

КОМЕНТАРІ • 281

  • @lakshmirajyamtirumamidi6333
    @lakshmirajyamtirumamidi6333 8 місяців тому +67

    12 పూర్ణిమలు ఎవరి యింట్లో వారు చేసుకున్నా ,శ్రీపీఠములో స్వామివారు ,అమ్మవారి సన్నిధిలో గురువుగారు చేయిస్తే బాగుంటుందని భక్తుల అభి ప్రాయము .శ్రీమాత్రేనమః

  • @sujatharamp9527
    @sujatharamp9527 8 місяців тому +17

    ఓం శ్రీ మత్రేనమః....స్వామి నేను 12పూర్ణిమలు చెయ్యాలని సంకల్పించు కుంటున్నాను. తండ్రి నా సంకల్పం నెరవేరే టట్టు దీవించండి. శ్రిపీఠం దర్శనభాగ్యమ్ కలిగే టట్టు అనుగ్రహించండి. ఈ పాపకర్మలను అనుభవించలేక వున్నాము. ఇలాంటి పూజలు చేసి మీ అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం, కృప పొందేటట్లు దీవించండి.ఇక మాఘమాసం ఎన్నో రోజులు లేదు. అంత లోపల శ్రీ పీఠం దర్శించే భాగ్యం కలగాలని, పౌర్ణమి పూజ ఏ ఆటంకం లేకుండా మొదలు పెట్టి , పూర్తి చేయాలని ఆశిర్విదించండి స్వామి.
    శ్రీ గురుభ్యోన్నమః

  • @venkatalaksmichintapalli5553
    @venkatalaksmichintapalli5553 8 місяців тому +31

    స్వామీజీ 🙏., మీరు అమ్మని పొంది ఎంత ఆనందం పొందారో ., ఆ ఆనందం అందరూ పొందాలనే మీ నిస్వార్ధ మనసుకు, మీ పాద పద్మముల జంట కు ప్రణామాలు స్వామీజీ

  • @SathishKumar-cp7cl
    @SathishKumar-cp7cl 6 місяців тому +2

    ఓం శ్రీ మాత్రే నమః.
    గురువుగారు. నేను. మీ వీడియో. చూసాను. గురువుగారు.
    12. పౌర్ణమి ల. పూజ వీడియో.
    చూసిన. వెంటనే. మాఘమాసంలో
    వచ్చన. పౌర్ణమి. ప్రారంభం. చేసాను.
    గురువుగారు.
    అంతా. అమ్మ దయ. నేను చేశె. పూజ
    ఎలాంటి ఆటంకాలు. ఉండకుండా
    దీవీచండ. గురువుగారు.
    ధన్యవాదములు. అండి. .

  • @subbaraobolloju9335
    @subbaraobolloju9335 2 місяці тому +1

    Om sree matre namah

  • @lakshmiindukuri2910
    @lakshmiindukuri2910 Місяць тому

    Sri matre namaha Om sri matre namaha Om sri matre namaha ❤

  • @VrikodaraGunam-jj6ci
    @VrikodaraGunam-jj6ci 4 місяці тому +1

    నమస్కారం స్వామి
    పూర్ణిమ ల వ్రతానికి ఒక్కో పూర్ణిమకు ఒక్కో రకం పుష్పాలు సూచించారుమరి అవి దొరకక పోతేదొరికిన వాటితోనే చెయ్యొచ

  • @pasamumarani8414
    @pasamumarani8414 8 місяців тому +17

    🙏🙏🙏 స్వామీజీ
    మాకు తెలియని ఎన్నో పూజల తెలియజేస్తున్నారు.
    అమ్మ ఎలాగైతే పిల్లలను చెయ్యి పట్టి నడిపిస్తుందో అలా మా వెన్నంటి ఉండి
    పూర్తి అవగాహనను అందిస్తున్నారు
    మీకు శతసహస్ర పాదాభివందనాలు

  • @prabhavathipudi370
    @prabhavathipudi370 6 місяців тому +1

    Kalasam petala guruvugaru

  • @swathihci1318
    @swathihci1318 24 дні тому +1

    శ్రీమాత్రేనమః ... స్వామీజీ ద్వాదశ పూర్ణిమల వ్రతము అయ్యాక ఉద్యాపన ఎలా చేయాలి

    • @swathihci1318
      @swathihci1318 21 день тому

      స్వామీజీ, మీ సమాదానం కోసం ఎదురు చూస్తూవున్నా

  • @shadruchiswadam2629
    @shadruchiswadam2629 8 місяців тому +15

    ఒక demo పెట్టండి స్వామీ. పూజ ఏల చేయాలో తెలియ చేయండి

    • @srilathab4548
      @srilathab4548 7 місяців тому +1

      Anchor santhoshi channel chudandi

  • @devisree.999
    @devisree.999 7 місяців тому +2

    వెదురుపాక శ్రీవిజయదుర్గ పీఠంలో ప్రతి పూర్ణిమకి అందరితో కుంకుమ పూజ చేయిస్తున్నారు 🙏

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 7 місяців тому

    ఓం శ్రీమాత్రేనమః

  • @kinjarapunirmaladevi6771
    @kinjarapunirmaladevi6771 24 дні тому

    G

  • @SreeMaatreCreations
    @SreeMaatreCreations 8 місяців тому +6

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏

  • @cherry....8037
    @cherry....8037 8 місяців тому +2

    Mimmalni guruvuga pondadam maa poorva janma sukrutam swamiji 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥰🥰🥰🥰🥰🥰

  • @teluguaptsinformation8804
    @teluguaptsinformation8804 8 місяців тому +8

    శ్రీ మాత్రేనమః ధన్యవాదములు స్వామి 👣🙏🌹🌹🌹

  • @Vijayakumari-d6g
    @Vijayakumari-d6g 8 місяців тому +3

    చాలా సందేహాలు చాలా బాగా నీవృత్ చేసారు గురువుగారి పాదాలకు 🙏🙏🙏

  • @sudhasabbella9661
    @sudhasabbella9661 8 місяців тому +2

    Swami vari ki sa thako ti🙏🙏🙏

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 8 місяців тому

    జైజైజైజైజైజైజైజైజై శ్రీ అయోధ్యా రామా జైజైజైజైజైజైజైజైజై శ్రీ రామ్ జైజైజైజైజైజైజైజైజై శ్రీ అయోధ్యా రామా 🥰🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅🥰

  • @psridharreddypsridharreddy6199
    @psridharreddypsridharreddy6199 8 місяців тому +2

    Guru dhevulaku padhabhi vandhanam 🙏 mahashakthi yagam jaripinappati nundi Ammaku meeku Baga connect ayyam chala dhanyavadhalu mee niswwartha chinthana c maa kosam. Chala chesthunnaru A lalithamma panpina kusumam meeru meeru maku varam 🙏

  • @purnakasireddy8837
    @purnakasireddy8837 7 місяців тому

    స్వామీజీకి పాదాభివందనాలు 🙏
    12 పౌర్ణమిలలో ఏ‌ ఒక్కటి కుదరకపోయినా తర్వాత వచ్చే సంవత్సరం చేయొచ్చు అన్నారు. అలా చేస్తే ఉద్యాపన పుష్య మాసంలో అవ్వదు కదా. అప్పుడు ఎలా చేయాలి స్వామి

  • @kamalakumarivandrasi5161
    @kamalakumarivandrasi5161 8 місяців тому +5

    ధన్యవాదములు స్వామి జీ 🙏🙏

  • @lakshmibalivada9381
    @lakshmibalivada9381 8 місяців тому +1

    Sree mathre namha om sree mathre namha om sree mathre namha om sree mathre namha om sree mathre namha

  • @maruthipesay8456
    @maruthipesay8456 8 місяців тому +1

    Om Sri Matre namaha 🌹🪷🙏

  • @PulavarthiPadma
    @PulavarthiPadma 8 місяців тому +1

    Swamiji thappakunda e vratham maa chetha onlinelo cheinchandi swamiji

  • @subrahmanyammamillapalli694
    @subrahmanyammamillapalli694 8 місяців тому +1

    Sri matre namaha

  • @puranapu1
    @puranapu1 7 місяців тому

    గురువు గారు నేను అలాగే నాతో పాటు మరి కొందరు వ్రతం అరంబించాము.శ్రీ మాత్రే నమః. మీ పాదాలకి నమస్కారం

  • @sivakota69
    @sivakota69 8 місяців тому +1

    Omsrimatranamaha🌹🌹🙏🙏🙏🙏🙏

  • @moyiliprabhavati-zp1pq
    @moyiliprabhavati-zp1pq 8 місяців тому

    🙏🙏

  • @SRIDEVI-mf9dx
    @SRIDEVI-mf9dx 8 місяців тому

    🕉 sri maatre namaha 🕉 sri maatre namaha 🕉 sri maatre namaha

  • @rvlakshmi4510
    @rvlakshmi4510 7 місяців тому +1

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏

  • @saimaapoosarla2741
    @saimaapoosarla2741 8 місяців тому +1

    Om Matra namaha

  • @lakshmidakshinyavutukuri4831
    @lakshmidakshinyavutukuri4831 8 місяців тому

    🙏 sree matrey namaha
    Ee pooja vidanam gurinchi guruvu garu oka demo video chesi pedite andariki chala easy ga untadi pls demo video pedatarani korukuntunamu 🙏 jai shree ram

  • @storiesandsongs8581
    @storiesandsongs8581 8 місяців тому +4

    శ్రీ మాత్రే నమః గురువుగారికి పాదాభివందనం సందేహాలన్నీ తీర్చినందుకు ధన్యవాదాలు గురువుగారు🙏

  • @sitaravamma6
    @sitaravamma6 8 місяців тому +1

    Swamy Vari Pada Padmamulaku Satakoti Namaskaramulu 🙏🏻🙏🙏🏻🌹🌹🌹🙏🏻🙏🏻🌹🌹🙏🏻🌹🙏🌹

  • @seethakumariaryasomayajula2810
    @seethakumariaryasomayajula2810 8 місяців тому

    Amba Sreepeeta Nilaya Srimattripura Sundari
    Mata Sreepeeta Nilaya Srimattripura Sundari
    Devi Sreepeeta Nilaya Srimattripura Sundari. Namaste Swamiji Pournami vratam gurinchi chala baga vivarincharu.Kudi rite Pournami Vratam Online trycheyagalaru Dhanyavad Swamiji

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 8 місяців тому +1

    ఓం శ్రీ మాత్రే నమహా 🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
    ఓం నమో భగవతే రుద్రాయ 🙏

  • @sreedhargupta3320
    @sreedhargupta3320 24 дні тому

    Dwadhasapournimapattika kavali guruji

  • @GirijaGiri1613
    @GirijaGiri1613 8 місяців тому +6

    స్వామీజీ మేము శ్రీ పీఠం టెంపుల్ కి వచ్చి చేసుకోవచ్చా

  • @bhuvan796
    @bhuvan796 8 місяців тому

    Sri maatre namaha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏🏻🙏🙏🏻🙏

  • @rajeswarijonnalagadda9567
    @rajeswarijonnalagadda9567 8 місяців тому +1

    ఓం శ్రీ గురు చరణం శరణం ప్రపద్యే

  • @peddiparvathi8385
    @peddiparvathi8385 7 місяців тому

    Jai sri matre namahaPoojya swami ji namaste, if you show at least once, we're happy

  • @ananthavihari6670
    @ananthavihari6670 8 місяців тому +1

    జై గురుదేవ్ 🚩🙏
    ఓం శ్రీ మాత్రే నమః 🚩🙏🔱🌝
    జై హింద్ 🇮🇳

  • @datlaramadevi1259
    @datlaramadevi1259 8 місяців тому

    Guruvupadaalu. Ammapaadaalu.pattukovaaliani.swaamivaaru.chepparu

  • @KumariPabolu-f8x
    @KumariPabolu-f8x 7 місяців тому +1

    Chalabaga chepparu swamigigaru

  • @madathanapallisravan8989
    @madathanapallisravan8989 8 місяців тому +2

    శ్రీ గురుభ్యోనమః

  • @udayasriranga1609
    @udayasriranga1609 8 місяців тому

    Amma tho laksha mandi 🙏🙏🙏🙏

  • @durvasaraobandi
    @durvasaraobandi 8 місяців тому +3

    Thank you and pranamam swamiji🙏🙏🙏.Thank you sister,on behalf of all you asked all our doubts thank you May Goddess Lalitha bless you .

  • @pagadalavijaya-q9v
    @pagadalavijaya-q9v 8 місяців тому +1

    Danyavadalu swamiji

  • @sailasreev2124
    @sailasreev2124 8 місяців тому

    Shree Matrame namaha

  • @krishnavenieramally8460
    @krishnavenieramally8460 8 місяців тому

    , శ్రీ మాత్రే నమః

  • @ushamani8192
    @ushamani8192 8 місяців тому

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷

  • @indirabilla7875
    @indirabilla7875 8 місяців тому

    Sree matter namaha.

  • @arunakumari2708
    @arunakumari2708 8 місяців тому

    🙏🙏🙏 sree mathre namaha

  • @sujatharamp9527
    @sujatharamp9527 7 місяців тому

    స్వామి శతకోటి వందనములు🙏🙏🙏ఈ రోజే మాఘ పూర్ణిమ. అమ్మవారి పూజ చేయాలని నిర్ణయించి, అమ్మవారి ఫోటో నిన్నే తెచ్చుకున్నాను. కానీ ఈ రోజే నేను బహిస్తురలైనాను. చాలా బాధగా వుంది. ఇప్పుడు ఎలా స్వామి, నెక్స్ట్ month నుంచి స్టార్ట్ చేయొచ్చా...ఈ బాధలనుండి బయటపడటానికి ఎలా తండ్రి. నాకు మీరు ఏదోక పరిష్కారము చూపించండి స్వామి..🙏🙏🙏🙏🙏🙏

    • @Uniquecreations46
      @Uniquecreations46 7 місяців тому

      Em avavdhu cheyavachhu

    • @pavanis8036
      @pavanis8036 7 місяців тому

      Nadi kuda same doubt andi, naku kuda 4 th day andi. Next month nundi start cheyochha swamy

    • @Uniquecreations46
      @Uniquecreations46 7 місяців тому

      @@pavanis8036 cheyavachhu full video lo clarity ichharu

  • @mangatayarusiram8280
    @mangatayarusiram8280 8 місяців тому

    Swami maa mother Kalam chesi 5months ayindi andi memu kuda cheyya vachha guruvu garu ante maa vare karma chesaru guruvu garu

  • @ruchilade2159
    @ruchilade2159 8 місяців тому

    Sreematre namaha🙏

  • @ravaliyerabati1187
    @ravaliyerabati1187 8 місяців тому +2

    గురువుగారికి పాదాభివందనాలు🙏

  • @jalajakanchi5867
    @jalajakanchi5867 8 місяців тому

    ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ గురు దేవాయ నమః🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩

  • @DaivaBhakthi
    @DaivaBhakthi 8 місяців тому

    Jai sreeram

  • @krissmaddala6290
    @krissmaddala6290 8 місяців тому

    Sree mathreya namaha 🎉namaste 🙏

  • @PakkiSudharani
    @PakkiSudharani 8 місяців тому

    Om Shree Matranamaha 🙏🙏🙏

  • @anushakaja9851
    @anushakaja9851 8 місяців тому

    Meelanti guruvuni chudadam ma kallu chesukunna adhrushtam Ammaku maku madhya varadhi la undi mammalni ammaki daggara chesthunnanduku meeku sathakoti namassulu

  • @rikkaadevi8696
    @rikkaadevi8696 7 місяців тому

    శ్రీ మాత్రేనమః 🙏🙏అరుణాచల శివ 🙏🙏శ్రీ మాత్రేనమః 🙏🙏

  • @lavanyamangini285
    @lavanyamangini285 8 місяців тому

    Jai Gurudev ki Jai Jai Shree Matraya Namah 🙏🙏🙏🙏🙏

  • @mangaladi5196
    @mangaladi5196 8 місяців тому

    Chala baga chepparu guruvu garu

  • @umayarru7681
    @umayarru7681 8 місяців тому

    Sri mandir namaha 🙏🙏

  • @PathriRevanth
    @PathriRevanth 8 місяців тому

    Swami 🙏🙏🙏🙏🙏

  • @lakshmiv8940
    @lakshmiv8940 8 місяців тому

    Guruvu Garu ki padhabhivandhanamlu chaalaa baaga chepparu dhanyavadamulu andi

  • @srinivaspotturi4774
    @srinivaspotturi4774 7 місяців тому

    ఓం శ్రీమన్నారాయణ నమః 🙏🙏🙏🙏🙏👏👏👏👏🌿🌼🍀🌹

  • @varanasilaxmi7016
    @varanasilaxmi7016 8 місяців тому

    Swamiji pranamalu Pratyamnayam gaVendipuvvulu to cheyavachuna swamiji

  • @madhaviadapa448
    @madhaviadapa448 8 місяців тому

    శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః

  • @viswabharathichilamakuri6507
    @viswabharathichilamakuri6507 8 місяців тому

    Sri gurubhyonnamaha

  • @suseelamoka2035
    @suseelamoka2035 8 місяців тому

    🙏శ్రీ మత్రేనమః 🙏గురూజీ. నేను అడిగిన సందేహాలకు సమాధానం చెప్పినందుకు ధన్యవాదములు. మేము రుద్రం నేర్చుకున్నాం. మన శ్రిపీఠo చదివే అవకాశం ఇస్తారా గురూజీ. కాకినాడ గురువు గారు(2000) నేర్పించారు. సరస్వతి (hyd) అమ్మ 13 సోమవారములు హోమం online చేయిస్తున్నారు. దుర్గా సప్తశతి ,రుద్రం నేర్పిస్తారు. గురూజీ మీరు శ్రీ పీఠం లో ఎప్పుడు వుంటారా ... ఒక్కసారి కలవాలని...🙏. గురూజీ.
    🙏సర్వే జనాo సుఖినోభవంతు 🙏

  • @gandal8576
    @gandal8576 8 місяців тому

    Om Sree Matre Namah

  • @annapurnakommoju1152
    @annapurnakommoju1152 8 місяців тому +1

    Swamiji please release powrnima puja demo.

  • @lakshmilakkoju2620
    @lakshmilakkoju2620 8 місяців тому

    Jaya sree ram

  • @PadmapriyaC-wd2wj
    @PadmapriyaC-wd2wj 8 місяців тому +5

    మాజన్మ ధన్యము స్వామి

    • @vijayalaxmi8489
      @vijayalaxmi8489 7 місяців тому +1

      क्या यह वृत सिर्फ सुहागिन ही करना है?

  • @sobhaannadatha8262
    @sobhaannadatha8262 8 місяців тому

    Swamiivariki Namaskarams.

  • @vijayamanjunath6241
    @vijayamanjunath6241 8 місяців тому +1

    Thank you Swamiji.

  • @BannuMHindu
    @BannuMHindu 8 місяців тому

    Swamy vaari paadala ku 🙏

  • @kalpana6130
    @kalpana6130 8 місяців тому

    Om sree mantrane namaha

  • @lakshmiganaparthi1241
    @lakshmiganaparthi1241 8 місяців тому

    గురువుగారి పదములకు 🌺🙏🌺🙏🌺🙏🌺 అమ్మ పాదములకు 🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺

  • @lathareddy6970
    @lathareddy6970 8 місяців тому

    Shri Matrenamaha 💐🙏

  • @keerthiganesh9055
    @keerthiganesh9055 8 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @reddammap3986
    @reddammap3986 8 місяців тому

    ఓం శ్రీ మాత్రే నమః , గురువుగారి అమ్మవారి పాద పద్మములకు మా శత కోటి ప్రణామములు 🙏🙏🙏🌹🌹🌹🌺🌺🌺

  • @MeghanaSmiley-g
    @MeghanaSmiley-g 8 місяців тому

    Prakruthi amma miku lost of lost of thanku love u naturee❤❤

  • @udayasriranga1609
    @udayasriranga1609 8 місяців тому

    Anni clear ga chepparu guruvu garu

  • @nagamaninimma7040
    @nagamaninimma7040 8 місяців тому +2

    ధన్యవాదములు

  • @KumariPabolu-f8x
    @KumariPabolu-f8x 7 місяців тому

    Guruvugariki padabivandanalu

  • @gitaayadavalli-ph1kw
    @gitaayadavalli-ph1kw 8 місяців тому

    Sri matrenamaha

  • @ranik5372
    @ranik5372 8 місяців тому

    Guru gari padapadmalaku Namaskaralu 🙏🙏🙏

  • @KanakaLakshmiMudi
    @KanakaLakshmiMudi 8 місяців тому

    Om Sree matre namaha 🙏🙏

  • @nageswarareddy2942
    @nageswarareddy2942 8 місяців тому

    Om

  • @sarithaerukalva
    @sarithaerukalva 8 місяців тому

    Guruvu Gaariki Paadhaabhi Vandhanaalu 🙏🙏🙏

  • @krushnavenikosuri663
    @krushnavenikosuri663 8 місяців тому

    Sri gurubhyo nanaha.namastge guruvu Garu.

  • @vimalakadavakollu9746
    @vimalakadavakollu9746 8 місяців тому

    Dhanyadalu guruji

  • @subhadravanamala2066
    @subhadravanamala2066 6 місяців тому

    నమస్కారం గురువుగారు మాఘ పౌర్ణమి నుంచి మొదలు పెట్టకపోతే ఏ పౌర్ణమి నుంచి మొదలు పెట్టాలి ఏ మాసం నుండి మొదలు పెట్టవచ్చా🙏

  • @Baburao-yb5bm
    @Baburao-yb5bm 8 місяців тому

    Gurugariki namaskaramulu thank you so much gurugaru🙏🙏🙏 sir mathre namaha🙏🙏🙏🙏🙏