Dr Padma Veerapaneni Kolkata Trainee Doctor News | Latest Telugu News

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • Dr Padma Veerapaneni Kolkata Trainee Doctor News | Latest Telugu News #sumantventertainment

КОМЕНТАРІ • 222

  • @anandrajumadine251
    @anandrajumadine251 24 дні тому +103

    కక్ష తో చేసారు. ప్రిన్సిపాల్ హస్తం ఉంది. పూర్తిగా విచారణ చేయండి

  • @Bhagiram125
    @Bhagiram125 24 дні тому +158

    వాళ్ళకి ఉరి కాదు వాళ్ళ మర్మంగాలు తీసెయ్యాలి జీవితం లో దేనికి పనికిరాకుండా...✂️🗡️

  • @srinivasraju1015
    @srinivasraju1015 24 дні тому +27

    Sajjanar sir అక్కడికి పంపించాలి అప్పుడు వేరంగా case closed అవుద్ధి

    • @user-gw6mx4cl6v
      @user-gw6mx4cl6v 22 дні тому

      RTC ki వేశారు బ్రో సజ్జనార్ సార్ నీ. అంటే మన రాజకీయం అలా వుంది. సిన్సియర్ గా పని చేసాడు

  • @ravirajvungarala4845
    @ravirajvungarala4845 25 днів тому +103

    తాను ఎంత నరకం పడి ఉన్నదో
    పాపం తలచి కుంటే బాధగా ఉంది
    పగ వాలు కూడ పరిస్తి రాకుడు
    దేవుడా అమెకు నాయం జరగాలి
    A, వేదవలకు sikksha, padali
    V, s, b, naidu

    • @venkateshv9514
      @venkateshv9514 25 днів тому

      Kalvakuntla family ni kuda Jail lo pettali.😅😅

    • @jamanakarreyya5212
      @jamanakarreyya5212 24 дні тому

      Mamata is Supporting the Culprits..& overacting in Public...So ...we Can understand the motivation of CM ...

    • @CherukuriMadhury
      @CherukuriMadhury 23 дні тому

      👏👏👏

  • @satyavani19
    @satyavani19 24 дні тому +19

    అమ్మ తల్లి anchoramma first వచ్చిన వాళ్ళని మాట్లాడనివ్వు తల్లి మీలాంటి వాళ్ళకి లక్ష 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @tadelausha9435
    @tadelausha9435 24 дні тому +16

    వాళ్ళని వూరితియడం కాదు నడి రోడ్ లో అందరూ చూసేలా టార్చర్ చేస్తే ఇలాంటివి మరి జరగవు

  • @VenkatRamana-fz2wj
    @VenkatRamana-fz2wj 25 днів тому +189

    మేడం రేప్ కు ముందు ఏదో జరిగింది అందులో అక్కడ డాక్టర్ల హస్తం ఉండొచ్చు

    • @UjwalRam
      @UjwalRam 25 днів тому +11

      Ade doubt
      Konthamandi annaaru akkadivaare aame colleagues involvement undi

    • @ShivaKumar-mf5cg
      @ShivaKumar-mf5cg 25 днів тому

      *బెంగాల్ డాక్టర్ అత్యాచారం వెనుక భయంకరమైన నిజాలు
      *భయంకరమైన* #rgkarincident గురించి దిగ్భ్రాంతికరమైన నిజం మరియు చట్టవిరుద్ధమైన అవయవం, ఔషధం, సెక్స్ & డ్రగ్ రాకెట్‌తో సహా మీడియా ద్వారా నివేదించబడని TMC యొక్క ఈ క్రింది కవర్:-
      1) సంఘటన - బాధితురాలు # డాక్టర్ మౌమితా దేబ్‌నాథ్‌కు ప్రిన్సిపాల్‌తో సహా ఆసుపత్రి అధికారుల నుండి పూర్తి మద్దతుతో పాటు అవయవాల అక్రమ రవాణా, మందుల స్మగ్లింగ్ (సెక్స్ & డ్రగ్ రాకెట్ కూడా) నడుపుతున్న కొంతమంది గృహ సిబ్బంది & ఒక ఇంటర్న్ గురించి తెలుసుకున్నారు. ఈ మహిళ అభ్యంతరం వ్యక్తం చేసింది & వాటిని బయటపెడతానని బెదిరించింది. గత 2 నెలలుగా ఆమెను అన్ని రకాలుగా వేధిస్తున్నారు.
      2) షాకింగ్ - ఈ అక్రమ అవయవం & మందుల స్మగ్లింగ్/సెక్స్/డ్రగ్ రాకెట్ నుండి వచ్చే డబ్బు TMC నాయకుల జేబుల్లోకి వెళ్లేది, ప్రిన్సిపాల్‌తో సహా ప్రతి ఒక్కరికీ ఈ పైభాగంలో వారి వాటా ఉంది.
      3) అసలైన నేరస్థులు - సంజయ్ రాయ్ ఒక బలిపశువు, ప్రస్తుతం అండర్ గ్రౌండ్‌లో ఉన్న TMC నాయకుడు సౌమెన్ మహాపాత్ర కుమారుడు అర్షీన్ ఆలం, షాబాజ్ ఖాన్, గోలం ఆజం మరియు సుభాదీప్ సిన్హా మహాపాత్ర నిజమైన మరియు ఆరోపించిన నేరస్థులను రక్షించడానికి తయారు చేయబడింది. మరో TMC ఎమ్మెల్యే కుమారుడు ఆరోపణలు ఎదుర్కొన్నారు (ఇంకా ధృవీకరించబడలేదు).
      4) కప్పిపుచ్చడం - కేసును "ఆత్మహత్య"గా కొట్టివేసిన ప్రిన్సిపాల్ నుండి మొదలుకొని, అసలు నేరస్థులు పట్టుబడకుండా దర్యాప్తును అణచివేయడానికి ప్రయత్నించిన పోలీసుల వరకు, ప్రిన్సిపాల్, పరిపాలన, పోలీసులు (రాష్ట్రం యొక్క సమాచారం ప్రకారం. ఈ భారీ రాకెట్‌ను కప్పిపుచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషించింది.
      5) విధ్వంసం & మీడియా తప్పుడు ప్రచారం - ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 14వ తేదీ రాత్రి నిశ్శబ్ద నిరసనకు పెద్దఎత్తున తరలివచ్చారు, అర్ధరాత్రి, TMC నియమించిన 7000 మంది గూండాలు RG KAR హాస్పిటల్‌లోకి చొరబడి, అన్నింటినీ నాశనం చేశారు. ఈ అక్రమ స్మగ్లింగ్ రాకెట్ల సాక్ష్యం మరియు పోలీసులు సురక్షితమైన మార్గాన్ని అందించారు. RG KAR లో
      పోలీసులు అయిష్టంగానే నిరసనకారులను భవనంలోకి ఎలా అనుమతించారో వీడియో స్పష్టంగా చూడవచ్చు.
      ఇది పోలీసుల దుర్వినియోగం కాదా లేదా వారు "నిరసనకారుల" వలె మారువేషంలో ఉన్న కొంతమంది గూండాలను కళాశాలను దోచుకోవడానికి మరియు అన్ని సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి అనుమతించడానికి నిర్దిష్ట సమాచారం ఇచ్చారా? నిరసనకారులు రాళ్లు రువ్వడం ప్రారంభించి, ఆపై కళాశాలలోకి చొరబడినట్లు అమ్ముడుపోయిన మీడియా ముఖ్యంగా టీవీ ఛానెల్‌లు ప్రచారం చేయడం ప్రారంభించాయి.
      నిశ్శబ్ద నిరసనకారులను "హింసాత్మక గుంపు"గా చిత్రీకరించేటప్పుడు అన్ని నేరాలు మరియు సాక్ష్యాలను పూర్తిగా వైట్‌వాష్ చేయండి.
      Indian Medical Association (IMA) లో కూడా జార్జ్ సోరోసిస్ మనుషులు ఉన్నట్లున్నారు..

    • @ShivaKumar-mf5cg
      @ShivaKumar-mf5cg 25 днів тому +13

      This is original story everyone miss leading case

    • @kuwaitq7842
      @kuwaitq7842 25 днів тому +6

      ఉంది

    • @gangadharnemuri7768
      @gangadharnemuri7768 25 днів тому

      😊😊😊😊😊😊😊😊😊​@@UjwalRam

  • @rameshchilumula
    @rameshchilumula 24 дні тому +92

    సజ్జనార్ సార్ లాంటి ఆఫీసర్ ఇప్పుడు అక్కడ ఉంటే బాధితురాలికి న్యాయం వెంటనే జరిగేది

    • @గరుడ
      @గరుడ 23 дні тому +1

      అక్కడ పోలీస్ లకు చేతకాక కాదు అక్కడ స్టేట్ గవర్నమెంట్ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది

    • @varunasudha7936
      @varunasudha7936 22 дні тому +1

      Yes sir ni pampichandi

  • @SurekhaAkula-hh1yj
    @SurekhaAkula-hh1yj 24 дні тому +17

    😥😥😥😥😥😥 ఒక ఆడపిల్లగా పుట్టడం నేరమా... చాలా బయం గా ఉంది. ఈ లాంటి వీడియోస్ చూస్తే. మన ఆడపిల్లలకి మనకి భద్రత ఎవరు కల్పిస్తారు. 😔😥😥

    • @Raaz-e8991
      @Raaz-e8991 22 дні тому

      Don't worry sister not all men are bad , this is really shameful, Be safe and be happy

  • @bharathig9201
    @bharathig9201 25 днів тому +39

    Anchor just ask questions and let her compleate the answer.

  • @ananyay1237
    @ananyay1237 25 днів тому +29

    ఎప్పుడు అదే జరుగుతోంది... Prathyusha కేసు నుండి .... aayesha... దిశ... నిర్భయ ..... ఇలా ప్రతీ కేసు లోనూ వెనకాల అసలు నిందితులు గురించి బయటకు రాకుండా సంబంధం లేని వాళ్ళని దోషులను చేసి హీరోల్లా పోలీస్ లు ఎన్కౌంటర్ చేసి అసలు నేరస్తులు ని కాపాడుకుంటూ యెప్పుడూ అదే రిపీట్ అవుతుంది.... పబ్లిక్ కూడ ఒక నాలుగు రోజులు candles pattukuni నిరసన చేస్తారు tharuvatha మరిచిపోతారు మీడియా వాళ్లు కూడా రేటింగ్ కోసం మరొక నాలుగు రోజులు డిబేట్ లు పెట్టి తరవాత కొత్త న్యూస్ తో పరుగులు జనాలు మర్చిపోవటం మామూలే కధా మనకు ఇదంతా

  • @user-fp6tb3oq9w
    @user-fp6tb3oq9w 23 дні тому +9

    Hello ప్లీజ్ ఇలాంటివి అన్ని మానేసి మీరంతా ఇంటర్వ్యూస్ అవి ఇవి పెట్టకుండా వెళ్ళి యెగబడి ఒక్కన్ని పట్టుకొని తంతే అన్ని వాడే చెప్తాడు. ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 వెళ్లి మార్డర్ కాదు అస్సల్ వాణ్ణి రోడ్ మీదకు తెచ్చి ఒక్కొక్క ముక్కగా వాణ్ణి నరకాలి ప్లీజ్ ఇవ్వన్నీ మానుకొని ఆ ఒక్క పని చేయండి ప్లీజ్

  • @Satishmadhira77
    @Satishmadhira77 24 дні тому +11

    Anchor కు షుగర్ ఆ ఏంటి.. జవాబు చెప్పకముందే ఇంకో క్వశ్చన్ అడిగిద్ది..

  • @satwikachowdary8829
    @satwikachowdary8829 25 днів тому +76

    amma Anchor garu meru koncham silent ga unte, vachina guest garu matladataru. oorikee madhyalo kadhilinchi interupt chestunaru

  • @oxyzone2785
    @oxyzone2785 24 дні тому +9

    అక్కడ జరిగే చట్టవ్యతిరేక కార్యకలాపాలు ఏవో ఆ అమ్మాయి చూసి ఉంటుంది..దానిపై అత్యాచారం కేసుకు రంగు పులుముతున్నారు.

  • @KsRaju-l4y
    @KsRaju-l4y 24 дні тому +11

    వెంటనే పట్టుబడిన నిందితుడిని ఎన్కౌంటర్ చేసి ప్రిన్సిపాల్ తో పాటు మిగతా వారిని విచారించి శిక్షించాలి..

  • @ChadalavadaRatnaRameshRamesh
    @ChadalavadaRatnaRameshRamesh 25 днів тому +9

    What about central central government rensibility

  • @mobi.things
    @mobi.things 25 днів тому +15

    Sanjay.....gadini.......highlight chesaru kaavalaney........... Actual ga......inka ..unnaru ..venakala.......... Vallu kavali ippudu...appudey....... justice jarigi nattu..mamithaki...🤕🥺

  • @manovikasam7824
    @manovikasam7824 25 днів тому +35

    అమ్మ మీకు తెలీదేమో work place లోనే ఎక్కువ incidents ఉంటాయి అక్కడ ఆమె seminar room లో తలుపు ఎందుకు వేసుకోలేదు ఇది చూస్తుంటే colleagues involvement ఉంటుంది

    • @king-tw6kn
      @king-tw6kn 25 днів тому +4

      Yes same doubt for me

    • @rajendhar6563
      @rajendhar6563 24 дні тому +2

      Vale chesaru anta madam
      3 lady doctor and 4 male doctors, akkada sex rocket jargutundi anta

    • @user-so3vy7lp6g
      @user-so3vy7lp6g 24 дні тому

      Vallu murder chesi seminar hall lo shift chesaremooo

  • @SindhuJesus-su3eb
    @SindhuJesus-su3eb 24 дні тому +4

    మనుషుల కంటే జంతువులే ప్రేమలు చూపిస్తాయి ఏమో ఉయ్యాలో రేపు మనుషుల్ని చూసి భయపడాలి జంతువులని చూసి కాదు ఇంత ఘోరంగా చంపేశారు 😭😭😭😭😭😭😭

  • @srinivasraju1015
    @srinivasraju1015 24 дні тому +9

    ఆ మమత బెనర్జీ నీ ఆరెస్ట్ చెయ్యాలి anni బయట పడతాయి

  • @kasturikrishnarao4849
    @kasturikrishnarao4849 24 дні тому +13

    మనీస్కాండల్స్, సెక్స్ స్కాండల్స్
    చాలా పెద్దసంఖ్యలో రాగింగ్ టీమ్/టీమ్స్ ఇనవాల్వ్ అయినట్టుగా అనిపిస్తున్నది.
    హాస్పిటల్ సంబంధించిన చిన్న పెద్ద తేడా లేకుండగా అందరినీ విచారించవలసిన అవసరం ఉంది. అవసరంమేరకు
    నార్కోటిక్ టెస్టులు , ఎగ్జామైన్ చేసినప్పుడే అసలు దోషులు చిక్కుతారు. దోషులను కఠినముగా శిక్షించవలసిన అవసరం కూడా ఉంది,
    ఐతే శిక్షలు అమలుపరచటము మాస్ పబ్లిక్ ప్లేస్ ఎన్నుకోవాలి.
    తప్పకుండా దోషులు దొరుకుతారు .

  • @karnagoud6918
    @karnagoud6918 24 дні тому +3

    కచ్చితంగా చట్టాలు అమలు
    సరిఅయిన సమయములో ఉపయోగించి శిక్ష లు అమలు చెయ్యాలి,చేస్తే ఇకముందు జరగవు.

  • @nmidhunteja1270
    @nmidhunteja1270 25 днів тому +3

    Yes Madam Meeru Chepindhi Correct Avaro Venaka Vundi Veedi Tho Ee Pani Chaipincharu Anna Apudu Avadaithe Roy Vunnado Vadi Ni DNA Test Chaiyavachu And Inkokati Jr Doctor Nails Lo Vunna Blood And Skin Sample Ni Tesukoni Ee Angle Lo Integration Chaisthe Manaki Nijam Dhoruku Thondhi Madam

  • @ramyareddy1008
    @ramyareddy1008 24 дні тому +2

    Anchor garu mottam mere matladthunnaru

  • @raniuma8295
    @raniuma8295 24 дні тому +10

    చాలా మంది హస్తం ఉందండీ దీంట్లో ఒకడే ఇంత క్రూరానికి పాలు పడ్డాడు కుదరదు ఎవరో ఉన్నారు.

  • @UjwalRam
    @UjwalRam 25 днів тому +8

    Please forget she is from BJP or anything . Just ask questions with respect as a lady and from the medical field. Give time for her to speak.

  • @KadammadhavraoKadam
    @KadammadhavraoKadam 23 дні тому +2

    వాళ్లకు మరణ శిక్ష పడకపోతే ఫస్ట్ మమతకు శిక్ష పడాలి.

  • @jamanakarreyya5212
    @jamanakarreyya5212 24 дні тому +2

    Very good video 📹 👍 👌

  • @sravani942
    @sravani942 24 дні тому +1

    Pls let the guest speak. Give more tine to her dnt interrupt

  • @EEM808
    @EEM808 24 дні тому +2

    Anchor don’t interrupt when madam is talking. Listen first. You don’t have to interrupt with your dialogs. Anchor’s voice is super annoying also. We missed many good points from Madam. She is trying to explain good points.

  • @sudhavanimokkarala6655
    @sudhavanimokkarala6655 25 днів тому +2

    It depends upon thier family background
    Parents sud be punished
    Even the Government

  • @sudhavanimokkarala6655
    @sudhavanimokkarala6655 25 днів тому +1

    The men r behaving in this sense means it's the parental guidence default

  • @rameshbandi8088
    @rameshbandi8088 24 дні тому +38

    We వాంట్ జస్టిస్ అంటే ఏమి న్యాయం కావాలి అని అడుగుతున్నారు. వాడిని ఊరి తీస్తే ఆమె ప్రాణం వస్తుందా.ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అలా నినాదం చేయడం అలవాటుగా మారినది. కానీ ప్రజలు నినాదాలు చేసేది దేనిపై అంటే క్రమం నేర్పని చదువు పై, విచ్చలవిడిగా దొరికే మత్తు పదార్థాల నిషేదపై,అశ్లీల సినిమాల పై ,లంచగొండి అది కారులపై,అవినీతి పాలకులపై, పేదకు దొరకని వైద్యంపై, డిజే సిగ్గు లేని పాటలపై, నీతులు నేర్పని తల్లి తండ్రుల పై, పాన్.గుట్కా సిగరెట్..గంజాయి పై, అమలు కానీ చట్టాలపై, రికమnడ్స్ పై, ధనవంతుల కే దొరికే న్యాయం పై. వ్యాపార చందువులపై కదం తొక్కితే ఇలాంటివి జరుగుతాయా .రావాల్సినది మార్పు, దానికోసం చేయాలి పోరాటం కానీ ,ఈ వాంట్ జస్టిస్ అంటే ఏమి లాభం, పవిత్రమైన ఓటు అమ్మి ,ఓటుకొన్న దానితో ఏర్పడిన ప్రభుత్వం ఏమి చేస్తుంది, చెప్పండి, ఏన్ని చెక్ చేసినా ఆమె ప్రాణం రాదు, మరో ప్రాణం పోక మానదు.రావాల్సినది మార్పు,అదిలేక ఎవరిని కాపాడలేని నిస్సహాయ క స్థితి మనది, కదలండి పై మార్పు వచ్చేదాకా కదం తొక్కుదాం. మహిళను పూజించే మార్పు తెద్దాం,

    • @user-in8tg1wi3z
      @user-in8tg1wi3z 24 дні тому +5

      Your are really correct bro.. have to change system of.india to..new system create strong democracy for india.. with educationally. And.. motivationally also..

    • @KalamataAnuradha
      @KalamataAnuradha 24 дні тому +2

      U r exactly correct bro

    • @jyothiyarra9496
      @jyothiyarra9496 24 дні тому +3

      Yes

    • @rupatirupatamma3943
      @rupatirupatamma3943 24 дні тому

      Miru chala correct ga chepparu sir maralsindi manushulu manastatvam pillalaki chinnappati nunche akka Chelli Ane bandham nerpali appudu ilantivi konni ayina taggutayi ani Naku anipistundi

  • @venkatreddydudipala801
    @venkatreddydudipala801 24 дні тому +2

    మన చట్టంలో ఉన్న లోపల వల్ల సజ్జనార్ సార్ వంటి అధికారులు కూడా నిందుతులకు శిక్షలు విధించలేక పోతున్నారు.

  • @Kondaiahdamma
    @Kondaiahdamma 24 дні тому

    Madam your tac నిజం

  • @గరుడ
    @గరుడ 23 дні тому +2

    టెంపర్ 2

  • @maddirajani2591
    @maddirajani2591 24 дні тому +2

    Let her talk anchor ....

  • @kotipallivijaya6920
    @kotipallivijaya6920 24 дні тому +4

    న్యాయం జరగాలి దయచేసి వల్ల తల్లిదండ్రులు కి

  • @baluchennaiah8910
    @baluchennaiah8910 15 днів тому

    36 గంటలు ఎలా డ్యూటి వేస్తారు ?మనదేశ దరిద్రం,దౌర్భాగ్యం కాకపోతే?

  • @muthyalaveeraiah3265
    @muthyalaveeraiah3265 25 днів тому +24

    వాడ్ని ఉరి తీయాలి

    • @SandhyaranimekalaMekala
      @SandhyaranimekalaMekala 25 днів тому

      Evadu thiyadu ala thisthe ela enka jaragavi mana desham lo evi cmn anthe che em bathukulura manavi thu barathadesham lo puttinanudu siggu paduthunnam cm lu mplu MLA u edapoyaru otlu appude adukodaniki vasthara edi endi enduku Vanni road mida shikshinchaledu .. endulo peddavalla hastham vunnatlundi

    • @haripriya3581
      @haripriya3581 22 дні тому

      Vuri kadu.lion bone lo veseyali. nadi road lo

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 24 дні тому +2

    ఇందులో చాలా మంది హస్తం ఉండొచ్చు పూర్తిగా విచారణ చేసి అందరిని అరెస్ట్ చెయ్యండి

  • @sandhyadevi3209
    @sandhyadevi3209 25 днів тому +8

    Anchor because of ur interruption so many viewers will Forcibly not be able to watch your videos.

  • @VbeautyArtideas
    @VbeautyArtideas 24 дні тому +2

    ఒక నార్మల్ వ్యక్తికే తెలిసిపోతది బాడీని చూస్తే అది సూసైడ్ ఆ లేకుంటే హత్యనా అని అక్కడ అయితే అందరూ డాక్టర్లే మళ్లీ బాలకి అర్థం కాలేదా పోలీసులకు కూడా తెలిసిపోతుంది బాడీని చూస్తే ఏంటిది అనేది సగం విషయం జస్టిస్ అంటే వాడిని ఉరి తీయడం కాదు నడి రోడ్ మీద ... మొత్తం భారతదేశంలో మత్తు పదార్థాలు ఎక్కడ అమ్మ వద్దు అమ్మిన దాని రేటు మూడు నాలుగు వంతుల ఎక్కువ ఉండాలి నార్మల్ వ్యక్తులు కొనేటట్టు గా దాని రేటు ఉండకూడదు ఎలాంటి మత్తు పదార్థాలు మొత్తం భారతదేశంలో ఎక్కడ ఉండకూడదు కానీ ఒక నార్మల్ వ్యక్తి దీన్ని అమ్మ లేడు అసలు ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా చాలా మందికి తెలియదు దీని వెనకాల పెద్ద పెద్ద వాళ్లే మన దేశంలోకి తీసుకొస్తారు నార్మల్ వ్యక్తులకు దొరికేటటుగ అమ్ముతారు....

  • @lasya7958
    @lasya7958 25 днів тому +2

    Anchor sarigaledhu

  • @SaradaDhulipala-pb9id
    @SaradaDhulipala-pb9id 25 днів тому +1

    All these are limited to interviews and discussions only no permanent solution is taken till now and no Nirbhaya or disa laws are only forever name sake, request the central government to implement such laws very strict and immediate punishment should be implemented.There is no protection for women 😭😭😭😭

  • @dhanalaxmi9151
    @dhanalaxmi9151 25 днів тому +3

    Doctor ni maatladanivvadi ... 😢

  • @hukumpetamansisentiatend1925
    @hukumpetamansisentiatend1925 23 дні тому +1

    Dhevudu yevvadini vadhaladu.chesina thappuki thappakunda siksha anubhavistharu.

  • @user-bp6hz3ig5q
    @user-bp6hz3ig5q 25 днів тому

    Police and all political and CBI all sport access thesukovale

  • @ShanmukhaTeluguYoutuber
    @ShanmukhaTeluguYoutuber 23 дні тому

    Medam just ask ur questions only
    Let she complete the answer

  • @SrivaniYinjarapu
    @SrivaniYinjarapu 24 дні тому

    Ok madam meeru cheppindi.
    But most of PG students IIM also doing work without unscheduled timings :easy it right to conduct classes on that time :madam why they are conducting classes on that time med night early hours :of the morning why?
    If so money members faced like this situation lukely some are safe :otherwise who is the responsible:
    Working hours also in hospital it is ok :after finished and when they are coming outside also it is notsafeif the hospital is good.
    Please stop conduct midnight classessnot safe either students nor staff.

  • @NirmalaEpuri
    @NirmalaEpuri 20 днів тому

    Nijam ga vere valla hastham undhi

  • @grandhirajamani3854
    @grandhirajamani3854 24 дні тому +2

    Anchor u don't speak more let us listen

  • @ShyamalaKunchapu
    @ShyamalaKunchapu 24 дні тому

    Nidhidhulnii kachithanga sikhinchalani parts parts cut cheyali Maro sari ammai la dhaggaraku vellali antee bayam vachela cheyali

  • @SumangalaSumangalasham
    @SumangalaSumangalasham 25 днів тому +7

    Amma anchor muskoni undamma noru kastha overaction nuvvu

  • @aparnagandham5637
    @aparnagandham5637 24 дні тому

    Madam naku ardhamaidhi valla staff and friends Valle vadimeeda nettesi thappinchukunnaru alanty varini champeyeli malli ilanty darunalu jaragavu vallu enthamandi ina ok champali ledante inkokaru Bhali ipotharu .......😢😢😢😢😢😢

  • @Shekhar-o3e
    @Shekhar-o3e 21 день тому

    Ala kadu Bro e kess lo unavalandarni champeyalli Ela undali andarinernayam

  • @mssolutions9493
    @mssolutions9493 21 день тому

    Principal hand sure ga vunnadi

  • @basrebharathi2835
    @basrebharathi2835 25 днів тому +1

    Ma gauranment Ela unaduku sigupadli

  • @klalitha9644
    @klalitha9644 25 днів тому +1

    Achor is over talking. Let them Madam speak na. Madam voice+explained well.

  • @rajurameshwar5169
    @rajurameshwar5169 24 дні тому

    Correct ga panishment ledu..... Andukey repeat avutunnayee.... Old days are better than present days...

  • @user-qf4zv5wk5c
    @user-qf4zv5wk5c 22 дні тому

    Dayachesi valadhi adhi koseyali plz

  • @Y.UMADEVIYerichalaumadevi
    @Y.UMADEVIYerichalaumadevi 21 день тому

    Amma thalli aa madem enduku pilichaav nuvve cheppochugaa 🙏🙏🙏🙏🙏

  • @vijayavijaya5437
    @vijayavijaya5437 24 дні тому

    Valla intlo vallaki ite pattinchukuntaru vere vallu kada valla vallaki jarithe telusthadi

  • @narsaiahgatla5285
    @narsaiahgatla5285 24 дні тому

    Manusullo entha bayankkaram ga vunttara vellu ashalu manusulena leka raaxasula endhulo chala mandi enwalvy vunnaremo ani andhari dout ga vundi wallu ewaraina sare vuri sixa vidinchali edhe nyayam venttane jaragali ledhantte saxalu tharu maru chestharu jai hind

  • @kanitha5283
    @kanitha5283 22 дні тому

    8hours and 12hours duty 36 hours duty ma

  • @pravallikapasumarthi2037
    @pravallikapasumarthi2037 25 днів тому +2

    Asalu seminar hall ki sanjay enduku velladu?......mundu edoo jarigindi aaa....e sanjay roy antha scripted anipisthundi.......

    • @Socialwellbeing-x4r
      @Socialwellbeing-x4r 24 дні тому

      Yeah mundu principal, colleagues, superiors gang rape chesi champesaka bdy ne oka mulake paduko pettamani paina kanipistunna evidence clear cheymante veedu poi veedu Anni marchipoi veedukunda rape chesadu dead bdy ne...veede repist ani highlet chesaru venaka vallu em telinatlu we want justice antunnaru

  • @gowrigarladinne7767
    @gowrigarladinne7767 24 дні тому

    Anchor is very much concerned about giving speeches rather than interviewing.So anxious to read her pre prepared questions rather than listening to the speaker.

  • @veswar3123
    @veswar3123 24 дні тому +1

    Asalaina valu avaro inka untaru valanu chupinchatam ledhu

  • @user-ff2gp2vw6o
    @user-ff2gp2vw6o 23 дні тому

    A ammyi talii or tandri Ela sikshichamani chepite ala cheyali

  • @nagarajubollam9801
    @nagarajubollam9801 25 днів тому +14

    Anchor garu makeup Baga pusukoni vachina avidani matladanistaledu

  • @surajgara4365
    @surajgara4365 24 дні тому

    Doctors sy Champeyaaruu

  • @vizag_vijju
    @vizag_vijju 24 дні тому

    Anchoramma Question paper rasukoni vachava eanti....A question vadalakoodadhu ani answer complete avakunda ne question meda questions adigesthunnsv....avida ni cheppanivvatledu

  • @tripurakalyan6774
    @tripurakalyan6774 24 дні тому

    Anchor, please let her talk

  • @Public-v6u
    @Public-v6u 23 дні тому

    How they horse 36 hours continuously work , so first need take action on hospital and then take full action on follthugallani 😢

  • @EEM808
    @EEM808 24 дні тому

    I request to change this anchor and do the interview again with Dr.Padma garu.

  • @user-je3rg4rs7k
    @user-je3rg4rs7k 22 дні тому

    😢😢😢😢😢😢😢 valanu kanipettandi plzzzz

  • @mssolutions9493
    @mssolutions9493 21 день тому

    Ela chesina vallani chapeyali

  • @user-so3vy7lp6g
    @user-so3vy7lp6g 24 дні тому

    Mottam cc footage visuals anni teyinchalii with audio

  • @mekalarajagopal1423
    @mekalarajagopal1423 24 дні тому

    Pakka. Doctor s astham. Vunde vuntadi

  • @KilloSamuel-oj9yt
    @KilloSamuel-oj9yt 24 дні тому

    Hospital vale ila chesi untaru mundu Hospital lo HD of Department ni chithaka kotali

  • @veev237
    @veev237 23 дні тому

    Both these peoples sentences r overlapping. Why r both fighting to question and answer? The anchor is not waiting for the answer to complete. Why make this show when you don't have patience ? This is a serious topic we need to hear the answers. The anchor is continuously interrupting again and again, no etiquette here at all.

  • @ramakanthragula2682
    @ramakanthragula2682 23 дні тому

    పగ తో చేసిన పని ఇది ఇంత దారుణంగా చేసారు అంటే ఏదో పెద్ద విషయమే ఉంది

  • @PadmaMudiga
    @PadmaMudiga 24 дні тому

    Elantivariki duramarkulaku shikshapadali vallanikuda narakanga shikishinchinchali

  • @rsatyaparu9335
    @rsatyaparu9335 25 днів тому

    Heartouching 💔😭

  • @parveenparveen5956
    @parveenparveen5956 22 дні тому

    First principal ni next mamatha benarjini uri tiyandi veele ilaanti ghoralaku kaarakulu

  • @ssrrjaladi5848
    @ssrrjaladi5848 23 дні тому

    Amma anchor neeku 🙏🙏🙏🙏 only questions adugu chaalu ...

  • @yesreach
    @yesreach 24 дні тому

    May be the death student know lapses in the hospital administration

  • @funnysmile917
    @funnysmile917 24 дні тому

    In a society where Sex is so much oppressed, these things bound to happen once in a while.

  • @gowrigarladinne7767
    @gowrigarladinne7767 24 дні тому

    Before the doctor answers you are talking yourself interrupting her. Then why don’t you talk yourself?

  • @user-nz1nh3jc4m
    @user-nz1nh3jc4m 24 дні тому

    Govt thisukoni action valla bayapadali janalu

  • @ashwinipalla6001
    @ashwinipalla6001 24 дні тому

    Kachithanga vadu kadhu chesindi . back chala madhi undi untaru

  • @user-nz1nh3jc4m
    @user-nz1nh3jc4m 24 дні тому

    Ammayalaku intha narakamma kendhram dhadhra ga action thisukovali modi ji please 🙏🙏 action

  • @maheshwariyata1195
    @maheshwariyata1195 25 днів тому

    A college principal ae inkkovado kadhu....

  • @chkasi115
    @chkasi115 23 дні тому

    మణిపూర్ లో జరిగినప్పుడు మీరందరూ నిద్రపోయారా మీరందరూ అప్పుడు నిద్ర పోయారు కాబట్టి ఇప్పుడు ఇదంతా జరిగింది

  • @BalanagasaiVittanala
    @BalanagasaiVittanala 22 дні тому

    Intha jarigina inka magathavalla perlu bayataku raledhu andharu game aduthunnaru andhuku 😭😡

  • @shristar3497
    @shristar3497 24 дні тому

    Anchor ne opinion cheppadaniki kaadhu ee interview. Let her talk. Why u r interrupting

  • @anilkumar-yh8vi
    @anilkumar-yh8vi 20 днів тому

    Asalu hospitals undalsina situations lo unnaya....

  • @ushavemuri5281
    @ushavemuri5281 25 днів тому +2

    Anchor ki asdalu minimum courtesy, behavior ledu...doctor ni matladaneyakunda cross talk chestu cut chestondi...veellaki evaru trg istaru asalu

    • @EEM808
      @EEM808 24 дні тому

      Useless anchoring

  • @rajasatyamohanarao9893
    @rajasatyamohanarao9893 23 дні тому

    Courts ki vellska wallani kapadstaniki advocates budhhu unnsvaru musthi dabbulukosam arguments cheyyakunda murder chesinavarini Hang cheyyali. Mundamopi lawyer dabbulakosam veellani save chestharu.