వివాహం చేసుకోవడానికి ఇన్ని షరతులా..? పరిపూర్ణానంద స్వామీజీ

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • వివాహం చేసుకోవడానికి ఇన్ని షరతులా..? పరిపూర్ణానంద స్వామీజీ @Sreepeetam
    #youtubeshortsindia
    #shortvideo #paripoornananda #sreepeetam #kakinada #శ్రీపీఠం
    Iswaryambika Sundareswara Swamy Temple, Paripoornanandaswami videos, kakinadaswamiji, spiritual guru, Most Famous Spiritual Guru in india, most influentinal spiritual guru, paripoornananda swami, paripoornananda, paripoornananda swamiji, swami paripoornananda, paripoornananda swamy,sri paripoornananda swami, sri paripoornananda, paripoornananda swami speach, swami paripoornananda speach, swami paripoornananda speech,paripoornananda saraswati,paripoornananda swami about ttd,paripoornananda swamy speach,sri paripoornananda saraswati,sri paripoornanandagiri swami
    marrige rules,marriage rules,pm modi new rule marrige,marrige law,eritrea country marrige rules।,rules for a happy marriage,no marrige status,marriage,marrige video,love marrige.,marriage rules dera sacha sauda,paper marriage,marrige guidelines,rules for happy marriage life,marriage lawyer,no marrige full video,golden rules to a happy marriage,interfaith marriages,marriage rituals,marriage law,10 rules for a happy marriage life
    ----------------------------------------------------------------------------------------------------------------------------------------
    Official youtube channel of paripoornananda swami
    Address: Sreepeetam, Ramanayya peta, Pithapuram - Kakinada Rd, Sarpavaram, Kakinada, Andhra Pradesh 533005.
    Contact Numbers: - 97057 22999 , 93475 57143
    ---------------------------------------------------------------------------------
    పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద వారి విధి విధానాలతో
    భక్తి ప్రవచనాలు, ఆధ్యాత్మికం, జ్యోతిష్యం, పంచాంగం, పూజా విధానాలు, ధర్మసందేహాలు
    ఇంకా చాలా...
    అన్ని విషయ విశేషాలు మీ చెంతకు తీసుకువస్తుంది మీ Sreepeetam యూట్యూబ్ ఛానల్ మన మాతృభాష తెలుగులో...
    ఇప్పుడే SUBSCRIBE చేసుకోండి.
    / @sreepeetam
    ---------------------
    EVERYDAY SCHEDULE AT SREEPEETHAM
    MORNING
    5:00 A.M Harathi / Darshan
    5:30 A.M Alamkara Seva
    5:30 A.M Abhishekam
    7:00 A.M Veda vidhyardhula veda parayana
    9:00 A.M Gopooja
    9:30 A.M Sahasra Namarchana with Silver Coins
    11:00 A.M Mahanivedana
    11:30 A.M Harathi
    EVENING
    4:30 P.M Darshanam
    5:30 P.M Kumkumarchana
    7:15 P.M Harathi

КОМЕНТАРІ • 108

  • @goldenfoodcourt-kd8uc
    @goldenfoodcourt-kd8uc 7 місяців тому +16

    🙏🙏భారత దేశానికి మంచి రోజులు వస్తున్నాయ్ అని అర్థం అవుతుంది మోడీ మన ప్రధాన మంత్రి. ఇంకా ఇలా మీలాంటి వారి వలన. 🙏రాజకీయా లల్లోకి మీరు ఎంత త్వరగా అడుగు పెడితే అంత మంచిది ఎలాగూ రాముడు పుణ్య భూమిలో అడు గిడినాడు ఇక ఖర్మ భూమిలో మీలాంటి వారు అడుగుడిడమే ఆలస్యం.. త్వరగా అడుగుపెట్టండి 🙏🙏🙏మన సంస్కృతి సంప్రదాయం మళ్ళీ తేజోవంతం గా వెలగాలి 🙏🙏జై హిందూ 🙏🙏జై

  • @lakshmibulusu5166
    @lakshmibulusu5166 7 місяців тому +31

    చాలాబాగా చెప్పారు టీవీ చానల్ గురించి నేను ఇలాగే తిట్టుకోనేదాన్ని మీలాంటివాళ్ళు దేశాన్ని ఏలాలి అటువంటిమంచి రోజులు త్వరలో రావాలి స్వామీ

  • @madhudasari9163
    @madhudasari9163 7 місяців тому +7

    శతకోటి వందనాలు స్వామి, మీరు చెప్పిన గోవు ని ఇప్పుడు రోడ్డు పైన ఉంటుంది, చూసిన ప్రతి సారి చాలా బాధ పడుతున్నా.. మీరు చెప్పిన విధంగా మార్పు వస్తే చాలా సంతోషం

  • @bhavanikakara6160
    @bhavanikakara6160 7 місяців тому +13

    స్వామీజీ మళ్లీ ఆ రోజులు రావాలండీ మార్పు మీరే తీసుకురావాలని కోరుకుంటూ న్నాము

  • @ramatalluru23
    @ramatalluru23 7 місяців тому +14

    స్వామి మీరు చెపే మాటలు ఈ తరం వాళ్ళు తప్పక వినాలి.
    🙏

  • @madhaviadapa448
    @madhaviadapa448 7 місяців тому +16

    చాలా అద్భుతంగా చెప్పరు స్వామి శ్రీ మాత్రే నమః

  • @lakshmibulusu5166
    @lakshmibulusu5166 7 місяців тому +9

    స్వామీ మీకు శతకోటివందనాలు

  • @kedareswararaomenampalli2069
    @kedareswararaomenampalli2069 7 місяців тому +12

    ఎలికలు తిరిగే ఇంట్లో , పశువులు పెరిగే ఇంట్లో , భుక్తికి ఢోకా ఉండదు.
    అని సామెత.
    అప్పుడైనా ఇప్పుడైనా ఇది వాస్తవమే .
    * గృహస్థాశ్రమం
    లోకపోషణార్థం .
    * సన్యాసం లోక కళ్యాణం కోసం.

    • @Narayani-sn6ys
      @Narayani-sn6ys 7 місяців тому

      మీ కామెంట్ ఇక్కడ కనిపించడం చాలా సంతోషం కేదారేశ్వరరావు గారు. 🙏

    • @kedareswararaomenampalli2069
      @kedareswararaomenampalli2069 7 місяців тому

      @@Narayani-sn6ys గారు!
      నమస్తే అండి.

    • @Narayani-sn6ys
      @Narayani-sn6ys 7 місяців тому +3

      @@kedareswararaomenampalli2069 నమస్కారం కేదారేశ్వర రావు గారు.🙏 ఎవరు ఇంత బాగా రాసారు అని చూస్తే అది మీరే.
      మీ కామెంట్ చూసిన సంతోషంలో నమస్కారం కూడా మరిచిపోయాను. క్షమించండి.🙏

    • @kedareswararaomenampalli2069
      @kedareswararaomenampalli2069 7 місяців тому

      @@Narayani-sn6ys గారు!
      భలే వారే !

    • @538261
      @538261 7 місяців тому

      ఎలికలు తిరిగే ఇంట్లో దానికి అర్థం ఏమి చెప్పగలరు

  • @illasurekha8998
    @illasurekha8998 7 місяців тому +5

    🌹🙏🙏🙏🌹స్వామిజి మీకు హృదయ పూర్వక ధన్యవాదములు తండ్రి 🙏🌹❤️

  • @adabalababu137
    @adabalababu137 7 місяців тому +15

    స్వామీజీ ఎలా ఉన్నారు స్వామి మీకు శతకోటి దండాలు ఇవి నా పెళ్ళిలో జరిగాయి ఇప్పుడు జరుగుతున్నాయి నా ఫ్యామిలీలో❤

  • @lakshmikanthammadurbhakula3111
    @lakshmikanthammadurbhakula3111 7 місяців тому +7

    శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @pushpakotikalapudi7649
    @pushpakotikalapudi7649 7 місяців тому +5

    చాలా బాగా చెప్పారు గురువు జీ గారు 🙏🙏🚩🚩 శ్రీ మాత్రే నమః 🪔🚩

  • @user-gl2ht9ql9q
    @user-gl2ht9ql9q 7 місяців тому +5

    శ్రీ మాత్రే నమః
    గురువు గారు ఇలాంటి మంచి విషయాలు చెప్పే వాళ్లు లేరు.చెప్పినా వినే వాళ్ళు లేరు .
    చక్కగా వివరించారు .
    చాలా సంతోషం .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @annapoornag9163
    @annapoornag9163 6 місяців тому +2

    గురు వుగారు, మీ రు చెప్పి నవిధంగా, ఇప్పుడు, అక్కా, చెల్లెళ్ళు ని, ఎవరండీ, చూస్తూన్న రు, కనీసం, పసుపు, కుంకుమ, కూడా పెట్టడం, లేదు

  • @umaketha5953
    @umaketha5953 7 місяців тому +3

    చాలా బాగా చెప్పారు
    స్వామీజీ ధన్యవాదములు

  • @UjwalRam
    @UjwalRam 7 місяців тому +6

    అన్నిటికంటే important point వరకట్నం గోవు నుండి నగదుకి మారడం
    ఊరికే అనలేదు పెద్దవారు
    గోబ్రాహ్మనోభ్యస్తు శుభమస్తు నిత్యం లోకసమస్తా సుఖినో భవంతు
    ఏ ఇంటికైనా వెన్నెముకగా ఆచార్యులు ఉండేవారు, గోవులు, పాడి పంటలు సుఖాలలో జనజీవనం ఒక నిర్దిష్టమైన శైలిలో సుఖంగా వెళ్తుంది.
    వీటిల్లో ఒకటో రెండో మటుకే పట్టుకుని వేల్లాడినా కష్టమే. పెద్దవారిని, ఇరుగుపొరుగు వారినీ అలా కనుక్కునే ప్రక్రియమటుకు ఎలాగో అలా సాగుతోంది.
    మెడికల్ reports ఇచుకోవాలేమో పెళ్ళిచూపుల్లో అని jokes చేసేవాళ్ళు, అది ఎప్పుడూ జరుగుతూనే ఉందన్నమాట.

    • @pattabhiramayyaadibhatla7608
      @pattabhiramayyaadibhatla7608 7 місяців тому

      వరకట్నం కాదు.వరదక్షిణ.కన్యనిదానంచేసేటప్పుడు కన్యాదాత ఇచ్చేది వరదక్షిణ.ప్రభుత్వోద్యోగికి డిమాండ్ పెరగడంవల్ల కన్యాదాతలు పోటీపడి దక్షిణని పెంచి దానికి వరకట్నం అనేపేరు పెట్టేరు.

  • @srisrinivasukonduri1112
    @srisrinivasukonduri1112 7 місяців тому +3

    Chaala adbutam gaa chapparu.swamy
    Dhanyawadalu swamiji

  • @geethahari2589
    @geethahari2589 6 місяців тому

    నమస్కారం స్వామి మీరు చెప్పినట్టుగానే టీవీల్లో కానీ youtube లో కానీ ఈ నక్షత్రం ఎలా ఉంటుంది ఆ నక్షత్రానికి వాడు ఎలా ఉంటాడు అమ్మాయి ఎలా ఉంటుంది ఇలా చెప్పి అబ్బాయిలకు అమ్మాయిలకు వివాహాలు అవ్వకుండా అవుతున్నాయి నీ సమాజం ఎప్పుడు బాగు పడుతుందో చెప్పే వాళ్ళకి బుద్ధి ఎప్పుడు వస్తుందో తెలియదు

  • @singayyasodem5665
    @singayyasodem5665 7 місяців тому +1

    ఓం శ్రీ మాత్రే నమః 👃👃👃

  • @krishnakumari1455
    @krishnakumari1455 7 місяців тому +2

    Sri guruboyanamaha 🙏🙏🙏 Sri mathre namaha 🙏🙏🙏

  • @Kalachakrastrology
    @Kalachakrastrology 7 місяців тому

    నమస్కారం స్వామి జీ మంచి బుద్ధి చెప్పారు సిద్ధాంతులకు వీళ్ళకి అనూష్టా నం ఉండదు సనాతన వేషం ఉండదు
    కొంతమందికి శిఖ ఉండదు.

  • @mveeramveera4562
    @mveeramveera4562 7 місяців тому +2

    Yes sir

  • @djyothi4158
    @djyothi4158 7 місяців тому +2

    శ్రీ గురుభ్యోన్నమః 🙏

  • @yashodavanguri8045
    @yashodavanguri8045 7 місяців тому +2

    Meeru chala chala correct ga cheppuaru guruvugaru

  • @yelugotilakshmi4910
    @yelugotilakshmi4910 7 місяців тому +2

    Dhanyavadalu స్వామి

  • @ananthavihari6670
    @ananthavihari6670 7 місяців тому +2

    జై గురుదేవ్ 🚩🙏
    జై శ్రీరామ్ 🚩
    జై హింద్ 🇮🇳

  • @sudhasurya8150
    @sudhasurya8150 7 місяців тому +1

    🙏🙏🙏స్వామీజీ..

    • @sudhasurya8150
      @sudhasurya8150 7 місяців тому

      చాలా బాగా చెప్పారు 🙏

  • @sujaranibalivada1883
    @sujaranibalivada1883 7 місяців тому +1

    పూజ్య గురుదేవులకు నమస్కారములు... వధూవరుల ఎంపిక ప్రక్రియ ఎలా జరగాలో చక్కగ వివరించారు .

  • @yashodavanguri8045
    @yashodavanguri8045 7 місяців тому +2

    Sri gurugariki padabhivamdanalu

  • @adabalababu137
    @adabalababu137 7 місяців тому +1

    Yes sir❤🙏🙏🙏😍

  • @kalpana6130
    @kalpana6130 7 місяців тому +1

    Om sree mantrane namaha

  • @anilkandulachowdarys2210
    @anilkandulachowdarys2210 7 місяців тому +1

    చాలా చక్కగా చెప్పారు గురువుగారు
    కానీ ఎంతమంది గురువులు చెప్పిన చాగంటి కోటేశ్వరావు గారు గరికపాటి నరసింహారావు గారు. చెప్పినా జనం మారడం లేదు. ముఖ్యంగా అమ్మాయి తల్లిదండ్రులు అస్సలు మారట్లేదు. మా అమ్మాయికి కోటీశ్వరుడు కావాలి అమెరికా సంబంధం కావాలి అని చూస్తున్నారు మళ్లీ మీలాంటి వాళ్ల ప్రసంగాలు వింటారు అందరూ ఇలాంటి ఎన్ని ప్రసంగాలు చెప్పినా అమ్మాయి తల్లిదండ్రులు మారడం లేదు గురువుగారు ఇలాంటి ప్రసంగాలు చాలా చెప్పండి గురువుగారు🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @jamrutharani7739
    @jamrutharani7739 7 місяців тому

    Om sree Maathre namaha Om Sree gurubhyo namaha Om Sree Sairam

  • @ramaraoramdas6367
    @ramaraoramdas6367 7 місяців тому

    Andariki artham aievindhamga Jnanaamrutham panchuthunna mee ku Mahaabhoori vandanaalu,Harihi Ome

  • @vemuribharatti541
    @vemuribharatti541 7 місяців тому

    శ్రీ మాత్రే నమః
    ఓం శ్రీ మాత్రే నమః

  • @AshasChannel
    @AshasChannel 7 місяців тому +1

    Chaala chakkaga chepparu gurujii 🙏

  • @garagakanakadurga4547
    @garagakanakadurga4547 7 місяців тому

    చాలా బాగా చెప్పారు గురువుగారు

  • @srikantptr4440
    @srikantptr4440 7 місяців тому +1

    14:50 *venu swamy*

  • @thanoojathanooja2437
    @thanoojathanooja2437 7 місяців тому

    Om Sri gurubyo namaha

  • @kalyanikanumuri7863
    @kalyanikanumuri7863 7 місяців тому

    Swamiji sathakoti pranamalu

  • @lavanyakona8079
    @lavanyakona8079 7 місяців тому

    Chala Baga chepparu guruvu garu..,🙏🙏

  • @madhavisimhadri1541
    @madhavisimhadri1541 7 місяців тому

    Swamy vivaha vyavastha gurinichi chala bhaga chepparu🙏🙏🙏

  • @suryakumari4448
    @suryakumari4448 7 місяців тому +1

    🙏🙏🙏

  • @venkataramgullapalli6877
    @venkataramgullapalli6877 7 місяців тому

    Swamijis version 100% correct

  • @lathareddy6970
    @lathareddy6970 7 місяців тому

    Shri Matrenamaha 💐🙏

  • @kishoresqldba8961
    @kishoresqldba8961 7 місяців тому

    Jai Sriman Narayana!

  • @user-ym1wy6fi1n
    @user-ym1wy6fi1n 7 місяців тому

    Guruvugaru.jai sri ram

  • @sivakumarbyrapogu785
    @sivakumarbyrapogu785 7 місяців тому

    Namaskaram guruvugaru thank you sir

  • @satyavathikatakam4577
    @satyavathikatakam4577 7 місяців тому

    Swamiji version 100 correct

  • @chaitanyaanandabharati
    @chaitanyaanandabharati 7 місяців тому +1

    Saampradayaanni vivaranga chepparu.....bagundi. kani ee rojullo madyataragati abbayilaku pelli avatam chala kastam ayipoindi. Ammai tallitandrulu adige modati prashna yenni kotlu aasthi undi ani. Ee samsyaki parishkaranga yedaaina cheyandi. Lekapothe adika yuvasakthi unna bharatam twaralo adika avivahitula bharatam ga maracchu 💔

  • @ananthalakshmi3997
    @ananthalakshmi3997 7 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @KARTHEEK_N_B_S_KUNALA
    @KARTHEEK_N_B_S_KUNALA 7 місяців тому

    bagga chaperu❤

  • @mahadevagold2112
    @mahadevagold2112 7 місяців тому

    🙏🏾❤❤❤❤🙏🏾

  • @ramadeviannavarapu2222
    @ramadeviannavarapu2222 7 місяців тому

    👏👏🙏

  • @SunilKumar-fr1hc
    @SunilKumar-fr1hc 7 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @aparnaaparna4939
    @aparnaaparna4939 7 місяців тому

    Really

  • @PViJay-ViewPost
    @PViJay-ViewPost 7 місяців тому

    14:25. 16:01. 31:00. 32:18

  • @navk4960
    @navk4960 7 місяців тому +1

    100 like

  • @lakshmiv5017
    @lakshmiv5017 7 місяців тому

    Nice

  • @mahimahimahi4974
    @mahimahimahi4974 6 місяців тому

    అస్సలు ఎవరు చెప్పని కొత్త విషయాలు తెలుసుకున్నాం.

  • @seedralapoornachandrarao
    @seedralapoornachandrarao 6 місяців тому +1

    డాక్టర్స్ ఇప్పుడు ఉన్నారు

  • @SuneelAmancha
    @SuneelAmancha 7 місяців тому +1

    లాస్ట్ లో మీరు చెప్పిన దారం ప్రక్రియ.. వైశ్యులు కాదండి అది పద్మశాలీలు

  • @anjalaaparna509
    @anjalaaparna509 6 місяців тому

    Eeroju llo ammayini, gouvunu kapadukovam ......
    Yevaru, yekkada, yemiti
    Responsible?

  • @gaddamvijaya6559
    @gaddamvijaya6559 6 місяців тому

    Swamy Telangana lo mee pravachanlu chepandi

  • @vijayvemuri5234
    @vijayvemuri5234 7 місяців тому +1

    బ్రాహ్మణుల పెళ్లి చేసుకోవాలి అంటే సప్తసముద్రాలు ఇది అంత పని

  • @sarvanikondepudi2038
    @sarvanikondepudi2038 7 місяців тому

    Swami meeru cheppindi satyam kani adi ippudu kadu,ippudu maga pillavadini Ada pillalu 100 interview lu chestaru last ki responce undadu

  • @bhaskarbusarapu9587
    @bhaskarbusarapu9587 7 місяців тому +2

    డబ్బులు అడిగినన్ని ఇవ్వకపోతే...అత్తగారింట్లో కూతురిని రాచి రంపాన పెడతారు..తల్లిదండ్రులు ఏమి అడుగొద్దు..అడిగితే.. నువ్వు ఏమిచ్ఛావని మాట్లడుతున్నావు అంటారు . వాల్ల పాపం ఎప్పుడు పండుతుందో..స్వామి.

  • @chandrikamachikanti
    @chandrikamachikanti 7 місяців тому +1

    😅

  • @syamalakasavarajukasavaraj1763
    @syamalakasavarajukasavaraj1763 7 місяців тому +1

    స్వామీజీ మీరు పోటి చేసే చోట మేతో పాటు ప్రచారానికి నేను వస్తాను స్వామి.plz. నేను ఆఫీస్ కి పూర్తిగా సెలవు పెట్టి. మీతో పాటు నడుస్తాం.ఛానల్ వాళ్ళు ఇది చూసి నాకు reply ivvandi plz

  • @venkataramgullapalli6877
    @venkataramgullapalli6877 7 місяців тому +2

    TV ముందు laptop పెట్టుకుని మన పుట్టిన తేదీ లేదా మరొకటి ఆడిగి 2 నీముషాలలో మన జాతకం చెప్పడం
    మోసం కాక మరేమిటి? Channels వ్యాపారం చేస్తున్నాయి

  • @KonaseemaKobbari
    @KonaseemaKobbari 6 місяців тому

    Eerojullo anni NAAMAKAHA ne, pelli chese mundhu chuskokundaa pellayyaaka realise avvadam valla divorce rate koodaa peruguthunnadhi.

  • @pradyujhansi4093
    @pradyujhansi4093 7 місяців тому

    Adhi idhi vedu vadu enti bavamaridhi ante evaru

  • @sitaarasitaara2930
    @sitaarasitaara2930 7 місяців тому

    😂😂😂

  • @RamaKrishna-ob1hs
    @RamaKrishna-ob1hs 6 місяців тому

    Ñeeku pelli kadu ñeeku dinamu kadu neekendukura

  • @sridharthangirala
    @sridharthangirala 6 місяців тому

    స్వామీజీ! సనాతన ధర్మంలో “కన్యాదానము” అన్నారు. అంటే కన్య ఆదానము లేక కన్యను తెచ్చుకోవడము. అలా కన్యను నిర్ణయించడానికి పండితులైన నలుగురు బ్రాహ్మణులను పంపించేవారని. వారు కన్య కుటుంబపు సంస్కారాన్ని, గోత్ర వంశాలను పరిశీలించి నిర్ణయించేవారని గ్రంథాలలో ఉంది కదా! మరి మీరు జీవితానుభవం ఏ మాత్రమూ లేని బావమరది వెళ్లి బావను నిర్ణయిస్తాడని చెబుతున్న ఈ విధానం ఏ గ్రంథంలో చెప్పబడింది? దీనికి ఆధారం ఎక్కడ ఉంది? వివరించగలరా?

    • @Sreepeetam
      @Sreepeetam  6 місяців тому

      మీరు చదివిన గ్రంధాలను తెలుపలేదు

    • @sridharthangirala
      @sridharthangirala 5 місяців тому

      ప్రశ్నకు జవాబుగా మరొక ప్రశ్న సంధించడం సభ్యత అవుతుందా? పండితులు మీరే చెప్పాలి! అయినా మీరు అడిగిన దానికి సమాధానం ఆపస్తంభ సూత్రాలలో ఉంది. “ద్వాభ్యాం సహమంత్రయేత….” అంటూ కనీసము ఇద్దరు బ్రాహ్మణులను కన్యాన్వేషణ కోసం పంపాలని శాస్త్రం. ఇదే విషయాన్ని శ్రీ శ్రింగేరి మహా స్వామివారిచేత సత్కరించబడిన శ్రీ ముదిగొండ శంకర శర్మగారు కూడా నిర్ధారిస్తూ కన్యాన్వేషణకు బావమరదిని పంపడం ఎక్కడా లేదని అన్నారు. మీరు ఏ గ్రంథంలో ఈ విషయం ఉందో తెలియజేస్తే ఆ వివరాలు నేను పండితులకు సమర్పిస్తాను. ఈ విషయంలో స్వామీజీ స్వయంగా వివరిస్తే ఆనందం కానీ విషయ పరిజ్ఞానం లేని వారి జవాబులు అనవసరం. తద్వారా ఉభయుల సమయం వృథా ఔతుంది. శ్రీ గురుభ్యో నమః!

  • @santhoshdiddi5868
    @santhoshdiddi5868 6 місяців тому

    Pelli gurinchi sanyasi matladuthunnadu😮

  • @pushpakotikalapudi7649
    @pushpakotikalapudi7649 7 місяців тому +1

    శ్రీ మాత్రే నమః 🪔🚩🚩🚩🙏

  • @saikrishna6623
    @saikrishna6623 7 місяців тому

    Yes sir

  • @sivaprasad9728
    @sivaprasad9728 7 місяців тому

    Chala Baga chepparu guruji. 🙏🙏

  • @damarasinguvenkatagowri3572
    @damarasinguvenkatagowri3572 6 місяців тому

    🙏🙏

  • @punyashetty6068
    @punyashetty6068 7 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @chkiranmayee3786
    @chkiranmayee3786 7 місяців тому

    🙏🏻

  • @dhatritanniru6339
    @dhatritanniru6339 7 місяців тому

    🌺🙏🙏🙏🙏🙏🌺

  • @srilathasrilatha4584
    @srilathasrilatha4584 7 місяців тому

    🙏🙏

  • @pushpalathaporeddy2731
    @pushpalathaporeddy2731 7 місяців тому

    🙏🙏🙏🙏

  • @hanchateprameela5168
    @hanchateprameela5168 7 місяців тому

    🙏🙏🙏🙏

  • @samanvayigunturu882
    @samanvayigunturu882 7 місяців тому

    🙏🙏🙏🙏

  • @garagakanakadurga4547
    @garagakanakadurga4547 7 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @dilludillsYT
    @dilludillsYT 7 місяців тому

    🙏🏼