హాయ్ రాము గారు హెల్త్ ఎలా వుంది మిమల్ని వీడియోస్ లో చూడటం చాలా హ్యాపీ గా వుంది.... వీడియో కూడా చాలా బాగుంది.... కంగ్రాట్స్ రాజు గారు కొత్త ఛానెల్ పెట్టినదుకు...
ఎత్తైన ప్రదేశంలో.... పచ్చని కొండల నడుమ... నోరూరించే వంటకాలను...... ఎంతో అద్భుతంగా చూపించారు.... మన అరకు ఫేమస్ అయినటువంటి... బ్యాంబొ చికెన్ బిర్యాని.... అద్భుతంగా తయారు చేశారు..... చాలా మంది బిర్యానీ చేసి ఎదురు బొంగులో వేసి... చిన్నగా వేడి చేసి ఇస్తారు...కాని మీరు... ఈ విధంగా తయారు చేస్తారని..... అది ఎత్తైన కొండల్లో ప్రశాంతమైన వాతావరణంలో... బ్యాంబు చికెన్ బిర్యాని... వంటకాలు అద్భుతంగా చూపించారు.... ప్రకృతిని ఆస్వాదిస్తూ... ఎత్తైన ప్రదేశంలో... వంటకాలు చేసి తినడం... ప్రకృతి గురించి వర్ణించి చూపించడం మహాద్భుతంగా ఉంది 💯🤩🤩🤩🔥🔥🔥🔥🔥🔥🔥🤍🤍... మీ... జాన్ 🥰🤍🤍🤍💯❤️
మీకు వ్యూస్ ఎన్ని వస్తున్నాయో తెలియదు కానీ మీరు డబ్బులు కోసం ఎటువంటి బెట్టింగ్ యాప్స్ లు అనవసర ప్రమోషన్లు ఒక్కటి లేకుండా నిజాయితీ గా మీ కష్టాన్నే నమ్ముకుని ముందుకు వెళుతున్న మీ అందరికీ నిజంగా ధన్యవాదములు ఎటువంటి కల్మషం లేని స్వచ్ఛమైన వ్యక్తులు మీరు మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్న 🎉🎉🎉🎉🎉🎉
అన్న మీరు ఈ మధ్య వంటలు బాగా చేస్తున్నారు మీరు చేస్తున్నారు కానీ మీరు చేసే వంటలుకి మాకు నోరు ఊరిపోతుంది అన్న అంతా బాగా చేస్తున్నారు చాలా బాగ ట్రై చేస్తున్నారు వంటలు ఆ వంటలు కూడా మంచి లొకేషన్ లో చూపిస్తున్నారు ఇంకా అలాంటి లొకేషన్ లో వంట చేసుకుని తింటే అది మనసుకి ఇంకా ఆనందంగా వుంటుంది 👍
Andari la views kosam kakunda title ni chala neat ga Bamboo biryan ani pettaru.....mee samskaraniki hats off. Meeru inka chala edagali ani korukuntuna.
ప్రకృతి చాల గొప్పది అందమైనది అందులో మీ జీవన విధానం మీరు చేసే వంటలు ఈ ప్రపంచం అంతా చాలా ఆసక్తి తో ఆస్వాదిస్తోంది రామ్ ATC టీమ్ ఎదుగుదల కూడా బాగుంది All the best 👍
హాయ్ రాము గారు ప్లేస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది రామ్ అలానే మీ ఆరోగ్యం కొంచెం జాగ్రత్త అది చూస్తే స్టెప్స్ స్టెప్స్ గా ఉంది రాము గారు మళ్ళీ మీ ఆరోగ్యం ఖరాబ్ అయితది కొంచెం జాగ్రత్త బాంబో చికెన్ బిర్యాని చూడడానికి చాలా బాగుంది అలానే మాకి కూడా కొంచెం పెట్టండి రాము గారు ప్లీజ్ వీడియో అయితే సూపర్ ❤️❤️❤️
15:20 దగ్గర ఎంతలా ఇన్వాల్వ్ అయ్యాను అంటే, నేను చూసేది ఫోన్లో అని మర్చిపోయి, ఫోను దగ్గరకు వచ్చి తొంగి చూస్తున్న, మొదటిసారి చేసినటువంటి బ్యాంబో చికెన్ చాలా చక్కగా వచ్చింది, 𝐆𝐨𝐝 𝐛𝐥𝐞𝐬𝐬 𝐲𝐨𝐮,𝐀𝐓𝐂 family members
రాజు గారు కొత్త ఛానల్ పెట్టినందుకు ధన్యవాదాలు చిన్నారావు బావ గారి స్మైల్ కి ఒక లైక్ రాము గారు నీ ఆరోగ్యం ఎలావుందీ మీరు మళ్ళీ వీడియోస్ లోకి రావడం చాలా సంతోషంగా వుంది
హాయ్ రాము రాజు, గణేష్, లక్ష్మణ్,చిన్నారావ్ గారు ఎలా ఉన్నారు ఈ వీడియో చాలా బాగుంది ఎత్తైన కొండలోని బెంబు చికెన్ బిర్యాని సూపర్ గా ఉంది డ్రోన్ షాట్ లో లొకేషన్ తీమ్ మ్యూజిక్ ఎక్సలెంట్ గా ఉంది బిరియాని అయితే కెవ్వుకేక అంతే చాలా చాలా బాగుంది మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను హ్యాపీ జర్నీ ❤❤❤❤❤❤
Chinna rao bava fans like cheyandi
Mari peddha rao bava fans like cheyavadha....separate cheyaka andharani samanam ga chudu bro
@@tejeshkusume😂
❤️❤️❤️
@@ArakuTribalCulture ❤
@@saikumarsaikumar4002 Moddalo bava
మీరు ఉండే ప్రదేశంలో కారం అన్నంతో తిన్న అమృతంలా ఉంటుంది , అలాంటిది బిర్యానీ inga superb suprb superbbbbbbbbbb
❤️❤️❤️
మంచి స్వచ్చమైన మనసులు మనుషులు....మీరు ఎప్పుడూ ఇలాగే సంతోషం గా ఉండాలి
Chinnari garu village pure smile n pure heart.అలాంటి వాళ్లని ఎప్పుడు వదులుకోకండి. ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండండి
ఇలాంటి వీడియో కోసం చాలా రోజుల నుంచి వేటింగ్ చేస్తున్నాను చాలా చాలా ధన్యవాదాలు ATC team soooo happy 😊😊😊
😜🥰
హాయ్ రాము గారు హెల్త్ ఎలా వుంది మిమల్ని వీడియోస్ లో చూడటం చాలా హ్యాపీ గా వుంది.... వీడియో కూడా చాలా బాగుంది.... కంగ్రాట్స్ రాజు గారు కొత్త ఛానెల్ పెట్టినదుకు...
❤️❤️❤️
బిరియాని చూస్తే నోరురిపోతుంది 👌👌
😋😋😋😋😋😋😋
ఎత్తైన ప్రదేశంలో.... పచ్చని కొండల నడుమ... నోరూరించే వంటకాలను...... ఎంతో అద్భుతంగా చూపించారు.... మన అరకు ఫేమస్ అయినటువంటి... బ్యాంబొ చికెన్ బిర్యాని.... అద్భుతంగా తయారు చేశారు..... చాలా మంది బిర్యానీ చేసి ఎదురు బొంగులో వేసి... చిన్నగా వేడి చేసి ఇస్తారు...కాని మీరు... ఈ విధంగా తయారు చేస్తారని..... అది ఎత్తైన కొండల్లో ప్రశాంతమైన వాతావరణంలో... బ్యాంబు చికెన్ బిర్యాని... వంటకాలు అద్భుతంగా చూపించారు.... ప్రకృతిని ఆస్వాదిస్తూ... ఎత్తైన ప్రదేశంలో... వంటకాలు చేసి తినడం... ప్రకృతి గురించి వర్ణించి చూపించడం మహాద్భుతంగా ఉంది 💯🤩🤩🤩🔥🔥🔥🔥🔥🔥🔥🤍🤍... మీ... జాన్ 🥰🤍🤍🤍💯❤️
Thanks Bhava 🥰
మీకు వ్యూస్ ఎన్ని వస్తున్నాయో తెలియదు కానీ మీరు డబ్బులు కోసం ఎటువంటి బెట్టింగ్ యాప్స్ లు అనవసర ప్రమోషన్లు ఒక్కటి లేకుండా నిజాయితీ గా మీ కష్టాన్నే నమ్ముకుని ముందుకు వెళుతున్న మీ అందరికీ నిజంగా ధన్యవాదములు ఎటువంటి కల్మషం లేని స్వచ్ఛమైన వ్యక్తులు మీరు మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్న 🎉🎉🎉🎉🎉🎉
❤️❤️❤️
Meru jevithantham Ela navvuthu nalugurini navvistu happy ga undali
మంచి అట్మాసఫర్ లో మంచి బాంబుో చికెన్... అహా అద్భూ తమైన.....
Mi vdos ni abimaninchadaniki 1 karanam ento tlsa mi chakkati telugu enta chakkaga matladtaru asalu really great meeru
Idhi kadha kavalishindhi ilanti videos chala baguntay A T C team brothers ❤❤❤❤😎😎😎😎
🤭😜🥰
I love your camping vedios 😊chala antey chala bagundhi ATC ❤
అన్న మీరు ఈ మధ్య వంటలు బాగా చేస్తున్నారు మీరు చేస్తున్నారు కానీ మీరు చేసే వంటలుకి మాకు నోరు ఊరిపోతుంది అన్న అంతా బాగా చేస్తున్నారు చాలా బాగ ట్రై చేస్తున్నారు వంటలు ఆ వంటలు కూడా మంచి లొకేషన్ లో చూపిస్తున్నారు ఇంకా అలాంటి లొకేషన్ లో వంట చేసుకుని తింటే అది మనసుకి ఇంకా ఆనందంగా వుంటుంది 👍
Midhi pendhurthi Madhi anakapalli 😊
Hii
Bhavani
Meeru chala andam ga vunnaru andhi ❤️
Hlo i like you u
Wow bamboo biriyani 😋😋ఎత్తైన కొండలు మధ్యలో అరకు ఫేమస్ బాంబో చికెన్ బిర్యానీ మీ టీమ్ తో కలసి తినడం చాలా బాగుంది ❤❤
Video super ga undi ATC Family
Video and me matalu chala swacham ga vunnayi...
City videos madiri volger matalu levu..chala prasantam ga ..skip cheyakudna chusina ❤❤❤
Thank you Satish Anna ❤️
Andari la views kosam kakunda title ni chala neat ga Bamboo biryan ani pettaru.....mee samskaraniki hats off. Meeru inka chala edagali ani korukuntuna.
Drone view matram adiripoyindhi Cooking kuda keka asala 🎉🎉🎉🎉🎉🎉
Thank you Narendra Anna ❤️
@@ArakuTribalCulture ❤️❤️❤️
అరకు mro ఆఫీస్ దగ్గర ఆంటీ బ్యాంబో బిర్యానీ బ్యాంబో చికెన్ బాగా చేస్తుంది నేను 2022 లో తిన్నాను
ప్రకృతి చాల గొప్పది అందమైనది అందులో మీ జీవన విధానం మీరు చేసే వంటలు ఈ ప్రపంచం అంతా చాలా ఆసక్తి తో ఆస్వాదిస్తోంది రామ్ ATC టీమ్ ఎదుగుదల కూడా బాగుంది All the best 👍
Thank you ❤️
thamudhu meku me family bagundhali god bless you
Drone visuvals chaala bavunnayi adventures chestunnaru bamboo chicken very delicious dish atc team baaga cook cheesaru❤❤❤
రాము బ్రదర్ మీరు కట్టుకునే తలపాగ చాలా బాగుంటుంది దీనిని బట్టి మీరు చాలా నేచరల్ గా ఉంటారని అర్ధమైతుంది.
Meru supar I like it
Bro meeru chala lucky bro nature lo mee team ala chill avuthuntey aa feel nd enjyment yevaraki dorakadhu bro ....
Chnnari bava smile colgate smile... beautiful nature bro..per day two or tjree vlogs...watching..
I am...
East or west chinna rao best
Memu june lo araku vacham chaparayi eduruga bamboo biryani thinnam first time. Really chalaa bagundi.
Ram bro super video
Entha edigina ohdhigi undali annadhi mimalni chusi norchukovavvu brother 👏🏻👍🏻
Manchiga biriyani chesi chupinchi nandhuku tq so much brother's
Bamboo chicken birayani chala bagundhi brothers.
Okk ✅ good..... జై ఆదివాసి...... జై జై ఆదివాసి...... జయహో కుంటి నాగుల గూడెం, పాల్వంచ ,
❤️❤️❤️
Recent ga chaparai daggara thinnam super taste bamboo biryani nenu 1st time thinna mi laga agency lo vundi kuda 😊😊
Ramu bro meeru video lo vuntana me team ki kala vastundi nice video bro ❤❤❤❤❤❤❤
Atc టీం బాగా ఎంజాయ్ చేస్తున్నారు....
మమ్మీలి కూడా బాగా ఏంటటైం చేస్తున్నారు... ❤❤❤❤❤
Memu tribals iam very proud to be .....this culture ❤
Chala bagundi super cute video annalu Raju Ram chinnarao ganesh super super super ante....👍👍👍
Thank you ❤️
Super ramu,raju,చిన్నారి బావా,గణేష్ అండ్ ❤❤❤❤❤
Drone visuals and background music is superb.. ❤❤❤
Thanks for liking ❤️
Super brother s biryani. Noru vuruthudhi
Miru prakruthi biddalu meredi chesina andamga adbuthamga untai ilage munduku vellandi❤🎉👍👌
హాయ్ రాము గారు ప్లేస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది రామ్ అలానే మీ ఆరోగ్యం కొంచెం జాగ్రత్త అది చూస్తే స్టెప్స్ స్టెప్స్ గా ఉంది రాము గారు మళ్ళీ మీ ఆరోగ్యం ఖరాబ్ అయితది కొంచెం జాగ్రత్త బాంబో చికెన్ బిర్యాని చూడడానికి చాలా బాగుంది అలానే మాకి కూడా కొంచెం పెట్టండి రాము గారు ప్లీజ్ వీడియో అయితే సూపర్ ❤️❤️❤️
Hai
Hi
Drone view Super
మీరు అక్కడ బాంబు బిరం తింటుంటే ఇక్కడ నాకు నోరూరిపోతుంది బస్సు మీ వీడియోస్ చాలా బాగుంటాయి ప్రతి వీడియో తప్పకుండా చూస్తాను మిస్ అవ్వకుండా
Thanks for liking ❤️
ఏంటి రాజు అన్న బిరియాని ని మళ్ళీ మళ్ళీ వండుతున్నావా ❤❤❤❤❤😂😂😂😂😂😂మీరు వండుకొని మీరే తినస్తున్నారు
Drone shot at 14:12👏🙌😍
15:20 దగ్గర ఎంతలా ఇన్వాల్వ్ అయ్యాను అంటే, నేను చూసేది ఫోన్లో అని మర్చిపోయి, ఫోను దగ్గరకు వచ్చి తొంగి చూస్తున్న, మొదటిసారి చేసినటువంటి బ్యాంబో చికెన్ చాలా చక్కగా వచ్చింది,
𝐆𝐨𝐝 𝐛𝐥𝐞𝐬𝐬 𝐲𝐨𝐮,𝐀𝐓𝐂 family members
🤭😜🤩
Ill definitely try this bro thank you soo much❤
రాజు గారు కొత్త ఛానల్ పెట్టినందుకు ధన్యవాదాలు
చిన్నారావు బావ గారి స్మైల్ కి ఒక లైక్ రాము గారు నీ ఆరోగ్యం ఎలావుందీ మీరు మళ్ళీ వీడియోస్ లోకి రావడం చాలా సంతోషంగా వుంది
Health konchem parledhu 👍🏻
Meru very great all of you brother s boys very good video 📸📸📸💞💞💞
Drone location awesome 👌
Dronshot 👍 supar bongulo biryani super 👍
Hello brothers....i heartfully loved your videos and im looking for chinarao uncle smile in every video ..😊love from west godavari ❤
Thank you so much 😀
Raamu ne health jaagratta raamu 🍎🍑🍎
Aa location chustunte....osm bro....video kuda chala baagundhi ramu Anna....❤❤❤
Thank you Satish broo 🥰
I like bambo biryani I like hill treking I like video beautiful location
Thanks for liking ❤️
Authentic birayai😄
Ramu....raku..me temu nembarasu....adhuru.....bagunarameru......biriyani......chalabaghudhi....lokeshanukudachala.....baghudhi......👌👌👌👌👌👌👌👌
❤️❤️❤️
Lovely super ATC team
Hiiiii atc family super video locations
Chala bagunnai andi nice
Video chala manchi ga undi ramu
Ramu bro biryani chusstunte notlo nillu vurutunnay bro😋😋
🤭😜🤩
Super bro
Chalabagundi noruruthundi bava Raju laxman Ganesh channarao super
❤️❤️❤️
Drone shorts super bro
Drone shots super 👏👏🔥
Anna.❤❤
సూపర్ చాలబాగుండి బాంబో చికెన్ బిర్యానీ 🤤మీ రోజును ఆనందించండి 😅లొకేషన్ చాలా బాగుంది అమేజింగ్ 😊😊😊చివరిగా గణేష్ చాల బాగా మట్లాడాడు సూపర్ 😅😅😅😅😅😅
Good location super super super
Biryani noru vuruthudhi brothers super video food chaligu chipanudi bro ❤❤❤
Grateful to see your videos......
Glad to hear that
Curry verega vandukiunte super...
జాగ్రత్తలు తీసుకోండి పిల్లలు మీరు కొండలు ఎక్కేటప్పుడు చాలా టెంక్షన్ పడ్డాను ❤❤❤❤❤❤
Biriyani super 👌 God bless you ATC Team 🎉🎉
We like to watch you're videos everyday guy's rock more
Abba biryani super chusthuntene noru vuruthindhi brother waiting for camping videos
డ్రోన్ విజువల్ సూపర్ బ్రదర్
Super brothers video and all the best jagartha
Anna suparga chestunarru
నాకైతే డ్రోన్ షాట్స్ బాగా నచ్చినాయి అన్న
Hi ATC team brothers super video beutiful location
Wow bamboo biryani amezing cooking 😋 very nice location thanks for video 👍
Thanks for liking ❤️
Last lo Ganesh comedy super ❤
🤭😜🤩
Waiting ❤❤❤ . చాలా రోజులకు ఫుడ్ క్యాంపింగ్ వీడియో
హాయ్ రాము రాజు, గణేష్, లక్ష్మణ్,చిన్నారావ్ గారు ఎలా ఉన్నారు ఈ వీడియో చాలా బాగుంది ఎత్తైన కొండలోని బెంబు చికెన్ బిర్యాని సూపర్ గా ఉంది డ్రోన్ షాట్ లో లొకేషన్ తీమ్ మ్యూజిక్ ఎక్సలెంట్ గా ఉంది బిరియాని అయితే కెవ్వుకేక అంతే చాలా చాలా బాగుంది మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను హ్యాపీ జర్నీ ❤❤❤❤❤❤
Thank you soo much 🥰
Chala happy ga undi andaru ila kurchoni tinnadam ❤
Biriyani super brothers
Nice location , super bambaino birayani
All the best brothers 🎉🎉❤❤
Ramu bro videos lo ki ravatam chela Happy ga vundhi careful your health bro
Ram Ela vunnaru. Mimmalini chudatam happy ga vundi
Good Job Brothers, really Appreciate your support for the needful.... 🎉❤
అన్నా బాంబొ చికెన్ బ్ర్యానీ👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Hii friends suparvaijr chesaru
హాయ్ రాము. వీడియో చాలా బాగుంది.
ఇలాంటి వీడియో కోసం చాలా రోజుల వేటింగ్ సూపర్ బ్రదర్స్
❤️❤️❤️
Hi andi ,,,,Naku me videos ante chala istam ,,,,, manchi content untadi Mee videos lo ,,,,like nature,,,,, organic food,,,, cooking,,,,, especially matlade vidhanam chala bagundi,,,, videos lone kadu meru bayata kuda alane respect isthunaru,,,,,,ninna anukokunda mimalni meet iyaaa beach lo ,,,,,,gurthu padithe rly ivandi
నోరు ఊరిపోతుంది అబ్బా....❤❤❤