దద్దరిల్లిన నందిగామ! సీఎం జగన్ ఎక్స్ సీఎం చంద్ర బాబు అడ్డాలో అజయ్ బాబు మాటల తూటాలు!

Поділитися
Вставка
  • Опубліковано 14 сер 2023

КОМЕНТАРІ • 295

  • @jothyraju3995
    @jothyraju3995 10 місяців тому +122

    మీకు వున్న పట్టుదల అందరికి ఉంటే దేశం ఎప్పుడో బాగుపడును దేవుడు మీలాంటి వాళ్ళను ఇంకా లేవనేత్తును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @thrinadh.g6562
    @thrinadh.g6562 10 місяців тому +108

    నరేంద్ర మోడీ కి ఏమైనా మెంటలా...రాజ్యాంగం రద్దు చేయడం ఏంటి...

    • @ambatirajesh2630
      @ambatirajesh2630 10 місяців тому +3

      ఏంజేత్తం బ్రో ఇండియా లో చదువలేనోడు రాజ్యమేలుతున్నారు సదువున్నోడు సదువు లేనోడికి బానిస అవుతున్నాడు

    • @kantaiah-fs5xm
      @kantaiah-fs5xm 11 днів тому

      P xx

  • @marythommandru5769
    @marythommandru5769 10 місяців тому +20

    అన్న మన దేవుడు శక్తి మంతుడు

  • @heresh3114
    @heresh3114 10 місяців тому +52

    క్రీస్తు పేరిట వందనాలు అన్న 🙏మన హక్కుల కోసం ప్రభు కోసం ప్రతి క్రైస్తవుడు ముందుకురావాలి

  • @manjetiramana3356
    @manjetiramana3356 9 місяців тому +13

    ఈ ఉద్యమం ప్రతి ఒక్క క్రిస్టియన్ కి ఆదర్శం కావాలి ప్రతి ఒక్కరు మీరు ఎలాంటి కార్యాలు మరెన్నో చేయాలి సార్ అందుకని ఎల్లప్పుడు దేవుడు మీకు తోడును గాక ఆమెన్

  • @Steven-rx8pq
    @Steven-rx8pq 10 місяців тому +18

    రోడ్డు మీద ప్రార్థనతో రోడ్ దర్ న చేశారు సంతోషం బ్రదర్ ఆజయ బాబు గారు క్రిస్టియన్లు అందరికీ వందనాలు

  • @rajutatapudi5286
    @rajutatapudi5286 10 місяців тому +16

    హేట్సఫ్ అన్న మీ ఆవేదన తప్ప కుండా నెర వేరును గాక

  • @stories_of_heaven
    @stories_of_heaven 10 місяців тому +57

    ఈ రోజు ఒక సమస్య వచ్చింది కాబట్టి క్రైస్తవులు అందరూ రోడ్ల పైకి వచ్చి న్యాయం కోసం గర్జిస్తున్నారు..
    కానీ ఇదే క్రైస్తవులు ఇప్పటి వరకు ప్రశాంతంగా నిద్రపోయారు.. ఎంతలా అంటే కనీసం ఒక్క ప్రార్ధించే వ్యక్తి కూడా పార్లిమెంట్ లో అసెంబ్లీలో కానీ అడుగు పెట్టలేనంత గా. ఒక్క విశ్వాసి అయినా రాజ్య సభా సభ్యులు గా గానీ , లోక్ సభ సభ్యులు గా గానీ ఉన్నారా? లేరు ఉండరు..
    ఎందుకంటే మనమే పెద్ద స్వార్థ పరులం. ఇంక మనకివ్వబడిన పిల్లల్ని మనం డాక్టర్ లు ఇంజనీర్లు లాయర్ లని etc లు చేసి మన స్వార్దం కోసం పెంచుకుంటున్నాము. అలా స్వార్దం గా పెంచబడిన పిల్లలు మరింత స్వార్థ పూర్తితమైన తల్లితండ్రులు గా మారుతున్నారు.
    అదే మన బిడ్డలను గనుక పుట్టిన వెంటనే దేవుని చేతిలో పెట్టి..
    ప్రభువా! ఈ బిడ్డను నీకోసం వాడుకో అని ఉండి ఉంటే..
    ఈరోజు రాజులను అభిషేకించిన సమూయేలు వంటి వారు మన మధ్య ఉండేవారు.
    ఆహారం లేని సమయంలో ఫరో దగ్గర కరువు తీర్చగలిగిన మరికొందరు యోసేపు లు మన మధ్య ఉండేవారు.
    స్వాతంత్ర్యం లేని చోట బానిసత్వాన్ని లోనుండి బయటికి నడిపించే మోషే లు ఉండేవారు .
    అలనాటి నుండి నేటి వరకు ఈలాంటి నాయకత్వం , నాయకులు కొత్త ఏమి కాదు .. కానీ వారిని దేవుని శక్తితో ఎదురుకున్న విశ్వాస తరం మాత్రం ఈనాడు లేరు. అదే తేడా.
    నెబుకద్నేజర్ రాజు లాంటి మూర్ఖులకు సైతం దేవుని శక్తిని చూపించిన డానియల్ వంటి వారు మన మధ్య ఒక్కరూ ఉన్నారా??
    హేరోదు కి ఎదురెళ్ళిన 12 మంది శిష్యులు లాంటి ఎంతమంది మన మధ్య ఉన్నారు??
    రోమా ప్రభుత్వం ముందు కూడా దైర్యం గా నిలబడి మాట్లాడ గలిగిన చతురత ,విజ్ఞానం ,దైర్యం ,విశ్వాసం గలిగిన పౌలు లాంటి వారు ఎవరు ఈ తరం లో ఉన్నారు?
    ఎవ్వరూ లేరు ఎందుకంటే..
    క్రైస్తవ్యం అంటే ఆదివారం ఆరాధన, మోకాళ్ళ పై పడి ప్రార్ధించడమే ఇదే అనుకుంటున్నాం తప్ప..
    ఆకాశాన్ని తన సింహాసనం గా చేసుకుని, భూమిని పాదపీఠం చేసుకున్నా దేవుని శక్తిని ఈ లోకానికి చూపించటానికి మాత్రం ఆయన చిత్తానికి తలవంచే ఒక మనిషి అవసరం అన్న మాట మనం ఏనాడో మరిచిపోయాము కాబట్టి.. అందుకే మనలో ఎవ్వరికీ ఆయన చేతిలో వాడబడాలి అన్న ఆశ లేదు, ఆయన కోరుకుంటే ముందుకు వెళ్ళే దైర్యము లేదు. అందుకే కేవలం అందుకే ఈ రోజు దైర్యం గా నిలబడాల్సిన మనం రోడ్ల పై నిలబడి న్యాయం కోసం అర్ధిస్తున్నాం.
    ఇప్పుడూ ఒక సమస్య వచ్చింది కాబట్టే గొంతు చించుకుని అరుస్తూన్నాం. అదే ఈరోజు పైన చెప్పిన వారిలాంటి వారు ఒక్కరైనా మన బిడ్డలలో గానీ ,మనలో నుండి గానీ లేచి ఉండి ఉంటే ఈరోజు మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడైనా ఆకాశం లో జ్యోతుల వలె వెలిగే టైం వచ్చింది. సో ఇప్పుడైనా మీ బిడ్డల్ని దేవుని కోసం పెంచండి .ఈ లోకానికి దేవుని శక్తి మీరు ఎలాగో చూపించ లేరు. కనీసం నెక్స్ట్ జనరేషన్నీ అయినా ఈలాంటి వాటిని దైర్యం గా ఎదురుకునే వారీగా పెంచండి.. మన బిడ్డలు కూడా రాజుల ఎదుట నాయకుల ఎదుట నిలబడ గలిగె వారిగా కొద్ది మంది నైనా తయారు చేద్దాం.

    • @mrajeshreddy3947
      @mrajeshreddy3947 10 місяців тому +2

      meru petandi ekkada ekkuva votes vunayo.meku mp suresh and mp murthi vunadu.balasowry vunadu.meru kurchoni matladandi bro

  • @susheelas.susheela996
    @susheelas.susheela996 10 місяців тому +48

    🙏🏻🙏🏻🙏🏻మీ లాంటి వాళ్లు ఉండాలి అన్నయ్య 🙏🏻🙏🏻🙏🏻

  • @venkateswarluneethipudi1882
    @venkateswarluneethipudi1882 10 місяців тому +52

    ఇ నాయకులు మన కొద్దు

  • @rajkumarnalla7699
    @rajkumarnalla7699 10 місяців тому +6

    Anna garu praise the lord 🙏 great job God bless you 🙏🙏meekoraku prardhisthunnamu Vijay Babu Anna 👍

  • @manjetiramana3356
    @manjetiramana3356 9 місяців тому +7

    ఆమెన్ ఆమెన్ హల్లెలూయ ప్రభువుమిమ్మల్ని కాశి కాపాడునుగాక ఆమెన్

  • @user-ht8ir7bh5k
    @user-ht8ir7bh5k 10 місяців тому +23

    Selyoot సార్ అజయ్ బాబు గారు

  • @MudhavatuBabuNaik
    @MudhavatuBabuNaik 10 місяців тому +13

    అన్న వందనాలు. Ap, TS రాష్ట్ర క్రిస్టియన్ People మీకు support గా ఉన్నాము.
    అన్న మీరే మా యోవత కు స్ఫూర్తి

  • @pastordavidraj7655
    @pastordavidraj7655 10 місяців тому +13

    పాస్టర్ గారు వందనాలు దేవుని బిడ్డలపట్ల దలితులపట్ల ముస్లిం లపట్ల ఇంక అనేక మంది గిరిజనులు పట్ల మీకు ఉన్న భారాన్ని దేవుడు చూస్తున్నాడు ప్రాణాలు లెక్క చెయ్యకుండా అందరి హక్కులకోసం పోరాడుచున్నారు అందరి క్షేమము కొరకు ఎంతో ఆవేధన వ్యక్తం చేస్తున్నారు దేవుడు తప్పక ప్రతిఫలమిస్తాడు మీ ద్వారా క్రైస్తవ్యములో గొప్ప ఉజ్జివము రాబోతుంది అందరు కదిలించబడతారు ఇది వాస్తవం ఎందుకంటే మీరు జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో ముందే పసిగట్టేశారు అందుకే మీరు గుండెలు పగిలేలా మొత్తుకుంటున్నారు అందరికోసం క్రైస్తవులు అందరు నిపక్షాననిలిసి పోరాడాలని ప్రార్థన చేస్తున్నా నేను సైతం కలసి పోరాడాలని దేవుడు నిన్ను ఇంకా బలపరచి వాడుకొనును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @Bullard297
    @Bullard297 10 місяців тому +20

    నిజాన్ని ప్రకటిద్దాం. ఐక్యతను చాటుదాం.

  • @sekharbabu1699
    @sekharbabu1699 10 місяців тому +34

    Great leader and Pastor Mr.Ajaybabu Garu

  • @user-rg8rc9jz5n
    @user-rg8rc9jz5n 10 місяців тому +10

    🙏 Praise the Lord Brother ( కరెక్ట్,, బ్రదర్ క్రైస్తవులు ఏకం కావాలి.) ప్రభుత్వం విశ్వాస ఘాతుకులను కఠినంగా శిక్షించాలి.

  • @Crrsl
    @Crrsl 10 місяців тому +8

    దేవుని కే మహిమ కలుగును గాక మీకు నా వందనములు దేవుని పిల్లలను ముట్టుకుంటే దేవుడు చూస్తూ ఊరుకోరు విపత్తుల రూపం లో ఉగ్రత వస్తుంది పెద్ద వారు జాగ్రత్త దేవుని కి కోపం తెప్పించకండి

  • @mamtha0027
    @mamtha0027 10 місяців тому +9

    100 percent nijam chepparu brother

  • @deenakumari6991
    @deenakumari6991 10 місяців тому +11

    Exactly... true words annya...

  • @sekharbabu1699
    @sekharbabu1699 10 місяців тому +20

    Praise the lord brother's 🙏🙏🙏🙏

  • @JANGOLAESWARANNA-ev8zt
    @JANGOLAESWARANNA-ev8zt 10 місяців тому +3

    మన వాళ్ళు మీ సంఘం కంటే మా సంఘం గొప్పది అనే దయ్యం ఆలోచన లో ఉన్నంత కాలం మనం చంపించు కోవాల్సిందే.

  • @karkarkarkarkarkar9978
    @karkarkarkarkarkar9978 10 місяців тому +12

    నాశనానికి ముందు గర్వం నడుచును అని వుంది గా అన్న గారు

  • @kaklvatikaklvati4626
    @kaklvatikaklvati4626 11 днів тому +2

    క్రైస్తవులంతా ఏకం కావాలి అన్నా మీరు చేస్తున్నది మంచిదే దేవునికి మహిమ కలుగును గాక

  • @paulsamuel4968
    @paulsamuel4968 10 місяців тому +18

    Praise the lord anaa mellaga andaru ikyam kaavali manchi paripaalana ravaalani prayer cheyali

  • @jeevamargamu9414
    @jeevamargamu9414 10 місяців тому +7

    తమ్ము, మనమంతా ఎవడికి ఓటు వేయాలో కాస్త క్లారిటీగా చిన్న వీడియో చెయ్యవా! ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు నమ్మకస్తులు లేరు. అందరూ బిజెపి. తోత్తులే.❤

    • @bakkaesther3489
      @bakkaesther3489 10 місяців тому +1

      కాంగ్రెస్కు ఓటు వేయండి

  • @thirupalrage3400
    @thirupalrage3400 10 місяців тому +2

    Brother super super devuni krupa mee Andarikithodai vundunu gaka Amen🎾🏓🍏🍇🥝

  • @deenakumari6991
    @deenakumari6991 10 місяців тому +19

    Praise the lord anna🙏🙏

  • @samueljada5238
    @samueljada5238 10 місяців тому +7

    Praise the Lord brother,మీపిలుపుకు స్పందిస్తాం

  • @srilatha5425
    @srilatha5425 10 місяців тому +8

    Nuvvu chala great anna .nuvvu entha arichina e vedavalu mararu anna.

  • @shslemrajutatikonda9343
    @shslemrajutatikonda9343 10 місяців тому +7

    God bless you brother 🙏

  • @prasadkoyyalamudi
    @prasadkoyyalamudi 10 місяців тому +7

    Praise the jesus you are greAt Ajay Babu garu

  • @msrinivasmsrinivas2906
    @msrinivasmsrinivas2906 10 місяців тому +6

    Ajaya babu anna praise the Lord God bless your ministry

  • @harichandar7104
    @harichandar7104 10 місяців тому +3

    అన్న నీవు ఇలాగే అడగాలి మేము ప్రార్ధన చేస్తున్నాం ముందుకు సాగండి అన్న గారు, అయ్యో గారు 🙏🙏🙏🙏

  • @RKINFO-gp9zr
    @RKINFO-gp9zr 10 місяців тому +3

    Very very very good job anaya super...

  • @99853742
    @99853742 10 місяців тому +20

    This time christians please vote for Congress not YCP.

    • @mrajeshreddy3947
      @mrajeshreddy3947 10 місяців тому

      bro meku AP LO evadu meku emi cheyaleru. minirety ki cm jagan garu saport ga vuntaru. mana state avasaram kosame bjp ki spaort echaru

    • @99853742
      @99853742 10 місяців тому

      @@mrajeshreddy3947 AP lo pastor lanu kodutunte valla meeda case pettaledu. Em chesadu Jagan.

  • @JERUSALEM-2023
    @JERUSALEM-2023 10 місяців тому +13

    Praise the Lord .🙏

  • @gopisgt7391
    @gopisgt7391 10 місяців тому +12

    Praise the lord 🙏

  • @EnugalaRamakrishna
    @EnugalaRamakrishna 10 місяців тому +5

    Great leader& pastor

  • @user-qj7mz5ix9t
    @user-qj7mz5ix9t 10 місяців тому +3

    ప్రార్ధన చేయుటంతప్పమనమేమిచెయ్యగలం....అజెయిబాబుగారు....మనపక్షమునయుధ్ధచేయువాడుయెహొవ
    .✝️✝️✝️🌹🌹🌹🇮🇳🇮🇳🇮🇳

  • @kanetijohn
    @kanetijohn 10 місяців тому +12

    Praise the lord anna 🙏

  • @solo.-travel
    @solo.-travel 10 місяців тому +15

    Modi down' down

  • @Raju123Bhaskar-px6rk
    @Raju123Bhaskar-px6rk 10 місяців тому +7

    Prise the lord all brother and sisters 🙏🙏🙏

  • @merinapaul6365
    @merinapaul6365 10 місяців тому +9

    Praise the lord brother nijam brother bjp government arachakalu yekkuva ayinayi

  • @chandrashekharpola5380
    @chandrashekharpola5380 10 місяців тому +16

    రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే ధర్మాసనాలు రాక్షసత్వానికి మద్దతుపలుకుతున్నాయి.ఇంతవరకు ఎవ్వరికి ఉరిశిక్షవేయలేదు.దోషులంతా ఆర్ యస్ యస్ బీజేపీ పడగనీడలో క్షేమంగా వున్నారు.

  • @sarvonnatharaobathula387
    @sarvonnatharaobathula387 14 днів тому +1

    PRAISE THE LORD BROTHER... AMEN

  • @johnmax7471
    @johnmax7471 10 місяців тому +4

    praise the lord God Hallelujah Amen

  • @dasariprakash2891
    @dasariprakash2891 10 місяців тому +2

    Yes brother you are correct we also not participate today

  • @terajagadesh8048
    @terajagadesh8048 10 місяців тому +3

    Great Ajaybabu garu. 🙏🙏🙏🙏

  • @karnesolomonraj9394
    @karnesolomonraj9394 10 місяців тому +3

    అవిశ్వాస తీర్మానంను చేయనివారందరు వాల్ల ఆడవాళ్ళని అలానే చేస్తారనుకుంట

  • @hyderalim3025
    @hyderalim3025 10 місяців тому +6

    paster ajababu gariki salam

  • @dayamani8381
    @dayamani8381 10 місяців тому +4

    God Bless you Abundently Naana Ajay Baabu praise The Lord ❤🎉🎊🎉🎊👑😇🙌🙌🙌💐💐💐🛐🛐🛐

  • @ravikumarmatcha8656
    @ravikumarmatcha8656 10 місяців тому +1

    Dear brothers and sisters praise lord good decision god bless you

  • @srinivasindian3678
    @srinivasindian3678 10 місяців тому +1

    Excellent speech అన్న

  • @yenumulahanok
    @yenumulahanok 10 місяців тому +3

    Anna ne tegimpu ki hatsoff

  • @trendingvidz6630
    @trendingvidz6630 10 місяців тому +2

    Praise the lord

  • @thulasipandram8450
    @thulasipandram8450 10 місяців тому +8

    Praise God 🙏

  • @sukumar777
    @sukumar777 10 місяців тому +1

    Chala manchiga chestunnaru bro. God bless you

  • @rameshkumarmadasu6551
    @rameshkumarmadasu6551 10 місяців тому +5

    అన్నా మీలాంటి నాయకులు కావాలి

  • @pastorjosephrajupkmgajulap1553
    @pastorjosephrajupkmgajulap1553 11 днів тому +1

    Praise the Lord Brother.

  • @akharajanani1237
    @akharajanani1237 10 місяців тому +9

    Praise the lord anna

    • @parimalapushpampuli4161
      @parimalapushpampuli4161 10 місяців тому

      Modi aslu Vaddu manaku VADDU

    • @akharajanani1237
      @akharajanani1237 10 місяців тому

      @@parimalapushpampuli4161 andhariki share cheyyandi and Anni church s lo cheppali mana prayathnam manam cheyyali

  • @user-gy5ww4yz2s
    @user-gy5ww4yz2s 10 місяців тому +1

    Praiselord excellent speech ajaybabugaru jai ys jagangaru jai Japan jai jai cristians

  • @sodagiriprabhakararao4876
    @sodagiriprabhakararao4876 10 місяців тому +1

    Right approach by every Christian, Muslim and SC,St&BCs

  • @yedukondaludasari865
    @yedukondaludasari865 10 місяців тому

    Excellent pastor గారు

  • @marydara5844
    @marydara5844 13 днів тому +1

    Praise the Lord brother👍

  • @user-jc7or4se6m
    @user-jc7or4se6m 10 місяців тому +1

    Nice God bless you

  • @user-dl8in8tz1h
    @user-dl8in8tz1h 10 місяців тому +3

    Praise the lord brother 🙏🙏🙏❤🙏🙏🙏AMEN .AMEN AMEN 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @geddamramesh2837
    @geddamramesh2837 10 місяців тому +2

    Hallelujah praise the Lord amen 🙏

  • @pbaburao3314
    @pbaburao3314 10 місяців тому +2

    Praise The Lord 🙏Brother..!✍️ God Bless You And Your Family🙌 Meeru Chaalaa.. Chaalaa.. Jaagratthalu Theesukondi Please..!🙏❤️🤝

  • @user-jl3eq3gu2j
    @user-jl3eq3gu2j 10 місяців тому +1

    Praise the lord brother Good message thank you brother

  • @umadevi6334
    @umadevi6334 10 місяців тому +3

    God bless you ajay babu devudu neeku todugaunnadu🙋‍♀️🤚🙏🙏🙇‍♂️

  • @chanduchandu6253
    @chanduchandu6253 10 місяців тому +1

    Mana indialo ilanti news vintanani eppudu anukola chala dharunathidharunam sir

  • @Raju123Bhaskar-px6rk
    @Raju123Bhaskar-px6rk 10 місяців тому +3

    Prise the lord brother 🙏🙏🙏

  • @dayamanigudishe7830
    @dayamanigudishe7830 10 місяців тому +1

    Andarik .praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VijethaPatibandla
    @VijethaPatibandla 10 місяців тому +1

    Yes good 👍👍 TQ lord✝️ 🙏⛪🇮🇳✝️🙏 God bless you all amen Jesus loves to glory to God Amen 🙏🙇

  • @TrinadhaswamySura-in3zd
    @TrinadhaswamySura-in3zd 13 днів тому +1

    Brothers &Sisters please unite and fight for the right , please protect the rights if sc,st,bc,and muslims without any hesitation.

  • @raja.yedida83
    @raja.yedida83 10 місяців тому +2

    Praise the lord brother 🙏 ur great brother 🙏

  • @NikhilTHEMONSTER1234
    @NikhilTHEMONSTER1234 12 днів тому

    ❤ Very Good 👍🙏

  • @telugugamingff3298
    @telugugamingff3298 10 місяців тому +1

    Good sir

  • @dinakarrepalle12
    @dinakarrepalle12 10 місяців тому +3

    Come India🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @rhemaministriesthullur8722
    @rhemaministriesthullur8722 10 місяців тому +1

    You are Christian dynamic hero. We needed such a leader like you. Brother, we are with you. Please go ahead boldness.

  • @boyaraju9574
    @boyaraju9574 10 місяців тому +8

    Rip BJP. Manam kalasi mathonmaduluku buddi cheppali

  • @vsrao6417
    @vsrao6417 10 місяців тому

    అన్న wonderful taljing

  • @trinadhaswamysura3562
    @trinadhaswamysura3562 10 місяців тому +3

    Super brother I never see such a personality in our country . Everybody is supporting the MANIPUR state government,at the same time Every fool is supporting the central government what to do brothers and sisters ? only thing we have to do is “Don’t vote to BJP / RSS in 2024 ELECTIONS . Let we see their defeat. Brothers BE UNITE and do justice to the poor people ( SC/ST/BC/ and OBC ).

  • @sureshp9162
    @sureshp9162 11 днів тому

    God bless you br 🙏

  • @rameshbabugujjarlapudi757
    @rameshbabugujjarlapudi757 10 місяців тому

    Parise the Lord annayya mana paxana yuddam yehova jarighistadu yuddam yehovadhe devuniki mahima kalughunu ghaka amen halleluya

  • @bikshambattula52
    @bikshambattula52 10 місяців тому +1

    జై బీమ్ 👍

  • @johnmax7471
    @johnmax7471 10 місяців тому +2

    Only with Congress All Hindu, Muslim, Christains & Other All Religion people will live peacefully & Happily Means Vote for Congress

  • @sujathayeruva6662
    @sujathayeruva6662 9 днів тому

    Correct ✅ anna

  • @guntruarjun
    @guntruarjun 11 днів тому

    Ok brother than you

  • @geddamramesh2837
    @geddamramesh2837 10 місяців тому +3

    🙏🙏🙏🙏🙏🙏

  • @sujathayeruva6662
    @sujathayeruva6662 9 днів тому

    God bless u bro

  • @basheershaik2588
    @basheershaik2588 10 місяців тому

    Super Anna 🙏

  • @seshuvadlapatla6164
    @seshuvadlapatla6164 10 місяців тому

    GOD bless you tammuduu

  • @ranjithkumar6498
    @ranjithkumar6498 10 місяців тому

    Super sir gud job

  • @suneethageddada94
    @suneethageddada94 10 місяців тому +1

    Prise the lord

  • @sujatasujata6946
    @sujatasujata6946 10 місяців тому +1

    Annaiah meeku na padabhivandanaalu Anna annaiah vadu yevadu raajangaanni radhu cheyadaniki vallu rayaleydu kada Mari yanduku inta kaksha cheypandi kachithanga nanyam jaragali leydanti malli yedo ka roopam lo godavalu jarigina anta acharyapovaalsinadi yemi leydu Mari Deyva thandri 🙏🙏😢 kapadandi thandri amen amen amen 🙏😢

  • @AsigallaNarsimulu
    @AsigallaNarsimulu 12 днів тому

    Goodanna chendrababudaundaun

  • @innashammamarneni7859
    @innashammamarneni7859 10 місяців тому +1

    Our lord is lord of miracles, God bless us