కల్వరి టెంపుల్ కాపరి సతీష్ గారు సమాధానం చెప్తారా...New christian msg by ajay babu JCEC..2021..

Поділитися
Вставка
  • Опубліковано 25 бер 2021

КОМЕНТАРІ • 1,2 тис.

  • @shanthipraise6446
    @shanthipraise6446 2 роки тому +65

    సతీష్ కుమార్ గారిని కలవడానికి అపాయింట్మెంట్ కావాలేమో కానీ యేసయ్యకు అపాయింట్మెంట్ లేదు మనము ప్రార్థించాలి అంటే మనకంటే ముందే మన యేసయ్య వచ్చి మనకోసం వేయిట్ చేస్తాడు అంది మన యేసయ్య గొప్పతనం...

    • @sanjaym2382
      @sanjaym2382 11 місяців тому

      నిజమే ఛాలా గొప్ప vaaru సతీష్ కుమార్

    • @ambatirajesh2630
      @ambatirajesh2630 4 місяці тому +1

      ​@@sanjaym2382goppa Ami nuvvu anukobadame
      Satvikamu Leni pastor sathish

  • @kalvariprma7341
    @kalvariprma7341 2 роки тому +25

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ నేను కూడా ఇంతకుముందు కల్వరి టెంపుల్ కి వెళ్ళే వాడిని ఎవరైనా విమర్శిస్తున్నపుడు వెళ్ళినా కొంచెం బాధ అనిపించేది కానీ ఇప్పుడు కొన్ని తెలుసుకుని ఆ మందిరానికి వెళ్ళడం మానేశాను ఒక సంవత్సరం నుంచి ఎందుకంటే మన సంఘ కాపరి మన గురించి ప్రార్ధిస్తాడు కానీ అక్కడ ఎవరూ మాట్లాడరు ఫోటో దిగాలంటే పది వేలు ఇవ్వాలి అంతా వ్యాపారమే

    • @vijaykumar-ef6gw
      @vijaykumar-ef6gw 11 місяців тому

      Correct cheppav anna. Nenu adhi church lo 7 years seva chesanu. Antha business. Anduke nenu baitiki vachanu... Akkada antha dabbu dabbu dabbu dabbu. Gabbu.

    • @sanjaym2382
      @sanjaym2382 11 місяців тому

      Good brother mee thoti సహోదరులకు కూడ cheppi వాఆల manonetralu theripinchandi

    • @SpyScorpion7
      @SpyScorpion7 14 днів тому

      మాది ఒక్క హిందు ఫామిలీ, నా పెరు శ్రీనివాస్, అ 10,000 ఫోటో కోసం కాదు; T.V. లో పరిచర్య కోసం అని మేకు తేలిసీ కుడా మీరు ఇలా అబద్ధం .....ఆడావోఛ్చ?😏🕵️

  • @ravikumarpulidindi2270
    @ravikumarpulidindi2270 Рік тому +22

    కచ్చితంగా సతీష్ కుమార్ గారు సమాధానం చెప్పాలి.
    పాస్టర్ అజయ్ బాబు గారు! మీరు చక్కని వీడియోలు చేస్తున్నారు ధన్యవాదములు

  • @ramakrishnanandyal
    @ramakrishnanandyal 2 роки тому +33

    వందనాలు బ్రదర్ అనేకుల కళ్ళు తెరిపించారు

  • @Ramesh62265
    @Ramesh62265 2 роки тому +10

    😰 ప్రభువు పేదల పక్షపాతి.. ఆమెన్
    పేద సేవకునికి పరలోకంలో ప్రత్యేకంగా కీర్తింపబడును గాక

  • @lakshminarayanajonnalagadd9576
    @lakshminarayanajonnalagadd9576 2 роки тому +15

    God bless you my son.l have noticed your heart winning words.l observe your passion for souls.God will give you final victory.

  • @sindhu7427
    @sindhu7427 11 місяців тому +2

    మీకు దేవుడు చాలా చాలా చాలా బ్లెస్స్ చేస్తారు మన యేసయ్య మీరు చాలా పెద్ద సంగం ఎదగాలని దేవుని ప్రేయర్ చేస్తున్నాను ప్రైస్ ద లార్డ్ పాస్టర్ గారు

  • @RajKumar-sq8xc
    @RajKumar-sq8xc 2 роки тому +12

    చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు

  • @holyspiritministrys
    @holyspiritministrys Рік тому +9

    నీ మీద పడు శత్రువులు ఏడు త్రోవలను పారిపోతారు అన్నయ్య ❤

  • @RadammaGuda-qj8ly
    @RadammaGuda-qj8ly Рік тому +9

    దేవుడు నీకు తోడుగా ఉంటారు సార్ అనేకులు కళ్ళు తెరవ చేస్తున్నారు

  • @subhakargera179
    @subhakargera179 3 роки тому +76

    సహోదరులు ఐక్యత తో జీవించాలి అన్న మీకు మా లాంటి తమ్ముళ్లు ఎంతో మంది వున్నారు anna మీ పరిచర్య ప్రభువారికి మహిమ తెచ్చే విధంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.....

    • @mullkala8684
      @mullkala8684 3 роки тому +2

      యేసయ్యా నా మ ములోనాహృదయపుర్వకవందనములు 🙏🙏 బ్రో ఆవును యేసయ్యా శిష్యులు సేవకులు అంటే

    • @mullkala8684
      @mullkala8684 3 роки тому +4

      యేసయ్యా మిమ్మల్ని యేసయ్యా ఆశ్వీరదించి దీవించునుగాక మీరు బాగుండాలని కోరుకునే దేవుని వాక్యము ద్వారా నాకు చాలా ఇష్టం అవును

  • @RajKumar-sq8xc
    @RajKumar-sq8xc 2 роки тому +3

    వీరివల్ల చిన్న చిన్న సంఘాలు విడిపోతున్నాయి చాలా బాదకరం

  • @ShalemShines
    @ShalemShines 2 роки тому +5

    we are with you Ps Ajay babu anna
    your speech is very Bold n Integrity

  • @stephendom1772
    @stephendom1772 3 роки тому +25

    యేసు క్రీస్తు నామం లో మీకు నా హృదయపూర్వక వందనాలు 🙏. We support you Brother. ఆత్మల బారం కలిగిన నిజమైన సేవకులకు తెలుస్తుంది తన గొర్రె మందనుంది తప్పిపో తే అందులోని బాధ. మేము హైందవ కుటుంబం నుండి వొచనన్న. మీ మాటలు నా మనసుని తాకాయి.❤️.

    • @knowledge478
      @knowledge478 3 роки тому

      ua-cam.com/video/ndKnYtfeGgM/v-deo.html

  • @mamathadamera4681
    @mamathadamera4681 3 роки тому +11

    1తిమోతికి 6:11 దైవజనుడా, నీవైతే వీటివి విసర్జించి, నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపా దించుకొనుటకు ప్రయాసపడుము.
    1తిమోతికి 6:12 విశ్వాససంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులయెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. వందనములు ....🙏🙏🙏🙏🙏...

  • @buntybabu5251
    @buntybabu5251 3 роки тому +15

    దేవుడు మీ మనోవేదన తీర్చును గాక ఆమెన్.

  • @vipparlaprasatharaju9079
    @vipparlaprasatharaju9079 3 роки тому +34

    సేవకుడు అంటె చీకటిలో ఉన్న సంఘానికి వెలుగునిచ్చే దీపంలా ఉండాలి....... సంఘాన్ని కాల్చే నిప్పు కాకూడదు.......

    • @knowledge478
      @knowledge478 3 роки тому

      ua-cam.com/video/ndKnYtfeGgM/v-deo.html

  • @jonnakutivinayababu2269
    @jonnakutivinayababu2269 3 роки тому +6

    ఒకసారి బ్యాంకులో పని వుండి నేను వెల్లాను అక్కడికి బార్యా భర్తలు ఇద్దరు వచ్చారు వారు ఎలా వున్నారు అంటే బట్టలు సరిగాలేవు తలకు నూనెలేదు తలజుట్టు లేసి అలావున్నారు
    నాదగ్గరకు వచ్సి 10000 వేలు పంపాలి స్లిప్ వ్రాస్తారా అని నాదగ్గరకు వచ్చారు ఎవరికి అంటే "కల్వరి టెంపుల్ కి " అని అన్నారు నాకు చాలా బాథవేచింది ఎందుకంటే చిన్న చిన్న సంఘాలు రోజు గడవని దైవజను చాలా మంది వున్నారు గదా వారికి ఇస్తే వారు చాలా సంతోసిస్తార. వారు చేసే దేవుని సేవ అబివ్రుధ్ధి అవుతుంది దేవునికి మహిమకలుగును గాక

    • @RK-xs6qu
      @RK-xs6qu Рік тому

      Oka Oldman maa paytm Lo Calvary temple ki 50,000/- pampincharu

  • @peterjesus7384
    @peterjesus7384 Рік тому +1

    మీ వేదన చాలా బాధాకరం గా ఉంది బ్రదర్ గారు , కానీ చాలా బాగా ప్రశ్నించారు... దేవుడు మీకు అన్ని విషయాలలో తోడై నడిపించి ఆశీర్వదించును గాక ..

  • @bairikanaresh7220
    @bairikanaresh7220 3 роки тому +66

    మత్తయి 10:41 సేవకుడని సేవకున్ని చేర్చుకొనువాడు సేవకుని ఫలము పొందును ఆమెన్,,,,,, wonderfull msg అన్న,, god bless you

    • @bairikanaresh7220
      @bairikanaresh7220 3 роки тому +1

      @SATYA PRADEEP అయ్యో అవునా మరి ప్రవక్త కు సేవకుని కి తేడా ఏంటి బ్రదర్

    • @naveenboddu577
      @naveenboddu577 3 роки тому

      @SATYA PRADEEP brother inthaki meeru Bible chaduvuthara

    • @naveenboddu577
      @naveenboddu577 3 роки тому

      @SATYA PRADEEP Hoo gud Inka baga chadavandi

    • @naveenboddu577
      @naveenboddu577 3 роки тому

      @SATYA PRADEEP pravakthaki sevakuniki Theda enti bro

    • @naveenboddu577
      @naveenboddu577 3 роки тому

      @SATYA PRADEEP meeru chepindi antha ardavanthanga ledu

  • @dasuboddepalli6068
    @dasuboddepalli6068 3 роки тому +10

    Praise the Lord brother yes

  • @korramutlavijayakumari5836
    @korramutlavijayakumari5836 3 роки тому +6

    Praise the Lord 🙏 brother. అన్నయ్య మీరు ఆవేదనతో మాట్లాడిన మాటలవలన విమర్శకు గురి అవుతాం అని నా అభిప్రాయం.
    మీరు వ్యక్తి గతం గా కలిసి చెబితే బాగుండే దేమో అని నా అభిప్రాయం అన్నయ్య.
    మిమ్మల్ని బట్టి అన్య జనుల మధ్య నా నామం దూషించ బడుతుంది అని ప్రభువు అంటున్నాడు.
    ఇలా రాశానని మీరు ఏమీ అనుకో కండి అన్నయ్య pls.

  • @stevanspil3981
    @stevanspil3981 Рік тому

    Mind blowing message bada paster la ki sirina samadanam Satish Kumar ki dula tiripoddi

  • @kattadineshbabu1714
    @kattadineshbabu1714 11 місяців тому +1

    Praise the Lord hallelujah 🤚 well speech Hats up to Ajay Anna 👍👏

  • @ranikitchenkuwait478
    @ranikitchenkuwait478 3 роки тому +8

    Praise the lord ayya garu 🙏🙏🙏

  • @settipalliakhil5671
    @settipalliakhil5671 3 роки тому +7

    Praise the lord anaya 🙏🙏🙏🙏

  • @susheelavasantha3682
    @susheelavasantha3682 2 роки тому +2

    Praise the Lord Annayya meru Adige vedananiki chalc chala Vandanalu

  • @jml9255
    @jml9255 3 роки тому +11

    అన్నయ్య వందనాలు 🙏 వందనాలు 🙏 మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ ఇట్లు మీసహోదరుడు మీరు చాలా సత్యం తేలిప్యారు వందనాలు 🙏

  • @JESUSCHRISTTHEONLYSOLUTION
    @JESUSCHRISTTHEONLYSOLUTION 3 роки тому +10

    చాలా బాగా చెప్పారు అన్నా..
    మీరు చెప్పింది ముమ్మాటికి నిజం..
    GOD bless you anna..

  • @chepalasomannababu5955
    @chepalasomannababu5955 3 роки тому +9

    Praise the Lord

  • @user-fj2vf5kn9l
    @user-fj2vf5kn9l 18 днів тому

    కరెక్టుగా చేప్పారు బ్రదర్ నేను కూడా అపరిచర్యలో 6,7ఇయర్స్ చేసాను అక్కడ ప్రేమ, కనికరం, దయ, ఏమీ లేవు

  • @ssamuelpaulchirstservent940
    @ssamuelpaulchirstservent940 2 роки тому +1

    Yes really bradar good 👍and good mesej

  • @nadhiyamadhu3658
    @nadhiyamadhu3658 3 роки тому +14

    Praise the Lord brother

  • @RajuRaju-wt3bt
    @RajuRaju-wt3bt 2 роки тому +3

    Praise the Lord God bless you annaya

  • @rameshrameshpal2949
    @rameshrameshpal2949 2 роки тому +1

    ననీవు నీవు నిలబడి మాట్లాడగలిగితే నీ లాగ మాట్లాడే సేవకుడు లేదు బ్రదర్ నీవు గొప్ప సేవకునిగా మారాలి మారగలవు నీ నోరు మూసుకొని ఉండకు దేవుడు నీకు తోడైయుండును గాక ఆమెన్

  • @budithisomeswararao523
    @budithisomeswararao523 2 роки тому +4

    Praise lord anna 🙏
    Okka sari kalasi mataladite bagundedi annaya .. meeru sevakule Satish garu kuda sevakule sevakulu madya sakhyatha ga undali Ani na abhiprayam.
    Praise the lord 🙏
    Ajay anna

  • @vardhinipr
    @vardhinipr 3 роки тому +11

    Well said brother..

  • @ysjaganfansap.1153
    @ysjaganfansap.1153 3 роки тому +4

    మనమందరం ప్రభు బిడ్డలం. ఆమెన్

  • @mangalingala5004
    @mangalingala5004 2 роки тому +2

    Praise the L ord🙏🙏🙏🙏🙏 అన్న correct gaa chepparu god bless you

  • @udaynadendla2238
    @udaynadendla2238 3 роки тому +2

    Hallelujah hallelujah hallelujah devunike mahima

  • @sujethagogu5936
    @sujethagogu5936 3 роки тому +14

    వందనాలు పాస్టరు గారు మీరు మాట్లాడినవి అసలు తప్పు లేదు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వాదీంచి ఆయన సేవలో బహు బలంగా వాడుకోనును గాకా ఆమేన్ ఆమేన్ ఆమేన్ వందనాలు

  • @bskiran9680
    @bskiran9680 3 роки тому +12

    Praise God brother

  • @kandrathi6274
    @kandrathi6274 11 місяців тому +2

    Praise the Lord🙏🙏🙏🙏

  • @kedemsampathkumar3542
    @kedemsampathkumar3542 3 роки тому +6

    అజయ్ బాబు గారు Wonderful ప్రశ్నలు వేశారు అన్న praise the lord anna

  • @kallukiran8525
    @kallukiran8525 3 роки тому +16

    Prise the lord anna🙏.. అన్న మీ హెచ్చరికలో.. మీ గద్ధింపులో... మీ మాటలలో... నేను మిమ్మల్ని చూసింది.... క్రీస్తు ప్రేమ... ఒక దైవసేవకుణ్ణి.. మీరు ఎలా అడగాలో అడిగారు.. దానిలో ఎక్కడ విమర్శనా లేదు.. కానీ మిమ్మల్ని నేను చూసింది.. దైవసేవకుడు.. దావీదును... అన్న... సవులును దేవుడు ఎర్పాటు చేసుకున్నాడు..అభిషేకించాడు... దావీదును... చంపాలి అనుకున్నప్పటికీ... సవులును... దావీదు ప్రేమించాడు..ఎందుకంటే.. దేవుడు అభిషేకించాడు... నామనసులో మాట.. అన్న నేను మిమ్మల్ని.. అలా చూస్తున్నాను... ప్రేమతో దేవుని రాజ్యాన్ని కట్టండి అన్న.. prise the lord 🙏🙏🙏. అన్న

  • @Vinodkumar-oz6wz
    @Vinodkumar-oz6wz 3 роки тому +19

    బ్రదర్ నీ వేదన, బాధ అర్ధం అయింది కానీ సేవకులను సేవకులే విమర్శించు కుంటే అన్యులకు లోకువ బ్రదర్...సేవకులు అంటే దేవుని మార్గం లోకి నడిపించే వాళ్ళు కదా... మీరు మాట్లాడే ప్రతి మాట కరెక్ట్ పేరు మోస్తున్న గొప్పసేవకులు అంత తప్పు గా ఆలోచిస్తారు జనం ఎక్కువగా వుంటేనే మేము వాక్యం చెప్తాం...లేకపోతే వాళ్ళు చెప్పే వాక్యానికి fixid money demond cheyam తప్పు అది వాళ్ళకే తెలియాలి మరి

    • @shekharabhi3766
      @shekharabhi3766 3 роки тому +3

      ఓక కుటుంభం లో కుటుంబ పెద్ద దిక్కు తప్పు చేస్తే కుటుంభం లోని మనమే సరి దిద్దాలి కదా.. వేరే వాళ్ల చేత అనిపించుకోవడం మంచిదా??

    • @jsar679
      @jsar679 3 роки тому

      Dear brother Vinoth Kumar do you think that man is really servant of God, please check with the Bible what Jesus said to be His follower. Then put him in the servant list if he is capable. Don't be deceived brother, you are accountable to God. If we are true believers we must stand for the Lord not for any other. God bless you brother. Let us encourage everyone to read bible and know the truth and glorify God.

    • @pastorajaybabujcec1989
      @pastorajaybabujcec1989  3 роки тому

      facebook.com/100005664007145/posts/1607996066065845/?sfnsn=wiwspwa

    • @masapoguhepsiprincess3631
      @masapoguhepsiprincess3631 3 роки тому

      @@pastorajaybabujcec1989 arey mali video upload cheyaddam kadu

  • @SamsonSamson-bf8rl
    @SamsonSamson-bf8rl 3 роки тому +2

    prisethe LORD pastorgaru

  • @SaiKumar-jesus-love
    @SaiKumar-jesus-love 3 роки тому +2

    super Anna chala baga adigaru

  • @emlimdondapati7350
    @emlimdondapati7350 3 роки тому +7

    Praise the lord brother. 🙏🙏🙏👍👏👌🙌🙏🙏🙏

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 11 місяців тому

      Ayoo neevu emi chestunnavu nayana satish kumar gari santhi neeku endhuku seva chestunnaru..... Aneka poor ki sahayam chestunnaru.... Neevu endhuku antha avesapadaku ... Nee seva chesukoo gola cheyaky chi chi chi chi chi chi chi kullu manu

  • @SIMON-lc8db
    @SIMON-lc8db 3 роки тому +6

    Praise the lord brotherAmen🙏🙏🙏🙏🙏🙏🙏 my heart touching😭😭😭

  • @sureshbabu7503
    @sureshbabu7503 10 місяців тому

    Good bless you paster garu ,nice anna

  • @Jesus-ug8wp
    @Jesus-ug8wp 2 роки тому +1

    Prasie the Lord brother Satish Kumar garu challa sad situation llo unaru please dayachese ayananu Inka bhadapetadu please

  • @satish2136
    @satish2136 3 роки тому +14

    Plz manaku maadiri mana yesayya manam e kastakaalamlo chudavalasindi manaku nemmadi niche mana goppa tandrini

  • @mickaelm6344
    @mickaelm6344 3 роки тому +6

    దయ్యం పట్టిన అమ్మాయి కి చాలా మంది ప్రార్థనలు చేశారు
    కాని,యేసయ్య నామంలో చిన్న ప్రార్థన చేస్తే ఆ దయ్యం వదిలిపోంది. కాని ఆమె సతీశ్ అన్న ప్రార్థన కి 100 కి. మీ. వెళుతుంది.
    నా దగ్గరకు వచ్చే వారు వెళుతున్నారు.
    సెక్యూరిటీ గార్డులు పని చేయడం మొదలు పెట్టాను.

    • @hisgrace3564
      @hisgrace3564 3 роки тому

      మీరు దైవ సేవకులా బ్రదర్ ? ఎందుకు సేవ మానేసారు ? ఎందుకు సెక్యూరిగా చేరారు ? మనం దేవుని సన్నిధిలో పట్టుదలతో పట్టుదలతో దేవుని వేడుకుందాము . దేవుడే సహాయం చేస్తారు . దయచేసి జవాబు ఇవ్వండి

    • @mickaelm6344
      @mickaelm6344 3 роки тому

      @@hisgrace3564
      Beloved Brother
      Thank you very much for your encouragement,
      Please pray for me that I may be FAITHFULL to the Lord till end of my life,
      Cell:7676881056.

  • @nischayshikhara2159
    @nischayshikhara2159 3 роки тому +21

    Praise the Lord Pastor Ajay, Hat's up to u, God will be with u brother

  • @nkrishna4767
    @nkrishna4767 3 роки тому +2

    నిజమే ధనవంతుడు పరలోకంలో స్థానం ఉండదు అని వాక్యం బోధిస్తుంది.
    సేవ ఆంటే నశించి పోతున్న నూతన ఆత్మలను రక్షించుటే.
    నిను వలే ని పొరుగు వారిని ప్రేమిచ్చామని ప్రభువు చెప్పాడు.ధర్మశాస్త్రము అంత దేవుని పూర్ణ ఆత్మతో సేవించమని,పొరుగువారిని ప్రేమించమని ఉన్నది లూకా 11ఆద్యంలో
    తోటివారిని ఆదరించక పోతే అది సేవ అభివృది కాదు.
    దారిద్రతకు దిగజరుడి జీవితానికి నిదర్శనం.
    వాక్యం అనే ఆదముందు ని జీవితని సరిచేసుకో.

  • @universalgodministries
    @universalgodministries 3 роки тому +11

    వందనములు అన్న

  • @chittishruthi4502
    @chittishruthi4502 3 роки тому +7

    Praise the lord

  • @user-ep7vp1em8g
    @user-ep7vp1em8g 3 роки тому +2

    కార్పోరేట్ సేవకుడు , దేవునికి మనకు మధ్య సారాది, సతీష్ కుమార్ గారు

  • @ehymavathi5616
    @ehymavathi5616 2 роки тому +1

    Vandanalu Ayya Garu...Meeru .Yessayya tho .Undadam. Nerchukondi..Don't. Talk. Others. Obey to God .Only

  • @potlaraju5409
    @potlaraju5409 3 роки тому +6

    Praise the lord. brother

  • @prgarikinadaniel8972
    @prgarikinadaniel8972 3 роки тому +40

    మీ మాటలు నాలాంటి పేద సేవకులను ఆదరిస్తునవి god bless you brother

    • @hisgrace3564
      @hisgrace3564 3 роки тому

      ఇలాంటి వీడియోస్ నిన్ను ఆదరిస్తున్నాయా ? మన ఆదరణకర్త ఎవరు ? అయన నిన్ను ఆదరించేలా ప్రభువు పాద సన్నిధి లో వేడుకో. నేనూ అదే చేస్తున్నాను

  • @angelavinash4214
    @angelavinash4214 Рік тому

    Chala Baga chepparu .a rojulo theatre churches unte Inka devudu adbuthalu kuda screen lo chupinchevaru amo .papam devuniki theliyaledhu.theliyaka uru uru thirigi suvartha cheppi andharilo okati ayyru yessah

  • @tejukatru
    @tejukatru Рік тому

    Praise the lord 🙏🙏🙏🙏 pastorgaru Devudi korukunedhi melanti Rosham kaligina Bhiddalane Mila porade Vala Koraku memu Vuntamu prardhinchadaniki Devunikoraku poradadaniki Ma Vanthu sayam Chestamu . Bakki.Glory kkd EGdt Amen

  • @jameskarumanchi4361
    @jameskarumanchi4361 3 роки тому +5

    God bless you brother

  • @fcmxeio
    @fcmxeio Рік тому +1

    Super explain Sir
    💯 currect ga cheparu

  • @derangulasrini3099
    @derangulasrini3099 3 роки тому +4

    అన్నా అన్యులకు లో కువ కావడమే తప్ప మరో ది ఏమిలేదు❤️ అన్నా తను మారాలి అని లేదా నీ బాధ గురించి ప్రార్థన చెయ్యండి
    ఇలాంటి వి పెట్టడం ద్వారా అన్యులకు లోకువ కావడమే😭🙏

    • @pastorajaybabujcec1989
      @pastorajaybabujcec1989  3 роки тому

      facebook.com/100005664007145/posts/1607996066065845/?sfnsn=wiwspwa

    • @swarooprokkam8404
      @swarooprokkam8404 3 роки тому +1

      ఏమి లేదు bro... అనుభవించిన వాడికి తెలుస్తుంది బాధ ఏమిటో... వీరు రేపటి దినాల్లో క్రైస్తవ స్వాముల్లాగ తయారయ్యే ప్రమాదం ఉంది. ఇలా నలుగురు అడిగితే వాళ్లుదగ్గర పెట్టుకొని మాట్లాడుతారు...

    • @vorsuvenkatesh9059
      @vorsuvenkatesh9059 3 роки тому

      @@pastorajaybabujcec1989 That is a real story happened in a sister's life. The same is told in that message. It is telling the wrong way of preaching of that sister's old church pastor. And also teaches us no pastor should not have the behavior of that preacher. Bur it doesn't mean that Br Satish Kumar is insulting all the Pastors who are in rural areas. I am a member of Calvary Temple. I know the power of word of God in Calvary Temple. But the Pastors like you will post this cutting videos and make people to misunderstand the good servants of God. You always try post half meaning videos this tells you that you may a half minded. You don't know the life of Br Satish Kumar, but we know. You don't know his hunger for Gospel , but you people only know he asking for sponsor. Why sponsor? Because many people like found Jesus by Calvary Swaram. It is not a free broadcast brother. The Broadcast need money. The people who are touched by Calvary Swaram, only they will sponsor. You people are in a heavy worry. You have to be happy with this Service of Calvary Temple but you won't be happy because you are thinking that Br Satish Kumar is taking your souls and money of your souls. You are supporting yourselves that your words are from God. Brother , I know your knowledge in the Word of God and your love on Jesus by your meaningless video uploading on Satish Kumar. Finally your video is telling me that you are a preacher who serves God for only your livelihood. But Br Satish Kumar has given all his belongs to God only and also preaching the pure word of God for the people who seeks the Word of God. You are insulting Jesus Christ with your selfish videos. Brother please change your mentality by listening the pure Word of God. The disciples are with Jesus for three and half years but the people who crusified our Lord will never be with Jesus. We all know that what the disciples have done and what the others have done. The same thing will be applied to this situation. We are with our Br Satish Kumar from many years. You didn't ever be with our Brother. But you are spreading rumors against the good shepherd. It is not against him but against the God. Kindly understand your mistake and submit your life to God. Live for God . Our Brother lives for Jesus. He loves us very well. We love our shepherd. If you are really a Pastor, feed , love your sheep. Be a good shepherd. But don't comment other Shepherds. If you a good shepherd , you will never put this kind of videos in social media. If you put again the same kind of videos, it shows that you are under Satan' s rule. Think please my dear beloved brother in Jesus Christ. Amen.

  • @sandepagamadhavi5570
    @sandepagamadhavi5570 3 роки тому +32

    మీ లాంటి సత్యసంబంధమైన సేవకులందరికి నాహృదయపూర్వకంగ వందనాలు. ఒక తప్పును తప్పు అనీ చెప్పడం ఎంత right టో. ఆదే తప్పుని చెప్పకపోవడం కూ డా చాలా తప్పు. సరిదిదుకుంటె ధన్యజీలం. సత్యనిచెపినందుకు thank you brother వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arunajyothi7174
    @arunajyothi7174 3 роки тому +5

    Praise the lord brother 🙏

  • @user-mw2je9eb1i
    @user-mw2je9eb1i 11 місяців тому

    Thank you so much God bless you and your service

  • @shopmobile1747
    @shopmobile1747 3 роки тому +11

    God bless you 🙏 అన్నయ్య యేసయ్య మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు అందరిని ఆశీర్వాదం కృపతో నింపునుగాక ఆమేన్ అన్నా యేసయ్య మీలాంటి సేవకులకు ఎపుడు తొడు ఉంటాడు

  • @rajupuvvala3582
    @rajupuvvala3582 3 роки тому +4

    Brother Exlent 🙏

  • @venkateshkolli3744
    @venkateshkolli3744 3 роки тому +16

    Devuni ki morapettuku bro devudu javabu istadu

  • @ksekhar4428
    @ksekhar4428 11 місяців тому

    Super sir price the lord

  • @vijaybhaskar6131
    @vijaybhaskar6131 3 роки тому +4

    ANNA PRAISE THE LORD ANNA chala baga matladaru Anna........

  • @juttukaanand8592
    @juttukaanand8592 3 роки тому +3

    Praise. The. Lord

  • @jeevanprasadch
    @jeevanprasadch 3 роки тому +36

    ఎంతో మంది దైవ సేవకుల ఆవేదన మీరు స్పష్టంగా వివరించారు....👍

    • @johnsonpuli6027
      @johnsonpuli6027 3 роки тому +1

      Deniko Satish Kumar sanganiki ekkuvamandi veltunnanduka

    • @jeevanprasadch
      @jeevanprasadch 3 роки тому

      కాదు బ్రదర్... కష్టపడుతున్న సేవకులను వెటకారంగా కించపరుస్తున్న బోధకుని పరిస్తితి ఏమవతాదో అని మిగిలిన సేవకులు పడుతున్న ఆవేదన అని అన్నాను

    • @johnsonpuli6027
      @johnsonpuli6027 3 роки тому +1

      @@jeevanprasadch brother teerpu devunidhi. Satish Kumar garu okavela tappuchesthe paschatapanni devudu kaligistadu anthetappa athani paristhithi emavuthado Ani aavedana chendalsina avasaram ledu kada
      Eppudo kalpinchi choopinchina video ni pattukoni ippatiki vimarshinchukuntu vundadam Mana Christianity ki manchidi kadu

  • @ehymavathi5616
    @ehymavathi5616 2 роки тому +1

    Yessayya. Meeku. Samadhanam Dayacheyunu....Hallelujah

  • @surekham8601
    @surekham8601 3 роки тому +1

    Good speech your voice very nice god bless you

  • @mrvaaaas
    @mrvaaaas 3 роки тому +5

    Praise the lord pastor, whatever u have said is true. And their is nothing like a poor or a rich pastor in the eyes of God , all that matters is how many souls we win, don't feel sad pastor. Let's leave it to God please keep praying. One message to all my beloved brothers and sisters is that, no one is superior than God in this world please remember this, even if you pray Lord will answer.God bless you all thank you.

  • @pradeepbeera6065
    @pradeepbeera6065 3 роки тому +3

    Good massage Anna..

  • @hoseamary251
    @hoseamary251 3 роки тому +2

    number one message thank you brother

  • @bothulaswarna1780
    @bothulaswarna1780 3 роки тому +4

    God bless you

  • @chandurachakonda9352
    @chandurachakonda9352 3 роки тому +3

    God bless u brother 🙏🙏🙏🙏

  • @nageshnagesh2132
    @nageshnagesh2132 Рік тому +2

    Praise the Lord bro

  • @Nissy-o2v
    @Nissy-o2v 3 роки тому +50

    బ్రదర్ దయచేసి అయన సేవకులను ఏమన్నారో ఆ వీడియో ను మొదట యూట్యూబ్లో పెట్టండి. అప్పుడు అయన ఏ సందర్బంగా ఆ మాటలు అన్నారో తెలుస్తుంది

  • @AshokKumar-fj4gt
    @AshokKumar-fj4gt 3 роки тому +11

    Hat's up every word tells true and God with you

  • @ashokbabukanneganti4712
    @ashokbabukanneganti4712 2 роки тому +2

    Praise the lord brother 🙏 correct

  • @bandiprakashrao3140
    @bandiprakashrao3140 3 роки тому +2

    God bless you.

  • @satyanandambudiga3322
    @satyanandambudiga3322 2 роки тому +3

    ప్రైస్ ది లార్డ్ అన్న
    మంచి సందేశాన్ని అందించారు మీకు వందనాలు🙏
    నేటి దినాలలో గ్రామాలలో కూడా అదే పరిస్థితి

  • @venkatakrishnalelapolu2974
    @venkatakrishnalelapolu2974 3 роки тому +17

    Andariki unity untundi,okka Christian ki thappa,oka Christian inkoka Christian ki shatruvu,anduke Christians pynee dhadulu jarugutunayee,

  • @posiyakorlapati3021
    @posiyakorlapati3021 3 роки тому +4

    Good messag anna

  • @tirupathirao265
    @tirupathirao265 3 роки тому

    దేవునికి కనబడని సృష్టము ఏదీ లేదు మరుగు లేక స్పష్టముగా కనబడుచున్నది

  • @ratnaraju3876
    @ratnaraju3876 3 роки тому +9

    Praise the lord brother...what you said that is 100 % correct

  • @yallababu69
    @yallababu69 3 роки тому +15

    చాలా యథార్థముగా మాట్లాడారు.
    గాడ్ బ్లెస్ యు బ్రదర్.

  • @parvathigedela155
    @parvathigedela155 3 роки тому +7

    praise the lord devuniki mahima Amen praise the lord brother wonderful speech spr Andi

  • @samuelmeede4566
    @samuelmeede4566 3 роки тому +1

    Brother praise the lord ....cool down

  • @dr.ezrarayapatiharanath5874
    @dr.ezrarayapatiharanath5874 3 роки тому +7

    You are clear brother....

  • @gorumanasa2849
    @gorumanasa2849 3 роки тому +6

    God bless you brother.....I understand your pain .... pray for Sathish brother and that Church people's salvation...

  • @padmalathapadmalath5921
    @padmalathapadmalath5921 3 роки тому +1

    Yes Anna Coract praise the lord annaiah