ఎన్నికల ముందు లాస్ట్ అంచనా ఇప్పటికి సీట్ల లెక్కలు ఇవి | Chalasani Srinivas on AP Elections | Aadhan

Поділитися
Вставка
  • Опубліковано 9 тра 2024
  • Watch ఎన్నికల ముందు లాస్ట్ అంచనా ఇప్పటికి సీట్ల లెక్కలు ఇవి.. Political Analyst Chalasani Srinivas Analysis on Andhra Pradesh 2024 Elections. Watch the full video to know the winning insights of political parties in Andhra Pradesh.
    #chalasanisrinivas #apelections2024 #tdp #ysrcp #bjp #janasena #chandrababu #ysjagan #daggubatipurandeswari #pawankalyan #apnews #andhrapradesh #appolitics #telugunews #aadhantelugu #aadhan
    We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, and Congress along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews, and more. Stay tuned for your daily dose of entertainment!
    #appolitics #appoliticalnews #apnews #andhrapradesh #apelections #telanganapolitics #telangana #telangananews #telangananewslive #telanganaelections #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
    Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
    Android App: bit.ly/3bbr2mF
    iOs App: apple.co/3J9hTHY
    For Advertisement Enquiries: +91 6302580232
    Mail Id: marketing@aadhan.in
    మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
    మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
    మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
    అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
    వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
    Subscribe Aadhan Channels For Interesting Videos
    Aadhan Food & Travel : / @aadhanfoodandtravel
    Aadhan Adhyatmika : / @aadhanadhyatmika
    Aadhan Talkies : / @aadhantalkies
    Please Like, Share and Comment in Comment Box
    Thank You For Watching

КОМЕНТАРІ • 190

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 11 днів тому +13

    2001 అంటే తెలంగాణా ఉద్యమం ప్రారంభమైన నాటినుండి గమనిస్తున్నాను మనకి కొంతమంది మేధావి విశ్లేషకులు ఉన్నారు ఈ చలసాని, ఉండవల్లి అరుణ్ కుమార్, ఐఏఎస్ జయ ప్రకాష్ నారాయణ , జె.డి. లక్ష్మీ నారాయణ, ఐ.వై.ఆర్. కృష్ణారావు లాంటి వాళ్ళు. వీళ్ళు నా అభిప్రాయం లో పూజకు పనికి రాని పువ్వులు. ఎన్నికలలో నిలబడరు నిలబడినా నెగ్గరు. ఏమడిగినా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు. మొదటి ప్రపంచ యుద్దం దగ్గర నుంచి మొదలుపెట్టి చరిత్ర చెపుతారు. ఈరోజు పరిస్థితి ఏమిటి ఈరోజు సమస్యలు ఏమిటి వాటికి పరిష్కారాలు ఏమిటి డైరెక్ట్ గా చెప్పరు

  • @redsbonu5787
    @redsbonu5787 11 днів тому +13

    TDP ALLIANCE 130 for sure 😅
    Mark this chalama

  • @appalanaidu6648
    @appalanaidu6648 11 днів тому +8

    అవినీతి పరులకి నువ్వే సపోర్ట్ ఇస్తున్నావు

  • @rp.v6958
    @rp.v6958 11 днів тому +15

    ఆ మహిళలకంటే ఆ తుగ్లక్ నీకు ఎక్కువ న్యాయం చేసాడు

  • @hanumantharoa8289
    @hanumantharoa8289 11 днів тому +3

    Jai tdp jai cbn garu Jai janasena jai Bjp.
    Bye Bye ycp and jagan in Ap.
    Quit jagan and save Ap from ycp and jagan in Ap.
    Hello AP BYE BYE YCP AND JAGAN IN AP.

  • @rp.v6958
    @rp.v6958 11 днів тому +14

    వీడు అక్కడ అక్కడక్కడ తెలియకుండానే paytm smell చూపిస్తాడు

  • @anandaraomylapalli4205
    @anandaraomylapalli4205 11 днів тому +6

    అయ్యా! ఉత్తర భారతం, దక్షిణ భారతం గారూ, చాలు, గొంతు చించుకుంది, ఆయాస పడకండి!! ఇప్పటికే చాలా కలుషితం చేసారు, ఆలోచించండి!!

  • @chandrasekhar9466
    @chandrasekhar9466 11 днів тому +4

    I observed fractured opinions on various issues by Chalasani garu. No clearcut opinions on any issue. Perhaps he is undergoing lot of pressure which lead to confusion.

  • @user-wp8bs2wh1m
    @user-wp8bs2wh1m 11 днів тому +3

    పక్క B J P వ్యతిరేకి,కుల పక్షపాతి.

  • @jagathreddy7612
    @jagathreddy7612 4 дні тому

    అన్ని ఆస్తులు తనఖా పెట్టడం అయిపోయింది. ఇక రైతుల భూములను లాక్కొని తనఖా పెట్టడం కొరకు ల్యాండ్ టైటలింగ్ తీసుకొచ్చారు.

  • @hariprasadmathukumalli1338
    @hariprasadmathukumalli1338 4 дні тому

    Sir_ Total uneasiness to watch_ NDA 100 pc win with minimum 124/ 18 MPs, and maximum around 140/ 19 _ New Govt. by CBN will be formed on 8/ 9 th June, and P Kln_ Dy. CM, Y. nnaidu_ Home M _ N Manohar garu as SPEAKER_ This is my conscience prediction & pray LORD BALAJI Bless this team for future prosperity of AP_ NAMASTHE

  • @saveAPfrom420
    @saveAPfrom420 11 днів тому +3

    చలసాని శ్రీనివాస్ ఇన్నాళ్లు ఏ కలుగులో దాక్కున్నారు

  • @venkateshraom8376
    @venkateshraom8376 11 днів тому +1

    Sir,
    మీరంటే నాకు చాలా గౌరవం. కొంచం భాష మీద దృష్టి పెట్టండి, సర్.
    పజలు ఏంటి సర్? ప్రజలు అనండి.
    ఇలాంటివి ఎన్నో.....

  • @trulynanda
    @trulynanda 11 днів тому +3

    I request Kishore gaaru.. don’t bring this guy into channel debates. Godameedha pilli manakenduku sir..

  • @sathwiksathwik7000
    @sathwiksathwik7000 11 днів тому +2

    ..... సాని.... ఏ పి కి శనిగాడు

  • @MUSIC52600
    @MUSIC52600 11 днів тому +4

    When he is supporting the Seperate status, he is not GENERALLY INTERESTED IN OVERALL DEVELOPMENT OF AP. This is the problem of this kind of medhavis!!

  • @ravikaminemi6213
    @ravikaminemi6213 11 днів тому +8

    Ycp pytem chalasani ycp ki vote vesthadu

  • @saveAPfrom420
    @saveAPfrom420 11 днів тому +3

    గుంటనక్క

  • @subbarayudu1131
    @subbarayudu1131 11 днів тому +1

    Wait Wait

  • @dandamudipurnachandrarao7559
    @dandamudipurnachandrarao7559 11 днів тому +2

    When the special status? Chalasani patym

  • @haribabuneerukonda2899
    @haribabuneerukonda2899 11 днів тому

    మీ త్యాగానికి, మీ నిబద్దతకి పాదబి వందనం సార్ 🙏

  • @satyanarayana3288
    @satyanarayana3288 11 днів тому +2

    Maha medavi 2024 tarvatha capital eni vastadu

  • @bonelaraviraju1545
    @bonelaraviraju1545 11 днів тому +4

    అయ్యా గత ఎన్నికల్లో రాష్ట్రమునకు ఇచ్చిన హామీలు అమలు చెయ్యలేదని nda నుండి టీడీపీ బయటకు వచ్చింది అనేది గుర్తు లేదా? ఈ మాత్రం పోరాటం చేయని వైసీపీ ని వెనకేసుకొస్తున్నారు. మరి ఈ ఐదేళ్లు వైసీపీ కేంద్రప్రభుత్వం తో ఎలా ఉందనేది చెప్పండి. హామీలు అమలు చెయ్యలేదని బయటకొచ్చినపుడు టీడీపీ తో ప్రజలు నిలబడ్డారా? ఇటువంటి కథలు ఎవరికైనా చెప్పండి

  • @chevuruvenkateswarlu2806
    @chevuruvenkateswarlu2806 11 днів тому

    గౌరవచ ల సా ని గా రు అ o చ నా చాలా చ క్క గా ఖ చ్చి త o గా చె ప్ప గ ల రు.

  • @appalanaidu6648
    @appalanaidu6648 11 днів тому +2

    వీడు వైసీపీ ఫేవరెట్

  • @sateeshphanichandra1011
    @sateeshphanichandra1011 10 днів тому

    Good my guess is tdp 92 janaseana 12 bjp 4 total 108😊

  • @cheemalasamuelraju4591
    @cheemalasamuelraju4591 11 днів тому

    అపండ్రా బాబు. మీరు రిజల్ట్స్ రోజున పారిపోవాల్సి ఉంది.

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao7495 11 днів тому

    ఇప్పటిదాకా ఫలితంలేని ఉద్యమం చేశారు. ఇంకాచేస్తారుట.ఏమి సాధించారు ఇప్పటిదాకా. చేతలు తక్కువ. కబుర్లు ఎక్కువ.

  • @gurijala1
    @gurijala1 10 днів тому

    జగన్ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ ఆక్ట్ ప్రవేశపెట్టడమే ఈ చట్టం మీద నమ్మకం పోయింది. ఇది హడావుడి గా ప్రవేశపెట్టడం ఎన్నో అనుమానాలకి తావు ఇస్తుంది. అన్నిటికంటే ముందుగా రైతు పట్టాదారు పాస్ బుక్ మీద మరియు సర్వే రాళ్ల మీద జగన్ ఫోటో ఎందుకు ఉండాలి. జగన్ ఏమాత్రం సదుద్దేశం ఉన్న నాయకుడి గా పూర్తిగా విఫలం అయ్యాడు. జగన్ దారుణ ఓటమి లాంఛనమే!

  • @murthytatavarthy8574
    @murthytatavarthy8574 11 днів тому +1

    కూటమి కి125 -135వస్తాయి, y.c.p. ki 45to 55.

    • @Krms5689
      @Krms5689 11 днів тому

      Genuine Feeling ! May be !

  • @ramstutorials5210
    @ramstutorials5210 11 днів тому

    Everyone ask them to see sarkar movie before voting

  • @ravillasureshbabu6356
    @ravillasureshbabu6356 11 днів тому +4

    Veedu jaggadu madda kudasthadu TDP 145 mla 21 mp win

  • @sureshswamy6858
    @sureshswamy6858 11 днів тому

    Which regional party is not party chief centric.

  • @reset.india20
    @reset.india20 11 днів тому

    Channel నీ బట్టి ఈయన అనాలసిస్ మారిపోతుంది.....😂

  • @syam1662
    @syam1662 11 днів тому

    మీరు ఎప్పుడూ వైసీపీకి వ్యతిరేకంగానే ఉంటారు కొత్త సర్వే అవసరం లేదు
    రోజా, నాని మాత్రమే కాదు వైసీపీ కొత్త నేతలు చాలా మంది

  • @RamkoteswararaoPaladugu
    @RamkoteswararaoPaladugu 10 днів тому

    Chalasani edwaleka navvutunnadu. Jagan taruvata AP ki pattina chidapurugu chalasani. Amravati graphics anataniki siggupadali

  • @gaddipati00
    @gaddipati00 11 днів тому

    Mr Chalasani
    Yes Center did injustice to Polavaram but what about Jagan Reddy?
    Do you support Jagan Reddy's reverse engineering on Polavaram and changing the contractor like Navayuga and handling the crucial Polavaram to in experienced Megha Engineering just because of Caste factor?
    Develop some sense man.

  • @majjarikumar7485
    @majjarikumar7485 11 днів тому +3

    ఈ చలసాని ఎప్పుడూ బీజేపీ మీద పడి ఏడుస్తూ వుంటాడు.. అదే ఇతనితో పెద్ద సమస్య..

  • @srinivasaraokolluru6406
    @srinivasaraokolluru6406 11 днів тому

    All ways right Sir 👏

  • @appalanaidu6648
    @appalanaidu6648 11 днів тому +1

    Vore babu 70% kadu 90%

  • @appalanaidu6648
    @appalanaidu6648 11 днів тому +2

    ఆంధ్ర ప్రదేశ్ ని చెడిపోవడానికి మొదటి కారణం నువ్వేరా బాబు కిందటి ఎలక్షన్ ముందు గొప్పగా నాటకాలు ఆడవుగా ఏదిరా ప్రత్యేక హోదా 23 ఎంపీ లు ఇస్తే ప్రత్యేక హోదా తెచ్చేస్తా అన్నాడుగా జగన్ ఒక్కసారైనా ప్రత్యేక హోదా గురించి అడిగావా ఈరోజు 5సంవత్సరాల్లో నీకు నాటకాలు ఆపరా బాబు నీకు లాంటి వాళ్ళు ఉన్నంతవరకు కమ్యూనిస్ట్ బాగుపడదు

  • @chandrasekharsurapaneni1665
    @chandrasekharsurapaneni1665 11 днів тому

    అయ్యా అసలు మీరు మేధావిగా ఎవరు గుర్తించారు. మీరు మేధావి అని మీకు మీరే చెప్పుకుంటున్నారా? ఎందుకు మీ విశ్లేషణతో ప్రజల్ని బాధపెడుతున్నారు

  • @kishoreraja2609
    @kishoreraja2609 11 днів тому

    ఈ డబల్ స్టాండర్డ్ మాటల ఎందుకు రా నాయనా!. వైఎస్ ఆర్ సీపీ కంఫర్ట్ బల్ గా గెలుస్తుది.

  • @mvgnaidu4209
    @mvgnaidu4209 2 дні тому

    Neethuluyendukayya.Nijsnga,Meeru,zmedhavi.

  • @saradhisvks1817
    @saradhisvks1817 11 днів тому

    Tammudu chalasani excellent sollu

  • @naveenchowdary598
    @naveenchowdary598 11 днів тому

    Chalasani garu,intha dikkumalina analysis na life lo chudaledu

  • @mvgnaidu4209
    @mvgnaidu4209 2 дні тому

    Eeyanagaru,yeto,chepparu.AvanniyendukuAndarisangathi,Yenduku,Deenisangathicheppandi.yekkuva,medhavi,eeyanagaru.

  • @sambasivaraoyeluri7069
    @sambasivaraoyeluri7069 11 днів тому

    Meeru nitivantula sir mottem ysrcp gelvalni chepparu

  • @NaveenmuntaMunta-xz4ge
    @NaveenmuntaMunta-xz4ge 11 днів тому

    verdinipichhasupatrilopettali 140taggavu kutamiki ycp below 30

  • @rmasineni
    @rmasineni 11 днів тому

    Chalasani Srinivas is similar to Kesava Rao in Telangana. Hard to understand his conversations and no clarity on what is communicating.

  • @lingalanagaraju7395
    @lingalanagaraju7395 11 днів тому

    Aapara swamy chusindhi chalu

  • @pratavssrmurthy
    @pratavssrmurthy 11 днів тому +1

    😂😂😂

  • @gaddipati00
    @gaddipati00 11 днів тому

    I respect his age but he has no clarity on what he wants to say.
    His words are perfect example for "Appa Bava sollu Kaburlu".

  • @user-pd3of4tk6f
    @user-pd3of4tk6f 11 днів тому

    Jai NDA Jai TDP ✌️✌️✌️

  • @VijayKumar-ps7xj
    @VijayKumar-ps7xj 11 днів тому

    Sollu..srinivas gaariki.
    Namaste.

  • @babu1272
    @babu1272 11 днів тому

    Veedoka pedda PayTM receiver

  • @mvgnaidu4209
    @mvgnaidu4209 2 дні тому

    8

  • @sivakumar7645
    @sivakumar7645 3 дні тому

    FinaldivalacourekAbhuruku prathekadadamataluvi vinaisamu

  • @dharaniv3389
    @dharaniv3389 11 днів тому

    Orey nayana nuv Jagan Bhajana bhale chestunav kada ra.
    Neku future ledu ipoendi eesari tho

  • @jagadeeshkalavalapudi1384
    @jagadeeshkalavalapudi1384 11 днів тому +2

    Ycpni win cheste prajalu other states povalisinde

    • @polireddy3425
      @polireddy3425 11 днів тому

      Em bro 19 nundi me intlo evaraina paripoyara pakka states ki😂

  • @nareshkumarsure7105
    @nareshkumarsure7105 11 днів тому

    Sharmila win kadapa

  • @sivakumar7645
    @sivakumar7645 3 дні тому

    Mimaliapedevaruchepukodisvathavalunijalukavu

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 11 днів тому

    Adani ante kammolladi..TDP ki 175 seats vasthayi ani chebuthaaru

  • @dr.swarupranjanmajhi3880
    @dr.swarupranjanmajhi3880 11 днів тому

    Why do you give an interview to chalasani?.....he is a pro ycp person....... The people of AP decided to have a change.....

  • @rameshsukavasi1187
    @rameshsukavasi1187 11 днів тому

    నీకు వైసీపీ గెలవాలని ఉంది మాది రూరల్

  • @pasalabhaskarrao8314
    @pasalabhaskarrao8314 11 днів тому

    Adaniki buddiledu, ayana analyst kadu,pichivadi chetilo railaga matladathadu

  • @balakrishnapalla
    @balakrishnapalla 11 днів тому

    వీడు ఎలా ఇలా చెప్తున్నాడో, దానికి ఆధారాలు ఏమిటో చెప్పడు కానీ డబుల్ టంగ్ వాడతాడు....

  • @harshavardhanvattikuti7746
    @harshavardhanvattikuti7746 11 днів тому

    E vedhavani endhuku pilusthaaru

  • @mannavaprasadu
    @mannavaprasadu 11 днів тому

    ఇంకా సిగ్గూఎగ్గూ బుద్ధి జ్ఞానం రాలేదు ఈ క్యాండి డేట్ కి...

  • @NaveenmuntaMunta-xz4ge
    @NaveenmuntaMunta-xz4ge 11 днів тому

    veedu 5thclass chadivivuntadu osmania political science survay kutami 140+,ycp below30

  • @sudharashan7630
    @sudharashan7630 11 днів тому

    Gotta m garu mi speaker museyandi

  • @user-zm5me3ze6m
    @user-zm5me3ze6m 11 днів тому

    Ycp again in 2024.

  • @user-us5zw7ty7d
    @user-us5zw7ty7d 11 днів тому

    INKOOO PAYTM BATCH READY, CHI, THU👎👎👎

  • @krbbank
    @krbbank 11 днів тому

    This fellow is a pseudo intellectual.His love for Jagan is vaguely displayed.

  • @croydon21H
    @croydon21H 11 днів тому

    100 to 105 antey danger..TDP tholu bomma avvochchu..king makers puttochchu

  • @bhaskararaobikku7437
    @bhaskararaobikku7437 11 днів тому

    Chalasani is Y C P pay tm batch

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 11 днів тому

    Amaravathi vishyamlo modi garu jagan kumak kaleedaa.
    Appudu meeru medhavi Ani cheppukunu yemi matladaaru

  • @simhadrip4770
    @simhadrip4770 11 днів тому

    Evaru emi cheppina CBN will CM , pavan and Lokesh will takes of ap psychos

  • @sadanandaraoganduri527
    @sadanandaraoganduri527 11 днів тому

    Veedoka వేస్టే fellow itha ni avoid చెయ్యండి

  • @satyanarayana3288
    @satyanarayana3288 11 днів тому

    Maha medavee special sratus enee vastadu compulsory 2019-2024 daka paytm tesukuni intlo rest tesukunadu

  • @shanmukhshiva8395
    @shanmukhshiva8395 11 днів тому

    Kutam ki 140 site win

  • @tejavemuri7795
    @tejavemuri7795 11 днів тому

    he is red hook

  • @santhipolamraju7185
    @santhipolamraju7185 11 днів тому

    No clarity. What 100 and 105. Who will get.
    Going to other topics without completing the sentence . Pathetic

  • @bandisrinivas651
    @bandisrinivas651 11 днів тому

    చలసాని గారు అన్నీ మూసుకుంటే అంటే నవరద్రాలు మూసుకుంటే మంచిది నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ మిమ్మల్ని కూడా క్యాబేజీ పువ్వు లాగే చూస్తున్నారు మిమ్మల్ని ap ప్రజలు మీరు ఏమి మాట్లాడతారో మీకే అర్థం కాదు😮

  • @winsonsirra5301
    @winsonsirra5301 11 днів тому

    Veedo panika Malina vdv sns

  • @user-vm3xj4cl5w
    @user-vm3xj4cl5w 11 днів тому

    Chalasaniokawestgadu

  • @tumatisureshkumar52
    @tumatisureshkumar52 11 днів тому

    Veedu CBN ante edustadu

  • @sandeshpadigela2079
    @sandeshpadigela2079 11 днів тому

    the worst analayst cancer to inida in the name of regional feleling ni bonda telugu jyothi

  • @simhadrip4770
    @simhadrip4770 11 днів тому

    Why you people are entertaining this type of persons there’s no use for society

  • @nareshkumarsure7105
    @nareshkumarsure7105 11 днів тому

    Enni cheppina kutami win 120 seats win

  • @GaneshYuvan-ms8uo
    @GaneshYuvan-ms8uo 11 днів тому

    Eyanaki BJP paina unde akkasu Ela ellagoklutunnaru

  • @krishnamurthyraju8627
    @krishnamurthyraju8627 11 днів тому

    Veellanthaa package stars,maatallo nijaithee vundadhu.

  • @PavanEnterprises-jp1hq
    @PavanEnterprises-jp1hq 11 днів тому

    Yellow

  • @tumatisureshkumar52
    @tumatisureshkumar52 11 днів тому

    Congresd musugolo paytm

  • @pranamyaelectricals7886
    @pranamyaelectricals7886 11 днів тому

    Neeku baaga neethi vundi kaduu

  • @bhavaniprasadadusumilli3357
    @bhavaniprasadadusumilli3357 11 днів тому

    ఈయనో half మేధావి

  • @venkateswarlupamidi2076
    @venkateswarlupamidi2076 11 днів тому

    Veedoka apara medhavii..

  • @MNStruth
    @MNStruth 11 днів тому

    Orey fake medhavi రేపు ఎ govt వచ్చిన state lo central lo Modi vuntaadu నీకేం election ముందు gorrela అరచి potav,. State develop కావలి అంటె central help vundali...vote for Modi 🚩🚩🇮🇳

  • @swaroopanche4617
    @swaroopanche4617 11 днів тому

    Waste fellow
    TDP Sure win
    115 to 130 min

  • @winsonsirra5301
    @winsonsirra5301 11 днів тому

    Puna