పిన్నెల్లిని పట్టించిన నిమ్మగడ్డ| Facts Behind Pinnelli Ramakrishna Reddy Arrest | Nimmagadda Ramesh

Поділитися
Вставка
  • Опубліковано 21 тра 2024
  • Watch పిన్నెల్లిని పట్టించిన నిమ్మగడ్డ.. Shocking Facts behind Macherla YSRCP MLA Pinnelli Ramakrishna Reddy Arrest. Election Watch Convenor Nimmagadda Ramesh Kumar complained to the Central Election Commission about the destruction of EVMs in Macherla. In his letter, he asked the Election Commission to take this incident seriously and take strict action against those responsible. He asked that strict punishments be implemented so that similar incidents do not occur again.
    #pinnelliramakrishnareddy #nimmagaddarameshkumar #macherla #ysrcp #palnadu #electioncommision #apnews #andhrapradesh #apelections2024 #election2024 #telugunews #appolitics #marokonamkishormay2024 #aadhantelugu #aadhan
    We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, and Congress along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews, and more. Stay tuned for your daily dose of entertainment!
    #appolitics #appoliticalnews #apnews #andhrapradesh #apelections #telanganapolitics #telangana #telangananews #telangananewslive #telanganaelections #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
    Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
    Android App: bit.ly/3bbr2mF
    iOs App: apple.co/3J9hTHY
    For Advertisement Enquiries: +91 6302580232
    Mail Id: marketing@aadhan.in
    మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
    మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
    మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
    అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
    వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
    Subscribe to Aadhan Channels For Interesting Videos
    Aadhan Food & Travel : / @aadhanfoodandtravel
    Aadhan Adhyatmika: / @aadhanadhyatmika
    Aadhan Talkies: / @aadhantalkies
    Please Like, Share, and Comment in the Comment Box
    Thank You For Watching

КОМЕНТАРІ • 467

  • @arunakumarikodali1243
    @arunakumarikodali1243 27 днів тому +123

    నిమ్మగడ్డ రమేష్ గారు. మీ లాంటి వాళ్ళ వల్లనే ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉంది
    మిమ్మలిని ఎంత టార్చర్ పెట్టారో. మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది సర్.🙏👍

  • @bhavaniprasad9309
    @bhavaniprasad9309 28 днів тому +154

    ఇ ప్పటికైనా CS ని మార్చకపోతే కౌంటింగ్ రోజు మహా విధ్వంసం జరిగే అవకాశం, ప్రాణ నష్టం జరిగే అవకాశం వుంది.

  • @apparaomandadapu133
    @apparaomandadapu133 28 днів тому +137

    ఆ జవహర్ రెడ్డి ని ఎందుకు తొలగించలేదూ.

  • @glmrpatnaik4262
    @glmrpatnaik4262 28 днів тому +197

    నిమ్మగడ్డగారికి ఆ భగవంతుడు నిండు నూరేండ్లు పూర్ణాయుస్సునీ పూర్తి ఆరోగ్యాన్ని అపారమైన మేథాసంపత్తీనీ ప్రసిదించును గాక!
    నిమ్మగడ్డగారు కృతజ్నతలు.భారతమాత గర్విస్తుంది నేడు.ఆంధ్ల నీతినియమాలకు న్యాయానికి కట్టుబడి యున్న సత్యమూర్తుల తరుపున కృతజ్నతలు అభినందనలు.

    • @user-ti8zp9yb6v
      @user-ti8zp9yb6v 27 днів тому +5

      పదవీవిరమణ తర్వాత కూడా విశ్రాంత sec గారు ఈ రాక్షసులతో అవిశ్రాంతంగా పోరాడి ప్రజాస్వామ్యాన్ని భుజస్కందాలపై వేసుకొని నిమ్మగడ్డగారికి సహస్ర వందనాలు

    • @MrPsnraju
      @MrPsnraju 27 днів тому +2

      Not only wrest and jail. It is more important is that this x mla must be debarred from participating in future elections for over and above this man’s contesting this election irrespective of winning or loosing must be treated as null and void.

    • @AymanShaik-tl1xz
      @AymanShaik-tl1xz 9 днів тому

      😮😮😮😮​@@user-ti8zp9yb6v

  • @vadlamohan
    @vadlamohan 28 днів тому +342

    వీడియో బయట పెట్టిన మహనుబావుడికి రాష్ట్రం ఋణపడివుంది..గ్రేట్ నిమ్మగడ్డ గారు..

    • @ramanakumariuppuluri4541
      @ramanakumariuppuluri4541 28 днів тому +22

      Bhagavanthudu Edo oka rupamlovasthadi Just like Ramesh sir

    • @user-lb3vi8rj6v
      @user-lb3vi8rj6v 27 днів тому

      Veedu tdp durmargalu kuda pettali. Veedu kamma agent

    • @sekharyalavarti4610
      @sekharyalavarti4610 27 днів тому +8

      వీడియో బైటకు వచ్చింది సరే ! దాని మీద చర్యలు ?

    • @prasadbolla4579
      @prasadbolla4579 27 днів тому +3

      ​@@sekharyalavarti4610 chala manchilani..!

    • @appalabhakthulaayyanna7008
      @appalabhakthulaayyanna7008 27 днів тому +3

      Chala baga chepparu. Jai nimmagadda Ramesh

  • @mannarmanoharyadav7495
    @mannarmanoharyadav7495 28 днів тому +146

    తుగ్లక్ గాడికి కూడ తొందరలో ఇదే పరిస్థితి వస్తుంది.

  • @eswarg5897
    @eswarg5897 28 днів тому +105

    నిమ్మగడ్డ గారికి తక్షణం రక్షణ కల్పించాలి.

  • @KNageshra
    @KNageshra 28 днів тому +98

    నిమ్మగడ్డ రమేష్ అన్న గారికి రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాము ఇటువంటి వారిని పట్టించి పారిపోయే గట్ల నీకు ధన్యవాదాలు అన్న

  • @maheshmodili7808
    @maheshmodili7808 27 днів тому +38

    ఇంత దారుణం.. దౌర్జన్యం జరిగితే..గుర్తు తెలియని వ్యక్తులు అని రిపోర్ట్ చేయడం ఏమిటి

    • @Sriram_53
      @Sriram_53 25 днів тому

      ముందు ప్రిసైడింగ్ ఆఫీసర్ని సస్పెండ్ చేయాలి...

  • @sankarraomaarisetty8244
    @sankarraomaarisetty8244 28 днів тому +47

    ఈ రాష్ట్ర సిఎస్ ని విధులనుండి తొలగించి విచారణ (వారికి తగిన రీతిన) చేస్తే మొత్తం బండారం బయటకు వస్తుందని సామాన్య జనం అనుకుంటున్నారు.

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 28 днів тому +120

    ఆ రోజు బూత్ లో ప్రిసైడింగ్ ఆఫీసర్ నీ ఇంటర్వ్యు చెయ్యండి. బూత్ లోకి వచ్చింది ఎంఎల్ఏ అయితే గుర్తు తెలియని వ్యక్తులు అని ఎందుకు రాశారు అని అడగండి

    • @l21375
      @l21375 28 днів тому

      ప్రిసైడింగ్ ఆఫీసర్ evm జోలికి ఎవడువచ్చిన వెంటనే బూత్ పోలీస్ ను పిలిచి వాణ్ణి బూత్ బయటకి పంపించాలి దౌర్జన్యానికి దిగితే పోలీసులు అరెస్ట్ చెయ్యాలి.రెండు చెయ్యలేదు.
      పి.ఓ.
      బయపడి గమ్మనున్నట్లు ఉంది

    • @pangunurisrinivasulu149
      @pangunurisrinivasulu149 28 днів тому +3

      Vallu vere dist emplyes

    • @anilthakkilapati9221
      @anilthakkilapati9221 27 днів тому +3

      Fear

    • @rajyalakshmiduggirala7364
      @rajyalakshmiduggirala7364 27 днів тому +2

      నిజం matlaadi..ఆ వూరు దాట గలరా

    • @ravichandranrajagopal4172
      @ravichandranrajagopal4172 27 днів тому +2

      వాళ్ళ ప్రాణాలు కాపాడు కోవడం కోసం

  • @saveAPfrom420
    @saveAPfrom420 28 днів тому +36

    రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా అమ్ముడు పోయాడు

  • @sreeramgt5120
    @sreeramgt5120 27 днів тому +34

    సీఈఓ పక్కా గా మోసం చేస్తుంనాడు.

  • @user-pv5zc1jr9w
    @user-pv5zc1jr9w 28 днів тому +163

    ప్రజాస్వామ్య పరిరక్షణ వీరుడు నిమ్మగడ్డకు అభినందనలు.

  • @patibandlavenkatanarayana7547
    @patibandlavenkatanarayana7547 27 днів тому +25

    ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ వైయస్ జగన్ అమ్ముడు పోయారు అనిపిస్తుంది.

    • @swamybvr6281
      @swamybvr6281 27 днів тому

      Our police great.Are they could not see no.of people in the car they are chasing.In Hydbad there were Nijam children.These are the
      khojjas bought by Nijam to watch out his innumerable wives.These khojjas have testies removed before 10 yrs.Hence is our police
      the Jahan's children.

  • @bhavaniprasad9309
    @bhavaniprasad9309 28 днів тому +103

    చూస్తుంటే ఏపీ లో EC అమ్ముడు పోయిందా అనిపిస్తోంది.

  • @yvsprasadyarramsetti8618
    @yvsprasadyarramsetti8618 28 днів тому +58

    హాట్స్ ఆఫ్ నిమ్మగడ్డ గారు.

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 27 днів тому +19

    Political career close అవ్వాలి..ఆస్తులు జప్తు చెయ్యాలి..బుల్డోజర్ అవసరం ఏపీ లో

  • @user-xb4xv3qn3q
    @user-xb4xv3qn3q 28 днів тому +52

    ఎన్నికల కమిషన్ పారదర్శకంగా లేదు

  • @nallurikoteswararao9988
    @nallurikoteswararao9988 27 днів тому +44

    🎉❤ నిమ్మగడ్డ వారికి కృతజ్ఞతలు. రాజ్యాంగాన్ని.. దాని విలువని.. కాపాడాలి వలసిన.. బాధ్యత.. అందరిపై ఉంది.

  • @saveAPfrom420
    @saveAPfrom420 28 днів тому +32

    సి ఎస్ జవహర్ రెడ్డి ఇంకా జలగ బూట్లు నాకుతూనే ఉన్నాడు

  • @mvrr2270
    @mvrr2270 28 днів тому +58

    అభినందనలు,ధన్యవాదాలు ❤❤
    ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤
    జై తెలుగుదేశం జై బిజెపి జై జన సేన 🚲🌹🗑️

  • @sigireddysnrrao8131
    @sigireddysnrrao8131 28 днів тому +88

    రాష్ట్రం లో ప్రజాస్వామ్య ఎప్పుడో పోయింది IAS IPS YSR రాజ్యాంగం చదువు కొని అమలు చేస్తున్నారు దీనికి BJP సపోర్టు ఉన్నది

  • @ganeshkishore7599
    @ganeshkishore7599 28 днів тому +34

    ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ ని సస్పెండ్ చేసి experience కి మార్క్ వేసి ఎప్పటికీ ప్రమోషన్, increement లు రాకుండా చేస్తే మళ్లీ అలాంటి పనులు ఎవడూ చేయడు.

    • @MadhuSwamy
      @MadhuSwamy 27 днів тому

      పెద్ద పెద్ద అధికారుల చూసి భయపడుతుంటే po ఏమిచేయగలడు

    • @Sanamreddy184
      @Sanamreddy184 27 днів тому

      SP lu MLA la mochethi Nillu thaguthunte, adho akkadiki vachina officer nu papam andukandi suspend cheyamantunaru, ha place lo meru vunna alane chestaru.

    • @economicsmurali6557
      @economicsmurali6557 24 дні тому

      S

  • @sreenivasulukarudumpa9878
    @sreenivasulukarudumpa9878 28 днів тому +50

    ఈ సంఘటన మీద ఇప్పటి వరకు అనేక సందేహాలు ఉన్నాయి మీ వీడియో చూసిన తరువాత క్లారిఫై
    అయ్యింది ధన్యవాదములు

  • @msrkprasad1164
    @msrkprasad1164 27 днів тому +25

    మరో కోణం చాలాబాగుంది. ముఖ్యంగా నిమ్మగడ్డ రమేశ్కుమార్ గారికృషి అద్భుతం సర్

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 28 днів тому +91

    రేవంత్రెడ్డి సిఎం గా వున్నా టీడీపీ సమాచారం సేకరించ లేకపోవడం దురదృష్టం

  • @muralimukkamala9811
    @muralimukkamala9811 28 днів тому +37

    Good job by Nimmagadda Ramesh Kumar garu 👏👏

  • @dr.ashokvardhanreddy9929
    @dr.ashokvardhanreddy9929 27 днів тому +5

    ముందు పోలింగ్ బూత్ లో ఉన్న అధికారుల మీద కేసు పెట్టాలి.. అందరిని బాధ్యతలు చేసి సస్పెండ్ చేయాలి

  • @user-vg7ml4qz2j
    @user-vg7ml4qz2j 28 днів тому +31

    Congratulations Nimmagadda Ramesh Kumar Garu

  • @user-ut8nn1vv8i
    @user-ut8nn1vv8i 28 днів тому +31

    Salute sir Nimmagada Ramashkuma garu 👒

  • @DharmendraKumar-cq6kt
    @DharmendraKumar-cq6kt 28 днів тому +25

    👌👌👌👌👌 సార్ ధర్మేంద్ర నిమ్మగడ్డ

  • @beeralingappak8863
    @beeralingappak8863 27 днів тому +3

    ఇంకా ఇలాంటి మనవామృగాలు విచ్చలవిడిగా సంచరిస్తుండడం మనమ్ చేసుకున్న దౌర్భాగ్యం ఉన్నతా ధికారం లో వున్న అధికారులు ప్రజల ఉప్పు పులుసు తిని విశ్వాసం లేని కుక్కలుగా పని చేస్తున్నారు.

  • @cvnsprasaadchunduri1505
    @cvnsprasaadchunduri1505 27 днів тому +3

    రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కి యావజ్జీవ కారాగార శిక్ష వేయాలి

  • @rajagopalptm6968
    @rajagopalptm6968 28 днів тому +29

    అతనికి హాట్స్ ఆఫ్

  • @tirupatiramarao8283
    @tirupatiramarao8283 28 днів тому +18

    Sir, we AP PEOPLE Salute sir. Thanks 🎉 Nimagadda. Ramesh sir.

  • @kjsisters2001
    @kjsisters2001 27 днів тому +3

    దౌర్జన్యం తో గెలివాలని చూస్తూన్న నాయకులకు ప్రజలు అందరూ రోడ్లు ఎక్కే రోజు దగ్గర లోనే ఉంది.
    వద్దు బాబోయ్ ఈ ప్రభుత్వాన్ని మేము భరించలేం అని

  • @madhavikandala2116
    @madhavikandala2116 28 днів тому +20

    Namasthe sir Nimmagadda Prasad garu hats off good job🙏🙏🙏🙏🙏💐💐

  • @vijayavarma5000
    @vijayavarma5000 27 днів тому +14

    నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి
    పోరాటానికి ధన్యవాదాలు

  • @bsrinivas8668
    @bsrinivas8668 28 днів тому +27

    Now Dr.Nimmagadda should be made CEO

  • @Nivas1206
    @Nivas1206 26 днів тому +1

    నిమ్మగడ్డగారి కాళ్లు కడిగి ఆ నీళ్లతో తల స్నానం చెయ్యాలి జవహర్ రెడ్డి. హాట్స్ ఆఫ్ నిమ్మగడ్డగారు. 👏👏👏

  • @user-gh1ks5tb4q
    @user-gh1ks5tb4q 28 днів тому +22

    Verry verry good nimmagadda sir

  • @koteswararaomuthyala7938
    @koteswararaomuthyala7938 27 днів тому +3

    ముందు ఆ CS ని అర్జెంట్ గా మార్చండి అన్నీ సజావుగా జరుగుతాయి

  • @vangapandu3335
    @vangapandu3335 27 днів тому +2

    నిమ్మగడ్డ గారికి ఆంధ్ర ప్రజలు రుణపడి ఉన్నారు

  • @chraju3362
    @chraju3362 28 днів тому +30

    Excellent sir

  • @raghavuluv5726
    @raghavuluv5726 28 днів тому +19

    Very nice Nimmagadda garu👌

  • @sumathib5258
    @sumathib5258 28 днів тому +11

    Nommagadda garu is a very efficient ,sincere and straightforward person. He did a wonderful job . But May God give him long life and good health. Because he is fighting with unruly people.

  • @jaganreddy8321
    @jaganreddy8321 27 днів тому +9

    హ బూత్ ఆఫీసర్, అక్కడ ఉన్న ఎంప్లాయిస్ మీద కూడా, కేసు లు పెట్టాలి

  • @tulasiraoreddy6116
    @tulasiraoreddy6116 24 дні тому +1

    నిమ్మగడ్డ రమేష్ గారికి హ్యాట్సాఫ్

  • @sigireddysnrrao8131
    @sigireddysnrrao8131 28 днів тому +19

    Jai నిమ్మగడ్డ ప్రసాద్ గారు

  • @user-xi8bl4py1n
    @user-xi8bl4py1n 28 днів тому +26

    అసలు ఎలక్షన్ లలో ముఖ్యమైన అధికారిగా పోలింగ్ ఆఫీసర్ నే ఉంటాడు పోలింగ్ బూత్లోసర్వాధికారి అతని పోలింగ్ ఆఫీసర్ డైరీలో విషయానికి చాలా ప్రాముఖ్యత కలిగినది

  • @Pavankumar-qn1vs
    @Pavankumar-qn1vs 27 днів тому +2

    నిమ్మ గడ్డ రమేష్ గారికి అభివందనం

  • @gvenugopal1051
    @gvenugopal1051 28 днів тому +6

    అలాగా థాయిలాండ్ మసాజ్ చేయించుకుంటున్నారు సొల్లు కబుర్లు చెప్తారు మనం వింటూ కూర్చోవడమే చట్టం దాని పని చేసుకుపోతుంటది

  • @pambipoulu8313
    @pambipoulu8313 28 днів тому +9

    Super

  • @kopparthiramanjaneyulu6901
    @kopparthiramanjaneyulu6901 27 днів тому +3

    పిన్ని లని10సంసరాలుజైలోపెటాలి

  • @evenkateswarlu9801
    @evenkateswarlu9801 28 днів тому +6

    Late night arrest చేసినట్టు చెపుతారు.... To avoid attacks

  • @dilrameshteluguactor9786
    @dilrameshteluguactor9786 27 днів тому +1

    ఆ నిమ్మగడ్డ గారికి శతకోటి వందనాలు....
    నిద్రపొతున్నట్లు నటించిన వ్యవస్థను మేల్కొల్పినందుకు....ఇలాంటి దరిద్రపు MLA లు రాష్ట్రానికి శని లాంటి వారు....శిక్ష గట్టిగా పడాలని కోరుకుందాం.....

  • @somannachowdaryputta5048
    @somannachowdaryputta5048 28 днів тому +23

    ఉద్యోగస్తులు ఎప్పటికీ పిరికివాడు గానే ఉండిపోవాలా

  • @thimmareddypatel6623
    @thimmareddypatel6623 28 днів тому +7

    Sir In our A.P.lo Mr.Yogi garini adarshanga tesukovali Buldojar vadali

  • @user-mb7by4hu2t
    @user-mb7by4hu2t 28 днів тому +6

    AP CEO AP CS 42O OFFICERS ❤❤❤ JAI NIMMAGADA RAMESH EX CEO ❤❤❤❤❤❤❤

  • @pavankumarkolli9471
    @pavankumarkolli9471 28 днів тому +7

    జై నిమ్మగడ్డ

  • @yeswanthsinghrajput6607
    @yeswanthsinghrajput6607 28 днів тому +5

    Hat off to nimmagadda sir🙏

  • @nagaprasad6130
    @nagaprasad6130 28 днів тому +20

    Great Job నిమ్మగడ్డ గారు

  • @muralimukkamala9811
    @muralimukkamala9811 28 днів тому +15

    Good analysis 👏👏

  • @Raghunath-zl8lc
    @Raghunath-zl8lc 28 днів тому +20

    వీడు పిన్నెల్లి పాకిస్తాన్ లేక చైనా పారిపోవచ్చు అని పబ్లిక్ టాక్.

  • @AffectionateBeaver-kg3iy
    @AffectionateBeaver-kg3iy 28 днів тому +6

    Goodsnalysisthankyou

  • @sunflower-sk3kq
    @sunflower-sk3kq 27 днів тому +8

    రాజకీయం లో మన ప్రక్కన ఉండి డబ్బా కొట్టేవాడు మన శత్రువు 👍 అపోజిట్ మన్నల్ని తిట్టే వాడే మిత్రుడు 👍మన బలం బలహీనత శత్రువు వే కోడ్ చేస్తాడు 👍100% ఇదే నిజం 👍అందరు తెలంగాణ & ఆంధ్ర లీడర్స్ గుర్తించాలి👍

  • @lakshmannatalari8764
    @lakshmannatalari8764 28 днів тому +4

    CS must be relieved from discharging his duties immediately., otherwise there will not be any justice. Many ROs also expressing their inability to discharge their duties during counting time. This is the first time in political history of AP.

  • @RkRk-zf8nu
    @RkRk-zf8nu 28 днів тому +6

    Right sir

  • @bharathigunturu5754
    @bharathigunturu5754 28 днів тому +9

    Sir! Hats off to u sir... Ur real hero sir... So called present ias officers should learn lesson from u.

  • @user-yc7tk3ps7j
    @user-yc7tk3ps7j 28 днів тому +6

    Nimmagadda ki congratulations

  • @shgaming2659
    @shgaming2659 27 днів тому +2

    Hatsoff sir AP people bows their head for your bold achievment. 🙌

  • @mnaiduk9642
    @mnaiduk9642 27 днів тому +1

    Thanks sir Nimmagadda Ramesh garu

  • @surapaneniseshagirirao6099
    @surapaneniseshagirirao6099 27 днів тому +9

    ఎలక్షన్ కమీషనర్ ని కూడా మార్చాలి
    ఆయన రిప్రెసెంటేషన్ తీసుకోవటమే కానీ రిజల్ట్స్ ఉండటం లేదు

  • @srinivasulukalapati215
    @srinivasulukalapati215 2 дні тому

    పచ్చి అబద్ధాలు ఎంత ముచ్చటగా చెప్పోడికి కావలసిన హంగులన్నీ నీదగ్గర ఉండాయి బ్రదరు.

  • @tagorebabu1085
    @tagorebabu1085 27 днів тому +2

    Hats off Nimmagadda Sir....

  • @sureshbabuchinthapalli5227
    @sureshbabuchinthapalli5227 27 днів тому +1

    Super bro Mee సేవలు అమూల్యం.

  • @nivasindian
    @nivasindian 27 днів тому +1

    అసలు ఈసీ అనేది ఉందా.... ఇంకా ప్రజాస్వామ్యం అనేది ఎందుకు....

  • @madhavilatha5349
    @madhavilatha5349 28 днів тому +6

    Kishore babu pl do support to v jenune IPS AB Venkateshwar Rao sir pl

  • @narayanamurthymogalapalli4599
    @narayanamurthymogalapalli4599 26 днів тому

    చాలా బాగుంది.

  • @lsrmurty8255
    @lsrmurty8255 27 днів тому

    ఇటువంటి వ్యక్తులకు శిక్ష పడాలి.

  • @SRINIVASARAONUTALAPATI-pq8fu
    @SRINIVASARAONUTALAPATI-pq8fu 28 днів тому +5

    Nimmagadda Ramesh gaaru. Mee poratam prasamsaneeyam andi

  • @KoneruAdinarayanarao
    @KoneruAdinarayanarao 27 днів тому

    ప్రజల రక్షకుడు ప్రజాస్వామ్య పరిరక్షుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి వేవేల వందనాలు

  • @chinnuprasanaa916
    @chinnuprasanaa916 27 днів тому +7

    నిమ్మగడ్డ రమేష్ గారికి ధన్యవాదాలు

  • @kodandaramaiahb71
    @kodandaramaiahb71 24 дні тому

    ఆ పీఓ ను ఇప్పటికే సస్పెండ్ చేసుండాలి.

  • @veerabhadraraoparuchuri237
    @veerabhadraraoparuchuri237 24 дні тому

    అలాంటి దుర్మార్గుడుకి తగిన శిక్ష పడాల్సిందే

  • @munikrishnaiahyanamala2146
    @munikrishnaiahyanamala2146 28 днів тому +12

    మొత్తం రెడ్డి రాజ్యం మయం

  • @pamulamuralikrishna3489
    @pamulamuralikrishna3489 26 днів тому

    Congrats Hon. Ramesh garu. Your interest to protect democracy is appreciated.

  • @vijayasakhumalla2300
    @vijayasakhumalla2300 27 днів тому +7

    సూపర్ నిమ్మగడ్డ రమేష్ గారు

  • @Bhawvani45
    @Bhawvani45 27 днів тому +1

    ధర్మో రక్షతి రక్షితః ✌️✌️
    సత్యమేవ జయతే ✌️✌️

  • @hemchandnimmagadda9270
    @hemchandnimmagadda9270 27 днів тому +2

    Super ❤❤❤❤❤❤❤

  • @Summerman14
    @Summerman14 27 днів тому +3

    Plz requesting EC to change Andhrapradesh CS...He is showing bias to criminals

  • @jagadeeshkalavalapudi1384
    @jagadeeshkalavalapudi1384 28 днів тому +15

    Nimmagaddaku thanks

  • @ramachandrudu5682
    @ramachandrudu5682 27 днів тому +3

    Ec ni suspend cheyandi first'

  • @haribabumarella3301
    @haribabumarella3301 28 днів тому +17

    Nimmaigadda great sir

  • @rajagopalptm6968
    @rajagopalptm6968 28 днів тому +3

    బాగుంది బాబు

  • @user-my7tu9eu8e
    @user-my7tu9eu8e 27 днів тому +2

    Great nimmagada garu

  • @Sarwabhauma
    @Sarwabhauma 27 днів тому

    Hats off... Sir.!Nimmagadda Rameshgaru....!🙏🙏🙏👌👌👍👍

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469 27 днів тому +1

    Hats off to Shri Nimmagadda Ramesh garu.

  • @bhanumatigarimella8931
    @bhanumatigarimella8931 26 днів тому

    𝘕𝘪𝘮𝘮𝘢𝘨𝘢𝘥𝘥𝘢 𝘙𝘢𝘮𝘦𝘴𝘩 𝘨𝘢𝘢𝘳𝘶 𝘷𝘦𝘳𝘺 సిన్సియర్ 🙏జగన్ రెడ్డి Ramesh గారి ని చాలా ఇబ్బంది పెట్టాడు