ఫైనల్ విశ్లేషణ..ఇప్పుడు ప్రజల మూడ్ ఇది | Appasani Rajesh & Adusumilli Srinivas on AP Elections 2024

Поділитися
Вставка
  • Опубліковано 10 тра 2024
  • Watch ఫైనల్ విశ్లేషణ..ఇప్పుడు ప్రజల మూడ్ ఇది.. Political Analyst Appasani Rajesh and Adusumilli Srinivas Rao Analysis on Andhra Pradesh 2024 Elections. Watch the full video to know the final analysis for AP Elections and the winning insights of the political parties.
    #appasanirajesh #adusumillisrinivasarao #tdp #janasena #bjp #ysrcp #apelections2024 #apnews #andhrapradesh #telugunews #politicalanalysis #politicalinterviews #politicalsurvey #interviewkishormay2024 #aadhan #aadhantelugu
    We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, and Congress along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews, and more. Stay tuned for your daily dose of entertainment!
    #appolitics #appoliticalnews #apnews #andhrapradesh #apelections #telanganapolitics #telangana #telangananews #telangananewslive #telanganaelections #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
    Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
    Android App: bit.ly/3bbr2mF
    iOs App: apple.co/3J9hTHY
    For Advertisement Enquiries: +91 6302580232
    Mail Id: marketing@aadhan.in
    మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
    మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
    మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
    అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
    వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
    Subscribe to Aadhan Channels For Interesting Videos
    Aadhan Food & Travel : / @aadhanfoodandtravel
    Aadhan Adhyatmika: / @aadhanadhyatmika
    Aadhan Talkies: / @aadhantalkies
    Please Like, Share, and Comment in the Comment Box
    Thank You For Watching

КОМЕНТАРІ • 47

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao7495 Місяць тому +13

    విజయనగరం ఇప్పటికి గొర్రెలు. అలాగేయున్నారు. కొంత మంది మాత్రమే పదార్ధం తెలిసి కున్నా రు.

  • @user-pe3ip5vz5b
    @user-pe3ip5vz5b Місяць тому +12

    Anna క్యాంటీన్ కూల గొట్టాడు ప్రజావేదిక కులగొట్టాడు టోటల్ ఆంధ్రా భూమి నే kabja sesinaadu sayko jalaga ల్యాండ్ టై ట్లింగు తో బండారం బయట పడింది రాక్షస పాలన పోవాలి CBN CM ravali Jai TDP Jai CBN CM kvreddy

  • @SujathaMudindi-hu7js
    @SujathaMudindi-hu7js Місяць тому +22

    దళితులను వేదించారు నిజమే అలాగే బ్రాహ్మణ క్షత్రియ , వైశ్య ఎవరిని వేదించలేదు అందరూ బాధితులే

  • @ssprasad7677
    @ssprasad7677 Місяць тому +7

    A very comprehensive review - 👏 👌 by Srinivasa Rao Garu & Rajesh Garu

  • @hanumantharoa8289
    @hanumantharoa8289 Місяць тому +10

    Super speech and analysis Mr Rajesh garu and srinivasarao garu.

  • @amilinenivenkatnarayanacho164
    @amilinenivenkatnarayanacho164 Місяць тому +5

    అప్పసానిరాజేష్, అడు సమిల్లి శ్రీనివాస్ మీరు తెలుగుదేశం పార్టీకి CNB మరియు న్. లోకేష్ కంటే మీ విశ్లేషణలు ప్రత్యర్థిని వారి తప్పులుని ప్రజలికి అర్తతమయ్యే విధంగా వివరించారు.

  • @srinivaskarthik3615
    @srinivaskarthik3615 Місяць тому +13

    Please vote for NDA Kutami

  • @brkorapati2236
    @brkorapati2236 Місяць тому +8

    100 percent both are good analysis

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 Місяць тому +17

    రాజేష్ గారు, అడుసుమిల్లి శ్రీనివాస్ గారు ఇద్దరు చాలా అద్భుతంగా విశ్లేషణ చేస్తారు. వాస్తవాలు మాత్రమే చెపుతారు.

  • @satyanarayanayellina4774
    @satyanarayanayellina4774 Місяць тому +6

    Rajesh garu, Srinivas garu, two days my wife went to military hospital inhs Kalyani many ladies are worried about land titling act,we will vote for TDP this is picture

  • @radhadontidonti9136
    @radhadontidonti9136 Місяць тому +17

    Nice to see both on one floor 👏👏👏

  • @mpurushotham9492
    @mpurushotham9492 Місяць тому +16

    Tdp.. Wine.. 135..seats.mp.21+1..mp..seats..wine.. Ap. Jai. Tdp.. Jai. Cbn.

  • @parthasaradhi7718
    @parthasaradhi7718 Місяць тому +5

    Supreme explanation sir.

  • @venkatramesh9471
    @venkatramesh9471 Місяць тому +6

    If anyone not interested BJP in AP:
    Vote TDP+Janasena conditions , BJP conditates place vote goes to Congress is best option.

  • @AnkaraoCh-uk5sh
    @AnkaraoCh-uk5sh Місяць тому +5

    Tdp bjp jsp win ap

  • @badarikonakalla2284
    @badarikonakalla2284 Місяць тому +8

    వీరప్పన్ అడవి దొంగ మాత్రమే ఇతను 'ఎటువంటి నీచుడో ' దొంగో చెబటానికి నిఘంటవులో పదాలు మాలాటి వారికి దొరకటంలేదు రాజకీయాలలో హత్యలు ఉండవు ఆత్మహాత్యలే అని రుజువుపరచేందుకా అన్నట్లు లాండ్ టైటిల్ చట్టం వాళ్ళ మెడలకే చుట్టుకొని చంద్రబాబు విజయం నల్లేరు నడకగా మారింది. ఇక నైనా చిన్న పామునైనా పెద్ద కర్రతోనే ఎదుర్కోవాలి గానీ అహంకారం అతితెలివితేటలతో రాజకీయాలు చేయరాదు విజ్ఞనతతో మెలుగు చూ సమాజంలోని అన్ని వర్గాల వారినికూడా పరిగణన లోకిదీసుకొని 'సుపరిపాలన చేస్తారని ఆసిద్దాం.

  • @gopimandapati874
    @gopimandapati874 Місяць тому +3

    👌👌👌👍🤝✌️✌️✌️

  • @gopimandapati874
    @gopimandapati874 Місяць тому +3

    Jai CBN. C M of AP 2024 to 2034. ❤️✌️✌️✌️

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 Місяць тому +3

    జై టీడీపీ జై సీబీన్ సార్ ❤️❤️❤️🌹🌹🌹👌👌👌👌👌👍👍🙏🙏🙏

  • @dudekulahussainpeeran924
    @dudekulahussainpeeran924 Місяць тому +7

    Abv గారికి ఇంతవరకు ఏ పదవి అప్పచెప్ప లేదు ఎందుకు

  • @mbgopalcharle4934
    @mbgopalcharle4934 Місяць тому +5

    తిరుపతిపవిత్సకుభంగంకలిగించేపనులుచేశాడు

  • @daurcparna9145
    @daurcparna9145 Місяць тому

    Sir nijam ga jargutunda

  • @gopimandapati874
    @gopimandapati874 Місяць тому +1

    👌👌

  • @gopimandapati874
    @gopimandapati874 Місяць тому +1

    🤝👏

  • @satyamnerella6080
    @satyamnerella6080 Місяць тому +11

    వైస్సార్సీపీ కి 10 నుండి 15 సీట్స్ మాత్రమే వచ్చును. ముఖ్యముగా జగన్ మోహన రెడ్డి గారు మాత్రం గెలవలరు. పవన్ కళ్యాణ్ గెలుపు నల్లేరు మీద నడకే 52 ,65 ,852 మెజారిటీ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి లేదా హోమ్ మినిస్టర్ గాని ఇయ్యవచ్చు.M

  • @gopimandapati874
    @gopimandapati874 Місяць тому +1

    👌🤝✌️✌️

  • @vsomarajanpillai6261
    @vsomarajanpillai6261 Місяць тому +9

    Jai Jai NDA Vote for NDA

  • @mohanraom252
    @mohanraom252 Місяць тому +1

    👌👌✌️✌️🥰🌹🙏

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 Місяць тому +1

    భారతంలో ధృతరాష్ట్రుడు, ధుర్యోధనుడు పాత్రలు పోషించారు వైఎస్ రాజశేఖరరెడ్డి, వారసుడుగా జగన్ రెడ్డి. కానీ ఇక్కడ చంద్రబాబు మీద కక్షసాధింపుతో ప్రజలకు నరకం చూపించాడు జగన్ రెడ్డి. చంద్రబాబు తాను నిజాయితీపరుడినని, ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర ఆర్ధిక అభివృద్ధికి కృషి చేస్తున్నా కదా అనుకొన్నాడేగానీ, తన బంగారుకలలు నిజమైతే ప్రజల జీవితాల్లో వచ్చే వెలుగులు, సత్ఫలితాలు అందరికీ అర్ధమయ్యే రీతిలో చెప్పలేదు. దాంతో చంద్రబాబు విలువ ప్రజలకు తెలియలేదు. వైఎస్సార్ కుండే గుడ్ విల్ వాడుకొని అసత్యప్రచారాలు(సెంటిమెంట్ నాటకాలు ఆడి)చేసి ఒక్కఛాన్స్ వేడుకొని అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు మీద కక్షసాధింపుతో ప్రజలకు నరకం చూపించాడు. జగన్ రెడ్డి గొప్పదనం మాటలగారడీ, ఎలక్షన్ మేనేజ్మెంట్ మాత్రమే!

  • @venkateswararaoseethamraju1398
    @venkateswararaoseethamraju1398 Місяць тому +1

    Better vote for tdp,js and Congress

  • @gurijala1
    @gurijala1 Місяць тому

    కూటమి విజయం లాంఛనమే కానీ అతి విశ్వాసము వద్దు. అందరూ పోరాడుతున్నది ఒక సంఘవ్యతిరేక శక్తి తో. గెలుపు లాంఛనమే అని చెప్పుటకు మనకు వున్న కారణాలు, మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గమనిస్తే
    1. ఎంఐఎం కి గారంటీ గా వచ్చే 6 నుంచి 7 సీట్స్(కేసీఆర్ తో పొత్తు)
    2. బీజేపీ + జనసేన కలిసి పోటీ చేయడం
    3. హైదరాబాద్ లో ఉన్న ఫీల్ గుడ్ ఫాక్టర్
    వీటన్నిని చూస్తే కేసీఆర్ కి అడ్వాంటేజ్ ఉన్నది. కానీ ఫలితాలు భిన్నం గా రావడం జరిగింది.
    దీనిని పట్టిచూస్తే ఎటువంటి ప్రభుత్వము అయినా 20% మినిమం వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుంది. అటువంటిది జగన్ ఐదేళ్ల విధ్వంసకర పాలనలో ఇబ్బంది పడనివారు లేరంటే అతిశయోక్తి లేదు, ఏదో కొద్ది మంది ప్రజలకు అందిన ఉచిత పథకాలు తప్పితే! పరిపాలన అంటే 10 రూపాయలు దోచుకో 2 రూపాయలు పంచు అనే సిద్ధాంతాన్ని ఆంధ్రా ప్రజలు పూర్తిగా అర్థంచేసుకున్నారు. 151 సీట్లతో ఇచ్చిన అద్భుతావకాశాన్ని వృధాచేసుకొని ప్రజల స్వేచ్ఛని హరించే విధంగా పరిపాలన చేసి మరో ఛాన్స్ ఇవ్వండి అని జగన్ అడగడం సభ్యసమాజం హర్షించదు. ఘోర పరాజయం తప్పదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంలో ఇటువంటి వారికి చోటులేదు.

  • @sai-yd7pg
    @sai-yd7pg Місяць тому +2

    Vote to NDA 👍

  • @venkateswararaoseethamraju1398
    @venkateswararaoseethamraju1398 Місяць тому +1

    Mosha effect can not be ignored

  • @polireddy8380
    @polireddy8380 Місяць тому

    Prajalu tdp ki cbn ki otu vesi ap ni bagupadanivvandi

  • @vijayendriyakrishna8931
    @vijayendriyakrishna8931 Місяць тому

    చూడాలి /చూద్దాం . ముందున్న మొసళ్ళు పండుగ ఎవరికో .
    నాయకులకా , కార్యకర్తలకా , ఎలక్ట్రానిక్ మీడియా మరి సోషల్ మీడియాకా
    లేక ...................................ప్రజలకా ?
    తేలిపోతుంది ఎవరు వెధవలో , సన్నాసులో , తెలివి తక్కువ దద్దమ్మ లో .

  • @rajanaren8779
    @rajanaren8779 Місяць тому +1

    Comedy చేసే TDP analysts నమస్తే అండి. జూన్ 4 తర్వాత విశ్లేషణ కూడా చెప్ప మంటారా. Modi గెలిస్తే CBN వల్లే modi గెలుపు. CBN ఓడితే bjp పొత్తు కొంపముంచింది.

  • @YuvrajBrapanedi-vh3uw
    @YuvrajBrapanedi-vh3uw Місяць тому

    Fake😂😂😂

  • @ljnaidu
    @ljnaidu Місяць тому +1

    Appasañì gaŕu,adusumillì garù. ĥas given best coments of the on the ruling of present govt