గ్రహణ సాధన ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎలా చేయాలి ? | HOW, WHEN, WHERE AND WHO CAN DO GRAHAN SADHANA ?
Вставка
- Опубліковано 2 жов 2023
- #prasadthota #vastavam #solareclipse
అక్టోబరు 14, 28 తేదీల్లో అపూర్వ అవకాశం, వదులుకోవద్దు
PHOTO COURTESY: timeanddate.com
గ్రహణ వివరాల website: www. timeanddate.com
గ్రహణ సాధన గురించి మరిన్ని scientific వివరాలు:
• రెండు వారాల్లో రెండు అ...
Channel Vision: To explore Sanatana Dharma, Yogic Science, universal energy to find out the secrets of god's creation and quest for the truth. Share the personal experiences and the knowledge gained in this journey with the people who believe in Sanatan Dharma and Vedic science.
Separate superstition from the reality and encourage more people to follow the spiritual practices and gain the Viswa Sakthi (Cosmic Power) to achieve heights of the success.
Note: If you have any suggestions, or questions,
Please email to vastavam2016@gmail.com
పితృదేవతల సంబంధించింది స్తోత్రములు
Can we chant Arjuna Kruta Durga Stuti or Durga Devi Storam during Eclipse
Thank You
Tq so much for your valuable information
Very very thanks gurujii
very very thankful for your valuable information sir
Good information for worshippers....🙏
Thank you sir
Om sree gurubyo namaha 👣 🌹 🙏
Thank-you so much sir
జై శ్రీ రామ్ జై హిందూ జై భారత్ ❤❤❤
ఓం శ్రీ మాత్రేనమః 💟🕉️🙏🏻
ఓం శ్రీ మాత్రే నమః
Sir meeru Hanuman chalisa job kosam chesina video chusam ledies ithe ala patinchalo video cheyandi sir please....
Mi videos chala baguntai. Miru ichina mantralu amogam ga pani chestunnai. Kani kopam ane danini nirmulinchadaniki matra teliya cheyagalara sir.
Lalitha sahasra nama parayana daily ennintiki start cheyali alage three times continue ga chadavala madyalo gap teasukovachha dayachesi vivaranga cheppandi oka vedio lo
గురువుగారికి పాదాభివందనాలు
🙏
Sir కాలభైరవ గణపతి సంపుటికి మంత్రం చేయవచ్చా
Namaskaram sir 🙏
Namaskaram, nenu mee videos chusi naku japam cheyali anipinchi sivudine guruvu ga bhavinchi chandi navarnava mantram etuvanti upadesamu lekunda anganyasa karanyasa lu lekunda kevalam mantram matrame japam chesthunnanu...nenu grahana samayam lo japam cheyyavachha...
Namaste sir 🙏 aiti suthakam lo cheyyochcha sir.
Sir I have mailed you please send me the 11days marriage manthra sir naku chala avasaramundi
🙏🙏🙏🙏🧘
Sir business baga run avvadaniki emi cheyalo cheppandi plz
sir nenu dental problems enjo face chesanu inka chestunnaru daniki remedies emyna unte cheppandi sir
Namaste guruvugaru.2024 march 25na chandragrahanam manaki kanipinchadhu antunnarau .mari grahana samayamlo guruvudwara upadesam teesukunna matangi mantram japam cheste purachsarantho samanam avutundha
Sir om karam ela sadana cheyali
ధన్యవాదాలు గురువుగారు,
నా సందేహం ఏమిటి అంటే మా వదిన ప్రస్తుతం నాలుగు నెలల ప్రెగ్నెంట్ గా ఉంది. నేను ఈ సమయంలో మంత్రసాధన చేయవచ్చా? కానీ నేను ప్రస్తుతం మా ఇంట్లో లేను హైదరాబాదులో రూమ్ తీసుకుని సపరేట్గా ఉన్నాను, ఇక్కడ నేను మంత్రసాధన చేయవచ్చా? గ్రహణం సమయంలో దీపారాధన చేయవచ్చా? దేవతకు నైవేద్యం పెట్టవచ్చా? నా ఈ సందేహాలకు సమాధానం ఇవ్వండి దయచేసి గురువుగారు 🙏🙏🙏
Sir namadte. Andi na peru vani madi vijayawada sir grahana time lo ladies aina japam cheyocha ma business devolop ki nenu sri suktham kanakadara lalitha chyochha sir dayachesi reply evvagalaru
Sir guru mukhatha lekunda unde japa mantram chepandi naku okka korika undi 6 years nundi dhani kosam vachi unnanu plz tell me sir
bhagavat namani mantrani manchiga japinchukovachu japinchandi namo narayana namah shivaya ani
Naku okamntram chepagalaea sadana cheyadaniki
🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvu garu, nenu japam or stotralu chaduv thunte Spinal lo chills vastunay, ala shiver or shack avuthune chaduthunanu,, parishkaram ediana margam cheppagalaru
Om karam ala sadana cheyali
Sir guruvu kosam try chestunanu. Bad time addupadutundi annitiki. Na ista devata evaro telukolekapotunnanu. Plz guide me.
14th india lo ledu anukunta andi
yes ledu\
Naku etuvanti guruvu upadesam ledu ina matangi amma meda preti tho japasadhaa chestunna grahanam lo nenu japam.cheyocha
Marrage gurinchi meru oka montram cheptanannaru kada sir adi ma sister kosam pampara
Ayya pranam నేను తెలియక కొవ్వుతో కళ్ళు మూసుకు పోయి మీమల్ని దూసుకుంతే క్షమించండి. ఈ మద్య నా బ్రతుకు కుక్క కన్న హీనం గా ఉంది.నా శరీరం ఏమో దున్నపోతుల వున్న ధైర్యం మాత్రమే యేమాత్రం లేదు దైరయం లేని దాని వల్లనే నేమో నాకు ఎంత శరీరం ఇచ్చాడు.ఎంత చిన్న పిల్లవాడిని చూసిన కూడా బయమే వాడు ఏమంటో అని.నిమిషం నిమిషం చస్తున్నట్లుంది అంది.Nenu upasana chestunna kuda konni sarlu dairyam ga vuntundi . taruvata malli మామూలే .ఈ మనసు అమ్మ బీజం పై శ్రద్ధ పెడదాం అన్నా కూడా నిల బడాదు.దయచేసి మార్గం చెప్పండి నాకు.లేకుంటే ఈ బాధ తట్టుకునే శక్తి నాకు రోజు రోజుకి తగ్గి పోతుంది.ఇక నాకు ఈ గీతం మీద విరక్తి పుడుతుంది. ఎక నాకు చావు తప్పా వేరే దారి కనిపించడం లేదు. దయచేసి మార్గం చెప్పండి నాకు
వాస్తవంగా మీ దూషణ కి నాకు కోపం రాలేదు... నాకు తెలుసు మీరు ఎప్పటికైనా పశ్చాతాప పడతారని, ఆ దేవత ని ప్రకృతి ని నమ్మండి అన్నీ సజావుగా జరుగుతాయి. ఈ రోజు నుండి 41 రోజుల పాటు ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యోదయం లోపు 3 సార్లు లలితా సహస్రనామాలు చదవండి. మీకు ఉపశమనం లభిస్తుంది.. శ్రీ మాత్రేనమః
@@vastavam koti koti dhanyavadalu Andi meeku. Naa meeda elanti kopam choopincha kunda margam choopinchinduku
Akkada oka ammay vundi.tanakeynaa cheppandi.memu Nellore numdi vaccham.balaji nagar lo vuntam
Hi sir me poor family my age 25 no married I'm Stuy 7th class nanu renuka mata name japam chasataunu A guru evaladhu naku athya dhiryaim ladhu nanu evarine adgalanu sir kaine japam chasata naku oka trupithie atha e japam ki oka marigam chapidhi sir ela eme cyalie naku eme arudham avatladhu naku oka sklapam oka temple Katalie 🛕 adha na kourika plz help sir
Sir samputee karana mantram chestunnanu nenu. Ganapathi satvika devatha aayana pradhana devatha na mantram lo ,vajra varahi,Naga mantram kuda vunnai grahanam time lo cheyyocha...
మీకు ఆ మంత్రాన్ని ఉపదేశించిన గురువు ను సంప్రదించి అయన అనుమతి తీసుకోగలరు.
Nen bala ammma upasakudni ma guru cheyachu anadu
Sir nenu hostle lo untaanu ammaie ni, grahanam ki mundhu head bath chesi grahana samayam lo lalita sahasranamam chaduvudam anukuntunna dhani tharuvatha kuda grahana ayipoyaka head bathc cheddam anukuntunna. Ilaa cheyyavachha. Grahanam ayipoyaka daanam ivvaali antunnaru kani aa time lo baitiki vellalem kada tharuvatha roju danam cheyachha. Daya chesi cheppandi sir. Nenu marriage kosam chestunna idantha. Nakoka maargam chupinchandi . Please
Sir grahana samayam lo chese japam japa mala tho cheyala mamulu ga cheyala sir
ప్రతి రోజు మీరు ఎలా చేస్తారో అలానే చెయ్యండి
sir plz tell any mantran to healing health .not a joke sir 10byears nundi without reason for me dental prob ,any mantram to relax ir healing
Sudharshana mantram cheyandi Or aditya hrudayam. Or mrutyunjaya mantram. Sure ga solve avutundi.
Very informative... చాలా మంచి విషయాలు చెప్పారు 🙏 ❤
మీ తో ఒక్కసారి మాట్లాడే అవకాశం ఇస్తారా? ప్లీజ్ 🙏
You can email me your details. I will call you when I get a chance. Please do not expect my immediate response. It may take few weeks to respond to your email. శ్రీ మాత్రేనమః
Me mail id sir
గురువు గారు నాకు ఎటువంటి మంత్రోపదేశం లేదు మరి నేను గ్రహణ సమయంలో నా తల్లి కవచం ,హృదయం, అష్టోత్తర శతనామ స్తోత్రం , అష్టోత్తర శతనామావళి పఠించ వచ్చా అలానే అందులో బీజాక్షరాలు ఉన్నాయి చెప్ప వచ్చ
చదువుకోవచ్చు. శ్రీ మాత్రేనమః
@@vastavam ధన్యవాదాలు గురువు గారు
Okka punacharya ante antha sir
నాకు ఒక సందేహం ఉంది. నేను సిద్ధేంద్రభారతి స్వామి వారి దగ్గర మంత్రోపదేశం పొందాను. ఇప్పుడు అస్తెలియా లో ఉన్నాను. మిమ్మల్ని సంప్రదించడం ఎలా?
Guru vu gari ki.....🙏🏼🙏🏼🙏🏼
🙏🏼
@@vastavamsir mi contact no
Sir nenu hostle lo untaanu, nenu oka ammaie ni, job chestunnaanu. Nenu grahana samayam lo lalita sahasranamam cheyyavachha. Ilaa hostle lo undi cheyyavachha . Alaage naku marriage avvaali thondara lo ani undhi. Dhiniki em cheyyalo cheppandi. Please
Vichista chandalini mantram cheyavacha
Yes, చేయ వచ్చు
Mimmalni Ela kalavaali.ninna memu ankamma talli daggariki vaccham.naaku Ammani andam ga alamkarinchalni anpimchindi.naa manasu laagestundi atuveypu.asalenduku naakila jarugutundi.mimmalni Ela kalavaali.meeto nenu chaala cheppaali.
నేను ఇండియాకి వచ్చినప్పుడు, అంకమ్మ తల్లి తపోవనంలో వుంటాను. అప్పుడు మీరు నన్ను కలవవచ్చు. శ్రీ మాత్రేనమః
సార్ మీ కాంటాక్ట్ నెంబర్ కావాలి రిక్వెస్ట్
నమస్కారం స్వామి..🙏🏻 నేను కూడా సాధనలో ఉన్నాను.. మా నాన్నగారు చనిపోయి ఆరు నెలలు అవుతుంది. ఇప్పుడు మేము ఏటి సూతకం లో ఉన్నాము. అయితే ఆరు నెలలుగా నేను మంత్రసాధన చేయట్లేదు..
నా సందేహం ఏమనగా.. ఈ గ్రహణ సమయంలో నేను మంత్రసాధన చేయవచ్చునా.. ? దయచేసి తెలియజేయండి..🙏🏻🙏🏻🙏🏻
చెయ్యకూడదు. శ్రీ మాత్రేనమః
Vajra varahi manthra sadhana cheyavachha
Upadesam untey cheyyavacchu miru
Namaskaram Prasad Garu - mi email or any other ways that I can reach you ? Please let me know, I think we share same geographic domain based on your profile. Please do let me know 🙏🙏
Namaskaram andi,
My email id is vastavam2016@gmail.com
అరుణాచల శివాయ నమః 🙏 స్వామి నేను కొన్ని రోజులు నుచి మంత్ర సాధన చేస్తాను నా శరీరం ముందుకు వెనుకకు అలాగే పక్కకు ఒకేలా ఊగుతోంది మరియు నా కనుబొమ్మల మధ్య తీవ్ర ప్రకంపనలు కలుగుతున్నాయి. నా తల పైభాగంలో నేను ఒత్తిడిని అనుభవిస్తున్నాను మరియు గాలి లోపలి నుండి బయటికి కదలడం ప్రారంభించింది ఈ పరిస్థితిని ఎలా నిర్వహించాలో దయచేసి నాకు సహాయం చెయ్యండి
ua-cam.com/video/IOsJQIQFvh8/v-deo.htmlsi=WD13zS9niNb7Rw1F
Sir concentration to chestunapudu ilage untundi. Plz don't worry, be continue. Alage stability ga unapudu, unconscious avutam, appudu body balancing undadu due unconsciouness. It's normal. Don't think about it. Be continue.
Sir, nenu sidheswarananda bharati guruvu gari nundi mantropadesam pondanu. Kani konni arogya karanala vala nenu purascharana sadana cheyatledu. Kani prati roju oka mala chestunanu. Nenu ipudu grahana samayama lo purti purascharana cheskovacha?
గ్రహణ సాధన చెయ్యాలంటే ఓ తీవ్ర దేవత యొక్క, రాజస, తామస తత్వ మంత్రాన్ని . మీరు గురువు ద్వారా ఉపదేశం పొంది ఉండాలి. శ్రీ మాత్రేనమః
Morning 8.30 ki start chesthunnanu 11 ki finish andukani morning coffee tagesthunna endukante madyalo hungry Ane feeling mida dyasa pokunda
Plz maintain fixed timing daily. Will ge good result.
Lalitha sahasra Namam chaduvukovacha
Yes
@@vastavamTnq you sir
Ee website lo monna may 5th vunnatlu chupinchindi kaani manaki india lo ledu 😢
yes ledu
Sir how to contact you ?
By email
@@vastavam can you pls share email? Not able to locate
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చండీ నవావరణ మంత్రం చేయవచ్చా
Upadesam untey cheyavacchum..miru
Cheyyochu sir
మీకు ఉపదేశం ఉండాలి, అది ఉగ్ర దేవత మంత్రం అయివుండాలి. మీకు మంత్రం ఉపదేశం చేసిన గురువు అనుమతి ఉండాలి. శ్రీ మాత్రేనమః
Sir, గాయత్రీ మంత్రం చేయవచ్చా?
విజయ లక్ష్మి గణపతి మంత్రం చేయొచ్చా??? దయచేసి చెప్పండి .
చేయ కూడదు
@@vastavam ధన్యవాదాలు
India lo ledu kada grahanam
ఉగ్ర దేవతలు అంటే దశ మహా దేవతలే కాదు, హనుమాన్, నృసింహ, ఉచిష్ట గణపతి, కాల భైరవ, దత్త కూడా ఉన్నారు సార్ 👍
కేవలం దశ మహా విద్యలే అని నేను చెప్పలేదు...కొన్ని వందల వేల మంత్రాలు వున్నాయి అన్నాను. అంటే ఎంతో మంది దేవతలు వున్నారని అర్ధం. శ్రీ మాత్రేనమః
@@vastavam కరెక్ట్ బ్రదర్ సంతోషం, ఉపాసన నేర్చుకొని మీ అనుభవాలు అందిస్తున్నారు గ్రేట్, 👍
Lalitha Devi mantram cheyavacha grahanam time plz chepandi
hanuman datta ugra devtalu kadhu ayya Hanuman ayithe pure sathvik a mantralu kuda
Naku manchi guruvu kavali vari number evvandi
సంపుటిక మంత్రాలూ సాధన చేవచ్చా.. గ్రహణం సమయంలో..
Tamas,rajasa mantralu cheyavacchu ....
గ్రహణ సాధన చెయ్యాలంటే ఓ తీవ్ర దేవత యొక్క, రాజస, తామస తత్వ మంత్రాన్ని . మీరు గురువు ద్వారా ఉపదేశం పొంది ఉండాలి. శ్రీ మాత్రేనమః
Meeru inta sadincharu kadaa manishi enduku janminchado telusaa
Sir నాకు ఏమి అర్ధం కావడం లేదు ,ఎవర్ని నమ్మాలో , ఏది నమ్మాలో,మంత్ర సాధన ఏంటి, ఎవ్వని
Laxmi saraswati mantralu chayavacha
NO