[CC] జపం మీద మనసు లగ్నం చేయడం ఎలా ? How to stay focused in meditation ?

Поділитися
Вставка
  • Опубліковано 11 лип 2022
  • #prasadthota #concentration #meditation
    మెడిటేషన్ చేసేటప్పుడు ఆలోచనలను అదుపు చేయడం ఎలా ? | జపం మీద మనసు లగ్నం చేయలేక పోతున్నారా ?
    How to control thoughts while meditating? How to focus on mantra while chanting?
    To explore Sanatana Dharma, universal energy to find out the secrets of god's creation and quest for the truth.

КОМЕНТАРІ • 166

  • @swapnareddy2326
    @swapnareddy2326 Рік тому +17

    నిజంగా మీరు చాలా బాగా చెప్పారు
    ఈ రోజుల్లో మీరు ఏమి ఆశించకుండా ఇలా చెప్పడం చాలా గొప్ప విషయం
    నేను అసలు శోషల్ మీడియా యుట్యూబ్ చూడను చెత్త వుంటుంది అని కానీ మీ వీడియో లు మాత్రం చూసాను నేను ఏది సాధారణంగా స్వ్వికరించను మీరు నన్ను ఒపించారు అంటే మీకు ,,,🙏

  • @durgabhavanim1200
    @durgabhavanim1200 Рік тому +31

    మీలాంటి వారు ఇలా వివరించడం వల్ల. చెయ్యాలి అని ఇష్టం కలుగుతుంది.

  • @Rohinimadalasa
    @Rohinimadalasa Рік тому +27

    1) రోజూ కొంచం కొంచం సేపు మంత్రం పైన concentration టైం పెంచుకుంటూ పోవాలి
    2) మాంసాహారం మానేయాలి,atleast until completion of పురశ్చ రణ
    3) మితంగా మాట్లాడాలి
    4) సత్సంగము
    5) to watch good programs on TV and to listen to good discourses
    మంచి points చెప్పారు. 🙏

    • @seshukumari1442
      @seshukumari1442 Рік тому

      చక్కగా చెప్పారు..

    • @Santoshkumar-tq5mf
      @Santoshkumar-tq5mf 9 місяців тому

      @@seshukumari1442 thank you.. 15 mins save chesav.

  • @krishnap1874
    @krishnap1874 Рік тому +9

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
    చాలా బాగ చెప్పారు సార్...కొన్ని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటాయి అంటే.. మంత్ర జపం ఆగి పోయేలా అడ్డంకులు ఓస్తుంటయి ...ఆ పరీక్షలలు తట్టుకొని సాధకుడు ముందుకి వెళ్లాల్సి ఉంటేనే మంత్ర సాధన ఫలితం ఓస్తుంది...

  • @MrPhanindhar
    @MrPhanindhar Рік тому +15

    శ్రీ మాత్రేనమః
    మొదటగా మీ ప్రయత్నం కు అభినందనలు.
    ఒక విషయం మంత్రం చేస్తున్నపుడు మనసు పెట్టకుండా ఎంత చేసిన ఉపయోగం లేదు అన్నారు అదే ఎలా అండి.... మంత్రం కు శబ్దం నుంచి శక్తి పుడితే ధ్యానం కు సూన్యం నుంచి శక్తి పుడుతుంది. అసలు ఏకగ్రత కలిగితే ఇంకా ఇబ్బంది ఏమీ ఉంది. చేస్తుంది జపం ధ్యానం కాదు. ఆలా అని ఏకగ్రత అవసరం లేదు అని కాదు. జపం ఎలా చేసిన శక్తి పుడుతుంది కాకపోతే మనసు పెడితే త్వరగా లేకుంటే కొంచం సమయం తరువాత అంతె. ఇదే విషయం ఎన్నో సార్లు గురువుగారు శ్రీ సిద్దేశ్వరందా భారతి మహా స్వామి వారు తెలిపారు.

    • @vastavam
      @vastavam  Рік тому +3

      మీ ప్రశ్న లోనే సమాధానం వుంది ... 🙏

    • @MrPhanindhar
      @MrPhanindhar Рік тому +1

      @@vastavam శ్రీ మాత్రేనమః
      ప్రశ్న కు ప్రశ్న సమాధానం కాదు కదా అండి.
      Any way thanq

    • @vastavam
      @vastavam  Рік тому +3

      Phanindhar గారు,
      నమస్కారం !
      ధ్యానమైన, జపమైనా ఎలాంటి ఇతర కార్యక్రమమైనా విజయవంతవవ్వడానికి ఎకాగ్రత చాలా అవసరం. జపం చేయగా, చేయగా ముందుగా మనకు సిద్ధించేది ఎకాగ్రత.
      ఒక్కసారి ఏకాగ్రత సాధించిన తరువాత నే మంత్రం సిద్ధిస్తుంది.
      మంత్రం మీద ఎకాగ్రత తో ఒక గంట సేపు జపం చేయ్యండి అలాగే అసలు ఏకాగ్రత లేకుండా ఒక గంట సేపు జపం చేసి చూడండి.
      ఈ రెండు పద్దతుల్లో ఎక్కడ ఎంత శక్తి పుట్టిందో తెలియచేయ్యండి.

    • @sridevireddy9851
      @sridevireddy9851 Рік тому +1

      One more important thing is do the mantra sadana at the same time and same place daily

    • @dpramila3708
      @dpramila3708 Рік тому

      @@vastavam 👌👌

  • @ArunKumar-zv4kt
    @ArunKumar-zv4kt Рік тому +28

    మొదటగా మనస్సు నిలపడలి అంటే మనసుతో మంత్ర దేవతకు ప్రతాక్షణాలు చేస్తూ మంత్ర జపము చేయడం వల్ల మనసు దేవత మీద మంత్రం మీద నిలపడుతుంది

  • @durgabhavanim1200
    @durgabhavanim1200 Рік тому +8

    ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం

  • @ganeshkambhampati7433
    @ganeshkambhampati7433 Рік тому +8

    Great Info Sir...
    చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా ఎంతో నిశితంగా సూక్ష్మంగా వివరించారు....
    అదేవిధంగా ఏ కోరికకు ఏ దేవీదేవతలను ఆరాధించాలి, ఏ సమస్యకు ఏ మంత్ర సాధన చేయాలి అనే విషయాలను కూడా తెలియజేయగలరని కోరుతున్నాము...
    ఓం శ్రీ మాత్రేనమః...🙏🚩

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 4 місяці тому

    గురువుగారు చాలా చక్కటి విషయాన్ని మా అందరికీ చెప్పారు ఈ మంత్రం ఫలిస్తుందా లేదా అన్నదానికి మీరు చెప్పిన సమాధానమే మాకు ఎంతో నిదర్శనం మీరు చెప్పినట్టు కచ్చితంగా పాటిస్తాను గురువుగారు చాలా చాలా ధన్యవాదములు

  • @luckysuri8790
    @luckysuri8790 11 місяців тому

    నాకు కూడా అమ్మ వారి మంత్రం జపించి అమ్మ వారి అనుగ్రహం పొందాలని అనుకుంటున్నాను సార్ 🙏🏻 ఇందుకు మీ సహకారం కావాలి సార్. నేను ఇంతకు ముందు ఎప్పుడు ఏ దేవుడిని ధ్యానం చేయలేదు కానీ పూజలు మాత్రం చేసుకొనేవాడిని.కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఈ ఆలోచన
    కలిగింది సార్.ఏదో విధంగా మీరు నాకు సహాయం చేయాలనీ కోరుకొంటున్నాను సార్ 🙏🏻

  • @raamvoleti
    @raamvoleti Рік тому +12

    Sir one point here to say is I got the same problem,I got thoughts from chandrababu naidu to osamabin laden,then I started chanting seeing the godess photo where iam worshiping, then my mind didn't gone anywhere, you ate absolutely true

  • @kishorekumaryadala
    @kishorekumaryadala 9 місяців тому

    గురువు గారికి నమస్కారం నేను మంత్ర జపం చేసేప్పుడు లెక్కిచుకుంటాను పెన్ తో పేపర్ గీతాలు వ్రాస్తాను 108 శార్లు

  • @hanumantaraobattula4029
    @hanumantaraobattula4029 Рік тому

    సార్ నమస్తే నా పేరు హనుమంతరావు ఈరోజే మీరు యూట్యూబ్లో నాకు దర్శనం ఇచ్చారు మీరు పెట్టిన ఛానల్ కు నేను సబ్స్క్రైబ్ అయ్యాను మీరు చెప్పినటువంటి కార్యక్రమాలు కూడా చాలా చూశాను లైక్ చేశాను నేను ఒక హనుమాన్ భక్తుడని భగవంతుడి ఆశీస్సులు కలిగి మిమ్మల్ని నేను దర్శించుకోగలను లేదో కానీ మీరు చెప్పే ప్రతి వాక్యానికి నా మనసులో ఎంతో ఉత్తేజం కలిగి నాలో నేను చాలా ఆనందాన్ని పొందాను ధన్యవాదములు స్వామి

  • @eswarrao6946
    @eswarrao6946 Рік тому +1

    Om Sri Gurubhyonamah Kottaga Saadhana Chesevaallaki Mee Salahaalu Chaala Uayoga Padataayi. Meelaanti vaallu Sanaatana dharmam lo Undalu Dhanyavaadaalu Eswara Rao YOGA Divine Guruvu Visakhapatnam

  • @venugapalaba6539
    @venugapalaba6539 Рік тому +1

    Dhanyavaadamulu gurugaaru

  • @arunagarigipati5900
    @arunagarigipati5900 Рік тому +3

    Very good guidance 🙏🙏

  • @rkchigineni504
    @rkchigineni504 Рік тому +2

    Sirr nijanga chala manchi vishayam chepparu sirr, meru cheppinatlu try chesthanu sir

  • @sujathabhushanam8789
    @sujathabhushanam8789 Рік тому

    Chaala Baaga vivarincharu

  • @rajyalaxmi958
    @rajyalaxmi958 Рік тому +1

    Hare Krishna mahamantra

  • @sundarik2727
    @sundarik2727 Рік тому +3

    🙏ధన్యవాదాలండి.

  • @arunasree1249
    @arunasree1249 Рік тому +2

    Thank u very much for this technics of spiritual journey

  • @ramstar2239
    @ramstar2239 Рік тому

    🙏Jai sree ram 🙏 chala baga chestunnaru

  • @aswinik8169
    @aswinik8169 Рік тому +2

    Chala Baga chepparu sir very useful 👍
    Aswini. Thota

  • @kamminenijyotheeswar9882
    @kamminenijyotheeswar9882 Рік тому

    🙏🙏great experience, excellent guidance sir

  • @srinun9199
    @srinun9199 Рік тому +4

    I also facing same. mantra sadana. Mind is going somewhere. Thanks sir for your valuable suggestions and technic.

  • @rajyalaxmi958
    @rajyalaxmi958 Рік тому +2

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare
    Hare rama hare rama rama rama hare hare

  • @umadevisamarla534
    @umadevisamarla534 Рік тому

    Chala correct ga chepparu 🙏

  • @chandrasekharraokulkarni4743
    @chandrasekharraokulkarni4743 Рік тому +1

    Very good useful video

  • @mamatham7805
    @mamatham7805 Рік тому +3

    Sir miruu open ga challa clarity ga chepparu sir your great good person 🙏

  • @maithrimb9100
    @maithrimb9100 Рік тому

    ತುಂಬು ಹೃದಯದ ಧನ್ಯವಾದಗಳು ಸರ್ 💐

  • @nagamanipanduri8837
    @nagamanipanduri8837 Рік тому

    Bhayya chala baga chepparu.thank u so much

  • @kumar8742
    @kumar8742 Рік тому +1

    శ్రీ మాత్రే నమః

  • @PranavPractical
    @PranavPractical Рік тому +2

    ఈ వీడియో అహ్ అమ్మవారే చూపించారు నాకు...
    మీరు చెప్పింది 100% వాస్తవం. నేను గురువు దగ్గర ఉపాసన తీస్కుని 20+days అవ్తుంది, నేను జపం చేసుకోవడం మొదలు పెట్టిన కొన్ని క్షణాల లో మనస్సు ఒక చోట ఉండటం లేదు, headache start అవ్తుంది దీనికి ఎదైనా సలహా చెప్పగలరా?? అహ్ తల నొప్పి ఒక హాఫ్ డే వరకు ఉంటుంది.. ఎదైనా సలహా దయచేసి చెప్పగలరు🙏🙏

  • @sundarik2727
    @sundarik2727 Рік тому

    🙏చాలా ధన్యవాదాలండి.

  • @arunakumari2708
    @arunakumari2708 Рік тому

    🙏🙏🙏 sree mathree namaha

  • @nagapadmaja8363
    @nagapadmaja8363 Рік тому +1

    Super ga chepparu. Manasu vellipothundi theliyakunda vachinappudi gattiga pattukondi ani present Naa paristhi ede

  • @braj6346
    @braj6346 Рік тому

    Thanks manchi matalu cheparu

  • @rameshbhaiyalingampalli9100
    @rameshbhaiyalingampalli9100 Рік тому +2

    శ్రీ మాత్రే నమహ గురువు గారు నమస్కారం
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @divyateja6417
    @divyateja6417 Рік тому

    Happy teacher's day sir . thank u guruji

  • @yogamantrastudio432
    @yogamantrastudio432 Рік тому

    Awesome information 🙏

  • @rudramohan5258
    @rudramohan5258 Рік тому

    చాలా transparent గా, మనసు ఎవరి మీదకు పోతుందో చెప్పినందుకు, మీ నిజాయతీ నీ అభినందిస్తున్నాను.
    ఎక్కువ సేపు మనస్సునీ మంత్రం లగ్నం చేసే techniques చెప్పారు. నిజంగా ప్రాక్టికల్ గా వున్నాయి 🙏🙏🙏🙏🙏

  • @padmajarao6119
    @padmajarao6119 Рік тому

    Namaste sir. Thank you a lot sir.

  • @MsAesthetic000
    @MsAesthetic000 Рік тому +1

    Tq so much sir

  • @rsp27322
    @rsp27322 Рік тому +1

    👌

  • @krishnaraju913
    @krishnaraju913 Рік тому +2

    🙏🏻🙏🏻🙏🏻

  • @musiceuphoria4851
    @musiceuphoria4851 Рік тому +2

    I've been facing this issue from the time when I started doing Japam. Now I got the solution. Thank you sir. I got an inspiration from you for doing Japam. I've taken mantropadesam from Siddeswarananda Bharati swamy.
    Please continue doing videos..inspire us sir🙏

  • @prasanthikoppaka7484
    @prasanthikoppaka7484 Рік тому

    Thank you so much sir maa doubts meevana clear aiyayi

  • @gopalveerlapalli2869
    @gopalveerlapalli2869 Рік тому +2

    Tq🙏🙏🙏🙏🌹

  • @PranavPractical
    @PranavPractical Рік тому +1

    ఈ వీడియో అహ్ అమ్మవారే చూపించారు నాకు...
    మీరు చెప్పింది 100% వాస్తవం. నేను గురువు దగ్గర ఉపాసన తీస్కుని 1month అవ్తుంది, నేను జపం చేసుకోవడం మొదలు పెట్టిన కొన్ని క్షణాల లో మనస్సు ఒక చోట ఉండటం లేదు, headache start అవ్తుంది దీనికి ఎదైనా సలహా చెప్పగలరా?? అహ్ తల నొప్పి ఒక హాఫ్ డే వరకు ఉంటుంది.. ఎదైనా సలహా దయచేసి చెప్పగలరు🙏🙏

  • @seetharam.k9462
    @seetharam.k9462 4 місяці тому

    Super amma

  • @thulavenkataswamy237
    @thulavenkataswamy237 Рік тому

    Thank you sir🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mamatham7805
    @mamatham7805 Рік тому +2

    Thankyou sir nenuu mantra sadhana chestunna naaku manchi video pettaru sir

  • @chandrashekherk
    @chandrashekherk Рік тому +2

    Om Shree Matrey Namaha
    Om Shree Mahadevaya Namaha
    Om Shree Gurubhyo Namaha
    Chala Baga chepparu
    Your teachings From your experience is tremendous and lessons to us

  • @GaneshGanesh-xn2zy
    @GaneshGanesh-xn2zy Рік тому

    Super sir

  • @janardhanjan7371
    @janardhanjan7371 Рік тому +1

    🌺🌺🌺🌺🌺🤗🙏🙏🙏🙏🙏🙏 tq sir ,,,upload daily at least one video ....u ,,,,

  • @NaaRangulaPrapamcham
    @NaaRangulaPrapamcham Рік тому +1

    🙏🙏

  • @sateeshs4068
    @sateeshs4068 10 місяців тому

    ధన్యవాదాలు అండి

  • @kirankumarnishtala7108
    @kirankumarnishtala7108 Рік тому +1

    🙏🙏🙏

  • @laxmikante646
    @laxmikante646 Рік тому

    శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః

  • @user-js6hy7eh1u
    @user-js6hy7eh1u 3 місяці тому

    super sir

  • @lakshmanraokonada9740
    @lakshmanraokonada9740 Рік тому

    Na manasu etu pokunda chusina Motta modati veadio thank you brother

  • @padminipatibandla7549
    @padminipatibandla7549 Рік тому

    Chala baga chepparu sir. Nenu three four day ayyindi mee channel anukokunda browse chestu untey chusanu.
    Inka antey mee vedios anni chustunanu.

  • @jayanthis300
    @jayanthis300 Рік тому

    Jai Hanuman 🙏 🙏 🙏 🙏 🙏

  • @sriakshayaworld.
    @sriakshayaworld. Рік тому +2

    🙏🙏🙏🙏

  • @baratamravikumar4837
    @baratamravikumar4837 Рік тому

    🙏🏿🙏🏿🙏🏿👌👌👌

  • @malathibhai5821
    @malathibhai5821 Рік тому +1

    Om shanti Om shanti Om shanti Om

  • @induraja9542
    @induraja9542 Рік тому

    Mee valla nadoka samaya teerindi sir chala santosham maadi okappudu vijawada krishnalanka metla bazar lo vundevallam aa gudi gudilo hanumantulu vaaru nijaga adbhutamina kala

  • @devichekuri1844
    @devichekuri1844 3 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mamatham7805
    @mamatham7805 Рік тому +2

    First like sir

  • @luckysuri8790
    @luckysuri8790 11 місяців тому

    నాకు 26 సం"రా లు నేను డిగ్రీ పూర్తి చేసుకొన్నాను సార్. నేను fure వెజిటీరియన్. Un married సార్. ఇందుకు మీ సహాయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను సార్

  • @kanakadurga2331
    @kanakadurga2331 Рік тому +2

    Thank you sir for sharing your experience, giving us valuable information and advice 🙏🙏 we are waiting for your video's

    • @vastavam
      @vastavam  Рік тому +1

      Thank you

    • @barubhairavabhotla831
      @barubhairavabhotla831 Рік тому

      @@vastavam sir e madhya naku ekkada chusina edo oka bomma kanapadutundi. Dani meaning emito telapagalaru

    • @barubhairavabhotla831
      @barubhairavabhotla831 Рік тому

      @@vastavam sir samudram lo chesetappudu nadumu lotu/full neck varaku na enta lotu varaku undi sadhana cheyalo telapagalaru

  • @shivaprasadmuppaneni1684
    @shivaprasadmuppaneni1684 Рік тому +1

    Sre vedya Puja chyasstuvunnanu elagy naku kuda prooblum sapta shanivara vratam chystunnanu nannu ashirvadenchani

  • @pavankumarg9658
    @pavankumarg9658 Рік тому

    Sir, Watching your videos since last two days. Its mind blowing. Please don't disturb her from the place. As said, you can slowly dig some front part so that we all can see her figure at much as possible.

  • @venkataramana2941
    @venkataramana2941 Рік тому +6

    జపం చేసేప్పుడు మనస్సు మంత్రం మీద లగ్నం చెయ్యాలా లేక మంత్ర దేవత మీద వుండాలా లేక జప మాల తిప్పడం లో వుండాలా

    • @vastavam
      @vastavam  Рік тому +3

      మంత్రం మీద వుండాలి

    • @mahendra3683
      @mahendra3683 Рік тому +1

      😊😊😊🙏🙏🙏

  • @KISHORKUMAR-cx6ip
    @KISHORKUMAR-cx6ip Рік тому

    Yes

  • @padmak3325
    @padmak3325 Рік тому +4

    Thanks andi for all the suggestions.

  • @venkyvenkat433
    @venkyvenkat433 Рік тому

    పురస్మరణ అంటే ఏమిటి అది ఎలా చేయాలి నేను శివ పంచాక్షరి జపం చేస్తున్నా నాకు దీని గురించి వివరణ చెప్పండి ప్రతి దినము పంచాక్షరి జపం చేస్తున్నా నాకు మరెన్నో విషయాలు తమరు ద్వారా తెలుసుకోవాలనుకుంటున్న తెలియజేయండి గురువుగారు

  • @anil26ch63
    @anil26ch63 Рік тому +1

    Chala adhbutam ga explain chesaru .iam also practicing Hanuman Mantra Sadhana .

    • @vastavam
      @vastavam  Рік тому +1

      Thank you 🙏

    • @sagilisubramanyam6267
      @sagilisubramanyam6267 Рік тому +1

      సార్ ఎన్ని రోజులు నుండి చేస్తున్నారు

  • @kuruvaramakrishna2425
    @kuruvaramakrishna2425 Рік тому

    Guruvu garu neenu kuda roju elaga chesthunananu

  • @vegisuresh4526
    @vegisuresh4526 Рік тому +1

    🔱🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🔱

  • @bhagyarekha4406
    @bhagyarekha4406 Рік тому

    guruvugaru meeru adhubutham enni anubavalu aa dhivamtho unnato meeru entha adrustavanthulu

  • @narasimhaswamy8890
    @narasimhaswamy8890 Рік тому +1

    Manam Japam chesetappudu brahmamuhurtam lo nidra lechi Japam cheddamanna, intlo migata sabhyulu nidralo untaaru illu ,vaakili subram cheyaru.sadhana chesevaallu SuChi ga unte saripotunda.illu ,vaakili subraparachakunda ,deeparadhana chesi saadhana cheyavacha.dayachesi teliyacheyandi

  • @Ganeshganesh9678Ganesh-or1er
    @Ganeshganesh9678Ganesh-or1er 9 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sundarisyama
    @sundarisyama 9 місяців тому

    Guruvugaru garu pl help me Nedra vastodi japamu chestunte yemi cheyyali

  • @kuruvaramakrishna4144
    @kuruvaramakrishna4144 8 місяців тому

    Guruvu gaaru neenu Sri siddheshwara brathinandhaswami dhagara sharbeshwara manthram thisukunanu yekkada kurchunte baguntundi guruvu gaaru ye dikku kurchovali guruvu gaaru please chepandi guruvu naaku

  • @narendranaresh7703
    @narendranaresh7703 Рік тому +2

    మీకు కృతజ్ఞతలు అన్నయ్యగారు మంచి విషయాలు గురించి తెలియజేస్తున్నారు

  • @manimiracles9803
    @manimiracles9803 Рік тому +3

    ఓం నమః శివాయ మంత్రం రోజుకి లక్ష సార్లు చేస్తే చాలాఉన్నవి మంచి జరుగుతుందని... చాలాచోట్ల చెప్తున్నారు.. రోజుకి లక్ష సార్లు చేయడం సాధ్యం అవుతుందా గురువుగారు... ఒక రోజులో మనకి ఉన్నవి 86,400 సెకండ్ లే కదా ఇది ఎలా సాధ్యం అవుతుంది దయచేసి చెప్పండి నాకు తెలియక అడుగుతున్నాను తెలుసుకోవాలని ఉంది🙏🙏

    • @darknesstolight3345
      @darknesstolight3345 Рік тому +1

      గుడిలో చేస్తే పదింతలవుతుందిట. గుడిలో పదివేలు చెయ్యండి. కలియుగంలో 4 గింతలు చేయాలట!

  • @sumithravs8990
    @sumithravs8990 9 місяців тому

    Kelavara manegalli oota madidare 1 or 2 weeks ondu ritiya disturbense a riti aguvudakke karana tilisi sir

  • @manjusastroworld
    @manjusastroworld Рік тому

    Pranayam cheyadam valana manasu stiramouthundhi

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 Рік тому +1

    Sir neenu 2 punaruchhanalu poorti chesaanu

  • @vijayalakshmi7919
    @vijayalakshmi7919 Рік тому

    Sir bojanam tharvatha japam cheyyocha

  • @jsr3015
    @jsr3015 Рік тому

    Sir..
    Memalanu kalavacha..

  • @shivaprasadmuppaneni1684
    @shivaprasadmuppaneni1684 Рік тому +4

    Meru chyappydi ventya avarekaena daryam vastundi

  • @kattekolakondaiah2584
    @kattekolakondaiah2584 Рік тому

    గురువుగారు నమస్కారం 🙏🙏🙏🙏🙏గురువు గారు అమ్మవారి మాత్రం చెప్పండి

  • @kiranmayeemadhira5856
    @kiranmayeemadhira5856 Рік тому

    Puracharana yela cheyyali cheppandi sir 🙏

  • @subbaramaiahsubbaramaiah6443

    Guruvugaru meeru ippati genaration ku mantralapi unna abhiprayanni guri kuduritundhi. Inka prajalu mantralaku chintakayalu raltayi antaru

  • @gnanadareddy8333
    @gnanadareddy8333 Рік тому +2

    How to I cannot you

  • @sundarisyama
    @sundarisyama 9 місяців тому

    Japamu chestnute Nedra vastondi yemicheyyali

  • @okalyani4687
    @okalyani4687 Рік тому +3

    Baaga chrypparu

  • @lalithach8281
    @lalithach8281 Рік тому +1

    Vintu unte japam cheyalane sankalpam vasthundhi but nenuknee
    Surgery cheyinchukuanu sir naku neuga ye paulucheyalenu dailybathkuda cheyalenu ammadhyanamcheyavacha

    • @vastavam
      @vastavam  Рік тому

      మీకు ఎలా వీలైతే అలా కూర్చోని అమ్మను మనస్పూర్తిగా ధ్యానించండి ... కొంత కాలానికి మీ సంకల్పం తప్పక నెరవేరుతుంది