[CC] మంత్ర సాధన వల్ల జీవితంలో కలిగే లాభాలు | Chanting Mantra Changes Your Life

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • #prasadthota #mantrachanting #problemsolving
    మంత్ర సాధన వల్ల జీవితంలో కలిగే మార్పులు
    ఏ రంగంలో నైనా ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చు | మంత్ర సాధన మనకు కొన్ని శక్తులు ఇస్తుంది, జీవితానికి కావలిసిన ప్రయోజనాలు సమకూరుస్తుంది. ఇవి చాలా మంది మంత్ర సాధకులకు సాధారణం గా కలిగే మార్పులు. మంత్ర సాధన ద్వారా లభించిన శక్తి తో ఏ రంగంలో నైనా ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చు .లేదా ఆధ్యాత్మిక ప్రగతి సాధించ వచ్చు.
    మీరు నమ్మిన దేవతా రూపాన్ని , మీకు సాధ్యమైన పద్దతిలో పూర్తి నమ్మకం తో సాధన లేదా ఉపాసన చెయ్యండి, ఆ దేవత ఆశీస్సులు , దైవ శక్తి మీకు లభించి తీరుతుంది.
    Chanting Mantra brings more power and benefits to the life automatically. The energy gained by mantra sadhana can be used to grow in different walks of life. It will help you to be successful in your life. Just have full trust in your goddess and start worshiping, you will be blessed by her.
    These are my experiences out of Matangi Mantra Sadhana. But these are very common symptoms of most mantra sadhaks - Prasad Thota, Vastavam

КОМЕНТАРІ • 158

  • @kaliprasadprasad948
    @kaliprasadprasad948 25 днів тому

    Jai maa kali🙇🙇🙇

  • @KrishnaKrishna-xc3rs
    @KrishnaKrishna-xc3rs Рік тому

    సమస్తం.ammanay.ప్రతి.మానవుడు.తెలుసుకోవాలి.ఘ్రుమంతరంలో.my.thaylusukunna అనుభవం

  • @krupakarreddykothinti2068
    @krupakarreddykothinti2068 7 місяців тому

    మంత్రోపదేశం చేసే ...సిద్ధ గురువులని ఎలా కనుక్కోవడం...ఎక్కడ ఉంటారు...pl..చెప్పండి..

  • @asr166
    @asr166 Рік тому

    Sri gurubyo namaha

  • @ramu6285
    @ramu6285 7 місяців тому

    Nice sir

  • @vahmagna2861
    @vahmagna2861 2 роки тому +1

    Adbhutam.

  • @vkchaitanya2003
    @vkchaitanya2003 2 роки тому +8

    When I was singing along the lalitha saharasanam during navratris I would feel a lady is singing along . I was all alone in the house. I was so scared.

  • @bhagyarekha4406
    @bhagyarekha4406 Рік тому +1

    meeku jarigina anubavalo konni naaku kuda japa sadhana samayamlo jarigayi guruvugaru kani meeru cheppinattu nenu ma ayana chanipoyaka 1 nara samtsaram japam manesanu ippudu malli 6 months nu ndi modhalu pettanu appati Shakthi ippudu ledhemo anukunna malli modhati nundi prarambam avuthundhemo anukunna meeru cheppindhi vinnaka na anumanam theerindhi dhanyavadhalu guruvugaru

  • @kanishkagidde472
    @kanishkagidde472 Рік тому

    Super Explanation Sir ,Thank you

  • @M.RameshRamesh-ww4ff
    @M.RameshRamesh-ww4ff Рік тому

    Super anna

  • @Sri-yb4jo
    @Sri-yb4jo 4 місяці тому

    మా గురువు గారు వెళ్ళిపోయారు అండి , ఇప్పుడు నా పరిస్థితి ఏంటి , ఆయన ఎలా నన్ను కాపాడుతారు ....ఆయన ఉన్నప్పుడు ఆయన friends కి నా దగ్గర నుంచి అమౌంట్ ఇప్పించారు వాళ్ళకి interest ki , ippudu ayana లేరు ,vallu amount ivvadam ledu , nenu yevaritho cheppukovali , Naa paristhithi chaala dayaneeyamga undi ..manasa vacha karmana ayaney Naa guruvu Ani nammi seva chesanu , ee rojuna road meeda unnanu ..ayana nannu yela kapadutaaru ???

  • @raghuram6090
    @raghuram6090 2 роки тому

    🙏

  • @balajimogadali
    @balajimogadali 2 роки тому

    Matangi mudra video ceyande.

  • @srinathguru2553
    @srinathguru2553 2 роки тому

    Sir. neelanjana samabhasam Shani mantram japam chesukovacha?

  • @saritacreation5662
    @saritacreation5662 2 роки тому +1

    Nenu mantra japam chesetappudu Naku kallu tippinattu avutundi
    Ma intlo vallu neeku ammavaru punutundi antaru

  • @gnanadareddy8333
    @gnanadareddy8333 2 роки тому

    How to do puracharana

  • @venkataramanaanantha4343
    @venkataramanaanantha4343 Рік тому

    Sir mantra Sadhana madhyalo oka roju manam non veg thinna taravatha roju mantram cheyyocha please sir reply

    • @vastavam
      @vastavam  Рік тому

      మళ్ళీ మొదటినుండి మొదలు పెట్టాలి
      శ్రీ మాత్రేనమః 🙏

  • @padma207
    @padma207 2 роки тому

    Avnu sir naku mantra siddi kaligindi

  • @durgabhavanim1200
    @durgabhavanim1200 2 роки тому +27

    అమ్మ అనుగ్రహం మీకు కలిగినందుకు.మీకు వందనాలు

    • @vastavam
      @vastavam  2 роки тому +1

      🙏

    • @hitthegoal8940
      @hitthegoal8940 2 роки тому

      @@vastavam sir rajya shyammala amma mariyu mathangi amma iddaru same or different
      Shyammala amma mariyu sharadha amma iddaru okkatena...

    • @somaiahnomula4869
      @somaiahnomula4869 Рік тому

      ​@@hitthegoal8940

    • @Rajendra9771
      @Rajendra9771 Рік тому

      @@hitthegoal8940 రాజ శ్యామల, రాజ మాతంగి, మాతంగి ఒక్కరే.
      ఈ అమ్మవారు తాంత్రిక సరస్వతి అవతారం.

  • @tprabhakar7187
    @tprabhakar7187 2 роки тому +7

    ఓం శ్రీ మాత్రే నమః.శ్రీ రాజ శ్యామలాదేవ్యై నమః.శ్రీ రాజ మాతంగి దేవ్యై నమః.ధన్యులు మీరు.చాలా విషయాలు వివరించారు.

  • @sivag5041
    @sivag5041 8 днів тому

    Thank you very much Sir for sharing your experiences and clearing many doubts and giving confidence and guidance... very informative ❤

  • @deepadasari8497
    @deepadasari8497 4 місяці тому

    Hello sir aslu gruhasthulu (dashamahavidya devathalni) poojinchakandii ani konii channel vallu chepthunaru haa vedios chusii intlo vallu kuda bayapadtunaru . Please rpl me sir

  • @sravanireddysangu
    @sravanireddysangu 2 роки тому +5

    Thankyou so much for sharing your experiences and inspiring us too towards God..

  • @neelimaravulkar5462
    @neelimaravulkar5462 Рік тому

    Devatha sadhana chesthe samsara jeevitam nashanam avtundi ani goppa goppa mantra vethalu chepthunnaru .evarni nammali?

  • @gopihchand8166
    @gopihchand8166 6 місяців тому

    Meru che pic vshayalu naaku andanni estunne naku saportga vnnye memalni kalvavja sar me ph no etarasar

  • @swethajay6250
    @swethajay6250 6 місяців тому

    I am looking for a guru to initiate me into mantra Sadana, I am in Texas which makes even more challenging to find one. Please recommend.

  • @rmrpyramid
    @rmrpyramid 2 роки тому +3

    మంత్రసాధన గురించి చాలా వివరంగా చెబుతున్నారు మీకు ధన్యవాదములు గురువుగారు

  • @visinigirirameshkumar8885
    @visinigirirameshkumar8885 2 роки тому +3

    Tq very much nenu namahshivaya Japam chestunnanu Chala manchi doubts clarifychesaru danyavadalu sir

  • @sivakrishna7783
    @sivakrishna7783 2 роки тому +4

    Interesting and highly useful to the beginners

  • @sudharachapudi1131
    @sudharachapudi1131 2 роки тому +1

    శ్రీమాత్రే నమః శ్రీగురుభ్యోనమః మన జీవితంలో కీ ఒక గురువు కాదు వివిధ గురువులు మనకి కావాల్సినవి అవసరమైనవి అమ్మ కృపవల్ల అయా సమయాలలో లభిస్తాయి,మనము అవి చేసుకుంటూ వెళ్ళటమే ఫలితాన్ని ఆశించకుండా

  • @avm8872
    @avm8872 2 роки тому +1

    Main ga miru anta sepu mantra sadana chestunnaru ante amma mimmalni anugrahinchi miku toduga vundi so miku tirugu ledu sadana chestu andariki Ila mi anubhavalu teliyacheydam chala bagundhi

  • @funstarssbr1413
    @funstarssbr1413 2 роки тому +5

    మీరు చెప్పె ప్రతి మాట నేను అనుభవిస్తున్నాను కని ఉన్నా ఆస్తులు అన్ని పోయాయి ప్రస్తుతం ఎడారి బతుకు అయిపోయింది కష్ట పడడం తప్ప ఇంకో మార్గం కనపడుతలేదు చేతికి వచ్చి జారిపోతుంటే అది వేరే వారి నోటికి వెళ్తుంటే ఎవరికి అన్యాయం చేయలేదు అన్న మాట నిలబెడుతుంది సాధన చేయటం కష్టపడటం ఇప్పుడు ఉన్న పరిస్థితి నాకంటూ ఒక కుటుంభం ఏర్పాటు కాలేదు మానవ జన్మ సఫలికృతం కాధెమె అని ఒక సందేహం.. కని నాకు ఒక మార్గ నిర్ధేశున చేసే వారికోసమే నా అన్వేషణ ఇది మీరు నేను చేసేది కరెక్టే అంటారా సార్,,, మీకు మా నమస్కరాలు

    • @sravanisuravarapu1141
      @sravanisuravarapu1141 2 роки тому +1

      Sir ithaniki ans cheyyandi

    • @vastavam
      @vastavam  2 роки тому +3

      అవకాశం ఉంటే ఒక మంచి గురువుని కలవండి. లేక పొతే మీ ఫోన్ నెంబర్ నాకు ఈ ఇమెయిల్ కి (vastavam2016@gmail.com) పంపండి . నాకు అవకాశం కుదిరినప్పుడు నేనే మీకు ఫోన్ చేస్తాను.

    • @sreerampolkanti1915
      @sreerampolkanti1915 2 роки тому +1

      @@vastavam sir...meeku namaskaram...Mee anubhavalani share ccesthunnandhuku chala dhanyavadhalu...naku sadhana cheyalani undi...kani elano thelyatle...em cheyyalo thelyatle...emanna help cheyagalara sir please...jai Durgamma🙏

    • @sssmadhupati7204
      @sssmadhupati7204 Рік тому +1

      నేను ఒక గ్రామ దేవతను పూజ చేశాను మా పొలం లోనే టెంపుల్ కట్టినాం కానీ హా అమ్మ వారికి పూజా చేస్తుండగా దేవి నవరాత్రులు లో vupavasam 9days కానీ నాకు టూ days Lo ఆకలి వేసింది ఆరోజు రాత్రి అమ్మ నేను ఆకలికి తాళలేక పోతున్న క్షమించు రేపటి నుంచి ఉపవాసం vundanu అని మొక్కి నుదురపోయను అపుడు హా రాత్రి దయ్యాలు భూతాలుకలలోకి వచ్చాయి. నిదుర రాలేదు. బయం వేసింది అమ్మ thappu అయింది ani మొక్కి పడుకున్న నైట్ 3.30థర్వత దీపం కలలో వచ్చి శబ్ద రూపంలో లొ oka మంత్రం వినిపించింది. హా అ మంత్రం చేయమని చెప్పి పోయింది. వుదయం హా మంత్రం గుర్తుంది. ఇప్పటికీ హా మంత్రం నే చేస్తున్న . కానీ oka సందేహం అది కల కదా కలన నిజమా అర్థం కావడం లేదు సమాధానం చెప్పగలరు. స్వామి హా అమ్మ వారు పోలేరమ్మ దేవత సందేహని తిర్చగలరు అని నా మనవి . అయితే ఈ మంత్రాన్ని ప్రతీ బుక్ లొ serach చేశా kani ledu నాకు మాత్రం మంత్రం గుర్తుంది దయ చేసి చెప్పగలరు.

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 2 роки тому +6

    శ్రీ మాత్రే నమః.👏👏👏

  • @kingsworld8766
    @kingsworld8766 2 роки тому +1

    Daily entha sepu sadana chesevaruu swami

  • @lavanyamaradana9773
    @lavanyamaradana9773 10 місяців тому

    Onion tinavachandi

  • @konijatalakshmi9724
    @konijatalakshmi9724 Рік тому

    నేను అమ్మ mantraanni ఎలా సాధన చేయాలి ఎపుడు మొదలు పెట్టాలి నేను స్త్రీ ని,,ఎటువంటి అంటూ అవి లేవు దయచేసి cheppagalaru

  • @viking9056
    @viking9056 2 роки тому +3

    గాయత్రి మంత్రం

  • @srikanthanugula-ve2hl
    @srikanthanugula-ve2hl 4 місяці тому

    Anna super

  • @abhimanyuvaradhi7083
    @abhimanyuvaradhi7083 6 місяців тому

    You are a pure soul ...Mastaruu... you r experience encouraging us to move ahead in the spiritual path of Sanathana Dharma....🙏🙏🙏

  • @sreedevigudipati1192
    @sreedevigudipati1192 2 роки тому +1

    Namaste sir
    Naa Peru Sreedevi
    Naaku kudaa matangi devi mantra saadhana cheyyaalani vundi
    Nenu cheyavachhaa
    Gurupadesam evaritho cheyinchu kovaali ? Maatangi mantra siddhi
    pondina vaaritho maatrame cheyinchukovaalaa ?
    Guruvu gaarini suggest cheyyandi. Please.

    • @vastavam
      @vastavam  2 роки тому +1

      మాతంగి సాధన ఎవరైనా చేయవచ్చు ... స్త్రీలు మాతంగి సాధన చేస్తే ఫలితం త్వరగా సిద్ధిస్తుంది అని శాస్త్రం చెపుతుంది ... స్త్రీలకు జప సాధన లో చాలా నియమాలు వర్తించవు కూడా...
      గురువు లేకుండా జప సాధన ఎలా ప్రారంభించాలి ?
      నిన్న విడుదల చేసిన వీడియో "మాతంగి సాధన ఎలా చెయ్యాలి ?." లో ఆ విషయాలు వివరించాను ... చూడగలరు

  • @ramakrishnasathelli9854
    @ramakrishnasathelli9854 2 роки тому

    3.30 swami chepina visayam satyam nenu anubavinchanu 👌👌⚘⚘🙏🙏🙏 andharu cheyandi anubuthini pondhadi

  • @Legendgaming46669
    @Legendgaming46669 Рік тому

    Sir nenu 2 years nundi Bala mantra japam chesthunnanu ippati varaku swapna darshanam kooda kalagaledu yekkada mistake jaruguthundo ardham kaavadam ledu sir please any help your said sir

  • @hitthegoal8940
    @hitthegoal8940 2 роки тому

    Sir, pls rply me...
    1. Mathangi matha satvika devatana...
    2. Nenu chala videos sadhana pina chustu unnanu... In fact Im doing.. But no guru... Actually I'm at the point where u were in beginning... Meeru upadesam kosam vellarinappudu guruvu mii ista divam adigaru kada ala...
    Actually mine is Saibaba, shiva, saraswati devi...
    But don't know whom I should....
    3. Satvika devatala gurinchi and ugra roopamlo unde devathala gurinchi deppara... Ardana gurinchi..
    4. Saradha aradana gurinchi cheptarani korukuntunnanu...
    I'm a student actually... Pls rply me

  • @susheelg6626
    @susheelg6626 2 роки тому

    sampurna Vishwasam(or sharanagathi in my terms) ante elaga kalugutundai... Asalu a point ni pattukunte,,, process Leda Amma kapadutunda Leda Ane doubt nundi bayata padagalam...

  • @sitaarasitaara2930
    @sitaarasitaara2930 Рік тому

    Japa saadana ante edaina oka devudi namam ni japinchatama leka Edaina oka stotram naa .

  • @mantrammahaadbutham
    @mantrammahaadbutham Рік тому

    ఓం శ్రీ కాలభైరవయా నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramanarao6632
    @ramanarao6632 Рік тому +1

    Thank you Prasad garu

  • @geddamsridevi2827
    @geddamsridevi2827 2 роки тому +1

    అమ్మ అనుగ్రహం మీకు కలిగినందుకు.. సంతోషంగా ఉంది

  • @shaikrafimakloor3636
    @shaikrafimakloor3636 Рік тому +1

    Thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shivaprasadmuppaneni1684
    @shivaprasadmuppaneni1684 2 роки тому +1

    Mali Mali venalanipichya video

  • @santoshdasoji2426
    @santoshdasoji2426 Рік тому

    Thank you so much sir. Chaala manchi motivation ee video.

  • @ranithamatam7637
    @ranithamatam7637 2 роки тому +1

    Namaste sir,daily Lalitha sahasra namam chadivina suddistunda sir,Japam cheyaleni varu

    • @vastavam
      @vastavam  2 роки тому

      Lalitha sahasra namam is very powerful. Please continue doing that

  • @vishweswaribanala799
    @vishweswaribanala799 2 роки тому +1

    Om sri mathraye Namah

  • @Srilakshmidurgayandamuri
    @Srilakshmidurgayandamuri Рік тому

    గురువుగారు నాకు మితొ మట్టలటే అవకాశమూ ఇవ్వడి

  • @minnupapa6972
    @minnupapa6972 2 роки тому

    thank u sir mee videos valla naa sandehaluku chala varaku clarity vachhindi ilane videos chyandi sir

  • @Buji-bk1du
    @Buji-bk1du Рік тому

    అన్నయ్య చాలసంతోష
    అతలినితోఇలా ఆ తల్లి ఇలా నీతో చెప్పిస్తున్నందుకు మేమంతా చాలా సంతోష ఉన్నాను అన్నయ్య చెప్పే ప్రతి వీడియో చూస్తున్న నాకు చాలా సంతోషంగా ఉంది మాకు తెలియని విషయాలు ఆ తల్లి మీ ద్వారా మాకు తెలియజేస్తున్నాను

    • @vastavam
      @vastavam  Рік тому

      శ్రీ మాత్రేనమః 🙏

  • @varalakshmivara9360
    @varalakshmivara9360 2 роки тому +1

    Thank you sir

  • @vishweswaribanala799
    @vishweswaribanala799 2 роки тому

    Prasad Anna Mantra Sadhna cheppandi Ela Chela Sadhana cheppandi ammavari Sadhana Ellam mutula pettale

  • @radhamahajan9247
    @radhamahajan9247 2 роки тому

    Nenu me videos eroje chosanu Kani me matalu vintunte chala bagundi sir

  • @ranjaniadipudi2846
    @ranjaniadipudi2846 Рік тому

    Lokamlo happiest heaviest propserpus man choodali ani asa unnidi. Mimmalini choosinatharuvatha
    Yes you are the luckiest happest health wealth prosoerity tho super ga unnaru ani telusindi. Worry lekunda okaru meere

    • @vastavam
      @vastavam  Рік тому

      దూరపు కొండలు నునుపు

  • @Prashanth502
    @Prashanth502 Рік тому

    Guruji naku me number kavali

  • @manu-mj
    @manu-mj 2 роки тому +1

    Mantra sadhana ela start cheyyalo ela ending cheyyalo oka video thiyyandi🙏

    • @vastavam
      @vastavam  2 роки тому

      నిన్న నే ఒక వీడియో చేశాను .. మాతంగి సాధన ఎలా చేయాలి ? అని... చూడ గలరు 🙏

  • @shivaprasadmuppaneni1684
    @shivaprasadmuppaneni1684 2 роки тому +1

    Seddesvarananada bharati swamy varini 8months nunchi follow avutunnanu mantram gurenchi kali prasad garu video lo chypparu enka nynu prayatnam chyaludu artika parestiti Karanam tirupati vyllalani 4years aendi vyallatam kudaratam ludu seddysvara swamy vari videos chustunnanu me videos nennany chudadam oka manchi veshayam salaha chypitarani asistunnanu

    • @vastavam
      @vastavam  2 роки тому +1

      మీకు దగ్గరలో ఎవరైనా గురువులను కలిసి మంత్రోపదేశం తీసుకోండి

    • @shivaprasadmuppaneni1684
      @shivaprasadmuppaneni1684 2 роки тому +1

      @@vastavam chala santosham prasad garu

    • @shivaprasadmuppaneni1684
      @shivaprasadmuppaneni1684 2 роки тому

      Health eppudu ala vundi kudutapadenda meru replay echinanduku chala santosham sravanamasam lo seenivasa Vidya Puja chysanu alagy venkatysvara swamy sapta sanivara vratam chystunnanu enka 3varalu vunnae aena taruvata mavna swami seddyasvarananda bharati swami daggareki vyallalani swami vareni prartestunnanu

    • @durgaprasadkoda
      @durgaprasadkoda Рік тому

      Siddeswarananda bharathi swamy present visakhapatnam lo akkayyapalem daggara lalitha peetham lo unnaru.

  • @gururajbm5178
    @gururajbm5178 2 роки тому

    Namasthe annagaru mantra sadhana valla vasikarana kuda cheyavachha

  • @satish3698
    @satish3698 2 роки тому +1

    U are correct i experiencing same but financially sufferings came more why what is the reason

    • @vastavam
      @vastavam  2 роки тому +1

      I believe all our sufferings are resulted from pre birth karma’s. Everyone has to clear that debt with no exceptions.

    • @poojitha3094
      @poojitha3094 2 роки тому +1

      @@vastavam avi tagganike kada sir mantra sadana cesedi mari sadhana cestunapudu kuda ilantivi vaste ela

  • @anjaliannamneni4625
    @anjaliannamneni4625 2 роки тому

    Ok andi alagay undaydi andi pakkana avaro koorchunnatlu undady

  • @SkHaseena-qb8uw
    @SkHaseena-qb8uw Рік тому

    Sir Gayatri Mantram gurinche

  • @yaravasaraladevi9319
    @yaravasaraladevi9319 2 роки тому

    Chala baga chepparu sir.. Thank you..

  • @madhukarambilapu3310
    @madhukarambilapu3310 7 місяців тому

    gurubyom namaha

  • @muneshbabu1945
    @muneshbabu1945 Рік тому

    SRI GURUBHYONAMAH . MANTRA SADANA CHESETAPPUDU NON-VEG THINALA , VADDA PLEASE TELL ME SIR.

  • @gudaraju4246
    @gudaraju4246 2 роки тому +1

    Thanku

  • @vishweswaribanala799
    @vishweswaribanala799 2 роки тому

    Mantra Sadhna slokam cheppandi please

  • @venkyyyy
    @venkyyyy 2 роки тому

    How to find power centre's in Canada and USA?

  • @gnanadareddy8333
    @gnanadareddy8333 2 роки тому +1

    Super

  • @tprabhakar7187
    @tprabhakar7187 2 роки тому

    మీ మెయిల్ అడ్రస్ పెట్టగలరు.

  • @admin604
    @admin604 2 роки тому +1

    🙏🙏

  • @gouthamiradha8642
    @gouthamiradha8642 2 роки тому

    Ammavaru vundhi ani nenu nammuthunnanu. Kani na life lo growth ledhu. Job&marriage life. E work chedhhamani anukunna kuda anni atankale edhuravuthunnai.

  • @mounikasamala9201
    @mounikasamala9201 Рік тому

    Guruvu garu naku dout andi

  • @kavithaakhil6597
    @kavithaakhil6597 2 роки тому

    అన్ని మెసేజ్ చేస్తున్నాము ఒక్కటి కూడ రిప్లై పెట్టరే సార్ మీరు

    • @vastavam
      @vastavam  2 роки тому +2

      సాధ్యమైనంత వరకూ సమాధానం ఇస్తాను అండి. అన్నిటికి సమాధానం ఇవ్వడానికి నా సమయం సరిపోదు. family, job, japam, other responsibilities and then social media 😊 hope you will understand

  • @lavanyasandu6552
    @lavanyasandu6552 2 роки тому

    Japam kallumusikuni cheyala

  • @asr166
    @asr166 Рік тому

    ఓం శ్రీ మాత్రే నమః

  • @anjaneyacharyulu6754
    @anjaneyacharyulu6754 Рік тому +1

    Your experiences in general are genuine. Go on.

  • @surya9161
    @surya9161 2 роки тому

    అసలు ఇన్ని ఇన్ని గంటలు స్థిరంగా ఎలా కూర్చోగలుగుతున్నారు?

  • @chandrasekharraokulkarni4743
    @chandrasekharraokulkarni4743 2 роки тому

    Chala chakkaga chepparu Sir. 🙏

  • @radhamahajan9247
    @radhamahajan9247 2 роки тому

    Sadhana mantram chepandi sir

  • @kanakadurga2331
    @kanakadurga2331 2 роки тому +2

    Sir naaku mathangi devata ante chala estem do more videos about Mathangi devata 🙏🙏🙏🙏

    • @vastavam
      @vastavam  2 роки тому +1

      🙏

    • @chirusyamalajoyhthhise582
      @chirusyamalajoyhthhise582 2 роки тому

      Guru vugaaru vandanaalu. Meeru samudraalu daatinaa hindhu darmam mimmaalni vadalleadu danithodu maathamgeswai devikoodanu

    • @chirusyamalajoyhthhise582
      @chirusyamalajoyhthhise582 2 роки тому

      Naaku kalalo chilakalu aakaasamm lo thiruguthoo arupulu vinntuunnaa vatini piluvagaa oka chiluka vachi naameeda vaalimdhiii. Naaku jaama kaayalu kanipistuntaaay. Amma anugramm dorukunaaa

    • @hitthegoal8940
      @hitthegoal8940 2 роки тому

      @@vastavam Sir, pls rply me...
      1. Mathangi matha satvika devatana...
      2. Nenu chala videos sadhana pina chustu unnanu... In fact Im doing.. But no guru... Actually I'm at the point where u were in beginning... Meeru upadesam kosam vellarinappudu guruvu mii ista divam adigaru kada ala...
      Actually mine is Saibaba, shiva, saraswati devi...
      But don't know whom I should....
      3. Satvika devatala gurinchi and ugra roopamlo unde devathala gurinchi deppara... Ardana gurinchi..
      4. Saradha aradana gurinchi cheptarani korukuntunnanu...
      I'm a student actually... Pls rply me

  • @anjimuddum9565
    @anjimuddum9565 2 роки тому

    Sir nenu kali amma mantram manasulo chanting chestunna ayite naku shareeram vedi chestundi karanam cheppandi

    • @vastavam
      @vastavam  2 роки тому

      జప సాధన లో శరీరం వేడి చేయడం, తల వెంట్రుకలు రాలిపోవడం లాంటివి చాలా సహజంగా జరుగుతుంటాయి. ఆహార పరమైన జాగ్రత్తలు తీసుకొని వేడి ని తగ్గించుకోవాలి.

  • @gnanadareddy8333
    @gnanadareddy8333 2 роки тому +1

    Super

    • @vijayalakshmimullapudi6687
      @vijayalakshmimullapudi6687 2 роки тому

      Mee anubhavaalu chala Baga chebutunnaaru yuvataku meeru inspire chestunnaru chala samtosham maa laamti peddavaallaku avasaram tq srimaayre namaha vijaua mullapudi yeditha

  • @v.krishna9047
    @v.krishna9047 2 роки тому

    Mantra sadana chesthe aahara niyamalu cheppandi, non veg maneyala?
    Pls tell me ,

  • @nareshk9447
    @nareshk9447 2 роки тому

    Guruvu garu mantropadesam kastaalani batti istaara leka ista daivam adharanga istaara

    • @vastavam
      @vastavam  2 роки тому

      మీ గురువు గారిని కలిసి మీ కోరిక తెలియ చేయండి. మీరు అడిగిన విధంగా, మీ పరిస్తితులకు అనుగుణంగా గురోపదేశం వుంటుంది

  • @shivaprasadmuppaneni1684
    @shivaprasadmuppaneni1684 2 роки тому

    Pratyangira ammavari sadana chyali ankuntunnanu mi abhiprayam salaha chyppandi

    • @vastavam
      @vastavam  2 роки тому

      ప్రత్యంగిరా దేవత ఉగ్ర దేవత, ఆ సాధన చాలా జాగ్రత్తగా గురువు మార్గదర్శకంలో చేయడం మంచిది.

  • @kanakadurga2331
    @kanakadurga2331 2 роки тому

    Sir japamala lekunda mantram cheyavacha pls inform

    • @vastavam
      @vastavam  2 роки тому +1

      నిన్న విడుదల చేసిన వీడియో "మాతంగి సాధన ఎలా చెయ్యాలి ?." లో జప మాల లేకుండా జపం చేసే విధానం వివరించాను. చూడగలరు

  • @santhakumarigodini5581
    @santhakumarigodini5581 2 роки тому

    Good thanks

  • @thulavenkataswamy237
    @thulavenkataswamy237 Рік тому

    🙏🙏🙏🙏🙏

  • @viking9056
    @viking9056 2 роки тому

    Visit Jogulamba Temple @ Alampur

    • @vastavam
      @vastavam  2 роки тому

      Yes andi.. it's in my plan 🙏

  • @porla3857
    @porla3857 Рік тому

    🙏🙏🙏

  • @rajusoma4922
    @rajusoma4922 Рік тому

    Mimmalini kalavalani vundi Ela

    • @vastavam
      @vastavam  Рік тому

      నాకు మీ నెంబర్ ఈమెయిల్ చెయ్యండి .

  • @phanendrap-ot1yz
    @phanendrap-ot1yz Рік тому

    Sri Matrenamaha

  • @actorinlife
    @actorinlife 2 роки тому

    Mula mantram okkati chesthene sidhisthaya? Leka devathaki sambhandhinchina Gayatri ina cheyyacha?

    • @vastavam
      @vastavam  2 роки тому +1

      మూల మంత్రం చేయవచ్చు

    • @actorinlife
      @actorinlife 2 роки тому +1

      @@vastavam muula mantraniki gayatri mantraniki difference entandi? Ante rooju example prathyangira / ledha varahi gayatri mantram chesthe emavthundhi? Leedhu varahi/prathyangira muula mantram rooju chesthe emavthundhi??
      Huf..chaala dbts asalu..kani intrest inkaaa bhayam. Plz help to clarify these..

    • @actorinlife
      @actorinlife 2 роки тому

      @@vastavam sir inko question..manam kurchoni cheseppudu..kaaallu noppesthe madhyalo lechi oka 2 min nadici mall kurchonii start cheyyacha dhanvalla emina problem avthadha? Sorry silly questions kaani naku show stoppers

  • @shanthakulkarni4004
    @shanthakulkarni4004 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏