Mukha Mukhi with Chaganti Koteswara Rao - TV9
Вставка
- Опубліковано 9 лют 2025
- Watch iSmart News latest episode: • iSmart News
Watch more iSmart News: bit.ly/2lHjs9b
Mukha Mukhi with Chaganti Koteswara Rao - TV9
TV9 Telugu Website: tv9telugu.com/
AP Assembly elections 2019 Live Updates: goo.gl/DWpoQ4
Lok Sabha elections 2019 LIVE updates: goo.gl/JeXYYM
Today's Top News: goo.gl/5YuScD
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
► Circle us on G+: plus.google.co...
► Pin us on Pinterest: / tv9telugu Watch LIVE: goo.gl/w3aQde
Today's Top News: goo.gl/5YuScD
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
గురువు గారు దయచేసి మీరు ఏ టీవి చానెల్ కి ఇంటర్వ్యూ ఇవ్వొద్దు కనీస సంస్కారం తెలియని ఈ మీడియా మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే మేము చాలా బాధపడుతున్నాం ..నేటి సమాజానికి మీ మాటలు ఒక వరం ..మీకు మా హృదయపూర్వక నమస్కారములు
These so called journalists are nothing but nincompoops with empty heads , this idiot is so nauseating , these mahatmas should not indignify themselves by coming to these programmes
True Brothers
నేను ప్రేమించేది మా అమ్మ నాన్న నూ చాగంటి కోటేశ్వరరావు గారి నీ ఎందుకంటే వీరు ముగ్గురు కలియుగ ప్రత్యక్ష దైవం మన సమజా వృధి కోసం ఎంత శ్రమిస్తురో
Orayjafarkokkanuvvuoakanattenakoduku
చాగంటిగారు చాల గొప్పవారు... 🙏🙏🙏
రిపోర్టోర్ జాఫర్ కి... ప్రశ్నలు అడగడం చేతకావడం లేదు....
Gurugarini interview chesentha arhathaledu
మూర్ఖులు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇంత గొప్పగా చెబుతారు..🙏🙏🙏
చాగంటి గారు జీవించిన ఈ కాలం లొ మనం జీవించి వుండడం మనం చేసుకున్న అదృష్టం
Use singular rather than plural.
జఫా గాడికి interview ఇచ్చీన గొప్ప వ్యక్తి మా గురువుగారు మీకు 🙏🙏🙏🙏 గురువు గారు
మహ పండితుడుని నీలాంటి వాడు ప్రశ్నించడం మా దురదృష్టం
Ala anaku. Chaganti gari drushtilo andaru samaname. Vare Jaffar Garu annaru. Guruvu gouravinchinappudi, manandaram kuda varini gouravinchali
Elanti interview avasarama. A time low manchi vishayalu. Sandehalu adigethy bagundedy andare ki vupayogapadeveyi. Maha panditudiki na Sata Koti namaskaramulu Jafar garu manchi. Manishi dorakatam. Mana Purva janma sukrutham
అవును
నిజమే
Death ktrnam
ఇలాంటి ఇంటర్వ్యూ లను నొప్పించకుండా మాట్లాడేవారు తీసుకుంటే చాలా బాగుంటుంది. చాగంటి వారు దైవ సమానులు
గురువు గారు మీ పవిత్రమైన పాదాలకు.....మీ ఉన్నతమైన సంస్కారానికి..... శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.....🙏🙏 సదా మీ ఆశీస్సులతో........
Jaffer గారు మీరు వాడే బాషా నచ్చలేదు,కోటేశ్వరరావు ఏంటి కోటేశ్వరరావు గారు అనలేవా
జాఫర్ గారికి జర్నలిస్ట్ గా ఎలా అయ్యారో అర్ధం కావట్లేదు
+karthi502 Sagar correct
avnu
వాన్ని దెంగేటివాన్ని గారూ అంటాడేమో
aa avasaram ledu reasons vunnayi kani space problem tho chepatamledhu.
జాఫర్....ఈయన గారు మాట్లాడే..భాషా ప్రయోగం లొ,స్పష్టత లొ 1%నువ్వు సాధించినా నీ జన్మ ధన్యమవుతుంది .......యే పుణ్యం చేసుకునవో ఈ మహానుభావుడుని కలిసె అదృష్టం నీకు దక్కింది.
గురువు గారికి నమస్కారం.... చాలా అధ్బుతంగా మాట్లాడారు....మీకు పాదాభివందనం....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మొదటగా గురువుగారికి నా నమస్సులు ..
అయ్యా..ఇలాంటి వారు అడిగిన ప్రశ్నలకు కూడా మీరు సమాదానము చెప్పుతూ ఉంటే ..మీకు ఉన్న ఓర్పుని చూసాను.నిజంగా మీకు నా హ్రుదయ పూర్వాక ధన్యవాదాలు..మిమ్మల్ని ప్రశ్నించే ముందు మీ ముందు మాట్లాడే అర్హత వాళ్ళకి ఉందో లేదో ఒకసారి ఆలోచించాలని నా మనవి..ధన్యవాదాలు
Guruvuu gari ki danyavadalu miru Chala goppa varu
I
Kaliyugam brother... elanti rojulu vastayani kalagnanam lo cheparu brahmamgaru...
Guvugariki padhabhi vandanam
Abhinava shankarulu chagantivaru
ఇలాంటి మంచి వాళ్ళను కూడా వివాదంలోకి లాగడమా.. ఈ మీడియా పని...
U
జాఫర్ ముందు గురువుగారికి గౌరవం ఇవ్వు. ఆయన నిస్వార్థపరుడు. దయచేసి పనికిమాలిన ప్రశ్నలు అడగవొద్దు. ఆయన్నీ ఇంటవ్యూ చేసే అర్హత మీకు మీ chennel కి లేదు...
My dear jaffer garu ... Hats off yours interview ...
The way you are asking questions are relating to critics about guruvu garu . And chagati garu give explanations about critics very nice .
Thanks a lot for clear doughts about guruvu gari speach ...
Thanks jaffer bayya ...
From today onwords i am start liesting pravachanams of chaganti guruvu garu .
హిందూ ధర్మం తెలియని వారితో చాగంటి గారు
Intetview ఇవ్వవలసిన అవసరం లేదు
Chagante Garu daiya samanulu eejaffa gadeke samadanam chapavalacina paneladu
S, you are right
గురుగారికి పాదాభివందనం గురుగారు మీరు జపర్కి గారు అనడం నచ్చలేదు అతను ఎక్కడ మీరు ఎక్కడ మీరు దేవుళ్లు మా పాలిట. అతనికి తెలుగే రావటం లేదు మీకు entervew చేస్తాడా వీళ్లకి వేరే వాళ్లు దిరికేలేదా మేము చాలా హట్ అయ్యాము.
మీరు కనిపించే దెవుడి లాంటి వారు. చాగంటి గారికి ధన్యవాదాలు
0100p
గురువు గారు మీ వాక్కు చాతుర్యం , మీ ఓర్పు , మీ సహనం మాలాంటి వారికి మార్గ నిర్దేశం. మీ మీద ఎవరు ఎన్ని విమర్శలు చేసిన మీ మీద ఉన్న మా గురి తప్పదు.
మీ అసలు ఉద్దేశ్యం ఏంటి జఫ్ఫార్ గారు..,
మన ముందు పెద్దవారు ఉన్నపుడు,వారిని ఏకవచనంతో సంభోదించకూడదు అన్న చిన్న విషయం కూడా తెలీదా! అది సంస్కారాం కాదు అని మీకు కూడా తెలిసే ఉంటుంది? తెలిసికూడా ఇలా అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు!
ఈ చిన్న విషయాన్ని కూడా గ్రహించలేని మీరు,మీ ఛానల్ యాజమాన్యం* అజ్ఞానులు, విషయ పరిజ్ఞానం లేని వారు. ఇలాంటివారు ఇంకొకరిని ఇంటర్వ్యూ చేసే హక్కు మీకు లేదు అని మేము అంటున్నాం!
దీనిపై మీ సమాధానం!
super sir Baga adigaru
First u have to learn manners
sai kumar z
anna veedu guruvu garini interview chese paddati bagoledu chetta vedava jaffer
Oka hindu pandithuditho interview cheyinchali ilanti valatho kadhu
ఇలాంటి ప్రశ్నలు అలాంటి మహోన్నత వ్యక్తి ని అడగడం సిగ్గుచేటు
Maraka prasnalu
ముందు నువ్ మాట్లాడడం నేర్చుకో!! తర్వాత ఇంటర్వ్యు లు చెద్దువుగాని!! ఎదుటివారికి గౌరవం ఇవ్వడం చేతకాని నువ్వు రిపొర్టర్ వా??
Yes minimum respect లేకుండా interview chysthunnadu
niku matter pai leni interest vere vishayam pai enduku?
@soniiyaRam sai kadu kadu, murkhanga matladi napudu aavesham kalagadam chala sahajame.
@@arjunreddy4253 is vi
Babu a interview enti bro time waste Pani
అస్సలు గురువు గారిని అడిగే అర్హత మీకు లేదు జాఫర్. గురువు గారు మనం వృద్ధిలోకి రావాలని ఎంతో కష్టపడి ప్రవచనాలు చెప్తూ ఉంటే. అలాంటి మహాత్ముణ్ణి ప్రశ్నించడం మన జాతి దౌర్భాగ్యం. మీ లాంటి మీడియా ల వల్లే ఈ జాతి సగం పాడవుతుంది.
We love koteswara rao Garu Forever...
Sakshi
kiran kumar
S a lot
Yes
Unwanted questions asked with guruji I felt very bad. God bless you.
Chaganti గారు ఎపుడూ correct మాట్లాడుతారు.
Chaganti Koteswararao garu is a well knowledgeable through gentle man. We respect him and prey god for his long life.
Orey Jafar ggaadidha
avuna erri pukoda?
i keep watching guru gari pravachnanallu..till now i never ever noticed any disrespect nor any degrading any thing or any one!!..he is such a pure soul..ders a divine charm in guru garu n his preaches!!
Jaffer bhai కనీసము age ఐనా చూడండి. వాల్యూస్ are important
Baga chepparu
Niku burre ledhu ee values edikelli ochesayo 😂😂😂😂😹😹😹....
yendi anna chetta jaffer gadini bhai ani pilichi vaadini peddavadini chesav vaadu utta chetta vedava
Aadiki raadu bro n p gaadu
@@arjunreddy4253 neekundhi kada pedddddda burra? Em peekesav life lo 😂
Japha అన్ జర్నలిస్ట్ ఏమి పుణ్యం చేసుకున్నాడు ఏమో తెలియదు, మీ లాంటి దేవదూతలనీ ప్రశ్న చేసే దౌర్భాగ్యలు ఉన్నారు అనేదే మా దురుదృష్టం🙏🙏🙏మా గురుగారీకి పాదబివందనము🙏🙏🙏
గురువు గారు మీ సహనానికి నా పాదాభివందనం
Mr జాఫర్ గారు మీరు ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం ఈ జన్మలో చాగంటి వారితో ముఖాముఖీ మాట్లాడే పుణ్యం దక్కింది. మీ జన్మ ధన్యమై పోయింది ❤️❤️
Please respect the seniors and their knowledge don’t test them. Learn good from them if possible. Chaganti guru garu is a God’s gift for present generation.
చాగంటిగారికి పాదబివందనములు 🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺
గురువుగారికి పాదాభివందనాలు జాఫర్ గారు గురువుగారి ఎవరినీ ఉద్దేశించి ఎప్పుడూ ఒకరిని కించపరచి ఒక మాట మాట్లాడలేదు ఆడవాళ్ళు రెండు వంతుల సంవత్సరాలు వెనక్కి వెళ్లలేదు వాళ్లు జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ మ మనిషిగా పుట్టిన వాళ్లు ఎలా ఉండాలి ఎలా మనుగడ సాగించాలి
హిందూ ధర్మం గురించి మీకు తెలుసా.... టి వి 9 చానల్ వాళ్లు కి...? తెలియనప్పుడు.... హిందూ గురువు ల మధ్య వివాదాలు సృష్టించి హిందూ మతం కి మోసం చేయకండి.
Good
Super అమ్మ
Well said auntie
Give him respect and talk.. he is not an ordinary man.. what do you think you are.. change your attitude
Yes sir your correct
Yes sir athaniki guruvu garini prasninche adhikaram ledhu
Ramakrishna G ..e earth meedha puttina prathi okkaru okkate, special ga treat cheyaalsinavasaram ledhu...
Yes sir
Earth meedha puttinavaarki andharki okkate kolamaanam aithe, all are equal, no difference at all.....ante
....then why watch and follow him.
You yourself can give pravachanam.
మీరు ఆయన జ్ఞానం ముందు నిలబడ గల రా!!! ఆయన నడిచే కాకినాడ శంకరు లు!!! కుదిరితే సంస్కారం వుంటే నమస్కారము చేసి ఆశీర్వాదం తీసుకునే అవకాశం ఉందని గ్రహించి అనుగ్రహం పొందడం . మీకు లభించిన అదృష్టం!!! తస్మాత్ జాగ్రత్త!!
జాఫర్ గురువు గారు చెప్పింది పూర్తిగా విను గురువు గారిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు గురువు గారు చెప్పిందే నిజం
enduku ledu murkhuda + parama daridruda? vadu bagavanthuda? leka vani swarupama vedhava, ni vadhava buddhi, uneducated rustic senseless ignorant village hindu fanatic broot.
Prasninche hakku anedi evariki ledandam currect kadu
@@indianeverchanges1007 your comments got screenshot and a case filed in my local police station by insulation of our guru chaganti koteswar Rao
@@shreekrishna3693 did you file the case on him bro?
@@nagamanireddy8572 yes
We are shisyas of chaganti
We converted his pravachanas into books like ramayana Mahabharata etc we had a group called ramadandu with 2000 member's all are the students of chaganti guruvu and garikipati as followers
The youth who gone and going into the bad way in life our group caught them and try to change the youth
But our group head 34 years old rakesh rejected to book a case on him
no need to apologize sir. you are a scholar and you have a right to express your considered opinion.
Chala Baga answers chepparu .me answers lona me goppatanam ardam avtundi .Really great....
Good
chesindi
Enta manchi pravachanaalu cheppe .. devudu lanti .. meeku elanti prasnalu adigutunnaru .. chala bhadanipistundi.. ..
గురువు గారికి పాదాభివందనం.... జాఫర్ గారు ముందు సరిగా మాట్లాడం నేర్చుకో...ఏమి తెలుసు నీకు జాఫర్...
చాగంటి కోటేశ్వరరావు గారు దేవుడు లాంటి వాడు ఆయన ని దేవుడు అన్నా తప్పు లేదు. పాపం వస్తుంది అయ్యి మీకు. గొరవ ప్రదమైన వ్యక్తులు నీ అనవసరపు విషయాలు అడగటం. పనికి రాని వారు. మీరు.
Hi hi no do
@@syedhussain4864 hi hi no no.
గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏💐🌹🌷
Aggilo padi merupu pattina vajram laaaa maa guruvugaru shobhincharu 🌹🙏🌹
ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ 🙏🌹🙏
మా జీవితంలో ఇలాంటి గురువు దొరకరు ..
ఎంతో మంది జీవితం సన్మారాగానికి తీసుకొచ్చారు.... ఇంకా నూరేళ్ళు మా గురువుగారు జీవించాలని ఆ భగవంతున్ని మనసా ప్రార్థిసున్నాను. 🌹🙏🌹🙏శ్రీ ಗುರುbhyo ನಮಃ 🌹🙏🌹
గురువుగారి విలువైన కాలంలో ముప్పది నిమిషాలు ఈ జాఫర్ గారు పొందినారంటే ఏ జన్మలో ఏదో మహాపుణ్యమాచరించి ఉండొచ్చు...
Chaganti gariki padhabi vandhanalu
🙏🙏🙏
Nenu na life lo inthati mahanubhavunni ekkada chudaledhu
Hats. Off sir
Jafer Garu its ur duty....tnx for this interview.
interview valla meru adigina prasnala valla guruvu gari Medha...gowravam inka yekuvaipoendhi.....
Yentha oorpu ga samadhanam cheparu...paiga...vimarsinche varini kuda samardhincharu..,meru yekavachanam tho pilichina...ninu..jafer garu ani respect echaruuu...adhi...guruvugaru antee🙏🙏🙏🙏🙏
Wow ,we r blessed being with chaganti Garu , interviewer could have been pose his questions more polite,organised,all base less questions he asked,he didn't use his great opportunity,
జాఫర్ గారు మిరు సమాజం కొసం వెసిన ప్రశ్న లు కాదు మి కొసం వెసిన ప్రశ్న లు కాని మిరు
గురువుగారు తొ మాటలు మాట్లాడి అవకాశం ఆ బాబా నె ఇచ్చి వుంటరు ఎందరొ మహానుభావులు వుంటారు కాని మంచి విషయాలు చెప్పారు కొందరు వ్యక్తులు వారి లొ చాగంటి కోటేశ్వరరావు గారు గురువు గారు వారికి నా నమస్కారములు 🙏🙏🙏🙏🙏 ప్రతి రోజు వారి కంఠస్వరం వినకపోతే ఆరొజు ఏదొ లా వుంటుంది గురువు గారి పాదాలు నా నమస్కారములు 🙏🙏🙏🙏
చాగంటి గారు చెప్పే సమాధానం పూర్తిగా వినకుండానే ప్రశ్నలు సంధించారు జాఫర్ గారు. అంటే ప్రశ్నలు వేయడమే జాఫర్ గారి ఉద్దేశ్యం కానీ వాటి సమాధానాలు తెలుసుకోవడం కాదు. అయినప్పటికీ ఎంతో సహనంగా తక్కువ మాటలతోనే సమాధానం చెప్పేరు చాగంటి వారు. జనాలకి మంచి జరగాలని సంకల్పంతో మంచి చేయడానికి ప్రాయంత్నించే వాళ్ళని ఇలాంటి ప్రశ్నలు వేసి ఇబ్బంది పెడుతున్నారు కొందరు. చాగంటి వారికి నా నమస్కారములు☺️🙏
గురువు గారు ఇలాంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు.
Durgaprasad Aligi sare tamaru poyi cheppandi...chudam entha nijamga answer cheptharo 😂😂😂😂🤣🤣😂...inkoka gorre nonsense ni nammesadu...corruption chesthe questions adagaka chicken biryani pedthara enti 😂😂😂😹😹...nuvu kuda hundi lo dabbulu vese vuntavu le....ah dabbulu mi chaganti gadi jobilo unnayi poyi techuko mundhu 😂😂😂😂😂😹😹😹😹😂😂😂😂😹😹😹
@@arjunreddy4253 your comments got screenshot and a case filed now in my local police station by insulting chaganti koteswar Rao
@@arjunreddy4253 poyayi ani prove cheyalekapothe balmatta center lo battalippi tirugutava ra Arjun Reddy?
చాగంటి గారు..ఎప్పుడూ.. correct..
the man of character guruvugaru🙏🙏🙏
పాడిందే పాడరా పాపదా అన్నట్లుంది ఈ జాఫర్ పధ్ధతి😛
Guruji meru great.
We're following ur words
Miku koti koti padabivandanalu guruvugaru
Jaffer garu ide interview owaisi brothers ,MIM MLA s ni adagachu ga
Super
Jb
Super comment
Manchi prashna adigaavu mithramaa
Superb
Jaffar gadni tittalanukune varu like kottanti
Orey Mr jafar iam a muslim but Ilove chaganti Garu Nuvvu Jagartha Matadu Ra niku mamolu ga chavavvu ra
😄😄😄😄😆😆😆😆😆😆😆
👍👍
❤️🙏
Guruvu gaaru mee padha padmamulaku ma shirassu vacchi namaskaristhunnanu mee laanti gnanulu ee lokam undatam maa aa janma sukrutham...
I felt really he is genuine
Guru Garu superga cheparu
Chaganti Garu is great man
Guruvugariki padhabivandanam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జై.చగంటి. గురువుగారు
ఎవరు అన్నారు పురుషాధిక్యత పెరిగింది అని, మా ఇంట్లో ఈ ఉపన్యాసాల ద్వారా నాకు చాలా విలువ పెరిగింది.
Give respect to Chaganti Koteswara Rao Garu.....
గురువుగారు చూసారా మనుస్సుడి తీరు వాళ్లకి తెలియదా మతం కోసం ఇంటింటికి తిరుగుతున్నదేవరో ఈదేశంలో ఎలాంటి మనుస్సులున్నారో వాళ్లలాంటి వాళ్లతో మీకు ఇబ్బంది కలగకుండా ధర్మం మిమ్ముల్ని రక్షించలి
ఒరేయ్ జాఫర్ నీకు పెద్దవారితో ఇంటర్వ్యూ ఏంట్రా,
Mari. Chinnoolu. Yevaru
@@sayyadabdulrahiman3092 matladadam, respect ivvadam, pravarthinchadam raanollu chinnollu.
Guru gari na namaskaram🙏🙏
The great chaganti guru pls respect him jafar sir dont argue with him sab ka malik ek hai
Very very humble person.... Great to have these kind of people... 🙏🙏🙏🙏🙏.
E Jafar gadiki matram....gunapam dimpali
I'm giving you a challenge
Do you have the guts to interview the owaisi brothers?
ఒవైసీ లను చేయలేడు
Chaganti koteswara Rao garu Sundhrakanda chala baga chepparu swamy 👌👌
పంది(జాఫర్ గాడికి) కి పరమాన్నం పెట్టినట్టు... గురువు గారు అలా వివరించ వలిసిన అవసరం లేదండి...
వాడక మూర్ఖుడు...
వాని బాస్ ఇంకొ మ ర్ఖుఢు
Aaa pandi naakodukki noru tiragaladu gani guruvugaru ki prasanalu vasavadu ayipoyada?
Yes
@@veeru9287 ⁰⁰
Chaganti KoteswaraRao Gari ki Padabi Vandanalu.... 👏👏👏
The great guruvu garu chaganti koteswararop garu
Jafar garu guruvu gariki mundu govruvam evvandi 🙏🙏🙏🙏🙏
Jafar face lo happyness undi Guruji ni interview chesetappudu
Guruji gariki 🙏🙏🙏💐💐💐🔔🔔🔔
నదిలో మట్టి వెయ్యాలి ఇది వరలో చిన్నపిల్లవాడి కి కూడా తెలుసు కర్మ అనవసరమైన చర్చ పాపం
గురువు గారికి పాదాబివందనములు
Chaganti Garu Manchi matalu cheptharu .
Aropanalu cheyakandii
నవ విధ భక్తులలో ఒకటైన భగవత్ స్మరణ, భాగవతుల స్మరణ చేసే అవకాశం గా ప్రవచనాలు చేస్తూ, సభ ని ఈశ్వర స్వరూపం గా భావించే అత్యంత నిరాడంబరులు, నిస్వార్ధ పరులు శ్రీ కోటేశ్వర రావు గారు. విత్తార్జన చేయక వీసమెత్తు ఆత్మ సంతృప్తి సాధన గా ప్రకృష్ట వచనాలు చేస్తున్న సంస్కారవంతులు శ్రీ కోటేశ్వర రావు గారు.
"ప్రవచనం అందుకోవడం లో దోషం ఉండవచ్చు". కలి కాలం లో అంతరాత్మ ప్రభోదానుసారం నడుచుకునే వారు ఎక్కువగా ఉన్నట్లు తోస్తున్న సందర్భంలో వేద ప్రమాణాన్ని అటువంటి వారు గ్రహించి పాటించే అవకాశం తక్కువగా ఉంది. శృతి, స్మృతి, పురాణము, శిష్టాచారము, అంతరాత్మ ప్రభోదము..ఈ వరుస క్రమంలో మనిషి తన విచక్షణ, వివేకము ఉపయోగించాలని గురు స్థానం లో ఉన్న మహిమాన్వితులు ఎందరో చెప్పి ఉన్నారు. కానీ అర్ధం కాకో, సగం సగం అర్ధం చేసుకునో, ప్రవచన ప్రతిపాదన అంశాలను ఆచరణ చేయలేకో, ఆచరణ చేయలేని అశక్తతో, లేక ఇతర అనేకానేక కారణాల వలనో రంధ్రాన్వేషణ చేసే సందర్భాలు ఎక్కువగా ఉండడం నేటి సమాజం లో అంతర్లీనం గా వ్యాప్తి చెంది ఉండడం శోచనీయం.
Devuda unna manchi persons ni kuda spoil, chestaru... Plz. Jaffar ni cheputho kottandi
Kaliyugam effect. Devudini kuda vadalaru. Idi daniki example. Society ki manchi chese ilanti niswardhamaina mahanu bhavulu ni kuda ee neechulu vadalaru.
Chaganti Garu ilanti vallani meru pattinchu kovadhu.
Vedas have immense knowledge which from galaxies but humans didn't understood
Please respect to our guru chagantikoteswar rao garu
సర్....అద్భుతమైన ధారణ, అఖండ జ్ఞానం,శుద్ధమైన భాష, ఇవి చాలు..,,👍👌
Manchi eppatiki chedadu
give respect to him jafar
Guru.hogarumipathalaku.dhanyvadhalu.
om namah sivaya ......🙏🙏🙏🙏🙏 for chaganti koteswarao garu
Thank you
Chaganti David David
మనిషి స్థాయి తెలుసుకొని మాట్లాడాలి జాఫర్ గారు.
chaganti gari pravachanalatho...he is decontaminating the society and the values spoiled with the influence of western culture. proud to live in the era of chaganti garu.
Hindutvaniki pratirupam sri sri chaganti koteswara guruvu garu. Please aayanani ebbadi pettakandi. aayana pravachanalu sarigga vini ardham chesukovali.
Namaste guruji.Antha prasanthanga samadhanam cheptunnaru.aa navvu chalandi utsaham ravadaniki....
you are not eligible for interview for Chaganti Koteswara Rao