దేవుడితో మీరు ఎలా కనెక్ట్ అవ్వాలో తెలుసుకోండి♥️

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • రకరకాల పూజలు పెరిగిపోతున్నాయి.. సాంప్రదాయం మాత్రం అవసరం లేదు అంటున్నారు. ఇది ఎంతవరకు సబబు? చక్కని విశ్లేషణ చేస్తూ ఈ వీడియో🚩

КОМЕНТАРІ • 530

  • @ravic2079
    @ravic2079 10 місяців тому +107

    ఒక Doctor surgery చేసేటప్పుడు దానికి తగ్గ dress వేసుకుంటాడు తప్ప , లుంగీ కట్టుకుని సర్జరీ చెయ్యడు. అలాగే పూజ కి కూడా ఒక ఆచారం చెప్పబడింది. చేసే పనికి తగ్గ dress వేసుకుంటే చేసే పని మీద మనసు లగ్నం అవుతుంది.

  • @radhikamerugu5230
    @radhikamerugu5230 10 місяців тому +8

    Ur thoughts r good but Thimbnails petepudu mi basha enduku vera la untadi .....Ade saree katukoni cheyandi ani pettachu kadu vippukoni ani enduku insult chestunnaru...

  • @narthanakalanilayam3526
    @narthanakalanilayam3526 10 місяців тому +80

    నాది ఒక విన్నపం మేడం. మీరు భగవద్గీత రోజు చెప్తున్నట్లుగా సౌందర్య లహరి కూడా రోజు చెప్పి పుణ్యం కట్టుకోండి సత్యభామ గారు.

  • @sasisurya-j6u
    @sasisurya-j6u 10 місяців тому +37

    అక్క చాలా బాగా చెప్పారు నేను కూడా నైటీ వేసుకొని దీపం పెట్టేదాన్ని మీరు చెప్పిన తర్వాత మారాను చీర కట్టుకొని దీపం పెడుతున్నారు థాంక్స్ అక్క

  • @srinubuddana8155
    @srinubuddana8155 10 місяців тому +25

    మీరు ఎవరిని పట్టించు కోవద్దు మీరు మంచి విషయాలు చెపుతున్నారు నాకు బాగా నచ్చారు

  • @srilathatalks689
    @srilathatalks689 10 місяців тому +225

    మీరు చెప్పిన తర్వాత నేను చీర కట్టుకునే పూజ చేసుకుంటున్నాను. చెప్పేది అర్థం చేసుకోని వాళ్ళు... ఇక వాళ్ళ ఇష్టం వదిలెయ్యండి సత్య భామ గారు

    • @radhaseegarla1447
      @radhaseegarla1447 10 місяців тому +7

      Manam devudu ichhe gavravam,adi mana sadacharam Ani cheppindi, akkada connect Ayya, Jai shree Ram 🙏

    • @swatiraparthy1770
      @swatiraparthy1770 10 місяців тому +7

      రోజూ చీరని ఉతకాలా అండి ?

    • @srilathatalks689
      @srilathatalks689 10 місяців тому

      @@radhaseegarla1447 అవునండీ... హరే కృష్ణ

    • @srilathatalks689
      @srilathatalks689 10 місяців тому +9

      @@swatiraparthy1770 అవునండీ... మడి చీర కాదు.నేను ప్రతిరోజూ ఉతికిన చీరనే కట్టుకుంటున్న అండి.. హరే కృష్ణ

    • @swatiraparthy1770
      @swatiraparthy1770 10 місяців тому +2

      @@srilathatalks689 మడి చీర అయితే????

  • @battinaranirani3775
    @battinaranirani3775 10 місяців тому +11

    అబ్బా సత్యభామ గారు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసారండి సూపర్ ఎన్ని ఉదాహరణలు చెప్పారు చిన్న పిల్లలకు గోరుముద్దలు తినిపించిన అంతబాగా ఎంత వివరించి ఎంత ఉదాహరణ ఎన్నెన్నో ఉదాహరణలతో ఎంత వివరించి చెప్పారు తల్లి ఇంకా అర్థం కాలేదంటే వదిలేయండి

  • @lakshmijavvaji8421
    @lakshmijavvaji8421 10 місяців тому +28

    బాగాచెప్పారండి నేను కూడా మీరు చెప్పిన దగ్గర నుంచి ఈ నెలలో ఉదయం సాయంత్రం చీర కట్టుకుని పూజ చేస్తూనాను చాలా బాగుంది

    • @స్వప్నరెడ్డి
      @స్వప్నరెడ్డి 10 місяців тому +3

      చాలా బాగా అంటే ఇంతక ముందు తిండి లేదా ఇప్పుడు దొరుకుతుందా

    • @స్వప్నరెడ్డి
      @స్వప్నరెడ్డి 10 місяців тому +2

      మా అమ్మ అమ్మ లు రోజు చీరలు కట్టేవారు అచీరల మీదే పూజ చేసుకొనే వారు సపరేట్ గా ఎం ఉండేది కాదు డేట్ వచ్చినప్పుడు మాత్రం నాలుగు జతలు సపరేట్ గా ఉంచుకునేవారు మేము అలానే చేస్తున్నాము ఒక yeg వచ్చేవరకు మేము డ్రెస్ లా మీదనే పూజచేసేవాళ్ళం చున్నీ మాత్రం తప్పనిసరిగా ఉండాలి వీళ్ళు కొత్తగా చెప్పేది ఎం వుంది పాతదే కదా చీరలు రోజు కట్టువాలి అంటే ఒక జాకెట్ కుడితే 500లంగా 200చీరకు 500 ఇంత ఖర్చులు రోజు వాడితే పాడు అవుతాయి అందుకే ఇప్పుడు డ్రెస్ plazo సెట్స్ 600కీ వస్తాయి అందుకే ఇప్పుడు డ్రెస్ లు వేసుకుంటున్నారు

  • @Mr.Aadyagaru
    @Mr.Aadyagaru 10 місяців тому +19

    నైటీలు వేసుకుని పూజలు చేసుకునే వాళ్ళకు ప్రత్యేకంగా "నైటి దేవుడు" ఉన్నాడుగా...😂🤣🤣🤣😁. 3మేకులు కొట్టించుకుని 2చెక్కలపై వెళ్ళాడుతూ ఉన్న నైటీ దేవుడు మీ కోసమే వచ్చాడు...😂🤣🤣🤣😁.

    • @venkateswarareddygade6455
      @venkateswarareddygade6455 10 місяців тому +6

      మనదేశంలో కూడా నైటీలు వేసుకునే ఒక తెలుగు బాబా,మరాఠీ బాబా ఉన్నారుగా

    • @Mr.Aadyagaru
      @Mr.Aadyagaru 10 місяців тому

      @@venkateswarareddygade6455 🤣🤣🤣.

    • @Lookintoyourmirrorfirst
      @Lookintoyourmirrorfirst 10 місяців тому

      ​@@venkateswarareddygade6455 buridi saibu

    • @prasaddasarp114
      @prasaddasarp114 10 місяців тому +1

      ​@@venkateswarareddygade6455
      ఆ తెలుగు టోపీ బాబా తెలుసు.
      మరి మరాఠీ మాంత్రికుడు ఎవరబ్బా 🤔

    • @venkateswarareddygade6455
      @venkateswarareddygade6455 10 місяців тому

      @@prasaddasarp114 గబ్బు సాయిబ్బు పైనుంచి కిందికి ఒకే నైటీ

  • @SreeDevi-rc2xh
    @SreeDevi-rc2xh 10 місяців тому +10

    School ki uniform, sports ki seperate dress codes, office ki formal dress, functions ki grand dresses, Mari Puja ki temples ki mathram proper dress avasaram ledha

    • @స్వప్నరెడ్డి
      @స్వప్నరెడ్డి 10 місяців тому

      డ్రెస్ కోడ్ ఎందుకు లేదంటే ముందు మనకి చీరనే కాబట్టి ఇన్ని డ్రెస్ లు వస్తాయి అనుకోలేదు కాబట్టి ఒకప్పుడు పంజాబీడ్రస్ లు ముస్లిమ్స్ పంజాబీ వాళ్ళు వేసుకొనేవాళ్ళు ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు కాబట్టి ఇన్ని వీడియో లు

  • @csnsrikant6925
    @csnsrikant6925 10 місяців тому +8

    చాలా చక్కగా వివరించారు అందరికి అర్ధమయ్యెలాగా 👌
    నైటీ లేదా నిక్కర్ లు వేసుకుని పూజ చెయ్యడం, బాత్రూమ్ బ్రష్తో ఇంట్లో బూజు దులుపుకోవడం రెండు ఒక్కటే 🤗
    షాపింగ్‌లు,చాటింగులు,టీవీ సీరియల్స్ కి కేటాయించినంత సమయం కూడ పట్టదు మడి బట్టలు కట్టుకోవడానికీ, 2 నిమిషాలు కూడ పట్టదు, బద్ధకిష్టులు బద్ధకం వొదిలిం చుకోవాలి 👌

  • @saralamallela2916
    @saralamallela2916 10 місяців тому +5

    జై శ్రీరామ్.చాలా చక్కగా వివరించారు తల్లి.ఇంట్లో చిన్నపిల్లలు అడిగిన చెప్తారు నైటీ బాగుందో,చీర బాగుందో.చీర కత్తి లక్ష్మీదేవిలా ఇంట్లో ఉంటే ఇంటికే అందం.జై హింద్.

  • @Swethaa
    @Swethaa 10 місяців тому +6

    అమ్మయ్యా...నేను కూడా పూజ వరకు చీర కట్టుకుంటున్నాను.కానీ నాతో మడీ చీర లేదు..మాములు చేరలే

  • @BinnuRishi110
    @BinnuRishi110 10 місяців тому +5

    Period vachinappudu vesukunna battalu wash chesaka Puja ki vesukovacha amma.. please reply ivvandamma.nenu manaspurthiga puja chesukolekapothunna..

    • @ramatulasinarina4555
      @ramatulasinarina4555 10 місяців тому

      Ati subhram ga wash chesukuni, baaga andalo arabetti, marala aa battalu okasari vesukuni vadesi, apudu malli utukutam kada. Apudu puja ki vadandi, manasulo a pichi bhayalu undavu kada . nenu alane chestanu. Miku veelainanta varaku date ki vere battalu pettukondi. Puja ki vere battalu pettukonu nenu date ki matram vere battalu pedataanu ave vesukunanu date vachinappudu 5 days kuda. Paata battalu pettukuntaanu.

    • @BinnuRishi110
      @BinnuRishi110 10 місяців тому

      K tq andi

  • @harithavrnneti3927
    @harithavrnneti3927 10 місяців тому +12

    నేను almost మడి కట్టుకుని పూజ చేసి మహా నైవేధ్యం పెడతాను. తరువాత ఆఫీస్ కి login అవుతాను. దీనివల్ల మనసు పూజ మీద ఉంటుంది. ఒకవేళ deviate ఐనా మన attire వల్ల మళ్లీ గుర్తువస్తుంది. Just like police, doctors వాళ్లడ్రెస్ ని బట్టి on duty అని ఎలా అనిపిస్తుందో , మన ఈ dress చూడగానే మనం పూజ లో ఉన్నాం అని మనసుని నియంత్రించవచ్చు. ఇది నా opinion

    • @shecan7261
      @shecan7261 10 місяців тому

      Mee intlo neellu lekapothe ela chestaaru meer madi pooja

    • @harithavrnneti3927
      @harithavrnneti3927 10 місяців тому

      @@shecan7261 neellu leka pothay vanta ela chestham? vanta cheyagalginappudu madi kemyndi? where there is a will there is a way. నాకు అంత situation వస్తే, పట్టు చీర or silk cheera కట్టుకుంటా అండి. మనం మామూలు మన్షులం, ఊరికే devaiate ఐపోతాం, so మన attire వల్ల వెంటనే మనసు alert ఐపోతుంది, పూజ మీద concentrate చేస్తాం. Idi na opinion అండి

  • @seetaramsudarsanam7509
    @seetaramsudarsanam7509 10 місяців тому +16

    చాలా చక్కటి విషయ వివరణ చేసారమ్మా ఏమైనా మన సమాజంలో విపరీత భావజాలం పెరిగిపోయింది. మీ దయ వల్ల కొంతయినా మార్పు వచ్చింది

  • @swarnalatha7501
    @swarnalatha7501 10 місяців тому +9

    Nijamey amma meeru cheppindhi.
    Mamuluga unnappudu nighty veskunteney edho moddhu laga, mabbuga untundhi amma alantidhi nighty vedkoni pooja ela chestharu. Sampradhaya battalu veskunnappudu manaku vacchey aaa positive vibrations, manaki inka puja cheyyali anipisthundhii.

  • @మహాభారతం5iri
    @మహాభారతం5iri 10 місяців тому +9

    మీరు చెప్పాలి అనుకున్నది బాగానే ఉంది కానీ thumbnail లో రాసిన matter బాలేదు అండి...any way I like the way you inspire people Andi #పురాతనకథలు

  • @chaitanyalakshmi1739
    @chaitanyalakshmi1739 10 місяців тому +11

    అవును మా నేను కూడా మీరు చెప్పిన తరువాత చీర కట్టుకుంటున్నాను. ధన్యవాదములు amma

  • @prasadmv7482
    @prasadmv7482 10 місяців тому +5

    పొరుగు రాష్ట్రాల్లో ఏ గుడికి వెళ్ళినా సాంప్రదాయ దుస్తులు ధరించకపోతే అస్సలు దర్శనానికే వెళ్ళనివ్వరు, మరి వాళ్ళని ఎందుకు ఎదిరించరు? మీరు చెప్పినట్లు ఎవరు ఎలాగైనా పూజ చెయ్యచ్చు, కాదనేవాళ్ళు ఎవరూ లేరు - అనరు కూడ. మనకి మనమే మనం చేస్తున్నది తప్పా ఒప్ప అని ప్రశ్నించ్కుంటే సమాధానం తప్పకుండా దొరుకుతుంది. మా నానమ్మ గారు మడి చీరతో పూజ కాని వంట కాని ఆఖరికి ఆవకాయ జాడీలోనుంచి ఆవకాయ తీయాలన్నా మడి చీరతోనే తీసేవారు, అలాగే మా అమ్మమ్మగారు, మ అమ్మగారు కూడా అలాగే మడిగానే ఉండెవారు. ఇప్పుడు నా భార్య కూడా అదే పద్దతిలొ అంతే మడిగ ఉంటరు. ఇది ఎవరూ చెప్పినది కాదు, ఇది మంచి అని మనం తెలుసుకోగలిగితే చాలు.

  • @bharathiseeram2296
    @bharathiseeram2296 10 місяців тому +51

    చాలా బాగా చెప్పారు సత్య భామ గారు మనకు అంతరించిపోతున్న సంస్కతిని మేల్కొల్పుతున్నారు మీ మాటల వలన చాలా మార్పు వస్తుంది ఇలా ఇంతవరకు ఎవ్వరు చెప్పలేదు చాలా ధన్యవాదములు 🙏🙏🙏

  • @shubuthi
    @shubuthi 10 місяців тому +31

    సత్యభామ గారికి నమస్తే యద్భావం తద్భవతి అన్నారు మన పెద్దలు మనం చేసే ప్రతి పనిని మన పిల్లలు కూడా అనుసరిస్తారు దీనిని గుర్తుపెట్టుకుని జీవించే జీవితమే ఎంతో అద్భుతమైనది❤❤🎉🎉🎉🎉

  • @kvyeluri1030
    @kvyeluri1030 10 місяців тому +88

    మొదట్లో మీ దరువు వీడియోలు చూసి వామ్మో అనుకున్నాను కానీ ఇప్పుడు మీ వీడియోలు చూడకుండా ఉండలేకపోతున్నాను.మా అందరి కోసం,మా కళ్ళు తెరిపించేందుకు ఆ భగవంతుడే మిమ్మల్ని పంపించారని భావిస్తున్నాను.లోక సమస్తం సుఖినోభవంతు.

    • @Govindaseva
      @Govindaseva  10 місяців тому +51

      హిందువులను పక్కదారి పట్టించేవాళ్ళు ఎక్కువై పోయారండి, వాయించకపోతే పేట్రేగిపోతారు, ప్రత్యేకించి వాయియించడానికే గోవిందసేన రెండో ఛానల్ ప్రారంభించింది 👍♥️

    • @kushalgorli2878
      @kushalgorli2878 10 місяців тому +6

      First nenu alane anukuna kani Ala undadam entha kashtamo personal ga na varuku vasthey ardham ayyindi
      Akka efforts ki 🙏🙏🙏

    • @balaji3236
      @balaji3236 10 місяців тому

      ​​@@Govindasevaakka evng deepam pettepudu kuda snanam cheyalantara!?Naku iddaru chinna pillalu nenu snanam cheyadaniki velthe vallu paiki kindaki dukuthu kinda padutuhu untaru,lepothe gukka Patti edustharu,ma husband ki office.mem city lo untamu.vallani chuddaniki evaru undaru.athaya vallu oorlo untaru
      .aantappudu kudaraka only morning matrame vallu levakamundu deepam pedutunnanu.evng kuda pedithe bavuntundi ankuntunnanu.but pilala vall kudaatledu.em cheyamantaru!?edaina salaha ivvandi!🙏

    • @Govindaseva
      @Govindaseva  10 місяців тому +10

      @@balaji3236 చిన్న పిల్లలు ఉన్నప్పుడు బాలింతగా ఉన్నప్పుడు, అనారోగ్యం గా ఉన్నప్పుడు, చాలా బిజీ గా పరుగులు పెట్టేటప్పుడు కాళ్ళు చేతులు మెహం కడుక్కొని బొట్టు పెట్టుకుని దీపం పెడితే చాలు ♥️

    • @balaji3236
      @balaji3236 10 місяців тому

      @@Govindaseva 🙏❤️

  • @harithaeswarvlogs9747
    @harithaeswarvlogs9747 10 місяців тому +57

    తెలియక చేసేవాళ్ళము 😟తప్పు ను సరి చేకూకోవడం తప్పు లేదు 🥰 భగవంతుడు అన్ని చూస్తాడు అమ్మ🙏🙏ఇంటి ఇల్లాలు నిండు స్వభాగ్యవతి ఉండాలి అలా ఉంటేనే భగవంతుడు కరుణ, కటాక్షాలు,ఉంటాయి 🙏tq సత్యబామా అమ్మ గారు 💞🙏

  • @prasaddasarp114
    @prasaddasarp114 10 місяців тому +11

    ఆ "నైటీ అమ్మ" గురించి సబ్ స్క్రైబర్స్ కి తెలియజేయండి.
    లేదంటే మరో AS brand అవుతుంది.
    మొగ్గలోనే తుంచి వేయాలి లేదంటే వేళ్ళూరుకుపోతుంది..

  • @AlekhyaNaidu-b2p
    @AlekhyaNaidu-b2p 10 місяців тому +10

    మీరు, నా కంటే వయసులో చిన్న ఐనా అమ్మ అని పిలుస్తాం చాలా మంచి వీడియోలు చేస్తున్నారు 🙏🙏

  • @KeerthiVantillu-hg4eb
    @KeerthiVantillu-hg4eb 10 місяців тому +5

    బయటికి వెళ్లాలి అంటే అంత బాగా రెడీ అవుతారు కదా ఆలస్యం అయినా సరే. పూజ చేసుకోవాలి అన్న కూడా అంటే బాగా చీర కట్టుకొని లేదంటే డ్రెస్ వేసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ చేయండి మీ మనసుకి చాలా హ్యాపీగా ఉంటుంది

  • @prasaddasarp114
    @prasaddasarp114 10 місяців тому +26

    "బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏

  • @pavanisrichannel3293
    @pavanisrichannel3293 10 місяців тому +5

    చాలా బాగా చెప్పారు తెలియని వాళ్ళకి తెలిసేలాగా అర్థం కాని వాళ్ళకి అర్థమయ్యేలాగా ఒక అమ్మ స్థానంలో ఉండి పిల్లలు తప్పుదారిలో నడుస్తుంటే వాళ్లని సరైన దారిలో నడిపిస్తున్నారు మీకు ధన్యవాదాలు అమ్మ మీ వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను థాంక్యూ అమ్మ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venktadakshayaninagavarapu9567
    @venktadakshayaninagavarapu9567 9 місяців тому +1

    నాకు చీర కట్టుకోవడం రాదు పంజాబీ డ్రెస్ వేసుకొని పూజ చేయొచ్చా కొద్దిగా చెప్పండి ప్లీజ్. నాకు రిప్లై ఇవ్వండి చూసి కామెంట్

  • @SrilathaDevarakonda-x6f
    @SrilathaDevarakonda-x6f 4 місяці тому +5

    ఎంత చక్కగా చెప్పావు తల్లి 🙏🙏

  • @mahimaheswari484
    @mahimaheswari484 10 місяців тому +6

    Akka poojaku kattukunna saree roju wash cheyala,Leda malli alaage kattukovacha

  • @ratnakumari9872
    @ratnakumari9872 Місяць тому

    మీరు ఎంత చెప్పినా వాళ్ళ వాదన వాళ్ళకి ఉంటుంది, నైటీ వేసుకుని యూట్యూబ్ వీడియోలే చేస్తున్నారు ఏమి చేయలేం. నైటీలు లేకముందు వీళ్ళందరూ ఎలా బ్రతికారు అర్థం కావట్లేదు.

  • @kotapadma3189
    @kotapadma3189 10 місяців тому +8

    అమ్మా శుభోదయం మీరు చాలా బాగా వివరించారు మీరు చెప్పింది నేను పాటిస్తూ ఉన్నాను అమ్మా జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ గోవిందాయ నమః విష్ణవే నమః 🎉🎉🎉🎉❤❤❤❤❤❤

  • @VasuMekapati
    @VasuMekapati 2 місяці тому +1

    సత్యబామా గారు.... గోవిందుని తో పాటు... మేము ఉన్నాం..... Me darilo nadustamu🙏

  • @AshwiniBommera-nw8er
    @AshwiniBommera-nw8er 10 місяців тому +6

    Akka meru maku e kaliyugam lo dorikina okka adhrustam akka meru chepe prathi mata okoka animuthyam akka mana sanathana dharmani kapadadaniki asrikrishna paramathmudu ma kosam pampechadu akka evarini patenchukokandi akka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KeerthiVantillu-hg4eb
    @KeerthiVantillu-hg4eb 10 місяців тому +6

    మీ వీడియోస్ చాలా బాగున్నాయి అక్క డైలీ చూస్తా చాలా విషయాలు తెలుసుకున్న thank you so much అక్క

  • @sriram0609
    @sriram0609 10 місяців тому +2

    తల మీద కి చీర ఉండాలి గుడికి వెళ్లినపుడు అని విన్నాను నిజమేనా అండి?? లేకపోతే north ఇండియా వాళ్ళు మాత్రమే ఆలా చేస్తారా??? Pls reply

  • @chill_shalini
    @chill_shalini Місяць тому

    Unfortunate thing entante Amma, meeru cheppina pant shirt Lu, nighty lu vesukuni,itu kaastha atu kaastha juttu virabosukuni,kanee kanipinchani bottu pettukuni,kumkuma,gaajulu,sutralu,nallapusalu ane sumangali vasthuvulu beeruvaallo dachipettukuni poojalu,vratalu chesthunna enthooooooooo Mandi brahmana ammayilu,maa intlo cousins,aadapillalu chesthunna vaalllanthaa andanantha etthu ki udyogam lonu, financial ganu, pillala vishayam lonu edigipoyaaru..ante devudu kooda unna vaallake inkaa Inkaa isthuu,vaallake annnniiii samakurusthunnadu..meeru cheppina sadacharam patinche ammayilu nitya daridram lo,eppuduuu Evo arogya samsyalu,dabbusamasyalatho 20-25 Ella ninchi suffer avuthunna vaallunnaaru... Bottu bonam,gaajulu mattelu emee lekunda chesthunna rich illalone ammavaaru thishtha vesukuni koochuntondi..naku daggaraga unna 10 families, paddhathi lekundaa beeruvallo sutralu mattelu dachipettukuni poojalu chesevallu ,pykocchinavaallu thelusu.😰😢😭alantivallani choosinappude ,asalu bhagavanthudunnaada ani dukkham vosthundi..

  • @rajeshwarbutti8113
    @rajeshwarbutti8113 10 місяців тому +26

    మనిషి శుభ్రత మనసు శుభ్రత

  • @swarooparani8278
    @swarooparani8278 10 місяців тому +6

    అమ్మా... సత్యగారు..
    మీరు చెప్పింది, అక్షరాల నిజం... మీరు సదాచారం కోసం చెపుతుంటే ... ఒంటి మీద గూస్ బంప్స్ వచ్చాయి... దేవుడు అన్నీ చూస్తాడు...❤🙏🙏👍

  • @Srireddyvlogs
    @Srireddyvlogs Місяць тому

    Amma nighty veskonevallaki mokam meda kottinatu cheparu ...... veskovali panukone tappu alakadu danne lechinapudu nundi padokone varku danne....rama rama

  • @rohinidevi24
    @rohinidevi24 10 місяців тому +11

    హిందూ ధర్మం వర్ధిల్లాలి 🙏🏻🙏🏻🙏🏻

  • @shikathota6158
    @shikathota6158 10 місяців тому +1

    Cheera ki badulu gaa chunni tho paatu unna salwar kameez suit veskoni pooja cheyyacha......... Dayachesi teliyacheyandi amma,......,🙏

  • @ashacs4901
    @ashacs4901 10 місяців тому +2

    Sathya akka .. dayachesi rukmini Kalyana gattammu cheppandi... With method and lyrics .. idi last akka malli adaganu..nenu 3 times adiganu... Plz plz

  • @Naagavalli-n9r
    @Naagavalli-n9r 10 місяців тому +2

    చాలా చాలా మంచి విషయాలు చెప్పారు సత్యభామ గారు యూట్యూబ్ పుణ్యమా అని మీలాంటి వారి ఆణిముత్యాలు లాంటి మాటలు మాకు అందిస్తున్నందుకు మీకు శతకోటి వందనాలు మీ వీడియోస్ అన్ని వీడియోస్ చూస్తుంటాను ప్రతి వీడియోలో మెసేజ్ ఉంటుంది అన్నిచోట్ల భగవంతుడు ఉండలేరు ఆ భగవంతుని ప్రతిరూపమే మీరు జైశ్రీరామ్

  • @lavanyachowdhary1322
    @lavanyachowdhary1322 10 місяців тому +1

    అమ్మా నాకొక సందేహం
    ఇంట్లో దీపారాధన చేసి, సాంబ్రాణి ధూపం chupisthe saripothunda
    Compulsory ఏదైనా nyvedyam petti హారతి కూడా ivvalaa
    దయచేసి తెలియ చేయండి pleeeeeeease

  • @vchandana231
    @vchandana231 Місяць тому

    Nighty veskoni nenu Pooja chestunna eka cheyanun ala na papani saminchandi mukotti devullara amma miku namaskaram e mata cheppinan duku nighty veskokudadu ani .
    Bagavatadu ekkada lekunda unnadu samastam ayana kannu sannulo unttundi Ela cheppina miku entta wrong ha matlade ame wrong ani telusu kovali bakthi unna chota ha devudu unttadu

  • @seshagirirao5272
    @seshagirirao5272 10 місяців тому +5

    మా మనసులో మాట ఎలా చెప్పాలా అని అనుకున్నాము. మీ ద్వార బహిరందై

  • @monikasatish4355
    @monikasatish4355 10 місяців тому +1

    Nighty vesukoni Pooja cheyyachuta but medalo chunni vesukoni cheste em kadu ta ma inti daggara oka 50 vayasu avida cheputadi tellavaru jamuna 3 ke lechi nighty tho ne Pooja chesestundi ippudu ede trend manalanti vallam cheppakoodadhu em cheputam nenu Brahmin Stree ni nenu madi kattukunte vekkiristundi avida

  • @కథలుతెలుసుకో-నీతినేర్చుకో

    Chinna pillalu undadam saree kattukovadam kudaradam ledhu akka pooja chesetapudu

  • @lovely7634
    @lovely7634 7 місяців тому

    Amma namaskaram na barta kalamu cheasi 3 years avutundi na barta unnappudu Lalita sahasranamamlu Vishnu sahsranamalu soundarya lahari chadiveadanni kani ippudu eatuvanty slokalu chaduvali Amma daycheasi vivarinchagalaru Amma Naku iddaru kodukulu vallu life lo ceatyl avalantea daniki nenu ea stotralu chaduvali Amma

  • @sailavathigandikota6697
    @sailavathigandikota6697 9 місяців тому

    Moorklantivariki poojaguronchooivjalanagachepparu

  • @shecan7261
    @shecan7261 10 місяців тому

    If you do true gobinda seva, plz answer my question,, how will you offer pooja to lord without a bucket water for bathing

  • @sudhaschannel9638
    @sudhaschannel9638 10 місяців тому +1

    ఔను అండి..మన జీవితం ఎంత ఉంటుంది ఒక 60years ..ansulu sagamnlife ఉంటుంది..ఇంకా ఎన్నాళ్ళు ఉంటామో తెలీదు దానికే ఈ నైటీలు వేసుకొని తిరగడం ఎందుకు మంచిగా రెఢీ అయ్యి ఉంటే ఎంత బాగుంటుంది.....

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 10 місяців тому +11

    జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 10 місяців тому +3

    చాలా బాగా చెప్పారమ్మ. ఈరోజు పిల్లలకి తల్లిదండ్రులు చెప్తే అర్థం కాదు మీలాంటి వాళ్లే చెప్పాలి.

  • @ravalimadasu251
    @ravalimadasu251 10 місяців тому +3

    సత్యా గారు ఉద్యాపన అంటే ఏమిటి. తెలియ చేయగలరు

  • @jayasreeajayasree4920
    @jayasreeajayasree4920 10 місяців тому +2

    Nenu mundu nighty vesukoni pujachesedani me vidieo chusina tarvatha saree katukoni puja chestunanu. Thank you

  • @suvarnapanuganti8314
    @suvarnapanuganti8314 10 місяців тому +1

    గోవిందాయ నమః నమస్తే సత్యభామ గారు. మీరు చెప్పే విషయాలు అన్నీ మా అమ్మ గారు మాతో చెప్పినట్టు గా ఉంటుంది. చాలా మంచి గా చెప్తున్నారు. అలాగే సౌభాగ్యవతి వేసుకునే గాజులు ఎలా ఉండాలి అని దయచేసి వీడియో చేయండి.ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా, సౌభాగ్యవతి కి మట్టి గాజులు ప్రధానం కదా, కాని ఇప్పుడు అంతా వ్యతిరేకంగా వేసుకుంటున్నారు. మీరు చెప్తే కొద్ది మంది అయినా మారుతారు.

  • @manjuch1977
    @manjuch1977 Місяць тому

    శ్రీ మాత్రే నమః, మీకు మెసేజ్ ఎలాగ చెయ్యచ్చు....dynamic గా చెప్తున్నారు....ఉపనయనం అయినవారు....చాలా మటుకు ..సంధ్యావందనం చెయ్యటంలేదు....అసలు 12 .00 pm ..1.00 pm వరకు స్నానాలు కూడా చేయటంలేదు....ఒక ఆహార నియమం లేదు....ఆడవారు కూడా ఎక్కడ సమకూర్చాలి అని ....పట్టించుకోవడంలేదు....ఒక strong video ....సంధ్యావందనం ...సదాచారం పైన చెయ్యండి ....అంటూ , ముట్టు , మైల ....పాటించటంలేదు....
    అన్నీ పాటించే వాళ్ళు , please ignore my message and don't get offended

  • @arunamangipudi9039
    @arunamangipudi9039 9 місяців тому

    MaDi cheera kaTTukovaTM choopinchamDi.

  • @manjuch1977
    @manjuch1977 Місяць тому

    మీరు ఇన్నాళ్లు ఎక్కడ వున్నారు ....ఎంత బాగా చెప్తున్నారో....dynamic ga.... congratulations...keep continuing....kudos'

  • @kamaladeevenapalli7728
    @kamaladeevenapalli7728 10 місяців тому +1

    60+70 సంవత్సరాల వాళ్ళు కూడా అదేదో fashion గా feel అయి నైటీ తో నే పగలు రాత్రి గడిపేస్తున్నారు

    • @sreesree4456
      @sreesree4456 10 місяців тому

      ఫ్యాషన్ కోసం కాదేమో comfort కోసం అయి ఉంటుంది

  • @avirinenijyothi3694
    @avirinenijyothi3694 4 місяці тому

    Repati nunchi cheera kattukone pooja chestanu

  • @NaguGopu-h1r
    @NaguGopu-h1r 10 місяців тому +1

    Amma బుద్దుడు బొమ్మలు ఇంటిలో పట్టవచ్చా . పెడితే ఎక్కడ పెట్టాలి దయచేసి తెలుపగలరు 🙏

  • @balajibathini
    @balajibathini 10 місяців тому +5

    Akka, thank you for more explanation, 5 min puja ki vade dress lu prathiroju uthakala????

    • @Easwer-gl8ul
      @Easwer-gl8ul 10 місяців тому

      Please chepandi same doubt

    • @Govindaseva
      @Govindaseva  10 місяців тому +6

      రెండు కాటన్ లేదా షిఫాన్ చీరలు ఉంచుకోండి, ఒక చీర ఉదయం వాడి పూజ తర్వాత అలాగే అరేయ్యండి, సాయంత్రం మరలా అదే చీర పూజకు వాడండి, రాత్రి పడుకునే ముందు పిండి అరేయ్యండి, అలా రోజుకో చీర వాడి రాత్రికి అరేయ్యండి, పంచ అయినా ఇలాగే ❤

    • @balajibathini
      @balajibathini 10 місяців тому

      @@Govindaseva thank you for your reply akka

    • @laughwithme380
      @laughwithme380 10 місяців тому

      ​@@GovindasevaTq madam❤

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 10 місяців тому +3

    The wise would surrender speech in maind maind inthe knowingself theknowing self inthespirt of the univers the spirt of the universe in the spirit of peace amma miru chakkaga bhodhana chesthunnaru ❤❤

  • @Abhinay.v1j
    @Abhinay.v1j 10 місяців тому +1

    Meeru carttingane cheparu Amma appudu ninu chusina 😅ame ki dhevudu chidanappudu Pooja edhuku chesthundhi ame mari meeru video cheyadam maku kavali Amma eroju edhi mancho chedo teluvatam ledhu mana manasulo anukote edhaaina jariguthundhi dhevudu manaki unna bavana chesukovali😊

  • @jananivempalli1776
    @jananivempalli1776 9 місяців тому

    Panjabi dress vesukoni cheyavacha

  • @pradyujhansi4093
    @pradyujhansi4093 10 місяців тому +1

    Vuthiki shubranga vunna battalu vunte chalu enduku intha highlight chesthunnaru ollukappukovadaniki battalu vadhileyandi ishtam vunte follow avutharu ledhu vere imp topic teesikondi

  • @govindrouthu7704
    @govindrouthu7704 10 місяців тому +10

    అమ్మ రోజు ఉదయం ఇల్లు మాప్ పెట్టి న తరువాత దీపం పెట్టలి అంటున్నారు నేను సాయంత్రం పూట పెడా తాను ఉదయం చీపురుతో తుడుస్తాను దేవును మందిరం తడి క్లాత్ తుడిచి ముగ్గు పెడతాను ఆలా కాకుండ ఇల్లు అంతా ఉదయం తడి బట్టతో తుడవాలి టైమ్ సరిపోవండం లేదు. అమ్మ ఏమి చెయ్యాలో చెప్పండి అమ్మ🙏

    • @madhavidude4518
      @madhavidude4518 10 місяців тому +2

      Akkarledu.chadhstm ga undvallu chabutharu veakandi

    • @gvin6899
      @gvin6899 10 місяців тому +2

      Meeru chesthunna da antlo thappemi ledu..manamki time undi kooda badhakam tho cheyyakapothe adi thappu authundi meeru chakka gaa illu oodusthunnaaru, puja mandiram thudichi puja cheskutunnaaru, bhagavanthuni aaasissilu meeku eppudu untaay..satyabhama garu chala practical gaa chepthaaru..

    • @govindrouthu7704
      @govindrouthu7704 10 місяців тому

      @@gvin6899 చాల చాల🙏 అండి ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు అసలు వినకూడదు

    • @govindrouthu7704
      @govindrouthu7704 10 місяців тому

      @@madhavidude4518 🙏 అండి💐

    • @Narayani-lq2es
      @Narayani-lq2es 10 місяців тому +1

      Akkarledu amma.chalamandi Tuesday, Friday matrame mop chesukuntaru.roju cheyakrledu.puja roju chesukunna sare.

  • @vettiaruna6888
    @vettiaruna6888 10 місяців тому +1

    Namaste sathya bhamagaru🎉mi cheppina vishayala valla
    Chala mandilo marpu vachondi amma evaro edo annarani badapadakandi 😊😂mi lantivallu vundabatte eaebhumi mida ela bratukutunnam amma miru cheppina vishayalu friends kuda chebutuntanu aundi tq 😀 🎉🎉🎉

  • @sivaparvathi4371
    @sivaparvathi4371 10 місяців тому +1

    Sister food emi tinali emi tinakudhu, women health gurunchi, pillallu ki elanti food pettali, ippudu andhuru fashion
    Tindi tintunnaru, dhi mida video cheyandi

  • @vasanth60
    @vasanth60 10 місяців тому +1

    Kani...varu evvaru mimmalni emi cheyaleru sister🙏🙏🙏🙏💐 always god is with you ... from KARNATAKA ❤❤❤

  • @manjuch1977
    @manjuch1977 Місяць тому

    చాలా బాగా చెప్పారు ....ఒక పీఠాధిపతి ని దర్శిస్తే మనం మడి కట్టు తో వెళ్తాము....ఇంక మరి దేవుడు దేవతలని పూజిస్తుంటే కూడా ..... మడికట్టు తో చేస్తే ఎంత బావుంటుంది....ఇంట్లో వాళ్ళు చూసినా ...లక్ష్మి కళ అనుకోవాలి

  • @shobharanikattamuri1561
    @shobharanikattamuri1561 10 місяців тому +6

    చాలా కరక్టుగా చెప్పారు. ధన్యవాదాలు 🙏

  • @lathareddy6970
    @lathareddy6970 8 місяців тому +1

    Amma satya kachaposi kattukovadam nerpu ma youngsters ki use avuthundi ❤

  • @rameswarapunagalakshmi7412
    @rameswarapunagalakshmi7412 10 місяців тому +2

    Chalabaga chepparu sathya bhama garu nenu chalamandini chusanu andaru kuda elane devudu battalu kadu pooja chese manasu manchiga undali annaru.kani namanasu angikarinchaledu naku unna parsithini batti konchem ebbandi ayina nenu saree kattukune pooja chesthunanu.me videos naku chala use ayyayi.chala vishayalu nerchukunanu thank you sooo much sister.

  • @sarada141
    @sarada141 10 місяців тому +1

    Evaru videolu chesaro please vaala link ivandi. YT ki report chesi muinchedaam!!

  • @rajibharadwaj2331
    @rajibharadwaj2331 10 місяців тому +1

    Subhodayam talli!! Ninnane annanu maa అమ్మాయి tho, nenu paddhathi ga lekapothe ni pillalu nakosam emanukuntaru, nuvvu kuda emanukuntav, cheppadam kadu, chesi chupettali, maa amma,maa nayanamma daggara nundi chala vishayalu nerchukunnanu, manchi video chesaru, thank you talli

  • @nimmadivaralakshmi2171
    @nimmadivaralakshmi2171 10 місяців тому +2

    Eve ani am tyledu andi bt ontepyna afo oka vastram antu vysukone puja chytam carct adu nighty chera emka am ina k ady katukovale ani am lydu

  • @borgemnarsimulu4905
    @borgemnarsimulu4905 4 дні тому

    Jai Sri Ram

  • @venkatsandhya6364
    @venkatsandhya6364 10 місяців тому +1

    Sathyabama garu asalu madi cheera ante yemito oka video cheyandi plz.memu kuda sadacharam patinchalanukuntunnamu

  • @melodies5792
    @melodies5792 10 місяців тому +1

    Amma sadacharamlo harathi ga karpuram vaadara? Nenu me puja vlog chusanu krishnastami roju enka konni iskon temples lo kuda chusa harathi ga karpuram enka dhupam ga agarbatti vadaledu. Deenigurinchi kuda vedio cheyagalaru.

  • @Meena55708
    @Meena55708 10 місяців тому +3

    Meeru chepinapati nunchi nenu chirakatukuni pooja chesukuntunna inthaki mundu dress vesukoni pooja chesedani tq akka

  • @vijaymaheswaram6276
    @vijaymaheswaram6276 19 днів тому

    మా ఆవిడ మా అమ్మాయి చూసి నేర్చుకోవడం కోసం మా ఆవిడ పూజ చేసేటప్పుడు కచ్చితంగా చీర కట్టుకుంటుంది

  • @kamaladeevenapalli7728
    @kamaladeevenapalli7728 10 місяців тому +2

    నేను కూడా మా కోడళ్ళని నెలసరి వచ్చి నప్పుడు వేరుగా కూర్చుండ బెట్టి దానిని మీరు చెప్పిన తర్వాత మారాను మీకు నా ధన్యవాదాలు ఇంకా నా లాంటి వారు మారాలని కోరుకుంటున్నాను

    • @Govindaseva
      @Govindaseva  10 місяців тому

      🙏🏼🙏🏼🙏🏼♥️🚩

    • @ShyamalaD-y9f
      @ShyamalaD-y9f 10 місяців тому

      ​@@keerthinalluri2570adhi avide

  • @Anasuyajillellamudi5525
    @Anasuyajillellamudi5525 10 місяців тому

    Juttu vadileyakunda jada beskunte chalu

  • @sunee.sravanpv3646
    @sunee.sravanpv3646 10 місяців тому +1

    Amma nenu saree vesukonu, but dress ey alavatu naku chinnappudu nundi, nity vesukonu . Dress vesukoni Pooja chesukodam parledu madam?

  • @manju7568
    @manju7568 Місяць тому

    Manchiga chepaaru 😊

  • @venkatramareddy-hp7ww
    @venkatramareddy-hp7ww 9 місяців тому

    అమ్మ మరి నాకు చిన్న బాబు ఉన్నాడు మరి నేను నైట్ వేసుకుని దాని మీద ఏదైనా చున్ని వేసుకొని పూజ చేసుకుంటున్నా అది ఏమైనా తప్పు అలా చేయకూడదా చెప్పండి అమ్మ మరి ప్లీజ్ అమ్మ❤

  • @sailu517
    @sailu517 10 місяців тому

    మడి చీర ప్రతి రోజు ఉతికినది వేసుకోవాలా ఓర ఒక సరి ఉతికి అదే రోజు పూజ కి వేసుకోవచ్చా ?

  • @Snehi6780
    @Snehi6780 10 місяців тому +6

    ఎంత బాగా చెప్పారు అమ్మ🙏

  • @RagavandhraSeelam-lv1eo
    @RagavandhraSeelam-lv1eo 10 місяців тому +1

    Naku saree velukadu ,dress vesukuni chestanu ,kani bottu ,gajulu anni vesukuni Pooja chestanu ,ede amanna pramadama

  • @DhruvaKumari-ex1dw
    @DhruvaKumari-ex1dw 10 місяців тому +6

    Dhinamantha cheera kattukoni, hardwork chesevaallu challa mandhi unnaru, koncham buildings kattevaallu kada,gamaninchandi, ee watchmen bharyalu, vaallu nighty veskoru,, dress veskoru, cheera kattukkoni, inti pani,vantapani, pillalla pani, cooli pani chesthuntaaru, kanisam pankone thapdu kuda nighty veyyaru, comfortable gane feel avthuntaaru, maa inti kada cheera kattukone pani cheskontamu, ippudu kondaru yendhuko cheera kattukonnedhi antha kastam ga bhavisthunnaru, 1 week kattu koni pani chesthuvunte allavataipithundhi, adhokka peddha samasya ayipoyindhi ippudu

    • @Govindaseva
      @Govindaseva  10 місяців тому +6

      చాలా బాగా చెప్పారు, నిజమే చాలా మంది మహిళలు చీర కట్టుకొని పొలంలో పనిచేస్తున్నారు, సిమెంట్ పని చేస్తున్నారు. అన్నీ అమరిన వాళ్ళు పూజకు చీర కట్టుకోడానికి కూడా బద్దకిస్తున్నారు ❤

  • @Rishidharanibb8updates
    @Rishidharanibb8updates 10 місяців тому

    సత్య గారు poojaki saree kattukuni chesaka ...aa saree ni ventane thisi petesi ..NXT time pooja ki malli vesukovacha...

  • @sailu517
    @sailu517 10 місяців тому +1

    Sadaachaaram ela paatinchaalo cheppandi when working

  • @meghanag.s.s6623
    @meghanag.s.s6623 10 місяців тому

    అమ్మా, నమస్కారం. నాకో సందేహం. ఈ వీడియోకి related కాదు. పాండవులు కూడా కురువంశం వారే కదా? మరి భగవద్గీత 1st అధ్యాయం లో 42వ శ్లోకం లో అర్జునుడు ఎందుకు అలా అడిగాడు కృష్ణయ్యని?

  • @lakshmichitta1552
    @lakshmichitta1552 10 місяців тому +1

    4 sides border unna sarries ekkada dorukutayi. Link unte share cheyagalaru🙏