మన మంచికోసం ముఖ్యమైన విషయాలు చక్కగా తెలుసుకుని పాటించాలి♥️

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • నలుగురికి జ్ఞాన పరిమళాలు వెదజల్లే ఆలోచన అలా ఉంచితే అజ్ఞానపు కంపు వ్యాప్తి చేసేవాళ్ళే ఎక్కువై పోయారు, ఈ రోజుల్లో, అందుకే కొన్ని విషయాలు విశ్లేషిస్తూ మీకోసం ఈ వీడియో🚩

КОМЕНТАРІ • 357

  • @Govindaseva
    @Govindaseva  Рік тому +54

    తుఫాన్ వలన wifi కనెక్షన్ సరిగ్గా లేదు, ఎంత ప్రయత్నించినా ఈ రోజు 6గంటలకు ప్రసారం అవ్వాల్సిన భగవద్గీత శ్లోకం అప్లోడ్ చెయ్యలేక పోయాను, రేపు అప్లోడ్ అవుతుంది, గమనించగలరు♥️

  • @devikiran238
    @devikiran238 2 години тому

    నిజంగా ఈ యూట్యూబ్ వాళ్ళ్ళకి పెద్ద నమస్కారం మళ్ళీ వాళ్ళకి ఏమైనా కామెంట్ పెడితే అది ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారు వాళ్ళు చెప్పిన పూజలు సంవత్సరం లో అన్నీ రోజులు పూజలే ఆ పూజలకి నియమాలు నిష్టలూ ఎక్కువ ఎన్ని చెప్తారో ఆ పూజలకు వాళ్ళ డెకరేషన్ హంగామా మామూలుగా ఉండదు ఒకరిని మించి ఒకరు చూపిస్తారు వాళ్ళందరూ మనుషుల ఫీలింగ్స్ తో ఆడుకుంటారు వాళ్ళు చెప్పినవి చూస్తే టెన్షన్ అదో రకమైన భయం వాళ్ళు చెప్పినట్టు చేయక పోతే ఏమి జరుగుతుందో అని వాళ్ళు చెప్పినవి చూస్తే టెన్షన్ మీల్లాంటి వాళ్ళు చెప్పినవి చూస్తే మనసుకీ ధైర్యం

  • @konetijyothi2521
    @konetijyothi2521 Рік тому +10

    అమ్మ ఈరోజు ఒక వీడియో లో చూసాను దేవుడికి పెట్టే పువ్వులు కడిగి పెట్టకూడదు అంటున్నారు ,అది ఎంతవరకు నిజం,పువ్వులు బైట కొన్నపుడు దేవుడికి పెట్టడానికి ముందు నేను కడిగి పెడతాను ,అల కడగకుంటే అవి ఎలా ఎక్కడ్నుంచి వస్తాయో మనకు తెలియదు కదా , కడిగి పెట్టడం మంచిది అని నేను అలానే చేస్తాను, దీని మీద మే అభిప్రాయయం తెలియచేయగలరు ధన్యవాదాలు

    • @vijayawada3587
      @vijayawada3587 8 місяців тому

      పసుపు, కుంకుమ, పూలు, పళ్ళు....ఇలా కొన్ని పూజా వస్తువులకు తడి, మడి ఉండవు. (?)

    • @padma9025
      @padma9025 6 місяців тому +1

      దేముడికి పెట్టే పువ్వులను, పండ్లను కడిగే పెట్టాలి.

  • @user-xx9jn3hs4t
    @user-xx9jn3hs4t 11 місяців тому +2

    చక్కగా వివరించారు మేడమ్ !!
    సందేహాలు తొలగిపోయాయి.
    TQ మేడమ్....🙏🙏🙏

  • @sainani9277
    @sainani9277 Рік тому +89

    మనసులో ఉన్న సందేహాలు అన్నీ తుడిచి పెట్టిన సత్యభామ గారికి శతకోటి వందనాలు🙏😊

    • @SasiKalaBhimavarapu
      @SasiKalaBhimavarapu Рік тому

      Amma ma bava garu expire ayyi 7 months avutundhi,ee amavasya ki memu sivalayam darshanam chesukovacha gudiki velladam lo thappu em ledu kada amma,memu temples ki vellavacha ledaa Ani sandeham tho gudiki velladatam ledu,kanisam Karthika masam chivari amavasya ki ienaa sivalayam ki velli sivunni darshanam chesukovacha, please reply cheyyandi amma,pls amma mee videos every day chustanu me chanel maku chala ishtam,

    • @shivambhaskararaju2961
      @shivambhaskararaju2961 Рік тому

      ​@@SasiKalaBhimavarapuతప్పేం లేదు నిర్భయంగా వెళ్ళండి గోత్రనామాలతో పూజ చేయించుకోకుండా దర్శనం చేసుకోవచ్చు రోజు కూడా వెళ్ళవచ్చు

    • @JhanviBoni
      @JhanviBoni Рік тому

      ​@@SasiKalaBhimavarapu8:54

  • @sravanthysmily2401
    @sravanthysmily2401 Рік тому +44

    అనుమానం పెనుభూతంలాంటిది ఏ పనైనా నిండు మనసుతో చేస్తే ఎలాంటి ఇబ్బందులూ రావు

  • @marganidhanalakshmi2088
    @marganidhanalakshmi2088 3 місяці тому +4

    అడుగు అడుగుకి..ఏదో ఒకటి చెప్తారు.
    మీరు చాలా క్లారిటీ ఇస్తున్నారు..thank you..

  • @VanamaPrasanna-oy5sf
    @VanamaPrasanna-oy5sf Рік тому +106

    నమస్కారం అక్క మేము మాది కిరాణా షాపు కళీ ఉన్నపుడు తీర్థ యాత్రలు చేస్తూఉంటాము అలాగే ఒకేసారి తిరుపతి వెళ్ళాము మంగళ వారం night ప్రయాణం వెళ్ళాము కాలినడకన వెళ్ళాము దేవుని చల్లని చూపు వల్ల రెండు సార్లు స్వామీ వారి దర్శనం చేసుకున్నాము ఎపుడూ కంటే ఆరోజు బాగ జరిగింది కాని vechepudu తెలిసింది అమవాస్య మంగళవారం మేము భద్రాచలం నుచి బయలు దేరి నపటినుచి వుంది అని కాని ఏపుదు కంటే ఆరోజు బాగ స్వామీ దర్శనం జరిగింది మేము క్షేమంగా ఇంటికి వచ్చాము మాకు అనిపించింది స్వామీ మీద అంతా వదిలేస్తే స్వామీ మనలన్ని నడిపిస్తాడు అని

  • @nagalakshminukavarapu3989
    @nagalakshminukavarapu3989 Рік тому +31

    మొట్టమొదటి మహిళా సంఘ సంస్కర్త గా మీ పేరు చిరస్థాయి గా నిలవాలి. అలనాటి కందుకూరి, రాజారామ్మోహనరాయ్ ల వారసురాలివమ్మా నువ్వు God bless you

  • @Bhargava_P
    @Bhargava_P Рік тому +4

    చాలా చక్కగా చెప్పారు. జనాలకి భక్తి పోయి ఆచారం వల్ల భయం ఎక్కువ అయింది. అసలు ఆ ఆచారం ఎందుకు పెట్టారో , అది ఈ కాలానికి మనకి వర్తిస్తుందో లేదో పండితులను అడిగి తెలుసుకుని పాటించాలి. అలాగని ఏ ఆచారము పాటించకుండా బ్రతకమని అర్థం కాదు. కొంచెం common sense కూడా వాడుతూ ఉండాలి

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 9 днів тому

    జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జయహో అఖండ భారతావనికి జయము జయము జై తెలుగు తల్లికి జేజేలు కృష్ణం వందే జగద్గురుం హరే జై హింద్

  • @bharathikolamudi3791
    @bharathikolamudi3791 Рік тому +3

    👌👌👌🚩🏹 చక్కటి విశ్లేషణ

  • @kotapadma3189
    @kotapadma3189 Рік тому +4

    అమ్మా మీరు చాలా బాగా వివరించారు చాలా మందికి ఉన్న అనుమానాలు తొలగిపోయాయి మీరు బాగా చెప్పారు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ గోవిందాయ నమః విష్ణవే నమః 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤

  • @swathi.k2310
    @swathi.k2310 Рік тому +10

    మాకు కూడా తిరుపతి అరుణాచలం కి టికెట్స్ దొరికాయి నాకు తరవాత తెలిసింది ఆ రోజు అమావాస్య అని, భయపడ్డాను కానీ క్షేమంగా వెళ్లి దర్శనమ్ చేసుకుని వచ్చాము🙏🙏

  • @ShyamaBati-zw4wx
    @ShyamaBati-zw4wx 25 днів тому

    మంచి సలహాలు చెప్పారు తల్లి ధన్యవాదాలు ఈ మూఢనమ్మకాలు పెట్టుకొని తిరుపతి వెళ్లి శవాలు అయ్యి తిరిగి వచ్చారు

  • @kartheekchakri1945
    @kartheekchakri1945 Рік тому +3

    నమస్కారం సత్యభామ గారు మా యొక్క సందేహాలకు మీరు చాలా బాగా సమాధానం చెపుతున్నారు మీకు ధన్యవాదములు మా యొక్క.సందేహం రాత్రి పూట కాళ్ళకు ,చేతులకు కొబ్బరి. నూనె రాసుకొని పడుకుంటే మంచిది కాదు అట్టునారు నిజమా చెప్పండి.సత్యభామ.గారు

    • @alakanandasingh
      @alakanandasingh Рік тому +1

      Night times kallaki chethulaki oil rasukuni padukunte.. nidralo ye washroom ko lechi velthe jari kinda padi chastaru..anduke manchidi kadu antaru.😂

  • @haindavopakhyanam
    @haindavopakhyanam Рік тому +17

    Namaskaram Akka
    మీరు చెప్పే ప్రతీ విషయం మన హిందువుల లోనే ఉన్న ఛాందసవాదులకు, కర్మమటులకు బాగా ఇబ్బందిగా ఉంటుంది. మీకు ఎంతో మంది శత్రువులు గా మారతారు. Take care Akka. కుక్కల అరుపులకు ఎలాంటి జంకు,బొంకు లేకుండా ఆ కృష్ణ పరమాత్మా మీకు "స్థితప్రఙ్ఞత" ఇవ్వాలని కోరుకుంటున్నాను. జై శ్రీ రామ్

  • @y.ramana4138
    @y.ramana4138 Місяць тому

    జై శ్రీరామ్.👍🏻👌🏻👌🏻🚩🚩🚩🕉️🕉️🕉️🙏🏻🙏🏻

  • @user-qg5cp7yc7c
    @user-qg5cp7yc7c Рік тому +9

    నంద్యాలలో జగజ్జనని(ఆది పరాశక్తి) గుడి ఉంది. రోజు రాహుకాల పూజలు చేస్తారు.

  • @tirupatinalli6334
    @tirupatinalli6334 8 днів тому

    మీరు చెప్పేది నిజం
    థాంక్యూ

  • @vanirose5230
    @vanirose5230 Рік тому +3

    Wonderful msg iccheru sis....❤abbaaaa... Vintu unte hammayya anipistundi... Bt society lo Inka 90% people moorkham ga unnaru... Nenu na chinnappudu ila chebite..ma family lo ne nannu ..moorkham ga matladaku ..Ani tittevaallu... ippudu ivvanni vinipiste emantaro😂

  • @sarmaryn2697
    @sarmaryn2697 Рік тому

    Jai sri ram challaga undu తల్లీ 🙌

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 Місяць тому

    Super Correct Jai shree ram jai hanuman gurudevobhava 🙏👍😊

  • @lavanyabandari3759
    @lavanyabandari3759 Рік тому +3

    Amma kanakadhara stotram chadavadaniki niyamalu yemina patinchal teliya chayandi please🙏🙏

  • @manisree1861
    @manisree1861 Рік тому

    బంగారు తల్లి సత్యభామ నువ్వు చల్లగా ఉండాలి తల్లి

  • @sdsaidhanarecipesandall4789
    @sdsaidhanarecipesandall4789 Рік тому +5

    అక్క మీరు చాల చక్కగా ప్రతి విషయం చెప్తునారు మీ వల్ల నేను చాల విషయలు తెలుసుకున మీకు నా ధన్యవాదలు , అక్క నేను కూడ చిన్నగ Youtobe చనాల్ ని మొదలు పెట్టను చాల రోజులు అయింది కాని నా చానల్ ని ఏలా ముందుకు తీసుకు వెళ్లలో అర్దం కావడం లేదు మీరు ఏమాయిన సలహ ఇవ్వగలరా..............

  • @nallagatlalakshmisailaja4028
    @nallagatlalakshmisailaja4028 Рік тому +10

    చాలా బాగా చెప్పారు శిష్టర్ జై శ్రీరాము జై హింద్🙏🙏

  • @venkatasubramanyemmkandala7499

    Yes Amma, eventhough I am brahmin, I didn't see all these thongs simply I pray the Uod to come with for happy journey. I am doing this method since 1970 ur utmost correc6. Pl pray God only for yhe sake of one and all.
    Very nice.god bless u ammaa

  • @saradadevi5253
    @saradadevi5253 3 місяці тому

    Amma satyabhama garu God bless you bangaru talli❤

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 Рік тому +6

    మంచి విశ్లేషణ అందరికీ ఉన్న అనుమానాలు ఈ వీడియోతో మొత్తం వివరించారు థాంక్యూ మేడం

  • @prasaddasarp114
    @prasaddasarp114 Рік тому +23

    "బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏

  • @bhukyaramdas2664
    @bhukyaramdas2664 Рік тому

    మా భయాలను చాలా బాగా తీర్చారు అక్క 🤝🤝

  • @sridharp8802
    @sridharp8802 Місяць тому

    👏👏🙌

  • @sanaathanadharma3511
    @sanaathanadharma3511 Рік тому +7

    కృష్ణం వందే జగద్గురుమ్ 🚩🚩🚩🚩

  • @vijayalakshmigosika6115
    @vijayalakshmigosika6115 Рік тому +5

    మా మామయ్య షేవింగ్ చేసుకోవడానికి, క్షవరం చేయించుకోవడానికి క్యాలెండర్ దగ్గరకు వెళ్ళి చూస్తాడు.మా మరిది,ఆడపడుచు వాళ్ళింటికి వెళ్ళాలన్న ,అక్కడి నుండి రావాలన్న తిథి,వారం చూస్తాడు ఎప్పుడు నాకు చావు రావట్లేదు అంటాడు.మళ్ళీ ఇవన్నీ పాటిస్తుంటే మాకు నవ్వు వస్తుంది.మా మామయ్య కు 86సంవత్సరాలు.

    • @suryateja2402
      @suryateja2402 Рік тому +3

      అందులో తప్పు లేదు కానీ మరీ చాదస్తంగా ఉండకూడదు

    • @midhundoddapaneni7637
      @midhundoddapaneni7637 Рік тому +1

      ఇలా కాలనుగుణంగా మారాలని చెప్పండి 👌

  • @bhavaniammu1314
    @bhavaniammu1314 Рік тому +3

    Meeru mana hindumahilalo unna anumanalu anni chakkaga vivaristunnaru🙏

  • @anitaaddagarla1025
    @anitaaddagarla1025 Рік тому +3

    🙏🙏🙏🙏🙏
    Chaala baaga chepparu...meelantivallu eppudu society ki Chaala avasaram...Krishnudu mimmalini challaga chudali

  • @nkaladhar8399
    @nkaladhar8399 Рік тому +1

    Ammaaa,,,Naa thoughts Mee thoughts chaalaa matuku kalustai,,,,,, what a coincidence 🤔👌🏻🙏🏻

  • @ravipampana5382
    @ravipampana5382 10 днів тому

    Wonderful talli ....

  • @VaSudha2373
    @VaSudha2373 Рік тому

    Chala Dhayavadhamulu Andi, inni rojulu nenu alage ibhandi paduthu Aina podhune unthakalemo anukunedhanni, kani ippudu night times ea naku veelu autundhi, anumanam tho ne night time uthukune Dani, ee video tho naku chala relief anipinchindhi. Namaskaram 🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️

  • @pandabrothers3949
    @pandabrothers3949 Місяць тому

    ❤🙏🏻🙏🏻🙏🏻❤

  • @officialawm
    @officialawm Рік тому

    Medam gaaru mi videos naku estam😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @qadirhumayun3338
    @qadirhumayun3338 Рік тому +1

    jaya jaya krishna

  • @sudharanidamera3212
    @sudharanidamera3212 Рік тому +4

    ఎంతో చక్కగా వివరించారు.......

  • @aswanicnv8182
    @aswanicnv8182 Рік тому +2

    🙏🏼 జై శ్రీకృష్ణ

  • @DurgaDevi-w1l
    @DurgaDevi-w1l Рік тому +1

    Chala chakkaga vivarinchi chepparamma tq 🙏

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Рік тому +1

    హరేకృష్ణ

  • @ratnakavuluri5073
    @ratnakavuluri5073 Рік тому

    Chala baga chepparu akka me vediou ante Naku chala istam

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 Рік тому

    మిరు చెప్పింది కరెక్ట్.

  • @bhulakshmipaladugu2187
    @bhulakshmipaladugu2187 Рік тому

    👌

  • @Ng2chinal
    @Ng2chinal Місяць тому

    🙏💯💯💯💯💯

  • @sureshkandukuri8829
    @sureshkandukuri8829 Рік тому +1

    Hii akka miru chala Baga vivarincharu andariki arthamayyela miruilage manchi vishiyala mida videos cheyandi

  • @KEERTHANAC-t5p
    @KEERTHANAC-t5p Рік тому +2

    Govind Govind Govind

  • @nagadurgamekala8505
    @nagadurgamekala8505 Рік тому +3

    Amma mari ratri tinna kanchalu and antulu kadagakodadu kadigite daridramu antunaru nijama abadama vidiyolo tisi chepandi niku na namskaramulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @daralaxmiamara998
    @daralaxmiamara998 Рік тому +1

    Chala clarity icharu meku padhabivandanamulu

  • @pavaniguduri1992
    @pavaniguduri1992 Рік тому +1

    Akka super 🙏🙏🙏 Dhanyavadamulu

  • @madhusrikadavergu5813
    @madhusrikadavergu5813 Рік тому +3

    Chala Baga chepparu sis 🙏🙏🙏

  • @Susmitha0369
    @Susmitha0369 3 місяці тому

    Super amma meru me videos. Any tradition must be followed based on desha , kala, mana paddati. I am following you regularly and subscribed your channel.

  • @bandaruankitha3997
    @bandaruankitha3997 Рік тому

    Namaskaram akka mee video's anni chustamu challa baga vivaranga chaputunarru maa lanti house wifes ki chakatti guruvugaru dorikaru challa santoshanga undi ilanti video's inka chayalani manaspurtiga korukuntunamu meemu appudu meeku support ga untamu

  • @girijareddyb2050
    @girijareddyb2050 Місяць тому

    😮

  • @indirakobagapu3312
    @indirakobagapu3312 Рік тому

    Chala chakkaga vivarincharu amma mana peddalu yem chepparu ye paristhithulalo chepparu annadi drustilo unchukoni alochinchali gani prathidi mudanammakam laaga patistharu chepthe okkokkariki kopalu malli e video choosyna chala mandi alochana vidanam marali ani korukuntunna. Eroju Bhagavadgita slokam update cheyaledu amma miru cheppe vidanam dharmadabbamga straight ga untundi

  • @PRaju1985
    @PRaju1985 5 місяців тому

    great information

  • @Shailaja-
    @Shailaja- Рік тому +2

    🙏🙏👌👌❤️
    Entha chakkani vivarana ....
    Great andi meeru....
    Thanq very much 🙏🙏

  • @jyothichunduru8933
    @jyothichunduru8933 Рік тому

    Miku namaskaram talli entha baga practical ga baga vivarana echaru ela mudham ga nammi janalu chala guddiga nammi keedu jaruguthi ela evevo anukuntunnaru talli bhagavanthuni mida nammakam pettukovali kavali kani elanti vati mida nammakalu perigipoyayi amma

  • @krishnaveniachary5196
    @krishnaveniachary5196 Рік тому +1

    Thank you for making this wonderful video...🎉🎉

  • @srilakshmik7243
    @srilakshmik7243 Рік тому +1

    Akaa chala baga chepparu. Dannyavadalu. 👏👏👏👏👏👏👏

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam Рік тому +4

    జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః

  • @VundyalaPhaniSheakerReddy1955

    SUPER

  • @lovalakshmip860
    @lovalakshmip860 Рік тому +1

    శ్రీ మాత్రే నమః🙏🙏🙏

  • @sujathachinnari464
    @sujathachinnari464 Рік тому

    గురించి చాలా బాగా గుర్తు చేశారు ధన్యవాదాల🙏

  • @Mr.Aadyagaru
    @Mr.Aadyagaru Рік тому +9

    🌷 శుభోదయం 🌷

    • @srilakshmi7121
      @srilakshmi7121 Рік тому +2

      శుభోదయం తమ్ముడు గారు 🥰

    • @Mr.Aadyagaru
      @Mr.Aadyagaru Рік тому +3

      @@srilakshmi7121 😃💕😃.

  • @Meena55708
    @Meena55708 Рік тому +1

    అక్క పోలి పాడ్యమి పూజ గురించి చెప్పండి జై శ్రీ కృష్ణ 🙏🙏🙏

  • @sreelatha8073
    @sreelatha8073 Рік тому +2

    Really true.... Nice explanation mam

  • @durgavanikosanam1567
    @durgavanikosanam1567 Рік тому

    భలే చెప్పారు అక్క

  • @gnanasagarpolukonda6975
    @gnanasagarpolukonda6975 Рік тому

    Nice speech mam 🎉

  • @akeeraakeera2635
    @akeeraakeera2635 Рік тому +1

    Namaskaram amma 🙏
    Nenu mimalni adigina samdhahamki manchi sandhesham iccharu.

  • @ashudonkeni
    @ashudonkeni Рік тому +3

    🙏🏻🙏🏻 chala Baga chepparu Amma meku dhanya vadalu 🙏🏻

  • @SasiKalaBhimavarapu
    @SasiKalaBhimavarapu Рік тому +1

    Amma chala chakkaga cheppina anduku meku chala chala big thanks amma

  • @kanakadurgabeeram4727
    @kanakadurgabeeram4727 Рік тому

    Chala chakkaga chepparu, elanti chadasthalunna burralo buju duluputunnanduku chala chala thanks andi❤

  • @AkhilaShaganti-t9p
    @AkhilaShaganti-t9p Рік тому

    Tqu so much 🤝Amma

  • @vijaya5822
    @vijaya5822 Рік тому +1

    Chala baaga chepparu

  • @ponnadasaisumanth5291
    @ponnadasaisumanth5291 Рік тому

    Modern Satyabhama 😀👏

  • @shyamalakoppole5166
    @shyamalakoppole5166 Рік тому +2

    Jai Sri krishna

  • @Oletisatya
    @Oletisatya Рік тому +2

    Hare ram hare krishna Govinda Govinda

  • @nagarajubandi3131
    @nagarajubandi3131 Рік тому

    Very👍 nice information thank you so much madam

  • @badrakalinet
    @badrakalinet Рік тому +1

    Sathyagariki.Shubhodayam.TQs.andi.Nacommentski👍echinaduku🙏🙏🙏🙏JaiSriRam.JaiSriKrishna🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌸🌸🌸🌸🌸

  • @INDIA-Swetha
    @INDIA-Swetha Рік тому +9

    శుభోదయం సోదరి ❤️చాలా మంచి వివరణ ఇచ్చారు.. జై శ్రీమన్నారాయణ 🙏🙏

  • @LavanyaYata
    @LavanyaYata Рік тому

    Manchi vishayam chepparu

  • @krish-vq3qv
    @krish-vq3qv Рік тому +2

    Shubodayam Satya garu

  • @Vishnubandaru-t6h
    @Vishnubandaru-t6h Рік тому +2

    Amma shubhodayam 🙏chala manchiga chepparu Dhanyavadalu Amma meeru cheppinadaniki andaru yeakibhavinchali👏👏

  • @devimamidi5919
    @devimamidi5919 Рік тому +2

    Mimmalni aadarsam ga theeskunte chalamma entho baga cheptharu mukyam ga malanti gruhinulaki meru cheppe matalu sanjivani la pani chesthunay 🙌🙌🙌

  • @saralamallela2916
    @saralamallela2916 Рік тому

    🎉జై శ్రీరామ్🎉సత్యభామ గారికి ధన్యవాదాలు

  • @yamunaphanisree8145
    @yamunaphanisree8145 Рік тому +4

    100/❤ correct

  • @chvennala9135
    @chvennala9135 Рік тому

    Thanks amma doubts anni clear aiyai

  • @sukanyaboggavarapu8914
    @sukanyaboggavarapu8914 Рік тому

    Akka super

  • @ramyareddy59
    @ramyareddy59 Рік тому

    Ma Atthaya vallu bayataki kuda vellanivaru rahukalam lo.madhi Telangana.

  • @alladapushpalatha2832
    @alladapushpalatha2832 Рік тому

    Jai sri ram 🙏

  • @raviradhika3769
    @raviradhika3769 11 місяців тому

    Super super super vedio andi....naa doubts Anne poyai

  • @vasanth60
    @vasanth60 Рік тому +3

    Awesome sister 🙏🙏🙏 creating awareness...it's superb ❤ from KARNATAKA ❤️

  • @shanvi5581
    @shanvi5581 Рік тому +2

    మేము వేరే ఇంటికి అద్దెకి వెల్దాము అనుకుంటున్నాము. ధనుర్మాసం లో నెల పడతారు వెళ్ళకూడదు అంటున్నారు నిజమేనా దయచేసి చెప్పగలరు 🙏🙏🙏