Dvsm sarma garu padina anjaneya swamy song ninu chudaka nenundagalana aua song chala chala chala bagundhi meer inka anjaneya swamy songs inka marenno alanti songs same aua song type romalu nikkabodchukonela padalanu korukuntu dvsm gariki dhanyavadamulu thelpukuntunnanu nenu aua song oka 1000 times vinna vinali vinali anipisthundhi anandham vasthundhi na anjaneya swamy kosam same alane padi vinipinchindi please dhandam pedatha
అదిగదిగో శబరి మల
అయ్యప్ప స్వామి ఉన్నమల
అదిగిదోగో పళని మల
అయ్యప్ప సోదరుడున్న మల
అదిగదిగో పంబానది
దక్షిణ భారత గంగానదీ
శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామియే
శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామియే
అదిగదిగో శబరి మల
అయ్యప్ప స్వామి ఉన్నమల
ఈశ్వర నిలయం కేశవ నిలయం కలసి ఉన్నది శబరిమల
కైలాసం వైకుంటం కలసి ఉన్నది శబరిమల
శివకేశవులకు ఆది నిలయం శక్తి స్వరూపుడు ఉన్న మలా
మానవుడే మాధవుడై మోక్షం పొందిన శబరిమల
శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామియే
శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామియే
అదిగదిగో శబరి మల
అయ్యప్ప స్వామి ఉన్నమల
అదిగదిగో కాంతి మాల జ్యోతి స్వరూపుడు ఉన్న మలా
అదిగదిగో సోపానము అయ్యప్ప సత్య మానసము
శివకేశవులకు ఆది నిలయం శక్తి స్వరూపుడు ఉన్న మలా
మానవుడే మాధవుడై మోక్షం పొందిన శబరిమల
శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామియే
శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామియే
అదిగదిగో శబరి మల
అయ్యప్ప స్వామి ఉన్నమల
అదిగిదోగో పళని మల
అయ్యప్ప సోదరుడున్న మల
అదిగదిగో పంబానది
దక్షిణ భారత గంగానదీ
శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామియే
శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామియే
అదిగదిగో శబరి మల
అయ్యప్ప స్వామి ఉన్నమల (3 times)
శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామియే
శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామియే
Super
Woh super❤😊🎉😍🥰😘☺😊😇💐🌹🌹🌷💐🌸🌼🌻
Super
Swamy sharanam ayyappa
🙏👌
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏
Yevaru swamy dislike chesedhi pata vintuntey shabarimala poyenattu anipistundhi song super ga padaru guru swamy
గురు స్వామి గారికి స్వామి శరణం
ఇలాంటి మరిచిపోలేని పాటలు పడాలని కోరుకొంటూ.... స్వామి శరణం అయ్యప్ప
Super
Shami gurusamy Chakradhar Swami
IT'S very memorable song
@@RadhaRadha-lx3io
My
Na pranam vunnatha varaku ninnu Maruvanu swamy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏song evaru rasaru kani heart touch chesaru sir salute 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ಓಂ ಸ್ವಾಮಿಯೇ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ
chala bavundhi song...
chala baga padaru swamy
Chalabaga padaru guruswamy garu elanti songs marenno padalani korukuntunnam,om sri swamiye sharanam ayyappa
-yugttt you
Dvsm sarma garu padina anjaneya swamy song ninu chudaka nenundagalana aua song chala chala chala bagundhi meer inka anjaneya swamy songs inka marenno alanti songs same aua song type romalu nikkabodchukonela padalanu korukuntu dvsm gariki dhanyavadamulu thelpukuntunnanu nenu aua song oka 1000 times vinna vinali vinali anipisthundhi anandham vasthundhi na anjaneya swamy kosam same alane padi vinipinchindi please dhandam pedatha
కార్తీకమాసంలో హనుమాన్ చాలీసా వీడియో రిలీజ్ అవుతుంది జైశ్రీరామ్
E pata Chala bhagundhi swamy garu... Swamiye saranam ayyappa 🙏🙏🙏
Hii🙏🙏🙏🙏🙏
T
My favourite song ever....swamiye saranam ayyappa🙏🙏🙏🙏
ధన్యవాదాలు మాత
శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప........
B. Satyanarayana
స్వామియే శరణం అయ్యప్ప 👏👏👏
Super adigadhigo sabarimala sng very nice
🙏🙏🙏ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏గురుస్వాములకు మా పాదాభివందనాలు 🙏🙏
Om Sri Swamiye Saranam Ayyappa 🚩💐🚩💐🚩
పాట రాసిన స్వామి కి పాదాభివందనం
పాడిన గురు స్వామి ధన్యవాదాలు
స్వామియే శరణమయ్యప్ప
Guru Swamulaki Ayyappa Swamulaki Maa Naa Padabhivandanaalu
Om Sree Swamyye Sharanam Ayyappa
Super sir mee Voice e pataki pranam posindi ...Om sri swamy e saranam ayyappa
e swami ma intiki vachi padi pooja pettadu swami swamye sharanam ayyapa😍
స్వామియే శరణం అయ్యప్పస్వామి🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్ స్వామి ఈ పాట చాలా ఇష్టం నాకూ 💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Maa guruvu gaari gaanam kosam aa ayyapa swamy ee chusataru😍😍😍
Super swamy.chala bagundi.
Superb song guruvugaruu
గురు స్వామి కి పదభి వందనం
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
Pata Chala bagundi Swamiye Saranam Ayyappa
🙏 ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏
మీరు పాట పడుతుంటే చాలా సార్లు ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది గురు స్వామి..ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప..
om sri swamii saranam ayyappa sri guruswamulaku padabivandanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice super M PULLAYYA
Swami your voice is too good.. swamiye saranam ayyappa
Super chala bagundi swamy
Swami a saranam ayayyàppa excellnt songs 🎧
Om sri swamiye saranam ayyappa 🙏🙏 🙏
🙏🌹🌷🌼🙏స్వామి ఏ శరణం అయ్యప్ప🙏🌼🌹🌷🙏
Super 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Swami a saranam ayayyàppa Swami a saranam ayayyàppaSwami a saranam ayayyàppa
exlent swami ituvantivi kaavaali
m branhanji naik
Chala bagundhi, nice and cool song
very nice songs.swamy e sharanam ayyappa.
My favorite song ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🙏🙏
Yenni sarlu vinna thanivi thiradu Swamy pata ayyappa
Guru Swamy garu excellent singing
Music director done good job
అయప్ప ఆర్పీతమస్తు..!!🙏
Om sri swamye saranam ayyappa
Super song swami 🙏🙏🙏🙏🙏
Hiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii
🙏🙏🙏🙏🙏🙏స్వామి సెరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏🙏
swamy ha sharanamayyappa
Baga padavu swamy thank you
Swamy saranam ayyappa world people's suffer from covid 19 pls save the public people's quick treatment medicine ...En gurunathan 💯 sure give him
Chala Baga padaru swami swami aye saranam ayyappa
om swamiye sharanamayapp
Wow super cute song Swami ❤🎉
Om swamiye saranam Ayyappa 🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప గురు స్వామి గారు చాలా బాగా పాడారు
Swamy sharanam ayyappa
Super song👌👌👌
Sharma గురు swamy గారికి పాదాభివందనం... మామిడిశ్రీను
స్వామియే శరణమయ్యప్ప...🙏🙏🙏
🙏 ఓం శ్రీ హరి హర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప 🙏
Gs abo
Super
Pandhala Kandha
My favourite song ❤️💕 😍🙏🙏🙏
7
Awesome guru swamy garu
Wate song beautiful ♥️
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Ayyappa swamy ❤❤❤❤❤
శబరిమళ్ళ అయ్యప్ప మణికంఠునికి వందనాలు
Lankalo sethamma unddayyo song pettanddi guruswami
Super swmi
Swamiye sharanamayyappa
Om sree swamiye Saranam ayyappa. neyyabi shekha priyane Saranam ayyappa
Om Sri Swami yei Saranam Ayyappa 🙏🙏🙏🙏🙏 🙏🙏🌼☀️🐍🍓🍇🍓🍇
Radhika
Super swammy
🎉❤ Swami saranam Ayyappa
ayyappani nammukunte korukunnadi kachitamga jarutundi nenu korukunnadi jarigindi miku kuda jarugutundi.chala nijamaina devudu ayyappa devudu
S bro nenu korukunadi kuda kachitanga jargutundi swami mida nammam undi i trust ayyappa swamy
Yes bro
@@Alwayshelpothers12 KKINDLY
superb swami
Wonderful
స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏
Swamiye Saranam ayyapa
Super song.guruvugaru
Super song swami nice
సూపర్ గురు స్వామి
ఓం శ్రీ స్వామియే శరణము Ayyppa
Swamy saranam ayyapa 👌👌👌
🙏🙏🙏🙏🌸🌼🌹
My favorite song Om sri swamy sharanam ayyappa
Repallewada,swamula,tharupuna,swamiye,Saranam,ayyppa
Om sri Swamiyey sharanam ayappa
సూపర్ సొంగ్స్ బాగా పాడారు
స్వామియే శరణమయ్యప్ప
Super singer
Om sree swamiya sharanam ayaapa
Swami Sharnam ayappa🙏🙏🙏
సూపర్ స్వామి
Buthanadhude seranam ayyapa
Swamiye Saranam ayyaaaaa
D gg app app f for a while Android .
Swamiye sharam ayyappa
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
Ayappa swami anta Naku pranam
Super hit songs guru swami
ధన్యవాదాలు స్వామి
Super Swamy
Om Sri swamiye saranam ayyappa
BALAKRISHNA ANNaya super song
On Sri Swami yea Sharanam Ayyappa