Ayyappa Super Hit Songs 2019 | Nanu Nee Vaadanukuni | Ayyappa Swamy Song | Amulya Audios And Videos

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • Ayyappa Super Hit Songs 2019, Nanu Nee Vaadanukuni Daricherchuko Ayyappa Devotional Song on Amulya Audios And Videos. Watch Ayyappa Swamy Songs 2019, latest Telugu Ayyappa Swamy Songs, Ayyappa Bhakti Songs, Lord Ayyappa Swamy Songs only on our channel.
    Singer&Lyrics Pochaiah
    Music: Gajwel Venu
    Label: Amulya Audios And Videos
    #AyyappaSwamy #AyyappaSwamySongs #LordAyyappa #AmulyaAudiosAndVideos #Ayyappa #AyyappaSongs
    Click here for more updates :
    2018 Ayyappa Swamy Song Telugu | Ayya Bailelanu Saami Bailelanu: • Ayyappa Super Hit Song...
    Latest Ayyappa Devotional Song | Ayyappa Ninnu Chudakunte 2018 Song: • Video
    Ayyappa 2019 Special Songs Jukebox | Sabarimala Ayyappa Songs Vol 2: • Ayyappa 2019 Special S...
    Bhoothanatha Ayyappa Songs Jukebox:
    • 2018 Latest Ayyappa So...
    Peddamma Peddamma 2018 Dusshera Special Song: • Peddamma Peddamma 2018...
    Jubilee Peddamma Jo Jo 2018 Dusshera Song:
    • Jubilee Peddamma Jo Jo...
    Bathukamma Kolatam 2018 Telugu Special Song:
    • Athhagarintiki Kolatam...
    బోనాల గొప్పతనాన్ని చాటి చెప్పే పాట | బోనాల పండుగ | Super Hit Telangana Folk Songs 2018: • బోనాల గొప్పతనాన్ని చాట...
    2018 Bonalu Songs | Laalu Darwaja Devotional Song :
    • 2018 Bonalu Songs | La...
    2018 బోనాలు సాంగ్స్ లో దీన్ని మించినది లేదు | DOL DOL:
    • 2018 బోనాలు సాంగ్స్ లో...
    Maisamma Special Songs | Dandalu Dandalu Song | Latest Devotional Songs: • Maisamma Special Songs...
    2018 Devotional Songs | Nalla Pochamma Song | Nalla Pochammma Special Songs: • 2018 Devotional Songs ...
    Durga Devi Special Songs | Dhandu Maremma Dandalu | Latest Devotional Songs: • Durga Devi Special Son...
    For more Telangana audio songs and jukebox:
    Subscribe: bit.ly/1Qt7mY3
    Like: / amulya-dj-songs-585337...
    Album Bhoothanadha Ayyappa
    Singer Lyrics Pochaih
    Music Gajwel Venu

КОМЕНТАРІ • 3,5 тис.

  • @munisekar7716
    @munisekar7716 Рік тому +21

    Excellent ga paadaaru om swamiye saranam ayyappa

  • @hatalks0074
    @hatalks0074 Рік тому +9

    Chala Baga padaru pochaiah garu Swamy ye sharam ayyappa

  • @Palamanerboy
    @Palamanerboy 2 роки тому +56

    నిజంగా చెప్తున్నా ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది

  • @NLakshmanadu
    @NLakshmanadu 9 місяців тому +8

    ఓం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం 🙏🙏🙏🙏🙏🙏 నాకు నీ దర్శనమ్ ఇవ్వు అయ్యప్ప స్వామి మల వేయాలని ఉంది స్వామీ వచ్చే సంవసరం

    • @padiranagabramhachari3548
      @padiranagabramhachari3548 18 днів тому +1

      అయ్యప్ప స్వామి వారి దీక్ష ప్రాప్తి రస్తూ తప్పకుండా వేసుకోండి స్వామి

  • @darlingdarling8461
    @darlingdarling8461 Рік тому +5

    Padhayana eepata padi nandhulu meeku danyavadamulu.

  • @vudugulakarthik5049
    @vudugulakarthik5049 7 днів тому +3

    Swamyie saranam ayyappa

  • @RRTalks1
    @RRTalks1 Рік тому +7

    Naku manasu baga leka pothe vinta ana ayyappa songs evi naku kallalo nilu agav ana amulya dj songs lucky ana intha pedha hit songs chesthu nanduku cngrts anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️ favorite album pochaiah garu miru nijanga devundi smarinchi pata padaru

  • @slvflex8976
    @slvflex8976 Рік тому +11

    anta adbutamyna song,,,manusuku anta prashantata ga anipinchindi.....swamiye saranam ayyappa,,, anta goppaga rasaru song,,,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramanajyothi6325
    @ramanajyothi6325 7 місяців тому +12

    నా మనసులో భాద నిజంగా స్వామికి చెప్పినట్లుగా ఉంది పాటవింటే స్వామిశారణం ❤❤❤❤🙏🙏🙏🙏

  • @chkotachary6231
    @chkotachary6231 2 роки тому +10

    ఈ పాట ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటే బావుంటుంది వింటుంటే వినాలని అనిపిస్తుంది🙏🙏🙏🙏🙏

  • @kyadasisrikanth6918
    @kyadasisrikanth6918 3 місяці тому +10

    ఎన్ని సార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది . 😢😢😢😢

  • @BandaGangaiah
    @BandaGangaiah Рік тому +5

    సాక్షాత్తు అయ్యప్ప స్వామి పాడినట్టు ఉంది

  • @ssarika9111
    @ssarika9111 5 років тому +31

    Supper వాయిస్
    ఈ పాటని వింటుంటే నా మనసు పులకరించింది

    • @podilavenkanna1810
      @podilavenkanna1810 5 років тому

      Super annagaru staff andariki అంద రికి నమస్కారం

  • @Rajraj-hs2en
    @Rajraj-hs2en Рік тому +18

    అన్న నీ పాటలు విన్టే భక్తి కి కష్టానికి భాధ కి అంత బాగ ఉన్నాయి సూపరన్న

  • @ratheeshnair2092
    @ratheeshnair2092 Рік тому +1

    സ്വാമിയേ ശരണമയ്യപ്പ, സ്വാമിയല്ലാതൊരു ശരണമില്ലയ്യപ്പ🙏🏻

  • @maheshgovinda6212
    @maheshgovinda6212 2 роки тому +6

    పాటలో లేనమో తన జీవితం తెలిపాడు చాలా మంచిగా పాడారు

  • @renukabalrajuuppala9520
    @renukabalrajuuppala9520 5 років тому +12

    అన్న పాట చాలా బాగుంది.నీలో స్వామి ఉన్నాడు

  • @cherukuriadinarayana8928
    @cherukuriadinarayana8928 7 місяців тому +1

    Swamiye Saranam Ayyappa Swamy Prasannam..🔥

  • @jagathavasunaidu8503
    @jagathavasunaidu8503 2 роки тому +3

    Babai Ji ni ku padabivandanalu guruji very good super nice chala bagundi mee pata guruji

  • @tiyyalashankarrao4941
    @tiyyalashankarrao4941 Рік тому +7

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏ఇలాంటి పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప

  • @kirandjsmiley9396
    @kirandjsmiley9396 3 роки тому +2

    Anna Chala Bhagundee Ee Pata pedataneke Eni kashtalu padavoo Anna Super Hit Song Anna

  • @shekar50
    @shekar50 5 років тому +150

    నీకు ఎలా పొగడలో నా మనసుకు అర్థం అవుతాలేదు ని పాట నా మనసును కదిలించింది స్వామి

    • @jksainath3104
      @jksainath3104 5 років тому +1

      Super song sir heart touching this song

    • @navaneethasomaraju9534
      @navaneethasomaraju9534 5 років тому +1

      Pranam pati padaru.... 🙏🙏🙏

    • @mohankapu5728
      @mohankapu5728 5 років тому +2

      Super swaami

    • @RaviKumar-ky7wb
      @RaviKumar-ky7wb 5 років тому +1

      @@navaneethasomaraju9534 😛😛😛

    • @ankamravi3
      @ankamravi3 3 роки тому +1

      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప.
      నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప.
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప.
      నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప.
      నేనైతే నిన్ను నమ్మిన అయ్యప్పా...
      దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా....
      నేనైతే నిన్ను నమ్మిన అయ్యప్పా
      దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా....
      దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా.........
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్పా.,...
      కామ క్రోధ లో పడిన మనసూ...
      మలినమై పోయిందని నీకు తెలుసూ...
      కామ క్రోధ లో పడిన మనసూ...
      మలినమై పోయిందని నీకు తెలుసూ...
      మలినమైన మనసని నన్ను ద్వేషించేదవ.
      మలినమైన మనసనీ నన్ను ద్వేషించేదవ.
      మలినమైన మనసనీ నన్ను ద్వేషించేదవ.
      మలినమైన మనసని నన్ను ద్వేషించేదవ.
      నీకు తెలియనిది ఏమున్నది నేను చెప్పా....
      దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప.
      నీకు తెలియనిది ఏమున్నది నేను చెప్పా....
      దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప.
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప.
      చేస్తున్న నిరంతరం ధ్యానం...
      చేరుకోని నన్ను నీ సన్నిధానం
      చేస్తున్న నిరంతరం నీ ధ్యానం...
      చేరుకోని నన్ను నీ సన్నిధానం
      చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము.
      చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము
      చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము.
      చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము
      నీకోసమే ఏడ్చింది కంటిపాప....
      దిక్కెవరు లేరు నాకు నువ్వు తప్ప.
      నీకోసమే ఏడ్చింది కంటిపాప....
      దిక్కేవరు లేరు నాకు నువ్వు తప్ప.
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప.
      నా దేహమే కాదా నీ కాషాయం...
      నా ఆత్మనే నీ జ్యోతి రూపం....
      నా దేహమే కాదా నీ కాషాయం...
      నా ఆత్మనే నీ జ్యోతి రూపం....
      నా శ్వాసనే నీ స్వామి ని రుద్రాక్ష మాల...
      నా శ్వాసనే నీ స్వామి ని రుద్రాక్ష మాల...
      నా బ్రహ్మచర్యమే నీకు తోరణ మాల
      నా బ్రహ్మచర్యమే నీకు తోరణ మాల.
      ఈ ముల్లోకాల్లో నువ్వే కదా గొప్ప...
      దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప...
      ఈ ముల్లోకాల్లో నువ్వే కదా గొప్ప...
      దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప...
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప.......

  • @nagerimadhu5371
    @nagerimadhu5371 Рік тому +3

    స్వామియే శరణమయ్యప్ప 💐 దేవుడా అందరిని సల్లగ చూడు తండ్రీ.....

  • @nagavaraprasadkarati4555
    @nagavaraprasadkarati4555 7 місяців тому +1

    Swami Saranam ayyappa 💐

  • @chkumar5392
    @chkumar5392 3 роки тому +4

    అన్నా మీది ఏ ఊరో తెలియదు కానీ నీ పాటకు నా పాదాభివందనాలు అన్న గ్రామం పెగడపల్లి మండలం కాల్వ శ్రీరాంపూర్ జిల్లా పెద్దపల్లి నీ కాళ్లకు దండం పెడతా నీ పాటకు ఫిదా అయిపోయాను నీ కాళ్లు మొక్కిన తీరదు

  • @mallivlogs6377
    @mallivlogs6377 Рік тому +17

    ఈ పాటంటే నాకు చాలా ఇష్టం ఇటువంటి పాట వింటే బాధలు అన్నీ తొలగిపోతాయి

  • @kalpanapenukula9368
    @kalpanapenukula9368 3 роки тому +3

    Super song swamiye sharanamayyappa

  • @skgowtham9360
    @skgowtham9360 Рік тому +3

    Swami ninu namuthunna nenu Naku ñuvu tapa avaru leru ayyapa 😢naa life nichestulo unndi Swami....😢😢 I'm really proud of you...❤❤

  • @boinimahesh7607
    @boinimahesh7607 5 років тому +81

    Super
    Nenu matallo cheppalenu antha bagundhi voice, song👌
    🙏🙏🙏🙏

  • @venkateshdoodipala6493
    @venkateshdoodipala6493 2 роки тому +1

    Antha baga padaro Swamy. Tq so much

  • @akaramvani9693
    @akaramvani9693 5 років тому +36

    Super sir..god bless you sir.. no words to say on this lyrics...you are blessed for you us ..we are blessed to hear this song...

  • @jveeru-c1k
    @jveeru-c1k Рік тому +6

    Ayyappa swamy😢..
    Okasri nee dhiska tesukovali ..
    Enkaa nee estam swamy

  • @srividyasrividya1043
    @srividyasrividya1043 2 роки тому +3

    Exlent swami chala feel aya super

  • @ramuramu4577
    @ramuramu4577 5 років тому +33

    చాలా చాలా అద్భుతమైన పాట 💗యానికి తాకింది స్వామియే శరణం అయ్యప్ప🙏🙏🙏🙏🙏

  • @gaddamjagadeshwar693
    @gaddamjagadeshwar693 5 років тому +27

    నీ పాటకు వందనం నీ గొంతుకు పాదాభివందనం .ఇలాంటి పాటలు పాడాలని కోరుకుంటున్నారు స్వామియే శరణమయ్యప్ప

  • @rudrapilla7484
    @rudrapilla7484 3 роки тому +19

    Super Swami, 🙏 చాలా బాగుంది, స్వామి యే శరణం అయ్యప్ప 🙏

  • @kukkalarenuka6295
    @kukkalarenuka6295 4 роки тому +10

    Woh...chala baga padaaru sir...super voice..malli malli vinali anipisthundi..vintunte manasu prashantham ga undi..sir....swamye sharanam ayyapaaa..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saikiranchary9026
    @saikiranchary9026 5 років тому +231

    చాల బగుంది అన్న ఇలాంటి పాటలు ఇంక పాడాలి మల్లి మల్లి వినాలి అనిపిస్తూంది నన్ను నేను మరిచిపోయెల ఉంది

  • @SandeepReddy-o4c
    @SandeepReddy-o4c 6 місяців тому +1

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🏻🙏🏻

  • @ganeshmudhiraj303
    @ganeshmudhiraj303 5 років тому +101

    🙏🙏ఈ పాట నా ప్రాణం 🙏🙏
    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

  • @khaderhonestofficial1254
    @khaderhonestofficial1254 5 років тому +1356

    I'm muslim i like❤ I love Ayyappa Swami

  • @clrnewstelugu826
    @clrnewstelugu826 19 днів тому

    శరణమయ్యప్పా స్వామి అయ్యప్ప శరణాలు నీకు అయ్యప్పా...
    నా జీవిత కాలము అయ్యప్పా నిను మరువలేను అయ్యప్పా
    శరణమయ్యప్పా స్వామి అయ్యప్ప శరణాలు నీకు అయ్యప్పా...
    ఎవరేమన్నా స్వామి నీ శరణాలు మాత్రం విడవనయ్యా
    శరణమయ్యప్పా స్వామి అయ్యప్ప శరణాలు నీకు అయ్యప్పా...
    కొండల్లో కొలువై ఉన్న అయ్యప్ప నీ దర్శనం కొరకు వస్తున్నాము అయ్యప్పా
    శరణమయ్యప్పా స్వామి అయ్యప్ప శరణాలు నీకు అయ్యప్పా...
    ఆ శబరి కొండల్లో కొలువైన అయ్యప్ప నిను మరవపోము అయ్యప్ప
    శరణమయ్యప్పా స్వామి అయ్యప్ప శరణాలు నీకు అయ్యప్పా...
    41 దినములు నీ మాల వేసుకుని దీక్షపూనదము అయ్యప్పా
    శరణమయ్యప్పా స్వామి అయ్యప్ప శరణాలు నీకు అయ్యప్పా...
    కోరిన కోరికలు తీర్చే స్వామివి నీవే అయ్యప్ప నీ శరణము మరువము అయ్యప్పా
    శరణమయ్యప్పా స్వామి అయ్యప్ప శరణాలు నీకు అయ్యప్పా...
    శరణం అంటే పలికేటి దైవమా నిను జీవిత కాలము మరువబోమయా
    శరణమయ్యప్పా స్వామి అయ్యప్ప శరణాలు నీకు అయ్యప్పా...
    చరణ్ కుమార్
    9966660402

  • @cliquebymk
    @cliquebymk 5 років тому +19

    What a song superb voice :) excellent lyrics i feel also nanu nee vadu anukuni darichechuko AYYAPPA ......

  • @maheshs339
    @maheshs339 2 роки тому +4

    ఈ పాట 100 సార్లు విన్న ఇంకా వినాలనిపించుతాది

  • @KING_Murari_YT
    @KING_Murari_YT 3 роки тому +1

    Swamy okaru korukunna dhanni jarigela cheyyi swamy dhanni minchina happiness edi vundadu🙁swamy plzz swamy nikallu mokkutha ❤️❤️❤️ success kavali elanti ebbandhulu lekunda😭😭❤️😘

  • @venkateswararaobaddela9139
    @venkateswararaobaddela9139 4 роки тому +27

    ఈ పాట వింటుంటే అయ్యప్ప స్వమిని ప్రత్యక్షంగా దర్శించుకున్నట్టుంది...జై జై అయ్యప్పస్వామి

    • @mvenkateswarlumalla356
      @mvenkateswarlumalla356 4 роки тому

      I

    • @mvenkateswarlumalla356
      @mvenkateswarlumalla356 4 роки тому

      Is nice

    • @mvenkateswarlumalla356
      @mvenkateswarlumalla356 4 роки тому

      Is a nice quotation

    • @ankamravi3
      @ankamravi3 3 роки тому +1

      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప.
      నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప.
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప.
      నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప.
      నేనైతే నిన్ను నమ్మిన అయ్యప్పా...
      దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా....
      నేనైతే నిన్ను నమ్మిన అయ్యప్పా
      దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా....
      దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా.........
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్పా.,...
      కామ క్రోధ లో పడిన మనసూ...
      మలినమై పోయిందని నీకు తెలుసూ...
      కామ క్రోధ లో పడిన మనసూ...
      మలినమై పోయిందని నీకు తెలుసూ...
      మలినమైన మనసని నన్ను ద్వేషించేదవ.
      మలినమైన మనసనీ నన్ను ద్వేషించేదవ.
      మలినమైన మనసనీ నన్ను ద్వేషించేదవ.
      మలినమైన మనసని నన్ను ద్వేషించేదవ.
      నీకు తెలియనిది ఏమున్నది నేను చెప్పా....
      దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప.
      నీకు తెలియనిది ఏమున్నది నేను చెప్పా....
      దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప.
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప.
      చేస్తున్న నిరంతరం ధ్యానం...
      చేరుకోని నన్ను నీ సన్నిధానం
      చేస్తున్న నిరంతరం నీ ధ్యానం...
      చేరుకోని నన్ను నీ సన్నిధానం
      చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము.
      చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము
      చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము.
      చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము
      నీకోసమే ఏడ్చింది కంటిపాప....
      దిక్కెవరు లేరు నాకు నువ్వు తప్ప.
      నీకోసమే ఏడ్చింది కంటిపాప....
      దిక్కేవరు లేరు నాకు నువ్వు తప్ప.
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప.
      నా దేహమే కాదా నీ కాషాయం...
      నా ఆత్మనే నీ జ్యోతి రూపం....
      నా దేహమే కాదా నీ కాషాయం...
      నా ఆత్మనే నీ జ్యోతి రూపం....
      నా శ్వాసనే నీ స్వామి ని రుద్రాక్ష మాల...
      నా శ్వాసనే నీ స్వామి ని రుద్రాక్ష మాల...
      నా బ్రహ్మచర్యమే నీకు తోరణ మాల
      నా బ్రహ్మచర్యమే నీకు తోరణ మాల.
      ఈ ముల్లోకాల్లో నువ్వే కదా గొప్ప...
      దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప...
      ఈ ముల్లోకాల్లో నువ్వే కదా గొప్ప...
      దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప...
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప.......

  • @ankushnakathe785
    @ankushnakathe785 5 років тому +184

    చాలా చక్కగా పాడారు అన్నయ్య .నిజంగా హార్ట్ ఠఛింఘ్ సాంగ్.
    స్వామియే శరణం అయ్యప్ప.

    • @krishnahikrishanhi7535
      @krishnahikrishanhi7535 3 роки тому

      Kgk

    • @krishnahikrishanhi7535
      @krishnahikrishanhi7535 3 роки тому +2

      Dggu

    • @sailu3040
      @sailu3040 3 роки тому

      Kri of k

    • @ankamravi3
      @ankamravi3 3 роки тому +3

      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప.
      నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప.
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప.
      నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప.
      నేనైతే నిన్ను నమ్మిన అయ్యప్పా...
      దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా....
      నేనైతే నిన్ను నమ్మిన అయ్యప్పా
      దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా....
      దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా.........
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్పా.,...
      కామ క్రోధ లో పడిన మనసూ...
      మలినమై పోయిందని నీకు తెలుసూ...
      కామ క్రోధ లో పడిన మనసూ...
      మలినమై పోయిందని నీకు తెలుసూ...
      మలినమైన మనసని నన్ను ద్వేషించేదవ.
      మలినమైన మనసనీ నన్ను ద్వేషించేదవ.
      మలినమైన మనసనీ నన్ను ద్వేషించేదవ.
      మలినమైన మనసని నన్ను ద్వేషించేదవ.
      నీకు తెలియనిది ఏమున్నది నేను చెప్పా....
      దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప.
      నీకు తెలియనిది ఏమున్నది నేను చెప్పా....
      దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప.
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప.
      చేస్తున్న నిరంతరం ధ్యానం...
      చేరుకోని నన్ను నీ సన్నిధానం
      చేస్తున్న నిరంతరం నీ ధ్యానం...
      చేరుకోని నన్ను నీ సన్నిధానం
      చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము.
      చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము
      చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము.
      చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము
      నీకోసమే ఏడ్చింది కంటిపాప....
      దిక్కెవరు లేరు నాకు నువ్వు తప్ప.
      నీకోసమే ఏడ్చింది కంటిపాప....
      దిక్కేవరు లేరు నాకు నువ్వు తప్ప.
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప.
      నా దేహమే కాదా నీ కాషాయం...
      నా ఆత్మనే నీ జ్యోతి రూపం....
      నా దేహమే కాదా నీ కాషాయం...
      నా ఆత్మనే నీ జ్యోతి రూపం....
      నా శ్వాసనే నీ స్వామి ని రుద్రాక్ష మాల...
      నా శ్వాసనే నీ స్వామి ని రుద్రాక్ష మాల...
      నా బ్రహ్మచర్యమే నీకు తోరణ మాల
      నా బ్రహ్మచర్యమే నీకు తోరణ మాల.
      ఈ ముల్లోకాల్లో నువ్వే కదా గొప్ప...
      దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప...
      ఈ ముల్లోకాల్లో నువ్వే కదా గొప్ప...
      దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప...
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప.......

    • @jatavathprasad3642
      @jatavathprasad3642 2 роки тому

      Ii

  • @subbu2767
    @subbu2767 2 роки тому

    Excellent excellent excellent song..... Swamiya Saranam Ayyappa

  • @rameshk.ramesh956
    @rameshk.ramesh956 5 років тому +12

    👍👍👌👌 e pata rojuku 10 times vintuna Manasuku chala prashanthatha dorukuthundi👌👌👍👍

  • @navajyothi2876
    @navajyothi2876 5 років тому +15

    Wonderful and excellent songs..
    Om Sri swamiyee saranam ayyappa..

  • @naveengonela1682
    @naveengonela1682 2 місяці тому +1

    Super song

  • @angothvinodha8047
    @angothvinodha8047 5 років тому +6

    very nice song malli malli vinalanipistundi swamy a sharanayya

  • @sureshkumar-ro8jw
    @sureshkumar-ro8jw 3 роки тому +39

    బాగవంతుడిలో లీనమై పాడినట్టుగా ఉంది ,,,అద్బుతంగా ఉంది సర్..ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది,,,🙏🙏🙏🙏

    • @maheshmamidala6442
      @maheshmamidala6442 2 роки тому +1

      L

    • @mulintisurendra9206
      @mulintisurendra9206 2 роки тому +1

      Hi

    • @bhavanishankar4777
      @bhavanishankar4777 2 роки тому

      Dbhavani shankar love🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👍👍👍👌👌👌👍👍🐯🌼🌻☀🌺🌿👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑📱📞📱📞📱📞📱📞📱🎥🎬🎥🎬🎥🎬🎥🎬🎥🎬🎥🎬🎥🎬🎥🎬🎥🎥🎬🎥🎬🎥🎬🎥🎬🎥🎥

    • @bhavanishankar4777
      @bhavanishankar4777 2 роки тому

      Bhavani D gopi👑👑👑👑👑👑

  • @rajuangirekularajuangireku2094
    @rajuangirekularajuangireku2094 2 роки тому +1

    Super voice Sir meeku padhabi vandhanalu

  • @ashokmudiraj179
    @ashokmudiraj179 2 роки тому +13

    ఈ పాటకు నేను దాసోహం ప్రతి రోజు ఈపాటను వింటున్నాను మణికంఠ ఆశీర్వదించు

  • @MuthyaluYadavYenumula
    @MuthyaluYadavYenumula 3 роки тому +3

    Kyaa baath hai pochanna👌🙏 Swamiye Sharanam Ayyappa 🙏

  • @jannuanjaneyulu2152
    @jannuanjaneyulu2152 3 місяці тому +3

    ఈ పాట ఎన్నిసార్లు విన్నాను నాకే తెలియదు

  • @ShivaKumar-np6nh
    @ShivaKumar-np6nh 5 років тому +27

    స్వామియే శరణమయ్యప్ప ఎంత బాగా పాడారండి పోచయ్య గారు

  • @luckyraja5660
    @luckyraja5660 5 років тому +207

    స్వామి మిరు మనసు కాదు ప్రాణం పెట్టి పాట పాడారు...
    మీ పాదాలకు వందనాలు స్వామి...

    • @raviravii707
      @raviravii707 5 років тому

      Lucky Raja uy ki

    • @malleshambashatty5610
      @malleshambashatty5610 4 роки тому +3

      Swami Saranam Ayyappa

    • @sureshyadav8058
      @sureshyadav8058 3 роки тому

      @@raviravii707 l please ppp pl lppppppop you

    • @ankamravi3
      @ankamravi3 3 роки тому +1

      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప.
      నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప.
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప.
      నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప.
      నేనైతే నిన్ను నమ్మిన అయ్యప్పా...
      దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా....
      నేనైతే నిన్ను నమ్మిన అయ్యప్పా
      దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా....
      దిక్కెవరు లేరు నాకు, నువ్వు తప్పా.........
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్పా.,...
      కామ క్రోధ లో పడిన మనసూ...
      మలినమై పోయిందని నీకు తెలుసూ...
      కామ క్రోధ లో పడిన మనసూ...
      మలినమై పోయిందని నీకు తెలుసూ...
      మలినమైన మనసని నన్ను ద్వేషించేదవ.
      మలినమైన మనసనీ నన్ను ద్వేషించేదవ.
      మలినమైన మనసనీ నన్ను ద్వేషించేదవ.
      మలినమైన మనసని నన్ను ద్వేషించేదవ.
      నీకు తెలియనిది ఏమున్నది నేను చెప్పా....
      దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప.
      నీకు తెలియనిది ఏమున్నది నేను చెప్పా....
      దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప.
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప.
      చేస్తున్న నిరంతరం ధ్యానం...
      చేరుకోని నన్ను నీ సన్నిధానం
      చేస్తున్న నిరంతరం నీ ధ్యానం...
      చేరుకోని నన్ను నీ సన్నిధానం
      చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము.
      చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము
      చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము.
      చేతులతో అచ్చనము, గొంతులతో కీర్తనము
      నీకోసమే ఏడ్చింది కంటిపాప....
      దిక్కెవరు లేరు నాకు నువ్వు తప్ప.
      నీకోసమే ఏడ్చింది కంటిపాప....
      దిక్కేవరు లేరు నాకు నువ్వు తప్ప.
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప.
      నా దేహమే కాదా నీ కాషాయం...
      నా ఆత్మనే నీ జ్యోతి రూపం....
      నా దేహమే కాదా నీ కాషాయం...
      నా ఆత్మనే నీ జ్యోతి రూపం....
      నా శ్వాసనే నీ స్వామి ని రుద్రాక్ష మాల...
      నా శ్వాసనే నీ స్వామి ని రుద్రాక్ష మాల...
      నా బ్రహ్మచర్యమే నీకు తోరణ మాల
      నా బ్రహ్మచర్యమే నీకు తోరణ మాల.
      ఈ ముల్లోకాల్లో నువ్వే కదా గొప్ప...
      దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప...
      ఈ ముల్లోకాల్లో నువ్వే కదా గొప్ప...
      దిక్కు ఎవరు లేరు నాకు నువ్వు తప్ప...
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నన్ను నీ వాడు అనుకోని దరి చేర్చుకో అయ్యప్ప
      నీ భక్తుడు అనుకోని కాపాడుకో అయ్యప్ప.......

  • @pgurugopi5415
    @pgurugopi5415 Рік тому +1

    Ee paata paadina aayane naaku devudilaaga kanipisthunnadu

  • @pyatasrinivas9269
    @pyatasrinivas9269 2 роки тому +178

    ననునీవాడనుకోని దరిచేర్చుకొ అయ్యప్ప
    నీ భక్తుడననినన్ను కాపాడుకొ అయ్యప్ప "2"
    నేనైతెనిన్ను నమ్మినఅయ్యప్ప
    దిక్కెవరులేరు నాకు నువుతప్పా
    "ననునీవాడను కోని"
    కమాక్రోదాలలోపడినమనసూ
    మలినమైపోయిందని నీకుతెలుసు "2"
    మలినమైనమనసుందనినన్ను ద్వేషించెదవ"2"
    నీకుతెలియందేముందినెనుచెప్పా
    దిక్కెవరులేరునాకునువుతప్పా
    "ననునీవాడనుకోని"
    చేస్తున్ననిరంతరము నీధ్యానం
    చేరుకోనీయినన్ను నీసన్నిధానం "2"
    చేతులతోఅర్చనము గొంతులతోకీర్తనము"2"
    నీ కోసమేఏడ్చింది కంటిపాపా.....
    దిక్కెవరులేరు నాకునువుతప్పా
    "ననునీవాడనుకోని"
    నా దేహమెకాద నీకాషాయం
    నాఆత్మానే నీజ్యోతిరూపం"2"
    నా శ్వాసానెస్వామి నీరుద్రాక్షమాల
    నా బ్రహ్మచర్యమే నీకుతోరణమాల
    నీదీక్షనె జగతిలోచాలగొప్పా....
    దిక్కెవరులేరునాకు నువుతప్పా
    "ననునీవాడనుకోని"

  • @balkumardasari6969
    @balkumardasari6969 5 років тому +130

    చాలా బాగుంది సామి ఈ పాట మంచి అర్థం ఉంది ఇందులో

  • @karedlaswamy4862
    @karedlaswamy4862 3 роки тому

    Oka 10,000 times vini untaa epataa iana kuda mali vinalani anipisthindhi swamyai saranam ayyappa 🙏🙇

  • @munirajummuni7392
    @munirajummuni7392 5 років тому +14

    ಹಾಡು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ
    ಓಂ ಸ್ವಾಮೀಯೇ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ...

  • @ramanaiv1969
    @ramanaiv1969 5 років тому +5

    అన్న నీకు పాదాభివందనం ఈ పాట వింటే నను నేనె మరిచిపోయా .ఇలాంటి పాటలు ఇంకా పడు అన్న good night

  • @chsuresh6591
    @chsuresh6591 2 роки тому +1

    ఈ పాట వినినంత సేపు కన్నీళ్లు ఆగలేదు స్వామి ఓం స్వామియే శరణం అయ్యప్ప

  • @ramuthanda3893
    @ramuthanda3893 2 місяці тому +3

    🙏🌹 Swamiye saranam ayyappa 🌹🙏

  • @MSNaidu9873
    @MSNaidu9873 5 років тому +106

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🙏🙏🙏🙏🙏
    చాలా బాగా పాడేరు స్వామి👌👌👌👌👏👏👏👏

  • @mr_siddu_mudhiraaj
    @mr_siddu_mudhiraaj 2 роки тому +1

    Ninneyithe nenu nammina ayyyappa... Naaku evaru leru nuv thappa.. 😭😭😭

  • @maheshboda9377
    @maheshboda9377 5 років тому +50

    చాలా చాలా బాగా పాడారు స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప

  • @chandharchandhar6505
    @chandharchandhar6505 5 років тому +65

    సూపర్ అయ్యప్ప సాంగ్ గోంతూ చాల భగుంది

  • @adithyayadav8321
    @adithyayadav8321 3 роки тому +1

    ❤️❤️❤️🙏🙏🙏🙏🙏
    Bhakti lo involve aipoi chala baga padaru swami 🙏🙏🙏

  • @anandsudha4648
    @anandsudha4648 5 років тому +6

    Pochai Swamy garu meedi a vooru...
    Chaala Baaga paaderu Swamy... kallallo neeru theppincharu....Naaku kooda .. Swamy thappa inkevaru leru

  • @dayakar4563
    @dayakar4563 4 роки тому +7

    Ne bhaktudanani nannu kapadukoo ayyapa...!!!😊😇

  • @shekarchary2441
    @shekarchary2441 2 місяці тому +2

    Chala Bagaundi ni swaram
    Swamysharanam ayyappa

  • @narsimhagoudsimham2044
    @narsimhagoudsimham2044 5 років тому +20

    Anna nev super ga padinav, voice nak super ga nachindhi, malina maina manusu undhi ani nannu dveshinchedhava... Super lyrics. Ne updates kosam wait chesthunna. Nen this song oka 100 times vinna

  • @anilmedipali1374
    @anilmedipali1374 5 років тому +14

    Super great song pochaiah swami

  • @shiva-hg1zf
    @shiva-hg1zf 2 роки тому +2

    Nuvve swami mammulani kasttalanundi bayatapadela chie ayyappa ayyappa ayyappa ayyappa ayyappa ayyappa ayyappa ayyappa ayyappa ayyappa ayyappa ayyappa 🙏🙏🙏🙏🌹🌹🙏🙏🙏🙏

  • @rameshrameshgoud5252
    @rameshrameshgoud5252 5 років тому +242

    Om Swamiye Saranam Ayyappa చాలా బాగా పడినారు సూపర్ ఈ పాట విన్న తరువాత మనసుకి చాలా ప్రశాంతగా ఉంది స్వామియే శరణం అయ్యప్ప

    • @surigiashokgoud4293
      @surigiashokgoud4293 5 років тому +3

      నేను మీ ఫాలోయింగ్ ఐ పోయాను అంత లా ఆనందింప చేసారు . మీలాంటి అనేక మంది గాయకులు హృదయానికి హత్తుకునే విధంగా పాడారు.

    • @lovekonda8682
      @lovekonda8682 5 років тому

      same so nice

    • @ssrinivas7949
      @ssrinivas7949 5 років тому

      Ramesh Rameshgoud

    • @Vicky-ol7ux
      @Vicky-ol7ux 5 років тому

      Super andi

    • @maheshch6938
      @maheshch6938 5 років тому

      Super song swami ye sharnam ayyappa

  • @SrinivasyadavSrinivasRao
    @SrinivasyadavSrinivasRao 5 років тому +49

    ఆ అయ్యప్ప స్వామి మిమ్మల్ని చూసి ధిగిరావాలి స్వామియె యై శరణం అయ్యప్ప

  • @GovardhanaS-js8xb
    @GovardhanaS-js8xb 3 місяці тому +1

    Nice voice sir

  • @chinthalivinodchinthalivin8082
    @chinthalivinodchinthalivin8082 3 роки тому +26

    ఇంత మంచి పాట డిస్ లైక్ కొట్టారు ఏంట్రా

  • @alphahighschool7226
    @alphahighschool7226 Місяць тому

    Everything is lord Ayyappan. Thatha Masi. Swamiye saranam ayyappa

  • @sonuk5924
    @sonuk5924 4 роки тому +16

    Pochaiah garu me voice ultimate 🙏🙏

  • @kannabhairajput940
    @kannabhairajput940 5 років тому +7

    Ayyappa Swamy song super
    I am full happy
    Tq bro🙏🙏

  • @JayadheepReddy-ib1nq
    @JayadheepReddy-ib1nq 3 місяці тому +1

    Aya ayappa 🕉️🕉️🙏🛐

  • @Yellarajusandolla1994
    @Yellarajusandolla1994 5 років тому +8

    Pochayya patalu maa ..
    adrustam...swammy saram...🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏😊😊😊

  • @Sanathkumarmedia
    @Sanathkumarmedia Рік тому +3

    నాకు చాలా చాలా ఇష్టమైన పాట ఇది

  • @hellofriends6630
    @hellofriends6630 3 роки тому

    Mee voice and pata gurinchi cheppadaniki matalu chalavu .veray level sir

  • @orsuyadaiah2853
    @orsuyadaiah2853 5 років тому +114

    సూపర్ అన్న .
    నీవు పడిన ఈ పాట వింటుంటే మనసంతా చెప్పలేని ఆనందం ,అన్న

  • @tejareddy4275
    @tejareddy4275 5 років тому +15

    సూపర్ అయ్యప్ప సాంగ్

  • @kvinurathod7180
    @kvinurathod7180 4 місяці тому +1

    స్వామి నాలో ని రూపమే దాగుంది స్వామి

  • @parulohi498
    @parulohi498 6 місяців тому +4

    శరణు అయ్యప్ప దేవాయ నమః !

  • @SanaAdinarayana-s6j
    @SanaAdinarayana-s6j 4 місяці тому +3

    Super Anna song ❤❤❤❤

  • @panchamukhiDwibhashyam
    @panchamukhiDwibhashyam 21 день тому

    శ్రీపూర్ణ పుస్కలాంబా సమేత హరి హర పుత్ర దర్మ శాస్తా అయ్యప్ప స్వామి నే నమః

  • @nayakuniprasadnayakunipras1375
    @nayakuniprasadnayakunipras1375 2 місяці тому +3

    స్వామియే శరణమయ్యప్ప

  • @santhuadepu
    @santhuadepu 5 років тому +4

    Osm song... Swami saranam🙏🙏🙏🙏🙏🙏😘😘😘

  • @maheshprince3528
    @maheshprince3528 3 роки тому

    Patalo bakthi undi kani nijamaina daivam medha paduntey superb 🙏

  • @avpadyanatakam5477
    @avpadyanatakam5477 4 роки тому +5

    Wonderful song so I am very happy swamiye Saranam ayyapps

  • @yadavking4967
    @yadavking4967 3 роки тому +45

    Super voice స్వామియే శరణం అయ్యప్ప my god