మణికంఠ స్వామి వలన "నా" జీవితం మారింది🙏 అయ్యప్ప స్వామి అంటే ఇష్టం వున్నా వారు🙏 అయ్యప్ప స్వామి మాల వేసుకునే వారు🙏 అయ్యప్ప స్వామి వలన సంతోషంగా వున్నావారు🙏 "👍" ఒక లైక్ చేయండి "స్వామి" కోసం 🙏
హలో బ్రదర్.... నేను చిన్నప్పుడు నుంచి అయ్యప్ప స్వామి కి వీర భక్తుడుని నేను బుధవారం పూజ చేస్తాను. ఉపవాసం కూడా ఉంటాను... నాకు 🙏అయ్యప్ప🙇♂️ స్వామి🙏 అంటే చాలా అంటే చాలా ఇష్టం..... అయ్యప్ప స్వామి కలశ పూజ మరియు పడి పూజలకి కూడా వెళ్తాను..... కాని నేను ఒక్కసారి కూడా శబరిమల వెళ్ళలేదు. నా ఆకారి కోరిక అదే 🙏అయ్యప్ప 🙇♂️దర్శనం🙇♂️ 🙏ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🙏 🙏MY 🙇♂️ B⭕️sS🙏
చల్లని ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు తెలుపవే , కీల కీల ఓ చిలకమ్మా బాటలో ఉన్నానని మాట చెప్పవే స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం (2) చల్లని చల్లని చల్లని ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు తెలుపవే కిల కిల ఓ చిలకమ్మా బాట లో ఉన్నానని మాట చెప్పవే స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం ముత్యాల నా తండ్రి , రతనాల నా తండ్రి , విరుమిట్లు కొలిపేటి వజ్రాల నా తండ్రి ..... పగడాల నా తండ్రి , మువ్వల నా తండ్రి బంగారు మెరుపుల్లో దగదాగా నా తండ్రి.. చల్లని చల్లని చల్లని ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు తెలుపవే .... కిల కిల ఓ చిలకమ్మా బాట లో ఉన్నానని మాట చెప్పవే స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం (2) పువ్వుల్లో నా తండ్రి , నవ్వుల్లో నా తండ్రి ఉపదేశం ఇచ్చేటి గురువుల్లో నా తండ్రి అగ్ని లో నా తండ్రి , పృథ్వి లో నా తండ్రి , గాలి ధూళిని తరిమే గణమైన నా తండ్రి చల్లని చల్లని చల్లని ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు తెలుపవే .... కిల కిల ఓ చిలకమ్మా బాటలో ఉన్నానని మాట చెప్పవే స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం (2) శ్రీకారం నా తండ్రి , ఓంకారం నా తండ్రి , మంత్రతంత్రళల్లో మా శక్తి నా తండ్రి చిగతి లో నా తండ్రి , ప్రగతి లో నా తండ్రి , సిరిగల్ల నా తండ్రి దయగల్ల నా తండ్రి .... చల్లని చల్లని చల్లని ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు తెలుపవే కిల కిల ఓ చిలకమ్మా బాటలో ఉన్నానని మాట చెప్పవే స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం (2) ప్రళయమే నా తండ్రి , నిలయమే నా తండ్రి ,దుష్ట శక్తులు తరిమే రుద్ధుడే నా తండ్రి .... శాంతుడే నా తండ్రి , కాంతుడే నా తండ్రి ,స్నేహాలను అందించే వీరుడే నా తండ్రి చల్లని చల్లని చల్లని ఓ చిరుగాలి స్వామి ని అడిగానని కబురు తెలుపవే , కిల కిల ఓ చిలకమ్మా బాట లో ఉన్నానని మాట చెప్పవే స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం (3) ❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నేనూ ఏ జన్మలో పుణ్యం చేశానో నాకు ఈ జన్మలో అ అయ్యప్ప స్వామి మాల వేసే అదృష్టం ఒచ్చింది. శబారి మాల కీ వెళ్లి నా స్వామీ దర్శనం చేసుకునె అదృష్టం నాకు ఒచ్చింది. స్వామీయే శరణం అయ్యప్ప 🙏🏻🙏🏻
మన్నే ప్రవీణ్ గురు స్వామి గాత్రం అమృతం ... ఏదో తెలియని ప్రపంచం లో వెళ్తాము ...ఈ మూడు పాటలు ... 1 దీపం ఉనంతవరకు మణికంఠ ..2 చల్లని ఓ చిరుగాలి ...3 అయ్యప్ప దేవయ్య ఆనందరూపాయ ....
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప దేవాలయం నుండి వచ్చింది. Korikkaa
స్వామి ఈ పాట పాడింది మీరే నా చాలా అబ్దుతంగా పాడారు స్వామి మీరు ఇంకా ఇలాంటి మంచి మంచి అయ్యప్ప స్వామి పాటలు పాడాలని ఆ అయ్యప్పను వేడుకుంటున్నం స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏
ayyappa Swami ni nammanuu hariharaputrudu Naku hariharan nu (puthrudu) echhadu , shabari velli vachanu , Europe poland ki visa vachindi .Swami Sharanam ayyappa sharanam
చల్లని ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు చెప్పవే కిలకిల ఓ చిలకమ్మ బాటలో ఉన్నానని కబురు చెప్పవే స్వామియే శరణం అయ్యప్ప శరణం స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం చల్లని చల్లని చల్లని ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు చెప్పవే
చల్లని ఓ చిరుగాలీ... స్వామిని అడిగానని కబురు తెలుపవే… కిల కిల ఓ చిలకమ్మా... బాటలో ఉన్నానని మాట చెప్పవే… కోరస్ స్వామియే శరణం... స్వామీ అయ్యప్ప శరణం… కోరస్ స్వామియే శరణం... స్వామీ అయ్యప్ప శరణం… కోరస్ చల్లని... చల్లని... చల్లని ఓ చిరుగాలీ... స్వామిని అడిగానని కబురు తెలుపవే… కిల కిల ఓ చిలకమ్మా... బాటలో ఉన్నానని మాట చెప్పవే… కోరస్ స్వామియే శరణం... స్వామీ అయ్యప్ప శరణం… కోరస్ స్వామియే శరణం... స్వామీ అయ్యప్ప శరణం… కోరస్ ముత్యాల నా తండ్రి... రతనాల నా తండ్రి... మిరుమిట్లు గొలిపేటీ... వజ్రాల నా తండ్రి… కోరస్ పగడాల నా తండ్రి... మువ్వల నా తండ్రి... బంగారు మెరుపుల్లో... ధగ ధగ నా తండ్రి… కోరస్ చల్లని... చల్లని... చల్లని ఓ చిరుగాలీ... స్వామిని అడిగానని కబురు తెలుపవే… కిల కిల ఓ చిలకమ్మా... బాటలో ఉన్నానని మాట చెప్పవే… కోరస్ స్వామియే శరణం... స్వామీ అయ్యప్ప శరణం… కోరస్ స్వామియే శరణం... స్వామీ అయ్యప్ప శరణం… కోరస్ పువ్వుల్లో నా తండ్రి... నవ్వుల్లో నా తండ్రి... ఉపదేశమిచ్చేటి... గురువుల్లో నా తండ్రి… కోరస్ అగ్నిలో నా తండ్రి,.. పృథ్విలో నా తండ్రి... గాలి ధూళిని తరిమే... ఘనమైన నా తండ్రి… కోరస్ చల్లని ఓ చిరుగాలీ... స్వామిని అడిగానని కబురు తెలుపవే… కిల కిల ఓ చిలకమ్మా... బాటలో ఉన్నానని మాట చెప్పవే… కోరస్ స్వామియే శరణం... స్వామీ అయ్యప్ప శరణం… కోరస్ స్వామియే శరణం... స్వామీ అయ్యప్ప శరణం… కోరస్ శ్రీకారం నా తండ్రి... ఓంకారం నా తండ్రి... మంత్ర తంత్రాలల్లో... మహా శక్తి నా తండ్రి… కోరస్ జగతిలో నా తండ్రి... ప్రగతిలో నా తండ్రి... సిరి గల నా తండ్రి... దయ గల నా తండ్రి… కోరస్ చల్లని... చల్లని... చల్లని ఓ చిరుగాలీ... స్వామిని అడిగానని కబురు తెలుపవే… కిల కిల ఓ చిలకమ్మా... బాటలో ఉన్నానని మాట చెప్పవే… కోరస్ స్వామియే శరణం... స్వామీ అయ్యప్ప శరణం… కోరస్ స్వామియే శరణం... స్వామీ అయ్యప్ప శరణం… కోరస్ ప్రళయమే నా తండ్రి... విలయమే నా తండ్రి... దుష్ట శక్తుల తరిమే... రుద్రుడే నా తండ్రి… కోరస్ శాంతుడే నా తండ్రి... కాంతుడే నా తండ్రి... విజయాలనందించే... వీరుడే నా తండ్రి… కోరస్ చల్లని... చల్లని... చల్లని ఓ చిరుగాలీ... స్వామిని అడిగానని కబురు తెలుపవే… కిల కిల ఓ చిలకమ్మా... బాటలో ఉన్నానని మాట చెప్పవే… కోరస్ స్వామియే శరణం... స్వామీ అయ్యప్ప శరణం… కోరస్ స్వామియే శరణం... స్వామీ అయ్యప్ప శరణం… కోరస్
Swamini manaspurti ga pujiste mana korikalu neraverustadu swami Naku Santhanam kavali Ani adiganu swamini a next month nundi ma avidaki pregnancy confirm ainadhi om sri swamiye saranam ayyappa swami
Uuuu you uiuuii8 in this iii8iiiiiiiii a 🌹💗😘 hi there I'm ok either a in a oi amor you 🌹🌹 iii8iiiiiiiii in this case it would not want any changes you 🌹🌹💗💗💗😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘
మణికంఠ స్వామి వలన "నా" జీవితం మారింది🙏
అయ్యప్ప స్వామి అంటే ఇష్టం వున్నా వారు🙏
అయ్యప్ప స్వామి మాల వేసుకునే వారు🙏
అయ్యప్ప స్వామి వలన సంతోషంగా వున్నావారు🙏
"👍" ఒక లైక్ చేయండి "స్వామి" కోసం 🙏
Like kosam swami gurinchi andhunku🙂🙂🙂
@@alajangimahesh1498 ĺĺ
@@muthyamrajulu5993 cases
హలో బ్రదర్....
నేను చిన్నప్పుడు నుంచి అయ్యప్ప స్వామి కి వీర భక్తుడుని
నేను బుధవారం పూజ చేస్తాను. ఉపవాసం కూడా ఉంటాను...
నాకు 🙏అయ్యప్ప🙇♂️ స్వామి🙏 అంటే చాలా అంటే చాలా ఇష్టం.....
అయ్యప్ప స్వామి కలశ పూజ మరియు పడి పూజలకి కూడా వెళ్తాను.....
కాని నేను ఒక్కసారి కూడా శబరిమల వెళ్ళలేదు.
నా ఆకారి కోరిక అదే 🙏అయ్యప్ప 🙇♂️దర్శనం🙇♂️
🙏ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🙏
🙏MY 🙇♂️ B⭕️sS🙏
@@manikantamattaparthi_dhfpr9481
స్వామి అనుగ్రహం వచ్చినప్పుడు
మీ ఆకరి కోరిక తప్పకుండ నేరవేరుతది
my Br❤ther 🙏 All the best 👍
స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏
చల్లని ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు తెలుపవే , కీల కీల ఓ చిలకమ్మా బాటలో ఉన్నానని మాట చెప్పవే
స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం (2)
చల్లని చల్లని చల్లని ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు తెలుపవే
కిల కిల ఓ చిలకమ్మా బాట లో ఉన్నానని మాట చెప్పవే
స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం
ముత్యాల నా తండ్రి , రతనాల నా తండ్రి , విరుమిట్లు కొలిపేటి వజ్రాల నా తండ్రి .....
పగడాల నా తండ్రి , మువ్వల నా తండ్రి బంగారు మెరుపుల్లో దగదాగా నా తండ్రి..
చల్లని చల్లని చల్లని ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు తెలుపవే ....
కిల కిల ఓ చిలకమ్మా బాట లో ఉన్నానని మాట చెప్పవే
స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం (2)
పువ్వుల్లో నా తండ్రి , నవ్వుల్లో నా తండ్రి ఉపదేశం ఇచ్చేటి గురువుల్లో నా తండ్రి
అగ్ని లో నా తండ్రి , పృథ్వి లో నా తండ్రి , గాలి ధూళిని తరిమే గణమైన నా తండ్రి
చల్లని చల్లని చల్లని ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు తెలుపవే ....
కిల కిల ఓ చిలకమ్మా బాటలో ఉన్నానని మాట చెప్పవే
స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం (2)
శ్రీకారం నా తండ్రి , ఓంకారం నా తండ్రి , మంత్రతంత్రళల్లో మా శక్తి నా తండ్రి
చిగతి లో నా తండ్రి , ప్రగతి లో నా తండ్రి , సిరిగల్ల నా తండ్రి దయగల్ల నా తండ్రి ....
చల్లని చల్లని చల్లని ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు తెలుపవే
కిల కిల ఓ చిలకమ్మా బాటలో ఉన్నానని మాట చెప్పవే
స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం (2)
ప్రళయమే నా తండ్రి , నిలయమే నా తండ్రి ,దుష్ట శక్తులు తరిమే రుద్ధుడే నా తండ్రి ....
శాంతుడే నా తండ్రి , కాంతుడే నా తండ్రి ,స్నేహాలను అందించే వీరుడే నా తండ్రి
చల్లని చల్లని చల్లని ఓ చిరుగాలి స్వామి ని అడిగానని కబురు తెలుపవే ,
కిల కిల ఓ చిలకమ్మా బాట లో ఉన్నానని మాట చెప్పవే
స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం (3) ❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️☸️
🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌼🌼❤️
Un😊 TV
Thank u
I'm muslim but e song chala istham Naku big fen of ayyappa Swami
Very happy bhai
Swamiye saranam Ayyappa
Tq
Miku kadhu Bhai mire aayanaku big fan..shabhari malalo muslims ki andhariki respect undhi.. hindu muslim bhai bhai 😘
🙏🙏
తండ్రి నాకు ఉద్యోగం కల్పించు నాయన నాకు దారి చూపించు తండ్రి 🙏🙏🙏🙏🙏🙏🙏
అయ్యప్ప స్వామి పాట విన్న తర్వాత ఏసుదాసు పాటలు తర్వాత ఈ పాట చాలా బాగా నచ్చింది చాలా చాలా బాగుంది
ఎంత విన్నా మరీ మరీ వినాలని పాట ఇది స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏
H DDF hmm xv GB hi will
@@allabashasayyad5754 -😂)😂q7z7777zq77qQ/
##నేను నా ఈ శరీరం నాది కాదు నా అయ్యప్ప స్వామి దే స్వామియే శరణమయ్యప్ప....##
##🙏🙏🙏##
సూపర్ బ్రో.... శరీరం ఏ మనం కాదు
కానీ మనం సెలెక్ట్ చేసుకున ఈ శరీరాన్ని మాత్రం గౌరవిన్ఛాల్సిందే ☺️
అందుకే దైవం అంటారు.... ముందు నిన్ను నువ్వు ఇష్టపడు అని 🙂
నాకు చాలా బాగా నచ్చిన పాట 🙏🙏స్వామి యే శరణం అయ్యప్ప
నేనూ ఏ జన్మలో పుణ్యం చేశానో నాకు ఈ జన్మలో అ అయ్యప్ప స్వామి మాల వేసే అదృష్టం ఒచ్చింది. శబారి మాల కీ వెళ్లి నా స్వామీ దర్శనం చేసుకునె అదృష్టం నాకు ఒచ్చింది. స్వామీయే శరణం అయ్యప్ప 🙏🏻🙏🏻
స్వామియే శరణమయ్యప్ప
P@@TelanganaAllar
Sem ఫీలింగ్ స్వామి ❤
Same feeling swamy
😊😅 po
స్వామియే శరణమయ్యప్ప ఇంత మధురమైన గీతాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు స్వామి
స్వామియే శరణం అయ్యప్ప,,
@@shankarveggalam92 Q
Y no h
0
@@shankarveggalam92 we eeewerexj hai, xx xxxr yyz HHv VV vv you so rrfr re rre e time ereeee eeeee no er efe e eeegrr er rg VV
మన్నే ప్రవీణ్ గురు స్వామి గాత్రం అమృతం ... ఏదో తెలియని ప్రపంచం లో వెళ్తాము ...ఈ మూడు పాటలు ... 1 దీపం ఉనంతవరకు మణికంఠ ..2 చల్లని ఓ చిరుగాలి ...3 అయ్యప్ప దేవయ్య ఆనందరూపాయ ....
మన్నెం ప్రవీణ్ గురు స్వామి ఎక్కడ ఉంటారు కొంచెం చెప్పండి
స్వామి దయచేసి ఈ పాట లిరిక్స్ పెట్టారా స్వామి🙏🙏🙏🙏🙏🙏
ఇంత మంచి పాటను మాకందించినందుకు శతకోటి ధన్యవాదాలు స్వామి
Swami Saranam Ayyappa Entha Madhuramaina song Vintunte Enni sarlu Aina vinachu
ఎన్ని కష్టాలు ఉన్నా అన్నింటిని దూరం చేసే సర్వాపద రక్షకుడే శరణం అయ్యప్ప
DB gy
Gh
Hoi
S
@@kollipakakarthik692hi.
1:18
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప దేవాలయం నుండి వచ్చింది. Korikkaa
స్వామి ఈ పాట పాడింది మీరే నా చాలా అబ్దుతంగా పాడారు స్వామి మీరు ఇంకా ఇలాంటి మంచి మంచి అయ్యప్ప స్వామి పాటలు పాడాలని ఆ అయ్యప్పను వేడుకుంటున్నం స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏
ఎన్నీ సార్లు విన్న వినాలని వుంది స్వామియే శరణం అయ్యప్పస్వామి
P
Same feeling bro... Antha haie gaa vundhoooo manasuku ❤❤❤🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️🙏🙏🙏 om sri swamy ye saranam ayyappa
Hi
స్వామియే శరణం అయ్యప్ప చాలా బాగుంది స్వామి మనసు పులకరించిపోతుంది
Avunu
❤️
@@esidhu_yt3943 I😭😭😭😭😭😭😭😭😭😭😭😭😁😭😭🙄❤️😉
😅😊😂❤ 3 30 13 @@esidhu_yt3943
సూపర్ సాంగ్ ఎన్నిసార్లు విన్న ఇంకా వినాలని ఉంటుంది 🙏
Excellent voice swami,enni sarlu vinna malli vinalanipistundhi
సూపర్ గా ఉంది పాట గాయకుడు ఎవరు గాత్రం చాలా బాగుంది
Manea Praveen kismatpur
Excellent meaning, music, song tune. God bless you all
ఈ పాట పడిన స్వామికి వందనములు చాలా చాలా మధురు మైన పాట స్వామియే శరణం అయ్యప్ప 🌹🌹🌹💐
ఇది పాట కాదు... నిజ జీవితంలో జరిగేటువంటి సంఘటనలు... పాట రూపం లో ఎంతో చక్కకా పాడారు...hytsup ❤
ayyappa Swami ni nammanuu hariharaputrudu Naku hariharan nu (puthrudu) echhadu , shabari velli vachanu , Europe poland ki visa vachindi .Swami Sharanam ayyappa sharanam
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప శ్రీధర్మ శాస్త్రవేత్త స్వామియే శరణం అయ్యప్ప తండ్రి మా పాపాలను తొలగించి మా కష్టాలు తీర్చండి
స్వామి అయ్యప్ప పాటల ఇంత అందమైన పాట వినడం చాలా సంతోషంగా ఉంది స్వామి హ్యాట్సాఫ్ స్వామి
❤😂🎉😢
సూపర్ గా ఉంది స్వామి
అయ్యప్ప అంటే నాకు చాలా ఇష్టం నా జీవితం మార్చింది నువ్వే తండ్రి ఓం స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏
హరి హర వాస అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప,❤️😍
E song kosam entho vethikina ❤️🙏🔥
ఆ స్వామి పేరు తల్చుకుంటేనే మనసు పులకరిస్తుంది స్వామియే శరణం అయ్యప్ప 🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 సూపర్ సాంగ్
Me voice chala bagundi swamy om sri Swami ya saranam ayyappa 🙏🙏🙏
చల్లని ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు చెప్పవే కిలకిల ఓ చిలకమ్మ బాటలో ఉన్నానని కబురు చెప్పవే స్వామియే శరణం అయ్యప్ప శరణం స్వామియే శరణం స్వామి అయ్యప్ప శరణం చల్లని చల్లని చల్లని ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు చెప్పవే
హరి హర సుతనే శరణం అయ్యప్ప 🙏🙏
Prarhiroju 20 times yekkuva venevallu oka like yesukondi swamye sharanam ayappA
ఈ పాటకి నేను పెద్ద ఫిదా అయ్యాను ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
చల్లని ఓ చిరుగాలీ... స్వామిని అడిగానని కబురు తెలుపవే… కిల కిల ఓ చిలకమ్మా... బాటలో ఉన్నానని మాట చెప్పవే… కోరస్
స్వామియే శరణం... స్వామీ అయ్యప్ప శరణం… కోరస్
స్వామియే శరణం... స్వామీ అయ్యప్ప శరణం… కోరస్
చల్లని... చల్లని... చల్లని ఓ చిరుగాలీ... స్వామిని అడిగానని కబురు తెలుపవే… కిల కిల ఓ చిలకమ్మా... బాటలో ఉన్నానని మాట చెప్పవే… కోరస్
స్వామియే శరణం... స్వామీ అయ్యప్ప శరణం… కోరస్
స్వామియే శరణం... స్వామీ అయ్యప్ప శరణం… కోరస్
ముత్యాల నా తండ్రి... రతనాల నా తండ్రి... మిరుమిట్లు గొలిపేటీ... వజ్రాల నా తండ్రి… కోరస్
పగడాల నా తండ్రి... మువ్వల నా తండ్రి... బంగారు మెరుపుల్లో... ధగ ధగ నా తండ్రి… కోరస్
చల్లని... చల్లని... చల్లని ఓ చిరుగాలీ... స్వామిని అడిగానని కబురు తెలుపవే… కిల కిల ఓ చిలకమ్మా... బాటలో ఉన్నానని మాట చెప్పవే… కోరస్
స్వామియే శరణం... స్వామీ అయ్యప్ప శరణం… కోరస్
స్వామియే శరణం... స్వామీ అయ్యప్ప శరణం… కోరస్
పువ్వుల్లో నా తండ్రి... నవ్వుల్లో నా తండ్రి... ఉపదేశమిచ్చేటి... గురువుల్లో నా తండ్రి… కోరస్
అగ్నిలో నా తండ్రి,.. పృథ్విలో నా తండ్రి... గాలి ధూళిని తరిమే... ఘనమైన నా తండ్రి… కోరస్
చల్లని ఓ చిరుగాలీ... స్వామిని అడిగానని కబురు తెలుపవే… కిల కిల ఓ చిలకమ్మా... బాటలో ఉన్నానని మాట చెప్పవే… కోరస్
స్వామియే శరణం... స్వామీ అయ్యప్ప శరణం… కోరస్
స్వామియే శరణం... స్వామీ అయ్యప్ప శరణం… కోరస్
శ్రీకారం నా తండ్రి... ఓంకారం నా తండ్రి... మంత్ర తంత్రాలల్లో... మహా శక్తి నా తండ్రి… కోరస్
జగతిలో నా తండ్రి... ప్రగతిలో నా తండ్రి... సిరి గల నా తండ్రి... దయ గల నా తండ్రి… కోరస్
చల్లని... చల్లని... చల్లని ఓ చిరుగాలీ... స్వామిని అడిగానని కబురు తెలుపవే… కిల కిల ఓ చిలకమ్మా... బాటలో ఉన్నానని మాట చెప్పవే… కోరస్
స్వామియే శరణం... స్వామీ అయ్యప్ప శరణం… కోరస్
స్వామియే శరణం... స్వామీ అయ్యప్ప శరణం… కోరస్
ప్రళయమే నా తండ్రి... విలయమే నా తండ్రి... దుష్ట శక్తుల తరిమే... రుద్రుడే నా తండ్రి… కోరస్
శాంతుడే నా తండ్రి... కాంతుడే నా తండ్రి... విజయాలనందించే... వీరుడే నా తండ్రి… కోరస్
చల్లని... చల్లని... చల్లని ఓ చిరుగాలీ... స్వామిని అడిగానని కబురు తెలుపవే… కిల కిల ఓ చిలకమ్మా... బాటలో ఉన్నానని మాట చెప్పవే… కోరస్
స్వామియే శరణం... స్వామీ అయ్యప్ప శరణం… కోరస్
స్వామియే శరణం... స్వామీ అయ్యప్ప శరణం… కోరస్
Challani o chirugaali swamy ni adiganani kaburu thelupave
Om sree swamyee saranam ayyappa
Ayyappa pls bless our family with good health 🙏🙏
💐💐💐💐 👌👌👌👌👌👌
ua-cam.com/video/S54lSxBeE9Q/v-deo.html
@@natakarimanasa4629 ua-cam.com/video/S54lSxBeE9Q/v-deo.html
Swamiye saranam Ayyapa .......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామియే శరణం పాట చాలా బాగుంది స్వామి
అందరి అపద మూర్తి నా స్వామి అయ్యప్ప ఈ పాట మాకు అందించింద్కు కృతజ్ఞతలు.,...🙏🙏🙏
Flow..... background music... lyrics...feel.... instruments combination...your efforts for this song....really super...swaamii... 👍👏👏👏
My favourite song .......
Om sri swamyiee saranam ayyapa
Om sri Dharma Shastra
చాలా బాగా పాడినారు స్వామి మనస్సు కదులుతుంది స్వామి యే శరణం అయ్యప్ప
ljgkgkeuotit
I am from odisha but l am big fan of lord ayyappa, ayyappa songs Naku chela istam
ఈ పాట నాకు చాలా ఇష్టం అయ్యప్ప స్వామి నాకు చాలా ఇష్టం
Superr song swamiya saranam ayyappa
Swamini manaspurti ga pujiste mana korikalu neraverustadu swami Naku Santhanam kavali Ani adiganu swamini a next month nundi ma avidaki pregnancy confirm ainadhi om sri swamiye saranam ayyappa swami
ఏం పాడారు ఈపాట మనసు పులకరించింది స్వామియే శరణమయ్యప్ప
T
supr naa devuni song naaku antho esta
@@chvishnu1433 ?
J
శరంనంఆయప
@@chvishnu1433 k
ఈ పాట కీ చాలా ఫీద అయ్యిపోయాను ఈ పాట అంత ఇష్టం స్వామియే శరణమయ్యప్ప
ఈ పాట చాలా బాగుంది స్వామి శరనం
Hxxxhx
PlLlppl
❤️
Ayyappa swamy ni darshinchukunna tharvaata kailaasaaniki poothe sallu swamy....😢😢😢
Excellent song 👌👌👌👌👌👏👏👏🙌
28.11.2024 morning 8.42 ki sabharimala ayyappa swami vari sannidanam lo e song play chesaru swamye saranam ayyappa
స్వామి పాట వింటే జన్మ ధన్యం
Uuuu you uiuuii8 in this iii8iiiiiiiii a 🌹💗😘 hi there I'm ok either a in a oi amor you 🌹🌹 iii8iiiiiiiii in this case it would not want any changes you 🌹🌹💗💗💗😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘
No comments ong GC GC GC GC rout upppllladesh
VH up b up jj
I p
@@kadeshkumar2880 lo
🙏🏻 స్వామి యే శరణం అయ్యప్ప 🙏🏻
Super swami ఓం నమః శివాయ
స్వామి అయ్యప్ప శరణం గచ్ఛామి
బవబంద విముక్త నిత్య బ్రహ్మచారి పందలరాజకుమర పాపవినాశక నేయబిషేక నిత్య అనంద పంబా వాస ఏరూమేలి నివాస
కణేములగణపతి సోదరనే పదునేట్టంబడి సోపానేమే జ్యోతి స్వరూప నే...సర్వ పాపవినాశక నే శరణమైయప్ప
ஓம் சுவாமியே சரணம் ஐயப்பா🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
My all time favourite song ever
నా కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి...❤
Cc Cxvvtvv 3:05 v
hi
Muthyala na thandri
Rathanala na thandri
Vajrala na thandri
Kooti padabhi vandanalu swami🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Swami ehh song enni sarlu vinna vinalanipistadhiiii chala Baga rasaru swami Sharanam,swami Sharanam 🙏🙇🏻
Lyrics super bro muthyala na thandri lyrics awesome
చాలా బాగా పాడారు స్వామి
🎉🎉🎉
🔥 MUTHAYALA NA THANDRi RATHANALA NA THANDRi LYRiCS AWESOME BRO 🔥
Nice song annya nenu kuda song ni ayyppa padipujalo neruchukoni padinanau ayyppa ni daya tandri🙏🙏
O Ayyappa, plz remove all Obstacles from my life. Lead me a happy life without sorrow plz plz 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@srikrishnasrikrishna4101 njjj
ఈ సాంగ్ ప్రతిఒకరి హృదయాన్ని కదిలీస్తుంది
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏
స్వామియే శరణం అయ్యప్ప 🙏
Saranam saranam saranam saranam ayyappa
సూపర్ సాంగ్ స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
తండ్రి నాకు ఉద్యోగం అప్పు బాధలు అన్నీ తీర్చవ స్వామి 🙏🙏🙏🙏
Ee paata chala bagundi...naaku telikundane naa manasu ki ullasanga untundi..parama santhosanga untadi...
🙏🙏Swami Saranam Ayyappa. Super song ANNA 🙏🙏
స్వామియే శరణం అయ్యప్ప
నేను నా అయ్యప్ప స్వామి ఏ శరణం అయ్యప్ప
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
E pata mari mari vinalanipistundi I love it Swami Sharanam Ayyappa
Chuperrr song naki estam ayyapa sami chala estam 10 years unapude nudee estam ayyapa sami songs ane dazzling no words to explain this one
Challani chirugali Ane pata enni sarllu vnna vinalanipisthundhi Swami saranam
Om swamiye sharanum aya ppa. 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻. Transilant kannada please.
Please translate kannada
అద్భుతం
Swamye Saranam Ayyappa..............
🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🙏🌼🌼🌼🙏🙏🙏🍎🍎🍎🍎🍎🍎🍎🙏🙏🙏🌹
🕉️🕉️🕉️... ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప... 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Swamiye saranam ayyappa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Tclgu
Swamy chala slow ga pata bagundi Swamy pata venttunte manassu prashanthanga anipisthundi super enka elanti patalu ekkuvaga pade shakti ayyappa meku evvalani korukuntunanu Swamy sharanan
Excellent song. Om swamiye saranam Ayyappa.
ua-cam.com/video/S54lSxBeE9Q/v-deo.html
Nice song guru 👌👌👌👍👍👍
OM SRI SWAMMY SHARANAM AYYAPPA. I LIKE AYYAPPA SONGS
చాలా బాగుంది ఈ పాట
My Favorite Ayyappa swamy song🙏🙏🙏🙏
స్వీhuuu as2
అయ్యప్ప ఇంకా ఎన్నాళ్ళు ఈ కష్టాలు.
Tirusthadu le bro
Ayyappa Swamy 🙏❤🎉😢😊
Awesome swamy.....👏👏🙏🙏🙏🙏
Swami saranam Swami Ayyappa 🙇♂️🙏🥰 My god ❤
Super song omswamiye Saranam ayyappa
స్వామియే శరణమయ్యప్ప నీ చరణములే మాకు రక్ష .....
కొట్టు రూ పాయల కావాలి కోరిక ....💓💞💕💌💟💯🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
This song is very very well 🙏🏻🙏🏻🙏🏻
Nijanga chiluka gonthu lagane vundhi mi swaram, swamiy shranam ayyapa 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🪔🪔🪔🪔🚩🚩🚩🚩🚩
Vinte chalu anna mana bheham anedhi ekade vuna manasu a bagavanthuni dharshananiki velipothundhi