Mahabharata Pravachanalu || There is no difference between Shiva and vishnu

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • Please Subscribe For BRAHMASRI MALLADHIVARI BAKTHI PRAVACHANALU and OTHER DEVOTIONAL SONGS: Watch Mahabharata Pravachanalu || There is no difference between Shiva and vishnu by Malladi Chandrasekhara Sastry
    Subscribe For More Devotional Songs: goo.gl/uZBscE

КОМЕНТАРІ • 57

  • @jaabilibyavn7921
    @jaabilibyavn7921 2 роки тому +17

    ప్రవచన చక్రవర్తి అయిన మల్లాది చంద్రశేఖర గార్కి శత సహస్ర కోటి ప్రణామములు🙏🙏.ఇపుడు కైలాసం లో పరమేశ్వరుని వద్ద వుండి స్వామిని సేవిస్తున్నారు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshsharma6293
    @venkateshsharma6293 3 місяці тому +4

    గురువుగారికి సాష్టాంగ నమస్కారము 🙏🙏🙏...

  • @RamaKrishna-wu7jr
    @RamaKrishna-wu7jr 2 роки тому +8

    మహానుభావుడి కి శతకోటి వందనాలు.

  • @satyaswaroop434
    @satyaswaroop434 2 роки тому +22

    తెలుగు ప్రవచన చక్రవర్తి గారికి శతకోటి వినమ్ర, వినయ, విధేయతలతోపాద పద్మములకు కృతజ్ఞతానమస్కారాలు, అశ్రు నివాళులు అర్పిస్తూ ఆత్మకు శాంతి కలగాలని పరమాత్మను కో రూ తూ మం/చి/సత్య స్వరూప్.

  • @gsushasai2135
    @gsushasai2135 2 місяці тому +1

    Guruvugariki sathakoti vandanalu

  • @ramakrishna5265
    @ramakrishna5265 Рік тому +1

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః గోవిందా గోవిందా

  • @madhireddybuchireddy5738
    @madhireddybuchireddy5738 Рік тому +2

    Jai Shree Krishna 🎉🎉🎉🎉🎉

  • @manoharrao8073
    @manoharrao8073 Рік тому +3

    Hari haraya namaha

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 2 роки тому +15

    నమస్కారం గురువుగారు గారు శివాయ విష్ట్ను రూపాయ శివ రూపాయ విష్ణవే 19-1-22

  • @srinivasvadlamani4116
    @srinivasvadlamani4116 5 років тому +5

    Apara vyasa bhagavanulu malladi guruvugaru

  • @karetineelakanta4344
    @karetineelakanta4344 2 роки тому +2

    Koti koti Pranamamulu Swamijiki

  • @srinivasankadambi5039
    @srinivasankadambi5039 2 роки тому +9

    Very great learned Soul Sri Chandra Sekhar Sashthri garu. We are really lucky to listen to his discourses. On our own it is next to impossible to and understand. We must preserve all his discourses in the interest of coming generations. He is inspiration for all scholars be it Chaganti garu or Garikapati garu, Samavedam Shanmukha sarmagaru or Vadiparthi padmakar Rao garu.

  • @ksreddy115
    @ksreddy115 2 роки тому +9

    మహానుభావులకు నమస్కారములు 🌹🙏

  • @kishoredevarasetty9544
    @kishoredevarasetty9544 5 років тому +12

    పద్యం లందు మల్లాది వా రీ
    పద్యము లే వే రయ అయ్యో రామ
    వినరు ఏ మయా

    • @nagavenichannel4665
      @nagavenichannel4665 2 роки тому +3

      Brahma Ghani guruvulgari padamulaku satakoti namaskaramulu.

  • @indirakharidehal935
    @indirakharidehal935 Рік тому +1

    చాలా బావుంది 🙏

  • @rameshbabugarikapati4194
    @rameshbabugarikapati4194 5 років тому +13

    Very nice sir

  • @somashekarsharma7739
    @somashekarsharma7739 2 роки тому +5

    NaGuroradhikam PRANAMAMS

  • @phanikumargovardhanam7021
    @phanikumargovardhanam7021 2 роки тому +2

    Purana kesariki jayamu jayamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bscgaswamy
    @bscgaswamy 2 роки тому +2

    A great preacher of all times

  • @pidugudurgaprasad3354
    @pidugudurgaprasad3354 2 роки тому +2

    Jai sri rama jaya rama sitarama jaya jaya rama sitarama janakirama govindarama gopalarama jaya sree rama

  • @phanikumargovardhanam7021
    @phanikumargovardhanam7021 2 роки тому +9

    Pravachana diggajam mana malladi chandrashekhar a sastri garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagaraju6148
    @nagaraju6148 2 роки тому +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏చెప్పటానికి

  • @annabalarangaiah9585
    @annabalarangaiah9585 Рік тому +1

    Tq Hindustan mus🎉

  • @yrs5188
    @yrs5188 Рік тому +1

    Vinte bharatham vinali, bharatham chepthe Malladi vare cheppali

  • @darshane959
    @darshane959 2 роки тому +3

    Sri veda gurubyo namaha

  • @user-hs4xn2nu1h
    @user-hs4xn2nu1h Місяць тому

    Tq hindustan music 🎉

  • @nirmalaneerja9399
    @nirmalaneerja9399 2 роки тому +3

    Telugu vaari punyam, gurugaari pravachanalu.

  • @mrunalinimutnuri3818
    @mrunalinimutnuri3818 2 роки тому +3

    Great scholer

  • @bhsnmurthy6486
    @bhsnmurthy6486 2 роки тому +1

    Purana pravachana Saarvabhouma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @munagalaprabhakar7082
    @munagalaprabhakar7082 2 роки тому +5

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satishsunkara7115
    @satishsunkara7115 2 роки тому +2

    🙏🙏🙏

  • @sridharchetlapalli5493
    @sridharchetlapalli5493 2 роки тому +7

    Purushulu andu punya purushulu veru ayya... Pravachanakartalo... Malladi varu goppa ane cheppa navasaram ledu.. Guruvu gari pravachanam modata nenu 1978 aa prantallolu vinnanu. Vari style different... Variki padabhi vandanalu. Vari babai garu sri malladi hari sankara sastry garu, pinpadu, tenali lo putti perigi vari manumala tho chaduvu kunnanu. Vari pravachanam kuda vinnanu... Anta bhagvat kripa...

  • @naveenerukulla577
    @naveenerukulla577 2 роки тому +3

    🙏

  • @DragonBallzMoviesHD
    @DragonBallzMoviesHD 2 роки тому +1

    Hare Krishna

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 2 роки тому +4

    👏👏👏👏🙏

  • @GAMINGX-ul2vt
    @GAMINGX-ul2vt 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏

  • @RajuRaju-pb8qb
    @RajuRaju-pb8qb 2 роки тому +3

    @hindustanimusictrack full video plz

  • @shankararaogannavarapu8522
    @shankararaogannavarapu8522 Рік тому +1

    7

  • @sagivenkatasivaramasarma2965
    @sagivenkatasivaramasarma2965 Рік тому +2

    దిక్పతులు సైతం తమ ప్రతిబింబ వాగ్వైభవాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. సాగి కాశీపతి. పురోహితులు

  • @cvenkat7766
    @cvenkat7766 2 місяці тому +3

    గురువు గారికి ధన్యవాదాలు . బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుడు ముగ్గురూ ఒకటే అని , ఈ సృష్టికి మూల పురుషుడు అయిన ఆ పర బ్రహ్మ స్వరూపమే త్రిమూర్తులు అని ఇంతకు ముందు అనేక మంది పండితులు ప్రవచించారు . అయినా అజ్ఞానులు అవేమీ పట్టించుకోకుండా శివుడు వేరు , విష్ణువు వేరు అనే పిచ్చి వాదనలు తెరపైకి తెచ్చి సనాతన ధర్మానికి చెడ్డ పేరు తెస్తున్నారు .

  • @adimulamsuneetha5599
    @adimulamsuneetha5599 2 дні тому

    🎉🎉❤👌🏻👌🏻🎂🙏🏿

  • @madirajukumaraswamyraju1481
    @madirajukumaraswamyraju1481 2 роки тому +1

    Please do not cut short the discourse.continue till the end

  • @krismk5816
    @krismk5816 2 роки тому +1

    చెత్త title పెట్టార్రా నాయనా?శివ కేశవులకు భేదం ఉంది కనుకే, శివుడు భారతాన్ని,రామాయణాన్నీ,భాగవతాన్నీ చతుశ్శ్లోకీ రూపంలో పార్వతీ దేవికి చెప్పాడు మొట్టమొదట.జీవులు ఎలా తరించాలీ అని భారతం రాశారన్నారు..మరి మీ సిధ్ధాంతం ప్రఅకారం జీవుడూ బ్రహ్మ ఒకడే.శివుడు విష్ణుని పెళ్ళికి ఎక్కఅడ తిప్పలు పడ్డాడు.మీకు సరస్వతిని ఇచ్చింది భగవంతుడైన నారాయణుని కీర్తించమని,మీరిలా అపార్ధాలు చెబుతూ మీ పూర్వాచార్యుల పరువు తీస్తున్నారు.

    • @ramanathm.v.721
      @ramanathm.v.721 2 місяці тому

      శివ విష్ణు భేదం నరకహేతువు అని భాగవతంలో మహావిష్ణువే దక్షుడి కి చెప్పాడు. ఆచంద్రతారార్కం నరకకూపంలో ఉండి పోవాల్సి వస్తుంది.

  • @BavikadiKishorebabu-jo8uy
    @BavikadiKishorebabu-jo8uy Місяць тому

    Gurubyo namaha

  • @gnrajugnraju6118
    @gnrajugnraju6118 2 роки тому +2

    🙏🙏🙏

  • @SunilKumar-fr1hc
    @SunilKumar-fr1hc 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏

  • @sailajakasamsetty6949
    @sailajakasamsetty6949 2 роки тому +1

    🙏🙏🙏

  • @ramachandraraon6473
    @ramachandraraon6473 2 роки тому +2

    🙏🙏🙏

  • @bhaskardhulipala6826
    @bhaskardhulipala6826 2 роки тому +2

    🙏🙏🙏

  • @ravichettuvenkata9521
    @ravichettuvenkata9521 2 роки тому +1

    🙏🙏🙏

  • @naraharibhadri2892
    @naraharibhadri2892 2 роки тому +3

    🙏🙏🙏🙏🙏

  • @suneethadasika353
    @suneethadasika353 2 роки тому +2

    🙏🙏🙏