village vibes🥹 || రెండేళ్ల తర్వాత మా కుక్కని కలిసా😭 || ఇండియా లో మొదటి రోజులు🔥 ||
Вставка
- Опубліковано 1 січ 2024
- dilara-collections
whatsapp number -7207302334
dilara_coll...
@americandollars
#returntoindia
#india
#usa
#americandollars
#New York Vessel Shopping Malll
#americandollars UA-cam channel
#American dollars UA-cam channel
#teluguvlogsfromusa
#usateluguvlogs
#lastdayonearth
#lastdays
#collegelife
#njit
#college
#collegedays
#class
#masters
#Telugu Vlogs USA
#@americandollars
#americandollars #americandollarsofficial #travel #instagram #telugureels #internationalstudent #studyabroad #studentlife #usa #newyork #newjersey #youtube #teluguyoutubechannel #teluguvlogsfromusa #usateluguvlogs #america #collegelife #usavlogs #shorts #msinusa #newtrend #rajahmundry #reelsviral #comedy #njit #masters #reelsinstagram #trendingreels #funnyreels #trendingaudio
మీ మొదటి చేనేత చీరని ఇక్కడ Order చేయండి🥳. dilara_collections -instagram.com/dilara_collections?igsh=OGQ5ZDc2ODk2ZA==
Whatsapp number - 7207302334🔥
Hi అక్క మీది ఏ ఊరు మాది మడికి
Hii
సీతమ్మ వారి జడ బంతి అంటారు ఆ వెల్వెట్ ఫ్లవర్స్ ను
Me mummy chala bagunnaru me sister inka bagundi sister
అక్క మీది పాలెం కదా మాది వెంకాయమ్మపేట
చెల్లి కి దిష్టి తీయించండి ❤️ గోదారోళ్లు అంటే మాములుగా ఉండడు 😁
ఈ గోదావరి యాస ఉంటది...😍 పుడితే గోదావరి లోనే పుట్టాలి....
అవును మా యాస అంటే సూపర్ అంతే 👌🏻👌🏻👌🏻👌🏻
@@sattirajusattiraju5347 😊
Sis voice soooo nice ❤
Ma peddamma valladi kuda akkade kakinada madi vizag. ma annaya valla slang kuda alane untadi..
Meru chpina flower name seethamma jadalu antaru.telangana famous flower
ఇల్లు అయినా, అమ్మా నాన్నలైన,పిల్లలైనా, ఇలా ఉండాలి పద్దతిగా, మిమ్మల్ని మీ ఇంటిని, అమ్మా నాన్నల్ని చూస్తుంటే చాలా సంతోషంగా వుంది సిస్టర్. నేను మీరు అమెరికాలో ఉండే వీడియోస్ పెట్టినప్పుడు మీ వాయిస్ కోసం మీ వీడియో ఎప్పుడు వస్తుందా అనీ ఎదురు చూసేవాళ్ళం నేను మా పిల్లలు, కానీ ఇప్పుడు మీ పద్దతిగల కుటుంబాన్ని చూడటానికి మీ వీడియో కోసం ఎదురు చూస్తాం ఈ రోజు నుంచి
నేను మీ వీడియోస్ అన్నీ చూస్తాను కానీ ఎప్పుడు కామెంట్ చేయలేదు ఫస్ట్ టైం కామెంట్ చేస్తున్న.. 😍
మిమ్మల్ని కన్నందుకు మీ తల్లీ తండ్రులు, వాళ్ళ కడుపులో పుట్టినందుకు మీరూ, చాలా అంటే చాలా అదృష్టవంతులు..👌
ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి 😍
ఎంత చక్కటి కుటుంబం 😊మీ అందరిని చూస్తుంటే నాకు కడుపు నిండిపోతుంది అక్క❤
Rjy lo yekada andi midhi 😍
Senior tulasi ki take a bow for her kindness 😍😍
Mana slang ante mana slang ee❤
గోదావరి జిల్లా వాలం అంటే ఆ మాత్రం ఉండాలి🙂💥
1st టైం కామెంట్ చేస్తున్న మీ వీడియోకి, e vlog చూస్తున్నంత సేపు నేను నవ్వుతూనే ఉన్న,, చాలా సంప్రదాయబద్ధoగా ఉన్నారు మీరు మీ కుటుంబం &మీ గ్రామం
మీ videos అన్ని శేఖర్ కమ్ముల గారి మూవీస్ లాగా ఉంటాయి, మనసుకి ఆహ్లాదకరమైన వి గా ఉంటాయి. మీరు జీవితం లో కచ్చితంగా గొప్ప స్థాయి కి వెళ్లాలి.మీరు ఆ స్థాయికి అర్హులు .
Mee chellelu chaaala bagunnaru andi .green colour dress vesukunna Ammay. Chaaalaa bagundhi 😊
పొలాలు చాల అందంగా ఉన్నావి... అందమైన పిల్లలు...అందమైన కుటుంబం ఆనందించండి
Happy new year, మీ అనారోగ్యాన్ని దొంగలు ఎత్తుకెళ్లాలి అని కోరుకుంటున్న❤
Inni rojulu mi matala kosam chusa...erojaithe motham mi chelli dominate chesesindi....video antha godavari uttipadutundi...mana godavari ante mamulga vundadu mari ..❤❤❤❤❤
13:10 ma Telangana lo vaatini bathukamma lo pedtaru vaatini pattukuchchulu ,seetha jadalu antaru❤
Hii sister...మీమన్లీ మళ్లీ తిరిగి మన గ్రామంలో చూడటం చాలా ఆనందంగా ఉంది.. మాది మీ పక్క ఊరు KADIAM
Bro madhi kesavarame
మిమ్మల్ని మీ ఫ్యామిలీ తొ చూడడం చాలా సంతోషంగా ఉన్నది ఇలాగే ఉండాలి మీరు
ఇంటి దగ్గర ఎంత బాగుందో కదా అందులోని మన గోదావరి, మళ్లీ అమెరికా ప్రోగ్రాంలు ఏమీ పెట్టుకోకుండా, సుబ్బరంగ మన గోదావరి ప్రాంతానికి చెందిన ప్రతి దాని గురించి వీడియోస్ చేయండి, sure u will hit 1 million 🎉
మన గోదావరి యాస లోని మాధుర్యాన్ని ఇలాగే ప్రమోట్ చెయ్యండి
Yenni America vedioes pettuntaro a vedio lo Rani feel ee vedio ki vachindhi, idhi happiness antey
same feeling
mee US videos kanna, ee video baga nachindhi chala bgundhi maa..mee ooru family matalu and greenary..
First like and love the channel ❤
Nee vedio chustunte cinema chustunnattu anipinchindi ra talli,village atmosphere nee health ni speed ga recover chestundi nanna❤❤❤
21:35 ತುಳಸಿಯವರೇ ನಿಮ್ಮ innocence just ❤❤❤❤
పచ్చని పల్లెలు అంటే నాకు ఇష్టం సిస్టర్ . మాది కూడా పల్లెటూరే . మీరూ ఇలాగే సంతోషంగా గడపండి . నాకు ఈ వీడియో కూడా చాలా బాగా నచ్చింది 😊👍🏼
Hi akka 😊 Happy new year 🎉.welcome to India!
ఇప్పుడు అర్థమైంది అమెరికాలో నువ్వు ఎందుకు ఈమడలేక పోయావో. మీ మాటలే చాలా బాగుంటాయి అనుకుంటే మీ చెల్లి మాటలు ఇంకా బాగున్నాయ్. ఇంత మంచి ఫ్యామిలీ ఉన్నందుకు మీరు చాలా అదృష్టవంతులు. మీరు చాలా వీడియోస్ లో చెప్పారు కాదా మీ మంచి కామెంట్స్ నాకు చాలా సంతోషాన్ని ఇస్తాయి అని. నేను మీ వీడియోస్ అన్ని చూస్తాను మీ వీడియోస్ నా dipression ni కొంత వరకు తొలగిస్తాయి, సంతోషం గా అనిపిస్తాయి.
Thanks Andi...
Tulasi ❤ Her smile N Voice ❤
Beautiful video sister...... Takecare about your health.... Be happy always..... Nice family.....
ఈ వీడియో చూస్తుంటే మా ఊరు గుర్తుకు వస్తుంది నాకు ఈ ఉద్యోగం వదిలేసి మా ఊరికి వెళ్లాలి అని అనిపిస్తోంది
Entha amayakanga matladuthunnarandi meeru.So nice of you.
Idi kada best video in u r channel.
Idi kada mana andaalu .....soooooper ra thalli....
Nuvvu 100 ellu aayuraarogyalatho challaga undali ra🙌🙌
Our dreams also same frnd 🥳
Village anthi village a mari ✌🏽
Zero pollution, pure water, pure air it's very healthy for humans life am always a to live in that places 🤓👍🏽🙏🏽
E vlog chusi vembate me dgrki vcheyali njy chyali ani undi … ur thinking and my thinking exactly matches dear … I exactly think same wise you
Belated Happy New year 🎊
Aa red flowers Telangana lo chala famous andi. Pattu kuchulu antaru bathukamma ready chyydaniki use chestharu e flowers, chala baguntayi e puvvulu nak istam. BTW meedhi e village
Today first time I have seen Ur video just this video(mana slang and theertham,matalu) brought me a huge smile and my heart was full with happiness......just made my day.
ఊరు పల్లెటూరి అందాలు గోదావరి మాటలు కామెడీ పంచులు చాలా చాలా బాగున్నాయి అక్క నెక్స్ట్ వీడియో కోసం వెయిటింగ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ హ్యాపీ జర్నీ
జ్యో వీడియో సూపర్... నీ వీడియో తో మన ఊరి ని గుర్తు చేశావ్
Happy New Year. 🎉🎉🎉 God gives to u gud health care of you
మనుషుల కన్నా కుక్కలే బెటర్ టూ ఇయర్స్ అయినా ఆ కుక్కపిల్ల మిమ్మల్ని గుర్తుపట్టింది దాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి😊😊😊
Mee family challaa bagundhi andi..chala paddathiga bayataki velthe nannaki cheppi velladam..e rojuloo ekkada unnarandi meellantolu. pure hearts.
Voice super, వినేకొద్ది వినాలనిపిస్తుంది 😊🥰😊
Mee sister chala cute ga unnaru..🎉
వరగోగుల.సత్యనారాయణ గారు మా పెద్దనాన్న గారు ,మాది సావరం🥰
అబ్బా ఈ గోదావరి యాస మీ చెల్లెలు మాట్లాడుతుంటే భలే ఫీల్ వస్తుంది...😊
Aa village lo polalu chupinchinanduku chala thanks ala nature ni inka chudalanipunchidi sis
Chala ante chala bagundi vlg mi house and tradition and mi nanna gari caring mem akkada vunte bagundu anipistundi 😍
Oka మంచి పాట 23 minute 26 sec లు విన్నాను ఇప్పటి వరకు
1 St comment and like ❤
బంగారం మీ ఇల్లు చాలా బాగుంది ఇలాంటి ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం.. పలెటూరు లో కూడా ఎకోడో ఒకో చోట వుంటున్నాయ్.. అలాంటి ఇంటిలో ఎప్పటికి అవినా ఒక రోజు ఉండాలి అనిపిస్తుంది.. ఎందుకు అంటే అంత పీస్ ఫుల్ గా ఉంటుంది అ వాతావరణం 😘😘😘🌹🍫😊😊
What a skilled thiefs of flowers 😊
Mi Chelli bhale andhamga vundhi ❤
13:11 flowers seethamma jadalu antaru. Telangana lo bathukammalapudu famous chala
meru elaga unnaro teluvadhi kani mee sister chala andhaga unnaru with pure heart
Super happy life in India! Chelli is beautiful ❤
Akka Chelli bagundhi
First like and comment akka
విడియో చాలా బాగుంది అండి. అ వాతావరణం,మెక్కలు నాకు చాలా ఇష్టం అండీ 🌼🌻🌳☘👌👌
Mi videos a chusthunna 2 hours nunchi...anthalope inko video ochesindi ...chala bagunnaru me family .....keep posting videos regularly ❤
the way u speak is justttttt 🥰🥰🥰🥰never missed any of your video and i am from rajahmundry too..
Iam big fan of u sis daily me videos chustune unta naku chala happy ga anipistadi.
చాలా ముచ్చటగా ఆనందంగా ఉన్నారు ❤
beautiful family enjoy ❤❤❤❤❤
Beautiful village akka
Chinna akkadhi yentha manchi manaso ,
Love you akka 😊
Frist time me video okasari kuda skip cheyyakyndaa chusanu... Chala bagundhi..
Daughters of suribabu garu
Super family andi ❤❤❤
Godavari slang picha nachindi ka superb language ❤❤
Super video...positive ga undhi life anipisthundhi endhuko...ee video chusaka❤
Mee sister chala cute ga vunaaru
I love your voice and your family 🥰❤️
Happy New year and make God give you more strength 🎉
Super sister meru
Mee vedios kosam weait chestaunnamm andi nice vedio family bonding super alagy undali.....😊😊
Chala peaceful ga vundhi andi me vuru and your sister is so cute
Chitti thalli nuvvu super nanna ni voice dialogues sagadisthu matladdam awsm ra nanna sweet family
chitti nanna baga comment chesav ra lengthy ga
One of the best video of urs with pleasent village weather 😍🕺🕺😍
First like
Mi video s chusthe chala refresh ga vuntundi sis❤❤ tq
Rajahmundry, gokavarm super sister HaPpY NeW YeAr 2024🎉 and take care of health Main
Mi sister voice super godavari yesaa hahaha😂 antha chadhuvukunna mana nature maruvakudadu superb ❤
నాన్ స్టాప్ కబుర్లతో మీరు చేసే వీడియోస్ చాలా బాగుo ట్టున్నాయి.
First time comment pedutunna
E places ekkado chusinattu undhi ah shivalayam katra kani gurthuratla,ma Ammamma garidhi burrilanka ❤
Nice family sis
Belated happy New Year akka 💓🌟
@@indranidantu9261 madhi Hyderabad,Why you asked me
India lo mi video chudataniki wait chesinatlu na 10th result kosam kuda wait cheyyaledu akka madi Nellore okasari hai chepthe chala happy ga feel aetha
Mee family, illu, ooru ,chala bagundi ❤
Godavari slang very cute I like it
హ్యాపీ న్యూ ఇయర్ వైషూ❤️ ని మాటలు వింటే నవ్వు వస్తుంది 😂 what an voice❤️❤️
Chala baga undhi akka me village and nenu Recently Chusthunna me Anni Vlogs Good 👍 Superb ga anipesthadhi me voice ❤ Watching From Bahrain 🇧🇭 😊
Happy new year akka❤❤
do more videos akka
happi new year akka
💫💫💫💫💫💫💫
నాకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ చూస్తున్నట్లుగా ఉంది 😁😁😁😁
Wow u r back again .. pls aekkuva videos post cheyandi opika chaesukoni
Mi ooru, miru, mi chelli, mi family,mi voice ❤and mi slang super super ❤❤❤❤
Iam big fan of you from gudivada. Happy new year 🎉🎁
Red colour flowers ను మేము
సీత జడ పువ్వులు అంటాము beautiful video❤
That red flower called pattukuchuuu that flower famous ni Telangana..... Bathukamma pervadaniki use chestham memu ayethyee....
Wish you a very happy new year 😄
Such pure souls…. God bless you both
Hii akka first like first comment Happy new year🎉🎉🎉 lots of ❤
Mee village chala bagundhi