నడిపించు నా నావ | Andhra Christhava Keerthanalu | Golden Hits Telugu

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • Watch And Share;
    Andhra Christhava Keerthanalu-Nadipinchu
    Album : Golden Hits Telugu
    Singer : Sri Nisha
    Music : Gnani
    Lyrics : Andhra Christhava Keerthanalu
    Lyric Co-Ordinator : Symon Peter
    Camera - B.Subash (Sica)
    Director - I.Vincent Raj
    Keyboards : Immanuel Rajesh
    Rhythm Programming : Isaac Inbaraj
    Flute - Jotham
    Violin- Balaji
    Recorded By : Arif Dani (Vincey Digi Tech)
    Mix & Mastered By : I.Vincent Raj (Vincey Digi Tech)
    Produced by : Vincey Productions
    You can also visit us at:
    www.vincey.in

КОМЕНТАРІ • 699

  • @christianshorts7
    @christianshorts7 3 роки тому +27

    నడిపించు నా నావా నడి సంద్రమున దేవా
    నవ జీవన మార్గమున నా జన్మ తరియింప ||నడిపించు||
    నా జీవిత తీరమున నా అపజయ భారమున
    నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు
    నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప
    నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము ||నడిపించు||
    రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము
    రహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలము
    రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో
    రతణాలను వెదకుటలో రాజిల్లు నా పడవ ||నడిపించు||
    ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి
    అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి
    ఆశ నిరాశాయే ఆవేదనెదురాయే
    ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నావలలు ||నడిపించు||
    ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని
    ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని
    ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును బొంది
    ఫలహీనుడనై యిపుడు పాటింతు నీ మాట ||నడిపించు||
    లోతైన జలములలో లోతున వినబడు స్వరమా
    లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి
    లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు
    లోపించని అర్పనగా లోకేష చేయుమయా ||నడిపించు||
    ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని
    ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ
    పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో
    ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు ||నడిపించు||

  • @ratnampeddipaga8530
    @ratnampeddipaga8530 2 роки тому +6

    ఎన్నిసార్లు విన్నా మరలా వినాలని పించే
    పాట.. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో EVER GREEN
    పాట..ఈ సహోదరి అద్భుతంగా పాడారు...
    ఇక సంగీతం గురించి చెప్పనక్కర్లేదు..

  • @ThePraveenroyal
    @ThePraveenroyal 3 роки тому +49

    మనసు ఎంత ప్రశాంతంగా ఉందొ ఈ పాట వింటుంటే GOD BLESS YOU తల్లి మీరు మరెన్నో దేవుని పాటలు పాడాలని ఆ దేవునిని ప్రార్ధిస్తున్న ఆమెన్

  • @jessinpangera6958
    @jessinpangera6958 6 років тому +12

    మి స్వరం ద్వారా పాటలకు కొత్త ప్రాణం పోస్తున్నారు సిస్టర్ prise the lord

  • @ramanababuallu1491
    @ramanababuallu1491 4 роки тому +6

    చాలా చక్కగా పాడారు సిస్టర్..దేవునికే మహిమ ఘనత కలుగును గాక..ఆమెన్..

  • @joshichitti7137
    @joshichitti7137 4 роки тому +9

    నడిపించు నా నావా - నడిసంద్రమున దేవా
    నవజీవన మార్గమున - నాజన్మ తరియింప
    1)నా జీవిత తీరమున - నా అపజయ భారమున - నలిగిన నా
    హృదయమును నడిపించుము లోతునకు - నా ఆత్మ విరబూయ
    నా దీక్ష ఫలియింప నా నావలో కాలిడుము నా సేవ జేకొనుము || నడి ||
    2)రాత్రంతయు శ్రమపడిన - రాలేదు ప్రభూ జయము - రహదారులు
    వెదకినను - రాదాయెను ప్రతిఫలము - రక్షించు నీ సిలువ
    రమణీయ లోతులలో - రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవ || నడి ||
    3)ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి - అహమును
    ప్రేమించుచునే - అరసితి ప్రభు నీ కలిమి - ఆశా నిరాశయే
    ఆవేద నెదురాయె - ఆధ్యాత్మిక లేమిగని - అల్లాడేనానావ || నడి ||
    4)ప్రభుమార్గము విడిచితిని - ప్రార్థించుట మానితిని - ప్రభు వాక్యము
    వదిలితిని - పరమార్ధము మరచితిని - ప్రపంచ నటనలలో ప్రావీణ్య
    మును పొంది ఫలహీనుడనై యిపుడు - పాటింతు నీ మాట || నడి ||
    5)లోతైన జలములలో - లోతున వినబడు స్వరమా లోబడుటకు
    నేర్పించి - లోపంబులు సవరించి - లోనున్న ఈవులతో - లోటైన
    నా బ్రతుకు లోపించని అర్పణగా - లోకేశ చేయుమయా || నడి ||
    6)ప్రభుయేసుని శిష్యుడనై - ప్రభు సేవలో పాదుకొని
    ప్రకటింతును లోకములో - పరిశుద్ధుని ప్రేమకథ
    పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో
    ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతున్‌ || నడి ||

  • @RaviTeluguTraveller
    @RaviTeluguTraveller 2 роки тому +7

    Super singing sister. I am not even a Christian, but occasionally come here to hear this !!

    • @RAJ-_-WONDERZ
      @RAJ-_-WONDERZ Рік тому

      Hi Ravi garu Jerusalem gurinchi mee video bagundhi👌

  • @God_isgood_allthe_time
    @God_isgood_allthe_time 5 років тому +6

    అద్బుతమైన సంగీతం, మరియు అత్యద్భుతమైన రీతిలో పాడారు మీకు ప్రభువు పేరిట వందనాలు🙏🙏🙏🙏

  • @shinydarathy7967
    @shinydarathy7967 6 років тому +1

    கர்த்தருக்கு ஸ்தோத்திரம் .எல்லா மொழிகளிலும் ஆண்டவரை துதித்துப்பாட அன்போடு வாழ்த்துகிறேன் சகோதரியே.....

  • @JojijojiGotteti
    @JojijojiGotteti 2 роки тому +4

    ఆశీర్వదించునుగాక తల్లి దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక

  • @hussaintejavath8184
    @hussaintejavath8184 6 років тому +2

    మీ పాట వింటుంటే నా దుఃఖమును మర్చిపోతున్నాను .
    ప్రభూ మీమల్ని దీవిస్తాడు.

  • @anillambu9293
    @anillambu9293 5 років тому +8

    ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపించే పాట పాట చాలా బాగుంది👌👌👌

  • @mymeditation4199
    @mymeditation4199 3 роки тому +6

    This girl is blessed with a pleasant face and a sweet voice. May God use you greatly to reach out many more souls through your talents my dear.

  • @shobasobha8507
    @shobasobha8507 4 роки тому +3

    Praise the Lord Lord Jesus is great than all

  • @ramucalling
    @ramucalling 6 років тому +5

    Believe in God truthfully, he is the only way for piece, everyday we have to remember our dad (yehova thandri), he created us and gave us life to live within his words ,,, everyone speaking easily now a days , no one following properly our dad rules ,,,, anyway it's a nice song

  • @mounikavampugalla370
    @mounikavampugalla370 Рік тому +5

    My baby can't sleep😴 without hearing this melodious🎵🎵🎵 song!

  • @jesusgracejijju777k3
    @jesusgracejijju777k3 4 роки тому +3

    దేవుడు ఎల్లప్పుడు నిన్ను దీవించునుగాక చెల్లి పాట బాగ పాడావు

  • @palarajkumar4009
    @palarajkumar4009 4 роки тому +2

    Evaru aithe devuni mahima parustharo valaki Ayana throne ga vuntaru ..!
    Already GOD BLESSED YOU " SISTER

  • @johndavid1395
    @johndavid1395 Рік тому +2

    For all the Tamil People who like this song...
    நடிபிஞ்சு நானாவா
    நடிசந்த்ர முன தேவா
    நவ ஜீவன மார்கமுனா
    நா ஜன்ம தரியிம்பா
    நடிபிஞ்சு நானாவா
    நா ஜீவித தீரமுனா
    நா அபஜெய பாரமுனா
    நலிகின நா இருதயமுனு
    நடிபிஞ்சு லோதுனகு
    நா ஆத்மா விரபூயா
    நா தீக் ஷ பலியிம்பா
    நா நாவலோ காலிடுமு
    நா சேவ ஜெய்கொனமு
    நடிபிஞ்சு நானாவா
    ராத்ரந்தரயு ஷ்ரமபடினா
    ரா லேது பிரபு ஜெயமு
    ரஹா தாருலு வெதகினனு
    ராதாயினு பிரதிபலமு
    ரக்சிஞ்சு நீ சிலுவா
    ரமனீய லோதுலலோ
    ரத நாலலு வெதகுடலோ
    ராஜிலு நா படவா
    நடிபிஞ்சு நானாவா

  • @pradeepdarsanapu6165
    @pradeepdarsanapu6165 2 роки тому +1

    Sister meeru elanti JESUS songs enka mareynno paadalani memu chaala asakthi karanga yeduru choosthunnam Sister...THANK YOU GOD BLESS U SISTER... mee gonthu ki JESUS patalu chaala adbuthanga paduthunnaru...👍💐💐💐

  • @anandpinipey4396
    @anandpinipey4396 6 років тому +2

    The Golden holy songs.. Praise the Lord Jesus Christ

  • @babumaclellan3063
    @babumaclellan3063 5 років тому +2

    Old is gold.. again proved by this sister...superb voice..... excellent music composing..

  • @sunnyinad7518
    @sunnyinad7518 6 років тому +3

    Praise d Lord.
    Nice viice sistr.
    May the Lord bless u more spiritually.

  • @rsulochana3922
    @rsulochana3922 4 роки тому +5

    Love to hear this song thousand times🙏🙏

  • @thipperudra155
    @thipperudra155 6 років тому +12

    Melodious voice sister may God showers his blessings full of u r heart

  • @ashoksamrat8028
    @ashoksamrat8028 6 років тому +2

    Sweet voice . may God bless you.

  • @bolleddusubbarao8779
    @bolleddusubbarao8779 Місяць тому +2

    What melody amma, it's God's gift ❤😊

  • @kommusunil7371
    @kommusunil7371 4 роки тому +4

    Praise the lord

  • @techtubetelugu7647
    @techtubetelugu7647 6 років тому +5

    Well done, I m very happy to hear this!!

  • @Nagarajoo
    @Nagarajoo 6 років тому +2

    Praise to God...and really god blessed you...sister....Inka Inka meeru devuni seva cheyandi....Chala manchi songs cheyali... glory to God and take care Amma

  • @teresaneetipudi7484
    @teresaneetipudi7484 6 років тому +3

    beautiful voice...all glory to our almighty God

  • @gandham.rkgandham6683
    @gandham.rkgandham6683 5 років тому +3

    Nadipinchu na naava.. nadisandramuna deva.. nava jeevana maargamuna.... naajanma thariyimpa ........
    naaku ee song chala istam. sister gaari voice chala bagundi. meeruyevaro naakutheleedu Kani Devunilo inka baga yedagalani aasisthu devadi devudni vedukuntunnanu......aamen.

  • @santhyramanathan5104
    @santhyramanathan5104 6 років тому +2

    Praise the Lord. Very good singing Sree Nisha. I'm so happy to see you praising Lord Jesus. May God bless you child.

  • @peterkandi
    @peterkandi 6 років тому +3

    Super song super ga padavu @chala baga padav super

  • @s.k_anime
    @s.k_anime 2 роки тому +1

    I'm hindu but as a music lover i love your voice and the way of presentation,

  • @prabhudas2788
    @prabhudas2788 6 років тому +5

    A very spiritual song. Well sung. Hat's off to vincy productions. Hope many more such songs to come in ensuing days. God bless the team and the singer.

  • @Paul-lp9mo
    @Paul-lp9mo Рік тому +1

    God bless you sister. Thank you also for dedicating your voice to Christian songs. Thank you Lord for granting this voice to her. To God be the Glory forever and ever!

  • @sudharani2604
    @sudharani2604 5 років тому +6

    Old is gold antey...edey...👌👌👌

  • @gangaprasadgedela8609
    @gangaprasadgedela8609 Рік тому +1

    E song vente manasu Chala free ga vuntaadhi and naaku Chala badha ga vunappudu e song ventanu ,e song meeru padinadhuku God bless you❤❤❤❤❤❤❤❤❤

  • @pinnibabudhanukonda7143
    @pinnibabudhanukonda7143 6 років тому +2

    Praise the lord..😍😍😍😍😍

  • @AkshayKumar-kx5ur
    @AkshayKumar-kx5ur 6 років тому +4

    Beatiful song and Beatiful voice God bless u

  • @nagamaninarayanaswamy8377
    @nagamaninarayanaswamy8377 5 років тому +6

    I love you JESUS

  • @pastorrmoses156
    @pastorrmoses156 6 років тому +2

    Sister thank you very much for the wonderful song and your voice sing only for the glory of Jesus not for the world
    Your voice very nice then Tamil

  • @premgouri1353
    @premgouri1353 6 років тому +1

    Super sister. Praise the Lord

  • @sudhakarrock4165
    @sudhakarrock4165 3 роки тому +4

    You have such a good voice keep going with these god songs and god bless you💚

  • @aparnakalathoti6844
    @aparnakalathoti6844 6 років тому +4

    Very meaningful song sister...

  • @pulinarayana6844
    @pulinarayana6844 Рік тому +4

    Thalli na shathakoti na namaskaralu .chalabaga vundhi your are a grate .god bless you.

  • @bethelprayerhouseyenkepall192
    @bethelprayerhouseyenkepall192 6 років тому

    super sister.
    praise the lord
    ........
    ......

  • @kalyankalyankv9056
    @kalyankalyankv9056 5 років тому +6

    I am not a Christian but this dedication towards Jesus Christ can easily be seen through this song ,i loves Jesus Christ

  • @JCWMIND
    @JCWMIND 4 роки тому +2

    Nice singing Amma very good keep it up more and more for glory of our lord Jesus Christ

  • @gelamelectronics6400
    @gelamelectronics6400 5 років тому +2

    I think ur expert in singing old melodies. Ur voice suits to these songs... God bless u.

  • @sexeping
    @sexeping 6 років тому +2

    Glory to God sister. Blessed with nice voice. Keep going. Good luck

  • @priyathamgk6910
    @priyathamgk6910 3 роки тому +3

    చాలా చక్కగా పాడవు తల్లి 👸🏻

  • @urreallyloverssivaji4447
    @urreallyloverssivaji4447 6 років тому +2

    Praise the lord sister very nice song and very nice melody

  • @gmail.com413
    @gmail.com413 5 років тому +1

    Every moment He is with us and given wonderful strength to us, praise the Lord, Amen.

  • @premalathas4989
    @premalathas4989 5 років тому +4

    Wow superb sister devudu meku manchi voice gift ga echadu, God bless you

  • @bhallurajesh3275
    @bhallurajesh3275 5 років тому +3

    Glory to god ......download option provide chesivunte inka bagunnu

  • @yesubabukondru4369
    @yesubabukondru4369 2 роки тому +2

    Your voice is amazing akka enni sarlu vinna takkuve ni song 🤗

  • @lmn3145
    @lmn3145 5 років тому +2

    Awesome sister and musicians.praise be to GOD for such blessed vocals and music band.keep doing more of the andhra kristava keerthanalu.i am a huge fan of these songs.old is gold💥💥💥

  • @sivatejaaddala6186
    @sivatejaaddala6186 6 років тому +2

    May god bless you sister.. Blessed voice

  • @yehovanakapare6891
    @yehovanakapare6891 4 роки тому +3

    I love this song thanks sister amen

  • @chinna103
    @chinna103 6 років тому +2

    Praise the Lord all of you

  • @prabhakarlankajesus6299
    @prabhakarlankajesus6299 3 роки тому +5

    ప్రైస్ ది లార్డ్

  • @shashankbandi850
    @shashankbandi850 3 роки тому +3

    Sister ur really blessed with such sweet voice.....

  • @pustelachenchaiah5500
    @pustelachenchaiah5500 6 років тому +1

    Excellent voice super God bless you

  • @praveenrazz166
    @praveenrazz166 Рік тому +4

    ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏

  • @sujanigollapalli8692
    @sujanigollapalli8692 6 років тому +2

    Nice singing sister! Praise the Lord

  • @maheshd8880
    @maheshd8880 5 років тому +3

    Praise the Lord...amen

  • @surya..s7497
    @surya..s7497 6 років тому +2

    nice song sis

  • @baluraju8344
    @baluraju8344 6 років тому +4

    Nice your voice sister.....and super song

  • @abhiguntur6914
    @abhiguntur6914 3 роки тому +2

    Wonder full song Akka
    Chala baga padaru .... Praise the lord 🙏 Sister

  • @mosespaulraju8523
    @mosespaulraju8523 6 років тому +1

    Extraordinary voice,,GLORY TO GOD.AMEN

  • @srncorporatesolutions
    @srncorporatesolutions 6 років тому +1

    Good song by best singer

  • @RamaKrishna-rd1ep
    @RamaKrishna-rd1ep 6 років тому +1

    Nice song... Super voice

  • @jhansirani571
    @jhansirani571 6 років тому +3

    Super song sister god bless you

  • @lifeofprasanna6093
    @lifeofprasanna6093 5 років тому +3

    super song ....
    super singer...
    all the best .......

  • @isacjoseph17
    @isacjoseph17 6 років тому +3

    Srinisha your songs are sooooo beautiful

  • @hussaintejavath8184
    @hussaintejavath8184 6 років тому +3

    superb

  • @maheshd8880
    @maheshd8880 5 років тому +3

    You're a fanatic Singer...... Good job keep it up

  • @sunnyjohnwesley5828
    @sunnyjohnwesley5828 6 років тому +2

    sister chaala baaga paadaaru

  • @venkhateshvlogchannel8917
    @venkhateshvlogchannel8917 5 років тому +2

    Sister your voice suparb👌
    Yohavadeuvniki mahima kalugunu gaka🙏🙏🙏🙏🎻🎻🎻

  • @senapathiyesu2364
    @senapathiyesu2364 6 років тому

    Very nice sis your voice is so sweet glory to god
    Yesu nannu preminchinava papinaina nannu preminchinava ee pata paadamdi sis plss

  • @adityakiran5842
    @adityakiran5842 5 років тому +2

    Mam Mee Voice Chaala bhagundi
    Very Sweet And Melodious.
    GOD Bless You With Good HEALTH WEALTH AND HAPPINESS.

  • @ranisangi7718
    @ranisangi7718 5 років тому +3

    My favorite song
    Super ga padaru sister God bless you

  • @josephsammeta6399
    @josephsammeta6399 6 років тому

    Exlent sister , spiritual song,
    Very nice sister

  • @jesusranisweety4150
    @jesusranisweety4150 3 роки тому +3

    Super sing song sister God bless you

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj 6 років тому +2

    praise the lord sister
    superb song...........!

  • @reehanjoel
    @reehanjoel 6 років тому +5

    Akkkaaaaa excellent super please sing more and more 😍😍😍😍😍

  • @n.ravindrakumar153
    @n.ravindrakumar153 3 роки тому +2

    Melodious Christian song

  • @nuthakkisureshbabu9240
    @nuthakkisureshbabu9240 6 років тому +2

    excellent sister

  • @kommusurekha2613
    @kommusurekha2613 5 років тому +3

    Super song miru chala Baga paduthunaru.

  • @salmonrajss7721
    @salmonrajss7721 5 років тому +2

    Praise the Lord sister.. Superb.... Voice .good song

  • @babubangarambangaram57
    @babubangarambangaram57 6 років тому +3

    sister very nice songs God bells you

  • @futurekingraj5414
    @futurekingraj5414 3 роки тому +3

    Feel the lyrics it's reach u r heart and soul and praise in name of god

  • @jesusismyglory9915
    @jesusismyglory9915 2 роки тому +1

    I love my Jesus my everything is my life 🙇🙇🙏

  • @eben-ezerstudio6667
    @eben-ezerstudio6667 6 років тому +4

    Nicee
    Old but new😊😊

  • @mercyanand7024
    @mercyanand7024 6 років тому +1

    Beautiful voice n sung soo beautiful .. God bless u ma...

  • @makala.malleswari2484
    @makala.malleswari2484 2 роки тому +1

    Really true song so mind is more than realif sister 🤗 enka enno songs elanti padali

  • @balubalu9459
    @balubalu9459 5 років тому +7

    Love you song super

  • @satishsanthosh4987
    @satishsanthosh4987 5 років тому +4

    Chala chakkaga padaru sister god bless you