ఓ తండ్రి తీర్పు..! | Special Report On Shocking Incident in Annamayya District | Ntv

Поділитися
Вставка
  • Опубліковано 15 гру 2024

КОМЕНТАРІ • 910

  • @sheikhibrahim.786
    @sheikhibrahim.786 3 дні тому +1515

    నేను కూడా కువైట్ లోనే ఉంటా తమ్ముడు నాకు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నువ్వు చేసిన పని ఒక తండ్రిగా నేను కూడా గర్విస్తున్నా 100% కరెక్ట్ నా సపోర్ట్ ఎప్పటికీ నీకే🥺🥺🙏🙏

    • @FatimaFm-iw7hm
      @FatimaFm-iw7hm 3 дні тому +11

      You are right what you deed right

    • @godoggyruler9116
      @godoggyruler9116 2 дні тому +4

      Nijalu teliyali , teleekunda okalni right ankotam right kadhu

    • @llpclakshmammachannel7516
      @llpclakshmammachannel7516 День тому

      ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఆ పాపను ఎవరు మీరు మనం సమాజం చూస్తారా? సంపి ఏమి సాధించాడు. సంపాడు ok మళ్ళీ కువైట్ ఎందుకు రావాలి? అక్కడే సరేన్డ్ అవ్వచ్చు గా ఇప్పుడు జైల్లో ఉన్నావు ఇప్పుడు అనాధ అయ్యింది ఎవరు మీ పాపే కదా పాపం మీ ఆవేశం ok కానీ చనిక ఆవేశం మంచిది కాదు

  • @balabalaji5113
    @balabalaji5113 3 дні тому +589

    నెగటివ్ కామెంట్స్ ఏమి
    లేవు..సూపర్ బ్రదర్
    ఇంక అయినా ప్రభుత్వాలు, కోర్టులు, అధికారులు
    మారతారేమో చూద్దాం

    • @MUBBK
      @MUBBK 2 дні тому +2

      They wont

    • @ThindiThippaluvlogs
      @ThindiThippaluvlogs 2 дні тому +1

      కంప్లైంట్ ఇవ్వకపోతే చెర్యలు ఎలా తీసుకుంటారు

    • @Ninna-h9s
      @Ninna-h9s День тому +1

      ​@@ThindiThippaluvlogscomplaint ivvadaniki velthe police lu ishtamochinattu matladithe Ela isthav

    • @ThindiThippaluvlogs
      @ThindiThippaluvlogs День тому

      @@Ninna-h9s ఆ పాప వాళ్ళ అమ్మే complaint వద్దు వార్నింగ్ ఇవ్వండి చాలు అని చెప్పిందంట గా ఆవిడ చెబుతున్నారు గా వీడియో lo

  • @ravulagangaraju5509
    @ravulagangaraju5509 3 дні тому +757

    మంచి పని చేసావ్ బ్రదర్

  • @MKishor-e9f
    @MKishor-e9f 3 дні тому +428

    చాలా మంచి శిక్ష వేశావు ప్రసాద్.ఆడపిల్లల జోలికి పోతే అడ్డంగా నరుకుతారు అనే భయం ఉండాలి కొడుకులకి. మంచి పని చేసావు. 🙏

  • @vaheedsirajsaif007
    @vaheedsirajsaif007 3 дні тому +800

    రేప్ లు చేసిన వాళ్ళని పట్టుకోరు కానీ కూతురు కోసం పోరాడిన అతనిని పట్టుకోటానికి ట్రై చేస్తారు ఎందుకు అయ్యా??

    • @pruthviraj8686
      @pruthviraj8686 3 дні тому

      అతనే స్వయంగా కువైట్ నుంచి పోలీసులకు లొంగిపోయేందుకు వచ్చాడు

    • @shivabaktamallikarjuna
      @shivabaktamallikarjuna 3 дні тому +27

      ఎందుకంటే లంచం తీసుకుంటే డిపార్ట్మెంట్ పరువు పోతుంది కదా..😂😂😂😂
      ప్రసాద్ నువ్వు చేసింది కరెక్ట్ 100%

    • @BhanupriyaC-vd2yn
      @BhanupriyaC-vd2yn 3 дні тому +12

      Anta chettaga unnaru mana police lu

    • @shivabaktamallikarjuna
      @shivabaktamallikarjuna 3 дні тому +3

      ఎందుకంటే లంచం తీసుకుంటే డిపార్ట్మెంట్ పరువు పోతుంది కదా....😂😂😂😂

    • @ARUNKUMARMOSES
      @ARUNKUMARMOSES 3 дні тому +3

      Shuuu.... 4 go simham nidhrapothundhi....

  • @srinivas-ragi
    @srinivas-ragi 3 дні тому +511

    కువైట్ లో ఉండి కువైట్ చట్టంను ఇండియాలో అమలుచేసినందుకు థాంక్స్ భయ్యా, లేకపోతే మన చట్టాలతో న్యాయం జరగదు..

  • @jagadeshch886
    @jagadeshch886 3 дні тому +233

    మన సిస్టం లో ఉన్నా ఫెయిల్యూర్స్ తో పట్టించుకోకుండా నీ ఫ్యామిలీ కి 100% కరెక్ట్ గా నువ్వు నాయం చేసావు బ్రదర్ 👍 supper meeru

  • @navneethnavneeth4152
    @navneethnavneeth4152 3 дні тому +268

    చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పు
    కానీ పోలీసుల చేతగానితనం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి
    పోలీసులు సరైన సమయంలో స్పందించి ఉంటే మృతుడు చనిపోయే వాడు కాదు జైల్లో ఉండేవాడు
    ఆ పాప తండ్రి కూడా నేరస్థుడు కాకుండా ఉండేవాడు
    ఒకరు చనిపోయారు అన్న ఇంకొకరు నేరస్తులు అయ్యారన్న ఇది పోలీసుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది

    • @deepthinker1710
      @deepthinker1710 3 дні тому +8

      mruthudu jail lo unna pocso act prakaram oka 4 5 ledante oka 10 yrs lo bayataki vachestadu ,appudu paapaki 20 yrs untayanthe, emi cheyyagaladu anukshanam bayam tho ah paapa chaduvukogalada asalu bathakagalada. a trauma explain cheyyaleru evvaru. chattam thana pani cheyyakapothe mari teeskovalsostundi chethulloki. a paapaki thana jeevithanne thyagam chesina a thandri ,asalu a paapaki eroju bayamannade lekunda chesi thanu jail ki velladu. fail ayyindi athanu kadu chattam fail ayyindi thandrini siksha vestharu ,kani chattam ni evaru sikhsha vestharu

    • @perumallaobulaiah966
      @perumallaobulaiah966 3 дні тому +2

      lekapothe ammayini champevaru

    • @marazakh4893
      @marazakh4893 3 дні тому +5

      Mari athanu chattm daggariki vellinappudu vallu em pikinaru prasad anna chesindi correct ye

    • @Ram-hl4ev
      @Ram-hl4ev 3 дні тому +1

      @@deepthinker1710 chattam fail ayyindha ledha anedhin pakkana pedithe ippudu aa papa life kuda fail avthundhi.thana thandri jail kipothe vaallani pattinchukunedhi evaru.malli aa papa thalli a kuwait ko vellali ikada thanani evaru chusukuntaru.poni ikkada saanubhuthi chupisthunna evaraina money collect chesi aa papa name meedha fixed deposit chesthra,future kosam emanna chesthara ante doubt ne..ikkada comments pedithe saripodhu brother aa papa ki emanna help cheyyali

    • @MUBBK
      @MUBBK 2 дні тому

      Neku chala telusu anu kunta

  • @Pothaayaregana
    @Pothaayaregana 3 дні тому +214

    Super father

  • @sridevi.m2188
    @sridevi.m2188 3 дні тому +230

    కథలు చెబుతోంది ఈవిడ. వాళ్ల బిడ్డ ని వాళ్ళు తీసుకొని వెళ్ళడానికి మీ మీద నిందలు ఎందుకు వేస్తారు.. ఆ తండ్రి కి ఎంత కడుపు మండితే కువైట్ నుంచి వచ్చి చంపి వెళ్తాడు... ఏం మనిషి వి నువ్వు...

    • @NareshNaresh-qq8kp
      @NareshNaresh-qq8kp 3 дні тому +7

      Yes kathalu cheputhundhe

    • @jyothidone7845
      @jyothidone7845 3 дні тому +24

      ఆ చిన్న పిల్ల చెప్తుంది గా .. ఆ పిల్లతో ఆ ముసలోడు ఎలా ప్రవర్తించాడో..ఏమో నీకు , నీ మామకి మధ్య ఏ relation ఉందో ఎవరికి తెలుసు.. మీ ఇద్దరి relation ఆ పాప చూసి ఉంటది.అందుకే ఆ పిల్లతో అలా బిహేవ్ చేసి ఉంటాడు..అయినా నువ్వే hint ఇచ్చావు..చేస్తే నన్ను రేప్ చేసేవాడుగా .. ఆ పిల్లని ఎందుకు చేస్తాడు అని..😂

    • @sunny-lk7kn
      @sunny-lk7kn 3 дні тому +2

      Thatha in heaven manchi chance miss ayendey

    • @boinimounika3376
      @boinimounika3376 День тому +1

      avunu.... anni kathalu chepthundhi

  • @Ainapudifamilly
    @Ainapudifamilly 3 дні тому +96

    చాలా మంచి పని చేసావు బ్రదర్ ఈ పోలీసులు రాజకీయవేత్తలు సోది చెప్పడమే కానీ నిందితులకు సరైన శిక్షలు వేయడం లేదు ముఖ్యంగా మన దేశంలో ఆడపిల్లలకు అసలు రక్షణ లేదు ఇలా చేస్తేనే ఆడపిల్లల్ని టచ్ చేయాలంటే భయపడతారు ఒక తండ్రిగా నువ్వు చేసింది 💯 కరక్ట్ నీకూ ఎలాంటి శిక్ష పడకూడదని ఆ దేవుని కోరుకుంటున్నాను బ్రదర్

  • @ganakishore1621
    @ganakishore1621 3 дні тому +194

    Good father... super father 🎉🎉

  • @sohelsayyad1539
    @sohelsayyad1539 3 дні тому +116

    Super మంచి పని చేశారు annayya

  • @DarlingVenkat-pb2dn
    @DarlingVenkat-pb2dn 3 дні тому +109

    ఈ ఎవరో కానీ మహానటి ఏమి చెప్పుతుందో చూడండి ఫ్రెండ్స్ చిన్న పిల్లలు అబద్ధం చెప్పరు

  • @Anu-d7nt
    @Anu-d7nt 3 дні тому +119

    Abadham cheputhundhi clear ga

  • @saimano2887
    @saimano2887 3 дні тому +177

    దీనికి బుద్ది లేదు....ఇంత పచ్చిగా ఎలా అబద్దాలు చెబుతున్నావు.
    11 సంవత్సరాల పాప ఆ ముసలోడి మీద ఎలా అబద్దాలు చెబుతుందే బేకార్ ముండ.

    • @prasada4468
      @prasada4468 3 дні тому +2

      Ala ani manam cheppalem gaani ...ikada confirm chesukovalsindi aa kid matalu pattinchukuni kaadu ...atanu police station lo oppukuni untadu so adi consider chesukuni Ila cheyadam correct

    • @DaddyMom-hg9fn
      @DaddyMom-hg9fn 3 дні тому

      ఎవరు బేకర్

    • @neelubeesetti7550
      @neelubeesetti7550 3 дні тому +5

      ముందు దీనిని కొయ్యాలి

  • @Vinaykumar-284
    @Vinaykumar-284 3 дні тому +164

    భార్య భర్త ఉన్న చోటనే పిల్లలు ఉండాలి..
    వేరే చిన్నమ్మ అని ,పెద్దమ్మ అని వేరే వాళ్ళ ఇంట్లో ఉంచితే రోజులు బాగోలేదు..

    • @Lavanyadhanadeep
      @Lavanyadhanadeep 3 дні тому +3

      Ala ఎన్ని janmalu vundali bro, rojulu బాగు lenidi magavadi valla aada pillala valla kaadu

    • @satya32175
      @satya32175 3 дні тому +7

      ​@@Lavanyadhanadeep pillalu parents daggara undaali ok.

    • @Ram-hl4ev
      @Ram-hl4ev 3 дні тому +2

      @@Lavanyadhanadeep ye roju ina,ye kaalam ina yadhavalu vuntune vuntaru.vaallani manam maarchalem.mana jagrattha lo manam vundali anthe thappadhu.anthe kani meeru maralsindhe maku nacchinatlu memu vuntam ante kroora mrugalu vundechotuki etuvanti jagratrthalu lekunda nenu veltha kani avi nannu em cheyyakudadhu ani aasapadinatlu avthundhi..we r living in a cruel society..dnger epudaina ela ina ravocchu.mana vallatho manam jagratthaga vundalsindhe..

  • @Goodmowa
    @Goodmowa 3 дні тому +69

    లక్ష్మి చెప్పేది పచ్చి అబ్ధాం అని అర్ధం అయిపోతుంది...వాల బిడ్డని వాళ్ళు తీసుకోని పోవటానికి ఒక్క మనిషి చప్పాలి అని ఎందుకు అనుకుంటారు అలా చేస్తేయ్ వాళ్ళు పక్క దేశానికి పోనివారు అని తెలుసు కదా....ఈ లక్ష్మి చెప్పేది అంత అబద్ధం 1వ దాని జైలో వేసి దేంగితే అప్పుడు నిజాలు వస్తాయ్...అలాంటి పోలీస్ వాలా మీద కూడా సస్పెండ్ చేసి ఆహ్ ప్లేస్ లో కొత్తవాలకి ఛాన్స్ ఇవండీ....CBN గారూ 🙏

  • @ravulagangaraju5509
    @ravulagangaraju5509 3 дні тому +156

    నువ్వూ అలా చెప్పకుంటే నీ సంసారం నిలబడదని భయం కనిపిస్తుంది

  • @sln7983
    @sln7983 3 дні тому +66

    ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏమీ అనకూడదు, ఎందుకంటే ప్రపంచంలోనే, నెంబర్ వన్ పోలీస్ వ్యవస్థ ఆంధ్ర ప్రదేశ్ లో కర్మ,, ఓ తండ్రిగా మీరు ఇచ్చిన తీర్పు 100% కరెక్ట్

  • @2010YASQI
    @2010YASQI 3 дні тому +76

    Super father....

  • @Babuu232
    @Babuu232 3 дні тому +144

    వాళ్ళ బిడ్డ వాళ్ళు తీసుకుపోవడానికి మిమల్ని ఎందుకు బెదిరిస్త రు తల్లి🤦‍♂️🤦‍♂️

  • @KumariGowda-h3q
    @KumariGowda-h3q 3 дні тому +78

    చంపటం మే కరెక్ట్ 👍🏿

  • @yogiphotography-zg5xi
    @yogiphotography-zg5xi 3 дні тому +39

    సూపర్ అన్న వాడి వయసు ఏంటి వాడు చేసి పనులు ఏంటి.....ఒక తండ్రి గా మంచి పని చేసావ్

  • @beautifulbutterfly3561
    @beautifulbutterfly3561 3 дні тому +24

    మంచి పని చేశాడు..
    తన కూతురుకి
    తనే తండ్రి,
    తనే police,
    తనే judge, గా వ్యవహరించాడు🎉🎉
    లొంగిపోవద్దు brother, నువ్వు ఏం తప్పు చేయలేదు.... ఈ రోజుల్లో ఇలాగే చేయాలి,...
    చట్టం లో న్యాయం దొరకదు.. మనకు మనమే న్యాయం చేసుకోవాలి

  • @SandyaMettu-nw7jw
    @SandyaMettu-nw7jw 3 дні тому +26

    నీ నుంచి మన దేశం లో మార్పు రావాలని కోరుతున్నా .మొన్న జరిగిన డాక్టర్ రేప్ కేసులో తండ్రి కూడా ఎలా చేసి ఉంటె బావుండేది.రాజకీయ పోలీస్ వాళ్ళు ఎం పీకలేరు మన పని మనం చేసుకుంటూ povali 🇮🇳🇮🇳👌👌👌

  • @PKvlogs548
    @PKvlogs548 3 дні тому +46

    మన ఇంట్లో ఆడపిల్లల్ని ఎవరు కాపాడే పరిస్థితులు లేవు ఈ రోజుల్లో... మన ఆడపిల్లల్ని మనమే కాపాడుకోవాలి... ప్రసాద్ చేసింది 💯 కరెక్టే... 👍👍💪💪

  • @naikmahesh-cb8dr
    @naikmahesh-cb8dr 3 дні тому +39

    ఈమె పచ్చి అబద్దాలు చెప్తుంది
    చిన్న పాప ఈరోజు అబద్ధాలు చెప్పొద్దు
    తడబడుతుంది ఏమో

  • @talarianju303
    @talarianju303 3 дні тому +25

    ఇది అన్ని అబద్దాలు చెపుతుంది ఆ ముసలోడు దీని తాన పండుకుంటే గాని తెలియదు .
    నీవు చేసింది సూపర్ బ్రదర్ ఒక తండ్రి గా నేను నీకే సపోర్టు .
    ఆ ముసలోడు దానిని చేయలంట దాని కోరిక చూడు

  • @gowridevi660
    @gowridevi660 3 дні тому +16

    మీరు దయచేసి నిందితుడు అనకండి అతను చేసింది మంచిపని కన్నబిడ్డ జోలికొస్తే ఏ తండ్రి ఊరుకోడు అతను కూడా అదే చేశాడు మీరు నిందితుడు నిన్ను చూడగానే అన్నిసార్లు అనవద్దు వినడానికి చిరాకు వస్తుంది అన్నయ్య మంచి పని చేశారు నేను ఆడబిడ్డ తల్లిగా చెబుతున్నాను అన్నయ్య చేసింది కరెక్ట్

  • @lavanyaallada5910
    @lavanyaallada5910 3 дні тому +16

    మంచి పని చేసావ్ అన్నా అందరూ నేలానే చేస్తే మన దేశానికి నిజంగా స్వాతంత్ర్యం వచ్చినట్టే

  • @Coo636
    @Coo636 3 дні тому +14

    Brother andharu neelage undali. I support u

  • @prasadreddyinakallu
    @prasadreddyinakallu 3 дні тому +30

    జస్ట్ ఓకే ఒక్క ఫిర్యాదు చాలు పోలీస్ లకి, పట్టించుకోలేదా మనమే యాక్షన్ లో దిగాలి అధే కరెక్ట్ . ఏధైన జరగరానిధి జరిగిన తర్వత బాధపది వ్యర్థం. No Rules, No Demand, Just save Girls

  • @narayanaraokumarapu1644
    @narayanaraokumarapu1644 3 дні тому +17

    అన్న నీవు నిజమైన హీరో 👍👌

  • @akshmi-k2k
    @akshmi-k2k 3 дні тому +18

    చాల మంచి పని చేసారు సూపర్

  • @pardhu8372
    @pardhu8372 3 дні тому +21

    Excellent judgment.. ❤❤

  • @sathivikaganeshfrombanglor9335
    @sathivikaganeshfrombanglor9335 3 дні тому +36

    బిడ్డని దూరం చేయడానికి ఏ కన్నతండ్రి తనబిడ్డ ఇలా జరిగిందని చెప్పుకోరు. అలాంటి వాడైతే ఈమానే చేసేవాడంట. సిగ్గు లేదు నీకు అలా చెప్పడానికి.

  • @haishu9782
    @haishu9782 3 дні тому +18

    ఇది అసలు ఆడదే కాదు ఆ పాప మీ అక్క చెల్లి అని లేకపోయినా కనీసం ఆడపిల్ల అనదే కూడా లేదు ఛీ...

  • @Suma-ld4pi
    @Suma-ld4pi 3 дні тому +10

    Elanti father prathi ammayi ki undali great father 🎉👏👏

  • @vardhan2013-i6g
    @vardhan2013-i6g 3 дні тому +38

    Good father

  • @neelubeesetti7550
    @neelubeesetti7550 3 дні тому +21

    వాళ్ళ పిల్లని వాళ్ళు తీసుకు కొని వెళ్ళడానికి.....మి మామని చంపవలసిన అవసరం లేదు కదా తల్లీ

  • @Voiceof_Syam
    @Voiceof_Syam 2 дні тому +8

    ఇండియా లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కటే చెప్తున్న ఇలా చేసే ప్రతి ఒక్కరిని ఇలాగే చంపండి తప్పు ఏం లేదు మనకీ మనమే న్యాయం చేస్కోవాలి

    • @james-so6xu
      @james-so6xu 2 дні тому

      Girls nijam cheptunaru ani proof enti vallu cheppindi abadam ayithe pranam vastunda

    • @llpclakshmammachannel7516
      @llpclakshmammachannel7516 День тому

      నువ్వు చేసి అందరికి చెప్పు చెప్పడం ఈజీ బ్రదర్ చట్టం అంటూ ఉంది ఇప్పుడు అతగాడు జైల్లో ఉన్నాడు తల్లి తండ్రి ఇప్పుడు పాప కు దిక్కు ఎవ్వరు?

  • @chandrareddy7631
    @chandrareddy7631 3 дні тому +38

    Supar tammudu

  • @sarojaarigenapalli637
    @sarojaarigenapalli637 3 дні тому +62

    ఇదీ కిలా డీ

    • @sreenivasulusree6496
      @sreenivasulusree6496 3 дні тому +7

      నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు

    • @pradeepkumar-lt6fu
      @pradeepkumar-lt6fu 3 дні тому +9

      @@sreenivasulusree6496 idhi pakka kiladi...

    • @sumiyashaik5237
      @sumiyashaik5237 3 дні тому

      ​@@sreenivasulusree6496yem nee banduvaa😂

    • @sreenivasulusree6496
      @sreenivasulusree6496 3 дні тому

      @@sumiyashaik5237 avunu but repu prasadh yendhukosam chesado Danilo peddha twist vundhi wait and see. Ok

    • @sreenivasulusree6496
      @sreenivasulusree6496 3 дні тому +1

      @@pradeepkumar-lt6fu nee family members ni ilane ante nuvvu oppukuntava. Cheap nenu antanu say yes or no

  • @gowridevi660
    @gowridevi660 3 дні тому +13

    చూడండి ప్రజలారా ఇక నుండైనా మేలుకోండి మన పిల్లలు జోలికి ఎవరైనా వస్తే మనకంటూ ఏ చట్టము రాదు చట్టం వచ్చేసరికి మన పిల్లలు మన కంటికి కనబడరు ఇదే జరిగేది మన భారతదేశంలో మన కళ్ళు ముందు మంది ఆడపిల్లలు ఇటువంటి మృగాల చేతిలో బలి అయిపోయారు ఇక నుంచి అయినా మన బిడ్డలకి మనము రక్షణ కల్పించాలి ఒక తండ్రిగా అన్నయ్య శిక్ష వేశాడు కాబట్టి ఆ అన్నయ్య కు న్యాయం జరగాలి మనందరం సపోర్టుగా నిలబడదాం అది ఒక ఆడది ఉంది పసి బిడ్డ మీద ఎలా చేస్తే అన్ని అబద్ధాలు చెబుతుంది

    • @james-so6xu
      @james-so6xu 2 дні тому

      Prathidaniki champadam parishkaram kadu sometimes forgiveness need

  • @srilathasatish2007
    @srilathasatish2007 3 дні тому +17

    వాళ్ళ పాపని వాళ్ళు తీసుకెళ్లడానికి , మీ మీద నిందలు ఎందుకు వేస్తారు...

  • @pagidi.abilashkumarreddy1464
    @pagidi.abilashkumarreddy1464 3 дні тому +15

    Excellent decision sir

  • @Msunetha-t8p
    @Msunetha-t8p 3 дні тому +22

    Ma ayana gulf lo ne unnadu
    Nenu putti perigina urlo ne naku marriage ayyindhi
    Family problams valla gulf lo unnadu ma husbend recent ga ne vachi vellaru
    Ikhade unde nannu chusi vere vadu lungi piki theshadu nannu chusi
    Vadini nadi road lo chepputho kottanu
    Koduthunte police vallu chusi theskoni vellaru
    10Minets lo skp ayyadu annaru
    Kani 1month ayyindhi ippatiki vadu valla intiki raledhu
    Ma husbend assal bayapadaku ekhada kanipisthe akkade acid posey nenu chuskuntanu endhuku nenu react ayyanu ante naku oka kuthuru undhi same aa papa age lone ilanti vallanu nadi road lo champali

    • @sumiyashaik5237
      @sumiyashaik5237 3 дні тому

      Ee comment ni home minister anitha akkaki tag cheyyali....police la nu valla swarthaniki vadukuntunna CBN govt.

  • @venkateshchennoju711
    @venkateshchennoju711 2 дні тому +3

    Response lekapothe ilane jaruguthundhi.... 👌👌

  • @veerabhadras2036
    @veerabhadras2036 2 дні тому +3

    వాళ్ళు కూతుర్ని తీసుకుని వెళ్ళి పోవడానికి వాళ్ళకి నింద మొపాలిసిన అవసరం లేదు.....ఆ తండ్రి ఆవేదన తెలుస్తోంది.....

  • @mava90mlgamingff64
    @mava90mlgamingff64 3 дні тому +52

    Reel father ❌real father ✅

  • @Palagiri786
    @Palagiri786 3 дні тому +9

    Thanks meru iyyina response echi nandhuku👍🏻

  • @MahaboobBasha-f9e
    @MahaboobBasha-f9e 3 дні тому +20

    Super 🎉🎉 father

  • @nallalingareddy5512
    @nallalingareddy5512 3 дні тому +9

    సూపర్ తమ్ముడు

  • @chowdarymerla4729
    @chowdarymerla4729 2 дні тому +2

    అద్భుతం మహా అద్భుతం...ఇలాగే జరగాలి....జయహో కువైట్ ప్రసాద్.....
    నువ్వు చేసింది తప్పేం కాదు
    వందశాతం నీకే మా మద్దతు........... శహబ్బాష్.....బాగా చేసావ్ ..

  • @saralasarala.s7821
    @saralasarala.s7821 3 дні тому +4

    లక్ష్మీ ఇప్పుడు ఇలా బుకాయిస్తున్నది ఈమె మామూలుది కాదు . ప్రసాద్ నువ్వు మంచి పని చేశావు

  • @yeshasvijp1128
    @yeshasvijp1128 3 дні тому +7

    Correct బ్రదర్ నువ్ చేసింది..🙏🙏 ఇకనైనా న్యాయ వ్యవస్థ మారాలి

  • @chintureddy-n5r
    @chintureddy-n5r 3 дні тому +9

    ssssssssuuuupppppeeeerrrrr excellent father ede correct e samajaniki

  • @abdulmujjeb1626
    @abdulmujjeb1626 День тому +2

    Thank you thank you thank you

  • @mava90mlgamingff64
    @mava90mlgamingff64 3 дні тому +23

    She is not telling truth vote for a lie detector and arrest the both family members atleast 1 in both sides to interrogate

  • @ajaygoud8212
    @ajaygoud8212 День тому +2

    Im support..

  • @UmaMaheswari-jx2wt
    @UmaMaheswari-jx2wt 3 дні тому +13

    Super dad

  • @rajashekharbolle2102
    @rajashekharbolle2102 3 дні тому +6

    Good job bayya 🤝🔥🔥

  • @palavayinageswararao9067
    @palavayinageswararao9067 2 дні тому +2

    వాళ్ళ పాపని వాళ్ళకి ఇవ్వడంకోసం పోలీస్ స్టేషన్ కి వెళ్ళవలసిన అవసరం తల్లిదండ్రులకి అవసరం ఏముంది ఇదేదో ఆలోచించవలసిన దే, ఈమె మాటల్లో ఏదో తేడా వుంది

  • @anithaanitha8477
    @anithaanitha8477 3 дні тому +5

    చాలా మంచి పని చేశారన్న.. ఆడపిల్లలకి రక్షణ లేకుండాపోయింది.. పిల్లల జోలికొస్తే వీధికుక్కలే ఊరుకోవు.. నీ బిడ్డ విషయంలో నువ్వు చేసింది కరక్ట్

  • @gannagreeshmasri8689
    @gannagreeshmasri8689 3 дні тому +8

    Excellent❤

  • @ghemadri-wp1im
    @ghemadri-wp1im 3 дні тому +6

    సూపర్ బ్రదర్

  • @hustle.bustle
    @hustle.bustle 3 дні тому +5

    నిందితుడు చంపినవాడు కాదు. చచ్చినవాడు. మంచిపని చేశావ్ బ్రదర్. నువ్వు ధైర్యంగా ఉంటేనే నీ పాపకి ధైర్యం. నువ్వు ఏ తప్పు చేయలేదు. నీకు నీ ఫ్యామిలీ కి కౌన్సెలింగ్ అవసరం. నీకు ఈ కోర్టు శిక్ష వేసినా కూడా ధైర్యం అనేది కోల్పోవద్దు. బయటికి వచ్చాక నీ ఫ్యామిలీని చూసుకో. లోకులు కాకులు. తప్పు చేసినవాడ్ని వదిలేసి మంచివాళ్ల మీద పగ పడుతుంది. వాళ్ళని పట్టించుకోకండి.

  • @BenjaminTripleh
    @BenjaminTripleh 2 дні тому +4

    9 ఏళ్లు అయింది నా పెళ్లి అయ్యి అది ఏదో చేయాలి అనుకుంటే నన్ను చేయొచ్చు కదా ,ఎంత దూల మీదా ఉన్నావ్ పక్కలు వేసే ముండా ఇదే పక్కలు వేసి ఉంటాది . నింద ఎవరు వేయరు

  • @gangadharabiksham1926
    @gangadharabiksham1926 2 дні тому +2

    Very good father super decesion

  • @gowrishankar132
    @gowrishankar132 3 дні тому +20

    నువ్వు వెళ్లవు కదా కువైట్ కి మళ్ళీ మీ భార్య ఎందుకు బ్రో నువ్వు సంపాదిస్తే చాలదా మీ భార్య ఇంటి దగ్గర వుంటే నీ కూతురు గురించి నువ్వు హత్య చేసేవాడివి కాదు కదా

  • @abdulmujjeb1626
    @abdulmujjeb1626 День тому +1

    Super bhaiya

  • @Voiceof_Syam
    @Voiceof_Syam 2 дні тому +3

    ప్రతి ఒక్కరు ఇలాగే చేయాలి పోలీసు లతో వద్దు మన సమస్య మనమే చేసుకుందాం

  • @RoughnightiesCottondresses
    @RoughnightiesCottondresses День тому +1

    ప్రతి ఒక్క తండ్రి ఈ బాధ్యత తీసుకుంటే బయటికి వెళ్లాల్సిన ఆడబిడ్డ నా వెనక మా నాన్న ఉన్నారు అని ధైర్యంతో వెళ్ళగలుగుతారు అతను చేసిన పని చాలా మంచి పని తన కూతురు జోలికి వచ్చినందుకు తను హత్య చేశాడు

  • @ksenaanaik
    @ksenaanaik 3 дні тому +7

    అక్క కువైట్ నుండి వచ్చి చంపి మరల కువైట్ కు పోయాడంటే మీ ఇంటి బయట భయంకరమైనపరిస్థితులు చూడగలరు

  • @Aadhyakitchen-tn5cu
    @Aadhyakitchen-tn5cu 2 дні тому +2

    నవ్వు కూడా అమ్మయివి కదా తల్లి
    మంచి పని చేసాడు ఆ తండ్రి

  • @venkateswarluyalamanchi9983
    @venkateswarluyalamanchi9983 3 дні тому +6

    Great

  • @JyothiYadamakanti
    @JyothiYadamakanti 3 дні тому +12

    ఎన్నాళ్ళకు ఒక్క మగాడు కనిపించాడు

  • @Umarao-d4l
    @Umarao-d4l 2 дні тому +2

    ఈ సంఘటనతో పోలీసు వ్యవస్థ సిగ్గుపడాలి 😢 అతను చేసింది 100% కరెక్ట్ ఈ కేసు విషయంలో అతనిని అరెస్టు చేయాల్సి వచ్చిన అతడు లొంగిపోయిన కానీ జడ్జి గారు ఈ కేసు విషయంలో ఓ తండ్రిగా ఆలోచించి తీర్పు ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను 🙏

  • @chennakeshava7694
    @chennakeshava7694 3 дні тому +6

    ఈవిడ చెప్పేది ఎలా వుంది అంటే వాళ్ళ పాపని పిలుచుకొని పోవాలంటే ఎవరి మీదనే నింద వేసే అవసరం ఏం వుంది డ్రామాలు చాలు ఆపండి వీడియోలో ఆ అమ్మాయి అంత క్లియర్ గ చెప్తుంటే చి ఏం బ్రతుకులు మీవి

  • @Lakshmilucky-123
    @Lakshmilucky-123 22 години тому

    Manchi pani chesaru.. 👍👍

  • @b_veniganti6815
    @b_veniganti6815 3 дні тому +3

    Super Anna manchi pani chesaru

  • @ysr4858
    @ysr4858 2 дні тому +2

    మన కుటుంబం కు మనమే రక్షణ ఇవ్వాలి poilce లు పొలిటీషియన్స్, ప్రభుత్వం ఏమి చేయదు
    You are real hero🙏🙏🙏

  • @Chjyothi-n5b
    @Chjyothi-n5b 3 дні тому +3

    Chala manchidhi pani chesav bro super 👏👏

  • @KotiPalli-e7o
    @KotiPalli-e7o 3 дні тому +4

    Great father

  • @sureshDs-x8b
    @sureshDs-x8b 18 годин тому

    Mamulagaaa ledhu reyal Hero ❤❤❤❤❤

  • @MangammaMajji
    @MangammaMajji 3 дні тому +4

    Yes yes good 👍 👏

  • @GundimedaSreenu-bi8jw
    @GundimedaSreenu-bi8jw 3 дні тому +2

    Super bro 🎉

  • @srinivaskondasrinivaskonda7039
    @srinivaskondasrinivaskonda7039 3 дні тому +6

    Kuwait rules anthe mari

  • @lakshmi288
    @lakshmi288 3 дні тому +7

    Narakatam kaadu sajeevadahanam cheyalsindi andi

  • @umakanth6788
    @umakanth6788 3 дні тому +2

    Corect ga చేశారు Prasad garu

  • @chandrasekharketha7946
    @chandrasekharketha7946 3 дні тому +12

    Apaddam cheptundi eeme asalu valla kuturini teesukelladaniki nee permission police permission enduku

  • @yasinshaik3528
    @yasinshaik3528 3 дні тому +4

    Kuwait Prasad his right

  • @ramakrishnaboddu8288
    @ramakrishnaboddu8288 2 дні тому +1

    Super guru manchi pani chesinav

  • @GopiSahukar
    @GopiSahukar 3 дні тому +5

    Nice bro

  • @punyakotikumarpunyakotikum5878
    @punyakotikumarpunyakotikum5878 3 дні тому +7

    దుబాయ్ నుండి వచ్చి నిజాలు పూర్తిగా తెలుసుకోకుండానే రాత్రికి రాత్రే వేసేసి వెళ్ళిపోయాడేమో...💥

  • @naveenraj9530
    @naveenraj9530 2 дні тому +2

    Great super sir, anthe evadu nyayam cheyakapothe idhe cheyali..malli evadu cheyakunda untadu ilantivi

  • @DhanalakshmiKudupudi-x1y
    @DhanalakshmiKudupudi-x1y 3 дні тому +9

    Ame anni abadhalu cheptundhi a thalli thandri pilla medha antha pedha nindha moparu

  • @ChandraSekhar-fr3cl
    @ChandraSekhar-fr3cl 2 дні тому +1

    Correct ga chesav

  • @rhvillagefishing6622
    @rhvillagefishing6622 2 дні тому +1

    Super మంచి పని చేసావ్ బ్రదర్...