దీనంతటికి కారణం పోలీస్ వారి అలసత్వం. 👉🏼పేదవాడు ఎన్ని కష్టాలైన పడి కుటుంబాన్ని పోషించుకొంటాడు. 👉🏼కానీ గౌరవనికి ఆటంకం కలిగితే.... తట్టుకోలేడు! 👉🏼ముఖ్యంగా పోలీస్ వారు పట్టించుకోకపోతే అస్సలు తట్టుకోలేడు!
అన్నయ్య నువ్వు చాలా బాగా ఆలోచించావు ధైర్యానికి సూపర్ ఎందుకంటే అందరూ ఇలా చేయలేకపోతున్నారు కానీ నువ్వు చేసావు నువ్వు సూపర్ అందరు ఇలా చేస్తే ఇలాంటి రేపు జరగవు 💯💯🙏🙏🙏🙏
అన్న నువ్వు చేసింది 100% కి 10000 కరెక్ట్ అన్న, నువ్వు చేసిన పని చూసి అలాంటి తప్పు చెయ్యాలని ఎవరికి అనిపించిన నీలాంటి తండ్రి ఒకడు ఉంటాడు అని గుర్తు రావాలి అన్న
తండ్రిగా నువ్వు చేసింది 1000percent కరెక్ట్... సమాజంలో ఆడపిల్లని కామంతో చూసే ఇలాంటి నా కొడుకుల్ని చంపటమే న్యాయం... నువ్వు చేసింది 100%/100% percent కరెక్ట్.......కూతురికోసం ఓ తండ్రిగా నువ్వు ఇచ్చిన తీర్పు కరెక్ట్..... జైహింద్...
జరుగుతున్న అన్యాయాల విషయం లో పోలీసు ,న్యాయ వ్యవస్థ వెంటనే స్పందించక నిద్ర పోతుంటే భవిష్యత్తు లో ఇలాగే జరుగుతుంది.ప్రజలే చట్టాల్ని చేతిలోకి తీసుకోవడం మొదలైందన్న మాట. ఒక వేళ ,హత్య చేయబడ్డ వ్యక్తి తప్పు చేసి ఉంటే,తన కూతురి భద్రత కోసం ఈ వ్యక్తి చేసిన హత్య సమంజసమే.భద్రత కరువై,న్యాయం పేద వాడికి బరువైన ఈ దేశం లో ఇలా చేయడమే కరెక్ట్
@@bharathimedapati3478 e country lo police valla no use only vallaki mana nunchi money kavali,avaru yekuva money iste valla vayipu matladataru no justice,sympathy in polices
అన్నా జై చిరంజీవ సినిమా లో చిరంజీవి గారు నటించారు కానీ మీరు కూతురు కోసం చరిత్రలో శాశ్వతంగా జీవించారు మీకు న్యాయం జరగాలని మనసారా కోరుకుంటాను చట్టాలను కూడా గౌరవించే మీకు సెల్యూట్ మీకు న్యాయం జరగాలని మనసారా కోరుకుంటాను
ఒక మంచి బాధ్యత గల తండ్రి గా నీ కూతురి కోసం చేసిన ఈపని అందరికీ కనువిప్పు 💯 సూపర్ నీలాంటి వాళ్ళు కనీసం 1000లో ఒకరైన ఉంటే ఆడపిల్ల హాయ్ గా బ్రతుకుతుంది చిన్న వాడి వైనా నీకు శతకోటి వందనాలు
Police ల్లో కొంతమంది పందుల్లా behave చేసినప్పుడు ఇలాంటి issues నే బయటపడతాయి. Police అనగానే : పొగరు తప్ప, సింగం లాంటి build-up లు ఇవ్వడం తప్ప ఎటువంటి ఉపయోగం లేదు వీళ్ళ వల్ల అని వాళ్ళ over acting rude behaviour చూస్తే అర్ధం అవుతుంది. అన్యాయం జరిగిందని వొచ్చిన భాధితుల దగ్గర నుండి డబ్బులు తీసుకున్నారు అంటే police లు అని అనాలా లేక ఊర పందులు అనాలా అర్ధం కాదు ఎవ్వరికి. నమ్మకం లేని చోట గౌరవం కూడ ఉండదు. గౌరవం లేని వీళ్ళ మీద భయం అంతకంటే ఉండదు. ఇప్పుడు అతని జీవితం పోయినట్టే. కన్న కలలు పోయినట్టే. కూతురి బ్రతుకు పోయినట్టే. ఇన్నింటికి కారణమైన ఆ తాత గాడు ఎలానో పోయాడు. మిగిలింది ఆ ఒక్క police బామ్మర్ది. మరి ఉద్యోగం లో ఉంచి ఉయ్యాల లో ఊపుతారో - లేక ఆ police ని permanent suspension ఇచ్చి బయటికి పంపుతారో చూడాలి.
ఒక్క క్షణం ఆలోచించండి... ఆయన బిడ్డ పక్కన కూడా లేడు, ఒక్కడే కువైట్ లో ఉండి బిడ్డ గురించి అలోచించి ఎన్ని నిద్ర లేనిరాత్రులు గడిపాడో... ఒక తండ్రి కే తెలుసు ఆ బాధ. చాలా మంచి పని చేశాడు
తండ్రిగా మీరు చేసింది 100% కరెక్టే బ్రదర్ కానీ ఒక వ్యక్తి వేరే దేశం నుంచి వచ్చి దేశంలో ఉన్న వ్యక్తిని హత్య చేసి వేరే దేశం వెళ్ళిపోయాడు అంటే పోలీసు వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తుంది అది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో తెలియదు గానీ ఆ స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ రాష్ట్రపతి అవార్డులు అందజేయాలి
Very good, vallaku lanchalu evva laykapoyadu, a brother, echina nyayam jaragadhu anykunnadu, vaysaysaduu, very good nernayam. I appreciate them, salute
హాయ్ బ్రదర్ ఇప్పుడు నువ్వు ఈ నిర్ణయం తీసుకోకపోతే ఒకవేళ కేసు కట్టి అతని జైలుకు పంపించిన మూడు నెలలు మళ్లీ తిరిగి వచ్చేవాడు మళ్లీ ఇంకొక అమ్మాయికి ఇలా జరిగి ఉండేది సో నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిది మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఆడబిడ్డలు ఉన్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు ఇతనికి సపోర్ట్ చేయాలి ఇతనికి శిక్ష పడకుండా తొందరలోనే జైలు నుంచి బయటకు రావాలి తన ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఏ తండ్రి అయినా సరే తన కూతురికి ఇలా జరిగింది అని తెలిసిన వెంటనే ఏం చేస్తాడో ఇక్కడ ఈ మనిషి కూడా అదే చేశాడు కేసు పెట్టిన పోలీసులు పట్టించుకోకపోతే ఇంక పేదవాడికి ఎక్కడ న్యాయం జరుగుతుంది
అన్న ఈ చట్టం ఒకవేళ నిన్ను శిక్షించాలి అనుకుంటే అది నికొక్కడకే కాదు ఆడపిల్లలను కన్న ప్రతి తండ్రికి కూడా మరియు ఇలాంటి పోరంబోకు లకు ఈ చట్టం కాపడుతున్నట్టే. ఇట్స్ కరెక్ట్ 100 పర్సెంట్
సూపర్ brother.. 👌 నువ్ చేసిన పని ఎంతో మంది మృగాలకు బయం కలిగిస్తది.. ఎంతో మంది ఆడపిల్లల మాన ప్రాణాలను కాపాడుతది.. నువ్ చేసిన మంచి పని బయటికి చెప్పడం ఎంతో ఉపయోగకరం.. 👌👌👌
చాలా మంచి పని చేశాడు ముఖ్యంగా 11 సంవత్సరాలు 13 సంవత్సరాల అమ్మాయిల మధ్యలో వాళ్లకు అసలు ఏమీ తెలియదు ఆ టైంలో చాలామంది పాపలను ఏదో విధంగా చేయడం జరుగుతుంది అదే తల్లిదండ్రులు బయట చెప్పుకోలేరు వాళ్లకు శిక్ష కూడా వేయలేరు ఈ అబ్బాయి చేసింది చాలా మంచి పని ఒక తండ్రిగా వెరీ గుడ్ సూపర్
నీది ఏమి తప్పు లేదుబ్రదర్ నిన్ను సమర్ధించుతున్న నువ్వు సూపర్ తండ్రి వే కాదు సూపర్ హీరోవు .నిన్ను చూస్తే ,జై చిరంజీవ సినిమా గుర్తుకొస్తుంది. గాడ్ bless you
బక్క కూతురికి తండ్రిగా నువ్వు చేసింది 100% కరెక్ట్ సూపర్
కొన్ని ప్రాంతాలలో మనుషులకి నోర్లు చాల ఎక్కువ నోరు తెరిస్తే బూతులే వస్తాయి, వావి వరసలు లేవు, చంపడం అనేది మాములు విషయం. నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో
ఆంధ్రలో చిన్న పిల్లల బలత్కారాలు యెక్కువ అయ్యాయి, పోలీస్ లు కరెక్ట్ గా రియాక్ట్ అయితే ఇలాంటివి జరగవు
Police’s are waste
I really want brother like you Anna ❤
దీనంతటికి కారణం పోలీస్ వారి అలసత్వం.
👉🏼పేదవాడు ఎన్ని కష్టాలైన పడి కుటుంబాన్ని పోషించుకొంటాడు.
👉🏼కానీ గౌరవనికి ఆటంకం కలిగితే.... తట్టుకోలేడు!
👉🏼ముఖ్యంగా పోలీస్ వారు పట్టించుకోకపోతే అస్సలు తట్టుకోలేడు!
❤100%
సూపర్.....
మీ కూతురి కి మీ కుటుంబానికి జరిగింది ఎవరికీ జరగకుండ ఉండాలి అంటే ఇలా చేస్తేనే కరెక్ట్...1000% రైట్ 🙏🙏🙏🙏
నీవు కూతురు కోసం మంచిపని చెసినావు 100% రైట్,
But nuvvu raaku india
అన్నయ్య నువ్వు చాలా బాగా ఆలోచించావు ధైర్యానికి సూపర్ ఎందుకంటే అందరూ ఇలా చేయలేకపోతున్నారు కానీ నువ్వు చేసావు నువ్వు సూపర్ అందరు ఇలా చేస్తే ఇలాంటి రేపు జరగవు 💯💯🙏🙏🙏🙏
నీ బాధ లో పాలు పంచు కోలేకపోవచ్చు కానీ
కోట్లాది మంది హృదయాలలో స్థానం సంపాదించుకున్నావు బ్రో ❤
మంచి పని చేసేవు నువ్వు చెసింది తప్పులేదు 💯 కరెక్ట్ పొలిస్ చెయ్యలేని నువ్వు చెసావు 👌👌👌👍
నువ్వు నిజమైన తండ్రి సెల్యూట్ బ్రో👍🏻
😢🎉
Ha
👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👍🏻👍🏻
ప్రతి తండ్రి నిన్ను ఆదర్శంగా తీసుకోవాలి...నిజంగా ఆయన దుమ్మన్న మగాడు (తండ్రి) రా బుజ్జి...💪💪💪👏👏👏👏
ఈ స్టోరీ లో రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి... 1. మన పిల్లల్ని ఎవరి దగ్గర ఉంచకూడదు. 2. ఒక తండ్రి గా తను చేసింది కరెక్ట్.
Super తమ్ముడు ప్రతి ఆడ పిల్లకు తండ్రి ఉండాలి.
నువ్వు నిజమైన హీరో వి అన్నా కూతురికి జరిగిన దానికి నువ్వు చేసింది 100% కరెక్ట్ అన్నా 👌👌👌...
అన్న నువ్వు చేసింది 100% కి 10000 కరెక్ట్ అన్న, నువ్వు చేసిన పని చూసి అలాంటి తప్పు చెయ్యాలని ఎవరికి అనిపించిన నీలాంటి తండ్రి ఒకడు ఉంటాడు అని గుర్తు రావాలి అన్న
మన System లో ఉన్నా ఫెయిల్యూర్స్ తో పట్టించుకోకుండా.. నీ ఫ్యామిలీ కి 100% కరెక్ట్ గా నువ్వు నాయం చేసావు బ్రదర్. 👍 supper meeru👏👏👏
ఆంధ్రలో చిన్న పిల్లల బలత్కారాలు యెక్కువ అయ్యాయి, పోలీస్ లు కరెక్ట్ గా రియాక్ట్ అయితే ఇలాంటివి జరగవు
సూపర్ హీరో అన్న నువ్వు ఇలాగే చెయ్యాలి ప్రతి వాడు భయపడాలి ఆడపిల్లలా మీద చెయ్యి వేస్తే నరికేయాలి
తండ్రి అన్న బంధానికి న్యాయం చేసారు..... నాకు ఇద్దరు అమ్మాయిలు మీ బాద కరెక్ట్... మీరు లోంగిపోవడం మీ జెన్యూన్....🙏🙏🙏
నీ ధైర్యం కి హ్యాట్సాఫ్ బ్రదర్
న్యాయం చేసావ్
నీ జీవితం నిజంగా బావుంటుంది
Dont worry
Be Brave 👍
తండ్రిగా నువ్వు చేసింది 1000percent కరెక్ట్... సమాజంలో ఆడపిల్లని కామంతో చూసే ఇలాంటి నా కొడుకుల్ని చంపటమే న్యాయం... నువ్వు చేసింది 100%/100% percent కరెక్ట్.......కూతురికోసం ఓ తండ్రిగా నువ్వు ఇచ్చిన తీర్పు కరెక్ట్..... జైహింద్...
సూపర్ నాన్న ❤లవ్ యు
సూపర్ అన్నయ్య మంచి పని చేసారు........మీరు దేవుడు స్వామి
ఏ తండ్రి అయినా సరే అదే నిర్ణయం తీసుకుంటాడు సూపర్ బ్రదర్... అలాంటి వాళ్లకి సంపకపోతే తప్పు చంపితే తప్పులేదు బ్రదర్💯💯💯💯💯💯👌🏻👌🏻👌🏻👌🏻
నువ్వు చాల గొప్ప నన్నావు brother ni మాటలులో నిజాయతీ ఉంది 100% correct
అన్నా మీరు చేసే పని చాలా చాలా కరెక్ట్❤❤❤
నువ్వు చేసింది 100% కరెక్ట్ బ్రదర్. కానీ నీలాంటి వారిని కాపాడే చట్టాలు సినిమాల్లో తప్ప బయట రాజ్యాంగంలో లేక పోవడం బాధాకరం. May God bless you.
జరుగుతున్న అన్యాయాల విషయం లో పోలీసు ,న్యాయ వ్యవస్థ వెంటనే స్పందించక నిద్ర పోతుంటే భవిష్యత్తు లో ఇలాగే జరుగుతుంది.ప్రజలే చట్టాల్ని చేతిలోకి తీసుకోవడం మొదలైందన్న మాట. ఒక వేళ ,హత్య చేయబడ్డ వ్యక్తి తప్పు చేసి ఉంటే,తన కూతురి భద్రత కోసం ఈ వ్యక్తి చేసిన హత్య సమంజసమే.భద్రత కరువై,న్యాయం పేద వాడికి బరువైన ఈ దేశం లో ఇలా చేయడమే కరెక్ట్
Ayana chesindi correct,justice erojulo jaragadam ledu itanu chesindi correct
Police ante bayamestundi mavariki akxidentu ayinapudu pattinchu koledu memu entabada paddamo devudu vunnadu mayusuru taguluddi
@@bharathimedapati3478 e country lo police valla no use only vallaki mana nunchi money kavali,avaru yekuva money iste valla vayipu matladataru no justice,sympathy in polices
తమ్ముడు నువ్వు చేసింది నూటికి నూరుపాళ్లు మంచి పనే రేపొద్దున్న ఇంకో ఎదవ ఎవడు చేయడు ఎదవ ఎవడు చెయ్యడు భయపడతాడు
Ee Government vachi napati nunnchi Ellage Jarugutunayi
CM DCM HOME SHAAKA NEDDRA POTUNDI DOWN DOWN TDP DOWN DOWN PAWALA
Good job brother . Also provide enough details to Help your Daughter Future
నూటికి నూరు నూట పది శాతం కరెక్ట్ అన్న
😢😢🎉
అన్నా జై చిరంజీవ సినిమా లో చిరంజీవి గారు నటించారు కానీ మీరు కూతురు కోసం చరిత్రలో శాశ్వతంగా జీవించారు మీకు న్యాయం జరగాలని మనసారా కోరుకుంటాను చట్టాలను కూడా గౌరవించే మీకు సెల్యూట్ మీకు న్యాయం జరగాలని మనసారా కోరుకుంటాను
ఒక మంచి బాధ్యత గల తండ్రి గా నీ కూతురి కోసం చేసిన ఈపని అందరికీ కనువిప్పు 💯 సూపర్ నీలాంటి వాళ్ళు కనీసం 1000లో ఒకరైన ఉంటే ఆడపిల్ల హాయ్ గా బ్రతుకుతుంది చిన్న వాడి వైనా నీకు శతకోటి వందనాలు
ఇండియా క్రైమ్ కు సౌదీ శిక్ష. నీ చర్య మన వ్యవస్థ ఎలా ఫెయిల్ అయ్యిందో అని చూపిస్తుంది.
తమ్ముడు కువైట్ లోనే ఉండు మళ్ళీ తిరిగి రాకు .
మంచి పని చేశావు బ్రదర్ ఇలా చేసే ప్రతి ఎదవలకు కూడా బుద్ధి రావాలి భయపడాలి ఇక నుంచి అయినా
పోలీస్ లు మరియు మన న్యాయవ్యవస్థ ఇప్పుడు నిద్రలేచి పోరాడుతుంది. కుదిరితే ఆ తండ్రికి తప్పకుండా శిక్ష పడేటట్టు చేస్తుంది. ఇది మన దౌర్భాగ్యం
😢
Eppatiki nidralone untundi
Seriously bro??
Police ల్లో కొంతమంది పందుల్లా behave చేసినప్పుడు ఇలాంటి issues నే బయటపడతాయి.
Police అనగానే : పొగరు తప్ప, సింగం లాంటి build-up లు ఇవ్వడం తప్ప ఎటువంటి ఉపయోగం లేదు వీళ్ళ వల్ల అని వాళ్ళ over acting rude behaviour చూస్తే అర్ధం అవుతుంది.
అన్యాయం జరిగిందని వొచ్చిన భాధితుల దగ్గర నుండి డబ్బులు తీసుకున్నారు అంటే police లు అని అనాలా లేక ఊర పందులు అనాలా అర్ధం కాదు ఎవ్వరికి.
నమ్మకం లేని చోట గౌరవం కూడ ఉండదు. గౌరవం లేని వీళ్ళ మీద భయం అంతకంటే ఉండదు.
ఇప్పుడు అతని జీవితం పోయినట్టే. కన్న కలలు పోయినట్టే. కూతురి బ్రతుకు పోయినట్టే. ఇన్నింటికి కారణమైన ఆ తాత గాడు ఎలానో పోయాడు. మిగిలింది ఆ ఒక్క police బామ్మర్ది. మరి ఉద్యోగం లో ఉంచి ఉయ్యాల లో ఊపుతారో - లేక ఆ police ని permanent suspension ఇచ్చి బయటికి పంపుతారో చూడాలి.
నువ్వు చేసిన తప్పు కాదు 100% కరెక్ట్
సెల్ఫీ వీడియో కాదు.. అతని యూట్యూబ్ ఛానల్ అది... మంచి యూట్యూబర్. ప్రసాద్.. ప్రసాద్ చేసింది 100%కరెక్ట్
చానెల్ పేరు.... Please reply Anna
@chandhunandhuvlogs . PRASAD KUWAIT
You are 100% Correct
అన్నా నీవు చేసింది..100&. కరెక్ట్
super tammudu . you did fantastic job . every father should be like you . hats off brother . we are stand by you .
100%correct tammudu
తండ్రి అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం....
నువ్వు ఉన్నావు అన్న ధైర్యం, మీ భార్య పిల్లలు బతికున్నంత కాలం సంతోషంగా బతుకుతారా అన్న....
Your duty 100 💯 Right bro
మీరు చేసింది 100 కి 100 కరెక్ట్ స్వామి 💐💐🙏🏽
సూపర్ బ్రో
100%కరెక్ట్ ఒక తండ్రి గా చేయవలచింది చేసావు దేవుడు నిన్ను కాపాడు తాడు
సూపర్ 🎉🎉🎉🎉🎉🎉👌👌👌
ఇప్పటికైనా పిల్లలని దగ్గర ఉండాలి మనపిల్లలని మనం తప్ప ఎవ్వరు చూసుకోరు
మన దగ్గర చట్టాలు, న్యాయాలు ఖచ్చితంగా అమలు జరిగితే ఇలాంటి పరిస్థితులు తలెత్తవు. నైతికంగా తండ్రికే మద్దతు ఉంటుంది.
మీరు చేసినది 100%కరెక్ట్ పని. .. ఓ తండ్రి గా మంచి పని చేశారు... హ్యాట్సాఫ్. మీ ఆవేదనలో ఎలాంటి దోషం లేదు....
ఒక్క క్షణం ఆలోచించండి... ఆయన బిడ్డ పక్కన కూడా లేడు, ఒక్కడే కువైట్ లో ఉండి బిడ్డ గురించి అలోచించి ఎన్ని నిద్ర లేనిరాత్రులు గడిపాడో... ఒక తండ్రి కే తెలుసు ఆ బాధ. చాలా మంచి పని చేశాడు
Chala super brother...
తండ్రిగా మీరు చేసింది 100% కరెక్టే బ్రదర్ కానీ ఒక వ్యక్తి వేరే దేశం నుంచి వచ్చి దేశంలో ఉన్న వ్యక్తిని హత్య చేసి వేరే దేశం వెళ్ళిపోయాడు అంటే పోలీసు వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తుంది అది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో తెలియదు గానీ ఆ స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ రాష్ట్రపతి అవార్డులు అందజేయాలి
భారతరత్న ఇచ్చిన తక్కువ కాదు సార్.
Police are bissi in setelments
Obulavaripalli.. Police Station Annamaya district 😠
Very good, vallaku lanchalu evva laykapoyadu, a brother, echina nyayam jaragadhu anykunnadu, vaysaysaduu, very good nernayam. I appreciate them, salute
Good decision bro. 😮😢
Police లు ఇకనైనా మత్తు వదలి సరిగా పని చెయ్యాలి. అతనికి క్షమాబిక్ష తో వదిలేయాలి. అప్పుడే న్యాయం జరిగినట్టు.
Yes
Yes
100% ఒక ఒక తండ్రిగా మంచి పని చేశావు అన్న
తమ్ముడు నువ్వుచ్చేసింది చాలా కరెక్ట్
Anna nuvu correct 🙏🏻
నువ్వు చేసింది కరెక్ట్ అన్నయ్య ❤
హాయ్ బ్రదర్ ఇప్పుడు నువ్వు ఈ నిర్ణయం తీసుకోకపోతే ఒకవేళ కేసు కట్టి అతని జైలుకు పంపించిన మూడు నెలలు మళ్లీ తిరిగి వచ్చేవాడు మళ్లీ ఇంకొక అమ్మాయికి ఇలా జరిగి ఉండేది సో నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిది మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఆడబిడ్డలు ఉన్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు ఇతనికి సపోర్ట్ చేయాలి ఇతనికి శిక్ష పడకుండా తొందరలోనే జైలు నుంచి బయటకు రావాలి తన ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఏ తండ్రి అయినా సరే తన కూతురికి ఇలా జరిగింది అని తెలిసిన వెంటనే ఏం చేస్తాడో ఇక్కడ ఈ మనిషి కూడా అదే చేశాడు కేసు పెట్టిన పోలీసులు పట్టించుకోకపోతే ఇంక పేదవాడికి ఎక్కడ న్యాయం జరుగుతుంది
కువైట్ లో ఉండే చట్టాన్ని నువ్వు ఇక్కడ అమలు చేశావు . నీ బిడ్డకు జరిగిన అన్యాయానికి నువ్వు చేసింది తప్పుకాదు.
Great 👍🙏
100 percent super
Ur a real father ur doing is correct
అన్న ఈ చట్టం ఒకవేళ నిన్ను శిక్షించాలి అనుకుంటే అది నికొక్కడకే కాదు ఆడపిల్లలను కన్న ప్రతి తండ్రికి కూడా మరియు ఇలాంటి పోరంబోకు లకు ఈ చట్టం కాపడుతున్నట్టే. ఇట్స్ కరెక్ట్ 100 పర్సెంట్
నీవు కూతురు కోసం మంచిపని చేసినావు 100%రైట్
వినలేక పోయినా అన్న నువ్వు చేసిన తప్పు లేదు యెకస్సీలేంటే 😢😢😢😢😢
సూపర్ brother.. 👌 నువ్ చేసిన పని ఎంతో మంది మృగాలకు బయం కలిగిస్తది.. ఎంతో మంది ఆడపిల్లల మాన ప్రాణాలను కాపాడుతది.. నువ్ చేసిన మంచి పని బయటికి చెప్పడం ఎంతో ఉపయోగకరం.. 👌👌👌
దుబాయ్ లో అమెరికా లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి . అమ్మాయిలు పట్ల చిన్న పిల్లలు పట్ల ఎవడు అయితే ఇలాంటి చిల్లర వేషాలు వేస్తే నరికేయాలి
We support you brother 🙏
Superr bro elanti valaki nuvvu chesindhi correct🎉
ఒకతండ్రిగా నీభాద్యత చేసావు100కరెక్ట్😊😊😊
Anna super
చాలా మంచి పని చేశాడు ముఖ్యంగా 11 సంవత్సరాలు 13 సంవత్సరాల అమ్మాయిల మధ్యలో వాళ్లకు అసలు ఏమీ తెలియదు ఆ టైంలో చాలామంది పాపలను ఏదో విధంగా చేయడం జరుగుతుంది అదే తల్లిదండ్రులు బయట చెప్పుకోలేరు వాళ్లకు శిక్ష కూడా వేయలేరు ఈ అబ్బాయి చేసింది చాలా మంచి పని ఒక తండ్రిగా వెరీ గుడ్ సూపర్
మీరు చెప్పిన విషయం చాలా బాధ గా ఉంది ఎవరు ఆడపిల్లల్ని వేరే ఇంటిలొ ఉంచుకండి నా మనవి
Anna nv chesindi chala correct
కొన్ని ప్రాంతాలలో మనుషులకి నోర్లు చాల ఎక్కువ నోరు తెరిస్తే బూతులే వస్తాయి, వావి వరసలు లేవు, చంపడం అనేది మాములు విషయం. నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో
100/100 correct చేశాడు వాళ్ళ father 🔥🔥🔥
Super Sir, the government never takes action against the accused so many take self actions as a justice.
ప్రతి తండ్రి ఇలాగే తీర్పు ఇవ్వాలి... 100% correct పని చేశారు.
Very good 🎉
బ్రదర్ నువ్ సూపర్
ఈ పోలీసులు మారారు
ఈ పోలీసులు కరెక్ట్ గా ఉంటే ఈ గొడవ ఉండదు గా పవవకళ్యాణ్ సార్ స్పందించలే
నువ్వు చేయడం correct
You are the real hero to me😢
As a father, you did 100% correct. I am with you brother
తండ్రి అంటే దేవుడు , బిడ్డకోసం దేవుడు సరి అయిన న్యాయం చేశాడు నీ ద్వారా
ఇతనికి పోలీసు డిపార్ట్ మెంట్ లో job ఇవ్వాలి. మంచి పని చేశాడు.
తన కూతురికి జరిగిన అన్యాయాన్ని బట్టి తను చేసింది 100% కరెక్ట్
Nice work
ఆ కూతురికి ❤️శ్రీ మంతుడు ❤️
నాన్న నే
❤❤❤❤ సూపర్ అన్నయ్య
నీది ఏమి తప్పు లేదుబ్రదర్ నిన్ను సమర్ధించుతున్న నువ్వు సూపర్ తండ్రి వే కాదు సూపర్ హీరోవు .నిన్ను చూస్తే ,జై చిరంజీవ సినిమా గుర్తుకొస్తుంది. గాడ్ bless you
సూపర్ నువ్వు చెప్పింది నిజం అయితే
నువ్వు చేసింది 100% కరెక్ట్ నీకు మంచి జరగాలి
Magadivi neevu... తండ్రిగా నువ్వు చేసింది 100% కరెక్ట్ సూపర్
సమాజానికి మంచి సందేశము ఇచ్చావు.
Excellent 👍 Oka తండ్రి తీర్పు..
You are super sir Great
This should become a lesson for police and moreover our legal system
Hat's off to you sir❤❤❤
సూపర్ హీరో భాయ్ నువ్
You are the real hero
100/ correct annayya😍😍 super
చాలా మంచి పని చేసావు అన్నయ్య అలాంటి మృగానికి అలాంటి శిక్ష వేయాలి,
Super