కొండ పిండి ఆకుని వంటల్లో కూడా వేసి తిన వచ్చు, కంది పప్పు ని తోట కూరముద్దపప్పు లా వండు కునీ , లేదా పచ్చడి నూరుకుని భుజించ వచ్చు, చాలా రుచిగా ఉంటుంది, మార్కెట్లలో ఆకు కూరలు అమ్మే వారిని అడిగి తెప్పించుకోవచ్చు ...10 రూ..చాలా ఇస్తారు 😀
గుప్పెడు ఆకులు, నాలుగు మిరియాలు వేసి మెత్తగా నూరి, ఒక తెల్లని వస్త్రం లో వేసి రసం ఒక గిన్నెలోకి పిండి అందులో నుండి 20ml వరకు తీసుకోవాలి, ప్రతిసారీ ఫ్రెష్ గా తీసుకోవాలి. ఇది నేను కిడ్నీ స్టోన్ కు వాడాను అద్భుతంగా పనిచేస్తుంది.
రాజు గారికి హృదయపూర్వక నమఃసుమాంజలలు. ఆయుర్వేదం లో కొన్ని వేల సంవత్సరాల క్రితం మన ఆయుర్వేద వైద్యులు కనుగొన్నారు కదా .మనల్ని మనం నమ్మం ఎవరో విదేశీ యులు చెబితే నమ్మే స్థితిలో ఉన్నాం.జైహింద్
Thank you very much Sir, please mention quantity and mention timing to consume before breakfast or after food ...please apply this information to all naturopathy followers🙏
Sir, nennu naa real experience cheptunna.. Lockdown lo 7 months back check chesukunna 7mm 4mm 5mm stones unnayi... Started lemon water + apple cider vinegar.. And I kondapindi juice for 20 days morning.. Checked today with doctor by using ultrasound and shocked to see all cleared from my kidney
Neck spine strengthen చేసుకునే exercises ,spine bone ఆరిగితే ఏమి చేయాలో చెప్పగలరు 🙏🙏నాకు cervical spine shape straight గా అయింది దాని right shape కి మారాలంటే ఏమి చేయాలి.
నేను కొండ పిండి ఆకు వాడను,8mm రాయి కూడా కరిగి పోయింది, లేదా ఆపరేషన్ కి వేళ్ళ వలసి వచ్చేది. ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన మొక్క ఇది.
Bro nuvu powder vadiva leka aku vadiva plz cheppu bro..naku aku dorakatledu...
Eni rojuku vadaru
అకు వాడండి... రిజల్ట్స్ బాగుంటాయి... రోజూ త్రాగవచ్చు ఒక వారం రోజులు
Yekkada dorukuthundi brother
@@bhaskararamam5878 thanks..
సార్ మీరు ఇప్పుడు చ్హెప్పినట్లుగా ఇకమీదట కూడా ఇలానే డైరెక్ట్ గా విషయాన్ని చప్పాలని కొరుచున్నాము
ధన్యవాదములు యూట్యూబ్ ద్వారా చాలా సేవ చేస్తున్నందుకు.ప్రజలు కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తతో చక్కటి వైద్యాన్ని పొందగలరు.
కొండ పిండి ఆకుని వంటల్లో కూడా వేసి తిన వచ్చు, కంది పప్పు ని తోట కూరముద్దపప్పు లా వండు కునీ , లేదా పచ్చడి నూరుకుని భుజించ వచ్చు, చాలా రుచిగా ఉంటుంది, మార్కెట్లలో ఆకు కూరలు అమ్మే వారిని అడిగి తెప్పించుకోవచ్చు ...10 రూ..చాలా ఇస్తారు 😀
Avunaa...sir..ok
ఆకుని మత్రమే పొప్పు లో వేసుకోవాలి.
Puvvu tho patu vandukovaccha
గుప్పెడు ఆకులు, నాలుగు మిరియాలు వేసి మెత్తగా నూరి, ఒక తెల్లని వస్త్రం లో వేసి రసం ఒక గిన్నెలోకి పిండి అందులో నుండి 20ml వరకు తీసుకోవాలి,
ప్రతిసారీ ఫ్రెష్ గా తీసుకోవాలి.
ఇది నేను కిడ్నీ స్టోన్ కు వాడాను అద్భుతంగా పనిచేస్తుంది.
మా ఇంట్లో ఆ మొక్క పెంచుతున్నాం రాజు గారు 😊
100% రిజల్ట్ వస్తుంది దీనికి 👌
Akkada dorukutunde
Nice andi...please share how to get/identify it..I am in Bangalore
మీ నంబర్ చెప్తారా
మంచి విషయాన్ని తెలియజేశారు గురువు గారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు
Manchi Manchi vishyalu chepputhunnaru chala thanks.
రాజు గారికి హృదయపూర్వక నమఃసుమాంజలలు. ఆయుర్వేదం లో కొన్ని వేల సంవత్సరాల క్రితం మన ఆయుర్వేద వైద్యులు కనుగొన్నారు కదా .మనల్ని మనం నమ్మం ఎవరో విదేశీ యులు చెబితే నమ్మే స్థితిలో ఉన్నాం.జైహింద్
Thank you very much Sir, please mention quantity and mention timing to consume before breakfast or after food ...please apply this information to all naturopathy followers🙏
Yes correct sir I tried and got good result 8mm ,4mm stone melted in 15days
Bro e aaku gurthu ela thelusukovali
Is it true ?
Good morning sir your all UA-cam program so help full in my life it's so use full for all thanks and God Bless you vasu from kenya
చాలా బాగా చెప్పారు ఇ వీడియో లో సగాదియాకుండా. ఇలా చెప్పండి సార్ 👏👏👏ప్రేక్షకులు నరవాస్ కారు.. వీడియో 👌👌👌👌💥🔥
srothalu, viewers.Notlo biyyam mudlo korakanchu' saamethalaa vundi.mee baadha yinthakannaa speeduga chebithey yevvadineymi ardham kaadu, meerokkareykaadu srothalu
@@venkataramanarambhatla9890 😊
సగాదియా కాదు సోది సోది కాకుండా
Sir, nennu naa real experience cheptunna.. Lockdown lo 7 months back check chesukunna 7mm 4mm 5mm stones unnayi... Started lemon water + apple cider vinegar.. And I kondapindi juice for 20 days morning.. Checked today with doctor by using ultrasound and shocked to see all cleared from my kidney
Ela tAgali bro. Konchem explain cheyandi pls
How to get kondapindi?
@@ganesh6205 amazon mount grass powder.. Search thid
Brother whT is the quantity you used and where did you get Konda pindi Aaku pl give information tq
Hi is there any side effects for this
Thankyou Doctor garu for very good information.
6:29 Dr plate shown contains NO leafs of the mentioned plant. Are you suggesting to omit leafs or ... ? Please clarify.
Thank you sir good information
Really very thankful to you sir, natural ga use ayyevatini andariki teliyacheyadam valla chala upayogam undhi 🙏🙏
Thank you very much sir ❤🙏🙏🙏🙏🙏🧚♀️
Thank you sir,
Thank you so much Doctor garu ❤🍀
Hi Sir…Enni Rojulu Powder vesukovali?. Ee powder stones ni dilute chestadi antunaru…bones em kavu kadaa? ..antha power undhi kada.
Yenni days vadali sir
ఆకులు మాత్రమే వాడాలి రోజు 2సార్లు ఉదయం తినకముందు సాయంత్రం తినకాముందు వాడాలి మా నాన్నకు వడి బాగాయినది అందుకని నేను చెప్పుతున్నా
Yenni aakulu thinali anna
Anna Ela use chyyali anna.okkokaru okkolaga chpthunnaru
Super msg for present generation
Chaala baaga detailed ga chepparu sir.thank you so much
బాగా తెలిపారు, రాజు గారు. ఆకులు పువ్వులు రెండు వాడుకోవచ్చు.
సార్ మీరు చెప్పిన విషయం చాలా బాగుంది. కానీ ఎంత మొత్తంలో చెప్పలేదు మరియు ఎన్ని రోజులకు వాడాలి అని తెలుపలేదు. దయచేసి తెలుపగలరు.
Chala baaga vivarincharu doctor garu
Sir 1 year pillalaku day to night varaku manchi food time routine cheppara
Thank you so much Dr garu 🙏💐👌👍
Thank you so much Sir inthamanchi detailead information icchaaru 🙏
Hi sir good experience sir
Daily thesukovachha doctor garu
Dr garu kodapindi aaku kasayam eppudu thgali,on empty stomach or after food. Please reply
3or4 months pregnancy vunnavallu kuda tinavacha aaku plc tell me sir
Do pregnent women can take konda pindi aaku
How about making curry ? Gravy curry
urethral stricture gurinchi kuda cheppandi Doctor garu!
Namaste gurujii garu
You are doing excellent job by educating ppl like us. Thanks very much sir. 🙏
Yes, konda pindi aaku best for kidney stones problems.
Guruvu garu naku meda daggira naralu anigai Dani valla left hand lagatamu left side koncham ibbandiga vundi guruvu garu amecheyali cheppandi please
Good information Dr Raju sir, ur health tips super sir
THANK U DEAR SIR
LOVE U
Vandanamulu sir
Sir good morning is there any medicine to give up to alcohol habit
Very nice Thanks
You are blessed person. Given us by The grease God
థాంక్స్ డాక్టర్ గారు 🙏🙏🌹💐
Sir naku galbladarlo stons wnai treat ment chepagalara please sir
Very valuable information about kinda pindi aaku 🙏
Thanks sir
thank you so much doctor sir
Sir namaskaram gajllo noppi undi kidha kurcholekpothunna dhinigurinchi cheppandi sir
Can we mix powder with hon6 and take
Tq sooooo much sir for u r information through this vedio 🙏🙏🙏🙏🙏
Yekkada dhorukuthundhi
Good health
Sir punarnava kashayam bp patients thisukovacha
TB and kameralu gurenchi cheppandhi sir 🙏
Kidney vapu ki powder vadavacha sir
Sunamuki aku gurinchi cheppandi pls
For free motion
Good information sir
Neck spine strengthen చేసుకునే exercises ,spine bone ఆరిగితే ఏమి చేయాలో చెప్పగలరు 🙏🙏నాకు cervical spine shape straight గా అయింది దాని right shape కి మారాలంటే ఏమి చేయాలి.
Thanks
Tq manthena Garu..super...oka doubt konda pindaaku juice ok ..but Curry 🍛 chesukoni thinocha? Plz tell sir
S
Thinavachu
Sir e time lo tesukovali before tiffen ha after tiffen ha and daily enni times
Ee konda Pindi aaku roju sevinchatam valana emyna side effects unnaya andi?
Last lo Ranapala chettu chupincharu
Ayya meru devudu Meku Bharat Ratna award conform
Sir, does it also works on gall bladder stones ? Please reply. Thank you.
Ashmari churnam try cheyyandi....gallbladder stones kosam
thank you rajugaru
Sir ekkada dorukunthundi
Tq😊😊
డాక్టర్గారు.చాలాబాగాచెప్పుచున్నారు
Sir Namaste
is it useful for gal stones also ? please respond
Sir proteen leak danikaina ee powder Pani chysthunda sir
Kondapinde aku kavali adr cheyali ela
Super Sir TQ
Kondapindi aaku pregnancy lo teesukovacha ?
When do we take it morning or afternoon or evening.........
Powder tisukovacha
English medicine vadutu e konda pindi ni pari kadupuna tagocha ?
And jaundice and kidney stones unna varu vadocha.
memu pindi kura antamu ma mom curry chestado dinito and dinine shatavari antaru pcod and pregnancy try chesevallki chala mnchidi thotakurato kalipi curry cheste baguntundi
Dr Garandi Kondapindiaku pwodar Teane Lo jaluvaruga kalipe tisukovacha Rojuku Anni Sarlu Tsukovali M T Stomach Tisukovacha
Dayachasi chappandi sir
Morning mt stomch tho daily okka sari
కొండపిండి ఆకుతో పాటు తెల్లని పూవులను కూడా తినవచ్చా డాక్టర్ గారు
Good information🙏🙏🙏🙏 rajugaru
Guruvu gaaru powder kalupukoni taginabventane vamting avutundi yeppudu yela tagalo cheppangalaru
ఎంచక్కా పప్పుకూర, పులుసులు చేసుకుని తినొచ్చు. కాడలు తీసేసి ఆకులు, పువ్వులు తో తుటకూర, పాలకూర చేసుకున్నట్టు
Sir .namaste..nijam ga pappu lo kalipi Vanda vacha..plz.reply
Spondylosis ki healthy and weight loss food chepandi please
Sir Chinna pillalaku ee churnam vaadocha?
Rojuku annisarlu tisukovalo cheppandi
Namaskaram sir kondapindi aku bones arugutaya edi nijama?
Sir rediment konda Pindi Powder dorukutunda link ivva galaru
6yrs babu ki ee powder ivvocha..pls rly sir
Good evening sir .....gallbladder stones ki kondapindi aaku remedy use cheyavacha.....please replay me sir.....
Yes, for Gal Bladder stones also
Powder epudu ela enni days teesukovali sir kidney stones ki
Excellent information sir. Thank you very much sir.
Good
ఆకుకషాయాలను ఒక్కొక్కరకంవరుసగా ఎన్ని రోజులు త్రాగొచ్చునో తెలపండిసార్
Sir e power ekada scikktindi
Ela badalo cheppandi sir