Prise the lord 🙏🙏🙏 తల్లీ. చాలా చక్కగా పాడి దేవుణ్ణి మహిమ పరిచావు. అద్భుతంగా పాడావు తల్లీ. దేవుడు నిన్ను ఇంకా బలపరచును గాక.ఆమేన్.నేనే ఇంత సంతోషపడ్డాను అంటే నా యేసయ్య ఇంకెంత సంతోషించి ఉంటాడు. ఆమేన్. యేసయ్య కే మహిమా ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్.
నిన్ను ప్రోత్సాహిస్తున్న ని సంగకాపరికి కృతజ్ఞత కలిగి ఉండు....మా సేవకులు ఇలా లేరు...చక్కగా ప్రార్థన చేసుకో...నువ్వు ఇంకా ఆత్మీయంగా ఎదగాలని ఆశిస్తూ...ని సహోదరుడు...
అంజలి ఘటియించినాము
అందరి మనసులలోని చీకటుల
హరియించి తరియింప చేయగా
నీ సుందర పదములముందర మేమందరము యేసు...
అంజలి ఘటియించినాము...
వాడుకగా వాక్యమును చదివితిమి గాని
వాస్తవముగ దాని భావమే మరచితిమి
ఆచారముగా ఆలయమేగితిమి గాని
ఆచరణలో ఆజ్ఞలను విడచితిమి
తుదకు వాక్యము నీవని ఎరిగితిమి
నీ ఆలయముగా మేము మారితిమి ... యేసు
అంజలి ఘటియించినాము...
వేదనలో నీ వేదమునే తలచి
వేడుకలో నీ నామమే మరచి
స్వార్ధ చింతనతో స్వామి నిను విడచి
విలపించి తలవంచి
అంజలి ఘటియించినాము...
పాపాప పద పాపాప పద పాపాప
పమపమగరిసరిగమ పాపామపదపా
పమపదనీనీనినిసని మపదనిసాసానిసారిసా
సరిగమపమగరిసానిదపమా
గమని గమనీనీ గమని గమనీని సగప సగపాప సగప సగపాప
సరిగ సరి గమపమ
సరిగ సరి గమపమ
రిగమరి గమపదని
రిగమరి గమపదని
తధీమ్ త తకిట
తఝo త తఝణు
తక తకిట తకధిమిత తక ఝణుత
సరిగమ పమగరి గమపద నిదపమ
పదనిసరిగమపమగరిసనిదపమ
మాపదనిస గామపదని రీగామపద
సారిగమదప మగరి
సగరి గమ గమప గమపదని
గరిసనిదపదనిసాసా గరిసనిదపదనిసాసా
మపదనిసా మపదనిసా మపదనిసా
Super
Super. God bless you abundantly with more songs for the glory of God
Super
Super rrrrrr
Chala Baga padavvura thalli
God bless you
నీ సాహసానికి హేట్సాప్ తల్లి దేవుడు నిన్ను ఇంకా బహుగా వాడుకొనును గాక
ఆ కళ్లలో భయం లేదు. ఆ గొంతులో బెదురు లేదు. ఆమె పాటకి తిరుగులేదు🔥
సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య నామమునకే కలుగునుగాక చక్కగా పాడి దేవుని నామాన్ని స్తుతించిన నిన్ను దేవుడు దీవించును గాక 😊💖🙏
గాడ్ బ్లెస్స్ యు స్వరము చాలా బాగుంది దేవుడు నిన్ను ఆశీర్వదించును
Devuni chethiloo balamaina panumuttuga vadabadathuvu thalli
Entha hard work చేసావు నాన్న....తల్లి నీ ద్వారా యేసయ్య మహిమ తెచ్చుకుంటున్నారు...Glory to the God
దేవునికి మహిమకలుగునుగాక చాలా చాలా చక్కగా పాడావమ్మ దేవుడు నిన్నుఇంకనూదివిచ్చునుగాక 🎉🎉🎉🎉
చాలా చక్కగా పాడావ్ అమ్మ! నీకు మంచి ఫ్యూచర్ ఉంది..! గాడ్ బ్లెస్స్ యు.
Praise The Lord
నీ తలాంతులో నాకు కొంచం ఇవ్వవా🎉
Good singing sister. God bless you. Did excellent work & did good hrad work.
No Words Sister God Bless U Sister
Praise the Lord 👏👏👏👏shalom🙏
Exalent amma 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Wonderful ga పాడారు సిస్టర్...
గాడ్ బ్లెస్స్ యు జాయ్ షారోన్, దేవుడు నిన్ను తన సేవలు మహిమ కరముగా వాడుకొనును గాక ఆమెన్ 🙏🙏🙏
Wonderful ammu Last lo గమకాలు హైలెట్
Super ga padau thalli god bless you maa
Super aa raagalu baga padavu joy sharon
Nijagaaa.... God gifted voice ra Chelli.... Devudike mahima kalugunu gaaaka amen.... 🫂🤍✝️🙏🙌✨
Suparga padavu bangarutalli God bless you
అమ్మ బంగారు తల్లి నీ వాయిస్ సూపర్ నోటికి తిరగని మాటలు పాటలుగా పాడుతున్నావు నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉంటాలి తల్లి 💋💋💋💋💋💋💋💋💋💋💕💕💕💕💕💕💕💕
😊😊😊 super ❤❤❤❤
Excellent naana, your voice very nice God bless you thalli.
Good thalli 🥰🙌🙌🥰🙌🙌🙌🥰🥰అబ్బబ్బ ఏమి స్వరం రా నీది😇😇😇😇😇😇😇😇😇😇😇బంగారు తల్లి vi
చాలా చక్కగా పాడారు. God bless you sister
God bless you papa 👏
Prise the lord 🙏🙏🙏 తల్లీ. చాలా చక్కగా పాడి దేవుణ్ణి మహిమ పరిచావు. అద్భుతంగా పాడావు తల్లీ. దేవుడు నిన్ను ఇంకా బలపరచును గాక.ఆమేన్.నేనే ఇంత సంతోషపడ్డాను అంటే నా యేసయ్య ఇంకెంత సంతోషించి ఉంటాడు. ఆమేన్. యేసయ్య కే మహిమా ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్.
Super amma god bless u thalli
Verry good chelli bhaga padaavu a devudu ninnu dhivinchugaka👍
Niu Chalayan cakkagapadivu Nikunj Chalayan vandanalu papa❤
Devunikey mahima kalugunugaaka amen thandri
Supar ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤supar
Very nice sung .May God bless you abundantly.
Are Tali ne songs Anni chustunnau God bless you talli Baga prayer chesuko chala chla Baga padutunnavi alage ne charector uda apaduo jagratta
Chala chakkaga padaav
God bless you
Superb matalu ravadam ledu antha chakkaga padavu god bless you ma
Glory
Chelli entha baga padavu thalli you so perfect sing song
Great Sister... God bless you 🙏🙏🙏
సూపర్ తల్లి దేవుడు నిన్ను దీవించును గాక 🥰🥰🥰🥰
Praise Lord hallelujah
❤❤❤❤❤❤ yesayaaaaa neeke mahima kalugunu gaka amen ❤❤❤❤❤ God bless you thalli ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Kuwait nunchi 🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼
Wonderful beautiful melodious voice may GOD BLESSYOU DEAR CHILD
Devudu chakkani swaranni echadu.God bless you tthalli.
Super singing sister what a voice 😊😊😊
ఆమేన్
Amen thandri yasayya
God bless you thalli ga inka nv enno manchi pattalu padali
God bless you 🙌🙌 and praise the lord amen 🙏 🙏 🙏 🙏 🙏🙏❤✝️🛐
Beautiful talli God bless you
Meeru paadey prathee paata vintuntey inkaaa vinaali anipistundhi chudaali anipistundhi...meeeku chaala chakkani swaraanni aa bhagavanthudu ichaaru, deenni sari ayina reethilo viniyoginchukovaalani naa uddhesyam..god bless you jo 🎉 🙌
Wonderful Singing Sister🎉🎉😊😊
దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక...
Supar ga padav talli
Excellent ga paadavu Chelli God bless you abundantly
Superrrrr ❤❤ excellent 👌👌👌 ra
Joy Sharon suburb. Simply the bes
❤❤❤ లవ్ యు బంగారు తల్లి
ఎక్సలెంట్ సింగింగ్ సిస్టర్🎉🎉🎉🎉🎉
Challa bagapadavu vadanalu
God bless you bangaram
God bless you raa talli
బాగుంది అమ్మ god బ్లెస్స్ యు
Excellent singing sister God bless u anointing voice all glory to God amen
God bless you chala chakkaga padavu
🤩 Amazing presentation. God bless you Joy
👏👏👏👏 super raa sister chivari sangitha padamulu Chala adubuthamga padevuraa devuni ki mahima kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏🙏
All glory to God 🙏.Chelli niku manchi future vundi devudu ninnu deevinchuni gaka Amen Amen Amen
సూపర్ సిస్టర్ చాలా చక్కగా పాడవు
Chala baga padavu thalli 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Super ga padavu ra thalli 👌👏👏🤲🙌🏾🤴🏾
Nana vey very very excellent
Awesome voice dear Joy Sharon
ప్రభువు తన కొరకు మిమల్ని వాడుకుంటున్నారు,చాలా మంచి స్వరము తల్లి, దేవుని కే మహిమ ఘనత.
🎉 May God bless you Sharone Little "KOKILA" all the best nd my wishes.
Bravo🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
🙌🏻
చాలా బాగా పాడావు రా తల్లీ 👌👌🙌🙌
దేవునికి మహిమ 🙌
గాడ్ బ్లెస్స్ యు తల్లి దేవుడు నిన్ను బహుగా దీవించును గాక
God Bless you my CHILD Abundantly.
My favourite song. Super Joy👏👏
Exellent ra god bless u amma
Devudu ninnu unnatha sthanamlo nelabettunu gaaka amen
No one can equal your holy voice....
Super thalli
Super excellent ra thali 🎉🎉🎉🎉🎉😊😊😊😊
Wow super ra talli, God bless u
May god blessu sharon 🙌
Super awesome thalli God bless you
God bless you talli
Super ma god bless you Ra thali
All-time favourite
Praise the lord chaalaa baagaa paadevura god bless you
Super talli God bless you
Excellent ma enka devudu goppa vadu kovali amen 🙏
Super ra thalli
Chala bagapadavu raa joy
praise the lord sister . Chala baga padaru . samastha mahima devuninke chendunu gaka.
God gift your voice..... God bless you
చాలా చక్కగా పాడావు అమ్మ... God bless u thalli 👍✝️✝️🙏
Vandhanaalu thalli🙏🙏🙏🙏
నిన్ను ప్రోత్సాహిస్తున్న ని సంగకాపరికి కృతజ్ఞత కలిగి ఉండు....మా సేవకులు ఇలా లేరు...చక్కగా ప్రార్థన చేసుకో...నువ్వు ఇంకా ఆత్మీయంగా ఎదగాలని ఆశిస్తూ...ని సహోదరుడు...
అవును 👍.మా సంఘ కాపరి కూడా ఇంతే
Yes ur right brother
Sanga kapari valla thathaiya
Ne sevakudu ala leru ante
Nuvvu ela vunnavi thelusuko mundu ...manam correct vundam gani sevakuni meedha cheptham anni
@@pratap143jessyrikky అరేయ్ యూజ్లెస్ చెప్పుతో కోడత పనికిమాలిన సన్నాసి
❤❤❤❤❤❤👌👌👌👌👌 super thalli God bless you