అమ్మా చిట్టి తల్లి వాగ్దేవి..దేవుడు నిన్ను తన కోసం తన మహిమ కోసం వాడాలని మంచి స్వరాన్ని ఇచ్చాడు.ఇంకా దేవుని కోసం అనేక పాటలు పాడాలని మనస్పూర్తిగా దీవిస్తూ..
Prise the lord 🙏🙏🙏.దేవునికే మహిమా ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్.very good నాన్నా.super Amazing. నీ వాయీస్ దేవుడు నీకు ప్రత్యేకంగా ఇచ్చిన వరం . ఆ ధన్యత కొందరికే చిట్టి తల్లీ. పాట విన్న నేనే ఇంత సంతోషపడితే , మరి ఆకాశం నుండి చూస్తున్న మన తండ్రీ, సృష్టి కర్త ఇంకెంత ఆనంద పడిఉంటాడో మాటల్లో చెప్పలేను. చాలా బాగా పాడావ్ నాన్నా...GOD BLESS YOU 🙌🙌🙌✝️.
Amma చిట్టితల్లి వాగ్దేవి ఎంత అద్భుతముగా పాడావమ్మా ప్రభువు నిన్ను నిండారుగా దీవించి ఆశీర్వదించునుగాక, కంపోసింగ్ చాలాబాగుంది, సాంప్రదాయమైన వాద్యలతో సంగీతం వినసొంపువుంది ఇంత పాటను అందించిన వారికందరికి ధన్యవాదములు, may God bless you all.
చాలా అర్థవంతంగా రాశారు పాటని చాలా చాలా అద్భుతంగా పాడారు చిట్టి తల్లి ఈ పాట ట్యూన్స్ చాలా బాగున్నాయి అందరూ కలిసి పాడారు ఈ పాట ద్వారా దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్ సాంగ్ సూపర్ 🎙️👌 ✝️✝️🙏🙏🙏
పల్లవి: ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను నా సహాయకుడవు నీవే యేసయ్యా"2" కలవరము నొందాను నిన్ను నమ్మి యున్నాను"2" కలత నేను చెందను కన్నీళ్లు విడువను"2" (ఆకాశం) 1. ఆకాశం పై నీ సింహాసనం ఉన్నది రాజ దండముతో నన్నేలుచున్నది"2" నీతిమంతునిగా చేసి నిత్యజీవము అనుగ్రహించితివి"2" నేనేమైయున్నానో అది నీ కృపయే కదా "2" (ఆకాశం) 2. ఆకాశం నుండి నాతో మాట్లాడుచున్నావు ఆలోచన చేత నన్ను నడిపించుచున్నావు"2" నీ మహిమతో నన్ను నింపి నీ దరికి నన్ను చేర్చితివి "2" నీవు ఉండగా ఈ లోకంలో ఏదియు నాకు అక్కర లేనే లేదయ్యా"2" (ఆకాశం) 3. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి యున్నది అక్షయ జ్వాలగా నాలో రగులుచున్నది"2" నా హృదయము నీ మందిరమై తేజస్సుతో నింపితివి "2" కృపాసనముగా నన్ను మార్చి నాలో నిరంతరం నివసించితివి"2" (ఆకాశం) 4. ఆకాశము నీ మహిమను వివరించుచున్నది అంతరిక్షము నీ చేతి పనిని ప్రచురించుచున్నది"2" భాష లేని మాటయే నీ స్వరమే వినపడనిది"2" పగలు బోధించుచున్నది రాత్రి జ్ఞానమిచ్చుచున్నది"2" (ఆకాశం) 5. కొత్త ఆకాశం క్రొత్త భూమి నూతన యెరూషలేము నాకై నిర్మించుచున్నావు "2" మేఘ రథములపై అరుదించి నన్ను కొనిపోవా"2" ఆశతో వేచియుంటిని త్వరగా దిగి రమ్మయ్య"2" (ఆకాశం)
This baby specially have made by God ,She is true witness for ALMIGHTY GOD ,DEDICATED FOR HIS HOLY WORKS.Even in small kid how wonderfully acting through lyric.ref: Isaiah 46:3
'' Amazing singing by this bright little star. '' Lord's blessings will be forever on this child. Beautiful composition of the song. Praise the Lord. Hallelujah
అమ్మా చిట్టి తల్లి వాగ్దేవి..దేవుడు నిన్ను తన కోసం తన మహిమ కోసం వాడాలని మంచి స్వరాన్ని ఇచ్చాడు.ఇంకా దేవుని కోసం అనేక పాటలు పాడాలని మనస్పూర్తిగా దీవిస్తూ..
చిన్నారి తల్లిని సాధకాలము దీవించును గా క. ఆమెన్
🎉
Chala chakkaga padavu ra thalli god bless you bangaram
Prise the lord 🙏🙏🙏.దేవునికే మహిమా ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్.very good నాన్నా.super Amazing. నీ వాయీస్ దేవుడు నీకు ప్రత్యేకంగా ఇచ్చిన వరం . ఆ ధన్యత కొందరికే చిట్టి తల్లీ. పాట విన్న నేనే ఇంత సంతోషపడితే , మరి ఆకాశం నుండి చూస్తున్న మన తండ్రీ, సృష్టి కర్త ఇంకెంత ఆనంద పడిఉంటాడో మాటల్లో చెప్పలేను. చాలా బాగా పాడావ్ నాన్నా...GOD BLESS YOU 🙌🙌🙌✝️.
Good blisyou chine thalli. Super songs
Amma చిట్టితల్లి వాగ్దేవి ఎంత అద్భుతముగా పాడావమ్మా ప్రభువు నిన్ను నిండారుగా దీవించి ఆశీర్వదించునుగాక, కంపోసింగ్ చాలాబాగుంది, సాంప్రదాయమైన వాద్యలతో సంగీతం వినసొంపువుంది ఇంత పాటను అందించిన వారికందరికి ధన్యవాదములు, may God bless you all.
యేసయ్య నిన్ను తన కొరకు రక్షించును గాక ,🌄🌄🌄 వాక్దేవి
చాలా అర్థవంతంగా రాశారు పాటని చాలా చాలా అద్భుతంగా పాడారు చిట్టి తల్లి ఈ పాట ట్యూన్స్ చాలా బాగున్నాయి అందరూ కలిసి పాడారు ఈ పాట ద్వారా దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్ సాంగ్ సూపర్ 🎙️👌 ✝️✝️🙏🙏🙏
😊😊😊😊❤❤❤❤❤❤❤😮😮😮😮
చాలా బాగుంది
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
చిన్న వయసులో కుడా దేవుని చేత
బలముగా వాడ బడుతుంది గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
యేసయ్యకు నువ్వు సొంతమైపోవుదువు గాక, యేసయ్య సంపాదించుకున్న స్వాస్థ్య బాగముగా చేయబడుదువు గాక బంగారు తల్లి.. ఆమెన్ .. నా యేసయ్య నిన్ను ధివించును గాక
Amen Hallelujah..nenu kudha adhee anukutunanu Ela slow ga songs padhuthuu ala nijamina devuni Teluskuntee challu inka e jeevitham❣️❣️
Amen
Amen
Amen
Amen
పల్లవి: ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను
నా సహాయకుడవు నీవే యేసయ్యా"2"
కలవరము నొందాను నిన్ను నమ్మి యున్నాను"2"
కలత నేను చెందను
కన్నీళ్లు విడువను"2" (ఆకాశం)
1. ఆకాశం పై నీ సింహాసనం ఉన్నది
రాజ దండముతో నన్నేలుచున్నది"2"
నీతిమంతునిగా చేసి నిత్యజీవము అనుగ్రహించితివి"2"
నేనేమైయున్నానో అది నీ కృపయే కదా "2" (ఆకాశం)
2. ఆకాశం నుండి నాతో మాట్లాడుచున్నావు
ఆలోచన చేత నన్ను నడిపించుచున్నావు"2"
నీ మహిమతో నన్ను నింపి నీ దరికి నన్ను చేర్చితివి "2"
నీవు ఉండగా ఈ లోకంలో ఏదియు
నాకు అక్కర లేనే లేదయ్యా"2" (ఆకాశం)
3. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి యున్నది
అక్షయ జ్వాలగా నాలో రగులుచున్నది"2"
నా హృదయము నీ మందిరమై తేజస్సుతో నింపితివి "2"
కృపాసనముగా నన్ను మార్చి నాలో
నిరంతరం నివసించితివి"2" (ఆకాశం)
4. ఆకాశము నీ మహిమను వివరించుచున్నది అంతరిక్షము నీ చేతి పనిని ప్రచురించుచున్నది"2"
భాష లేని మాటయే నీ స్వరమే వినపడనిది"2"
పగలు బోధించుచున్నది
రాత్రి జ్ఞానమిచ్చుచున్నది"2" (ఆకాశం)
5. కొత్త ఆకాశం క్రొత్త భూమి నూతన యెరూషలేము
నాకై నిర్మించుచున్నావు "2"
మేఘ రథములపై అరుదించి నన్ను కొనిపోవా"2"
ఆశతో వేచియుంటిని
త్వరగా దిగి రమ్మయ్య"2" (ఆకాశం)
Thank you 😊
😊😊😊😊
😊😊😊😊 super excited God bless you
Friendship ❤❤❤
Akka Naa friendship my name is luddiya
God bless you chittithalli, Luke 2:52
ఎంత చక్కగా పాడావు అమ్మ బంగారు తల్లి ప్రైస్ ది లార్డ్ తల్లి ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని దేవుని ప్రార్థిస్తున్నాను🙏🙏🙏
సూపర్ సాంగ్ bujji
హోసన్నా పాటలు అంటే ఎంతో అర్ధవంతమైన పాటలు
Superrr ra thalliga
దేవునికి మహిమ కలుగును గాక. సూపర్ చిట్టీ తల్లి.
God bless you Chotti thalli,continue for the glory of God.
Chala chakkaga padavu.bamgaru thalli. May god bless you. Glory to God.
God bless you
నేనేమైయున్నానో అది నీ కృపాయె గదా... 🕊️
Wonderfull music compositions Prakash Bro.. Freddy Sir lyrics , nice singing , all glory god Amen,
Superb song.... HOSSANA MINISTERIES songs all Wonderful 🎉💖💯
Glory to God JESUS 🙏✝️
కలవరమునందును నిన్ను నమ్మి ఉన్నాను. యేసయ్య ఈ పాట ద్వారా ఆదరించినందుకు మీకే మహిమ కలుగును గాక.🙌🏻🙌🏻
దేవుడు మీకు ఇచ్చిన తలంతు చాలా గొప్పది అన్న ❤
Praise the Lord Pasttor Ji beautiful song
Vvvvv good 👌👌👌
Super singing Nana GOD bless you
Praise the Lord amen 🙏 🙏 🙏
Praise the Lord brother
This baby specially have made by God ,She is true witness for ALMIGHTY GOD ,DEDICATED FOR HIS HOLY WORKS.Even in small kid how wonderfully acting through lyric.ref: Isaiah 46:3
Devunike mahima Kalugunu gaka amen🙏
చాలా బాగుంది అక్షయ సిస్టర్ and team members 🙌👌
God bless you chitti thalli ❤
God bless u good song
Super song praise the lord amen
Praise the lord Freddy Anna 🙏🙏🙏
GOD bless you beta ❤
Glory to God excellent singing God bless you🎉😊
Super. Ra vagdevi super
దేవుడు
Wonderful song🙏🙏🙏
గాడ్ బ్లెస్స్ యు అమ్మ చాలా చక్కగా దేవుడు నిన్ను దేవుడు నిన్ను దీవించు గాక
Praise the lord. Super song
Excellent... Praise the lord
Excellent song and wonderful singing 🎉❤
God bless you❤ thalli
"ఆకాశంవైపు నా కన్నులెత్తుచున్నాను
నా సహాయకుడవు నీవేయేసయ్యా..."2
"కలవరమూనొందనూ నినునమ్మీయున్నాను.."2
"కలతనేనుచెందను కన్నీరు విడువనూ.."2
ll ఆకాశం ll
1)"ఆకాశముపై నీసింహాసనమున్నదీ
రాజదండముతో..నన్నేలుచున్నదీ.."2
*నీతిమంతునిగాచేసి నిత్యజీవమనుగ్రహించి*2తివి
"నేనేమైయున్నానో...అదినీకృపయేకదా.."2
ll ఆకాశం ll
2)"ఆకాశమునుండి నాతొమాట్లాచున్నావు
ఆలోచనచేత నన్ను నడిపించుచున్నావు.."2
నీ*మహిమతొననునింపి నీదరికి నన్ను చేర్చి*2తివి
"నీవుండగఈలోకములో.. ఏదీయూ నాకక్కర లేనేలేదయ్యా.."2
ll ఆకాశం ll
3)"ఆకాశమునుండి అగ్నిదిగివచ్చియున్నదీ
అక్షయజ్వాలగ నాలోరగులుచున్నదీ.."2
*నాహృదయము నీమందిరమై తేజస్సుతొనింపితివీ..*2
"కృపాసనమగాననుమార్చీ..నాలో నిరంతరము నివసించితివీ.."2
ll ఆకాశం ll
4)"ఆకాశమునీమహిమను వివరించు చున్నదీ..
అంతరిక్షము నీచేతిపనిని ప్రచరించుచున్నదీ.."2
*భాషలే నిమాటలే నీస్వరమేవినబడనిదీ..*2
"పగలూబోదించుచున్నదీ.. రాత్రి జ్ఞానమిచ్చుచున్నదీ.."2
ll ఆకాశం ll
Super singing Super ection song❤❤❤❤❤❤❤
Praise the lord 🙏 Amen 😌
Price the lord amma chala baga padavamma nice song god bless you amen 🙏🙏🙏
Praise the lord 🎉🎉🎉
Thalli god bless you 🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏 God bless you sister
Very talented Vagdevi God bless you
Good👍🙏 singing team
శ్రావ్యమైన కంఠం తల్లి నిన్ను దేవదేవుడు సమృద్ధిగా దేవించునుగాక🙌🙌👏👏👏👏
God bless you talli super ga padavi devu du bahu ga vadukununu gaka
Good song very nice
Nice super song God bless you papa
Srinu garu nice
Amen
Glory to God
Super dance
❤🎉👌 super amma
Glory to God 🙏🙏🙏 God bless you Vagdevi
పాట చక్కగా పాడింది praise the lord
🎉🎉🎉 super song God bless you all
Super song pastor garu🎉
Nice song God bless you ra thalli
ఈ పాటను గురించి మాటలు వివరించలేము ఎంతో రమ్యంగా చాలా అద్భుతంగా వినసొంపుగా ఎంతో అందంగా చాలా అద్భుతంగా వినసొంపుగా ఉన్నది ❤❤❤
Hallelujah prise the lord Talli
గ్రేట్ సాంగ్ ఫేమస్
God bless you...thalliga
Super praise the lord 🙏🙏🙏
My favourite Psalm 😊
God bless you nice song
❤ super ... Glory to God 🙏
Praise the lord ayyagaru
ప్రైస్ ది లార్డ్ అన్న
పాట చాలా బాగుంది
GREAT GOD songs
Praise the lord anna , bless ful song
Praise the Lord👏🙏
Praise the Lord Anna🙏🙏🙏 super singing Vagdevi May God bless all the team
God bless you nana 🙏 ❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤ ఐ లవ్ దిస్ సాంగ్. సో నైస్ దిస్ సాంగ్
Praise the LORD 🙏 Amen Amen Amen Hallelujeh 🙏 yes Lord your my saviour my help comes from you JESUS 🙏🙏🙌💝
Prise the Lord
'' Amazing singing by this bright little star. '' Lord's blessings will be forever on this child. Beautiful composition of the song. Praise the Lord. Hallelujah
Wonderful song baby God bless you 🎉🎉🎉🎉
దేవుడు నిన్ను చల్లా దీవించునుగాక ఇకా ఎన్నో యేసయ్య పాటలు అనేకం పాడాలి
సూపర్ అమ్మ తల్లి 🎉🎉🎉🎉సాంగ్
Nice song,God will Bless you
God bless you chitti thalli
Wowwww....❤❤❤❤ Superbbb songg
GOD BLESS YOU TALLI 🤗😇
పాట చాలా బాగా ఉంది పాస్టర్ గారు 👍👏👏👌❤🙏🏿
Godblessyou🎉❤😊
God bless you all🧎♂️🙏
PRAISE GOD
Beautiful worship to our lovely Creator God who is worthy to be praised!! 🙏🏼🙏🏼🙏🏼May God bless the little girl singer and the whole music team!!
Amen
God bless you vagdevi.
Very good beta thank you❤❤❤❤❤❤❤