interesting facts about Sr.NTR garu By Director VV RAJU

Поділитися
Вставка
  • Опубліковано 25 кві 2021
  • #Sr.NTR
    interesting facts about Sr.NTR garu By Director VV RAJU
    Subscribe our channel for more videos

КОМЕНТАРІ • 56

  • @MargayyaMalgudi
    @MargayyaMalgudi 3 роки тому +17

    ఎన్. టి. ఆర్. గురించి ఎంతో చక్కగా చెప్పారు.. ఆయన గురించి నోటికొచ్చినట్టు వాగేవారికి మీ అనుభవాలు ఓ కనువిప్పు కావాలి .. అప్పటి తరానికి చెందిన మనవంటివారికి ఎన్. టి. ఆర్. అభిమానిగా చెప్పుకోవడమే ఓ పెద్ద క్వాలిఫికేషన్.. అంతటి మహానుభావుని చరమాంకం అలా ముగిసినందుకే బాధ.. రామారావు అభిమానులకు అందరికీ అభినందనలు.. వెండివెన్నెల వారికి ధన్యవాదాలు..

  • @srimannarayanavangala8221
    @srimannarayanavangala8221 3 роки тому +11

    సజ్జన సాంగత్యం అంటే యిదే.మీరు చాలా అదృష్టవంతులు.వారితో వున్న మీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు

  • @chepuruvenkateswarlu
    @chepuruvenkateswarlu 3 роки тому +13

    అన్నగారితో మీ ప్రయాణం చాలా అదృష్టం రాజు గారు. ఆ అనుభవాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదములు.

  • @mallikarjunaambati4612
    @mallikarjunaambati4612 3 роки тому +12

    మీ మాటలలో NTR గారు అంటే మీకెంత అభిమానమో తెలియచేశారు రాజు గారు,YOU ARE GREAT

  • @mnkashivishwanathan4789
    @mnkashivishwanathan4789 3 роки тому +8

    From the bottom of your heart... raaju gaaru....

  • @srinivastalatam8607
    @srinivastalatam8607 3 роки тому +13

    VV Raju garu is One of the best director of Tollywood, unfortunately many people don't know him. Kabir das is the master piece of Raju garu.Thank you sir,for sharing your golden memories with legends of Telugu vendi tera. My sincere thanks to VENDI VENNELA channel, FOR INTRODUCING THE GREAT PEOPLE FROM TELUGU INDUSTRY,

  • @msnojkumar
    @msnojkumar 3 роки тому +5

    Wonderful sir... e vishayalanni naku meeru personal ga chepparu... Am the luckiest fellow sir...

  • @satyanarayanavuppu6310
    @satyanarayanavuppu6310 3 роки тому +2

    గ్రేట్.మధురానుభూతి.👍👍💐

  • @blnvarmas8115
    @blnvarmas8115 3 роки тому +7

    Great words.... God blesses you & your family sir. Thanks for your sharing sweet memories. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tusharpaintingstudio441
    @tusharpaintingstudio441 3 роки тому +8

    Very good experience.

  • @bhagavatiraodesaraju8665
    @bhagavatiraodesaraju8665 3 роки тому +3

    Raju garu chala manchi vishayalu chepparu annagari tho mee anubhavaala vishayamai thanks.

  • @artv8837
    @artv8837 3 роки тому +5

    మంచి జ్ఞాపకాలు best up luck sir

  • @baswareddy.kkandadi9786
    @baswareddy.kkandadi9786 3 роки тому +5

    Raju garu adrushtavanthulu

  • @saraswathisrinu6845
    @saraswathisrinu6845 3 роки тому +3

    Super Sir

  • @mallinenichowdary8925
    @mallinenichowdary8925 3 роки тому +6

    Raju Garu me laga one day vunna chalu.

  • @vhallabhanenirajarao7163
    @vhallabhanenirajarao7163 3 роки тому +4

    Raju garu your words very sincere realistic and amusing and very interesting

  • @venkataramanamurthykotha6970
    @venkataramanamurthykotha6970 3 роки тому +2

    Good message🙏🙏🙏

  • @bramaprasad9003
    @bramaprasad9003 3 роки тому +5

    Nee anubhavaalu chaala asakthikaram

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 3 роки тому +8

    రాజు గారు చాలా మంచి విషయాలు చెప్పారు... శ్రీ రామారావు గారు క్రమశిక్షణకు మారు పేరు... "ఉదయాన్నే స్నానం కొరకు వేడి నీటి కోరకు యెదురు చూసే దౌర్భాగ్య స్థితి లో ఉంది మన యువత" అని రామారావు గారు చెప్పడం లో ఆయన క్రమశిక్షణ మనకు తెలుస్తుంది. ఆయన కాశ్మీర్ షూటింగ్ వెళ్లినప్పుడు కూడా అలాగే అంత చలి లో కూడ చల్ల నీటి స్నానం చేసేవారు... అది ఆయన గొప్పతనం

  • @sastryks124
    @sastryks124 3 роки тому +4

    Rajugaru,Entho cheppalenanta santosham,mee natali vinita achhu meets eduru gene vunnattlu anipinchindi andi