Legendary Telugu Writer Chalam | గుడిపాటి వెంకట చలం గారి ఇంటర్వ్యూ | Director Vamsy

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ •

  • @sivanagarajubezawada9217
    @sivanagarajubezawada9217 3 місяці тому +37

    చలం గారి గొంతు వినిపించినందుకు ధన్యవాదాలు 👍👌

  • @SudarshanCh
    @SudarshanCh 3 місяці тому +35

    ఎప్పుడూ చలంగారిని చదవడమే కానీ వినడం మొదటిసారి… ధన్యవాదాలు…

  • @nagamuni7461
    @nagamuni7461 3 місяці тому +23

    చలం గారి స్వరం వినిపించినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు సర్ 🙏

  • @veeraswamybadiganti7941
    @veeraswamybadiganti7941 2 місяці тому +11

    చలం గారిని చడవటమే కానీ వినే అవకాశం వస్తుందని అనుకోలేదు.
    ధన్యవాదాలు

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 3 місяці тому +15

    సంచలన రచయిత గుడిపాటి వెంకటాచలం తో బాలాంత్రపు రజనీకాంతరావు భేటీ..🙏

  • @SreedharIkkurthi
    @SreedharIkkurthi 3 місяці тому +19

    చలం గారి గొంతు వినే భాగ్యం కల్పించారు. ధన్యవాదాలు. చలం గారి భావాలు, గొంతు, వారి రచనలకంటే అపురూపంగా వున్నాయి సార్.

  • @parthasarathi3034
    @parthasarathi3034 3 місяці тому +10

    చలం గారి సాహిత్యం అందరికీ సొక్కదు. గ్రీట్ రైటర్. వారి మాటలు వినడం సంతోషం.ఎప్పుడో 10th చదువు తున్నప్పాడు విన్నట్టు గుర్తు రేడియో లో..థాంక్స్ వంశీ గారు..❤❤

  • @seshadrinaidu3645
    @seshadrinaidu3645 3 місяці тому +15

    చలం గారిని ఇష్టం అనేవాళ్ళు తక్కువే. చలం ఎప్పుడూ ఆరాధింపబడతాడు లేదా ద్వేషింపబడుతాడు. అంతే. మద్యేమార్గం లేదు. కొందరికి ఆయన DH Lawrence, కొందరికి CS Lewis. శృంగారం భక్తి బాటలోకి వెళ్లిపోవడం.
    మీకు చాలా, చాలా thanks ఆయన voice వినిపించినందుకు. It’s a rare treat. 🙏🙏🙏

  • @VEERA384
    @VEERA384 3 місяці тому +10

    గుడిపాటి వెంకటాచలం గారి ఆలోచనలు వారి మాటల్లో మాకు వినిపించి నందుకు మీకు థాంక్స్ గురువు గారు.

  • @srkondru
    @srkondru 2 місяці тому +1

    ఇలాంటి గొప్ప అనుభూతిని కలిగించే ప్రోగ్రాం చేసి నందుకు వంశీ గారికి కృతజ్ఞతలు. చాలా ఆనందమైన క్షణాలు ఇవి..

  • @_VenkatC
    @_VenkatC 3 місяці тому +9

    'మరో చలం'.... ఇది చాలండి జీవితానికి !.

  • @cvslsastry3790
    @cvslsastry3790 3 місяці тому +6

    బావుంది sir
    చలం గొంతు ఇంతకు ముందు వేరే ఇంటర్వ్యూ లో విన్నా. ఇది వినలేదు.
    మనసులోని ఆలోచలని తట్టి లేపి మనష్యు లను ప్రక్షాళన చేసే రచనలు చేసారు వారు

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 3 місяці тому +12

    చలం గారి గురించి వినడమే కానీ ఆయన గారి రచనలు ఎప్పుడూ చదవలేదు. మా ముందు తరం వారిలో కొందరికి ఆయన గారు ఆదర్శ ప్రాయులు 🎉

    • @satyanarayanaj2320
      @satyanarayanaj2320 3 місяці тому +2

      పుస్తకాలు దొరుకుతున్నాయి చదవండి, కొన్ని ఆ రోజుల్లో వుండవలసినవి

    • @LuCipher321
      @LuCipher321 2 місяці тому

      18 ఏళ్ళు దాటితే చదువండి. బూతు ‌సాహిత్యమే.

  • @siddardha3752
    @siddardha3752 2 місяці тому +7

    దేవుని మాటలు వినట్టుంది
    అంతలా ప్రభావితం చేసాయి తన మూసింగ్స్..............!

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 3 місяці тому +8

    ' మరో చలం ' మీరు సంతోషించిన దానికన్నా నేనెక్కువ సంతోషించాను, ఆ కామెంట్ కన్నా జీవితంలో ఏమీ సాధించఖ్ఖర్లేదనుకొంటా, మీరు ఆయనను కలుసుకోవటం చాలా సంతోషం కలిగించింది, మీ వీడియోల ట్రాక్ తప్పి మాకు ఈ వీడియో మంచి ఛాన్స్ దొరికేట్టు చేసింది, ఆయన గొంతు వినే భాగ్యమే ఎక్కువ, అంత కన్నా విలువైన ఆయన మానవుడు ఏమి చేయాలో చెప్పిన లోతైన అసలు విషయం, చలం గారికి 🙏, వారి పరిచయ భాగ్యం కలిగించిన మీకు 🙏

  • @sriramakrishnaraomangu545
    @sriramakrishnaraomangu545 3 місяці тому +5

    శ్రీ గుడిపాటి వెంకట చలం గారి ని భౌతికంగా మేము చూడకపోయినా వారి స్వరం వినిపించినందుకు ధన్యవాదాలు...వారిని ఇంటర్వ్యూ చేసిన శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారి స్వరం కూడా వినగలిగినాము....

  • @sadashivan89
    @sadashivan89 2 місяці тому +2

    మరోచలం! గారికి కృతజ్ఞతలు.... ఆ పెద్దాయన గొంతుక వినిపించినందుకు! ❤❤💐💐🤚🤚

  • @satishbabu6576
    @satishbabu6576 3 місяці тому +3

    Chalam gaari gurinchi vinnaanu. Kaanee Chalam gaari voice vinadam nijamga oka aascharyam oka aanandam kaliginchindi. Vamsy gaaru meeku dhanyavaadamulu.

  • @chalapaitrips
    @chalapaitrips 3 місяці тому +2

    చిన్నపుడు చలంగారి రచనలు అంటే ఒకరకమైన ఉద్వేగం ,ఆలోచన,మంచి అనుభూతి .. కాని ఈనాటి తరాలకు అలాంటి మహనుబావుడు గురించి తెలియకపోవడం విచారకరం మరియు సమాజానికి మంచిదికాదు.. వంశీగారు వారి ఆణిముత్యాలాంటి పలుకులు వినిపించారు మీకు ధన్యవాదాలు ..🙏🏼

  • @narasimhareddy8547
    @narasimhareddy8547 3 місяці тому +3

    Thank u Vamsi garu

  • @csnmurthy4222
    @csnmurthy4222 3 місяці тому

    Thank you so much Vamsee gaaru!! గురు పూర్ణిమ నాడు, ఈ ఆదివారం ఉదయం ఒక మంచి వీడియో చూసిన అనుభూతి మిగిల్చినందుకు ధన్యవాదాలు!! చలం గారి గొంతు ఇంతకుముందు ఎప్పుడూ వినలేదు!! తెలుగు సాహిత్య రంగ చరిత్ర లో ఆయన దో విశిష్ట అధ్యాయం! పొగడ్తలు, తెగడ్తలు, సత్కారాలు, ఛీత్కారాలు అన్నిటిని స్థితప్రజ్ఞత తో స్వీకరించిన ఆయన దేహం అరుణాచలంలోగడిపిన ఆధ్యాత్మిక ప్రస్థానంలో ఎంతో కొంత సాంత్వన పొందే ఉంటుంది!! ఆయనని చూసి, ఆయన గొంతు విన్న మీరు ధన్యులు!!
    C S N MURTHY

  • @sreenivasuluvarada3342
    @sreenivasuluvarada3342 3 місяці тому +6

    అనుకోకుండా నిన్న chalam gari samadhi ni darshinchi ayana gurunchi manasulu anukunna naku, ayana rathale chadivina naku, ee roju ayana gonthu nu vinipinchina meeku chala kruthagnathalu

    • @sasiveeranna344
      @sasiveeranna344 3 місяці тому

      సమాధి ఎక్కడ ఉంది sir?

    • @sreenivasuluvarada3342
      @sreenivasuluvarada3342 3 місяці тому

      @@sasiveeranna344 giri pradakshana margamlo ramana ashramam tharuvath road ki edama pakkana footpath paina

  • @manjulathas244
    @manjulathas244 2 місяці тому

    థాంక్యూ వంశి గారు❤❤❤❤ నిజాయితీగా స్ట్రైట్ గా చలం గారిని వినిపించినందుకు❤ ఆఖరి కాలంలో చలం గారు తను చేసిన పనికి చాలా పశ్చాత్తాప పడ్డారు అని విన్నాను❤❤❤❤ కానీ ఎలా పడ్డా రో ఆయన నోటి ద్వారా వినడం చాలా బాగుంది😊❤❤❤❤❤

  • @bvn7490
    @bvn7490 3 місяці тому +1

    Great, thanks for uploading his voice, hope his voice survives even more because of this act (uploading in you tube)

  • @crisvamc83
    @crisvamc83 3 місяці тому +14

    సులువైన పనేమిటంటే విమర్శించటం..... బాధ్యతలు, బంధాలను తెంచుకోవడం....సమాజ నియమాలను ధిక్కరించటం, జంతువులా కామ వాంఛలు లేపటం

    • @divakarc8531
      @divakarc8531 3 місяці тому

      అంటే మనిషి జంతువు కాదంటారా

    • @crisvamc83
      @crisvamc83 2 місяці тому

      @@divakarc8531 ఎవాల్వ్ ఐన జంతువు.... కొన్ని జంతు-జాతులకు వావి-వరుసలు తెలియవు... కానీ మనలోని బలహీనతలను చెడును గ్లోరిఫై చేసి నవలలు రాసి ప్రభావితం చేయడం వల్ల ఏం జరుగుతుంది??
      ఉత్తర తరాల్లో గంజాయి తాగి సర్జరీ చేయటం హీరోయిజం అయ్యే పరిస్థితి వస్తుంది.

    • @bharatkishor3411
      @bharatkishor3411 2 місяці тому +1

      జంతువు ఏం తప్పు చేసింది...,? తప్పు మనిషి చేస్తున్నాడు..

  • @farmerparvez
    @farmerparvez 2 місяці тому

    చలం ఆజరామరుడు... ఆయన కంఠధ్వని వింటుంటే చలం బతికున్నాడనే పించింది . ఆయనను అభిమానించే ప్రతి ఒక్కరూ ఆ స్వరం విని తప్పకుండా ఎమోషన్ ఫీల్ అవకతప్పదు. కృతజ్ఞతలు వంశీ గారికి !

  • @tinku-sitaputhra13
    @tinku-sitaputhra13 2 місяці тому

    Thank you so much, ma mother telugu professor, she use to tell about gv chalam, he wrote the first word of sri sri mahaprastanam, finally liberated at the feet of sriramana maharshi

  • @tagrampudiganga4104
    @tagrampudiganga4104 Місяць тому

    వంశీ గార్కి దన్యవాదములు

  • @apttv
    @apttv 3 місяці тому

    చాలా బాగుంది సార్.

  • @akkayya2498
    @akkayya2498 2 місяці тому

    Thank you vamsi garu for uploading this video

  • @bhavanievk2688
    @bhavanievk2688 2 місяці тому

    చాలా ధన్యవాదాలు ,చలం గారిని
    వినిపించినందులకు

  • @FarzanaShaik-b4f
    @FarzanaShaik-b4f 2 місяці тому

    Thanks sir 🎉
    Naku ika nundi miru writer director ga
    kadu
    Chalam gari matala to Naa chevilo amrutam posi Naa manasu nimpina manishi ga gurtundi potaru

  • @vihariranga
    @vihariranga 3 місяці тому +2

    Awesome to listen great legendary poet

  • @Shrinivasgubbala
    @Shrinivasgubbala 3 місяці тому +16

    మైదానం చదివి నా కూతురు కి సౌరీస్ అని పేరు పెట్టుకున్నాను సర్

    • @Ramadevi-pl1gi
      @Ramadevi-pl1gi 2 місяці тому +2

      Mari Mee ammayiki entha freedom ichhaaru jeevitham lo

    • @sadashivan89
      @sadashivan89 2 місяці тому

      ​@@Ramadevi-pl1gi ఫ్రీడం ఒకరు ఇచ్చేది ఏమిటి!? అది ఏమైనా పదార్థమా!? ఏమో... మీ వంటి పెద్దలకు తెలియనిదా! 🤚

    • @begumchand
      @begumchand 2 місяці тому

      @@sadashivan89 అంటే ఆయన ఉద్దేశ్యం ఆమె ఫ్రీడంకి అడ్డు తగలకుండా ఉన్నారా అని.

    • @bharatkishor3411
      @bharatkishor3411 2 місяці тому +1

      సౌరిస్ పాత్ర మైదానంలో లేదు కదా..!

    • @Shrinivasgubbala
      @Shrinivasgubbala 2 місяці тому

      @@bharatkishor3411 లేదండి చలం గారి కూతురు

  • @Vickydirector
    @Vickydirector 2 місяці тому

    THANK YOU VERY MUCH SIR.🙏..FOR GAVE US THIS MOST PRECIOUS MANS PRECIOUS VOICE OF MY LIFE 🙏 ❤

  • @kondababu7693
    @kondababu7693 2 місяці тому

    tq vamsy gaaru

  • @venkataramanakovvuru2953
    @venkataramanakovvuru2953 2 місяці тому

    వంశీ గారికి కృతజ్ఞతలు....👍🙏👌👏

  • @raviprasadd4212
    @raviprasadd4212 3 місяці тому +1

    గొప్పగా ఉందండి... 🎉❤

  • @BandaruVeerrajuGariAmmayi
    @BandaruVeerrajuGariAmmayi 3 місяці тому +10

    చలం గారి గురించి పేపర్లో చదువుకున్నాం, ఇదే మొదటిసారి నేను వినడం, చలం గారి గొంతు మాకు వినిపించినందుకు మీకు ధన్యవాదములు.
    నిజమే మనం ఏమిటో మనకి తెలియాలి అంటే, ఒంటరిగా వున్నప్పుడు మన గురించి మనం ఆలోచించుకోవాలి.

  • @natarajd7534
    @natarajd7534 2 місяці тому

    చలం గారు ఈ interview లో చెప్పినవి అన్నీ అక్షర 6సత్యాలు. అయన మారని మనల్ని చూసే, మరో అన్వేషణ లో పడ్డారు. అయినా తాను చేసిన రచనలపట్ల అవి తనవే అని స్పష్టంగా చెప్పారు. చాలా అభినందనీయం.. ప్రతీ కవి ప్రతీ రవి ఈ చలం గారి మాటలు వినాలి. గొప్ప అవకాసం ఇచ్చారు ఈ విడియో చేసిన వారు

  • @ramyatirumala1764
    @ramyatirumala1764 2 місяці тому

    Thankyou andi

  • @ravivelpulavision1989
    @ravivelpulavision1989 2 місяці тому

    మీ గొంతక వినిపించి మాలో వున్న 'escapism'..గుర్తు చేసి మా ముర్ఖత్వన్నీ తెలియపరిచిన మీకు ధన్యవాదాలు గురువు గారు ❤❤

  • @vivekcloud7657
    @vivekcloud7657 3 місяці тому +2

    Great writer, chalam, best book according to me is Maidanam and Musings

  • @shailakumargunda5404
    @shailakumargunda5404 3 місяці тому

    థాంక్స్ వంశీ గారు

  • @polojuramesh9384
    @polojuramesh9384 3 місяці тому

    ఆయన వ్రాతనే కాదు , మాటా కూడా వ్రాతలానే వుంది అచ్చంగా ! చాలా thanks ఆయన మాటను అక్షరాలా చూపినందుకు

  • @MadhuramRamaneeyam
    @MadhuramRamaneeyam 3 місяці тому +2

    Superb sir

  • @harishharry3813
    @harishharry3813 2 місяці тому

    మీరు పంచుతున్న ఈ మీ ఆస్తి వెలకట్టాలేనిది.🖤

  • @josyulavijayalakshmi24
    @josyulavijayalakshmi24 3 місяці тому

    I can understand the change in Chalam garu. Great!

  • @ramachandrarao6177
    @ramachandrarao6177 2 місяці тому

    Vamsi Garu🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @thrimurthulu697
    @thrimurthulu697 2 місяці тому

    చలం గారి అద్భుత ప్రసంగం

  • @BabuBabu-ej9mh
    @BabuBabu-ej9mh 3 місяці тому +1

    మీకు శతకోటి వందనాలు

  • @ghantaramu2699
    @ghantaramu2699 3 місяці тому

    NICE SIR THANK YOU.........

  • @BojjaRamadevishyamaiah
    @BojjaRamadevishyamaiah 2 місяці тому

    Thanks

  • @LachannaBoddula
    @LachannaBoddula 2 місяці тому

    చలం, గాలిమాటలు, వినిపించినందులకు, 🙏💕🙏💕🙏💕🙏💕🙏💕🙏💕

  • @MegaVivekchandra
    @MegaVivekchandra 3 місяці тому

    Super sir...world class video

  • @జయసుధకోసూరి
    @జయసుధకోసూరి 2 місяці тому

    చలం గారి ఆవేదన ఆ గొంతులో తెలుస్తుంది. సమాజం ఆయన్ను అర్ధం చేసుకోలేదు.

    • @crisvamc83
      @crisvamc83 2 місяці тому

      @@జయసుధకోసూరి ఇతర మతంలో పుట్టి ఇలాటి రచనలు చేస్తే బహిరంగంగా పీక తెగేది

  • @srilingampalli4119
    @srilingampalli4119 3 місяці тому

    Really a great opportunity to hear Chalam

  • @srinivasulunasana582
    @srinivasulunasana582 3 місяці тому +32

    ఏం విందాం వారి వారి భావాలతో మనల్ని మమేకం చేసి వారితోపాటు మనల్ని నడిపించి వృద్దాప్యం రాగానే అన్నిటిని వదిలేసిన వారినిచూసి ఏమనాలి..

    • @spiritualheart3455
      @spiritualheart3455 3 місяці тому +9

      తప్పు తెలుసు కోవటమ్ తప్పు కాదు అండీ. అది కొంచెం ఆలస్యం అయ్యింది. స్త్రీ గురించి రాశారు కానీ కొంచెం అతి వాదం తో ఒక వర్గం ని కించి పరచి కానీ స్త్రీ సమస్య లు చెప్పారు

    • @srinivasulunasana582
      @srinivasulunasana582 3 місяці тому +7

      కానీ ఆయన్ను జీవితకాలం అనుసరించిన వారి పరిస్థితి?

    • @srinivasulunasana582
      @srinivasulunasana582 3 місяці тому +4

      ఇది విమర్శకాదు.. ఆవేదన

    • @dreambee6997
      @dreambee6997 3 місяці тому +8

      గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్లగలరు కానీ తాగించలేరు.సత్యాన్వేషణ ఏకాకి ప్రయాణం,సామూహికం కాదు... కాలేదు.ఏ రోజూ చలం ఎవరినో ఉద్ధరించడానికి రచనలు చేయలేదు,అవి పూర్తిగా ఆయన అంతర్శథనం.అయనా ఈ ప్రపంచానికి ఆయన ఏ రోజు అర్థం అయ్యాడు గనకనా!!!
      మీ ఆవేదన నా హృదయాన్ని తాకటం చేతనే పై మాటలు.

    • @satyanarayanasanipina6249
      @satyanarayanasanipina6249 3 місяці тому +3

      మూర్ఖుడు,స్త్రీలోలుడు,పక్కా అవకాశవాది అయినవాడిగురించి వంశీగారిలాంటి వారు ప్రస్తావించడం నాకువ్యక్తిగతంగా యేమాత్రం నచ్చలేదు.

  • @rajasekhar1157
    @rajasekhar1157 2 місяці тому

    We are so lucky to listen his crystal clear knowledge which I can't express in my words. Please the music is not relevant ,excuse me.🎉

  • @manapuramsaimanohar8274
    @manapuramsaimanohar8274 3 місяці тому +2

    మనలో లేనిది ఇతరులలో చూడలేం...

  • @AbhiramLavanya
    @AbhiramLavanya 3 місяці тому

    Supersir

  • @chevurivenugopal2847
    @chevurivenugopal2847 3 місяці тому

    Very nostalgic feeling ❤

  • @srinivasulunasana582
    @srinivasulunasana582 3 місяці тому +11

    ఆదర్శాలు లేవు, సిద్ధాంతాలు లేవు కేవలం వ్యక్తిగత ప్రయోజనాలే..

    • @SudhirKumar-li4dk
      @SudhirKumar-li4dk 3 місяці тому

      అవి లేకుండానే అనేకమంది శిథిలమైపోయారంటారా..??
      మీరు చెప్పిన కోణం వుంటుంది కొందరిలో..

    • @chinthadabhagyalaxmi4810
      @chinthadabhagyalaxmi4810 2 місяці тому +1

      అందరిది వ్యక్తిగత ప్రయోజనాలే

  • @ramisettivenugopal5261
    @ramisettivenugopal5261 5 днів тому

  • @jogaraomangina3082
    @jogaraomangina3082 2 місяці тому

    ఎంత గొప్పవారండి 😂
    ఏడుపొస్తుంది ఎందుకో
    మీ బావాలు చల్లగా వీచే తూరుపు గాలులు

  • @jogaraomangina3082
    @jogaraomangina3082 2 місяці тому

    మీరన్నా చలం గారన్న చాలయిష్టం

  • @ikkurthinageswararao4538
    @ikkurthinageswararao4538 2 місяці тому

    🙏🙏

  • @padmachelimela5851
    @padmachelimela5851 3 місяці тому

    నా ఫేవరేట్ చలం గారు

  • @trevekrams
    @trevekrams 3 місяці тому

    Waiting

  • @TheChandraak
    @TheChandraak 3 місяці тому

    అధ్భుతః

  • @mdgousemohiddin9882
    @mdgousemohiddin9882 2 місяці тому

    I think chalam sir make solid life knowledge is Power

  • @jayamkamalakar9660
    @jayamkamalakar9660 2 місяці тому

    ప్రస్తుతం సమాజం లో మరియెక చలం శ్రీ శ్రీ ఆరుద్ర లాంటి వారి స్తాయి రచయితలు రావడం లేదు. మన దౌర్భాగ్యం.

  • @karthikcherry9745
    @karthikcherry9745 2 місяці тому

    The man , the myth , the legend 😭❤️

  • @neeliramchander
    @neeliramchander Місяць тому

    స్వర్గీయ రజనీ గారు స్వర్గీయ చలం గారి ఇంటర్వ్యూ రెండు భాగాలలో ఇది మొదటిది! దాదాపు చలం గారు రజనీ గారి కంటే ఇరవై సంవత్సరాలు పెద్ద వారు అయినా చలం గారు రజనీ గారికి అమితమైన ప్రేమ, అభిమానం, గౌరవం తో తన గతం ఏకరువు పెట్టడం ఒక రజనీ కే సాధ్యం అయింది! చలం ఒక సామాజిక విప్లవ కారుడు! ఆయన రచనలను తను ఆశ్రమంలో ఉండి కూడా గట్టిగా డిఫెండ్ చేసుకోవడం గొప్పతనం! ఇప్పటివరకు చలం గారి రెండు ఇంటర్వ్యూలు ఎన్ని సార్లు విన్నానో!

  • @reddyda
    @reddyda 3 місяці тому

    Chalam turned to spiritualism from being a rebel.
    Whereas I was spiritual during college days but turned rebel for the rest of my life.

  • @pn.rajkumar2427
    @pn.rajkumar2427 2 місяці тому

    చలం.. అచంచలం..

  • @spiderchinna2007
    @spiderchinna2007 2 місяці тому

    చలం

  • @telugubookworld8368
    @telugubookworld8368 3 місяці тому

    ❤great సర్

  • @Ramuanaparthi3531
    @Ramuanaparthi3531 3 місяці тому

    చలం గారి రచనలు మనసుని తడితే, శ్రీ శ్రీ గారి రచనలు కూర్చున్న మనిషిని సైతం లేచి పరుగెత్తేలా ప్రేరేపిస్తాయి, వీరిద్దరూ సాహితీ చిరంజీవులయ్యారు

  • @MadhuramRamaneeyam
    @MadhuramRamaneeyam 3 місяці тому +2

    Sir we want to meet and take interview

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 3 місяці тому +1

    😊🙏❤

  • @JagadishYamijala
    @JagadishYamijala Місяць тому

    ఇది వింటుంటే నేను స్కూల్ ఫైనల్ వరకూ ప్రతి వేసవి సెలవులకూ చలం గారి రమణస్తాన్ కి వెళ్ళేవాడిని. నాకు పేరు పెట్టింది సౌరీస్ గారే. నేను ఆయన రచనల్లో ఇష్టపడిన పుస్తకాలు... ప్రేమలేఖలు. మ్యూజింగ్స్. భగవద్గీతకు ఆయన వ్యాఖ్యానం. యశోదా గీతాలు. కవిగా చలం. సుధ. లేఖా సాహిత్యం. కొన్ని నాటికలు. - జగదీశ్ యామిజాల

  • @srinivasyadagani8956
    @srinivasyadagani8956 3 місяці тому

    🙏🙏🙏🙏👏👏👏👏

  • @sheebanaveen3088
    @sheebanaveen3088 3 місяці тому +1

    ఇది ఇంత కు ముందే యూట్యూబ్ లో ఉంది కదా

  • @biologyyagnavalkya2680
    @biologyyagnavalkya2680 2 місяці тому +1

    మళ్ళీ సినిమాలు తీయండి ప్లీస్ ❤ atleast OTT లొ

  • @bhimasankararaoarigela1006
    @bhimasankararaoarigela1006 3 місяці тому

    🙏🏽👌🏽

  • @ritantareprises7967
    @ritantareprises7967 3 місяці тому +2

    చలం అరుణ/రమణ అచలం చెంత

  • @BojjaRamadevishyamaiah
    @BojjaRamadevishyamaiah 2 місяці тому

    😢😢😢😢🙏🙏

  • @sunitharajchatiri9460
    @sunitharajchatiri9460 3 місяці тому

    Arunasramam lo chalamgaaru... Thanapaatha bhaavaalatho mamekamayye vunnaru.... Ea intaryu lone cheppaaru... Aayana..

  • @neoblimbos
    @neoblimbos 3 місяці тому

    How many think the BGM and the song in this Vamshi series resemble Ilaiyaraja music?

    • @satishbabu6576
      @satishbabu6576 3 місяці тому

      @@neoblimbos Garu! Video lo BGM superga vundi.

  • @ram1011
    @ram1011 2 місяці тому

    Unfortunately, I cannot read Telugu, can anybody tell me if there is any other way to read his novels. I was fortunate enough to be the neighbor of the late Mr. Buchhi Babu garu, his wife gave the novel "Chivariki Migiledhi"...unfortunately, I could not read it.

  • @begumchand
    @begumchand 2 місяці тому

    చలం పుస్తకాలు నేను చదవలేదు, కాని విన్నదాని ప్రకారం ఆయన స్త్రీ వ్యామోహపరుడని అర్ధమవుతుంది. ఎంతవారలైనా కాంతాదాసులేకదా!

    • @vissapragadasatyanarayana2750
      @vissapragadasatyanarayana2750 2 місяці тому

      ముందు చలం రచనలు చదవండి.

    • @begumchand
      @begumchand 2 місяці тому

      @@vissapragadasatyanarayana2750 చలం పుస్తకాలు ఇప్పుడు చదవటం అనవసరం అనుకుంటాను. ఇప్పుడు కాలం మారింది. స్త్రీలు ఇప్పుడు ఇదివరలా కాదు. పెళ్ళి మానేసి సంపాదనలో ఉన్నారు, లివ్ ఇన్ రిలేషనులతో ఉన్నారు. సిగిరెట్టు షాపు ముందు నుంచొని దమ్ము కొడుతున్నారు, ఇక చలంతో పనేముంది!

  • @ramanarao18
    @ramanarao18 2 місяці тому

    ఛాందసాలపై యుద్ధం ప్రకటించిన ఉద్యమ కారుడు.... ఇప్పుడే వస్తా! అంటూ ఎ టో వెళ్ళిపోయాడు, అతనే చలం 😅😮

  • @spiritualheart3455
    @spiritualheart3455 3 місяці тому +2

    చలం గారి అరుణ చల నివాసం వారి పరివర్తన గురించ?

  • @CosmicLion777
    @CosmicLion777 2 місяці тому

    Didn't read his books so would not comment on them. In this video he sounded like a defeated idealist.

  • @crisvamc83
    @crisvamc83 3 місяці тому

    బాలాంత్రపు రజనీకాంతరావు గారి ఆకాశవాణి ఇంటర్వ్యూనా??

  • @RAJ-tk6wn
    @RAJ-tk6wn 2 місяці тому

    మహా రచయిత కు నీరాజనం

  • @Sreenivas93
    @Sreenivas93 2 місяці тому

    చలం గారిని చదివాము..మొదటిసారిగా ఆయన మాటలు మాకు వినిపించిన మీకు చాలా కృతజ్ఞతలు వంశీ గారు 🙏🏻..
    9:35 చలం గారు చెప్పిన మాటలు చాలా లోతైనవి..మనిషిలో మనసులో మార్పు తెచ్చేవి.

  • @SatyendraMarina4444
    @SatyendraMarina4444 3 місяці тому

    Mee Familie gurunchi cheppandi

  • @srinivasulunasana582
    @srinivasulunasana582 3 місяці тому +6

    చలం, వంగపండు ప్రసాద్ ,గద్దర్, గోరేటి వెంకన్న వీరంతా వయసుడిగిన తర్వాత ఏమయ్యారో తెలుసుగా

    • @shivarajuvancharla9887
      @shivarajuvancharla9887 3 місяці тому +5

      దరిద్రుల కు లోకమంతా దారిద్ర్యం గానే అనిపిస్తోంది.

    • @ashokashok-ie2oz
      @ashokashok-ie2oz 3 місяці тому +1

      They known for their art...not like us

    • @ManjuNaadhan
      @ManjuNaadhan 3 місяці тому

      Emayyaru.. chanipotharu anthega

    • @wowceleb2020
      @wowceleb2020 3 місяці тому +1

      మానసికంగా బలహీన పడ్డారు
      కాని అప్పటికే నిజాలు చెప్పేసారు
      మనం అదృష్టవంతులం ❤

    • @dharmag2726
      @dharmag2726 2 місяці тому

      Chalam gari books forever. Anni animuthyalu. Chivari rojullo kuda he was very honest. Malli alanti rachanalu chese vallu raavali . Goppa vyakthitvam Kala manishi !