ప్రపంచమంతా నెట్వర్క్ ఉన్న బిబిసి సీఈఓ గారిని యుద్ధం ముగింపు కొరకు అన్ని దేశాల్ని ఏకం చేసి సంప్రదింపులు జరిపి ప్రపంచ శాంతిని కాపాడమని ప్రార్థిస్తున్నాను శాంతి కోసం ప్రతి పౌరుడుగా యుద్ధాలు లేని దేశాలుగా మీ అమూల్యమైన ఓట్లు వేయండి
ఇది అమెరికా ఇంతకు ముందే చేయాల్సిన పని చాలా లేట్ అయింది, డెమొక్రటిక్ పార్టీ అనుకున్నంత దృఢంగా లేదు అందుకు నేను డెమొక్రటిక్ పార్టీ ఓడిపోయింది అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోవడం గాని ఇజ్రాయిల్ ని కట్టడి చేయడంలో గాని తీవ్రవాదులకు నిధులు అందకుండా చేయడంలో గాని చాలా వైఫల్యాలు డెమొక్రటిక్ పార్టీ మూటగట్టుకుంది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన దాన్ని అమెరికాలో ఉన్న ప్రజలు మర్చిపోలేదు. సౌత్ కొరియా మటాష్ అయిపోయింది. ఇంకా వ్యాపారం జోలికి వస్తే ఈ ప్రపంచంలో ఎవరూ కూడా ఒంటరిగా నడవలేరు అవునన్నా కాదన్నా ఈ భూమి మీద ఉన్న అన్ని దేశాలు కూడా కలిసి పని చేయాలి వేరే ఆప్షన్ లేదు ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరు నుంచి ఆ ఊరు అంతే దూరం అమెరికా తన ఎగుమతులను ఉత్పత్తులను ప్రభుత్వం మీద రుద్దాలి అంటే ఆయా దేశాలు కూడా అంతే బలంగా ఆర్థికంగా బలపడి ఉండాలి కానీ అలా లేవు కదా ఈ ప్రపంచంలో వెళ్త డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు సరిగ్గా లేదు డబ్బు ఎప్పుడూ కూడా సంపన్న వర్గాల నుంచి పేదలకు వెళుతూనే ఉంటుంది ఎలాగంటే నీరు ఎత్తు నుంచి పలనవైపుకు ప్రయాణిస్తుంది ఇది ప్రకృతి ధర్మం కానీ కొన్ని మార్పులు చెయ్యవచ్చు. ఈ ప్రపంచంలో బోర్డర్లో లేకపోతే ఇన్ని సమస్యలు ఉండవు కానీ బోర్డర్లను ఎవరు నిర్వహించాలి నార్త్ కొరియా సౌత్ కొరియాల మధ్య ఎప్పుడూ ఘర్షణ ఉంటుంది పాకిస్తాన్ భారతదేశం దగ్గర ఎప్పుడూ ఘర్షణ ఉంటుంది ఈ ఘర్షణ వల్ల ఆయుధాలకు డిమాండ్ పెరుగుతుంది పాకిస్తాన్ అమెరికా దగ్గర నుంచి భారతదేశ నుంచి ఆయుధాలు కొంటూనే ఉంటాయి అసలు ఈ బోర్డర్లో లేకపోతే సెక్యూరిటీ మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు కదా యూరోపియన్ దేశాలన్నీ కలిసి యూరోపియన్ యూనియన్ స్థాపించాయి మరి నాటోని ఎందుకని dessolve చెయ్యలేదు చెయ్యరు కూడా ఎందుకంటే అది సులువైన వ్యాపారం భద్రత కోసం దేశాలు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతాయి ఈ ప్రపంచంలో పర్ఫెక్ట్ బిజినెస్ అంటూ ఏమీ లేదు ప్రతి బిజినెస్ లోను ఉండేది ఒకటే ఒక తెలివి తక్కువ వాడు ఒక తెలివైన వాడితో చేసే డీల్ ని బిజినెస్ అంటారు అందుకనే భారతీయుల వ్యాపారం కన్నా వ్యవసాయాన్ని ఎక్కువ నమ్మారు కానీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ప్రతిక్షణం కూడా ఇంపార్టెంట్ అయిపోయింది. ప్రజలు పరుగు పెట్టడంతోటే సరిపోయింది ఆలోచించడానికి మర్చిపోయారు. డబ్బులు వల్ల మనిషికి చాలా ఉపయోగాలు ఉన్నాయి కానీ డబ్బులు మట్టికి ఉంటే సరిపోదు తెలివి కూడా ఉండాలి
WORLD PEACE IS IMPORTANT, DIALOGUE, GOOD NEGOTIATIONS BRINGS GOOD SOLUTION. GOD IS ONE , SUBKA MALIK YEK HAI , SUB KA MANUSHYA BHEE YEK HAI ,LONG LIVE WORLD PEACE ✌️
అరేయ్ ఒసామా , Oct 7 , 2023 న israel లో , 9/11 న అమెరికా లో ఆ తీవ్రవాద నిప్పులు కురిసాయి కాబట్టే రా ఇలాంటి పగా ప్రతీకరెచ్చ తో ప్రపంచం రగిలిపోతుంది ❤️ దరిద్రం ఏంటంటే కాల్పుల విరమణ ఒప్పందం కుదరాలని కోరుకునే వారు కంటే కాల్పుల విరమణ కుదరకూడదు అని కోరుకునే జనాభా ఎక్కువగా ఉంది అంటే ప్రపంచం లో మీ ఉగ్రమూక్ అంటే ఎంత అసహ్యమో అర్థంచేస్కో..
Are babu first history telusuko palastine evaridi evaru khabja chesaru chetame kakunda vallani champatam enthavaruku nayam hamas ni terrorist ani nu antam wrong vallu valla bhoomi koraku poratam chesthunru @@kumarbabuvishaka
@@Indian-z6l జాతి 👌 మీకు ఒసామా బిన్ లాడెన్ లాంటి వాడే తీవ్రవాది లాగ కనిపించలేదు అలాంటి వాడిని ఆదర్శంగా తీసుకున్న మీరు ఇంక isis ,హమాస్ లాంటివి మీ కంటికి తీవ్రవాద సంస్థ గా ఎలా రా కనిపిస్తాది ? అయినా అసలు israel లో 1200 మంది నిరాయుధ ప్రజలని ఊచకోత కోసి laouki shain అనే ఒక ఆడపిల్ల మృతశరీరాన్ని ఎలా పాలస్తీనా వీధుల్లో ఊరేగించారో ఎప్పటికీ ఈ ప్రపంచం మార్చిపోదు... మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం వేస్తోంది... మీరు మనుషులా రా
Vandanalu BBC telugu
ఒక్క.సారే అందరి నీ విడుదల చేయెచ్చు కదా. ఈ విడతలుగా ఎందుకు ...
❤
BBC ki lot's of thanks
Rip isreal అమెరికా 🍿💐💯
Time pass

ఇజ్రాయెల్ ఇక్కడ
ఇస్రేల్ లో అమెరికాలో నిప్పులు కురిసినట్లు కురిసితె ఇస్రేల్ కు బుద్ది వస్తుంది
అరేయ్ ఒసామా , Oct 7 , 2023 న israel లో , 9/11 న అమెరికా లో ఆ తీవ్రవాద నిప్పులు కురిసాయి కాబట్టే రా ఇలాంటి పగా ప్రతీకరెచ్చ తో ప్రపంచం రగిలిపోతుంది ❤️ దరిద్రం ఏంటంటే కాల్పుల విరమణ ఒప్పందం కుదరాలని కోరుకునే వారు కంటే కాల్పుల విరమణ కుదరకూడదు అని కోరుకునే జనాభా ఎక్కువగా ఉంది అంటే ప్రపంచం లో మీ ఉగ్రమూక్ అంటే ఎంత అసహ్యమో అర్థంచేస్కో..
Are babu first history telusuko palastine evaridi evaru khabja chesaru chetame kakunda vallani champatam enthavaruku nayam hamas ni terrorist ani nu antam wrong vallu valla bhoomi koraku poratam chesthunru @@kumarbabuvishaka
@@kumarbabuvishaka కథ 2023, అక్టోబర్ 7న ప్రారంభం కాలేదు. కాల్పుల విరమణ నచ్చలే.
@@Indian-z6l జాతి 👌 మీకు ఒసామా బిన్ లాడెన్ లాంటి వాడే తీవ్రవాది లాగ కనిపించలేదు అలాంటి వాడిని ఆదర్శంగా తీసుకున్న మీరు ఇంక isis ,హమాస్ లాంటివి మీ కంటికి తీవ్రవాద సంస్థ గా ఎలా రా కనిపిస్తాది ? అయినా అసలు israel లో 1200 మంది నిరాయుధ ప్రజలని ఊచకోత కోసి laouki shain అనే ఒక ఆడపిల్ల మృతశరీరాన్ని ఎలా పాలస్తీనా వీధుల్లో ఊరేగించారో ఎప్పటికీ ఈ ప్రపంచం మార్చిపోదు... మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం వేస్తోంది... మీరు మనుషులా రా
@@Indian-z6lఒరేయ్ Jewish first Islam ఫస్ట్ రా.... A land valadee
Inka British banisalu unnaru barath lo andulo telegu state lo
Israel...America world famus....pillanlni...amayakulni baga samputaru...Biden garu Natnanyahuhu garu dongapookollu...
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
ఇవన్నీ జరగాలంటే ముందు మీరు మా దేవర కథ వినాలి 😂😂
He west ,y in the war stop no go go continue don't leave , India telangana hyderabad
I support Gaza and I'm from india , telangana , hyd , tolli choki , love gaza
అసలు హమాస్ ఎక్కడ ఉందని.
మీ అమ్మను అడిగావా ఒరిజినల్ నాన్న ఎవరని
పాలస్తీనా ప్రజలు సొంతం భూమి దేశం కోసం పోరాటాలు చేస్తున్నారు. మనం బ్రిటీష్ వారి పైన పోరాటం చేసి స్వతంత్ర పోరాటం ఎలా జరిగింది అలాగే
Hitlar మామ చంపు తూ ఉంటే దాక్కో డానికి పాలస్తీనా కి వచ్చి బ్రతికే దానికి ఇప్పుడు ఆదరణ ఇచ్చిన వారిపై కబ్జా చేసి isreal అమెరికా గుంట నక్క బుద్ధి 🤡
I like I love isreal❤❤
నీకు రక్త సంబంధం ఉంది అనుకుంటా ఇజ్రాయెల్ తో