yoga mudras 66 "నవగ్రహముద్రలు"ధ్యాన శ్లోకములతో ముద్రలసాధనవలన గ్రహాశాంతిజరిగి అనుకూలపలితం కలుగుతూoది

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024

КОМЕНТАРІ • 104

  • @varaprasadguptatadikonda3066
    @varaprasadguptatadikonda3066 2 місяці тому +1

    Navagrahalu 1video lo vaddu 26minites chudalamu job chasukovale 6minites ke 1video chayade pleas26 28minites chudalamu

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు తప్పకుండా చేస్తానండీ ఇంకొని వీడియోలు ఉన్నాయి అవి పూర్తి అయిన తరువాత లాంగ్ వేదియోలన్నీ విడకొట్టి షాట్ వీడియోలు చేస్తాను మీకు నా అభినందనలు

  • @brokenman-k9i
    @brokenman-k9i 2 місяці тому +8

    గురువు గారు, మీరు చేసే సేవ చాలా గొప్పగా వుంది. దయచేసి, మీరు చెప్పే ముద్రలు ఏ పుస్తకంలో ఉన్నాయో తెలియజేయండి. నేను చాలా పుస్తకాలు చదివాను. కానీ ఈ నవ గ్రహ ముద్ర లు కనబడలేదు. అందుకే, మీరు చెప్పే ముద్రలు ఎక్కడ నుంచి తీసుకున్నారో చెప్తే సంతోషం గా ప్రాక్టీస్ చేస్తాము. ఓం శ్రీ గురుబ్యో నమః

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому +3

      జై గురుదేవా, జై గురుదత్త నాగురుదేవుని దయతో దత్తాత్రేయుని ఆశీస్సులతో గురుని ద్వారా పొందినది గ్రంధాల నుంచి తెలుసుకున్నదికాదు గమనించగలరని నామనవి ధన్యవాదములు

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому +1

      జై గురుదేవా, జై గురుదత్త గ్రంథములలో చదివినవి కాదండీ కేవలం గురుకృపతో పొందినవి దత్తాత్రేయస్వామి అనుగ్రహంతో కొందరు యోగులు (గురువులు)వద్ద నేర్చుకున్నవి 85 లో నాగురుని కలిసిన నాటినుండి అవకాశం ఉన్నచోట నేర్చుకుంటూనే ఉన్నాను గమనించ వలసినదిగా మనవి

  • @BADIGINCHALASkvarma
    @BADIGINCHALASkvarma Місяць тому +1

    గురువు గారు ఈ ముద్రలవలన శరీరానికి ఏమైనా ప్రయోజనం ఉండా

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  Місяць тому

      జై గురుదేవా, జై గురుదత్త శరీరంలోని ఒక్కో అంగానికి ఒక్కో గ్రహప్రభావం ఉంటుంది గోచారాన్నిబట్టి గ్రహస్థితులను తెలుసుకొని ఆచరిస్తే మంచిది శరీరానికి

  • @mallasrinivasarao7155
    @mallasrinivasarao7155 2 місяці тому +5

    మీకు ఏలా ధన్యవాదాలు చెప్పాలో స్వామి 'ఇంతటి మహా ముద్ర జ్ఞానాన్ని వీక్షకులకు ఇస్తున్నందులకు మీ పాదపద్మములకు కోటికోటి దండ ప్రమాణాలు చేస్తున్నాను🙏🙏🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐🙏

  • @madhuchukka630
    @madhuchukka630 2 місяці тому

    విశ్వ శక్తి కొరకు,,, ధ్యానం చేయండి, ధ్యానం అనగా,, శ్వాస మీద ధ్యాస,,, అంతే,, కళ్లు మూసి ఊపిరి ని గమనించిన చాలు,, 10 ని#ల నుండి 30 ,, 60 ని#ల వరకు ధ్యానం చేయండి

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      @@madhuchukka630 జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు,ధ్యానం గురించి వివరణ గురించి సంభాషించడానికి కాల్ చెయ్యగలరు 9441042569

  • @nagarajm1209
    @nagarajm1209 2 місяці тому

    మీరు శ్లోకాన్ని స్క్రీన్ పైన ఎందుకు చూపించలేదు చూపించే దానివల్ల దాన్ని రాసుకోవచ్చు కదా

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому +1

      @@nagarajm1209 జై గురుదేవా జై గురుదత్త నవగ్రహ శ్లోకాలు అందుబాటులో లేనివి కావండి ప్రతి ఇంటా ఉండవలసిన ప్రార్ధనాశ్లోకాలు

  • @narendrapantham
    @narendrapantham 2 місяці тому +2

    గురువు గారికి పాదాభివందనం 🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏

  • @boyaaruna7702
    @boyaaruna7702 13 днів тому

    సార్ రోజుకి ఎన్ని ముద్రలు చేయాలి? Oka mudraki inko mudraki entha time gap undali

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  11 днів тому +1

      జై గురుదేవా, జై గురుదత్త,రోజుకి 5 ముద్రలు చెయ్యొచ్చు మీకు సమయం ఉంటే చేసేది ఫర్ఫెక్ట్ గా చెయ్యాలి ముద్రకి ముద్రకి 2 నిమిషాలు గేపివ్వండి

    • @boyaaruna7702
      @boyaaruna7702 11 днів тому

      @@NarayanaRayapureddy thanks andi 🙏🏻🙏🏻

  • @mrugashirashankarprasad0114
    @mrugashirashankarprasad0114 2 місяці тому +2

    శ్రీ గురుభ్యోనమః, శ్రీ దత్తయా గురవే నమః.
    గురువు గారి పాదపద్మములకు నమస్కారము. సంపూర్ణమైన నవగ్రహాల ప్రాప్తి కొరకు ధ్యాన ముద్ర, మరియు శ్లోకం తెలియజేసినందుకు ధ్యవాదాలు గురువుగారు.

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐🙏

  • @koteswararaoatluri1492
    @koteswararaoatluri1492 2 місяці тому

    In what order the grahadhipathis are placed from centre and the peripheral grahas clock wise from before the central graha

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త,This question is not related my video

  • @koteswararaoatluri1492
    @koteswararaoatluri1492 2 місяці тому

    In what order the grahadhipathis are placed from centre and the peripheral grahas clock wise from before the central graha

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా, జైగురుదత్త ,కోటేశ్వరరావు గారు గ్రహముల యొక్క ముద్రలు ధ్యాన శ్లోకాలు మాత్రమే చెప్పాను గ్రహాది పతులు, కేంద్రాలు,కోణాలు వారి స్థానాలు ,పరిధిలు ప్రస్తావన నాకు అర్ధకాలేదండీ

  • @mendaappanna3789
    @mendaappanna3789 2 місяці тому +3

    Universal energy koraku mudras cheppamani guru gariki manavi.

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త,వజ్రపద్మముద్ర,సర్వయోనిముద్ర సాధన వలన యూనివర్సల్ పవర్ సిద్ధిస్తుంది

  • @Usharani-z6z
    @Usharani-z6z 2 місяці тому +2

    Guruvugaru me padhalaki padhabhi vandhanamulu Swami

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు అందరం పరమేశ్వరుని పాదములను పట్టుకోవాలి ఆయన పాదాలకే నమస్కరించడమే శ్రేయస్కరం🙏

  • @abbaidorae8802
    @abbaidorae8802 2 місяці тому +1

    ఓం శ్రీ గురుభ్యో నమః, గురువు గారు అర్థ నారీశ్వర ముద్ర కూడా చెప్ప గలరు

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త అర్ధనారీశ్వర ముద్ర లేదండి మీరు ఉపాసన చేసుకోవాలంటే స్తోత్రం చదవండి సర్వయోనిముద్ర పెట్టీ ధన్యవాదములు

  • @Vasusri428
    @Vasusri428 2 місяці тому

    Slokalu pdf pettagalara guruji

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు ప్రయత్నిస్తాను మీ కాంటాక్ట్ నెంబర్ పెట్టండి

    • @Vasusri428
      @Vasusri428 2 місяці тому

      @@NarayanaRayapureddy Navagraha slokalu pdf pettandi guruji

  • @janakiram365
    @janakiram365 2 місяці тому

    ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యోనమః.
    చాలా చాలా బాగుగా చెప్పారు
    ధన్యవాదములు

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు

  • @mendaappanna3789
    @mendaappanna3789 2 місяці тому +1

    Thank you guru garu from srikakulam

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త, ధన్యవాదములు అండి

  • @Hamsa-Gayatri
    @Hamsa-Gayatri 2 місяці тому

    🙏🏻 లు గురువుగారు
    మేము ఎంత పుణ్యాత్ములమో ఎన్ని జన్మ ములలో చేసుకున్న పుణ్యఫలమో గాని మాకు తెలియదు. ఈ జన్మలో మీలాంటిమహా పుణ్యాత్ములు అయిన గురువుల ద్వారా తెలుసుకుని జన్మ సార్త కము చేసుకునే మార్గము చూపినందుకు కృతజ్ఞతాభి వందనములు తెలియజేసుకుంటున్నాము గురువుగారు
    వీటిని
    సాయంత్ర సమయములో 5 గం. నుండి 7 గం. లోపు
    ఈ ముద్రలను వేసుకుని శ్లోక, ధ్యానము లు చేయవచ్చునా గురువుగారు దయచేసి తెలియజేయగలరు.

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా , జై గురుదత్త,నమస్కారములు మీలాంటి ఎంతోమంది పుణ్యాత్ములను కలుసుకునే భాగ్యంనాది మీరుచెప్పిన సమయం సాయం సంధ్య,ప్రదోషకాలం చాలా మంచి ఫలితాన్నిస్తుంది చెయ్యండి

    • @Hamsa-Gayatri
      @Hamsa-Gayatri 2 місяці тому

      🙏🏻 లు గురూజీ

  • @sridevisama5827
    @sridevisama5827 2 місяці тому

    నవగ్రహ ముద్రలు వేసే ముందు ప్రాణాయామం చేయాలి andi

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా జై గురుదత్త,మీకు సమయం ఉంటే 2 లేక 3 ప్రాణయామాలు చెయ్యండి ప్రధానంగా ముద్రలో ఉండి ఆ గ్రహాన్ని ఏకాగ్రతగా ధ్యానంచెయ్యండి

  • @VR-1962
    @VR-1962 2 місяці тому

    గురువు గారు,
    అష్ట దిక్పాలకులు ముద్రలు...
    త్రీ మూర్తుల ముద్రలు
    మానసిక పూజ సమయం లో పూర్తి గా మహా యోని ముద్ర వేసుకుని వివిధ దేవతా మూర్తులను ధ్యానించు కోవచ్చునా???

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త మీ అవసరానికి అనుగుణంగా ముద్రలను ఎన్నుకోండి తెలుసుకదా అని ఒకేసారి చేస్తే అవస్థ పడతారేమో,మీకు సమయం,శక్తి,అనుభవం ఉంటే అలాగే చెయ్యండి తప్పుకాదు

    • @VR-1962
      @VR-1962 2 місяці тому

      @@NarayanaRayapureddy గురువు గారు
      ధన్యవాదములు కృతజ్ఞతలు

  • @venkataratnam1724
    @venkataratnam1724 2 місяці тому

    Namaskaram guruvu garu. Iam eagerly waiting for your video. Thank you sir

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు thank you for your favourable response

  • @Hamsa-Gayatri
    @Hamsa-Gayatri 2 місяці тому

    🙏🏻లు గురువుగారు
    అస్తదిక్పాలకు ల ముద్రలు కూడా ఉంటే దయచేసి మాపై దయవుంచి తెలియజేయగలరు
    లోక సమస్త సుఖినో భవంతు

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త,చేస్తానండీ

    • @Hamsa-Gayatri
      @Hamsa-Gayatri 2 місяці тому

      🙏🏻 లు స్వామీగారు
      మీకు కృతజ్ఞతుడను స్వామి గారు
      మిమ్ములను మీకుటుంబాన్ని ఆ దేవుడు చల్లగా చూడుగాక
      లోక సమస్తా సుఖినోభవంతు

  • @User-chinni999
    @User-chinni999 2 місяці тому

    ధూమవతి ముద్ర పెట్టండి గురువు గారు

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త,దశమహావిద్యా దేవతల యొక్క ముద్రలు ఇంతకుముందు ""కాళీ,త్రిపురసుందరి(లలిత),భువనేశ్వరి, మాతంగి, భగళాముఖి,భైరవి,కమలాత్మికా(లక్ష్మీ)"" చెప్పడం జరిగిండీ ఇంకా తారా,చిన్నమస్థా,దూమవతి చెప్పవలసి ఉంది తరువాతి వీడియో తారాదేవి ముద్రలు రేపు వస్తుందందిడీ తరువాత ఆ రెండు ముద్రలు కూడా చెబుధామండీ ధన్యవాదములు

  • @Sdggoals135
    @Sdggoals135 2 місяці тому

    Wonderful Guruvu garu! Dhanyavadamulu🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా జై గురుదత్త ధన్యవాదములు 🙏

  • @shivaalluru7662
    @shivaalluru7662 2 місяці тому

    G.. Tara devi mudra video cheyandi... Dasamahavidya lakin mudralu... N nakshtra laki mudralu unnyaa.. G

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు అమ్మ దయతో నేను తెలుసుకున్న ముద్రలు అన్నీ చెబుతాను అండి

    • @shivaalluru7662
      @shivaalluru7662 2 місяці тому

      @@NarayanaRayapureddy thanku sooo muchh.. G

  • @byrareddytv6577
    @byrareddytv6577 2 місяці тому

    Gurugaru ebuklo unde navgrahaha mudralu. Svmy

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త మన ప్రయత్నం లో లభించే విద్య పుస్తకాలు ఎన్నని చెప్పమంటారు పరాశర సంహిత వంటి అనేక గ్రంధాలు ఉన్నాయి

  • @revathidevi8647
    @revathidevi8647 Місяць тому

    🌷🌷🌷🙏🏼🙏🏼🙏🏼🌷🌷🌷

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  Місяць тому

      జై గురుదేవా, జై గురుదత్త, ధన్యవాదములు 💐🙏

  • @sushmapatil1666
    @sushmapatil1666 2 місяці тому

    Jai gurudeva🎉paadaabi vandanaalu vipareetamina nadumnoppi guruvgaru edaina mudracheppandi guruvgaaru

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త, వాయుముద్ర,వరుణముద్ర,ప్రాణముద్ర,సాధన చేయ్యండి ముద్రకి ముద్రకి 2 నిమిషాలు గేపివ్వండి

  • @VeduruparthiSivanagaprasad
    @VeduruparthiSivanagaprasad Місяць тому

    గురువు గారికి నమస్కారం❤❤❤❤❤❤❤❤❤❤

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  Місяць тому

      జై గురుదేవా, జై గురుదత్త నమస్కారం🙏

  • @durgasailaja2512
    @durgasailaja2512 2 місяці тому

    Sir naku narala balaheenatha vundi. Thala kuda thiruguthunnattu vuntundi. Daya chesi naku yoga mudralo parishkaram chupinchandi guruvu garu

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త,పృధ్వీముద్ర,ప్రాణముద్ర సాధనచెయ్యండి,బలము,శక్తి పూర్తిగా పొందుతారు

    • @durgasailaja2512
      @durgasailaja2512 2 місяці тому

      Kruthagnathalu guruvu garu🙏🙏

  • @bathinachandra
    @bathinachandra 2 місяці тому

    Guruji me mobile no sademe please

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому +1

      జై గురుదేవా, జై గురుదత్త 9441042569

  • @jyoshna_joshu
    @jyoshna_joshu 2 місяці тому

    Subramanya swami mudra chapandi

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు,తప్పకుండా అండి

  • @padmavathigunda1417
    @padmavathigunda1417 2 місяці тому

    🙏🙏🙏🙏🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐🙏

  • @kusumakumari982
    @kusumakumari982 2 місяці тому

    Breast lump gurinchi edaina cheppandi

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому +1

      జై గురుదేవా, జై గురుదత్త పంచముద్ర లు సాధన చేసి ధ్యానం పూర్తి అయిన తరువాత ఎడమచేతిని పైకెత్తి పిడికిలిలో చూపుడువేలును పైకి చూపుతూ కుడిచేతి చూపుడు వేలిని గడ్డలపై ఉంచి కళ్ళు మూసుకుని ఒకతెల్లని కాంతి ఆ గడ్డలను కరిగిస్తున్నట్టుగా భావనచెయ్యాలి ఎలా 90 రోజులు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది ఇది హీలింగ్ థెరపీ ఆయుర్వేద డాక్టర్ ను సంప్రదించండి

    • @kusumakumari982
      @kusumakumari982 2 місяці тому

      @@NarayanaRayapureddy pancha mudralu kuda ento cheppandi nenu intlo practice cheyochha sir

  • @nagendarnizam1990
    @nagendarnizam1990 2 місяці тому

    🙏🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏

  • @murallemohan5918
    @murallemohan5918 Місяць тому

    OM HREEM BUM BUM HREEM OM

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  Місяць тому

      జై గురుదేవా, జై గురుదత్త,శ్రీమాత్రేనమః

  • @rammohanbandlapalli4835
    @rammohanbandlapalli4835 2 місяці тому

    🎉🎉

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు

  • @KaruturiNagaSabitha
    @KaruturiNagaSabitha 2 місяці тому

    Jai guru dhatta

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు

  • @janakiram365
    @janakiram365 2 місяці тому

    Thanks

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు నేను మీనుంచి ఆశించే సహాయం యోగముద్రలు,యోగసాధన తెలుసుకొని వ్యాప్తి చేయగోరతాను యువత కాకపోయినా మిడిల్ యేజ్ (middle age)వారు ఐనా ఆరోగ్యంగా ఉండాలంటే అవగాహన కలిగించాలి🙏

  • @sridevisama5827
    @sridevisama5827 2 місяці тому

    Thanks andi

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому +1

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు

  • @srinivaskurella978
    @srinivaskurella978 2 місяці тому

    Very nice

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు

  • @veeranjaneyulueepuri
    @veeranjaneyulueepuri 2 місяці тому

    Thank you sir

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు

  • @shankarnatham3828
    @shankarnatham3828 2 місяці тому

    సంధ్యావందనం చేసేటప్పుడు వేసే 24ముద్రలు వేసి చూపించగలరని న మనవి గురువు గారు

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు తప్పకుండా అండి

  • @SarojanisSodagan
    @SarojanisSodagan 2 місяці тому

    Thankyu

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు

  • @balajieonegram919
    @balajieonegram919 2 місяці тому

    Tq

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు

    • @koteswararaoatluri1492
      @koteswararaoatluri1492 2 місяці тому

      We just make pradakshins . You suggest before each graha we should do3 time continuously before moving to next graha or before each make mudra and japa of dhyana sloka and make one pradikdhana and continue the second and third pradakshins

  • @cybernerd5413
    @cybernerd5413 2 місяці тому

    Chala chakkaga chepparu Gurugaru 🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 місяці тому

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏