జై గురుదేవా,ప్రాణ ముద్ర శారీరక శక్తిని ఇస్తుంది చిన్ముద్ర మానసిక శక్తిని ఇస్తుంది,పంచముద్రలు (చిముద్ర,చిన్మయ ముద్ర, మేరుదండముద్ర, ఆదిముద్ర,పూర్ణముద్ర)ఇవి సాధన చేయించండి,వాటి శక్తిని ఇంత అని వర్ణించలేము
Great work and chala thanks andi Guruvugaru .. Requesting to cover Kids related topics chepandi please: Eyesight Bed wetting Stomach health Immune power Mind relaxation Learning skills improvement etc etc
క్షమించండి. 🙏. విసిగిస్తున్నాను. అజ్ఞానిపై జాలి చూపిస్తారని. ప్రార్థిస్తా. 🙏. పది నిమిషాలు చేయమంటున్నారు. రోజు మొత్తం మూడు సార్లు చేసినా కూడా తడువకు పది నిమిషాలు చేయవచ్చు నా స్వామి. 🙏
గురువుగారికి నమస్కారములు గుండెలు నిండా గాలి పీల్చుకొని వదలమంటున్నారు వదిలేటప్పుడు కష్టమవుతుంది తర్వాత మంచం మీద కూర్చొని చేయవచ్చా పూజ మందిరంలోనే చేయాలా ఎక్కడైనా చేయవచ్చా సమయం ఏదైనా ఉందా
జై గురుదేవా,హనుమముద్ర,(శక్తిముద్ర) ను 48 రోజులు రోజూ 2 పూటలు సాధన చేయండి ఉదయం 4 గం లకు సాయంత్రం 6-30 నిమిషాలకు క్రమం తప్పకుండా సాధన చేయండి దాని పలితం మీరే చూస్తారు
జై గురుదేవా, ఈ ముద్ర కు 2 పేర్లు చెబుతారు అండి మీరు అమ్మను ధ్యానించాలంటే అమ్మ భీజాక్షరాలను ధానించండి ఓం ఐo హ్రీం శ్రీo చెప్పండి అదే ముద్ర శక్తి ముద్ర అవుతుంది ఈ ముద్రలో ఇంకో ముద్రదాగిఉంది అది కామాఖ్యాముద్ర 2 అరిచేతులలో 10 వ్రేళ్ళ తో 100ల్లో ముద్రలు చెప్పారండి వీడియోలో శక్తి ముద్ర అనికూడా చెప్పాను మీరు తంనైల్ చూసి కామెంట్ పెట్టారా
(వైద్యో) నారాయణో గురు దేవులకు పాదాభివందనం. శ్రీ హనుమత్ ముద్రను నా లాంటి ఆర్తులందరికీ అందించినందుకు ధన్యవాదాలు. ఒక్క చిన్న ప్రశ్న: మూడు పర్యాయాలు ప్రాణాయామం చేసిన పిదప, మీరు వీడియో లో ఉపదేశించిన మంత్రం మనసు లోనే ధ్యానించాలా (బయిటకు శబ్దం రాకుండా)? లేదా గట్టిగా బయటకు ఉచ్ఛరించాలా? దయ చేసి అనుమానం నివృత్తి చేయండి.
అయ్యా అనేక నమస్కారములు. శ్రీ పంచముఖ హనుమత్ విద్యా ప్రకాసిక గ్రంధం లో హనుమకు ప్రీతి కరమైన 16 ముద్రలు చెప్పబడ్డాయి. ఇది పరాశర సంహిత ఆధారం గా రాయబడిన పుస్తకం.. మీరు చెప్పిన ముద్ర వుందో లేదో ఒకసారి చూడాలి.నాకు గుర్తు వున్నంత వరకు ఈ ముద్ర చెప్పి లేదు. సుదర్శన సంహిత, అగస్య సంహిత వంటి గ్రంధము లలో చెప్పి వుండ వచ్చు . ఎది ఏమైనా కొన్ని రోజులు చేస్తే తెలుస్తుంది. ఈ ముద్ర విశేషం అని అనిపిస్తున్నది. మీకు అనేక ధన్య వాదములు ..
Gurujisuper 🙏🙏🙏
Jai Gurudev 🎉👍🙏
ఓం నమో నారాయణాయ 🕉️🕉️
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు
Jai hanuman 🙏 Jai Gurudeva 🙏
జై గురుదేవా, జై గురుదత్త, జై శ్రీరామ్ 🙏
NAMASKRAM GURUVUGARU
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏
Dhanyavaadaalu
జై గురుదేవా, ధన్యవాదాలు
Mancivisayaluceppusunnaru. Guruji
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు
🙏🏻thanks 🙏🏻guruvu garu🙏🏻
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏
🎉❤JAI Shri RAM 🎉❤❤🎉
జై గురుదేవా, ధన్యవాదాలు 💐🙏
జై గురు దేవా 🙏🏻🙏🏻
జై గురుదేవా, జై గురుదత్త, ధన్యవాదములు 💐🙏
ఓం జై శ్రీ సీత రామ 🙏🏻🙏🏻
జై గురుదేవా, జై గురుదత్త,జై సీతారామ్🙏
సర్వ జనులకు చాలా చాలా ఉపయోగకరమైన చక్కని ముద్ర ను తెలియ జేసినందుకు ధన్యవాదములు...గురూజీ..
జై గురుదేవా, జై గురుదత్త 💐🙏
Okjai.,guruvugaru ,meslhanumayadeevenalluok
జై గురుదేవా 🙏
మీరు అందచేసే సమాచారం బహుమూల్యమైనది, అందరికి ఉపయోగకరమైనది
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐
జై వీర హనుమాన్.
జై గురుదేవా జై హనమాన్
Jaihunuman
జై గురుదేవా, జై శ్రీ రామ్ జై హనుమాన్ 🙏
🌹🌺🌷🙏🙏🚩
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏
ఓంశ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏
గురువుగారికి వందనాలు చాలా మంచి ముద్ర చేపినందుకు వందనాలు 🙏🙏🙏🙏🙏
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐🙏🙏
ఓం జై శ్రీసీతారామ లక్ష్మణ హనుమాన్ కీ జై 🙏🙏🙏🙏
ఓం జై గురుదేవ్ 🙏🙏
జై గురుదేవా, జై శ్రీ రామ్ జై హనమాన్ 🙏
Om sri gurubyom namah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai hanuman🙏🙏🙏🙏🙏🙏
జై గురుదేవా, జై గురుదత్త 💐🙏
Om Guru devo bhava
జై గురుదేవా, జై గురుదత్త
జై హనుమాన్
జై గురుదేవా, జై శ్రీ రామ్
మీ ముద్రలు పుస్తకం రూపంలో మాకు దొరుకునా స్వామి. 🙏
జై గురుదేవా,మన్నించాలి నేను గురువుల వద్ద నేర్చుకున్నవే అండి 50 వరకు తెలుసుకున్నాను ముద్రలు కొన్ని వందల్లో ఉన్నాయండీ 🙏
@@NarayanaRayapureddy 🙏
Om శ్రీ సీతా రామాంజనేయాయ నమః.....om om om
జై గురుదేవా, జై శ్రీ రామ్ జై హనుమాన్ జైసీతారాం 🙏
ధన్యవాదాలు సర్ మీలాంటి వారు సమాజసేవ చేసే భాగ్యం ఆహనఉమ కలిగించాలని జై రామభక్తహనుమ
జై గురుదేవా, జై గురుదత్త, జై శ్రీ రామ్
జై శ్రీరామ్ 🙏 జై హనుమాన్ 🙏
జై గురుదేవా, జై శ్రీ రామ్, జై హనుమాన్ 🙏
Om namaha shivaya guruvugaru gurudevuni mudra chupiyyandi
జై గురుదేవా, జై గురుదత్త,చూపుడువ్రేలు ,బొటన వ్రేలు చివరలుకలిస్తే చిన్ముద్ర,అదే చూపుడువ్రేలి మొదలులో బొటనవ్రేలుచివర కలిపితే గురుముద్ర
@@NarayanaRayapureddy photo pettandi guruvugaru
🙏🙏
జై గురుదేవా, జై గురుదత్త, ధన్యవాదములు 🙏
5.50 min mudra
జై గురుదేవా, జై గురుదత్త తప్పక గమనిస్తానండీ
Direct ga mudra time cheppanandi anthe guruv garu
Om guruji
జై గురుదేవా, జై గురుదత్త
Jai sri Rama 🙏🙏🙏🙏🙏
జై గురుదేవా, జై శ్రీ రామ్ 🙏
Omsri hamumatenamaha🎉🎉
జై గురుదేవా, జై శ్రీ రామ్ జై హనుమాన్🙏
Om jai sri ram.
జై గురుదేవా, జై శ్రీ రామ్ 🙏
Sri Ram a Jaya Rama Jaya Jaya Rama
జై గురుదేవా, జై శ్రీ రామ్ జై హనుమాన్
Jai sriram
జై గురుదేవా, జై శ్రీ రామ్
Thank you
జై గురుదేవా, ధన్యవాదాలు
🙏
జై గురుదేవా 🙏
Jai
జై గురుదేవా, జై గురుదత్త
ఓం హం ఓం హనుమతే నమః 🙏🙏🙏
జై గురుదేవా, జై హనమాన్ 🙏
Thank you sir 🙏
జై గురుదేవా, ధన్యవాదాలు
సహృదయంతో మీ ఆలోచనకు 🙏🙏🙏
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐🙏
ధన్యవాదములు గురువు గారు 🙏
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐🙏
ధన్య వాదములు
జై గురుదేవా, ధన్యవాదాలు
Thanks sir
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు
గురుగారు వందనాలు
జై గురుదేవా, ధన్యవాదాలు 🙏
మీకు ధన్యవాదాలు 🙏🙏
జై గురుదేవా, ధన్యవాదాలు 💐😌
🙏🏻🙏🏻🌺🌺🌺
జై గురుదేవా, ధన్యవాదాలు
ఓం నమఃశివాయ
జై గురుదేవా జై గురుదత్త ఓం నమః శివాయ
Dhanyavadamulu guruvugaru 🙏🙏🙏🙏🙏
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐🙏
Dhanyavadalu
జై గురుదేవా, ధన్యవాదాలు
Tq so much Guruji 🙏🙏🙏🌹🥀
Always welcome
Thank you sir 🙏
జై గురుదేవా, ధన్యవాదాలు 🙏
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿జైగురుదేవ
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐🙏
Thanku sooomuch Guruji.
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు
Jai SreeRam 🙏
జై గురుదేవా, జై శ్రీ రామ్ 🙏
Namastyswami.naku.alany.dustulu.alany.vunnaru
జై గురుదేవా, ఈ కామెంట్ అర్థం కాలేదు అండి
Tq ❤
జై గురుదేవా,💐
Gratitude 🙏 Guru ji 🙏
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు🙏
Jai Sri Sita Rama ...Thank you Sir..
.
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు
Theliyani mudralu theliyajesthunnaru🙏🙏🙏
జై గురుదేవా, ధన్యవాదాలు 🙏
🙏🙏
జై గురుదేవా జై గురుదత్త 🙏
🙏
జై గురుదేవా, ధన్యవాదాలు 💐
ధన్యవాదాలు గురూజీ🙏🙏.
ఈ ముద్ర ఎక్కువసేపు చేయడంవల్ల కలిగే దుష్ఫలితాలు ఏమిటనేది చెప్తే బాగుండు.
జై గురుదేవా, ధన్యవాదాలు 🙏
గురువు గారు శరీరక శక్తి ని పెంచే ముద్ర ను చెప్పండి ఆర్మీ ట్రైనింగ్ కి వెళ్ళే వారి కోసం
జై గురుదేవా,ప్రాణ ముద్ర శారీరక శక్తిని ఇస్తుంది చిన్ముద్ర మానసిక శక్తిని ఇస్తుంది,పంచముద్రలు (చిముద్ర,చిన్మయ ముద్ర, మేరుదండముద్ర, ఆదిముద్ర,పూర్ణముద్ర)ఇవి సాధన చేయించండి,వాటి శక్తిని ఇంత అని వర్ణించలేము
గురువు గారూ వాలముద్రను తెలియ చేయగలరు
జై గురుదేవా, జై గురుదత్త చేద్దామoడి
Meeku satakoti dhanyavaadaalu guruvu garu.. 🙏
Swami nenu samaya paalana cheyyaleka chaala ibbandulu paduthunnanu swami..
School ki office ki late..
Pelli late, pillalu late..
Ee late samasya ku mudra tho pariskaram chupinchandi guruvu garu.. vela vela dhanyavaadaalu meeku..
Samayanugunam ga ante
జై గురుదేవా,💐
Great work and chala thanks andi Guruvugaru ..
Requesting to cover Kids related topics chepandi please:
Eyesight
Bed wetting
Stomach health
Immune power
Mind relaxation
Learning skills improvement etc etc
జై గురుదేవా,పిల్లలు జ్ఞానవంతులు,శక్తివంతులు,కావాలనేది నా కోరిక ఆశ కూడా తప్పకుండా చేస్తాను💐
Guvugaru deeniki upadesham theesukova
జై గురుదేవా, జై గురుదత్త,హనుమను గురువుగా భావించి సాధన చేయండి అంతా ఆయనే చూసుకుంటారు జై గురుహనుమాన్🙏
Swami nakuu urine control ledhu vachedhi telusu kani day lo 30mits vasthaei please na samsyaki parishkaramo cheppandhi
జై గురుదేవా,జలోధరనాశకముద్ర, ప్రాణ ముద్ర వెయ్యండి
good information ..... how many times per day
జై గురుదేవా,రోజు ఉదయము, సాయంత్రం చెయ్యండి (ప్రతి సారి10 నిమిషాలు)
సమయపాలన patinchavalisivunnadaa
జై గురుదేవా, రోజూ 2 సార్లు ఉదయం సాయంత్రం చెయ్యండి 10 నిమిషాలకు మించి చేయవద్దు
Guru garu miru cheppina mudralu chesetappudu suchi shubhrata ga vundali na.elagaina cheyachha Cheppandi 🙏
జై గురుదేవా, జై గురుదత్త,శుద్ధి అవసరమే అండి శరీరము,మనసు,వస్త్రము,శుభ్రమైన స్థలం ఇవి అన్నీ అవసరమే అండి
Guruvu garu hanumamudhra sthrilu cheya cheyavaccha
జై గురుదేవా, జై గురుదత్త చెయ్యొచ్చండీ కుదరని 5 రోజులు ఆగాల్సిందే
10నిమిషాల చొప్పున రోజుకి ఎన్నిసార్లు ముద్ర వేయవచ్చు గురువుగారు
జై గురుదేవా,2 సార్లు ఉదయం, సాయంత్రం చెయ్యండి
Screen meeda mantram చూపిస్తారా .....ఓం హం హూం హనుమతే నమః
జై గురుదేవా, జై గురుదత్త ఆ వీడియో అప్లోడ్ అయిపోoది కనుక షాట్ వీడియో చేసినప్పుడు పెడతాను దానికి కొంత సమయం పడుతుంది
క్షమించండి. 🙏. విసిగిస్తున్నాను. అజ్ఞానిపై జాలి చూపిస్తారని. ప్రార్థిస్తా. 🙏. పది నిమిషాలు చేయమంటున్నారు. రోజు మొత్తం మూడు సార్లు చేసినా కూడా తడువకు పది నిమిషాలు చేయవచ్చు నా స్వామి. 🙏
జై గురుదేవా,రెడ్డిగారు మీ ప్రశ్న లో అజ్ఞానం లేదండి తడవకు 10 నిమిషాలు మొత్తం 30 నిమిషాలు💐
@@NarayanaRayapureddy 🙏
గురువుగారికి నమస్కారములు గుండెలు నిండా గాలి పీల్చుకొని వదలమంటున్నారు వదిలేటప్పుడు కష్టమవుతుంది తర్వాత మంచం మీద కూర్చొని చేయవచ్చా పూజ మందిరంలోనే చేయాలా ఎక్కడైనా చేయవచ్చా సమయం ఏదైనా ఉందా
జై గురుదేవా,మంచం మీద తప్పేక్కడైన చెయ్యొచ్చు, రోజూ 2 పూటలు చెయ్యండి ,గాలి సుఖంగా తీసుకోండి ఎక్కువసేపు ఆపకండి నిదానంగా మెల్లగా వదలండి శరీరానికి కష్టము నొప్పి కలగనివ్వకండి
Hanuma mudra eppudu cheyali emaina niyamalu unnaya guru'vgaru
జై గురుదేవా,ఉదయము సాయంత్రము చెయ్యండి సాధారణ ఫలితాలకోసం. నియమాలు లేవు ప్రేత్యేక ఫలితాలకోసం దీక్షానియమం పాటించాలి
@@NarayanaRayapureddy husband kosam chestanu guruvu garu vere adadhanitho tho tirugutunnaru dhanikosam cheyali emaina niyamalu patinchala telapandi pls
ధన్యవాదాలు గురూజి . ఈ ముద్ర ఏ సమయంలో చేయాలి?
జై గురుదేవా,ఉదయం,5గం లకు సాయంత్రం 6 గం తరువాత చెయ్యండి
Guruvu garu e mudra vesi hanuman chalisa chaduvkovocha manasulo
జై గురుదేవా, జై గురుదత్త,చదువుకోవచ్చు అండి
ఫిట్స్ గూర్చి యోగా ముద్రలు ఏన్ని ఉన్నా వొ తెలుపగలరు
జై గురుదేవా,🙏
Plz tell to remove black magic mudra
జై గురుదేవా,హనుమముద్ర,(శక్తిముద్ర) ను 48 రోజులు రోజూ 2 పూటలు సాధన చేయండి ఉదయం 4 గం లకు సాయంత్రం 6-30 నిమిషాలకు క్రమం తప్పకుండా సాధన చేయండి దాని పలితం మీరే చూస్తారు
తమరి adress ఎక్కడ స్వామి బంధనాలు తీస్తారా
జై గురుదేవా,వైజాగ్ అండి
Idi Shakti mudra kadandi
జై గురుదేవా, ఈ ముద్ర కు 2 పేర్లు చెబుతారు అండి మీరు అమ్మను ధ్యానించాలంటే అమ్మ భీజాక్షరాలను ధానించండి ఓం ఐo హ్రీం శ్రీo చెప్పండి అదే ముద్ర శక్తి ముద్ర అవుతుంది ఈ ముద్రలో ఇంకో ముద్రదాగిఉంది అది కామాఖ్యాముద్ర 2 అరిచేతులలో 10 వ్రేళ్ళ తో 100ల్లో ముద్రలు చెప్పారండి వీడియోలో శక్తి ముద్ర అనికూడా చెప్పాను మీరు తంనైల్ చూసి కామెంట్ పెట్టారా
తమ ఫోన్ నెం. తెలుప ప్రార్థన. 🙏
జై గురుదేవా,9441042569
@@NarayanaRayapureddy 🙏
@@muralidharreddy6253 9441042569
Guruvugaaru namaskaramulu 10 minutes cheyavacha?
జై గురుదేవా,చెయ్యండి మంచిదే
(వైద్యో) నారాయణో గురు దేవులకు పాదాభివందనం. శ్రీ హనుమత్ ముద్రను నా లాంటి ఆర్తులందరికీ అందించినందుకు ధన్యవాదాలు.
ఒక్క చిన్న ప్రశ్న: మూడు పర్యాయాలు ప్రాణాయామం చేసిన పిదప, మీరు వీడియో లో ఉపదేశించిన మంత్రం మనసు లోనే ధ్యానించాలా (బయిటకు శబ్దం రాకుండా)? లేదా గట్టిగా బయటకు ఉచ్ఛరించాలా? దయ చేసి అనుమానం నివృత్తి చేయండి.
జై గురుదేవా, జై హనుమాన్,మనసు లోనే జపించండి,,మనసులో జపిస్తే ధ్యానం అవుతుంది ధన్యవాదములు
🙏🙏🙏🛕🚩
జై గురుదేవా 🙏
స్వామీ!🙏. రోజులో ఎన్ని ముద్రలు వేయవచ్చు. ఒక్కొక్క ముద్రకు మద్య ఎంత వ్యవధి ఉండాలి. 🙏
జై గురుదేవా,మీకు సమయం ఉంటే 5 ముద్రలు వేయొచ్చు వ్యవధి 2 లేక 3 నిమిషాలు చాలు రోజూ 3 పూటలు చెయ్యండి కుదరకపోతే 2 పూటలు చెయ్యండి ప్రతిరోజూ చెయ్యండి
@@NarayanaRayapureddy 🙏
@@NarayanaRayapureddy మద్య వ్యవధిలో ఏం చేయాలి స్వామీ!. 🙏
@@muralidharreddy6253 జై గురుదేవా,తెలిసి అడిగారో,తెలియక అడిగారో గానీ వ్యవధిలో చాలాప్రశాంతంగా ఉండoడి ప్రశాంతతే శక్తినిస్తుంది,ధన్యవాదములు
@@NarayanaRayapureddy 🙏
దెయ్యాలు పట్టిన వాళ్లకు ఈ ముద్ర చేస్తే దెయ్యాలు పోతాయా గురువు గారు ?
జై గురుదేవా,నమ్మిన వారికి నమ్మినంత అండి
Guruji ladies breast size reduce chese mudra cheppandi
జై గురుదేవా,నాకు తెలియదని మన్నించాలి
Ladies cheyocha gurugaru
జై గురుదేవా, జై గురుదత్త చెయ్యొచ్చు అండి ఎటువంటి దోషంలేదు మంచిదికుడానెలలో 5 రోజులు చెయ్యరాదు
హనుమంతుడు వాల ముద్ర పరాశర సంహిత లో ఉంది అది మీరు చూపించండి ❤❤
జై గురుదేవా, ధన్యవాదాలు
Thondaragaa poyae talundav thvaraga chaepu thatha
జై గురుదేవా,మీరేం చెప్పారో అర్థం కాలేదు మనళ్ళూ
అయ్యా అనేక నమస్కారములు. శ్రీ పంచముఖ హనుమత్ విద్యా ప్రకాసిక గ్రంధం లో హనుమకు ప్రీతి కరమైన 16 ముద్రలు చెప్పబడ్డాయి. ఇది పరాశర సంహిత ఆధారం గా రాయబడిన పుస్తకం.. మీరు చెప్పిన ముద్ర వుందో లేదో ఒకసారి చూడాలి.నాకు గుర్తు వున్నంత వరకు ఈ ముద్ర చెప్పి లేదు. సుదర్శన సంహిత, అగస్య సంహిత వంటి గ్రంధము లలో చెప్పి వుండ వచ్చు . ఎది ఏమైనా కొన్ని రోజులు చేస్తే తెలుస్తుంది. ఈ ముద్ర విశేషం అని అనిపిస్తున్నది. మీకు అనేక ధన్య వాదములు ..
జై గురుదేవా,అయ్యా!వీడియోలో కూడా చెప్పాను గురుధయతో తెలుసుకున్న విధ్య మీ అనుభవంతో నాకు కూడా సంతోషం లభిస్తుంది
Ko@@NarayanaRayapureddy
Pdf Book dorukutunda sir
మోహన్ పబ్లికేషన్స్ వారు పునర్ ముద్రణ లోకి తెచ్చారు !
Jai Hanuman
జై గురుదేవా, జై శ్రీ రామ్
ఓంశ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏
గురువుగారికి వందనాలు చాలా మంచి ముద్ర చేపినందుకు వందనాలు 🙏🙏
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏
ఓం శ్రీ హనుమతేనమః
జై గురుదేవా, జై హనమాన్
Thanks sir
జై గురుదేవా, ధన్యవాదాలు
ఓం నమః శివాయ
జై గురుదేవా, జై గురుదత్త ఓం నమః శివాయ 🙏