ఎంత ధ్యానం చేస్తున్నా ఏమీ లాబం లేదు? Ravi Raju, meditation,dhyanam ,patriji,PMC vmc pyramid

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2025

КОМЕНТАРІ • 389

  • @vitalasarma272
    @vitalasarma272 Рік тому +39

    మనస్సు ఆథీనంలో ఉండాలి. మనస్సు ఎక్కడో తిరుగుతుంటే ఉపయోగంలేదు.దైవానుగ్రహం కావాలి.గురువు ఉండాలి

  • @Anu3051
    @Anu3051 Рік тому +4

    నిజమే నేను సేమ్ అలానే sund వచ్చినపుడు చూస్తూ ఉంటా
    కానీ శ్వాస తీసుకోవడం lo చాలా బాగుంది శ్వాస ఫ్రీ అయిన్ది thq💐

  • @ramakrishnarajubuddharaju9171
    @ramakrishnarajubuddharaju9171 Рік тому +5

    మీరు చెప్పినవి నేను ఈ రోజు నుండే చూస్తున్నాను మీరు చెప్పినవి చూస్తూ మీ వద్ద నుండి చాలా నేర్చుకొన్నాను 👌👌👌🙏🙏🙏

  • @p.rnagendra178
    @p.rnagendra178 Рік тому +17

    జైగురు దేవా,ధ్యానం గురించిమీరు చాలా బాగా విశ్లేషణ చేశారు.నిజంగా సాక్షాత్తు దేవుడే ఇలా వచ్చి
    సూచనలిచ్చి పోయారు.అని
    అనిపించింది. జైగురు, సర్వం
    గురార్పితం.

    • @govindareddymalapati1642
      @govindareddymalapati1642 4 місяці тому

      ఈ పవిత్రమైన హిందూ దేశంలో ఏలా పుట్టావురా నాయనా

  • @pulipatiramesh1056
    @pulipatiramesh1056 Рік тому +17

    అవును సార్
    ఎక్కడ లోపం ఉందో వెతికి పట్టుకోవాలని మీ శ్రద్ధకు హ్యాట్సాఫ్ సర్

  • @narsingpalle9454
    @narsingpalle9454 Рік тому

    Thanks!

    • @pyramidraviraju
      @pyramidraviraju  Рік тому +2

      సార్ money40 రూపాయలు ఎందుకు.
      Thanks అనేది you tube key.
      మీరు డబ్బులు weste చేయద్దు.
      Thankyou. ధ్యానం చేయండి చాలు.
      అదే నాకు సంతోషం.

  • @ShwethaHanmaji
    @ShwethaHanmaji 10 місяців тому

    Nijanga chaala sandehaalanu nivruthi chesaru..tq sir....

  • @aswanikumarinayudu8473
    @aswanikumarinayudu8473 6 місяців тому +3

    బాగా చెప్పారు సార్
    నేను ధ్యానం చేయాలి అని అనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను
    రేపు నేను చేసే మిస్టేక్స్ ఏంటో, ముందుగానే మీ ద్వారా తెలుసుకున్నను
    Thank you సార్

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 Рік тому +8

    Interesting topic.thank u for uploading this video arunachala Shiva

  • @venkatasivasubrahmnyasarma1351
    @venkatasivasubrahmnyasarma1351 9 місяців тому +2

    U hv patiently,clearly explained,na మనఃపూర్వక నమస్కారములు.

  • @baleeswarp
    @baleeswarp 7 місяців тому +13

    ఇది కలియుగం ఈకాలంలో ధ్యానం చేయడం ధ్యానం కుదరడం చాలా కష్టం. త్రేతాయుగంలో ధ్యానం ఈజిగా జరిగేది, ద్వాపరయుగంలో హోమాలు యజ్ఞాలు జరిగేవి కానీ ధ్యానం కాస్తా కష్టంగా జరిగేది కలియుగం లో మాత్రం భజన చేస్తూ దైవారాధన లో సమయం కేటాయించాలి.

    • @CommonMan2324
      @CommonMan2324 5 місяців тому

      భజనల వలన ఏ ఉపయోగమూ ఉండదు. ముందుగా గురువును దర్శించండి, వివరాలకోసం

  • @anjireddyreddymalle6217
    @anjireddyreddymalle6217 4 місяці тому +3

    ధ్యానం చేయాలి అంటే ముందు మనస్సు బుద్ధి కంట్రోల్ చేసుకోగలిగితే మంచి ఆరోగ్యం ఉంటుంది ధ్యానం చేస్తే ఆదాయం అంటే ముందు ఆరోగ్యం బాగుంటుంది

  • @srinivasulum4808
    @srinivasulum4808 Рік тому +2

    Super Execelent Speech Sir, Thankyou very much. Hyd 🙏

  • @shamallashamalla4998
    @shamallashamalla4998 Рік тому +2

    Chaala correct ga kanukkunnaaru sir baaga chepyaru 🙏🙏🙏

  • @kakutsampadmaja4136
    @kakutsampadmaja4136 11 місяців тому

    Chaala baaga cheppaaru kruthagnathalu

  • @venkateswarlurudra7086
    @venkateswarlurudra7086 5 місяців тому +1

    Heartfulness meditation is very effective

  • @cvsatyanarayanavarma9681
    @cvsatyanarayanavarma9681 2 місяці тому

    A true dyana practitioner can achieve dyana even amongst many disturbances.

  • @SreenuVasulum-q8f
    @SreenuVasulum-q8f Рік тому +5

    Good Message Sir, Thank You Sir.

  • @saraswathipaduchuri6129
    @saraswathipaduchuri6129 Рік тому +2

    Chaala sraminchi okkariki time spend chesina meeku aneka dhanyawadamulu 🙏🙏🙏

  • @nallurikoteswararao9988
    @nallurikoteswararao9988 8 місяців тому +11

    ❤🎉 మీ ప్రతి వీడియోలో గొప్ప .విజ్ఞానం ఉంటుంది. తప్పక మీ ప్రతి వీడియో వింటే... ధ్యానం కుదరడం కష్టం కాదు.
    ధ్యానం పై ధ్యాస ఉన్న ప్రతి ఒక్కరు.. మీ ప్రతి వీడియో వింటే.. గొప్ప మాస్టర్ అవుతారు.
    ధ్యాన సమయంలో నే.. మిరే గురువుగా భావించి.. మీ వీడియోలు వింటాను. నాకు లైఫ్ కూడా.. మంచిగా... ఆనందంగా ఉంటుంది. ప్రతివారు.. నన్ను పాజిటివ్ గా చూస్తారు

  • @sambavelaga7109
    @sambavelaga7109 5 місяців тому +1

    Our mind knows what is the right and wrong the next you can do only right things then you have get happy and success fully I am 70 years old in this way I have got all sucses

  • @eedebajikumargoud2825
    @eedebajikumargoud2825 Рік тому +2

    No 1 వీడియో చూడండి ప్రతి ఒక్కరూ

  • @kavithachandra5969
    @kavithachandra5969 Рік тому +4

    Yes, master this is also very very important and useful information,🙏🙏😊

  • @chandramma389
    @chandramma389 Рік тому +4

    ద్యానం చేసే ముందు ద్యానం నేర్పన శివుడు ని ప్రార్ధించిన తరువాతే ద్యానం చెయ్యాలి.అలా చేస్తే నే శివుడు కి కృతజ్ఞత తెలిపినట్టు అవుతుంది. ఆ మహానుభావుడు పొందిన ద్యానమోక్షమో మనకు స్పూర్తి. జై శంకర.జై భారత్.

  • @Dinesh_gaming-yt275
    @Dinesh_gaming-yt275 Рік тому +1

    Good meesege sir thank you sir

  • @yeswanthmacharam498
    @yeswanthmacharam498 Рік тому +1

    Nice explanation

  • @cuddapahadhisheshachakrapa5911

    Well explained sir, you did a good thing cleared her doubt for ever. She lost too much very valuable time .

  • @pandugadu3101
    @pandugadu3101 5 місяців тому

    Mottam youtube lo, this is the only video against meditation. Super idea.

  • @inspiringsoul2355
    @inspiringsoul2355 6 місяців тому

    Adbhutham gaa cheppaaru babaji 🔺🧘‍♂️🔺🙏🙏🙏🧎❤️🤝

  • @BaratYajjala
    @BaratYajjala 7 місяців тому +4

    మీలా ప్రతి గురువు కష్టపడితే సమాజంలో చాలా మార్పు వస్తుంది గురువులమని పుట్ట పెంచుకునే వారు ఎక్కువగా ఉన్నారు మీరు చేసేది గురు సేవ ధ్యానమార్గమే సన్మార్గం నమస్కారం జైశ్రీరామ్

  • @meenaprasad8136
    @meenaprasad8136 Рік тому +2

    Very great explanation about the meditation thankyou so much sir 🙏

  • @ramanikandula2627
    @ramanikandula2627 6 місяців тому

    Yes perfect
    Thinking change cheyyali first of all positive ga alochinchali any about face you and also every where you see inside human being soul only watch then easy dyanam cheyyadam thelusthunthi ninnu nuvvu read cheyyali niranthathram then easy know everything tq

  • @santoshgarikina123
    @santoshgarikina123 6 місяців тому +1

    చాల బాగ చెప్పారు సర్

  • @sivaparvathi6279
    @sivaparvathi6279 Рік тому +5

    Thank you master🙏🙏🙏

  • @vemulavenkateswararao1196
    @vemulavenkateswararao1196 Рік тому +2

    Thammudoo,
    Dhyanam ante ninnu neevu
    Control cheyatame,
    Adedo oraga bettadu,
    Intiloni eethi badhala nundi
    Duranga untaniki
    Dyanam, nidra redoo okate,
    Intininda, manasu ninda
    Bhadyathalu, aalochanulu unte ,
    no peace of mind
    Dhyanam kudaradu.
    Oka ghanta kallumusukuni
    Mounam ga undu, adi nidra leka dhyanama nee ishtam
    Atu tharvatha samtrupti or
    Satisfaction undali.
    💐

  • @madhavisai8828
    @madhavisai8828 Рік тому +2

    Thankyou so much sir for your valuable information

  • @RAVI-tm6ky
    @RAVI-tm6ky Рік тому +1

    positive think importent

  • @beharabhaskararao5697
    @beharabhaskararao5697 Рік тому

    Tq tq so much sir,🙏🙏🙏🙏🙏🙏dr bbr km 🙋🏻‍♀️🙋🏻‍♀️🙋🏻‍♀️

  • @sriramualla9569
    @sriramualla9569 Рік тому +95

    ధ్యానం గురించి తెలియాలి అంటే వారి కి ఎంతో పూర్వజన్మ సుకృతం వూడలి

    • @quetcat4840
      @quetcat4840 Рік тому +10

      Purva జన్మ అనేది ఉంటదా, మీరు ఏమైనా చూసారా

    • @satyasrinivas8148
      @satyasrinivas8148 Рік тому +2

      Hi Sir.. I have a query... as you said పూర్వజన్మ సుకృతం.. this is real according to astro science.. But this should not be the reason for ధ్యానం, this is based on our MIND FOCUS and CONCENTRATE

    • @satyasrinivas8148
      @satyasrinivas8148 Рік тому +1

      పూర్వజన్మ సుకృతం.. this is real and fact according to astro science.. But this should not be the reason for ధ్యానం, this is based on our MIND FOCUS and CONCENTRATE

    • @modemramachandraiah8038
      @modemramachandraiah8038 Рік тому

      ​@@ramakrishnavemparala9515కోరికలను అదుపు చేసుకోవడం ఏమి అవసరం లేదు.
      ధ్యానం చాలా తేలిక గా చేయవచ్చు. కోరికలతో సంబంధం లేదు.
      ఆలోచనలు అదుపు లో ఉండాలని అంటారు. అది కూడా అవసరం లేదు.
      కళ్ళు మూసుకొని కాకుండా, eyes open చేసి కూడా చేయ వచ్చు.
      అంతా మన మనసు లో ఉంది

    • @lnreddy2317
      @lnreddy2317 Рік тому +1

      Purva janmaki dhayanam ki eam sambandham purva janma unda evaryna chsara anni panikiraani matalu

  • @vadisettiomprakash2641
    @vadisettiomprakash2641 Рік тому +3

    ధ్యానము కానీ ఏ విద్య అయినా గురువు గారి సహకారము లేకపోయిన ముఖ్యముగా ఏకగ్రాత లోపించినా, చేసేవిధానము లేకపోఇనా ఎన్ని సంత్సరాలు చేసినా ఫలితము సూన్యమే.ధ్యానము ఎవరిగురించో కాకుండా మన గురించే మనము చెయ్యాలి. ఏ పనైనా ఎ కాగ్రతా తో నెరవేరలేని కార్యము అంటూ లేదు.

  • @jajalavenkatachelamayyasas6081

    ఇదొక మంచి ధ్యాన అనుభవం

  • @koteshkodem3000
    @koteshkodem3000 6 місяців тому +1

    Try Heartfullness meditation. In this you can find everything.

  • @GVSGeethamrutham
    @GVSGeethamrutham 6 місяців тому +8

    ధ్యానం అంటే నిరంతరం జరిగే ప్రక్రియ 24 గంటలు జరుగుతునే
    ఉంటుంది, శరీరం మనసు ఆత్మ
    ప్రభావితం పరివార్తన కలుగుతుంది
    జీవితం మే మారిపోతుంది ఇది నా
    11 సంవత్సరాలనుండి నేను అనుభవం ద్వారా సేబుతున్నాను

  • @ImTomXD
    @ImTomXD 6 місяців тому

    Dhyanamu chala erukato chesinapude naku sariga kudurutundi chala prashantanga vundi

  • @tdnirmala2290
    @tdnirmala2290 Рік тому +1

    Super sir

  • @nallamothusridevi409
    @nallamothusridevi409 Рік тому +2

    థాంక్యూ సార్

  • @savitri7311
    @savitri7311 6 місяців тому +2

    Mind అధీనం లో... మనసు అధీనం లో ఉంటేనే ధ్యానం చెయ్యాలి 👍అయినా రోజు 3 గంటలు ధ్యానం కి కూర్చుంటుంది అంటే.. అంత ఖాళీ గా ఉంది 👍work.. Job ఉన్న వాళ్లు పని లో ప్రశాంతత వెతుక్కుంటారు 👍

    • @pyramidraviraju
      @pyramidraviraju  6 місяців тому +1

      ఆమె వయసు 60+ లే.

    • @savitri7311
      @savitri7311 6 місяців тому

      @@pyramidraviraju అబ్బో 🙏🙏🙏🙏

  • @purnakumari8070
    @purnakumari8070 6 місяців тому

    Mee opika ku Dhanyavadhamulu

  • @kishorechadalawada9766
    @kishorechadalawada9766 Рік тому +1

    రవిగారు విషయం చాలా లెగ్ చేస్తున్నారు

    • @pyramidraviraju
      @pyramidraviraju  Рік тому +1

      నాకు అలానే చెప్పటం వచ్చు.

  • @Chandupodishetti
    @Chandupodishetti 7 місяців тому +33

    ధ్యానం అనేది వ్యాపారం కాదు
    ధ్యానం ద్వారా మనలిని మనం తెలుసుకోవాలి
    ధ్యానం లోనే అన్ని ప్రశ్నలకి సమాధానం తెలుస్తుంది
    బుద్దుడికి కూడా అలాగే జరిగింది కదా

    • @RamuR-545
      @RamuR-545 6 місяців тому

      ఒంటికన్ను ధ్యానం🙏

  • @alekhya3092
    @alekhya3092 Рік тому +2

    Thanks

  • @pravallikadharmavarapu6686
    @pravallikadharmavarapu6686 Рік тому +1

    You have done Good job sir
    Really
    All should check the process of meditation ..anapanasati🙏 Thank you masters

  • @redoy516
    @redoy516 Рік тому

    Sir good morning. Sir 👀 eyes ki sambandinchina dyanam chepadindi elll cheyali apudu cheyali elll cheyali plz chepandi sir

  • @ramyajampala12
    @ramyajampala12 Рік тому

    Chala baga chepparu sir.. Thank you

  • @srinivaspingeli4780
    @srinivaspingeli4780 5 місяців тому +3

    ఒక మంచి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాని గురించి.. రోజు ఒక అర్థగంట
    ధ్యానం నిశ్శబ్దంగా ఆలోచించి
    చేస్తే పైకి వస్తారు.
    నేను అనుకుంటున్నా ఋషులు ఏదో ఒక కారణంతో తపస్సు చేశారు.. సాధించారు
    జాన వల్ల లాభం వస్తుంది అని అయితే మాత్రం నేను చెప్పలేను.. ఏకాగ్రత వల్ల
    మనం ఏదైనా లక్ష్యం కలిగితేనే ఏకాగ్రత కలగటానికి చేసేది ధ్యానం...
    Ok..

  • @vkrm2000
    @vkrm2000 4 місяці тому +1

    పరిష్కారం చాలా సింపుల్..
    ఆమె టివి చూడడం ఆపాలి..

  • @manohar18061988
    @manohar18061988 4 місяці тому

    ముందుగా ఆవిడ లాభం కలగాలి అని మనసులో నుండి తీసేసి, భగవంతుని కోసం అప్రయత్నంగా ధ్యానంలో లగ్నమవ్వాలి. అప్పుడు దొరుకుతాయి అన్ని తెలియకుండానే.

  • @hemalathaganji8204
    @hemalathaganji8204 6 місяців тому

    Good information

  • @Kumarifancyworld
    @Kumarifancyworld Рік тому

    Sar naaku chala problams unnayi yedaina salaha evvagalu danyavaadalu

  • @nareshthoutam4378
    @nareshthoutam4378 Рік тому

    Chala manchiga chepparu sir Thank you 🙏🏻

  • @MohanKumar-xf8nk
    @MohanKumar-xf8nk Рік тому

    Good question

  • @subbaraod45
    @subbaraod45 Рік тому

    Dhyanam denni gurinchi cheste adi dakkutundi - moksham kavalante chavu dakkutundi - moksham chavu taruvathe kanuka.

  • @lifewithcolorsteluguchanne7978
    @lifewithcolorsteluguchanne7978 7 місяців тому +15

    ఈమె ఐదు సంవత్సరాలు చేసింది మాకు తెలిసిన ఒక ఆవిడ 20 సంవత్సరాలు ఈ ధ్యాన మార్గంలో ఉండి బీపీ షుగరు మోకాలు నొప్పులు వచ్చాయి అన్నది

  • @RajashekerTv
    @RajashekerTv 7 місяців тому

    Sir chala baga chepinaru sir menu 15 samusaramundi xxis and yoga pranayam cheasthundanu ma barya kuda chesthundhi lani naku baga anipisthunshi amea saringa cheyyahu

  • @దుర్గా_987
    @దుర్గా_987 6 місяців тому +3

    ద్యానం. అనేది అందరూ చేయలేరు కానీ పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే.

  • @saratchandra6146
    @saratchandra6146 Рік тому

    Master chala baga chepparu.anni panulu ayyaka meditation ki kurchovali.yintilo vallaki cheppi chesukunna kudurutundi.medtation valana manasika prasantita,santhosham . happy ga unnamu ante trupthi ga unnaytte kada.andaram sir cheppinattu cheddamu.

  • @loansguide
    @loansguide Рік тому +29

    శ్వాస మీద ధ్యాస ప్రతి క్షణం ఉండేలా సాధన చేయగలిగితే దైవికత ను సాదించవచ్చు. జీవితం, తపస్సు వేరు వేరు కాదు, జీవితం తపస్సు గా జీవించాలి అప్పుడే మనిషి దైవత్వము సాదించగలడు.

    • @lion...999
      @lion...999 Рік тому +1

      Davatwam...ante..emi..entha dhyanam...thappassu chesina...radhu...

    • @Selfierajavlogs
      @Selfierajavlogs Рік тому

      ​@@lion...999దైవత్వం అంటే దయతో మేలగడమే బలవంతునిపై బలహినులపై దయ చూపించే ఓపిక నీకుంటే నికు దైవత్వం ఉన్నట్లే అదీలేదు అంటే ధ్యానం తో అలవాటు చేసుకోగలం 😂🎉

  • @devadas1322
    @devadas1322 7 місяців тому

    Bagachpparu saadinchina vari gurich cheppndi tq sir

  • @thallamapuramsreenivasulu1238

    Chala baga chepparu gurujii

  • @KadarMasthanShaik
    @KadarMasthanShaik Рік тому

    Chalabagachapparu sar

  • @starboy22926
    @starboy22926 Рік тому

    Namaskaram Andi ravigaru naaku 4head lo pain asthundi meditation lo ndhukantaru cheppandi

  • @vinodatakkada1654
    @vinodatakkada1654 7 місяців тому

    chala vivaramuga chuthunnaru.

  • @naren06938
    @naren06938 7 місяців тому +2

    కలియుగం లో కూడా 18 వ శతాబ్దం వరకు అనవసరమైన వ్యాపకాలు చాలా తక్కువ....2020+ generation కి ఎన్నో వ్యాపకాలు (Electricity నే పెద్ద బహుమతి + శాపం)....దాని మూలానే టీవీలు, ఫోన్లు, అరచేతి లోనే బూతులు ఉంటుంటే ఇంకా అనాసక్తి కి తావెక్కడ.... ఏవి లేని కాలం లో దేవుడ్నే ధ్యానం చేసి భక్తులు కావటం పెద్ద గొప్పేమి కాదు, వాళ్ళకి ఆ రోజుల్లో ఏమీ లేవు ఒక్క వేశ్యాగృహం తప్ప.... ఈ కాలంలో ఏమీ కోరుకోకుండా రోజూ దేవుడ్ని తల్చుకోగల్గితే అదే చాలా పెద్ద విషయం

    • @pyramidraviraju
      @pyramidraviraju  7 місяців тому

      అంతా బాగానే వుంది.
      భగవంతుడు సరిగ్గా నే నడిపిస్తున్నాడు.
      విమర్శలు వొద్దు.
      యద్భావం తద్భవతి. నువ్వు ఆ భావన తో
      చూస్తే అలానే ఉంటుంది.
      అందుకే సరిగ్గా చూడు.
      విమర్శలు వొద్దు.

  • @vnagabhushanam
    @vnagabhushanam 5 місяців тому

    Let us appreciate her for asking clarity. Her issue is a lesson for all of the sadhakas. Where the crux of the problem is?
    It could be in 1. teacher, 2. teaching method, 3. imparting theoretical foundation, 4. Sadhaka's Perception & practice evaluation system;
    Above all the 5. Sadhaka's issues in physical, emotional, mental, behavioural & environmental areas & habit of dhyana practicing
    Controlling senses by Pratyaharamu & controlling mind vagaries on past worries & future expectations by dharana are essential before getting initiation into meditation & experience it in present movement. (dhyanamu). Vigorous traing & practice is required to achieve it.

  • @pulipatiramesh1056
    @pulipatiramesh1056 Рік тому

    థాంక్స్ మాస్టర్

  • @venumadhavyerrabotula7434
    @venumadhavyerrabotula7434 Рік тому

    Hi Mukkumusukoni dyanam chesukomani cheppandi

  • @lakshmigolivi4107
    @lakshmigolivi4107 5 місяців тому

    2hours cheyakudadu.Ame nidraloki veluthunnaremo

  • @sgopal8928
    @sgopal8928 Рік тому

    Sri patriji Daya vunte dhyanam cheste munduku teeskuni pothadu aanandam pondutaaru

  • @nookarajus.4164
    @nookarajus.4164 3 місяці тому

    ఆత్మజ్ఞాన క పూర్వ కర్మానుష్టానము అని భగవంతుడు ఏనాడో తెలియజేశాడు భగవద్గీతలో

  • @geethamuthyala2540
    @geethamuthyala2540 Рік тому

    Sir dyanam cheashettunnapuprati roju pooja rooji cheayala

  • @nageswararaogandham750
    @nageswararaogandham750 Рік тому +2

    SRCM meditation yes

  • @agriculturalworker2579
    @agriculturalworker2579 5 місяців тому +1

    మైండ్ చాలా టెన్సన్స్ తో ఉన్నప్పుడు నేను ఒక అరగంట ధ్యానం చేస్తాను. మైండ్ రిలాక్స్ అవుతుంది

  • @sameerasameera2897
    @sameerasameera2897 4 місяці тому

    Starting meditation modalettinappudu enta time limit pettali sir

    • @pyramidraviraju
      @pyramidraviraju  4 місяці тому

      ఎవరి వయసు ఎంతో అంత
      లేదా
      15 నిముషాలు తో మొదలు పెట్టండి

  • @samajika
    @samajika 6 місяців тому

    ధ్యానం ఆరోగ్య బావుంది. మానసికంగా దృఢంగా తయారయ్యా

    • @pyramidraviraju
      @pyramidraviraju  6 місяців тому

      సూపర్.
      వదలకుండా కంటిన్యూ చేయండి.

  • @saidurajashekarsaidurajash4466

    Thank you so much

  • @dragoncake8141
    @dragoncake8141 9 місяців тому

    Backbone kacchitham ga straight ga unchala?

  • @ashokkotagiri3327
    @ashokkotagiri3327 Рік тому +2

    ధన్యవాదములు మాస్టర్

  • @kidsworld5634
    @kidsworld5634 Рік тому

    Useful information sir , nenu 3 yrs nundi chestunnanu but eppudo okasari eyes open chestunnanu, anduke Naku kuda results levemo

  • @bmschannel481
    @bmschannel481 Рік тому +9

    ధ్యానం అంటే చేసేపని మీద ఏకాగ్రత

    • @Selfierajavlogs
      @Selfierajavlogs Рік тому

      కాదు ధ్యానం అంటే నీ మనసు మీద నియంత్రణ సాధించడం .

  • @vsagar4b38
    @vsagar4b38 Рік тому +1

    Great Explanation Sir

  • @rambbg7527
    @rambbg7527 Рік тому +2

    Good Message Sir

  • @nagasaraswathi4817
    @nagasaraswathi4817 Рік тому

    Dynamic lo nenu chala ebbandulu paddanu sir Naku solyushan cheppy vallu leru sir

  • @rajireddy7864
    @rajireddy7864 3 місяці тому

    Choopu Sivabhisekam meeda
    Chitham bayata cheppula gurinchi ...

  • @HanmanthuMagalampally
    @HanmanthuMagalampally 5 місяців тому

    Jai shree Ram

  • @eswram
    @eswram 5 місяців тому

    ఇలా ఎప్పుడు కామెంట్ చేద్దామా అని ధ్యానం చేసేవారికి 189 సంవత్సరాలు చేసిన ధ్యానం వల్ల ఏం ప్రయోజనం లేదంటూ అన్ని సంవత్సరాలు బ్రతికేస్తాడు తప్ప 189 ఎలా బ్రతికాడో తన శక్తి బ్రతికాననుకుంటాడు.. అంతే.. ఇదైనా అర్ధం అవుతుందోలేదో... 🚩

  • @Ramslearner
    @Ramslearner Рік тому

    Nice

  • @Mokshith-ue7mk
    @Mokshith-ue7mk Рік тому

    Raboye jalmalu kanapadam ninamena sir naku na prana snehithudu husband ani anapadindhi dhini gurinchi oka video che tara sir

  • @veerachevula6019
    @veerachevula6019 5 місяців тому

    Ameku rendu kallu musukunna dhyanam radu endukante manasu evaru vachhara Ani alichistune vuntundi.

  • @tapaswiculturalarts418
    @tapaswiculturalarts418 5 місяців тому +1

    ఆమె ధ్యానంపై ద్రుష్టి పెట్టడంలేదు.....రెండుకల్లు మూసుకుని మీకు నచ్చిన భగవంతుడినో...లెదా ప్రక్రుతినో కల్లముందు సాక్షాత్కరింపచేస్తే అధ్భుతాలు చూడొచ్చు....ఆమె చేస్తుంది తప్పు ....మనసొకచోట....మనువొకచోట....😢🎉

  • @adiashokkumar3388
    @adiashokkumar3388 Рік тому

    Thank sir 👍