జై గురుదేవా, జై గురుదత్త మీ అవసరాన్ని బట్టి దేవతను ముద్రను ఎంచుకొని ఇన్నిరోజులు అని అనుకుని అనగా 21 రోజు 41 లేక 48 రోజులు నిష్ఠగా ఒక దీక్ష లాగా సాధన చెయ్యండి తప్పక పలితాన్నీపొందుతారు ,నిత్యసాధన చెయ్యాలంటే ప్రతి రోజూ ఉదయం ఒకసారి చెయ్యండి
జై గురుదేవా, జై గురుదత్త,కొబ్బరితురుములో కొంచెం పశుపు(కొన్నదికాదు పశుపుకొమ్ములు మిల్లులో ఆడించింది)కలిపి బాండీలో వేసి వేపి గోరువెచ్చని వరిబిజం పైన పెట్టీ కట్టుకట్టoడి ఒక్కసారికే తగ్గిపోతుంది లేదా రెండవసారి కట్టండి తప్పనిసరిగా తగ్గిపోతుంది
జై గురుదేవా, జై గురుదత్త,పృధ్వీముద్ర పృధ్వీ అంటే భూమి కాదండీ పంచభూతములలో భూమి ఒకటి, పంచభూతములు కలిస్తే ప్రకృతి (భూమి,అగ్ని,వాయువు, నీరు,ఆకాశము) ఈ ముద్రలు మన ఛానల్ లో ఉన్నాయి చూడండి,మనం నిద్రనుండి మేల్కొని (బెడ్) మంచం దిగే తప్పుడు భూమికి నమస్కరించి క్రింద కాలు పెడతాము ఆవిధంగా భూమిని గౌరవిస్తాను
జై గురుదేవా, జై గురుదత్త ,సర్వయోనిముద్ర,దైత్య ధూమినిముద్ర కొంచెం కష్టమండీ మిగిలిన 3 సులభమే నిదానంగా అలవాటు చేసుకోండి ఒక్క విషయం ఈ శక్తి ముద్రలు ఏవైనా అవసరానికి 21 రోజు 41 రోజు 48 రోజులు మాత్రమే చెయ్యాలి
Guruvugaru while doing pooja first I am doing mrigi mudra , then I am doing ganesh pooja, then ganesh mudra, after that datta thread mudra, and chinna mastha devi mudra morning and night. Can I do like this. My son hasn't settled yet. I am doing for his settlement. Please inform if there are any changes.
దైత్య దూమిని ముద్రలో ఒకసారి మధ్య వెలు ముడిచి అని చెప్పారు దశ మహా విద్యలు వాటికి ముద్రలో అనే వీడియోలో మరి ఈ విడియో లో ఉంగరం వేలు మడిచి అని చెప్పారు . ఇంతకీ ఏది కరెక్ట్ ? చెప్పగలరు
Om Dattatreya namahaa
Shivoham, Sri Gurudevobhyonamahaa
Jai shree Ram 🎉❤👍🙏🎉💅🪴🇮🇳
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐🙏
7:18
జై గురుదేవా, జై గురుదత్త చూస్తానండి
Jai GuruDatta
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు
mee videos chala bagunntaye guruvu garu...
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు
శ్రీమాత్రే నమః🙏🙏🙏
జై గురుదేవా, జై గురుదత్త శ్రీమాత్రేనమః ధన్యవాదములు 🙏
🙏jai Gurudev thank you Guruji 🙏🙏🙏
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు🙏
💐💐💐💐🙏🙏🙏🙏
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐🙏
భైరవ ముద్ర చుపియండి స్వామి
జై గురుదేవా, జై గురుదత్త వీడియో ఉంది అండి భైరవి,భైరవ ముద్రలు వీడియో చూడండి
ధన్యవాదములు స్వామి 🙏@@NarayanaRayapureddy
🙏🙏🙏🙏🙏
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐🙏
Guruvugaaru appu echina dabbulu ravataniki mudra cheppandi please
జై గురుదేవా, జై గురుదత్త,మాటంగిముద్ర,గానీ భైరవీముద్ర గానీ చెయ్యండి పలితం వెంటనే కనిపిస్తుంది మన ఛానల్ లో ఉన్నాయి చూడండి
Thank u guruvu gaaru
😇💛🙏
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐🙏
గురువు గారు 🙏 నాకు రాహు కేతు దోషం ఉంది, దానికి ఏమైనా ముద్రలు ఉన్నాయా 🙏
జై గురుదేవా, జై గురుదత్త, దుర్గాముద్ర వెయ్యండి మీకు అనుకూలంగా ఉంటుంది
Guruvu garu e mudralu aadavaru veyavacha... Santana praptiki cheppandi.🙏🙏🙏🙏
జై గురుదేవా, జై గురుదత్త వెయ్యొచ్చండీ ధర్మబద్ధమైన ప్రతీ కోరికా అమ్మ తీరుస్తుంది
@@NarayanaRayapureddy dhanyavadalu guruvu garu.namaskaram andi.🙏
Guruvu garu meeru chala devatala mudralu Chepparu. Anni devatala mudralu veya vacha Leda okate practice cheyala telapagalaru
జై గురుదేవా, జై గురుదత్త మీ అవసరాన్ని బట్టి దేవతను ముద్రను ఎంచుకొని ఇన్నిరోజులు అని అనుకుని అనగా 21 రోజు 41 లేక 48 రోజులు నిష్ఠగా ఒక దీక్ష లాగా సాధన చెయ్యండి తప్పక పలితాన్నీపొందుతారు ,నిత్యసాధన చెయ్యాలంటే ప్రతి రోజూ ఉదయం ఒకసారి చెయ్యండి
❤❤❤❤❤❤❤❤❤❤@@NarayanaRayapureddy
ధన్యవాదములు గురూజీ
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు
🙏
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏
Time telupaledu guruvugaru.......
జై గురుదేవా, జై గురుదత్త,ఉదయం 5 లోపు సాయంత్రం7 తరువాత రాత్రి సమయాలు మంచిది
Ammavari upasanalu lekunna kooda ee mudralu cheyavaccha guruvugaru.....
జై గురుదేవా, జై గురుదత్త,చెయ్యొచ్చండీ,ఉపాసకులు కానవసరం లేదు భక్తి,శ్రద్ధా ఉంటే చాలు ప్రతి ఒక్కరూ ఈ ముద్రలు చెయ్యొచ్చు,17 సం ల లోపు పిల్లలు చెయ్యరాదు
Thank you guruvugaru for reply
Namaste gurugaru Naku hartpain andstamaknunchie gonthu varuku manhta mudra cheppande gurugaru
జై గురుదేవా, జై గురుదత్త,అపానవాయుముద్ర,ప్రాణముద్ర పనిచేస్తుంది ఆ రుగ్మత ఎలా వచ్చింది మీ అలవాట్లు ఆహార విహారాలు లో ఎలా ఉంటారు
E mudralu a time lo cheyali
జై గురుదేవా, జై గురుదత్త, ఉదయం 5 గం లకు సాయంత్రం 7 గం లకు
Sree gurubuynamha gurugaru byeravamudura plese
జై గురుదేవా జై గురుదత్త,భైరవ,మరియు భైరవి ముద్రలు ఉన్నాయి మనచానల్ లో చూడండి
Vudyogam kosam mudra chepandi guruvu garu🙏🙏🙏🙏🙏
జై గురుదేవా, జై గురుదత్త,శివముద్ర, కాళీముద్ర వేసి ధ్యానంలో అడగండి ఉద్యోగం కావాలని
Kartivirajuna mudra chupinchandi guruji please chala kastalo unnanu
జై గురుదేవా, జై గురుదత్త, మన్నించాలి మీరు అడిగిన ముద్ర నేను తెలుసుకోలేదండీ
Guruvu garu nenu meeru cheppina ammavari 6 mudralu vesthunnanu. Anni mudralu veyavacha leka 1 mudra veyala. Na doubt clarify cheyandi
జై గురుదేవా, జై గురుదత్త ఏధన్నా ఒక్క ముద్రనే శ్రద్ధగా 48 రోజులు ఢీక్షలాగా చెయ్యండి మంచి ఫలితo పొందుతారు
Kidney la kosam mudra cheppandi guruvugaru🙏🙏🙏
జై గురుదేవా, జై గురుదత్త, మఖరముద్ర మన ఛానల్ లో ఉంది చూడండి కిడ్నీ కి అధ్బుతంగా పనిచేస్తుంది
Guruji yellamma thalli mudra chupistara
జై గురుదేవా, జై గురుదత్త నాకు తెలియదండి మీకు తెలిసి ఉంటే వీడియో చేసి పెట్టండి మీ పేరుమీదే అప్లోడ్ చేస్తాను ఇలా చెప్పానని అన్యదా భావించకండి🙏
Swammy varibejam tagadani ki edhina mudra unda??
జై గురుదేవా, జై గురుదత్త,కొబ్బరితురుములో కొంచెం పశుపు(కొన్నదికాదు పశుపుకొమ్ములు మిల్లులో ఆడించింది)కలిపి బాండీలో వేసి వేపి గోరువెచ్చని వరిబిజం పైన పెట్టీ కట్టుకట్టoడి ఒక్కసారికే తగ్గిపోతుంది లేదా రెండవసారి కట్టండి తప్పనిసరిగా తగ్గిపోతుంది
Namaskaram guruvugaru. Meeru navagraha mudralu chepparu.bhoodevi ki mudra leda . Andukante manamu bhoomi meeda unnamu bhoomi, nunnchi anni teesukuntunnamu kada mari bhoodideviki kooda mudra vunda
జై గురుదేవా, జై గురుదత్త,పృధ్వీముద్ర పృధ్వీ అంటే భూమి కాదండీ పంచభూతములలో భూమి ఒకటి, పంచభూతములు కలిస్తే ప్రకృతి (భూమి,అగ్ని,వాయువు, నీరు,ఆకాశము) ఈ ముద్రలు మన ఛానల్ లో ఉన్నాయి చూడండి,మనం నిద్రనుండి మేల్కొని (బెడ్) మంచం దిగే తప్పుడు భూమికి నమస్కరించి క్రింద కాలు పెడతాము ఆవిధంగా భూమిని గౌరవిస్తాను
Mudralu veste pooja cheyanavsaram leda telapagalaru
జై గురుదేవా, జై గురుదత్త,సమయం ఉంటే రెండూ చెయ్యండి ముద్రలు 48 రోజులు తరువాత 45 రోజులు ఆపండి 21 రోజులు 30 వ్యవధి ఇచ్చి మరలా 21 రోజులు ఈ విధంగా చెయ్యండి
5 mudralu koncham Kastam ga vundi guruvugaru
జై గురుదేవా, జై గురుదత్త ,సర్వయోనిముద్ర,దైత్య ధూమినిముద్ర కొంచెం కష్టమండీ మిగిలిన 3 సులభమే నిదానంగా అలవాటు చేసుకోండి ఒక్క విషయం ఈ శక్తి ముద్రలు ఏవైనా అవసరానికి 21 రోజు 41 రోజు 48 రోజులు మాత్రమే చెయ్యాలి
Toilering business baga nadavalante mudra unte cheppandi guruvugaaru
జై గురుదేవా, జై గురుదత్త ఏ వ్యాపారానికి ఐనా ఆకర్షణముద్ర చెయ్యండి
Guruvugaru while doing pooja first I am doing mrigi mudra , then I am doing ganesh pooja, then ganesh mudra, after that datta thread mudra, and chinna mastha devi mudra morning and night. Can I do like this. My son hasn't settled yet. I am doing for his settlement. Please inform if there are any changes.
జై గురుదేవా, జై గురుదత్త,The three mudras mentioned by you are very powerful and can be done well and good results
Sir khechari mudra pillalu veyavatcha,practice lekunda vesta maata padipotundi ani vinnanu,nijama,mee vidhanam lo khechari mudra cheppandi plz
జై గురుదేవా, జై గురుదత్త,ఇది వరకు కూడా చెప్పానండీ కేచరిముద్ర,శాంభవి ముద్రలు చెప్పాను అని సాధనలో బాగా స్థిరపడిన తరువాత చెయ్యాలి ఆ ముద్రలు
Varahi mudra cheppandi
జై గురుదేవా, జై గురుదత్త,మన ఛానల్ లో ఉంది చూడండి
Mantra కట్లు విప్పేసే ముద్ర అల్ల నెగెటివ్ ఎనర్జీ నీ తీసివేసే ముద్ర పై వీడియో పెట్టండి గురువుగారు
జై గురుదేవా, జై గురుదత్త,ప్రతి కట్లు ,చెడులను తొలగించే చాలా శక్తి ముద్రలు చెప్పాను మన ఛానల్ లో చూడండి
Meeru naaku. Reply. Cheyaledu. Enduku thelidu@@NarayanaRayapureddy
దైత్య దూమిని ముద్రలో ఒకసారి మధ్య వెలు ముడిచి అని చెప్పారు దశ మహా విద్యలు వాటికి ముద్రలో అనే వీడియోలో మరి ఈ విడియో లో ఉంగరం వేలు మడిచి అని చెప్పారు . ఇంతకీ ఏది కరెక్ట్ ? చెప్పగలరు
Guruvu garu namaskaram adapillaki tappuleapoina divorce istunnaru apadaniki mudra dayachesi cheppagalaru
జై గురుదేవా, జై గురుదత్త, మాతంగిముద్ర లో ధ్యానం చేసి మీ కోరిక చెప్పండి
Translate To Tamil
జై గురుదేవా, జై గురుదత్త ok
I can do maa Sri taradevi mudhra and bijasharam only. Please confirm.
Sir barya barthala madhya godavalu lekunda premaga vundataniki hephandi plz plz plz plz
జై గురుదేవా, జై గురుదత్త,సమ్ముఖిముద్ర పెట్టీ 10 ప్రాణయామములు చేసి ముద్రలోనే మీ.భాగస్వామి తో అనురాగంగా ఉన్నారు అనే భావన చెయ్యండి ఇద్దరూ చేస్తే మంచిది
Ayana ielantivi nammaru sir
Nenu vakkdani veyavacha sir
@@chaitanyach9891 జై గురుదత్త చెయ్యండి ముందుగా ఎవరో ఒకరు ప్రారంభించాలి కదండీ చెయ్యండి మంచిది
🙏🙏
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏
🙏🙏🙏🙏🙏
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐🙏
🙏🙏🙏
జై గురుదేవా , జై గురుదత్త ధన్యవాదములు 🙏