ఆటో ఇమ్యూన్ వ్యాధులకు ఆయుర్వేదలో పరిష్కారం | Mate Mantram | Dr.Anupama | TALRadio Telugu

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024
  • మన శరీరం పైకి కనిపించేంత సున్నితంగా ఉండదు. హాని కలిగించే సూక్ష్మజీవి ఒకటి మనలోకి ప్రవేశించే ప్రయత్నం చేసినా… ఓ యుద్ధమే మొదలైపోతుంది. కానీ ఆ రక్షణ వ్యవస్థే… పొరపాటు చేస్తే! మన శరీర భాగాల మీదే దాడి మొదలుపెడితే. ఈ తరహా సమస్యలను ఆటోఇమ్యూన్ వ్యాధులుగా పరిగణిస్తారు. వీటిని పరిష్కరించడం అంత తేలిక కాదు. స్టెరాయిడ్స్ లాంటి మందులతో, మన రోగనిరోధకశక్తిని తగ్గించుకుంటే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. ఇంత క్లిష్టమైన అంశం గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది. ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు ఉప్పులూరి అనుపమగారి మాటల్లోనే వినండి.
    ముఖాముఖి- గీత
    Auto Immune diseases are one of the challenging factors in medicine. They refer to an unusual situation where our own antibodies treat an organ as foreign body and begin the war. Administration of steroids might lead to unexpected complexities. So let’s hear, what Ayurveda has to say about such problems.
    #autoimmune #ayurveda #arthritis #asthma #type1diabetes #psoriasis #talradio #touchalife #matemantram #ayurveda
    Dr.Anupama Contact Details:
    Mobile / WhatsApp: 9100052961
    email: hyd@snigdhaayurveda.com
    1-6-149/5, B/1, KKRs Gowtham School Rd, Unit 300, Bowrampet, Hyderabad, Telangana 500043
    ఇలాంటి మరెన్నో మంచి కార్య క్రమాలు వినటానికి:
    talradio.org/t...
    / talradiotelugu
    / talradiotelugu
    / talradiotelugu
    / talradiotelugu

КОМЕНТАРІ • 11