ఇతరులకు చేసిన సేవ, దానధర్మాలు మనల్ని ఎలా కాపాడతాయో చూడండి | Garikapati Narasimha Rao Latest Speech

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 189

  • @chimpaiahyendrapati3475
    @chimpaiahyendrapati3475 8 місяців тому +11

    గరికపాటి నరసింహారావు పూజ్యులు.పదాలను సంగీత పరంగా పలుకుతూ హాస్యం జోడించి వారు చేసే పృవచనాలు చాలా బాగుంటాయి.ధనయవాదాలు గురువుగారు.

  • @maruthilvy
    @maruthilvy Місяць тому

    ఇవి మాటలుకావు మూఢత్వాన్ని పారద్రోలే తూటాలు ...evergreen🎉

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Рік тому +19

    చాలా బాగుంది ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @encounter4078
    @encounter4078 22 дні тому

    Sri padmasri award గ్రహీత గురువుగారికి namasharamulu

  • @vambaravellihimagigr2312
    @vambaravellihimagigr2312 Рік тому +8

    🙏గురువు గారికి నమస్కారము🙏
    నిజాన్ని...
    నిక్కచ్చిగా...
    నిర్మొహమాటంగా...
    నిర్భయంగా...
    ధైర్యంగా...
    చెప్పటంలో... మీ తరువాతే ఎవరైనా... గురువు గారు 🙏

    • @kanyakumari6212
      @kanyakumari6212 10 місяців тому

      Nenu మామూలు house wife నే కాని నేను కూడా డైరెక్ట్ స్పీచ్ మనిషినే. అందుకే నన్ను ఎవ్వరూ ఇష్టపడరు. ఏం చేస్తాం మా మాట తీరు మార్చుకోలేము.

  • @sitakumarinemani4359
    @sitakumarinemani4359 Рік тому +7

    గురువు గారికి మా నమస్కారములు

  • @satyanarayanagunisetty9265
    @satyanarayanagunisetty9265 11 місяців тому +6

    సాయిరాం మీ ఉపన్యాసములు విన్న వాళ్లు అందరూ కూడా ధన్య జీవులం❤❤❤❤❤

  • @crr2121
    @crr2121 10 місяців тому +3

    Guruji, the more I listen to your pravachanams the more I Love 💕 you.

  • @kalyanaraokomakulatv8948
    @kalyanaraokomakulatv8948 Рік тому +4

    ఆర్యా! మీకు ప్రణామములు

  • @kusumakanumarlapudi1073
    @kusumakanumarlapudi1073 Рік тому +8

    మహా ప్రభువులు గురువు గారికి అనంతకోటి పాదాభివందనాలు

  • @subbumocherla8764
    @subbumocherla8764 Рік тому +3

    Guruvu gaari paadapadmamulaku vandanam. Gurubhyom Namaha.

  • @pushpavathivallivarthi7982
    @pushpavathivallivarthi7982 Рік тому +5

    ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏

  • @madhu..7032
    @madhu..7032 Рік тому +3

    Samajaniki thandri laanti vaaru chala baaga chepparu Guru gaaru 🙏🙏

  • @satyanarayanabavirisetti5177
    @satyanarayanabavirisetti5177 Рік тому +10

    గురువు గారికి పాదపద్మ లకు నమస్కారం

  • @maruthilvy
    @maruthilvy Місяць тому

    Really Garkipati is Back🎉🎉🎉❤😊

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Рік тому +1

    ప్రతి ఇంట్లో ఒక విడాకుల కేసు ఉంది.ఇది గమనించాలి మన సమాజము నేడు.

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 Рік тому +3

    Guruvugaru siva swaroopulu guruvugaru meeku satakoti padabi namaskarlu🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @krishnamurthy9958
    @krishnamurthy9958 Рік тому +13

    Great amazing wonderful highly logical practical narration of life & philosophy in a most acceptable manner very difficult to narrate . What a wonderful personality. All respects to the great person ❤❤❤🙏🙏👌

  • @simhaluputrevu3829
    @simhaluputrevu3829 10 місяців тому +1

    Very good speech

  • @vasanthisomavarapu2567
    @vasanthisomavarapu2567 Рік тому +3

    Ladies ki kuda pradhanyata ivvamannaru chala manchi vishayam guruvu gariki pranamamulu🙏🏼🙏🏼🙏🏼

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Рік тому +2

    ఆచనము.అంటే అర్థము
    సగము దాచుకోవాలి.సగము దానము చేయి.

  • @MahaLakshmi-mq4ge
    @MahaLakshmi-mq4ge 11 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏 guruvugaru

  • @lakshmiprasunamba7915
    @lakshmiprasunamba7915 Рік тому +2

    Nice speech gùřūvų garu

  • @maruthilvy
    @maruthilvy Місяць тому

    More than a scholar🎉

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Рік тому +3

    ఏది చేసినా ఫలితము ఆశించ కుండా చేయాలి.

  • @arajitha1452
    @arajitha1452 Рік тому +4

    గురువు గారికి నమస్కారములు...మీకు శతకోటి వందనాలు.......

  • @sadasivunisanthipriya2531
    @sadasivunisanthipriya2531 Рік тому +1

    Guruvugariki pranamamulu🎉🎉🎉🎉🎉

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Рік тому +7

    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🕉️

  • @poojaryakala574
    @poojaryakala574 Рік тому +3

    Guruvugaari ki pranamamulu 🙏🏻🙏🏻🙏🏻

  • @rajakumari7312
    @rajakumari7312 Рік тому +4

    Really good

  • @vsn7195
    @vsn7195 4 місяці тому +1

    గురువుగారికి చిరు విన్నపం !!! తెలుగుతల్లి ముద్దుబిడ్డగా.. తెలుగు వెలుగుల కాంతులు విరజిమ్ముతున్న మీరు , ఆసీనులైన ఆసనము వెనుక నేపథ్యం ,,, ఎంగిలి ఆంగ్ల మెతుకులు మరకల లేకుండా సుమధుర తెలుగువెలుగు కాంతులతో నిండేలా సభా నిర్వాహకులకు సూచీంచమనవి...🙏🙏🙏

  • @venkeyvenkey2550
    @venkeyvenkey2550 5 місяців тому

    Jay Shri Ram Jay Jay Ram

  • @kesulokesh5489
    @kesulokesh5489 Рік тому +7

    ఓం నమః శివాయ

  • @vasanthisomavarapu2567
    @vasanthisomavarapu2567 Рік тому +1

    Ome namah shivaya

  • @rajithadoreti5253
    @rajithadoreti5253 Рік тому +3

    Super 🎉🙏🙏🙏🙏🤝

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag Рік тому +4

    Guruvugariki pranamamulu 🙏🙏

  • @sriharib338
    @sriharib338 Рік тому +2

    Namaskaram guruvugaru

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Рік тому +14

    భారత్ మాతాకీ జై 🙏🚩

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Рік тому +2

    అనంత పద్మ నానవ్రతము.

  • @charumathisangubhotla6120
    @charumathisangubhotla6120 Рік тому +1

    ఎవరు చెప్పినా మీకు నమస్కారములు తప్ప
    మీరు చెప్పినట్లు ఆచరిస్తామని ఎవరూ చెప్పట్లేదు

  • @jonywalker-ik7bj
    @jonywalker-ik7bj Рік тому +3

    Guruvu gariki padabivandanamulu🙏.

  • @Kmuthyalamma
    @Kmuthyalamma Рік тому

    V.good message Guruvu garu

  • @sasikalamoorthy4212
    @sasikalamoorthy4212 Рік тому +1

    Fantastic..
    V v useful speech and message fir society..
    Dhanyavaadaalu

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Рік тому

    గుడి లోనికి వెళ్లి వ్యక్తి గత మైన కొరీకలు చెప్పుకుంటాం.

  • @satyamnallabilli5076
    @satyamnallabilli5076 9 місяців тому +1

    🎉

  • @pbasavarajmanjuls1986
    @pbasavarajmanjuls1986 Рік тому +1

    Guruvuku namaskramu

  • @gowrijayanthi8474
    @gowrijayanthi8474 Рік тому +1

    great!!

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Рік тому +2

    సహస్ర చంద్రము.

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 Рік тому +3

    🕉️జయహో బీజేపీ పార్టీ జిందాబాద్, వర్ధిల్లాలి 🚩🇮🇳🕉️

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 Рік тому

    Om Namah Sivayya 🙏
    Guruvu Gariki Namaskaram 🙏

  • @umamaheswararaotallam7702
    @umamaheswararaotallam7702 Рік тому

    namaste guruvugaru

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Рік тому +10

    కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩

  • @jiojio7615
    @jiojio7615 Рік тому

    Super

  • @techneelalohitintelugu6550
    @techneelalohitintelugu6550 Рік тому

    Sri garikipati vari pravachanam kanuvippu kaliginche vidhamgaa unnadi....ssrao.....

  • @siddharao3283
    @siddharao3283 Рік тому

    hear hear ji 100% correct ji🙏🙏🙏

  • @mallashkachu4270
    @mallashkachu4270 Рік тому

    Om namahshivaya 🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️

  • @smitharao1048
    @smitharao1048 Рік тому

    Great

  • @SurprisedCello-ku1mg
    @SurprisedCello-ku1mg 9 місяців тому

    Om,nmsvy

  • @sunithasuni9046
    @sunithasuni9046 Рік тому

    Nenuu yevaruu nenuu yevaruu anii anaaruu kadhaa guruvuu garuu nakuu thelisii manamm andharaamm ha Eiswarunii swarupalanii nakuu anipimchimdhii manaamm dharaamm thapithee ha shivayaa aduguthaduu manaamm samadhamm chepaalanii thapaadhuu anii

  • @anandkumar-mi9ml
    @anandkumar-mi9ml Рік тому +1

    nijam cheparu guruv garu

  • @rajithadoreti5253
    @rajithadoreti5253 Рік тому +3

    👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhavaniambha8201
    @bhavaniambha8201 Рік тому +1

    A anarogyam vadiki vaste e bagupaddavallu vadini vekkiristaru adi e lokam.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Рік тому

    90%పువ్వులకు ఐదు రేకులు మాత్రమే ఉంటాయి. ఏ పూజకు కూర్చున్న ఆచమనము చేస్తాము.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Рік тому

      దీనినే పంచేంద్రియాలు అంటారు.

    • @gadilanaveenkumar
      @gadilanaveenkumar Рік тому

      5 rekulu unna 5 rakala poola perlu cheppandi

  • @mlaxmipathiraju4102
    @mlaxmipathiraju4102 Рік тому

    Guruvugaru.maa.prantham.varu.kavatam.maku.garvakaranam

  • @rajakumari7312
    @rajakumari7312 Рік тому +1

    Wow!

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Рік тому +2

    👏👏👏👏👏

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Рік тому

    ఇస్తినమ్మ వాయణము.పుచుకుంటినమ్మ వాయణము.తల్లి కి పిల్ల.పిల్ల కు తల్లి వాయణము బయటి వారికి ఇవ్వలేదు.

  • @RamaKrishnaKalva-d2b
    @RamaKrishnaKalva-d2b Рік тому +1

    Anatapàdmanabhavratam

  • @mamidiapparao2869
    @mamidiapparao2869 Рік тому +1

    Kaliugamlo Mee matalaku
    Chala viluva

  • @ettaveerabhaskaragupta9747
    @ettaveerabhaskaragupta9747 11 місяців тому

    లలితా సహస్రం యొక్క అర్థాలు తెలియజేసే వీడియో ఒకటి చేసి పెడితే బాగుంటది అండి గురువుగారు

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Рік тому +1

    పున్నమి నాడు.పేదవారికి దానము చేయాలి.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Рік тому

    అరుణాచలం .శీ శైలం.తిరుపతి వెంకటేశ్వర.
    కాశీ విశ్వనాథుడు.కు విరాళాలు ఇచే బదులు రోటరీ క్లబ్ కు విరాలు ఇవ్వండి.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Рік тому +1

    సహస్ర చంద్ర దర్శనము.అంటే 80శంవచ్చరాలు.8మాసాలు.

  • @ranirani8356
    @ranirani8356 Рік тому

    👌👌👌🙏🙏🙏

  • @dwarakanadh5299
    @dwarakanadh5299 Рік тому +1

    🙏🌷🙏

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Рік тому +1

    వ్యాసుడు.మూడు రోజులు ఆహారము లేకుండా ఉన్నాడు.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Рік тому

    భూలోకంలో బంగారము స్వర్గ లోకము లో పనిచేయదు.

  • @stotramala1191
    @stotramala1191 Рік тому +1

    అవును గురువు గారు పువ్వుకి 5 రేకులే ఉంటాయి. నేను ఎప్పటినుండో గమనిస్తున్న ఈ విషయం ఈ కొత్త పువ్వు చూసినా ఎన్ని రేకులున్నాయో చూస్తాను. అలాగే నూరు వరహాలు పువ్వులో చాలా పువ్వులు ఉంటాయి కదా! దాన్లో కూడా ప్రతి పువ్వు కి 4 రేకులుంటాయి. కానీ ఒక్కదాని కి మాత్రం 5 రెకులుంటాయి. అహో సృష్టి చిత్రం అనిపిస్తుంది.

  • @adigerlaprasad5348
    @adigerlaprasad5348 Рік тому

    GURUDEVO BAVA 🙏🙏🙏💐🇮🇳

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Рік тому +1

    వచ్చే నాలుగో బాగం.వచ్చే జన్మకు పెట్టుబడి.

  • @manjulareddy6476
    @manjulareddy6476 Місяць тому

    Guruvugaru koduku kodallani intlonunchi gentesi biddalato allullato enjoy chestunnaru alanti Amma nannalu unte evariki seva cheyali alanti vari gurinchi cheppandi maku melu chesina varavutaru

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Рік тому

    పరమ పవిత్ర స్థానము.గిరి ప్రదక్షణ నేడు లక్షలలో ఉన్నారు.

  • @prashanthambati5226
    @prashanthambati5226 Рік тому +1

    Thyagam is different and Danam is different. Thyagam the thing you need but you are giving to some one like sacrificing. Danam is the thing you have more and you want to give for others too.

    • @Southskyneeds
      @Southskyneeds Рік тому

      both can be same every thyagam is danam...... but every daanam is not thyagam....

  • @chandrakalav4287
    @chandrakalav4287 Рік тому

    Om namah sivayya

  • @nemalikantisaisrinivas1652
    @nemalikantisaisrinivas1652 Рік тому

    🙏🙏🙏

  • @shantidamam8281
    @shantidamam8281 Рік тому

    👍👍😁👏

  • @bhanurekha4571
    @bhanurekha4571 Рік тому

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢

  • @rajakumari7312
    @rajakumari7312 Рік тому +1

    Really funny 😂

  • @venkateswararaobommakanti8175

    🎉🎉🎉

  • @padmalatha219
    @padmalatha219 Рік тому +83

    లలితా సహస్రం కి పదము లకి అర్థం మీ నోట వినాలని ఆశ,నాకు.

    • @medurisubbalakshmi3870
      @medurisubbalakshmi3870 Рік тому +7

      Abn lo chepparandi search cheyyandi

    • @rameshbabu-er3zp
      @rameshbabu-er3zp Рік тому

      ​@@medurisubbalakshmi38701qq❤😂

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Рік тому +3

      10116.పద్యాలు రాసినటువంటి గరిక పాటి వారు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Рік тому +2

      2005.లో రాసారు.గరిక పాటి నరసింహ రావు గారు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Рік тому

      వ్యక్తులు బాగుండకుపోతే సమాజము బాగుపడదు.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Рік тому

    ధనానికి అర్థము.మనకు ఉంది వాళ్లకు లేదు.

  • @manikrishnabharadwajnandib7019

    Hello when will the speech at CA student speech release

  • @prasanthkamatam5696
    @prasanthkamatam5696 Рік тому

    🙏🙏🙏🙏🙏🕉️☪️✝️

  • @venkataramanaphysics
    @venkataramanaphysics Рік тому

    Nalusamtha swartham unna Bhakthi ledhu.. Seva Ledu

  • @nagaseshu.o9oadivishnu589
    @nagaseshu.o9oadivishnu589 Рік тому

    ఞఞఢఢ.. ఝఙఏ సంగీతం హరే రామ సంకీర్తన వినిపించు

  • @sreepeetam1903
    @sreepeetam1903 Рік тому

    adi shankarachary belongs to 509 BC. and estalished 4 peetas from 482 Bc to 491Bc. proof is available in Kanchi kamakoti peetam.

  • @devikandala32
    @devikandala32 Рік тому

    50.00 😂👌👌😅😅

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 Рік тому +1

    🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏🌷🌷🌷🌷🌷💮🌷

  • @siddharao3283
    @siddharao3283 Рік тому

    ji who is POOR ji

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Рік тому

    సెంటిమెంట్లు ఎక్కువ.శాస్త్ర జ్ఞానము తక్కువ.