కుంతి తన తల్లి అని కర్ణుడు, దుర్యోధనుడికి ఎందుకు చెప్పలేదు Malladi Chandrasekhara Sastry | Bharatam

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 45

  • @humungous09
    @humungous09 2 роки тому +13

    భారతం మీలాగ ఎవరూ చెప్పలేదు గురువుగారు. నమస్తే! 🙏

  • @prabhakarrao2854
    @prabhakarrao2854 Рік тому +5

    బ్రహ్మశ్రీ వేదమూర్తులు శ్రీ మల్లాదిచంద్రశేఖర శాస్త్రి గారికి నమోవాకములు.

  • @kkkumar777
    @kkkumar777 2 роки тому +12

    🙏🙏🙏
    బలమ్ విష్ణో ప్రవర్ధతామ్
    🙏🙏🙏

  • @kkkumar777
    @kkkumar777 2 роки тому +10

    🙏🙏🙏
    బలమ్ గురో ప్రవర్ధతామ్
    🙏🙏🙏

  • @dhittenttRT41
    @dhittenttRT41 2 роки тому +27

    Brahmasri Malladi vaaru is equal to Bheeshma among pravachana kartas

  • @kkkumar777
    @kkkumar777 2 роки тому +9

    🙏🙏🙏
    శ్రీ గురుభ్యోన్నమః
    🙏🙏🙏

  • @venkateswararaonimmala2978
    @venkateswararaonimmala2978 2 роки тому +3

    శ్రీ గురుభ్యో నమః🙏👏💐🌺🌸🕉️🕉️🕉️🌿☘️🍀🍀💐🌺🌹👏🙏

  • @usrinivasarao3555
    @usrinivasarao3555 2 роки тому +9

    విధి విలాసాన్ని, కాల ధర్మాన్ని, ఋణాను బంధాన్ని, కర్మ ఫలాన్ని నిరంతం తెలిసో తెలియకో గౌరవిస్తూ తమ కర్తవ్యాన్ని తాము నిర్వహిస్తూ, అంతిమంగా ధర్మ, అధర్మ పక్షాలు తిరిగి సత్యంలో ఐక్యం చెందుతాయి తప్పితే వేరేమీ జరగదు సృష్టిలో. వీటి మధ్య వ్యక్తానికి పూర్వం గాని, లయం తరువాత గాని ఏ వైరం ఉండదు. ఇది అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఏమీ తేడా ఉండదు. సృష్టిదర్మం లో భాగాలైన కాలధర్మం, పదార్థ ధర్మం కలసి సృష్టించిన సృష్టి లోని పరిస్థితులు వలన మాత్రమే ఈ వ్యక్త లయాలు సైతం జరుగుతాయి. నేను గా చెప్పబడే అక్షయాన్ని ఆశ్రయించి ధర్మ పక్షం, అష్ట వసువులలో ఒకటైన మిధ్యాహంకర నేను నాది అనే క్షయమైన నేను ను ఆశ్రయించి అధర్మ పక్షాలు సదా సృష్టిలో విరాజిల్లు తూనే ఉంటాయి.

  • @konathalabalaramakrishna2837
    @konathalabalaramakrishna2837 2 роки тому +4

    Superb

  • @ManoharRao-yo8ir
    @ManoharRao-yo8ir 4 місяці тому

    Jai Sri krishna

  • @narasingaraok5881
    @narasingaraok5881 4 місяці тому +8

    కర్ణుడు తనకు పరశురాముని వలన బ్రహ్మాస్త్రం విఫలం అవుతుందనే శాపం వచ్చిందనే విషయాన్ని కూడా దుర్యోధనునికి చెప్పలేదు, దాచాడు. చెపితే కర్ణున్ని ఎపుడో వదిలి వేసేవాడు దుర్యోధనుడు.అదీ వారి స్వచ్ఛమైన స్నేహం 😂

  • @venkateshyadati8110
    @venkateshyadati8110 2 роки тому +4

    కర్ణుడు మహా కపటి.

  • @sallasrinuvasulusrinuvasul202
    @sallasrinuvasulusrinuvasul202 2 роки тому +2

    🙏🙏🙏

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 Рік тому

    Jai Srimannarayana 🙏

  • @-BaNaPa
    @-BaNaPa 2 роки тому +13

    he is indirectly criticizing NTR and others who showcased Karna completely as hero.

    • @krishnanchilakapati3828
      @krishnanchilakapati3828 4 місяці тому +1

      Sir both NTR in telugu and SIVAJI acted in KARN role, since they r heroes they want to portray the KARNA role as a hero, we can feel sorry for karn, but he is not a good person, read vyas Bharath - he donated property to poor people which he got from duryodhan, he bluffed with guru parsuram, do u think parsuram dont know who was karn, but want to hear truth from his mouth, he never told, and above all a woman who has come fire draupadi he asked her to sit on duryodhan , which the never forgettable sin, but duryodhan blindly believed karn rather than anybody

  • @anasuyagourigari112
    @anasuyagourigari112 2 роки тому

    Share chat lo Chinna,Chinna bits గా share చేయండి

  • @srinivasgariga2131
    @srinivasgariga2131 2 роки тому +2

    చెబితే. ఇంట్లో. నుండి. వేళ్ళ. కొడతాడా నీ. బయ పడ్డాడు

  • @kumarbabu2194
    @kumarbabu2194 2 роки тому +3

    Karnudi ki Kunti thana thalli any telusaa?Maha Bharatha yudham varaku telisdani cheputaru, edi correct

    • @srinuch374
      @srinuch374 2 роки тому +1

      అన్ని తప్పులే చెప్పారు ఇతను

    • @saikaladhar4178
      @saikaladhar4178 3 місяці тому

      కృష్ణ రాయబారం సందర్భంలో కర్ణుడు కి తెలుస్తుంది.

  • @badanaraju6520
    @badanaraju6520 Рік тому

    Charitralo machaleni manishi Karnudu.bharatam oka itihasam ante ilajarigi undavatcu ani.asalemi jarigindo .clearga cheppadam kastam.logical ga alochinchali.meeru brahmasri.meeku teliyada? Karnudi goppatanam

  • @anilkumar-jd5np
    @anilkumar-jd5np Рік тому

    అయ్యా శ్రీను గారు ఆధారములు లేకుండా మాట్లాడుట తగదు. వారు మూల భారతమైన వ్యాస భారతమును చదివి చెప్పుచున్నారు. మీరు దేనిని ప్రాతిపదికగా తీసుకొని మాట్లాడుచుంటిరో చెప్పగలరు.

  • @SrinuChalumuri-o9z
    @SrinuChalumuri-o9z 4 місяці тому

    Bharatam Miku Radhu.. Tappudu Manishi Vi Nuvvu.. Krishnudu Bhishudu Ki Kuda Telusuga. Darmaraju Ki Cheppali ga. Arjunudu West Bharatam Lo. Krishnudu Swayanga Angikarinchadu

  • @suga022
    @suga022 2 роки тому

    Ilaanti pracaktalu English lo matladatam enti? It shows his insecurity and immaturity. Knowledge isn’t equal to wisdom.

    • @pavanchebiyyam4560
      @pavanchebiyyam4560 2 роки тому +5

      మల్లాది చంద్ర శాస్ట్రీ గారి గురించి తెలిసే మాట్లాడుతున్నారా . comments like this show your ignorance and prejudice. ఒక్కొక్క సందర్భం లో contemporary గ ఉండేందుకు diverse audience కు cater చేయడానికి ఆలా కొన్ని English పదాలు వాడుతారు . అంతేగాని ఇంకో ఉద్దేశ్యం తో కాదు . అయన మిగతా యతులు మరియు పండితులు ఉండే సభల్లో ఎలా మాట్లాడేవారో ఒకసారి గమనించండి . పెద్దవాళ్ళ మీద comment చేసేముందు కొంచెం అలోచించి comment చేయండి. .

    • @suga022
      @suga022 2 роки тому

      @@pavanchebiyyam4560 artham kaani padaalanu aanglam lo matladarante parledu kaani plan, teach laantivi English lo enduku ? Aayana pravakta ainanta matrana vimarsalakateetam kaadu. Asale amthatinchipotunna Telugu bhaashaku idokata?

    • @anilkumar-jd5np
      @anilkumar-jd5np Рік тому +1

      కాదండి పైన వారు చెప్పారు కదా ప్రవచనములలో కేవలము విషయ వస్థువునే చెపితే శ్రోతలు కొంత విసుగు చెందే అవకాశము వుంది అందుకని మధ్యలో అలా చెబుతారు.

  • @srinuch374
    @srinuch374 2 роки тому +3

    అన్ని తప్పులే చెప్పారు. మీరు వేస్ట్ గా చెపుతున్నారు. అర్జునుడు భారతం లో తప్పులు చాలా చెస్తారు. ఏకలవ్యుడు కి వేలు కోయించాడు.. అతిధి నీ పిలిచి అగౌరవ పరిచారు.. అర్జునుడు చంచి పడిఉంటే ఉలిపీ బతికించారు.. ద్వారకా స్త్రీ లను కాపాడలేని వరస్ట్ పాత్రా కూడా అర్జునుడే.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి..

    • @karunakarsharma7903
      @karunakarsharma7903 2 роки тому +5

      Nimokam

    • @jangaiahm3728
      @jangaiahm3728 2 роки тому +10

      మరి నువ్వే చెప్పాలి భారతం గురించి,మిడి మిడి జ్ఞానంతో ఇలా కామెంట్ చేసేముందు కొంచెం ఆలోచించు ఆ మహానుభావుడి గురించి

    • @srinuch374
      @srinuch374 2 роки тому +2

      @@jangaiahm3728 రెండు మూడు సార్లు వినండి ఎందుకు అలా రాసారో తెలియదు గానీ అన్నారు. చెప్పెవిధానం చెత్తాలాగుంది

    • @pavanchebiyyam4560
      @pavanchebiyyam4560 2 роки тому +5

      మీ కామెంట్స్ బట్టి అర్థం అవుతూనే ఉంది మీ భారత ప్రయిజ్ఞ్యానము తెలుగు సినిమాల నుంచి వచ్చిందని. వ్యాస భారతాన్ని గాని , కవిత్రయ తెలుగు భారతాన్ని గాని మీరు చదవలేదని. ముందు సినిమా పురాణాల దయ్యాన్ని వదుల్చుకుంటే అంతా సవ్యం గ అర్తమవుతుంది.

    • @pavanchebiyyam4560
      @pavanchebiyyam4560 2 роки тому +2

      @@srinuch374 మీ కామెంట్స్ బట్టి అర్థం అవుతూనే ఉంది మీ భారత ప్రయిజ్ఞ్యానము తెలుగు సినిమాల నుంచి వచ్చిందని. వ్యాస భారతాన్ని గాని , కవిత్రయ తెలుగు భారతాన్ని గాని మీరు చదవలేదని. ముందు సినిమా పురాణాల దయ్యాన్ని వదుల్చుకుంటే అంతా సవ్యం గ అర్తమవుతుంది.

  • @ramireddynarasimhareddy774
    @ramireddynarasimhareddy774 2 роки тому +2

    శ్రీ గురుభ్యో నమః 🙏🏻

  • @IntiVantaluSudhaReddy
    @IntiVantaluSudhaReddy 3 місяці тому

    🙏

  • @SunilKumar-fr1hc
    @SunilKumar-fr1hc 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏