Governament స్కూల్స్ లో కూడా midday మీల్స్ అప్లై చేస్తే పిల్లలకు జస్టిస్ జరుగుతుంది governament ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అనేకమంది ఇన్వొల్వె వుంటుంది మంచి నిర్ణయం తీసుకోగలరు
ఇదే పని గనుక క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు చేసి ఉంటే... ప్రతి మనిషి చేత హల్లెలూయ అనకొండ అన్నం పెట్టే వారు కాదు. అడుగడుక్కీ జీసస్ ఫోటోలు పెట్టే వాళ్ళు. ముద్ద ముద్దకీ జీసస్ ని తలచుకో అని చెప్పే వాళ్ళు. వీలైతే అక్కడికక్కడే మతం మార్చేస్తారు. కానీ హరికృష్ణ సంస్థ వారు కృష్ణుడి గురించి హిందూ ధర్మం గురించి ప్రచారం చేయకుండా కేవలం సేవ మాత్రమే చేస్తున్నారు. అందుకనే అంటారు హిందూ ధర్మం అని. ఇది మతం కాదు అని. మతమంటే మార్పిడులు చేయటం, మా దేవుడు మాత్రమే దేవుడు మా మార్గం మాత్రమే మార్గం అందరూ మా దాంట్లో కి వచ్చేయాలి అని ప్రపంచాన్ని నాశనం చేస్తాయి మతాలు.
ఇట్లాంటి భోజనం అతి తక్కువ ధరలకు ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులకు భగవంతుడు అయ్యుస్సు, ఆరోగ్యం ఐశ్వర్యం ఇచ్చి ఇంకా పది కాలాలు పాటు సేవ చెయ్యాలని కోరుకుంటూ మీకు శతకోటి ధన్యవాదములు
స్వయంభూ కల్యాణ వెంకటేశ్వర స్వామి మహత్యం జీవిత చరిత్ర ఆధారంగా దేవుడు స్వయంగా పుట్టి పెరిగిన వాతావరణం నెలకొంది నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే దత్త కు తిసుకున్నాడు దేవుడు స్వయంగా
Centralised kitchen for government school kids will a long way in solving their food problem.....EDUCATION minister must try to implement this in TELANGANA ...
Bayya it is HARE Krishna movement by iscon not Ramakrishna mat. And the money is given by TS government, free ga evaru pettaru. Vallaki karchulu untay.
Great TRS 🙏.Ap cm jagan garu vunna Anna canteen lu Teesesaru . Pedavadi potta kottesaru . Valla edupu thaguluthadi sir . Plz rajanna perutho canteen start cheyyandi Ap cm jagan garu 🙏
అంతే ఏముండదు మేడం చూపించేటప్పుడు ఇచ్చేదొకటి అడ అంతా వేస్ట్ ఫుడ్ ఉంటది అది ఒకసారి మీరు తిని చూడండి ఒక్కసారి నిమ్స్ హాస్పిటల్ కి వెళ్ళండి ₹5 భోజనం ఎట్లా ఉంటావో తినండి మీరు
Poor reporting , first you should give introduction about who is providing this , intentionally you are not mentioning Hare Krishna Mission , instead you are projecting TS govt is doing this, you people should feel ashamed.
First harikrishna foundation ki dabbu KCR government istundi.... Anduke Telangana government logo untundi.... Kitchen and services maatrame harekrishna trust vi.... Karnataka lo ISKCON istundi kaani akkada government support kaadu Infosys company fund chestundi.... So, BJP Hinduism ani fake news cheppadu KCR meekante pedda hindu 🤣🤦
ua-cam.com/play/PLBW7prA8Qo0lzs8zqjWLye-URSWGH7jn-.htmlతెలుగు స్పిచువల్ బుక్స్ పిక్చర్ సైన్స్ ఆధ్యాత్మిక పుస్తకాలు అంటే జేజి నైట్ గారు అనువాదం పరిచినటువంటి పుస్తకాలు ప్లే లిస్ట్ లో పొందుపరచబడి ఉంది దయచేసి .
Government school pillaliki kuda ilanti food available unte bagundu 👍
Pillalu food petaleni valu nduku kanali.ibstead of paying salaries grocery vegetables etc.
Less price ku grocery avi supply cheyAchu kada
Govt school lo bojanam enduku kani school lo baga chaduvu chepamanu
@@meghabachu manaspurthiga manam korukovadam thappa manam ante( public) cheppithe prabuthvalu chesthe bagane undu
Even with minimum education earn good actors politicians hotels restaurants retail shops etc.they are in best position than educated
Already vundhi MidDaymeals
అన్ని ప్రభుత్వ బడులలో ఈ సేవలు అందించే విధంగా చేస్తే బాగుంటుంది.
Governament స్కూల్స్ లో కూడా midday మీల్స్ అప్లై చేస్తే పిల్లలకు జస్టిస్ జరుగుతుంది governament ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అనేకమంది ఇన్వొల్వె వుంటుంది మంచి నిర్ణయం తీసుకోగలరు
Hare Krishna Hare Krishna
Krishna Krishna Hare Hare
Hare Rama Hare Rama
Rama Rama Hare Hare
Please Chant & be happy
All glories to Srila Prabhupada 🙏
ఇంత మంచిగా ఆలోచించేవారు మీకు ధన్యవాదాలు
కులబందు మరియు ఇంక కొన్ని ప్రజలు వ్యతిరేకింస్తున్నారు
జై తెలంగాణ జై హింద్ 🇮🇳🇮🇳
It's belongs to HareRama HareKrishna ISKAN foundation.it's not belongs to state government
@@BandiJsuryachakramJAY
Avuna ???
idhi iskan temple vaalla foundation, gvmnt ki eam sambandham?
Time to set up mega kitchens across the country. Farmers--->Mega kitchen--->People
Hare Krishna movement by iskon providing this 😍😍😍😍
Yes she didn't mention, they are saying harish rao started this, it's maintained by Iskon in collaboration with government.
Rest of the amount paid by trs government
That is so good. I want to donate to Hare Krishna Foundation
This is Harerama Harekrishna Missions service to the people.
Avnu
మరి తెరాసా ప్రభుత్వం ఇస్తున్నది అని అంటారు
No.they will charge government
Food is very important in our life.. nice job
Chalaaa aaa goppa seva chestunnaru, namaste
Hare rama hare krishna 🙏
మీ వి6 ఛానెల్ వాళ్ళు కూడా ఎంతో కొంత సహాయం చెయ్యొచ్చు కదా...
Great work....we need more men to come out to do this work....
ఇదే పని గనుక క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు చేసి ఉంటే... ప్రతి మనిషి చేత హల్లెలూయ అనకొండ అన్నం పెట్టే వారు కాదు. అడుగడుక్కీ జీసస్ ఫోటోలు పెట్టే వాళ్ళు. ముద్ద ముద్దకీ జీసస్ ని తలచుకో అని చెప్పే వాళ్ళు. వీలైతే అక్కడికక్కడే మతం మార్చేస్తారు. కానీ హరికృష్ణ సంస్థ వారు కృష్ణుడి గురించి హిందూ ధర్మం గురించి ప్రచారం చేయకుండా కేవలం సేవ మాత్రమే చేస్తున్నారు. అందుకనే అంటారు హిందూ ధర్మం అని. ఇది మతం కాదు అని. మతమంటే మార్పిడులు చేయటం, మా దేవుడు మాత్రమే దేవుడు మా మార్గం మాత్రమే మార్గం అందరూ మా దాంట్లో కి వచ్చేయాలి అని ప్రపంచాన్ని నాశనం చేస్తాయి మతాలు.
correct anna
It's not harish rao
It's a hari rama harai krishna foundation
Understood
Money is given by govt of Telangana
Use less 30 rs contribution 25rs tg govt 5 rs harekrishna facts nu digest chesukondi
అన్నదాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ న్నాను
Super
Super
Akshaya patra foundation
It's really appreciable job
Good job Telangana govt...people need to appriciate such govt efforts
Jai Telangana Jai KCR Jai KTR
@@evijay12345678 Wackooooo boosada KCR
Harish Rao and KTR as to follow the same rules applicable to govt schools to get quality of food grains for afternoon meals.
chala manchi alochana annadatha sukibhava
Great work...
Hare krishna movement 🎉🏆
Great service , please write full form of HKM , Hare Krishna 🙏
ఇట్లాంటి భోజనం అతి తక్కువ ధరలకు ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులకు భగవంతుడు అయ్యుస్సు, ఆరోగ్యం ఐశ్వర్యం ఇచ్చి ఇంకా పది కాలాలు పాటు సేవ చెయ్యాలని కోరుకుంటూ
మీకు శతకోటి ధన్యవాదములు
Great service. God bless you.
Best procedure and can be implemented remaining area pl.
Great 👍 Sir
Yes govt schools ki ila arrange cheyandi .
Great
HARE KRISHNA!
Great service 🙏
Appears cooking is done in very hygienic conditions. Good efforts serving the humanity.
HareKrishna.
Shame on V6. First you mention,it's belongs to ISKAN FOUNDATION
Avnu Munde cheppalsindi idi Hare Krishna foundation nundi ani. (Belongs to Iskon)
Yes and TS government is paying for it in Telangana government schools.
అన్నదాత సుఖీభవా
Food helping all happy. 4:52 iskan good
Good. Job
🙏🙏💐💐 super idea
Please send to government schools also
స్వయంభూ కల్యాణ వెంకటేశ్వర స్వామి మహత్యం జీవిత చరిత్ర ఆధారంగా దేవుడు స్వయంగా పుట్టి పెరిగిన వాతావరణం నెలకొంది నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే దత్త కు తిసుకున్నాడు దేవుడు స్వయంగా
How many days it will run let us see...but very nice effort from ISCKON with the help of GOVT!!!
Great job telangaana government 👏 👍
I must salute HKM for unique support towards fulfilling hunger of the needy.
Super
Anna Brahma lord krishna.krishnam vande jagadguru.
Hare krishna
Very hygienic
Where is this location???
Location ekkada
Centralised kitchen for government school kids will a long way in solving their food problem.....EDUCATION minister must try to implement this in TELANGANA ...
Jai Sri Krishna Chaitanya Prabhu Nityanadha Sri Advaitha Gadhadhara Sri Vasadhi Gowra Bhaktha Brundh Ki Jai ,, Hare Krishana....🙏
Nice to see
Good job, iskan temples foundation
Harish Rao garu super pago AP kdr
Nobel price kuda ivvachu ilanti sevaki
👍👏
God bless all child🙏 🙏❤❤❤
💐🙏 To Hare Krishna Movement foundation
👌👍👍
ఇప్పుడు అడుక్కునే వారు కూడా టీ తాగుతున్నారు 10/ తో ఈ 5/ rs పిచ్చి ఏమిటి ఎవరివి అయినా డబ్బులే కదా .
Great government
👌👏👏
Hare Krishna Movement Charitable Foundation By ISKCON.
🙏🙏🙏🙏🙏
👏🏻
Akshaya Patra
Protein s contents more to be there carbs to be less percentage
It's not Harish Rao or trs govt. Doing it. It's ramakrishna matam doing this wonderful services u
Bayya it is HARE Krishna movement by iscon not Ramakrishna mat. And the money is given by TS government, free ga evaru pettaru. Vallaki karchulu untay.
Half baked knowledge 😜
KTR Hare Krishna Foundation
Kokapet lo vundhi kada miru address wrong cheputhunnarau
🙏🙏🙏
School low కుడ petandi🙏🙏🙏
Kokapet lo undi
Credit goes to iskon.Because of iskon it is possible.
🙏🙏👍
AP lo kuda unte bagundedhi... Hospitals lo unte chalu
vari Keerthi weather beaten shingle noble people noble thoughts
Great TRS 🙏.Ap cm jagan garu vunna Anna canteen lu Teesesaru . Pedavadi potta kottesaru . Valla edupu thaguluthadi sir . Plz rajanna perutho canteen start cheyyandi Ap cm jagan garu 🙏
HKM endi bayya, Hare Krishna Movement ani Garvamga wrayandi 🙏🙏
ఇలాంటి మంచి రాయరు. డబ్బులు ఇవ్వని వాడి కి మేళం మోగించిన నారు
Ade bjp govt vunte ela jarugutunda..??
Jai kcr ktr garu Honorble good job..!!thank you
అంతే ఏముండదు మేడం చూపించేటప్పుడు ఇచ్చేదొకటి అడ అంతా వేస్ట్ ఫుడ్ ఉంటది అది ఒకసారి మీరు తిని చూడండి ఒక్కసారి నిమ్స్ హాస్పిటల్ కి వెళ్ళండి ₹5 భోజనం ఎట్లా ఉంటావో తినండి మీరు
Poor reporting , first you should give introduction about who is providing this , intentionally you are not mentioning Hare Krishna Mission , instead you are projecting TS govt is doing this, you people should feel ashamed.
ఈ ₹5 భోజనం తిని ఎంతమంది హాస్పిటల్ పాలవుతున్నారో ఏమో🙏🙏
Govt school Pillalaki Pettandi first
Jai India Jai Telangana Jai KCR Jai KTR
Hare Krishna movement ani machine pai vundhi but jai KCR antunnaaru ..asalu evaru kaarakulo chepthey vaallaki jai kodathaam ..any clarification
ఆంధ్ర లో చంద్ర బాబు పెట్టాడు. జగన్ తీసేసాడు
Avunu puchi poena alluni me velitho bale kavarchesaru
Okariki help cheyadam cheta kadu chesevadini chedagotali...
Only for video, otherwise no gloves no nursecap, no washing
Iskcon
5 rs food , 50 cr black eating
Election stunts of trs
Ttd vallu chusi nerchukondi veellu tayaru chesey kuralu aa vidhanamu . Ttd vaallu maatram nakkadosakaya idey kura samvatsaralu Tarabadi govinda govinda ttd bhojanam tinaleka srivari sevakula bada varnanateetam nenu pratyakshamga chusi srivarasevakulato maatladi ee vishayam chebutunna.govinda govinda .
No taste worest quality food providing for poor people